Nijam kuwait pillakayalu owner bharya e madhiri ga undatum chala lucky person ani cheppali. Pillakayalu e madhiriga prema ga undatum chustuntey walu nijam ga chala manchi walu laga unnaru.
అక్క అక్కడ అక్క కువైట్ లో పని అని చెప్పి మా ఆయనకు అడవుల్లో పనికి పెట్టినారు చాలా కష్టపడుతున్నారు సేటు సరిగా అన్నం కూడా ఇవ్వటం ఎడారిలో ఉండలేకపోతున్నారు అక్క దయచేసి ఏమైనా సహాయం చెయ్యి అక్క అక్కడినుంచి వచ్చేయాలి అంటే ఏం చేయాలి అక్క
Aruna's information is very nice information. మీ వీడియో చాలా సంతోషం కలిగించింది. వీడియో ఎవరు తీసినా అరుణ అందరికీ అర్థమయ్యేలా వివరిస్తారు. దేవుడు అరుణ గారి కుటుంబాన్ని చల్లగా చూడాలి.
Nice meeting you to Kuwait 🇰🇼 Home 🏡 good information 👌 for new people's and heats off to you Vadhina 👏for your dedication,and interest,and your pecans you just keepit up 👸💪Vadhina👌👏👍
Sister meru chala లక్కీ me మేడం sir వాళ్ళు పిల్లలు chala మంచివాళ్ళు అసలు కువైట్ ఇంట్లో ఇంత మంచివాళ్ళు కూడా వున్నారు నేను కువైట్ వచ్చి fost టైం వచ్చాను ఇండియా లో వున్నపుడు మీ వీడియోస్ చూసి వచ్చాను నేను వచ్చి 1yer మా కువైట్ అసలు చుడరు meru లక్కీ 🥰🥰sister
Aruna garu nakoka information Isthaaraa Nenu Adige question meeda Oka video cheyandi , Akkada schools lo teacher ga job cheyadaaniki qualification , yemundaali , salary yentha Isthaaru ? Accommodation Yelaa vuntadi ? Indian schools vuntaayata kada , Alaa schools lo job Yelaa apply chesukovaali Academic year start Ayyedi Yeppudu ? Already naaku own school Vundile Akkada education system Yelaa vuntadi Chudaalani vundi , small school Director Ni Nenu . Video cheyandi Okasaari Akkada schools Yelaa Vuntaayo ,
Hi sister yelavun ru you sooo lucky meku manche kuwait family dorike anduku nenu Kuwait lo vuntanu nenu vundy kuwait family valu antha baga ledu me madam valanu chusthy chala happy Ga anipenchende me video lu chusthanu 👌👌
good and good small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu madam
అక్క కువైట్ కి రాకముందే మీ వీడియో చూసి దాన్ని టూ ఇయర్స్ పూర్తి చేసుకునే ఇండియాకు వచ్చాను అక్క డిసెంబర్ 28 ని కువైట్ కి వస్తున్నాను నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా
సిస్టర్ అసలు మీరు వాళ్లతో ఎంత ప్రేమగా ఉంటున్నారు వాళ్ళ మీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు సిస్టర్ వాళ్లతో కూర్చొని భోజనం చేస్తున్నారు ఎంత చక్కగా ఉన్నారు మీరందరూ కలిసి ఆ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సిస్టర్ మీరు అక్కడ
హాయ్ అండి నాకు మాత్రం పిల్లలతో మీకున్న బాండింగ్ చూస్తే చాలా బాగా అనిపించింది మీకు మంచి ఓనర్స్ దొరికారు వాళ్లతో మీకున్న బాండింగ్ చాలా బాగుంది👌👌🥰
Thankyou
So lucky to have like that owners. The bonding with kids super.
Thankyou
Nijam kuwait pillakayalu owner bharya e madhiri ga undatum chala lucky person ani cheppali. Pillakayalu e madhiriga prema ga undatum chustuntey walu nijam ga chala manchi walu laga unnaru.
కువైట్లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారని మీ వీడియోస్ చూసి నాకు తెలిసింది
👍
అక్క అక్కడ అక్క కువైట్ లో పని అని చెప్పి మా ఆయనకు అడవుల్లో పనికి పెట్టినారు చాలా కష్టపడుతున్నారు సేటు సరిగా అన్నం కూడా ఇవ్వటం ఎడారిలో ఉండలేకపోతున్నారు అక్క దయచేసి ఏమైనా సహాయం చెయ్యి అక్క అక్కడినుంచి వచ్చేయాలి అంటే ఏం చేయాలి అక్క
@@shaikramija7403మీ ఆయన ఎక్కడున్నారో అడ్రస్ పెట్టు
Ma authama kuda vudhi akka
@@kusumakusuma9382 అయితే మేము ఏం చేయాలి
Aruna's information is very nice information. మీ వీడియో చాలా సంతోషం కలిగించింది. వీడియో ఎవరు తీసినా అరుణ అందరికీ అర్థమయ్యేలా వివరిస్తారు. దేవుడు అరుణ గారి కుటుంబాన్ని చల్లగా చూడాలి.
Thankyou so much
Nice meeting you to Kuwait 🇰🇼
Home 🏡 good information 👌 for new people's and heats off to you Vadhina 👏for your dedication,and interest,and your pecans you just keepit up 👸💪Vadhina👌👏👍
Thankyou loki
పిల్లలు మీపై చూపించే ప్రేమ చూసి కళ్ళ నుంచి నీళ్లు వచ్చాయి సో లక్కీ మీరు
Avunu
Sister meru chala లక్కీ me మేడం sir వాళ్ళు పిల్లలు chala మంచివాళ్ళు అసలు కువైట్ ఇంట్లో ఇంత మంచివాళ్ళు కూడా వున్నారు నేను కువైట్ వచ్చి fost టైం వచ్చాను ఇండియా లో వున్నపుడు మీ వీడియోస్ చూసి వచ్చాను నేను వచ్చి 1yer మా కువైట్ అసలు చుడరు meru లక్కీ 🥰🥰sister
మా మేడం sir వాళ్ళు అసలు చూడరు
Thankyou sister
Avunaaaa జాగ్రత్త సిస్టర్
@@ArunaKichenlifestylkuwait thank you sister
Antha manchi varu ayithe famile thechukone undatanike room visa evvachuga
Super sister 👌 really great miru full happy so cute 🥰🥰 very nice 👍
Great kuwait 🇰🇼 family. God bless all
Thankyou
మంచి వాళ్లకు ఎప్పుడూ దేవుడు వచ్చేస్తాడు అక్క ❤️
Thankyou
@@ArunaKichenlifestylkuwait నీ మంచితనానికి దేవుడు మంచే చేస్తాడు అక్క పూర్తిగా కామెంట్ రాలేదు ❤️
Thanks for useful information 👍💐
Ok
You are lucky Aruna , to have a good family in Kuwait . 🇰🇼
Yes, true
So great love the kids reaction
Super sister 💯 God bless you sister
Thankyou
True love and affection...ekkadivaramo ela connect avutamo . wonderful vedio sister.
Avunu
✈️✈️✈️✈️✈️✈️
Hi akka chala Baga chuparu
❤❤
❤❤❤❤❤❤❤
Very good nice
Thankyou
Assalamulekum ji.You are a good person
Thankyou
Super information
Thankyou
Super👌 💞👌sister
Thankyou
Good video,madam garu.
Thankyou
Super video sister
Thankyou
Yore sooo lucky andi antha manchi kuwait vallu dorakatam
Avunu
❤❤❤❤😊
Thankyou
మీ bonding చాలా బాగుంది అరుణ mee madam family chala manchi vaaru ❤ మీ పిల్లలందరికీ hi 👋cheppandi
Thankyou sister
Hi tinnava
Good 👍
Thankyou
Nice video
Thanks
Very nice mam ❤
Thankyou
Super
Thankyou
Super ❤❤
Thankyou
Nice video andi 1time chusanu video iam in Qatar
Thankyou
Nice👍👏👏 mam
Thankyou
Supar🎉🎉
Thankyou
Super sis
Thankyou
Happy Journey andi
Thankyou
Super sister videos miru enka enni videos thisi pettali akka
Ok
super madam
Thankyou
Hi akka
Manchi family ❤
Avunu
😂😂😂❤❤
Nenu 8 years nundi kuwait al jahra lo unnanu
Mamatha ragala ellu kuwait
Aruna garu nakoka information Isthaaraa Nenu Adige question meeda Oka video cheyandi , Akkada schools lo teacher ga job cheyadaaniki qualification , yemundaali , salary yentha Isthaaru ? Accommodation Yelaa vuntadi ? Indian schools vuntaayata kada , Alaa schools lo job Yelaa apply chesukovaali Academic year start Ayyedi Yeppudu ? Already naaku own school Vundile Akkada education system Yelaa vuntadi Chudaalani vundi , small school Director Ni Nenu . Video cheyandi Okasaari Akkada schools Yelaa Vuntaayo ,
Hi sister yelavun ru you sooo lucky meku manche kuwait family dorike anduku nenu Kuwait lo vuntanu nenu vundy kuwait family valu antha baga ledu me madam valanu chusthy chala happy Ga anipenchende me video lu chusthanu 👌👌
Ok Thankyou
Super aruna garu ma entlo elaga undaru😊
Avuna
good and good
small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu madam
Devudi dhaya
@@ArunaKichenlifestylkuwait danyavadamulu
వాళ్లతో వాళ్ల సోఫాల మీద కూర్చున్నారు మీ సొంత ఇల్లు లా ఉంది ఎన్ని సంవత్సరాలు అయినా అప్పుడు అలాంటి వాళ్ళతో ఉండిపోవచ్చు
Avunu chala manchi family
Hi అండి మీ పాపను తీసుకు వెళ్లలేద పాప కనిపించలేదు
Super video madam ❤️❤️❤️❤️
Thankyou
మీరు కువైట్ లో ఏ ఏరియాలో పనిచేస్తారు
Mi baby ki emproducts vadataru sister
Good 👍☺️☺️
Thankyou
ఇండియా లో ఏ ఊరు మీది
Me language vallu Ela artham chesukuntaru...meru valla language Ela artham av tundi
Jobs unnai ya sister 🙏
Sister good job driver job unte chipandi please
Ok
అక్క.మది.వెస్టగోధవరీ.వీ.స.అడిగినాను.
ఒకె.అన్నవు.అన.కరీమ్.నపర్.ఏ.బి.వీ.స.
పిఞ.
Ok
Madhi piler andi
👍
Emina veesalu vunte cheppandi nenu allready Kuwait lo drivar ga chesa salwa
Ok
Hi sister you are from Tirupati I am from Anantapur every time I am coming Tirupati but I still now I am staying in Dubai
Ok 👍
Akka Kuwait lo job cheyali antey avaru thiskeltharu akkadaki
హాయ్ అరుణ గారు బాగున్నారా మీ పాపని తీసుకురాలేదు ఏమిటి
Ledhu
Naku job kavali mam
ఏమీ రాదీక ల్తైవో ఎందుకు పేటలేదు టీక్ టాక్ లో పేటలేదు ఏమీ ఏందుకు
అక్క పాప ఎక్కడ ఉన్నారు చెప్పారా
India lo
Me pustela thadu gold da madam
Avunu
Hi sister hru
Hi
Hi akka nenu ninnu ne vochanu kwite ki
This me in quiat
👍
Miru Kuwait lo ye city lo unnaru
Doha
అక్క కువైట్ కి రాకముందే మీ వీడియో చూసి దాన్ని టూ ఇయర్స్ పూర్తి చేసుకునే ఇండియాకు వచ్చాను అక్క డిసెంబర్ 28 ని కువైట్ కి వస్తున్నాను నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా
Em work chestaru akka miru akkada
Cooking
పనిమనిషి
Me dagara visa unte chudande sister please made kuda bakara pets dagara madhavaram please sister 😊😊
Ok
Miru inthaku Mundhu Muscat lo work chesara
Ledhu
మీ పాపని తీసుకెళ్లాడానికి వీసా ఇస్తారా ?
Avunu
సిస్టర్ అసలు మీరు వాళ్లతో ఎంత ప్రేమగా ఉంటున్నారు వాళ్ళ మీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు సిస్టర్ వాళ్లతో కూర్చొని భోజనం చేస్తున్నారు ఎంత చక్కగా ఉన్నారు మీరందరూ కలిసి ఆ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సిస్టర్ మీరు అక్కడ
13 years
Me abbai ekkada sister
Ma papa india lo
అక్క మీరు చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే కువైట్ కంటిలో అంత మంచి ఇల్లు దొరికింది మీకు అక్క వీలైతే మాకు కూడా వీసా తీస్తారా అక్క
👍
Nti akka vallu antha dhoddu ga vunnaru😂
Avunu
ఫ్లైట్ లో నుండి కువైట్ లో ఇల్లు నైట్ టైమ్ చిన్నవి గా కనిపిస్తాయి, జోక్ బావుంది 😅
👍😅