Gopala Krishna Ronanki Interview (Mock Interview)Civil Third Ranker

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • For More Updates:
    Watch The Most Telugu Inspirational Interview From UPSC Civil 3rd Ranker Ronanki Gopala Krishna Mock Interview By Krishna Pradeep' s 21st Century IAS - ph. 8686233879....
    శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల గ్రామం పారసంబాలో, తల్లి తండ్రులు నిరక్షరాస్యులైన వ్యవసాయ కూలీలు కాగా ఇంటర్ వరకు కరెంటు కూడా లేని పూరింట్లో చదువుకొని పట్టుదలతో, చెప్పుకోదగిన శిక్షణ కూడా లేకుండా, తెలుగు మీడియం లో హాజరై సివిల్ సర్వీసెస్ లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకర్ గా నిలిచిన రోణంకి గోపాలకృష్ణ నేటి యువతకు ఆదర్శం...
    Subscriber @
    • Silksmita , rajendra p...
    Silksmita , rajendra prasad and Kaikala Satyanarayana comedy scenes
    / @filmcitychannel6702
    Collector Amrapali Inspirational Speech For IAS Aspirants...Please watch ..VIDEO
    • Video
    --------------------------------------------------------------
    Assistant collector Gopala Krishna Ronanki at Kadapa || FILM CITY
    • Assistant collector Go...
    Assistant collector Gopala Krishna Ronanki at Kadapa || FILM CITY.................
    • Assistant collector Go...
    ~-~~-~~~-~~-~
    Please watch: "JC Diwakar Reddy funny Comments on Ysrcp Party Plenary"
    • JC Diwakar Reddy funny...
    ~-~~-~~~-~~-~

Комментарии • 2,2 тыс.

  • @mastanprabhas4975
    @mastanprabhas4975 3 года назад +394

    మన దేశంలో ఎప్పుడు అయితే ఇంటర్వ్యూ లో ఇంగ్లీషులో ఇంటర్వ్యూ అడగకుండా తెలుగు లొ ఇలానే అడుగుతారో అప్పుడే మనకి పూర్తిగా స్వాతంత్రo వచినట్టు.....ఇంగ్లీష్ అనేది బ్రిటిష్ వాళ్ళ నుండి వచ్చింది.. అందుకే మనకి తెలుగు మూలం.... మన తెలుగు తల్లికి... జై హింద్

    • @warangalsaiking5923
      @warangalsaiking5923 Год назад +16

      Alantapudu engs valla phn endhuku vaduthunavu RUclips kuda vallade endhuku use chesthunavu babu

    • @caesar335
      @caesar335 Год назад

      Neku English radu ani cheppa ra pu..a

    • @pavankalyankuruva8644
      @pavankalyankuruva8644 Год назад +3

      Bro athanu fully telugu....literature....

    • @prakashbibleinstitute3954
      @prakashbibleinstitute3954 Год назад +3

      నిజంగా

    • @Research_Earnings.telugu
      @Research_Earnings.telugu Год назад +1

      English pedha bokka 😂😂😂 police station lo ayyina railway station lo ayyina RTC complex lo ayyina ap mutham ki amma lidha ayya okka ticket ivvu antharu police station lo ayya ma badha chudandi antharu so Telugu bery very important ok na so** English chall

  • @hemanthswami708
    @hemanthswami708 5 лет назад +176

    సిటీల లో వుండి అన్నీ సౌకార్యాలు ఉండి,ఇంజినిరింగ్ లు చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. తెలుగు అంటే అధి ఏధో అనాగరిక0 అని ఫీల్ అయ్యే ఈరోజులలో కనీస సౌకర్యాలు లేని ఓక వ్యక్తి సివిల్స్ టపర్ అంటే చాల గ్రేట్.

  • @nandhudigital1556
    @nandhudigital1556 7 лет назад +1647

    మీ లాంటి వారి పుణ్యమే కావొచ్చు
    తెలుగు ఇంకా బ్రతికే వుంది.
    చాలా చక్కగా మాట్లాడి..
    చాలా చక్కగా ముగించారు.

    • @saikrishnaDpic
      @saikrishnaDpic 7 лет назад +4

      nice

    • @Gowtham-ff7zm
      @Gowtham-ff7zm 6 лет назад +3

      Good

    • @chiranjeevipaidi1891
      @chiranjeevipaidi1891 5 лет назад +4

      Superb anna

    • @sampathliehunter4451
      @sampathliehunter4451 5 лет назад +6

      Epudu Telugu bathuku daggaraki velle karma em undi telugu ki m aendi me battebaaz over action aapandra telugu manchi position lo undi untadi merem bayapadakandi

    • @prabhasmoni1170
      @prabhasmoni1170 5 лет назад +1

      Achaaa ipudu pullllu inglisheeee matladuthunnadu saaaru
      Si arguments coll gopalakrishnaa
      Ani youtube lo search chesi chudu

  • @shivakrishnaakunuri8319
    @shivakrishnaakunuri8319 3 года назад +924

    అన్ని భాషలందు తెలుగు లెస్స నా తెలుగు తల్లికి వందనం..🙏🙏

  • @maheshbabu-ks3qd
    @maheshbabu-ks3qd 3 года назад +363

    తెలుగు తో ఇంటర్వ్యూ చాలా బాగుంది. గోపాలకృష్ణ గారు ఇప్పుడు పాడేరు ప్రాజెక్ట్ ఆఫీసర్, కంగ్రాట్యులేషన్ సార్.

  • @sureshellandhula6666
    @sureshellandhula6666 4 года назад +166

    ఆ ఇంటర్వూ ఎంది ఆ ప్రశ్నలు ఏంది,
    ఆ ప్రశ్నలకి ఇతని సమాధానాలు ఏంది,
    నీ జ్ఞాపకశక్తికి నీ తెలివికి 🙏🙏🙏 కొంచం కూడా భయపడకుండా బాగా చెప్పావు..🙏🙏🙏

  • @VijayKumar-kv2rc
    @VijayKumar-kv2rc 3 года назад +85

    మనం ఈయనని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి🙏🙏🙏

  • @sunilkkumar4879
    @sunilkkumar4879 5 лет назад +3866

    తెలుగు లో ఇంటవ్యూ చేస్తారు అని నాకు తెలీదు.చాల గర్వంగా వుంది....

    • @khushirajmakala211
      @khushirajmakala211 5 лет назад +81

      Bcoz he was telugu medium bro.if u r english medium they will ask u in english

    • @medabalimiram6832
      @medabalimiram6832 5 лет назад +71

      @@khushirajmakala211 english medium ani kaadhu bro nvu eh medium lo ayina interview ivvocchu

    • @pinto_hub
      @pinto_hub 5 лет назад +47

      adhi mock interview bro

    • @krishnanlmjkb2456
      @krishnanlmjkb2456 5 лет назад +52

      @@khushirajmakala211 బ్రో మనకు ఇంగ్లీష్ అంతగా రాకపోతే ఇబ్బంది అవుతుందేమో అనుకుంటున్న తెలుగు మీడియం అయతే ఎంతైనా కష్ట పడ గలుగుతం ఎగ్జామ్ పర్పస్ లో కాని IAS అయ్యిన తరువాత ఇంగ్లీష్ టాకింగ్ రాకపోతే ఎలా బ్రో నాకు సందేహంగా ఉంది ఎందుకంటే తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ టాకింగ్ చాలా కష్టం reply bro

    • @filmcitychannel6702
      @filmcitychannel6702  5 лет назад +12

      ruclips.net/video/AVSbstYkH1o/видео.html

  • @baskarbonda9092
    @baskarbonda9092 3 года назад +165

    ధన్యవాదాలు తెలుగు ఐఏఎస్ గారు, ఇప్పుడు మా పాడేరు ఐటీడీఏ లో వస్తున్నందుకు..వృదయపుర్వక ధన్యవాదాలు sir🙏🙏

  • @hemaraju4708
    @hemaraju4708 3 года назад +36

    ఈ వీడియోని చూశాక సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ ఇంత సింపుల్ గా ఉంటుందనే నేను ఎప్పుడూ అనుకోలేదు ఈ వీడియోలో గోపాలకృష్ణ కి తెలుగు లో ఉన్న పట్టుదల తెలుగు పట్ల ఉన్న మమకారం మరియు వారు చూపించిన శ్రద్ధ చూస్తుంటే ఒక తెలుగువాడిగా నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది ఇలా మాట్లాడుకుంటూ పోతే మన తెలుగు వాడు ప్రపంచములోనే మూడవ ర్యాంకు పొందడం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కి ప్రతి తెలుగు వాడికి చాలా గర్వపడే విషయం ఇలాగే గోపాలకృష్ణ గారికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ మనవి చేసుకుంటున్నా .

  • @balubalu7940
    @balubalu7940 5 лет назад +3090

    open degree chesi civils lo 3rd rank sadhinchina gopalakristna gaarike congratulations.

  • @chettianuradha2277
    @chettianuradha2277 3 года назад +78

    గోపాలకృష్ణ గారు / sir మీకు ధన్యవాదములు ఇంత గొప్పవాడు అయినందుకు.

  • @lakshmank.p4551
    @lakshmank.p4551 3 года назад +64

    ఉపాధ్యాయుడు కి ముఖ్యంగా ఉండాల్సింది
    విద్యార్థిని inspire చేయడం ...

    • @vishnu6398
      @vishnu6398 3 года назад

      Why? (Just want to know)

  • @naiduvandlabu5374
    @naiduvandlabu5374 3 года назад +72

    E interview వల్ల చాలా మంది. Inspire అవుతారు sir..

  • @surpambrahamanand6117
    @surpambrahamanand6117 2 года назад +12

    తెలుగు లో interview చేయడం చాలా గౌరవంగా ఉంది coungrestion 💐💐 గోపాల్ కృష్ణ గారు

  • @maheshmilinder2535
    @maheshmilinder2535 6 лет назад +942

    ఏ భాషలో మాట్లాడు తున్నాం కాదు ముఖ్యం...వే ఆఫ్ థింకింగ్ ఉండాలి ఫ్రెండ్స్...

  • @udaydarling5582
    @udaydarling5582 5 лет назад +328

    చాల బాగా మాట్లాడారు అన్నయ్య
    స్వచ్చమైన తెలుగులో మీ యొక్క భావాన్ని చాల బాగా వ్యక్థ పరిచారూ
    ఇంకా మీ ఒదిగి వున్న మనస్తత్వానికి ఫిదా అయిపోయాను
    U r duur👌👌🙏🙋

  • @prakash1367
    @prakash1367 5 лет назад +845

    అయ్యా ... నీకు దండాలయ్య.... ఎం జ్ఞాపకశక్తి గురు నీకు... Super

  • @Ninna-h9s
    @Ninna-h9s 3 года назад +1266

    2021 లో చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @priman268
      @priman268 3 года назад +5

      Elanti video la indha kuda elanti comments unayante nuv bagupade chance a ledhu ra

    • @Infospot887
      @Infospot887 2 года назад +6

      I am in 2022

    • @Ninna-h9s
      @Ninna-h9s 2 года назад +5

      @@priman268 edo vagesi highlight ayipodam anukunnava. Evadu pattinchukoledhu pakkakelli aaduko

    • @keelabharath2740
      @keelabharath2740 2 года назад +1

      Andharu chustharabha

    • @Nikkki..123
      @Nikkki..123 2 года назад

      2022 lo kuda chusthanam

  • @iprhanamkondanews1920
    @iprhanamkondanews1920 3 месяца назад +1

    మా చిన్నప్పటి టీచర్ గుర్తుకొచ్చారు ఇంటర్వ్యూ చేసిన సీనియర్ ఆఫీసర్లు చాలా ఓపికగా విని ప్రశ్నించడం గోపాలకృష్ణ గారు జవాబుదారీ తనం నచ్చింది

  • @simhachalamgoli3560
    @simhachalamgoli3560 3 года назад +21

    స్ఫూర్తి ప్రదాతలైన అధ్యాపకులకు ఉపన్యాసులకు 🙏 🇮🇳.

  • @kvenkatesh1067
    @kvenkatesh1067 3 года назад +27

    అక్కడ ఇంటర్వ్యు చేసేవాళ్ళు చాలా కూల్ గా అడిగారు అతన్ని ఇబ్బంది పెట్టకుండా ,అలాంటి అధికారులు ఉంటే చాలా బాగుంటుంది ,కొందరు అయితే చాలా పొగరుగా ప్రవర్తిస్తారు

  • @surendrasanapala4754
    @surendrasanapala4754 5 лет назад +24

    Srikakulam ki em lekapoyina manku elanti animutyalu unnaduku chala anandham ga undi😍

  • @livingstun2001
    @livingstun2001 4 года назад +5

    ఈ interview చూస్తుంటే మా తెలుగు మాస్టారు చెప్పిన పాఠాలు గుర్తుకొస్తున్నాయి...

  • @sorlamrajababu6021
    @sorlamrajababu6021 2 года назад +8

    సర్ మీకు నా హృదయపూర్వక అభినందనలు సర్ ....మాలాంటి పేద వారికి మీరు స్ఫూర్తి సర్ ...

  • @kanna7770
    @kanna7770 5 лет назад +432

    తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడారు
    అద్భుతంగా మాట్లాడారు అన్న

    • @vadthyavathraju3452
      @vadthyavathraju3452 3 года назад +2

      Telugu vaday undi telugu mataladam kuda great na?

    • @omprakashreddi961
      @omprakashreddi961 3 года назад +1

      @@vadthyavathraju3452 koncham hard words use chesaru matldthunnappadu

    • @I_AM_SKN_29
      @I_AM_SKN_29 2 года назад +3

      @@vadthyavathraju3452 అరేయ్ బాబు గట్టిగా అచ్ఛ తెలుగు లో మాట్లాడితే మేము మాట్లాడే మాటలకు అర్థం కూడా త్వరగా కనుక్కొలేవు. తెలుగు నుడి అంటే తక్కువ చేసి మాట్లాడకు.

  • @MrMk2443
    @MrMk2443 7 лет назад +1296

    keep interview for MLA'S and MP 's also .

  • @chidipotuchanikya8021
    @chidipotuchanikya8021 2 года назад +3

    మీరు చెప్పినంతవరకు తెలియదు, మన శ్రీకాకుళం కి ఇంత గొప్ప చరిత్ర ఉందని..

  • @manasamanu2501
    @manasamanu2501 3 года назад +269

    2021lo chusevaru like kotandi

  • @ammurajimadasu7617
    @ammurajimadasu7617 3 года назад +8

    Haa Telugu padyam vinaganee maa Telugu teacher gurthocharu....naku 10 class loo gift thechi pettina padyam...Happy to see IAS interview in Telugu ❤️❤️

  • @prabhasprabhas8646
    @prabhasprabhas8646 3 года назад +55

    2021 lo chusevaru like cheyandi

  • @nnunnannunna6838
    @nnunnannunna6838 5 лет назад +29

    Mt questions r
    1. Why india can't developing
    2. Why poverty in india even we have rich resources
    3. Why beggers and home less people and children r still begging
    4. Why no single km of road is not according to ISO standards
    5. What is competency
    6. How academic and copetetion job holders can be competitive

  • @sreeramrongala598
    @sreeramrongala598 5 лет назад +201

    Language is not important but Knowledge is more important
    You proved it Bro 🙂
    You are the inspiration for more aspirants 👍👍👍

  • @thrinadharaoduru4643
    @thrinadharaoduru4643 2 года назад +40

    sir మీ రికార్డు నేను బ్రేక్ చేయసేయాలని 🇮🇳🇮🇳🇮🇳అనుకుంటున్నాను. 🇮🇳🇮🇳🇮🇳.ప్రాణం ఉంటే చాలు నేను మీ రికార్డు -భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయము. నేను తిరగారాయాల్సిందే. 🇮🇳🇮🇳🇮🇳...

  • @udayabasker461
    @udayabasker461 3 года назад +7

    తెలుగు బాషను దాని గొప్పదనాన్ని కాపాడు కోవాలి..... మాతృభాషలో చదువు,పోటీ పరీక్షలు,ఇంటర్వ్యూలు పూర్తిచెయ్యడం గొప్ప అదృష్టం ....

  • @hameedpatan475
    @hameedpatan475 6 лет назад +246

    Very good interview. Very nice. Answer. 👍. తాలియనే విషయం కి sorry అన పదం గ్రేట్ , i love Good Answers. Sir.

  • @MNRaju-rc4gf
    @MNRaju-rc4gf 2 года назад +18

    తెలుగులో ఇంటర్వ్యూ జరగడం ఆనందంగా ఉంది....

  • @pinkupsycho8934
    @pinkupsycho8934 4 года назад +40

    This guy is most awsome he stored mini chip in his mind.
    he has genuine minded and good mentality.
    He explain in our mother tongue. Knowledge is about explaining in our way. He did in correct way good job 👌👍👏

  • @jajulavenkateswarlu1386
    @jajulavenkateswarlu1386 8 месяцев назад +2

    ప్రస్తుతం ప్రకాశం జిల్లా కు జేసీ గా వస్తున్నారు. కంగ్రాట్స్ సార్

  • @GNaveen124
    @GNaveen124 4 года назад +81

    UPSC civils interview తెలుగు లో కూడా ఉంటుంద అని ఇప్పుడు తెలుసు కున్న.civils Interview అంటే only english or hindhi అనుకున్న

  • @kyaswanthsrisai8069
    @kyaswanthsrisai8069 Год назад +6

    అన్ని భాషలందు తెలుగు లెస్స మాతృభాషను ప్రేమిద్దాం ఆంగ్ల భాషను గౌరవిద్దాం

  • @praveenkumar4657
    @praveenkumar4657 4 года назад +56

    మీరు తెలుగు ను ఎంచుకున్నదుకు గర్విస్తున్నాను

  • @BitsforAppsc
    @BitsforAppsc 4 года назад +11

    కన్యాశుల్కం నాటకం లో ముఖ్య పాత్రలు గిరీశం మరియు మధురవాణి..

  • @ganagallakondalarao-np3mg
    @ganagallakondalarao-np3mg Год назад +2

    గోపాల్ కృష్ణ గారు మీరు చదివిన కాలేజ్ లోనే నేను చదువుతున్న sir your my best inspiration sir

  • @ramupappala3944
    @ramupappala3944 Год назад +4

    ఇంటర్వ్యూ సార్స్ గ్రేట్ చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు మంచి సహాలు చెప్పారు💐💐🙏🙏

  • @bhramhanandsurpam3525
    @bhramhanandsurpam3525 4 года назад +6

    ఒక పేద కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన నీలాంటి చాలా మందిఒక ఉన్నత స్థాయిలోఎదుగుతారు 2001నుంచి2018సంవత్సరంలో చదువుకున్న చాలాప్రభుత్వాలు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు చాలామంది విద్యార్థులునేటికీ ఇంగ్లీషు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారూ భారతరాజ్యాంగంలోఇరవై మూడు భాషలుఉన్నాయిప్రతి ఒక్క రాష్ట్రంలోఒక్కొక్క లాంగ్వేమాట్లాడుతారదాని ప్రకారంఆ రాష్ట్రాలవారిగాఇంటర్వ్యూ ఉంటే చాలా మందిది

  • @vanapalakoti4439
    @vanapalakoti4439 3 года назад +54

    మా పాడేరు ITDA కి project officer గా నియమించినందుకు ధన్యవాదాలు

  • @puthururamasatyanarayana3174
    @puthururamasatyanarayana3174 2 года назад +3

    సూపర్ అండి తెలుగు లో ఇంటర్వ్యూ చేస్తారని నాకు అస్సలు తెలుదు

  • @lavanyabiddika5743
    @lavanyabiddika5743 2 года назад +2

    Àmmoooo!! English lo interviews chaaalaaa chusaaaa,,Telugu lo first time chustunna..àa questions ki aa brother answers ki and athani explanation ki ......,.🙏......Greàt....

  • @siddutelugu7695
    @siddutelugu7695 3 года назад +2

    తెలుగు లో interview చాలా బాగుంది.
    నేను పిపేర్ అవుతా
    Thank good msg

  • @Shafi_Munnisa.
    @Shafi_Munnisa. 3 года назад +42

    One off the best mock interview I have seen till now😍

  • @chandramy4429
    @chandramy4429 4 года назад +3

    ఇలా తేలుగులో ఇంటర్వ్యూ చేస్తారు అని చాలా మంది కి ఇప్పటివరకు తెలీదు ఇప్పుడు చాలామందికి ధైర్యం వచ్చి ఇంకా చాలా మంది ఇలాంటి వాళ్ళు వస్తారు

  • @ranivallabhaneni1332
    @ranivallabhaneni1332 3 года назад +14

    IAS interviews telugulo untunda superb👍👍👍

  • @bhramhanandsurpam3525
    @bhramhanandsurpam3525 4 года назад +1

    తెలుగులో చెప్పినందుకుచాలా గౌరవంగా ఉందినెక్స్ట్ తరాలు కూడా తెలుగులోఇంటర్వ్యూ చేస్తే తెలుగు భాష ఒక స్థాయిలోఉంటుందిరాజ్యాంగంలోఇరవై మూడు భాషలువాటిలో తెలుగు భాషచాలా ప్రాచీనమైనది రాష్ట్రానికి ఒక

  • @VijayKumar-kv2rc
    @VijayKumar-kv2rc 3 года назад +2

    మీరు మీ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగాన్ని ఉపాధ్యాయ వృత్తితో పోల్చడం,మీ కింద స్థాయి ఉద్యోగులను విద్యార్థులల పోల్చడం అనేది మీరు ఉపాధ్యాయ వృత్తిని ఎంత ప్రేమించారో అర్థం అవుతుంది

  • @s.govardhanreddy2279
    @s.govardhanreddy2279 6 лет назад +31

    This video will give a clarity on how an interview conducted

  • @rajamoulichowdary230
    @rajamoulichowdary230 5 лет назад +62

    Our beloved nageshwar sir(orange shirt).He teaches very well.He just involves every student in the class as if we r subordinates and he is our superior officer.##Love u so much sir😍

    • @ViolentVick
      @ViolentVick 4 года назад +2

      I wish I had sir like him.

    • @Jason-cq4gt
      @Jason-cq4gt 2 года назад +1

      Chala baga chepparu brother

  • @prasadnurukurthi7781
    @prasadnurukurthi7781 3 года назад +8

    నీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం👍👍

  • @thirunettem9618
    @thirunettem9618 4 года назад +6

    English language emundi sir...civils 3rd rank vachinda great guy...and multiple subject students ki teach cheyagalaru...baga concentrate chesthe English pedda kastamemi kadu .....((my point of view......way of thinking and subject is main importance))....salute sir....All the best ... you're inspired to All of them...

  • @chandrashekharas1655
    @chandrashekharas1655 4 года назад +6

    ఇంటర్వ్యూలో మీ సంభాషణ,
    బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ప్రాక్టికల్ గా నన్నే Interview చేస్తున్నా రా ? అనే అనుభూతి కలిగింది .
    చక్కగా ఉంది వీడియో 🙏

  • @rakeshrakhi607
    @rakeshrakhi607 5 лет назад +170

    Civils exams ante only English to English ankunna bro Telugu lo kuda untundani telsindi. Thanks bro civils prepare avvali ankuntana me inspiration tho

    • @GNaveen124
      @GNaveen124 4 года назад +1

      rakesh rakhi No bro english or hindi

    • @navyatadikonda7899
      @navyatadikonda7899 4 года назад +1

      Prelims lo English vuntadi mcqs motham,interview manaki nachina language lo vuntadi

    • @PavanKumar1.
      @PavanKumar1. 4 года назад

      Adi mock interview main interview ela net lo pettaru only english hindi lo untadi

    • @Study_with_mooha
      @Study_with_mooha 4 года назад +1

      First female telugu medium IAS officer interview , watch here ruclips.net/video/hz7ObsY2guE/видео.html

    • @vadthyavathraju3452
      @vadthyavathraju3452 4 года назад

      All the best

  • @sankararao2383
    @sankararao2383 2 года назад +3

    Good interview Telugu lo cheyydam bhgundhi

  • @janakidurgamalleswari5028
    @janakidurgamalleswari5028 5 лет назад +11

    IAS interview chese sir chala casual ga undatam gamanarham ayana knowledge kuda bagundi

  • @dsuhasini5740
    @dsuhasini5740 2 года назад +2

    E video upload chesinanduku chala tnx andi it's most motivation us

  • @జానుజాను-ఖ9వ
    @జానుజాను-ఖ9వ Год назад +2

    I Proud of u gopal krishna sir garu నేను కూడా ఐఏఎస్ అవ్వాలి అనుకుంటున్నాను అది న లక్ష్యం సిర్ god bless u sir..................

  • @jyothigujjala.85
    @jyothigujjala.85 2 года назад +40

    I feel so proud of you Sir 🙏. Present you have been working as Project officer at Paderu ITDA. Congratulations 🙏 Sir. Your life is very inspirational to everyone 🙏.

  • @Rambutharaju
    @Rambutharaju 3 года назад +11

    The patience he have 🙏🙏
    I have keenly observed some times giving clarification for whatever we said if that is opposed their arguments also makes us disqualified.
    All we need to have patience and listening skills.

  • @sunnysiddela2313
    @sunnysiddela2313 5 лет назад +251

    Imagine his struggles struggles and Struggles😓 to reach this seat..... Impossible without honest hardwork and patience..

  • @lakshmipathi3388
    @lakshmipathi3388 Год назад +1

    Very polite answers.

  • @darakumarikummari4568
    @darakumarikummari4568 2 года назад +2

    Sir meru ma distic Ki ravadam Chala happy Ga undi sir🙏🙏

  • @mahammadali7514
    @mahammadali7514 2 года назад +13

    తెలుగు లో ఇంటర్వ్యూ చేయడం తెలుగు జాతికి గర్వం బ్రిటిష్ వాళ్లు వదిలిన ఇంగ్లీష్ భారతజాతి పై ఇంకా ప్రభావం ఉంది వీలైనంతగా తెలుగులోనే ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను

  • @satishacharya4575
    @satishacharya4575 2 года назад +3

    తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
    తెలుగు వల్లభుండ తెలుగొకండ
    ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
    దేశ భాషలందు తెలుగు లెస్స

  • @salmanraju7887
    @salmanraju7887 4 года назад +10

    మా ప్రక్కన ఊరు తనది.. మా..ఊరు పేరు :దాసుపురం..వాళ్ళు మాపై ప్రేమగా నడుచుకుంటారు

  • @bolemnanaji7231
    @bolemnanaji7231 2 года назад

    Mi interview chusinantha sepu mind lo Vibrations vastune vunnai andi chala baga chepparu meelanti medhavulu mana telugutalliki telugu rastralaki goppa varam anipistundi andi all the best for your goal andi thank you.

  • @sandhyarani3803
    @sandhyarani3803 Год назад

    Nijanga great interview telugu language lo interview ichhinandhuku chaala garvanga vundhi sir congratulations sir

  • @ramjinandhu
    @ramjinandhu 5 лет назад +65

    Telugulo interview chesinamdhuku thank you sir. Good interview.

    • @Study_with_mooha
      @Study_with_mooha 4 года назад

      First female telugu medium IAS officer interview , watch here ruclips.net/video/hz7ObsY2guE/видео.html

    • @mounikasimhadri151
      @mounikasimhadri151 3 года назад

      Telugu lo interview miru chala great anna 🙏

  • @rapakaprasadarao3664
    @rapakaprasadarao3664 5 лет назад +14

    Love you brother....edo oka roju governments jobs tho nindipothundi... all ready prathi village lo 60% vunnaru.....jai srikakulam....

  • @vijaykumarkommalapati7779
    @vijaykumarkommalapati7779 4 года назад +27

    నాకు చాలా ఆనందం గా ఉంది నువ్వు సూపర్ అన్న

  • @kms.mahendharkms.mahendhar3111
    @kms.mahendharkms.mahendhar3111 Год назад +1

    మనుషులు చేసిన దేవుల్లార దేవుడి చేసిన మనుషు ల్లార

  • @nenavathanilkumar3948
    @nenavathanilkumar3948 4 года назад +452

    2020 లో చూసేవాళ్ళు లైక్ కొట్టండి

  • @madhankoti2178
    @madhankoti2178 7 лет назад +145

    hello guys English is just a language not a knowledge and it is just a mock interview and he just wanted to know about it and he came from the poor background and achieved top rank and all the guys stop criticizing him if u have the stuff prepare for civils it's a disease of our society if any one achive great things all the people try to point him and discourage him and bark at him like a dogs

    • @madhankoti2178
      @madhankoti2178 7 лет назад +1

      how can people who giving negitive comments judge him with this 30 min fake mock interview which he attend without practice

    • @madhankoti2178
      @madhankoti2178 7 лет назад +2

      guys dont bark at him like dogs if u have the stuff prepare for civils

    • @durganisaiprasanna8257
      @durganisaiprasanna8257 6 лет назад +2

      u said correct man

    • @muralikrishnapj609
      @muralikrishnapj609 5 лет назад

      @@durganisaiprasanna8257 helllo

    • @durganisaiprasanna8257
      @durganisaiprasanna8257 5 лет назад +1

      muralikrishna medisetti hello

  • @podishettivikram8681
    @podishettivikram8681 7 лет назад +215

    what ever bro konthamandi Ninnu sariga chepa levu antunaru ...chala mandi English vachina kuda... nee laga 3rd rank techukoleru ...Valu Cheya leni Pani Nuvu chesi chupetavu Ade vallu jealous feel avutunaru...elanti support lekuna 3rd rank vachindi Mee efforts ki superb Ade kuda own prepare ayaru talent chala gopadi...all best bro

    • @jyostnabysani5665
      @jyostnabysani5665 5 лет назад +5

      It's true English is just a language...

    • @muralikrishnapj609
      @muralikrishnapj609 5 лет назад +2

      @@jyostnabysani5665 yes

    • @sarveshgujjula9698
      @sarveshgujjula9698 5 лет назад +1

      Superb

    • @madhavilatha7847
      @madhavilatha7847 4 года назад +3

      Yes. Miru cheppindi correct 👌👌

    • @cricmic9194
      @cricmic9194 4 года назад +1

      Physically disabled person category pettadu. Kani athanu mana lage normal gaane untadu. Mains lo 1 hr extra ostundi prati paper lo. Prelims kuda 91 marks ochayi. Normal ga aite 105 aa year cut off. Anduke mains lo ekkuva marks ochayi. Kastapadda maatha vaasthavame aina inka deserving candidates ki vachi unte bagubdedi. Lakshala mandi poti pade ee exam lo ilantivi jaragdam goram

  • @kanthigorle1211
    @kanthigorle1211 3 года назад +4

    Mee lanti vaaru, maa itda paderu Project officer ga, vachinanduku, chala anandanga vundhi sir 🙏.

    • @chittitallykondety7240
      @chittitallykondety7240 2 года назад

      Nenu paderu Sub Collector( sri. Abishek garu) office lo Administrative officer (Tahsildar ) ga join inaka eyana garni gouravam ga kalisi valla coffee house quarters lo room kosam request ki PO office ki velli kalisinapudu kaneesam lady ani kuda chudakunda quarters vacancies levani, chustanani cheppi 4 times tippinchadu , akharki room evvaledhu pyga chikaku padi sariga respond kaledhu, valla AO ni kuda respect lekunda naku room evvoddani chppadu , na mulam ga quarters lo unna officers un officials ni appati nundo untunna employees ni kuda vacat chypinchalani plan chesadu but vallantha tribals , vallatho pettukunte Karthikeya Mishra ( former sub collector Paderu) laga ipotavani warning evvadam tho eyana pappulu ekkada udakaledhu ethaniki boledu temper, pose, kalinga, feeling, intha acting chesestunadu pedda obidient laga, ethanu English varaku andhuku, Telugu sariga matladalekpotunadu teaching profession indhulo Ala use authundandi ? Repu district collector inapudu teachings chygalda janalaku ? Tahsildar ina nake time leka chasthunnam , 38 mandalalaku 38 mandhi tahsildars ki, zilla prajalaki duty manesi teaching chytanki time akkadidhandi ithaniki ? Over acting kakapothe, asalu ethani answers antha comidy ga unnay, ma APPSC group 11 interviews la kuda ledhu , complete telugulo cheppina English lo adigina ayanakyna English lo ans evvali kadha, adhee radhu , ekkada PO correspondence antha complete English lone untundhi telugu use chyru staff brahmandam ga draft chestaru, mari ethanu kaneesam English knowledge lekunda ala chestadu collector udyogam ? Ekkade migilina UPSC topers interview watch chyndi wonderful lady candidates, how beautiful English they are speaking , etani body language too bad, way of talking, responding towards organisers is awakward total ga worest worest 🙏

  • @apparaokukkala6575
    @apparaokukkala6575 4 года назад +2

    You are a great insperation to poor students, I salute gopalakrishna garu

  • @srinudorakatram9703
    @srinudorakatram9703 2 года назад +1

    Very great IAS Gopal krishna sir. Ma ITDA ki Ravadam.

  • @sureshbhanu
    @sureshbhanu 2 года назад +4

    నాకూ సిగ్గు గా వుంది 😔😔 బ్రో మీరూ 🌹 సూపర్ bro

  • @krishnakrish6551
    @krishnakrish6551 4 года назад +304

    His voice is like Writer Anatha sriram

  • @chiranjeevinellore
    @chiranjeevinellore 7 лет назад +18

    Honestly I loved and respected him alot after knowing his background and what his parents suffered in his village but after watching this interview, my view and my belief in IAS IPS knowledge and capabilities entirely changed...! Honestly when iam young I used to fear alot as I used to beleive only extraordinary talented people only can qualify such exams..! Completed my PhD and after that worked in many western countries but still I beleive IAS toppers r the best but now everything changed..! anyhow best of luck.. love to see your parents happy and proud in the same village..! develop ur village..!

  • @agencylocations
    @agencylocations 3 года назад +36

    ప్రస్తుతం పాడేరు ప్రోజెక్ట్ ఆఫీసర్ గా ఉన్నారు......

    • @venkateshn7432
      @venkateshn7432 3 года назад +1

      Hi bro which area in paderu

    • @adventure2055
      @adventure2055 3 года назад

      Andhra Pradesh lo visakhapatnam lo ITDA PADERU LO PO GA UNNARU

  • @kumari.chinta6953
    @kumari.chinta6953 3 года назад

    Entha Baga gurthupettukunnaro.chala Baga chepthunnaru.neenu chadivanu ayana cheppina padyam.chala cool ga simpel ga interview jarigindhi.

  • @bharathteja3949
    @bharathteja3949 5 лет назад +16

    He impressed all interviewers .....
    Vice-versa the viewers....😍😍😍

  • @madhavilatha7847
    @madhavilatha7847 4 года назад +25

    Sir you have incredible knowledge and memory. Hattsoff Sir 🙏🙏

  • @pappluchintu4440
    @pappluchintu4440 7 лет назад +62

    ALL THE BEST FOR UR BRIGHT FUTURE GOPALA KRISHNA GARU.....

    • @kurakuratnareddy4021
      @kurakuratnareddy4021 4 года назад +2

      Reservation valla life bane vntadi bro ...

    • @sris3427
      @sris3427 Год назад

      Meeru cheppina padhyam chala thapoulunnavi

  • @Godseeyoubro
    @Godseeyoubro Год назад

    Proud of being interviewed in telugu,Idhi mana telugu thalliki iche gouravam

  • @vradhika4980
    @vradhika4980 4 года назад +1

    Melanti professors unte Telugu appatiki brathike untundhi sir , tq sir

  • @prudhvisahu
    @prudhvisahu 4 года назад +17

    IAS aspirants can give the UPSC interview in English or any regional language mentioned in the 8th schedule of the Indian constitution irrespective of the medium of the written exam, as per the announcement by the UPSC in 2011. They can opt for English, Hindi or any other regional language when facing the UPSC pannel

  • @hussainbasha5011
    @hussainbasha5011 5 лет назад +11

    Excellent interview sir so I feel very happy because you speaking in telugu

  • @mavsvlog2583
    @mavsvlog2583 7 лет назад +24

    Interviewer taking interview in Telugu
    Great 👏👏

  • @paillakalpana2648
    @paillakalpana2648 3 года назад +2

    Ninu kuda ma telugu chesanandi,andaru kuda telugu lo amundi ani,telugu weast ani annaru,nw,ur interview vinnaka very great ga feelavathunnanu gopal sir gaaru

  • @padmavathigummudu123
    @padmavathigummudu123 2 года назад +1

    Chala baga answer chesaru sir