మీరు ఇచ్చే ఒక్క Like నాకు మరిన్ని videos కి ప్రోత్సాహం🙏 ఈ పూజ ఆడవారు వారి నెలసరి అయ్యిన 6వ రోజు నుండి 18days లెక్క పెట్టుకుని మొదలు పెట్టవచ్చు... ఏకాదశి తిధి, పౌర్ణమి, గురువారం, శుక్రవారం ఈ వారాల్లో.... శుభకరమైన ఏ మాసంలో ఐన start చేయవచ్చు🙏 పసుపు కొమ్ము చేతితో పట్టుకుని చెప్పాల్సిన మంత్రం👇 ఓం శ్రీ అనఘాద్బుతచారిత్రా వాంచితార్ధ ప్రదాయిన్యై నమః 🙏🙏
Tq akka.. మిమ్మల్ని దత్త పూజ అడిగిన మొదటి వ్యక్తి నీ నేను అని అన్నారు .. మా కోసం దత్తుడినే కాదు... అమ్మని కూడా ఎలా ఆరాధించాలి అని వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు 🙏 జై గురు దేవ దత్త
o కోరికల కోసం పూజలు చెయ్యడం చాలా ప్రమాదం. ఒక్కోసారి అవి వికటిస్తయి. మనకు మంచిదేదో చెడూ ఏదో తెలియదు. భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసంతో బతికితే మన యోగక్షేమాలను తానే చూసుకుంటానని చెప్పారు గీతలో. దత్తా త్రేయులు జ్ఞానానికి సంకేతం. ఆయన జ్ఞాన ప్రదాత.జ్ఞానం అంటే సంపూర్ణ శరణాగతి.భగవంతుడే సర్వసృష్టిలో ఉన్నాడు.అన్నింట్లో భగవంతుని దర్శించడం. దీన్ని సాధనగా చేసుకోవాలి.
మీరు పూజా విధానం గురించిచాలా బాగా వివరించారు ధన్యవాదాలుపూజ చేసిన అన్ని రోజులు ఇంట్లో ఆహార పదార్థాలుపూజ చేసిన అన్ని రోజులు ఇంట్లో ఆహార పదార్థాల గురించి వివరించండి అలాగే
Tq sister nanu Mona dhatha jayathi ki guru pradhrasaham chyshy me video chuse chyshy nu so a roju eving thiranadha swami Pooja chydani bilva pathri ki velena maa vare ki bilva padu kidhi padedhi chuthudaga poja lo pyti poja chyshy nu
Namaste andi.. nenu one year ga me vedios anni chustanu. Kani comments pattanu. Kani anduko e vedio chusaka thanks cheppali anipinchindi. Thank you so much for your vedios.
Very good presentation 🙏 Me enti Gummam entrance lo chustuntene chala manchi spiritual vibration kaluguthundhandi, Puja kosam chala baga explain chessaru thank you very much 🙏🙏🙏
Meru chupinchedhi pooja matrame kadhu...divam tho ela anubhandhanni erparchukovalo..chepparu..ur words be like diksuchi of divotionalworld..mee video manasuki chala santhoshanga undhi.tq
Sister all your pooja videos are so divine . you are giving details about the entire pooja and its benefits. I want to do pooja. Pls give English subtitle It will be very helpful . I'm subscriber from Chennai.
Madam, I had seen your video,excellent explaining, one important thing is,if we believe Lord Dattatreya ,we will certainly observe that everything is going positive in your life, mean you will certainly be the winner in your fair wishes
చాలా అద్భుతమైన విషయం చెప్పారు అండి మీరు చాలా చాలా థాంక్యూ అనగా వ్రతం గురించి తెలుసు అండి ఈ అనగా దత్త వ్రతం గురించి మాకు తెలియదు మాకు తెలియజేసినందుకు మీ కు చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు అండి జై గురుదత్త శ్రీ గురుదత్త
నమస్తే మేడం ఇలాంటి పూజా విధానం చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పూజలు ఎవరో గాని చెప్పారు మీకు నా నమస్కారాలు 🙏 మేడం మా ఇల్లు పెరట్లో చాలా పెద్దది క్లీనింగ్ అంతా నేను ఒక్కరి దానినే చేసుకోవాలి పిల్లలకి క్యారేజీలు ఇవన్నీ అయిన తర్వాత నాకు కొంచెం సమయం కావాలి అప్పుడు నేను ఈ పూజ చేసుకోవచ్చు అంటారా దయచేసి నా సమాధానానికి జవాబు చెప్తారా అని అనుకుంటున్నాను 🙏
Oh god what vibration the god is and the lady's words so powerful and meaningful. Thanks a million times for sharing such a powerful vratam. God be with you.
Very very super sister, muggulu and pooja alankaram everything perfect nenu new subscriber sister, Oka doubht ee pooja 18 days husband and wife kalavakunda undala sister, upavasam emaina undala sister 18 days... Reply plz
Akka Lalitha Sahasranamam lo ne mantram kadha meru video lo cheppindhi akka na daggara anghadatta photo ledhu print out tesukunta early morning cheyyocha 6 clock endukunte Naku school start avvtundhi please cheppandi akka
Chaala baga explain chesaaru mam .......meeru cheptunanta sepuuuu theliyani oka positive vibe ........meeru eppuduu peaceful ga happy ga untuuuu elaanti videos inka chaala post cheyaalani wish chestunnaaaa and my mom also....wishing the same
Thank you ... Thank you ...so much.... akka ...chala manchi Puja vedanam gurinchi makku share chesinadukku....jai guru datta... Sri pada valabha degabara.....
Amma meru chese puja vidhanalu👌. chala chala baguntay alane chustu vundipovalanipistundi. Varahi amma navarathulu vastunnay kada varahi amma puja video cheyagalar plz amma🙏
మీరు ఇచ్చే ఒక్క Like నాకు మరిన్ని videos కి ప్రోత్సాహం🙏
ఈ పూజ ఆడవారు వారి నెలసరి అయ్యిన 6వ రోజు నుండి 18days లెక్క పెట్టుకుని మొదలు పెట్టవచ్చు... ఏకాదశి తిధి, పౌర్ణమి, గురువారం, శుక్రవారం ఈ వారాల్లో.... శుభకరమైన ఏ మాసంలో ఐన start చేయవచ్చు🙏
పసుపు కొమ్ము చేతితో పట్టుకుని చెప్పాల్సిన మంత్రం👇
ఓం శ్రీ అనఘాద్బుతచారిత్రా వాంచితార్ధ ప్రదాయిన్యై నమః 🙏🙏
Thank You so much 🙏😊
TQ much sis🙏🙏🙏
@@Mamatha-y7b )
Hat off to ur patience.....in doing poojas, clearing the doubts, replying to comments and now iam ur subscriber
Maku guru datthaa vigraham leadu laxmideavi vigraham leadu ala puja cheyali cheppandi medam
ఈరోజు నుంచి ఈ పూజ ప్రారంభించాను.
మీ సూచనలు, పూజావిధాన వివరణకు కృతజ్ఞతలు 🙏
18 days continue ga cheyyala sister peetam alane unchalaaa please reply uvvandiii sister
Tq akka.. మిమ్మల్ని దత్త పూజ అడిగిన మొదటి వ్యక్తి నీ నేను అని అన్నారు .. మా కోసం దత్తుడినే కాదు... అమ్మని కూడా ఎలా ఆరాధించాలి అని వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు 🙏 జై గురు దేవ దత్త
Boys cheyacha medam he poja
Thursday cheyalandi puja
Amma mottham 10 kalushalu pettalani chepparuga
@@santoshodde6034 8
దత్త పూజ చాలా సంతోషం కలిగించే అవకాశం
చాలా చక్కటి అనఘాదత్త పూజా విధానం చెప్పిన మీకు ధన్యవాదాలు...
ఓం శ్రీ అనఘా దత్తాత్రేయాయ నమః...
జై గురుదేవదత్త...
Jai guru datt
o కోరికల కోసం పూజలు చెయ్యడం చాలా ప్రమాదం. ఒక్కోసారి అవి వికటిస్తయి. మనకు మంచిదేదో చెడూ ఏదో తెలియదు. భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసంతో బతికితే మన యోగక్షేమాలను తానే చూసుకుంటానని చెప్పారు గీతలో. దత్తా త్రేయులు జ్ఞానానికి సంకేతం. ఆయన జ్ఞాన ప్రదాత.జ్ఞానం అంటే సంపూర్ణ శరణాగతి.భగవంతుడే సర్వసృష్టిలో ఉన్నాడు.అన్నింట్లో భగవంతుని దర్శించడం. దీన్ని సాధనగా చేసుకోవాలి.
చాలా మంచి మాట చెప్పారు... 🙏😊😊
Anasuya garu..right path chepparu 🙏🏽🙏🏽
@anasuya ..meeru cheppedhu kuda korike kadha Andi...
chala baga chepthunnaru andi miru pooja vidhanam...miru elage anni poojalu girinchi cheppandi mam.
ఓం శ్రీ అనఘాయై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం అనఘాస్వామి పత్న్యై నమః
ఓం యోగీశాయై నమః
ఓం త్రివిదాఘ విదారిన్యై నమః
ఓం త్రిగునాయై నమః
ఓం అష్టపుత్రకుటుమ్బిన్యై నమః
ఓం సిద్ద సేవ్య పదే నమః
ఓం ఆత్రేయగ్రుహదీప్తాయై నమః
ఓం వినీతాయై నమః
ఓం అనసూయాత్రి ప్రీతిదాయై నమః
ఓం మనోజ్ఞాయై నమః
ఓం యోగశక్తి స్వరూపిన్యై నమః
ఓం యోగాతీతహృదే నమః
ఓం భత్రుశుశ్రూష నోత్కరా నమః
ఓం మతిమత్యై నమః
ఓం తాపసి వేశాదారిన్యై నమః
ఓం తాపత్రయప్రదే నమః
ఓం చిత్రాసనోప విశిష్టాయై నమః
ఓం పద్మాసనయుజే నమః
ఓం రాత్నాంగులీయ కలసత్పాదాన్గుల్యై నమః
ఓం పద్మగర్భ సమానాన్ఘ్రితలాయై నమః
ఓం హరిదాన్చాత్ప్రదాయై నమః
ఓం మంజీరా కలజత్రవే నమః
ఓం శుచివల్కల దారిన్యై నమః
ఓం కాన్చీదామయుజే నమః
ఓం గళే మాంగల్య సూత్రాయై నమః
ఓం గ్రైవేయాలీ ద్రుతే నమః
ఓం క్వనాట్కంకణ యుక్తాయై నమః
ఓం పుష్పాలన్క్రుతయే నమః
ఓం అభీతిముద్రహస్తాయై నమః
ఓం లీలామ్భోజ ద్రుతే నమః
ఓం తాతంగాయుగళీ దీప్తాయై నమః
ఓం నానారత్న సుదీప్తాయే నమః
ఓం ధాన్య స్తిరాక్ష్యై నమః
ఓం ఫాలాన్చత్తిలకాయై నమః
ఓం మూర్ధా బద్ద జతారాజ త్సుమదా మాళయే నమః
ఓం భతృరాజ్ఞ పాలనాయై నమః
ఓం నానావేశద్రుతే నమః
ఓం పంచాపర్వాన్వితాయై నమః
ఓం విద్యారూపికాయై నమః
ఓం సర్వావరణ శీలాయై నమః
ఓం స్వబలావృతవేధసే నమః
ఓం విష్ణు పత్న్యై నమః
ఓం వేదమాత్రే నమః
ఓం స్వచ్చ శంఖద్రుతే నమః
ఓం మందహాస మనోజ్ఞానాయ నమః
ఓం దత్త పార్శ్వ నివాసాయై నమః
ఓం ముఖ నిస్సృత శంపాభత్రయి దీప్యై నమః
ఓం రేనుకేష్ట కృతే నమః
ఓం విదాత్రు వేద సందాత్ర్యై నమః
ఓం సృష్టి శక్త్యై నమః
ఓం శాంతి లక్ష్మై నమః
ఓం గాయకాయై నమః
ఓం బ్రహ్మన్యై నమః
ఓం యోగాచారరతాయై నమః
ఓం నర్తికాయై నమః
ఓం దత్తవామాంక సంస్థితాయై నమః
ఓం జగదిష్ట కృతే నమః
ఓం శుభాయై నమః
ఓం చారు సర్వాన్గ్యై నమః
ఓం చంద్రాస్యాయై నమః
ఓం దుర్మానస క్షోభాకర్యై నమః
ఓం సాదుహృచ్చాన్తయే నమః
ఓం సర్వాంత గతయే నమః
ఓం పాదస్తితాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం గృహదాయై నమః
ఓం శక్తిస్థితాయై నమః
ఓం సద్రత్న వస్త్రదాయై నమః
ఓం సర్వాంత గతయే నమః
ఓం గుహ్యస్తాన స్థితాయై నమః
ఓం పత్నీదాయై నమః
ఓం క్రోదస్తాయై నమః
ఓం పుత్రదాయై నమః
ఓం వంశవృద్ది కృతే నమః
ఓం హృద్గ్తాయై నమః
ఓం సర్వకామ పురాణాయై నమః
ఓం కంట స్థితాయై నమః
ఓం హారాది భూషణ ధాత్రి నమః
ఓం ప్రవాసి బంధు సంయోగ దాయికాయై నమః
ఓం ఇష్టాన్నదాయై నమః
ఓం వాక్చక్తిదాయి నమః
ఓం బ్రాహ్మయై నమః
ఓం అజ్ఞాన బలప్రదాత్ర్యై నమః
ఓం సదైశ్వర్య కృతే నమః
ఓం ముఖస్థితాయై నమః
ఓం కవితాశక్తి దాయి నమః
ఓం శిరోగతాయై నమః
ఓం నిర్ధాహ కర్తయై నమః
ఓం రౌద్రయై నమః
ఓం జంభాసుర విదాహిన్యై నమః
ఓం జమ్భవంశ హృతే నమః
ఓం దత్తంక సంస్థితాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం ఇంద్రరాజ్య ప్రదాయిన్యై నమః
ఓం దేవప్రీతి కృతే నమః
ఓం సహుశాత్మజ దాత్ర్యై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం ధర్మకీర్తి సుభోదిన్యై నమః
ఓం శాస్త్రమాత్రే నమః
ఓం భార్ఘవ క్షిప్రతుష్టాయై నమః
ఓం ఓం కాలత్రయ విదే నమః
ఓం కార్త వీర్య ప్రసంనాయై నమః
ఓం సర్వ సిద్ది కృతే నమః
శ్రీ అనఘా దేవి అష్టోత్తర శతనామావళి సమాప్తం
Andhariki help avuthundhi ani astothram pettanu andi.
Thank you andi
జై గురుదేవ్ దత్త... అనఘాదేవీ పూజా కోసం చాలా చక్కగా చెప్పారు....🙏🌺 దిగంబర దిగంబర గురు దేవ దత్త దిగంబర 🌺🙏
Jai Guru datta😊🙏🙏
Boys cheyacha he poja
మేడం మీరు చేసే పూజా విధానం మీరు మాట్లాడే విధానం చాలా అంటే చాలా బాగుందిమేడం మాకు నాగేంద్ర స్వామి గురించి వారి పూజా విధానం గురించి వివరించారు
Tq so much 😍🙏🙏Mana channel undi ma
Danyavadamulu chaalabagundi mam
🙏🙏 జై గురు దత్త మంచి వీడియో చేశారు మీకు మీ కుటుంబ సభ్యులకు స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని.
మీరు పూజా విధానం గురించిచాలా బాగా వివరించారు ధన్యవాదాలుపూజ చేసిన అన్ని రోజులు ఇంట్లో ఆహార పదార్థాలుపూజ చేసిన అన్ని రోజులు ఇంట్లో ఆహార పదార్థాల గురించి వివరించండి అలాగే
Amma mee varaku patinchagaligentha patinchandi intlo variki no rules 🙏😊
జై గురుదత్త శ్రీ గురుదత్త
ధన్యవాదములు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks
tq so much andi... Mee abhimanam chalu . Ila enduku ma 😍🙏
@anchorsanthoshivlogs Nenu meeku samarpinchukunnadi chala takkuva. Naa stomata ni Patti samarpinchukunnanu. Meeru cheppina ee pujavalla chala manchidi jarigindi. Financially we are ok now. Chala chala thanks andi
Tq sister nanu Mona dhatha jayathi ki guru pradhrasaham chyshy me video chuse chyshy nu so a roju eving thiranadha swami Pooja chydani bilva pathri ki velena maa vare ki bilva padu kidhi padedhi chuthudaga poja lo pyti poja chyshy nu
మీ భాష చాలా బాగుంది, చాలా స్పష్టంగా చెబుతున్నారు, గుడ్
Tq ma😊🙏🙏
Namaste andi.. nenu one year ga me vedios anni chustanu. Kani comments pattanu. Kani anduko e vedio chusaka thanks cheppali anipinchindi. Thank you so much for your vedios.
Very good presentation 🙏
Me enti Gummam entrance lo chustuntene chala manchi spiritual vibration kaluguthundhandi, Puja kosam chala baga explain chessaru thank you very much 🙏🙏🙏
Tq so much for the encouragement ma🙏😊😊
Meru chupinchedhi pooja matrame kadhu...divam tho ela anubhandhanni erparchukovalo..chepparu..ur words be like diksuchi of divotionalworld..mee video manasuki chala santhoshanga undhi.tq
Tq so much for the such a golden words to encouraging me😊🙏🙏🙏 tq ma
Chala bavundhandi...pasupu kommulu ala cloth lo katti yennirojulu dhachukovalandi...tharvatha vatini yemcheyyali..pls suggest
Super andi...maku teliyani chala vishayalu cheptunnaru.
Mee gadapa lo muggulu chala bagunnai.
Mee gadapa chustuntae temple look vastundi
చాలా చక్కగా వివరించారు ఎటువంటి సందేహం లేదు
Thank you andi santoshi garu nenu ee puja kosam ammavari photo and book teppinchukunnanu tondarlone modalupedatanu Thank you very much
1st time vintunna amma , chala chala bagundi thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gummanni dhevudi amma vaari alankarana kuda chala chala kannula pandigala chesaru akka pooja vidhanam kuda chala baga chepparu thanks
సూపర్ అమ్మా
మీరు చెప్పింది విన్నాక నాకు కళ్ళు నుండి నీరు వచ్చినది
మీకు ధన్యవాదాలు 👌🙏🙏🙏
Tq ma😊🙏🙏
Jai Sri Guru datha
Thanks Amma intha goppa vratham telipi nanduku Mee laanti vaallu vunnanduke bhudevi ee maatram challaga vundi Mee laanti vaaru nooru samvascharaalu vundaali oka chinna sandeham maa vaari thodabuttina vaadu chanipoyaaru andukani nenu ee vratham chesuko vaccha
Excellent language and pronunciation n presentation.
🙏😊😍 tq ma
Thanks for the information madam… 18th day udvasana ela cheskovalo koncham cheptara plz
Sister all your pooja videos are so divine . you are giving details about the entire pooja and its benefits. I want to do pooja. Pls give English subtitle It will be very helpful . I'm subscriber from Chennai.
Thank you santhosi garu. Nenu a datta swami daya valla naku chala manchi jaringindi. Thank you
ఎంత బాగా చెప్పారు sister మీరు చెప్పిన తీరు enka vinalanipistundhi voice లో edho undhi ....మీరు enka మంచి vedios చెయ్యాలని korukuntunna sis
Tq ma😊🙏🙏
Tq sooooo much akka chala baga chepparu nenu kuda pooja cheyali anukuntunna chala baga ardham ayyela chepparu tq akka
Chala baga chakkaga vivarincharu santhoshi garu. Tappakunda nenu start chestanu. Tnq for sharing🙏🙏🙏🙏🙏🙏
Tq ma😊🙏🙏
Chala machi video pettaru,chala goppa manasu midi,andaru manchiga undaali anukuntunnaaru...great..aashada masam lo cheyavachuna e vratam cheppani pls...
Nenu e pooja start chesanu mam chala manashanthi ga undhi mam tq so much
I had not seen your video,but I subscribed because I believe a lot in lord DATTATREYA and we all are protected by our Lord
Jai Guru Datta🙏🙏
Om sri guru deva datta🙏
Madam, I had seen your video,excellent explaining, one important thing is,if we believe Lord Dattatreya ,we will certainly observe that everything is going positive in your life, mean you will certainly be the winner in your fair wishes
Jai Guru datta
Sri Guru datta
చాలా అద్భుతమైన విషయం చెప్పారు అండి మీరు చాలా చాలా థాంక్యూ అనగా వ్రతం గురించి తెలుసు అండి ఈ అనగా దత్త వ్రతం గురించి మాకు తెలియదు మాకు తెలియజేసినందుకు మీ కు చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు అండి జై గురుదత్త శ్రీ గురుదత్త
Jai Guru datta ma😊🙏🙏
Thank you Thalli.well explained.May Godess Anagha bless all of us.
Mi prathi vedio chusthaanu...mi emotional voice...lo edho divinity undhi...antha manchi ucharana ela vachindhi Andi?
Hi sis I become a fan of u. The way ur xplaning is awesome sis tq u so much for dis valuable Pooja plz continue like dis all da best sis
Tq so much ma😊🙏🙏
నమస్తే మేడం ఇంత మంచి పూజ చెప్పినందుకు
నమస్తే మేడం ఇలాంటి పూజా విధానం చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పూజలు ఎవరో గాని చెప్పారు మీకు నా నమస్కారాలు 🙏 మేడం మా ఇల్లు పెరట్లో చాలా పెద్దది క్లీనింగ్ అంతా నేను ఒక్కరి దానినే చేసుకోవాలి పిల్లలకి క్యారేజీలు ఇవన్నీ అయిన తర్వాత నాకు కొంచెం సమయం కావాలి అప్పుడు నేను ఈ పూజ చేసుకోవచ్చు అంటారా దయచేసి నా సమాధానానికి జవాబు చెప్తారా అని అనుకుంటున్నాను 🙏
Thank u santhoshi garu,chala manchi pooja chepparu,nenu dattatreyulu varine poojistanu meeru cheppina pooja vidanam baagundi,present venkateswara swamy sapta sanivaralu pooja chestunnanu adi kooda mee video
Choosina taruvate start chesanu,present 3 weeks complete aindi,remaining 4 weeks complete ayyaka sravana maasam lo start chestanu,thank u ee Anagamata pooja kosam chala rojulu nundi wait chesanu. Thank u santhoshi garu elanti manchi information post chesinanduku. Thank u somuch
Shubham andi ... Antha manche jaruguthundi 🙏😊😊
చాలా చక్కగా వివరించే రు. మీ వాయిస్ చాలా బాగా ఉంది. స్పష్టత చాలా బాగుంది.
🙏 మీ వీడియో లు బావున్నాయి అందరూ సులువుగా పూజ చేసుకునేట్లుగా ఉన్నాయి
మీ దగ్గర వేంకటేశ్వర స్వామి నామాలతో దీపారాధన ప్రమిద ఉంది అది ఎక్కడ తీసుకున్నారు
Thank you so much akka for ur detailed video for good sake of all suffering people like me. Thank you thank you so much 🙏🙏🙏
First tym E Puja kosam vintuna....very gud explanation mam ......neat Ga chepparu
🙏😊😊
మణిద్వీప వర్ణన పూజ ఎలా చేయాలి video please mam 🙏🙏 నియమాలు ఎలా పాటించాలి చెప్పండి please 🙏🙏
Iam also say akka tell me akka☺🌹🌺🌻🌼
7 Ricky
Poojalo pho8 roju tudavala cheppagalaru Jai gurudatta
చాలా బాగ చెప్పారు... మీకు ధన్యవాదాలు
Very hpy sis I am waiting for this from 2 months finally uploaded..and ur way of expressing excellent...ur voice 👌
Tq ma😊😍🙏🙏
@@anchorsanthoshivlogs 👍❤️🙄😭😉😘😂
Oh god what vibration the god is and the lady's words so powerful and meaningful. Thanks a million times for sharing such a powerful vratam. God be with you.
Omnamo.gurudhava
Q
Hi mem chala bagundi pooja vidhanam nenu cheyalanukuntuna bramacheryam unndala 18 days varaku
Thank u so much andi for sharing pooja with us andi
Meeru cheppedi chala bavundi mee Pronouncetion chala bavundi clear ga undi thank you andi teliyani variki telijestunnaru
Tq so much ma🙏😊😊
Nenu modalu pedathaanamna
Baba Divya puja chesthunnanu continewgaa
Adbuthamyna palithaluvachhayi
Om Sai Ram 🙏🙏🙏 Thank You madam Om Sai Ram 🙏🙏🙏
Hi Santoshi, namaste andi! Nenu Mee subscriber andi..Mee pujalu chala bavunnai..chala Baga chestunnaru nammakam thori...
Explanation is simply superb andi 🙏thank you so much 😊
Chala chakkaga chupincharu akka pooja ni thank you akka
We perform Anagha Lakshmi Vratam everyday. Thank you for the wonderful Vlog.
Tell me ur feeling about pooja
How to do daily puja. Please explain.
Me voice really ossum Chala bavunda
చాలా వివరంగా చెప్పారు, ధన్యవాదాలు
Mee voice chaala sweet undi nice😍
Tq ma😊🙏🙏
Thank you so much for explaining this puja...very helpful....will it also be helpful if we are going through shani sade sathi period ???
Ha ma😊🙏🙏
chala bagundamma. nenu cheyyali anukuntunnanu tq so much.
ధన్యవాదాలు
Tqqqq sis chala baga cheparu Nakukuda Ila puja modalupettalani undi
Thanks 👍 a lot sister ❤️ may all the happiness 💓 come true 💞💞😘💞
Jai Guru datta🙏😊😊
చాలా బాగా చేప్పరుకథ ఊన్నదా చెప్పలేదు
Well explained mam, thank u so much😃👏
Super
అవును అండి నేను దత్తాత్రేయ స్వామి పూజ చేశాను నిజం గా ఫలితాన్ని చూస
☀️🌞🌼Om namo datta devaya namaha ☀️🌞🌻
ఓం అనగాధ్బుత చారిత్ర వాoచిథార్ధ ప్రదాయిన్యే నమః 🙏🙏
ఓం శ్రీ అనఘాద్బుతచారిత్రా వాంచితార్ధ ప్రదాయిన్యై నమః
Can gents also chant above mantra?
@@anchorsanthoshivlogs Naku cheyyalani anipistundi akka
Thank you 😊
Very very super sister, muggulu and pooja alankaram everything perfect nenu new subscriber sister,
Oka doubht ee pooja 18 days husband and wife kalavakunda undala sister, upavasam emaina undala sister 18 days... Reply plz
Miru video antha chudaledu kada😀 nenu anni vishayalu cheppanu ma... Okkasari na kosam mottam vinu ma...plz
@@anchorsanthoshivlogs vinnanu sister skip cheyyaledu. Husband n wife gurinchi ledu sister
Elanti niyamalu levu ma... Only pooja chesukunte chalu😊🙏🙏
Ok me Pooja chala bagundhi nenu chesthanu
ఓం శ్రీ దత్తాత్రేయు నమః 🙏🙏🙏
Mee vedios chala baguntai andi
దేవుడి పటం తప్పకుండా ఉండాలా మేడం...ఎందుకంటే దేవుడి పట్టాలు ఎక్కువ అవుతాయి అని అడుగుతున్న...🙏🙏
Amma danyavadamulu.. Mee seva ki kruthagyathalu
Akka Lalitha Sahasranamam lo ne mantram kadha meru video lo cheppindhi akka na daggara anghadatta photo ledhu print out tesukunta early morning cheyyocha 6 clock endukunte Naku school start avvtundhi please cheppandi akka
Super..... Lalitha parayanam lo last lo vasthundi ma... Ee mantram 🙏😊😊
Cheyyavachhu thalli😊🙏🙏
A App astotharalu undedi
Stotra nidhi
Chaala baga explain chesaaru mam .......meeru cheptunanta sepuuuu theliyani oka positive vibe ........meeru eppuduu peaceful ga happy ga untuuuu elaanti videos inka chaala post cheyaalani wish chestunnaaaa and my mom also....wishing the same
Hw sweet and such a golden words blessings ma.... Tq thalli 😊🙏🙏
ధన్యవాదాలు తల్లీ 🙏🙏🙏🙏🙏
Miru chala excellent ga, encouragement vochela baga cheparu anduku eni sarelu thanks chepina takkvue,gani pooja vidhanam majina vere topic vala kidiga confuse vochindhi,last ni no 1 2,rasi ani 1,1line lo rasi chubetuntte baga unnu like, daily illu mop veyala odda, next muggulu, 3rd lo ist day nyaivaidyam preparation, daily 108 sarelu ostitro avsarama or miru chepe mantram chala chepandi plz,
శ్రీ దత్త శరణం మమ 🙏🙏🙏🙏🙏🙏
Me vedio chusi subscribe chesanu madam very good information ..thnku
🙏😊😍😍
🙏🌹🌹Jai Guru Datta 🌹🌹🙏
🙏🌹🌹Sri Guru Datta 🌹🌹🙏
🌺🌺🌹🙇♀️🌹🌺🌺
Jai Guru datta🙏😊😊
Chaalaa thanks amma manchi vrathum cheppavu
Ome Sri anagha dathathreyaya namahaa
Hi akka... Nenu dattatreya swami ni chala pooja chestha chala nammakam naku.. Naku chala manchi jarigindi.. Epudu eh pooja kuda nenu chesthunna akka... Thank you soo much fr valuable information....
Om sri anagha dattaya namaha
Hi akka🙏
Ippudu raboey gurupournami roju guru charithra parayana modhalu pettocha akka
Modhati sari prarambinchali anukuntuna cheyocha chepandi akka..plz.....
Chala Clear Ga Unde Santhoshi Garu Me speech it's Really Nice Your Voice
Tq ma😊🙏🙏
Sri Mhatre namah 🙏🙏🙏
Naku health problem vachindhi , datta pradakshinala pooja chesa , but naku inka issue Clear kaledu guruvu garu
🙏🙏🙏👌👏
Chala baga clear ga chepparu,God bless you
Chala bagundhi thank you andi
Tq andi
Anaga devi pooja 18 rojulu chedam ani anukunna andi
Madyalo ma mamayagari thidi vastundi andi
Pls kocham mi guruvugarini adigi cheptara andi
Pooja cheyacha
Excellent ga explain chesaru
Chala baga chepparu andi nenu complesary chesukuntanu
Chala manchi vratham gurchi chepparu madam tq
Thanks akka clearga chebuthunaru
Akka miru chala baga chestunnaru..maku kuda baga explain chestunnaru.miru cheppina taruvatha Naku pooja cheyali anipinchindi....
😍🙏🙏
Thank you ... Thank you ...so much.... akka ...chala manchi Puja vedanam gurinchi makku share chesinadukku....jai guru datta... Sri pada valabha degabara.....
Jai Guru Datta thalli🙏😊😊
Thank you so much Akka..🙏🙏
Mee korkelu neraveralani korukuntunamu.....💐💐💐
Amma meru chese puja vidhanalu👌. chala chala baguntay alane chustu vundipovalanipistundi. Varahi amma navarathulu vastunnay kada varahi amma puja video cheyagalar plz amma🙏