AP Deputy CM Pawan Kalyan Key Comments on Anna Canteen's | TDP Leaders

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • AP Deputy CM Pawan Kalyan Key Comments on Anna Canteen's | TDP Leaders @SakshiTV
    #apdeputycm #pawankalyan #annacanteen #sakshitv
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Комментарии • 244

  • @kirankumarmenda5353
    @kirankumarmenda5353 3 месяца назад +133

    డొక్కా సీతమ్మ అంటే అన్నపూర్ణ , ఆవిడ ఎంతో మందికి ఆ రోజుల్లో అన్నం పెట్టీ ఆకలితీర్చిన, మహా తల్లి ,

    • @ChatPurpose
      @ChatPurpose 3 месяца назад +3

      ఆ మహానుభావురాలిని - ఆవిడ ఔదార్యాన్ని మనకి పరిచయం చేసి, ఆమె పేరుతో కాంటీన్ లు పెట్టాలనే ఆలోచనని తప్పు పట్టడం లేదు గాని
      అన్న కాంటీన్ లో రూ. 5 కే భోజనం పెట్టి - రూ. 72 లు bill పెట్టి.... ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే కంటే....
      ధరల స్టిరీకరణ, నియంత్రణ ద్వారా
      బియ్యం - కిరాణా - నిత్యావసరాలు అదుపులో ఉంచి.... ప్రజల జీవన ప్రమాణాలు పెంచితే బాగుంటుంది
      ఈ అన్న కాంటీన్ ల సబ్సిడీ కారణంగా
      వాళ్ళ పార్టీ నాయకుల అక్రమ సంపాదన పెరుగుతుంది

    • @KumarRaju-bu3mk
      @KumarRaju-bu3mk 3 месяца назад

      💯💯💯

    • @abburamrithik7147
      @abburamrithik7147 3 месяца назад

      Correct bro

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 3 месяца назад +48

    డొక్కా సీతమ్మ లాంటి మహనీయులు గుర్తుచేసుకోవడం చాలా అదృష్టంగా భావించాలి ఆమె ఋణం తీర్చుకోలేనిది ఎలాగైనా ఆమెను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది

  • @ChatPurpose
    @ChatPurpose 3 месяца назад +77

    ఏంటి మమ్మీ.... ఎవడీడు 😃
    పొత్తు ధర్మం పాటించడా

  • @naveenpulavarthi7
    @naveenpulavarthi7 3 месяца назад +41

    Village lo పెట్టాలి డొక్కా సీతమ్మ క్యాంటీన్లు

  • @Shika786
    @Shika786 3 месяца назад +10

    పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు రావాలి రావాలి

  • @Sudhakar1234nl
    @Sudhakar1234nl 3 месяца назад +12

    అన్నా ఈ క్యాంటీన్లో అన్ని హాస్పిటల్ దగ్గర పెట్టడం మంచిది

  • @sathibabudimmala
    @sathibabudimmala 3 месяца назад +57

    అసలు అన్నా కాంటీన్ 5/- భోజనం అని ప్రజలు అనుకొంటున్నారు కానీ దాని నిర్వహించడం కోసం గవర్నమెంట్ ఒక్కక్క భోజనం ఖర్చు 80/-రూపాయలు చెల్లి స్తుంది ఇది ప్రజలు డబ్బు వృధా అవ్వుతుంది

    • @KingpawanKalyan
      @KingpawanKalyan 3 месяца назад

      Mee nanna Denigithe ఒక pillodu pudathadu kani nenu denigithe nuvvu puttavu ra nuvvu ycp ki pulli ra

    • @venky3233
      @venky3233 3 месяца назад +6

      Aa food thinesi prajale kada..pedalaki..road pakkana unnavallaki..chala upayogapaduddi..kasta alochinchandi

    • @rkk14311
      @rkk14311 3 месяца назад +5

      Prajale tintunnaru aa food ni, Paytm ga

    • @anilkumarkoppula3136
      @anilkumarkoppula3136 3 месяца назад +4

      prajala dabbu prajalu thinakunda polticians thinaala bro 80/- kaakapothey 250/- per person avthundhi emavuthundhi aakali anna vaariki aakali theeruthundhi kotla roopayalu unnavaaru thinaruga elano workers a thinedhi

    • @man1van129
      @man1van129 3 месяца назад +1

      ప్రజల డబ్బు ప్రజలు తింటే వృథా అయితే , నువ్వు కూడా నీ ఇంట్లో అన్నం తిని నీ డబ్బు వృధా చేసుకోకుండా చచ్చిపో.... నీ పెద్ద కర్మ చూసి సంతోషిస్తాం

  • @vedanabhatlasekhar4655
    @vedanabhatlasekhar4655 3 месяца назад +7

    చాలా మంచి ఆలోచన...మరచిపోయిన మహనీయులని గుర్తుకి తెచ్చారు.

  • @tajbaba5882
    @tajbaba5882 3 месяца назад +66

    వీళ్ళు తక్కువ ధరకే క్యాంటీన్ లు, తక్కువ ధరకే మద్యం ఇస్తే ప్రజలు సోమరి పోతులు అవ్వర పావలా...

    • @ch.yagnavinaykumar2114
      @ch.yagnavinaykumar2114 3 месяца назад +21

      Nuvvu Kali ga vundi ikkada comment cheyyadam ante nuvvu kuda somaripothe

    • @TheEntertainer-vg2kv
      @TheEntertainer-vg2kv 3 месяца назад +12

      ​@@ch.yagnavinaykumar2114nuvu kuda comment chesavu antene nuvu kuda somaripothu la unnavu ga

    • @Adari_krishna
      @Adari_krishna 3 месяца назад +7

      ​@@ch.yagnavinaykumar2114సమాధానం చెప్పు లేకపోతే మూసుకొని కూర్చో

    • @narayanasayana7284
      @narayanasayana7284 3 месяца назад

      Loffer na kodaka apra

    • @tajbaba5882
      @tajbaba5882 3 месяца назад +11

      @@ch.yagnavinaykumar2114 అంటె జగన్ పథకాలు ఇచ్చినప్పుడు ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని మీరు కూసిన కూతలు కదరా ఇవన్నీ...

  • @deepumuthyala8300
    @deepumuthyala8300 2 месяца назад +1

    Vamoo sakshi tv loo enta postive news ha adi pspk gurenchi ❤❤❤

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 3 месяца назад +12

    అన్న క్యాంటీన్లో కాంట్రాక్టర్ కి ప్రతి బోజనానికి 80 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది.
    ప్రజల నుండి 5రూపాయలు తీసుకుంటారు.
    ఉచితంగా ఇస్తే అందరూ వస్తారని,
    Mostly కాంట్రాక్టర్స్ అందరూ టీడీపీ వారే, ప్రజా ధనం కార్యకర్త లకు దొచిపెట్టే కార్యక్రమం. ఇస్కాన్ వారికి, హోటల్స్ వారికి కాంట్రాక్ట్ ఇస్తే నాణ్యమైన భోజనం పెడతారు.
    డొక్కా సీతమ్మ గారు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రసిద్ధులు.💐💐🙏🙏

  • @IndianPolicechutye
    @IndianPolicechutye 3 месяца назад +20

    అర్థం కాలే సర్,

  • @MSR.srinivasaRao5369
    @MSR.srinivasaRao5369 3 месяца назад +17

    అన్న క్యాంటీన్ అవసరం లేదు దానిమీద ప్రజలకు భారం పడుతుంది అది ఆలోచించండి పీకే గారు.

    • @ITSMYVOICEUPENDRA
      @ITSMYVOICEUPENDRA 3 месяца назад +3

      Avi pettedi prajalakosam chala mandi nirudyogulaki , alage students ki enka pallela nundi panimeeda patnam vellevallaki upayogapadathayi

  • @subramanyammalepati8628
    @subramanyammalepati8628 3 месяца назад +6

    అద్భుతమైన ఆలోచన.అభినందనీయమైన ప్రతిపాదన.❤

  • @rapolurambabu7867
    @rapolurambabu7867 3 месяца назад +8

    Super 👌👌👌

  • @జీతిమోతిషెఖీనGs
    @జీతిమోతిషెఖీనGs 3 месяца назад +21

    పవన్ కళ్యాణ్ గారు చెప్పే నిజాలు వలన కొందరికి ఇబ్బంది కలుగుతుందేమో

    • @bvrreddyhousing5755
      @bvrreddyhousing5755 3 месяца назад

      ఎవరికీ ఎలా ఉంటుందో అనికాదు , పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజం,ఆయన అభ్యుదయ భావజాలం కలిగిన వారు,పవన్ లేకుంటే కూటమి govt అనేది లేదు

    • @padmapriya1565
      @padmapriya1565 3 месяца назад +2

      Inkevaiki babu ke😅

  • @PawanKalyan244
    @PawanKalyan244 3 месяца назад +6

    Dokka seethama garu chala manchi varu avida ma kosam chala sarllu annam pettindhi aavida ma paalita devatha ❤❤❤❤❤❤❤

  • @dowrlasuresh7712
    @dowrlasuresh7712 3 месяца назад +4

    అన్న క్యాంటీన్ లు గ్రామ స్థాయి లో కూడా పెట్టాలి పట్టణ లో పేదరికం ఉండదు

    • @nithya.b7048
      @nithya.b7048 3 месяца назад

      ఇంట్లో వండుకుని తినడానికి ఉపాధి చూపిస్తే బెటరేమో 😢

  • @rkk14311
    @rkk14311 3 месяца назад +2

    Sakshi 😂godavalu pettalani ilanti news lu vadhamma. Em cheyleru meeru

  • @Chowreddy786
    @Chowreddy786 3 месяца назад +2

    Good decision👏👏👏

  • @vinodvinnu806
    @vinodvinnu806 3 месяца назад +3

    Yes
    .anna ledu bokka లేదు...only సీతమ్మ గారి క్యాంటీన్ లు

  • @rajunaik7003
    @rajunaik7003 3 месяца назад +15

    సినిమా డైలాగ్ చెప్తున్నాడు...😂😂😂

  • @suryakanthamkosuri2545
    @suryakanthamkosuri2545 3 месяца назад +3

    💐డొక్కా సీతమ్మ కౌంటర్ అన్నీ పైరు పేట్టండి కౌంటర్ దగ్గర 👌👍🐓

  • @giribabu1374
    @giribabu1374 3 месяца назад +1

    Super sir❤❤

  • @karrisaireddy8332
    @karrisaireddy8332 3 месяца назад +4

    డొక్కా సీతమ్మ క్యాన్టీలు పెడుతున్నందుకు శ్రీ పవన్ కళ్యాణ్ బాబు మీకు నా మనఃపూర్వక అభినందనలు. ఆవిడ ఫొటో తొ పాటు పెట్టండి.
    నరసింహ రెడ్డి.

  • @Goldenwarrior5359
    @Goldenwarrior5359 3 месяца назад +4

    Ramojurao peru medha devansh peru medha pettamante pedthadu

  • @Sailusri-b6j
    @Sailusri-b6j 3 месяца назад

    Good desigen sir

  • @sri3850
    @sri3850 3 месяца назад +29

    సిగ్గు లేదు ఇ Evm మంత్రికి

    • @NarayanaNarayana-gz7ep
      @NarayanaNarayana-gz7ep 3 месяца назад +5

      Y not 175 sigu undali ycp 🐶🐶🐶🐶

    • @gopunagakoteswarao2902
      @gopunagakoteswarao2902 3 месяца назад

      నీకు లేదు రా నా కొడకా siggu

    • @ramraj1319
      @ramraj1319 3 месяца назад +5

      ఈవీఎం స్టార్ మీ జగనన్న గారు కొజ్జా 😂

    • @raghavvavenkatachaluvadi8831
      @raghavvavenkatachaluvadi8831 3 месяца назад +2

      2019 లో వాళ్ళకే సిగ్గు లేదు. కాబట్టే నో ప్రాబ్లమ్😊

    • @jayalakshmiboreddy4991
      @jayalakshmiboreddy4991 3 месяца назад

      ​@@NarayanaNarayana-gz7epno problem evms. Eppatiki raaleru, evms punyam tho vacharu, chalu e janma ki, next evms undavemo, rigging cheyandi, luck unte vastaru

  • @suryanet1843
    @suryanet1843 3 месяца назад +2

    Yevariki chebutunnavu ..velli mee babu gariki cheppu

  • @GummadiSiva-x9x
    @GummadiSiva-x9x 3 месяца назад +15

    Nee money tho pettu. Next time nuvu CM

  • @gowthamk9815
    @gowthamk9815 3 месяца назад +2

    This is good thing..first time positive thought from you

  • @SambaKotipalli-un7cd
    @SambaKotipalli-un7cd 3 месяца назад +2

    పవన్ కళ్యాణకి పదవి వచ్చింది అని ఏమ్ మాటాడుతున్నారో తెలియడం లేదు ఎప్పుడు సీతమ్మ కోసం ఇప్పుడు అవసరమా

  • @mpeddaiah7516
    @mpeddaiah7516 3 месяца назад +9

    Adi jaragadhu babu opukodu

  • @janibabu3301
    @janibabu3301 3 месяца назад +1

    Idantha drama roiiii.
    Opposition ga act chetta dam kosam edhi oka game

  • @devasahayamsahayam5242
    @devasahayamsahayam5242 3 месяца назад

    Good

  • @restaurantreview2953
    @restaurantreview2953 3 месяца назад +6

    Nothing wrong

  • @srinivasareddy179
    @srinivasareddy179 3 месяца назад +4

    Mahatma Gandhi,alluri sita Ram Raju , Bhagat Singh peruto canteen pettali

    • @Atw14918
      @Atw14918 3 месяца назад

      Vallu swatantryam kosam poradina vallu sir, soo valla perlu inka very sankeshama pathakalaki or development centers ki pedataru... Dollar seethamma garu aakali theerchina annapoorna so pk garu government ni request chesthunnaru.... Avi kooda akkadakkada pedithe manchidhi ani... Pk garu eppudo chepparu.... Pathakalaki ki na Peru ma intlo valla perlu pettanu aa rangamlo yevaru poradi gelicharo aa perule pedatamu ani

  • @kalyanisvocals1164
    @kalyanisvocals1164 3 месяца назад

    Adbhutham Anna meeru ,correctga chepparu , e rakamaina facilities Leni aarojullo entho Mandi annarthula aakali theerchindi aame. Anna canteen thopaatu Dokka sitammagari peru pettali. apekshyamaanam Harshaneeyam🙏🏻🌹🌹

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 3 месяца назад +3

    పవన్ నాన్న గారి పేరు మీద కాంటీన్లు పెట్టాలి.

    • @janarthanpaidi7762
      @janarthanpaidi7762 3 месяца назад

      అన్నాలెజినోవా, రేణుదేశాయ్ కాంటీన్లో పాటు పునంకౌర్ కాంటీన్లు కూడా పెట్టాలి ఏంటి

  • @PSREDDY4601
    @PSREDDY4601 3 месяца назад

    గుడ్ పవన్ గారు 🙏🙏🙏

  • @shanmukha1236
    @shanmukha1236 3 месяца назад

    Pawan kalyan మాటలు అచరణ లోకి వచ్చినతర్వాత ఆయన మాటల కు విలువ ఉందని భావించ వచ్చు.

  • @nageswararaoperi1346
    @nageswararaoperi1346 3 месяца назад

    Real hero pavan kakyan.
    Very good sir..Dokka seetamma ...peri meeda canteen open cheyali..chala chakkati suchana

  • @whateva12345
    @whateva12345 3 месяца назад

    YCP నుంచి padakaalu, పట్టాలు తీసుకున్న వాళ్లు నోట్లో em పెట్టుకున్నారు, బయటికి వచ్చి చెప్పండి .....ఒక్క sakshi media saripodu, ప్రతీ manishi matladaaali, జగన్ anna చేసిన మంచి పనులను...కూటమి chese edava పనులు కూడా...

  • @whateva12345
    @whateva12345 3 месяца назад

    రోజుకో కొత్త కధ చెప్పి 6 guarantees నుంచి ప్రజలకు divert చేస్తారు చూడండి, marchipovaddu

  • @whateva12345
    @whateva12345 3 месяца назад

    వేలకు వేలు ఇచ్చాడు మా Jagan అన్న...డబ్బులకు భోజనం అమ్ముతు డప్పు కొట్టు కోవడం వTDPకే సరిపోతుంది...వీళ్లు పిల్లలకు free గా భోజనం పెడతారా?

  • @KRANTHI34567
    @KRANTHI34567 2 месяца назад

    తప్పు ఏముంది cm, deputy cm చూసుకుంటారు, మధ్యలో మీరు పొగ పెడుతున్నారు. వాళ్ళు బాగానే వున్నారు. ఇలాంటి news వేసి మీరు ఎం బాగుపడతారు

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 3 месяца назад

    యీ క్యాంటీన్ ల గొడవేంటి.? చిన్న చిన్న క్యాంటీన్ వ్యాపారాలు చేసుకునే వాళ్లంతా యేమవ్వాలి.? వాళ్ళేలా బ్రతకాలి.!?

  • @crazykids2889
    @crazykids2889 3 месяца назад

    Dokka సీతమ్మ ఎవరో maku తెలియదు. Maku తెలిసింది అన్నNTR ONLY.

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 3 месяца назад +1

    సూపర్ సిక్స్ ప్రతి పధకం ఇచ్చేటప్పుడు pawan పెరిగింది ఫోటో హైలెట్ కావాలి.

  • @rajyalakshmirajyalakshmi3061
    @rajyalakshmirajyalakshmi3061 3 месяца назад

    ,80రూపాయలు గవరనమెంటె ఇసుంది,చందృబాబు ఇవడం లేదు

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 3 месяца назад

    మండల స్థాయిలో (మండలహెడ్ క్వార్టర్ స్ లో) డొక్కా సీతమ్మ గారి పేరు మీద క్యాంటీన్ లు ఏర్పాటు చేయాలి.కానీఆమెఎవరిదగ్గరాడబ్బుతీసుకోలేదు.ఆమెపేరుతోక్యాంటీన్లుపెట్టినపుడు5/లే అయినా తీసుకుంటే బాగుంటుందా,. ఆలోచన చేయండి

  • @ramareddynallamilli2810
    @ramareddynallamilli2810 3 месяца назад +1

    జై చంద్రబాబు

  • @nagasrinu79
    @nagasrinu79 3 месяца назад +1

    డొక్కా సీతం

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c 3 месяца назад

    Liquor and food and free padakalu valla srilanka avada anna singapore avutunda alochinchandi. Jagan chesadu same meeru alage cheste ALA. FREE VADDU

  • @guruprasad1624
    @guruprasad1624 3 месяца назад

    Don't create misleading statements. And giving chances to Opposition. Nothing wrong in the name of Anna canteen
    It is the ambition and real work 2 rupees k.g done l by NTR Anna.. others also we can give respect by introducing in children 1 to 10 th class school books

  • @vijayawadamajaka
    @vijayawadamajaka 3 месяца назад

    Volunteers ante chala cheep ga matalduthunaru ..... election mundhu mataladaledhe volunteers amount thisukuntunaru ani....epudu mataladuthunaru

  • @sandydowluriallinone765
    @sandydowluriallinone765 3 месяца назад

    Dokka seethamma canteen ante athanu cheppindi ,free ga pette varu munduku ravali ani ,mundu canteen lu 5years run cheyamanandi

  • @sreenivas9880
    @sreenivas9880 3 месяца назад

    Arey Andhrapradesh ni Akkadiki Tisukoni vellutunnaru...
    Ee Freebies Anti...
    Ee Freebies ki Mee Intolo Money Pettandi.
    Please Focus Main Education & Medical...
    Rendu Schemes Chalu.
    1.Free Education
    2.Free Medical...
    Like Y S R...
    Previous Government also having two Schemes
    1.Ammavodi...
    2.Family Doctor.
    Improve Education & Medical.
    Anna canteen lu like Asara lu anni waste...
    Just Focus two Schemes...Enough

  • @kanakadurgaprasadsarva2584
    @kanakadurgaprasadsarva2584 3 месяца назад

    Open canteens
    Several will have food with out cooking at home

  • @chamundikoneru2235
    @chamundikoneru2235 3 месяца назад +3

    👍

  • @MokshajnaRam-ps5tb
    @MokshajnaRam-ps5tb 3 месяца назад

    Jai pspk✊✊✊✊✊

  • @kottalamuralikrishna
    @kottalamuralikrishna 3 месяца назад

    Emi matladayharo artham kadhu.Nee own ga oka project pettu NTR is great who started Anna canteen

  • @chakrageddada5042
    @chakrageddada5042 3 месяца назад +1

    నువ్వు కడుపులు చేసి ప్యాకెజీలు ఇవ్వటం ఆపితే ఆ డబ్బులుతో చాలా మందికి అన్నం పెట్టొచ్చు

  • @Atw14918
    @Atw14918 3 месяца назад

    Andhulo tappemundhi ra sakshi channel bharati madam garu bomb aa😂😂 head lines veydam kooda radha mee channel ki😢 ippudippude koncham dariloki vasthunnaru 🙏

  • @Rapakasrinu9866
    @Rapakasrinu9866 3 месяца назад +2

    👌🏼👌🏼👌🏼👌🏼👍🏼👍🏼👍🏼

  • @writterNagendra
    @writterNagendra 3 месяца назад

    కరెక్ట్ గా చెప్పేవు అన్న

  • @MrDvramanarao
    @MrDvramanarao 3 месяца назад

    Sakshi baboo ippudu ardhamainda pawan kalyan (mee bhashalo datta putrudu) goppa danam. Jagan ni nasanam chesindi mee sakshi channele.

  • @chakrageddada5042
    @chakrageddada5042 3 месяца назад +1

    ఈ రోజుల్లో ప్రతి పేదవాడు సాయంత్రం అయ్యేసరికి బిరియానీలు తింటూఉంటె అన్న క్యాటీంన్‌లు ఎందుకంటే దాని పేరు మీద పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టటానికి

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 3 месяца назад

    Srilanka cheyyandi, anna ki bratiki unnappudu annam pettaledu, perlu matram annavi kaavali, chettu peru
    Cheppi kaayalu ammukovadamante idhenemo

  • @padmapriya1565
    @padmapriya1565 3 месяца назад

    Rajamundry lo godavari gattu meeda enno years ga annadhanam jaruguthune untundi so anna canteen avasharame ledu....

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 3 месяца назад +1

    Good comment great

  • @WinstanRajesh
    @WinstanRajesh 3 месяца назад

    Ne brathuku antha cinema diloge manu this is real life neku lead chasa antha telivi ladu babu pawan

  • @ARAMSMUSIC9490
    @ARAMSMUSIC9490 3 месяца назад +2

    🎉🎉🎉🎉

  • @damodaradamodara964
    @damodaradamodara964 3 месяца назад

    Good words Pawan ji....andukee miku aa craze

  • @Manko2911
    @Manko2911 3 месяца назад

    Sakshi canteen to be launched in 2029

  • @anveshanve8295
    @anveshanve8295 3 месяца назад

    Bomb em undi ra ....meku anni bombulu kattulu evena enduk ra lendaniki unna daniki ela matladataru

  • @venkat1169
    @venkat1169 3 месяца назад

    Good decision veelaithe anni canteens peru adhe pettandi

  • @kottalamuralikrishna
    @kottalamuralikrishna 3 месяца назад

    Present system lo pullalu pettadamante idhe

  • @netha332
    @netha332 3 месяца назад

    Nlg Lo kuda 5rs bojanam vundi

  • @naturalworld4147
    @naturalworld4147 3 месяца назад +1

    Good think ❤

  • @harshit6820
    @harshit6820 3 месяца назад +1

    Good sir

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq 3 месяца назад

    త్వరలో చంద్రబాబు విన్నీ తొక్కేయడం ఖాయం 😅

    • @NaveenNukala-nc9vg
      @NaveenNukala-nc9vg 3 месяца назад

      బొచ్చు కుడా పీకలేడు pk di😊

  • @ఇస్సాకు-1-3-7-9
    @ఇస్సాకు-1-3-7-9 3 месяца назад

    మా సొమ్ము తో మీ పేర్లు పెట్టుకోవడం మంచిది కాదు - ప్రజా ధనం తో నిర్వహించే ప్రతి వాటికి ప్రజల అంగీకారంతో చెయ్యండి మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యొద్దు ప్రతి పనిలో మెజార్టీ ప్రజలు అభిప్రాయాన్ని తీసుకోవాలి అప్పుడే ఏ ప్రభుత్వమైనా ప్రజా ఆదరణ పొందుతారు దీనిని ఫాలో అవ్వరు ఎవరు

  • @velurisrinu2161
    @velurisrinu2161 3 месяца назад +1

    Yes, dokka sitamma cantiens vunddali

  • @chakrageddada5042
    @chakrageddada5042 3 месяца назад +1

    ప్యాకెజీల క్యాంటీన్ లు వద్దా

  • @purushothamsripada1101
    @purushothamsripada1101 3 месяца назад

    Canteen should be named all as dokka seethamma no Anna canteen

  • @KRTvTeluguComedy4446
    @KRTvTeluguComedy4446 3 месяца назад

    😂

  • @subbarao6273
    @subbarao6273 3 месяца назад

    Anna canteen avari Anna canteen. Chandrababu Anna, Pavan kalyan Anna avari canteen. Chandrababu ki petta alavatu ledu Pawan ki valla Annaiah ki pette alavatu undi Sahayam dandiga chestaru. Kani ekkada govt padakam kabatti Valla perlu pettakudadu. Peru MARCHU Chandrababu. NTR pension Padakam Peru kuda marchu. Aa peru ventante kamparanga untundi.

  • @Ap8025k
    @Ap8025k 3 месяца назад

    Ap lo eka midha dhokkaa sitamma caanteen lu chuudhabhithunnaam ani spastam avuthundhi leydhu diputey cm maatalaku viluvaleyni paristhi raakuudhadhu anna visayam prabhutvam gamaninchaali dhokka sitamma caanteen lu peyttaali

  • @kottalamuralikrishna
    @kottalamuralikrishna 3 месяца назад

    Edho oka system jaruguthundhi kadha evaru pedithe emi ituvanti.double.system jaruguthudha matladetappudu alochinchali

  • @kottalamuralikrishna
    @kottalamuralikrishna 3 месяца назад

    Neethulu matladamu chala easy

  • @rajuraju-n4y1i
    @rajuraju-n4y1i 3 месяца назад

    Ee vartha shakshi ki avasarama ...

  • @amarnathareddy420
    @amarnathareddy420 3 месяца назад

    Hats off Nijam ga aaa talli peru petti canteen run cheyistava highly impossible

  • @jsreehari
    @jsreehari 3 месяца назад

    War starts😂😂

  • @rajagopalreddysettipalli4609
    @rajagopalreddysettipalli4609 3 месяца назад

    Super pavan

  • @RaviKumar-qh9kz
    @RaviKumar-qh9kz 3 месяца назад

    Sakhsi inka vundaa😅😅

  • @akkirajurambabu5925
    @akkirajurambabu5925 3 месяца назад

    అసలు తప్పు ఏముంది డొక్కా సీతమ్మ గారి పెట్టమన్నారు

  • @msaikrishna3087
    @msaikrishna3087 3 месяца назад

    Good 👍

  • @anilm.v.a.k9624
    @anilm.v.a.k9624 3 месяца назад

    YES

  • @AdityaReddy2003
    @AdityaReddy2003 3 месяца назад

    Talaki debba tagilinda ledha nenu chusthunnadi nijama😮😮