రేవంత్ రెడ్డి నాతో కేసీఆర్ గురుంచి ఏమన్నాడు అంటే..? | Mittapalli Surender | Deepa Drafts

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • రేవంత్ రెడ్డి నాతో కేసీఆర్ గురుంచి ఏమన్నాడు అంటే..? | Mittapalli Surender | Deepa Drafts
    #anchordeepa #mittapalli #mittapallisurender #ammapaata #revanthreddy #kcr #deepachowdary #deepadrafts
    Hi Guys This Is Deepa A #Telugu Anchor
    DEEPA DRAFTS Is A Channel Which Includes Entertainment , Political Interviews , Celebs Interviews , etc..
    Follow Me Here Instagram : @deepa_chowdary_
    #anchordeepa #politicalinterviews #interviews #deepachowdary #deepadrafts

Комментарии • 54

  • @sathishr428
    @sathishr428 3 месяца назад +9

    Last Mata superb anna jai kcr jai Telangana

  • @sanjeevamolugu91
    @sanjeevamolugu91 3 месяца назад +7

    ఏ వానకు ఆ గొడుగు పట్టినట్టు మిట్టపల్లి గారు సూపర్ అండి మీరు బతకడం నేర్చినవాళ్లు

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 3 месяца назад +2

    కెసిఆర్ ఓ లక్ష్యం వైపు గురి పెట్టుకున్నాడంటే...
    ఆ లక్షం కెసిఆర్ ముందు ఉరి పెట్టుకోవాల్సిందే తొందరగా దాన్ని నెరవేర్చుకొమ్మని..!
    ఏమీ చెప్పారు కెసిఆర్ సర్ గురించి ఒక వాక్యంలో.. 👌👏👍😊

  • @chenigarapushankaraiah4198
    @chenigarapushankaraiah4198 3 месяца назад +11

    Last punch matram sperb anna ne yavva mast cheppinav

    • @ramacrisna8549
      @ramacrisna8549 3 месяца назад

      Deeni kosam episode motham chusaa

  • @nandyadarajender
    @nandyadarajender 3 месяца назад

    విట్టక్క అని పిలువడం చాలా ఇష్టం
    సురేందర్ అన్న కు
    జై భీమ్

  • @paladugugattaiah4794
    @paladugugattaiah4794 3 месяца назад +1

    Mittapally bhathakanertchindu no doubt

  • @rajug3198
    @rajug3198 3 месяца назад +2

    Kcr Gurinchi cheppinave aamata superb,repu revanth kuda uresukovalsinde telanganalo emaina jaruguthe...

  • @krishnaraparthi118
    @krishnaraparthi118 3 месяца назад

    ❤💐

  • @KakelliSymon
    @KakelliSymon 3 месяца назад +3

    మిట్ట పల్లి బ్రదర్ గోరేటి వెంకన్న తో ఎవరిని పోల్చ వద్దు ఎవరిని పోల్చి నా నక్క కు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. .కాకెలి సైమన్

  • @sharathkommu6376
    @sharathkommu6376 3 месяца назад +3

  • @sathishbatthini9375
    @sathishbatthini9375 3 месяца назад

    Jai revanth anna❤

  • @pallepoddu4054
    @pallepoddu4054 3 месяца назад

    అమ్మపాటే లాలిపాట.... శైలిలో నాన్న పాట
    నాన్నమాటే వేదమంట
    వెన్నుతట్టులేపు సైన్యమంట
    మా నాన్నబాటే రాజబాట
    వేలుపట్టి చూపు విశ్వమంట
    తడబడు అడుగులు సరిచేసి
    బుడిబుడి అడుగులు వేయించి !2!
    ప్రేమనుకోరి మంచినిపెంచే నాన్నపాలన
    దీర్ఘాయుష్షని దీవించే మనసే చల్లన ! నాన్న!
    లోకం చూడనికన్నులకు గుర్రమయ్యే నాన్న
    లోకం తీర్చని ప్రశ్నలకు గురువయ్యే నాన్న!2!
    విరిసే కొమ్మలరెమ్మలకు వేరురూపు నాన్న
    మెరిసే ప్రేమకన్నులకు ముందుచూపు నాన్న
    నాన్నంటేనే ప్రియనేస్తం !2!
    అభయమిచ్చే అమృతహస్తం ! నాన్న!
    నింగినితాకే ఆశలకి త్యాగమూర్తి నాన్న
    కమ్మనికలల ఆకార సాకారం నాన్న !2!
    దివ్యమైన మన భవితలకి గమ్యమయ్యే నాన్న
    సవ్యమైన మన నడతలకి సారథయ్యే నాన్న
    నాన్నంటేనే దివ్యపదం !2!
    భవ్యమైన ధర్మపథం ! నాన్న !
    రచన
    వెంకట్ అడ్డాల
    9666181948

    • @pallepoddu4054
      @pallepoddu4054 3 месяца назад

      ruclips.net/video/zhqwlZb8W-Q/видео.htmlfeature=shared

  • @jdsuman111
    @jdsuman111 3 месяца назад +4

    MittapalliAnna ❤🎉

  • @rachenderreddy241
    @rachenderreddy241 3 месяца назад +2

    సూపర్ అన్న...

  • @boddulaashok
    @boddulaashok 3 месяца назад +1

    Jai KCR Jai Telangana ❤

  • @bahujana.
    @bahujana. 3 месяца назад

    Post pone DSC అన్న
    రేవంత్ రెడ్డి నిరంకుశ పిచ్చి తుగ్లక్ పాలన పోలీసు వల్లు కనికరం లేకుండా కొడుతున్నారు. ప్రజాస్వామ్యం దేశం లో ఇలాంటి అధికార మదం తో గెలిపించిన నోరుద్యోగులను విచక్షణ లేకుండా కొడుతున్నారు. మా కోసం ఒక పాట రాసి పడండి నిరుద్యోగుల పక్షాన ఉండండి అన్న

  • @SrinivasDacharapu
    @SrinivasDacharapu 3 месяца назад +3

    Super Anna

  • @birrupraveenkumar6071
    @birrupraveenkumar6071 3 месяца назад +1

    🎉

  • @PavanKumar-kg1mc
    @PavanKumar-kg1mc 3 месяца назад +5

    Thumbnail topic 10:02 min

  • @rajireddy2326
    @rajireddy2326 3 месяца назад +1

    Anchor garu 8.30 nundi 11.30varakubagundhi only 3minets lo oka video pettandi WhatsUp status lo bagapettukunttaru

    • @rajireddy2326
      @rajireddy2326 3 месяца назад

      Thanks medam garu 3 minutes upload chesinadhuku

  • @vangalasrinivas1403
    @vangalasrinivas1403 2 месяца назад

    Jai kcr Jai Telangana

  • @Shaan887
    @Shaan887 3 месяца назад +9

    KCR ku Telangana ante prema, thapana, pranam. Revanth reddy ki...Telangana oka padvi.

    • @RavikumarN-v6m
      @RavikumarN-v6m 3 месяца назад

      అందుకే బ్రదర్ తెలంగాణ నే సర్వనాశనం చేశారు... అప్పుల పాలు చేసి పోయిండు

  • @singam_siri
    @singam_siri 3 месяца назад +4

    Jai kcr

  • @srinivasdargi8467
    @srinivasdargi8467 3 месяца назад +1

    పాటలు పాడి ప్రజలను ఇన్స్పైర్ చేసింది రాజకీయం వైపు పంపించి మొత్తం నాశనం పట్టు చీర పై

  • @abhilashkondapuram3682
    @abhilashkondapuram3682 3 месяца назад +3

    Revanth nallikuntlodu ra.ayya Vanda reasons cheputh nenu

  • @SKD_3
    @SKD_3 3 месяца назад

    Aapandi mee sollu revanth gurinchi 😂

  • @srikanthmadani6216
    @srikanthmadani6216 3 месяца назад +5

    JAI TELANGANA JAI KCR

  • @creativeideas2950
    @creativeideas2950 3 месяца назад +5

    Jai KCR jai Telangana

  • @rajenderjatoth8934
    @rajenderjatoth8934 3 месяца назад

    RIP BRS Party

  • @mohammedmustaffa6263
    @mohammedmustaffa6263 3 месяца назад

    Anchor bgundi

  • @MaheshMahesh-ll1yz
    @MaheshMahesh-ll1yz 3 месяца назад +1

    Jai KCR

  • @dswt13
    @dswt13 3 месяца назад +2

    Trs ki vote veyi manavu

  • @abhilashabhi6765
    @abhilashabhi6765 3 месяца назад

    Artm aytundi nev jump kodatuv

  • @sureshpalle1403
    @sureshpalle1403 3 месяца назад

    అరేయ్ నువ్వు ఎంత మోసిన నిన్ను రనివ్వం కాంగ్రెస్ కి

  • @narayanav1506
    @narayanav1506 3 месяца назад +3

    తెలంగాణ గుండె చప్పుడు మన కెసిఅర్ ❤️👍🙏

  • @bhaskarreddy3362
    @bhaskarreddy3362 3 месяца назад

    Ankaru garu mi mata mi rupamu bagundi kani miku bottu ledu medalo, chevulaku, mukku pudaka unte bagundedi.

  • @srinivasdargi8467
    @srinivasdargi8467 3 месяца назад

    మీరు పాటలు వాడే ప్రజలను మోసం చేసింది రా బాయ్

  • @rjloves5998
    @rjloves5998 3 месяца назад

    Donga sannasini venakesukostunnava

  • @vinaymadipelli152
    @vinaymadipelli152 3 месяца назад

    sodhi

  • @sevenhillskuncham110
    @sevenhillskuncham110 3 месяца назад

    He po vado panikiranodu

  • @balipashuvu
    @balipashuvu 3 месяца назад +1

    Poramboku muchata

  • @RavikumarN-v6m
    @RavikumarN-v6m 3 месяца назад +1

    తెలంగాణ నీ సర్వ నాశనం చేసిన కెసిఆర్ కి జై కొట్టే వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది

    • @ssiddarthh
      @ssiddarthh 3 месяца назад

      Orey meeru enni fake users tho fake comments pettina Telangana bochu kuda peekaleeru..

  • @creativeideas2950
    @creativeideas2950 3 месяца назад

    Poraa suley gaaa

  • @sampath9177
    @sampath9177 3 месяца назад

    Jai revanth anna ❤

  • @9866802211
    @9866802211 3 месяца назад +3

    Jai Telangana Jai kcr