విద్యాశాఖ అధికారులకుపిచ్చిముదిరింది || డిఎస్సీలో బిఈడి చేసిన తర్వాత డిఈడి చేస్తే అనర్హులంటూ నిబంధన

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024

Комментарии • 356

  • @Mns.143
    @Mns.143 День назад +9

    సర్ హింది అభ్యర్థులకు న్యాయం జరిగేలా ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షులు కోరుకుంటూ ఉన్నాను

  • @polappavsp4801
    @polappavsp4801 День назад +111

    SA పోస్టులు 100% B.ed వాళ్ళతోనే భర్తి చేయాలి.......

    • @bmogilanna9103
      @bmogilanna9103 День назад +7

      Sir.bed.variki.100 %.evali.SA.posutulu.ded.variki.pramoshan.dhara.SA.posutulu.evadam.radhu.cheyali.sir.apude.bed.nayam.jaruguthumdhi.sir

    • @balajoseph1632
      @balajoseph1632 День назад +4

      Court ki vellali

    • @gsreeshailam450
      @gsreeshailam450 День назад +3

      Yes 100% correct....SA posts only b ed vallathone filling cheyali

    • @laxmi7691
      @laxmi7691 День назад +1

      Yes sir SA postllu asallu levu😢😢yentha kastapadi chadivina postllu leka m cheyaloo theliyadam ledhu

    • @priyankabilla253
      @priyankabilla253 День назад

      Yes

  • @srinivaspochampally6183
    @srinivaspochampally6183 День назад +35

    స్కూల్ అసిస్టెంట్ పోస్టు 100% Bed valaki evvali

  • @Sureshvarma683
    @Sureshvarma683 День назад +67

    B.ed vaallaki 100% ivvaaali. We want your support sir.

  • @keshavuluerram8656
    @keshavuluerram8656 День назад +52

    సార్ స్కూల్ అసిస్టెంట్ వాళ్లకి చాలా అన్యాయం జరుగుతుంది.
    కొంచం bed వాళ్లకి న్యాయం జరిగేలా చూడండి సార్ ప్రమోషన్ ల వలన చాలా నష్ట పోతునామ్ సార్

  • @ShivaSai_12
    @ShivaSai_12 День назад +19

    100% Posts B.ed Valaki evali... justice for B.ed......ww want justice

  • @spv1475
    @spv1475 День назад +18

    Supreme court brain less judgement tho b.ed course worst ipoidhi

  • @Mns.143
    @Mns.143 День назад +8

    విద్వాన్ నీ పరిగణలోకి తీసుకుని హింది dsc అభ్యర్థులు న్యాయం జరిగేలా ప్రయత్నించాలి

  • @NagaRani-lu5sc
    @NagaRani-lu5sc День назад +11

    గవర్నమెంట్ కి సిగ్గు లేదు . ఎ ప్పుడు ఏం చేస్తుందో అవకాశాలు లేక నే చేసిండ్రు కోర్సు చేసేటప్పుడు ఉండాలి నీ బంధన ....

  • @sudhulavenugopalrao646
    @sudhulavenugopalrao646 День назад +7

    💯..... present...correct
    Taking...TQ....ASHOK
    Sirrrrrrrr

  • @rameshthaduri4777
    @rameshthaduri4777 День назад +28

    SA పోస్టులను 70% శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి. ఒక్క పోస్ట్ కోసం పోటీపడి ఒక్క మార్కు తో ఓడిపోయిన ఎందరో అభ్యర్థులు ఉన్నారు. SA వాళ్లకు చాలా అన్యాయం జరుగుతుంది. పెద్ద పెద్ద మేధావులు, విద్యావేత్తలకు తెలిసి కూడా ఏమి చేయలేకపోతున్నారు.

    • @Thanmmai363
      @Thanmmai363 День назад

      Ippudu medavulaku emi teliyadu anipistundi bed vallaku jarige anyayam gurunchi evaru matladaru 100percent sa postlu bed vallaku istene nyayam jarugutundi lekapote bed valu dsc meeda asha vadilesukovali Ara Kora postlu inni lakshala mandiki ekkada saripotai kanisam sgt vallaku iche Anni postlu ichina kontha nyayam jarugutundi

    • @batturamesh4424
      @batturamesh4424 День назад

      Bed vallake ivvali 100/:

  • @srinivasreddykomatireddy6462
    @srinivasreddykomatireddy6462 День назад +38

    సర్ B .ed వాళ్లకు 30% ఉండడంవలననే కదా ఉన్నా 70% promotions istunnarukada సర్ .B,ed వాళ్లకు ఎరిపేసినట్టు ఒక్కటి రెండు పోస్టులు వారికి ప్రతి జిల్లాలో 100పైననే దీని మీడియా ఒక వీడియో చేయండి . Govt drustiki tesukellandi .ayina meeru deenimeeda cheyyaru. మీద్ కోచింగ్ సెంటర్లు లలో Bed vallu takkuva untaru

  • @shayambare6650
    @shayambare6650 День назад +45

    B.ed valla ki 100%S.A post lu evvali Sgt vallaki pramotions evvodhu

    • @rojagoudmarelli3231
      @rojagoudmarelli3231 День назад +4

      Tamilnadu lo Sgt la ki promotions evvaruu....mana Telangana lo Ela yenduku chesthunnaroooo..
      SA vallaki Sgt chance anteyney. Sgt vallu yenthaa andholana chestharooo , etu Sgt lu atu govt eddaru SA laku anyayam chesthunnaru

  • @parameswaracharyerroju3990
    @parameswaracharyerroju3990 День назад +51

    Sgt లకు 30% ప్రమోషన్ ఇచ్చి, Bed వాళ్లకు 70% ఇవ్వాలి. లేదా 50-50 అయిన ఉండాలి. కానీ sgt లకు 70% ప్రమోషన్ ఇవ్వడం వల్ల Bed వాళ్లకు చాలా అన్యాయం జరుగుతుంది. దీనిపై పోరాటం చేయాలి.

    • @KR2PM-multi-creations
      @KR2PM-multi-creations День назад +5

      Ded chesina vaallaku sgt total annappudu.no need promotions.SA total BEd vallaku ivvali

    • @srishanker6151
      @srishanker6151 День назад +4

      Direct 100% direct requirement

    • @Allu_vlogs7798
      @Allu_vlogs7798 День назад

      Sgt vallaku pramotion evvatle sgt teacher ku bed chesi service unna vallaku esthunnaru

  • @Cs-creative-vlogs
    @Cs-creative-vlogs День назад +48

    Bed vallaki SA పోస్టులు 100% ఇవ్వాలి

    • @afreenbee2220
      @afreenbee2220 День назад +3

      Pls evvaraina ee vishayam pai mattlodandi

    • @leekhitt2769
      @leekhitt2769 День назад

      Sa పోస్ట్లు వందశాతం ఇవడం కుదరదు...సాధ్యం కాదు.... బెడ్ చేసి ttc చేసినవాళ్లు కోర్టుకి వెళ్ళండి...పోరాటం చేయాలి లేకపోతే అంతే

    • @Cs-creative-vlogs
      @Cs-creative-vlogs День назад

      @@leekhitt2769 ఎందుకు కాదు 70% కావాలి అని ఎలా GO ఉందో అలానే bed వారికి 100% వలకే అని GO ravali... ఎది ఐనా మనమే చేస్తాం చట్టం ఐనా GO ఐనా అది తెలుసుకోండి....అలా చేయకుంటే దేశంలో వచ్చేది నిరుద్యోగ ఉద్యమం ఉంటవి ముందు ముందు..

    • @sunithapulimamidi3806
      @sunithapulimamidi3806 День назад

      @@leekhitt2769yes

  • @rameshp2675
    @rameshp2675 День назад +25

    Sir...Bed చేసిన వారికి SGT రాయకుండా చేశారు . Bed చేసిన వారు ప్రాథమిక పాఠశాలలో బోధించుటకు పనికిరాని వారు అన్నారు . మరి DED చేసిన వారికీ ప్రమోషన్ ఇచ్చి... ఆ DED వారు హాఫ్ నాలెడ్జ్ తో డైరెక్ట్ గా హైస్కూల్లో ఎలా బోధిస్తారు సన్యాసిలారా ? DED చేసిన వారు డైరెక్ట్ గా హైస్కూల్లో ఎలా బోధిస్తారు ?

  • @kotagirikiran7375
    @kotagirikiran7375 День назад +8

    Yes,sir నిజంగా only విద్యశాఖలో మాత్రమే ఇంత పిచ్చి.ఎవడురా ఈ పిచ్చి ఆలోచన చేసి కొత్త G.O. లను తీసుకొచ్చేది.B.ed చేసినవాడు.SGT కి పనికిరనప్పుడు.only degree చేసి సివిల్స్ రాసినవారు సెంట్రల్ &స్టేట్ లో ఐఏఎస్,ఐపీఎస్ కావొచ్చు.but B.ed చేసినవారు పిల్లలకి అ, ఆ లు నేర్పలేరా?కొంచమైనా బుర్ర వుందా?
    మీరు తయారు చేసే G.O లు,ప్రశ్నపత్రాలు నిరుద్యోగ సమస్యలు వచ్చేవి కాదు. ఫస్ట్ ఎడ్యుకేషన్ డిపోర్ట్మెంటుని ప్రక్షాళన చేయండి.

  • @yadagirimallagalla
    @yadagirimallagalla День назад +8

    SGT వాళ్ళకు ప్రమోషన్ తక్కువ % ఇచ్చి SA వాళ్ళకి 70% ఇవ్వాలి . SGT వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం వలన . SA వాళ్ళకి నష్టం జరుగుతుంది.

  • @shrujannkumar456
    @shrujannkumar456 День назад +8

    2008Bed చేసిన వారికి జాబులు ఇచ్చి వాళ్ళకి ఎంత తెలివిగా ఆలోచించి ఇచ్చారు అనుకున్నారు కోర్టు కేసులు పెడితే తెలుస్తోంది.

  • @shayambare6650
    @shayambare6650 День назад +19

    Dsc lo b.ed valla ki chala anyayam jaruguthundhi sir post lu lekapovadam valla

  • @PowerPower-st7lf
    @PowerPower-st7lf День назад +11

    చాలి చాలని పోస్టులతో DSC నోటిఫికేషన్ ఇచ్చిర్రు.కనీసం 20000ల పోస్టులతో DSC ఇచ్చిఉంటే చాలా మందికి న్యాయం జరిగేది.....వెంటనే మరో మేఘా DSC ఇవ్వాలి.......

  • @ashokchauhan7457
    @ashokchauhan7457 День назад +9

    School Assistant post's 80% direct recruitment cheyali

  • @shayambare6650
    @shayambare6650 День назад +11

    100% b.ed valla ke evvali s.a post lu

  • @sudhakarvangapandla-jy2rv
    @sudhakarvangapandla-jy2rv День назад +9

    సర్ నిరుద్యోగుల పాలిట మీరు దేవుళ్ళు సర్

  • @sahaneshmengani3358
    @sahaneshmengani3358 День назад +4

    6th roster ni caryforward చేస్తే ఇతర వికలాంగులకు న్యాయం జరుగుతుంది

  • @songsrocket1377
    @songsrocket1377 День назад +9

    వేదవలకు పదవులు ఇస్తే ఇలానే ఉంటుంది..,...

  • @banothukirankumar7192
    @banothukirankumar7192 День назад +4

    B.ed చేయడమే పెద్ద పొరపాటూ నా సార్ ఇ తెలంగాణ లో 🙏🙏🙏🙏🙏

  • @banothukirankumar7192
    @banothukirankumar7192 День назад +1

    సార్ మీరు నిరుద్యోగ యువత కు దేవుళ్ళు సార్ 🙏🙏🙏🙏

  • @sangamolashiva9350
    @sangamolashiva9350 День назад +4

    వాళ్లకు నెత్తి పని చేయదు

  • @sahaneshmengani3358
    @sahaneshmengani3358 День назад +1

    దృష్టి వికలాంగులు వుంటే వారికే ఇవ్వండి...వారు లేని పక్షాన ఇతర వికలాంగులకు ఇవ్వాలి

  • @srinivasamidala
    @srinivasamidala День назад +8

    😊B. Ed vallu District 2 nd rank vachina SA rani situation undi

  • @banothnageswararao5315
    @banothnageswararao5315 День назад +1

    We support you sir ❤ nijamga idi పిచ్చి తుగ్లక్ పాలన...

  • @chandu5a2
    @chandu5a2 День назад +2

    ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అంటే, రోడ్డు మీద పడి అడుక్కోవాల్సి వస్తుంది. ప్రతీ నోటిఫికేషన్ లో ఏదో కోర్టు కేసు లేకపోతే గాంధీ భవన్ చుట్టూ తిరుగుతే కానీ ఉద్యోగం ఇచ్చే లాగా లేరు. Aspirants ki mental ga chaala disturb avthunaru. Vache generations asal govt side raavali antene bayapadtharu. Govt should take care of this.

  • @krishnamurthy3013
    @krishnamurthy3013 День назад +11

    Bed వారికి sgt అవకాశమిస్తే డిఈడి చేసేవారు కాదు కదా

    • @Ashok-rl8fv
      @Ashok-rl8fv День назад +2

      B. Ed vallaki kanisam paper -1 rasukune avakasham aina evvali

  • @shayambare6650
    @shayambare6650 День назад +9

    Sir mi valla b.ed vala ki nyayam jarigela cheyandi govt ki representetion evvandi b.ed valla tharupuna no pramotions in Sgt teachers

  • @potharajsantosh518
    @potharajsantosh518 День назад +3

    Yes sir.. Correct chepparu

  • @patrisravanthy8164
    @patrisravanthy8164 День назад +5

    అన్న ప్రతి డిస్టిక్టుల్లో మన bed అసపేరెంట్స్ మనకు న్యాయం జరగాలి అని ఇప్పటి నుండి ధర్నా చేసిన మనకు న్యాయం జరుగుతాడో, లేదో? అన్నా అందరు ఆలోచించండి ప్లీజ్ 🙏🙏🙏

  • @shayambare6650
    @shayambare6650 День назад +8

    S.A post lu b.ed. Vala ke esthe memu andhuku d.ed chestham sir

  • @sahaneshmengani3358
    @sahaneshmengani3358 День назад +4

    మా వికలాంగుల సమస్య పరిష్కారానికి మాట్లాడారు జర....

    • @shivaleelasagar9877
      @shivaleelasagar9877 День назад +1

      Avunu ma district lo migilipoyenavi .oh lo post lu levu. Okka post vunna na brathuku bagundedi.

    • @maheshnarumalla5487
      @maheshnarumalla5487 День назад

      Ma ranga reddy district lo kuda same sister oh PWD valaki 14years nudi oka postu kuda oh valaki ketayinchadamledu only vh hh mm valake vunai kanisam vh hh mm lenapudu oh valaki ha postu echela vunte hapudina oh valaki nayam jargutundi please oh PWD disabled person gurunchi oka video cheyandi sir 😢🎉

    • @shivaleelasagar9877
      @shivaleelasagar9877 День назад +1

      Mana oh vallu m papam chesaro karma

  • @sathishk6522
    @sathishk6522 День назад +1

    కొద్దిగా జీవో నెంబర్ అవన్నీ క్లారిటీగా పెట్టగలరు పిడిఎఫ్ కూడా పెట్టగలరు సార్

  • @shameembegumshaik163
    @shameembegumshaik163 День назад +3

    I will support you sir

  • @sahaneshmengani3358
    @sahaneshmengani3358 День назад +2

    వికలాంగ అభ్యర్థులకు నా విన్నపము ...
    6th roster దృష్టి వికలాంగులు కేటాయించడం జరిగింది...అభ్యర్థులు లేక దాదాపు అన్ని జిల్లాల్లో ఈ పోస్టులు ఖాళీగా మిగిలి పోతున్నాయి...అదే శారీరక వికలాంగులు సంఖ్య ఎక్కువగా వుంది వీరి రోస్టర్ సంఖ్య 56 ఉంది కావున దృష్టి వికలాంగులు లేక పోతే ఇతర అర్హుత గల వికలాంగులకు ఇస్తే వికలాంగుల అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది కాబట్టి వికలాంగులు అందరూ కలిసి సిఎం గారిని కలిసి అభ్యర్తిస్తే బాగుంటాదని నా ఆలోచన...మీరు కూడా ఆలోచించండి...

  • @sudhulavenugopalrao646
    @sudhulavenugopalrao646 День назад +1

    ALL..VIDEOS..SUPERRRR
    TQ...ASHOK..SIRRRRRR

  • @Ashok-rl8fv
    @Ashok-rl8fv День назад +4

    Dsc lo 100 ki 77 marks vacchina job raleni paristhithi u dhi sir. Dhiniki karanam sgt vallaki school assistant post lu promotion ga evvadam.. Ma post lu purthiga make kavali sir

  • @samarasimhareddy2219
    @samarasimhareddy2219 День назад +8

    Sgt ki అప్లై చేసినప్పుడు అందులో బిఈడి టాపిక్ ఏ ఉండదు సార్. అందులో బిఈడి చేశాడా లేదా అనే విషయం కూడా ఎవరికీ తెలియదు.

    • @elephant1300
      @elephant1300 День назад +1

      Tet memo lo telustundi 2 papers result istaaruga

    • @samarasimhareddy2219
      @samarasimhareddy2219 День назад

      @@elephant1300 from up to today verification bed after ded verification problem కానేలేదు I observed in జోగులాంబ dist .tet 2 ku degree ,ded vuna రాయొచ్చు

    • @samarasimhareddy2219
      @samarasimhareddy2219 День назад

      Tet2 క్వాలిఫై అయిన వారందరు bed చేసిన వారు కాదు.above only for academic qualification అది కూడా వన్ sitting lo degree complete చేసి after inter (10+2+3 pattern Leni వారికి అనుకుంట బ్రదర్).ded,bed చేసిన వారు మా మిత్రులు వెరిఫై చేయించుకున్నారు. ఎక్కడ problem కాలేదు.

    • @elephant1300
      @elephant1300 День назад

      @@samarasimhareddy2219
      Nalgonda lo bro
      Plz reply

  • @Digitalharsha_46
    @Digitalharsha_46 День назад +4

    High court lo case veyali or supreme court ki vellali
    Ilane unte chala mandi students mosapotharu

    • @dharpallyvinod4753
      @dharpallyvinod4753 День назад

      Sagam sagam knowledge 😂.aa sir ki thelvadhi .neeku asale thelvadhi

  • @lavudyababiram179
    @lavudyababiram179 День назад +8

    Bed 30%,70% ni 100% recruitment cheyandi ala ayithe appudu bed vallu ded cheyaru

  • @Digitalharsha_46
    @Digitalharsha_46 День назад +4

    Court lo case vesthe ne yedi ina nayam dorukuthadi....
    Ila comments pedithe m radu
    Case veyandi sir frist..?

  • @krish6451
    @krish6451 День назад +1

    Sgt teachers ki school Assistant promotions ivvadam valla B ed variki postulu undadam ledu B ed variki CM nyayam cheyali

  • @ramusilari8683
    @ramusilari8683 День назад +2

    సర్ మరి dled చెసిన వారికి ,bed, డిగ్రీ సర్టిఫికేషన్ untey ఎలా ప్రమోషన్స్ ఇస్తారు సర్,మరి వారికి job వచ్చిన తరువాత,sgt వారికీ, డిగ్రీ, bed చేసే అవకాశం ఎలా ఇస్తారు సర్

  • @tammalasainath7282
    @tammalasainath7282 День назад

    💯....... Present.....correct......TQ.....Sir🙏

  • @kiranmech306
    @kiranmech306 День назад

    Jai revanth Reddy
    Visionary leader

  • @vijaya.vijaya8363
    @vijaya.vijaya8363 День назад +1

    Politicals ki kuda qualification pettali appudu thelustundi education value...

  • @Estherspeacefulmind
    @Estherspeacefulmind День назад +13

    Sir nenu BED tharuvathe DED chesanu sir please case veyali

  • @RamuVudutha
    @RamuVudutha День назад

    ❤❤❤chepputho kottali,paniki Malina nimnandhalu

  • @sudhakarvangapandla-jy2rv
    @sudhakarvangapandla-jy2rv День назад +7

    సర్ బీఈడీ వాళ్ళు లక్షల్లో ఉన్నారు సార్

    • @theemperor535
      @theemperor535 День назад +2

      D. Ed vallu only hundreds lo unnaru bro.

  • @rejetisatyam3644
    @rejetisatyam3644 5 часов назад

    ఎమ్మెల్సీ గా వుంటూ,ఎమ్మెల్యే గా పోటీ చేస్తే,ok అంటా!!!

  • @Trenetracreations
    @Trenetracreations День назад +4

    🙏🙏🙏plz support B.ed ...e Dist chusina single digit entha darunam sirr

  • @GG-gd7yw
    @GG-gd7yw День назад +3

    సార్ మీరు గ్రూప్ 1 విషయం లో ఎందుకు మౌనంగా ఉన్నారు... కరెక్ట్ కాదు సార్

  • @srinivasamidala
    @srinivasamidala День назад +2

    75 ℅ direct recruitment 25 ℅ promotion ivvali

  • @ashokchauhan7457
    @ashokchauhan7457 День назад +4

    School Assistant post's 80% direct recruitment cheyali sir

  • @kotarikalyani6133
    @kotarikalyani6133 День назад +8

    Mari bed lo post lu undavu. Teacher kavalani course chesinavallu a teacher aithe emundi ani chestaru. Chalamandi bed, ded chese untaru. Andulo nen kuda

  • @sandhyadevaraju3031
    @sandhyadevaraju3031 День назад +4

    It's true sir
    worest rules....

  • @sahaneshmengani3358
    @sahaneshmengani3358 День назад +4

    అశోక్ sir గారు నమస్తే....

  • @chmallesh7115
    @chmallesh7115 День назад +1

    Excellent

  • @vishnuvardhanudari7750
    @vishnuvardhanudari7750 День назад +1

    Good decision 😊

  • @bakkaiahjettamoni5432
    @bakkaiahjettamoni5432 День назад

    డిగ్రీ తర్వాత Ded కూడా ఎలిజాబిలిటీ ఉండకూడదు

  • @m.satheesh845
    @m.satheesh845 День назад +2

    AP lo vidvan ,madyama courses tho hindi LP, SA posts isthunnaru kani mana state lo ivvadam ledu ento anni anni kotha rules

  • @bsudhakar2726
    @bsudhakar2726 День назад +1

    100% పోస్టులు B ed వాళ్లకే ఇవ్వాలి .

  • @srinivasamidala
    @srinivasamidala День назад +2

    SGT vallu B. Ed chesi job ki apply cheskovachi SA promotion avasaram ledu

  • @Learnwithme0406
    @Learnwithme0406 День назад +3

    Sir me support tho ma problem ni govt drushti ki teesuku vellandi pls.....na kante takkuva chaduve vallu jobs kottaru but nenu ilane undipovala......😢😢

  • @pratapkumar7540
    @pratapkumar7540 День назад +2

    SGT వారికి కూడా బిఈడి అర్హత లేకున్నా ఇన్ సర్వీస్ లో బిఈడి చేసి SA ప్రమోషన్లు పొందుతున్నారు ఈ విధంగా ఇన్ సర్వీసులో చేసినవారిని అనర్హులుగా భావించాలి ఎందుకంటే మొదట్లో sgt ఉద్యోగానికి బిఈడి అర్హత ఇచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ సర్వీస్ లో డిఈడి చేయొచ్చు అన్నారు కానీ అలా చేయటం తప్పుగా అనర్హులుగా భావించారు అదేవిధంగా ఇన్ సర్వీస్ లో బిఈడి చేసిన వాళ్ళని SA ప్రమోషన్లుకు అనర్హులుగా భావించాలి.SA ఉద్యోగాలు మొత్తం బిఈడి వారిచేత మాత్రమే భర్తీ చేయాలి

  • @KRISHNAVENI..G786...
    @KRISHNAVENI..G786... День назад +2

    100% SA postulu BEd chesina vallatho fill cheyali sir BEd chesina vallaku chala anyayam jaruguthundhi sir Bsc BEd chesi kaliga kurchuntunam sir andhuku paniki rakunda potthunnam sir 🙏🙏🙏🙏

  • @SrijaRayapuram
    @SrijaRayapuram День назад +5

    BEd anavasaranga chesam😢😢

  • @sangeethanayak
    @sangeethanayak День назад

    దండాలు సార్ మీరు మా పాలిట దేవుడు సార్🙏🙏🙏🙏🙏

  • @choudamamata412
    @choudamamata412 День назад +4

    Gurukula relinquishment

  • @studyboy2200
    @studyboy2200 День назад +2

    Bed vallaku 100% direct recruitment posts cheste bed vallaku ded chese idea ne radu kada sir

  • @LaxmanpoleLaxmanpole
    @LaxmanpoleLaxmanpole День назад +6

    2days మాత్రమే ఉంది వెరిఫికేషన్ కి ఏది చేసినా ఈలోపే friends కోర్ట్ కెళ్లాల leka hyd lo ఉన్న వారు రేపు state ఎడ్యుకేషన్ సెక్రటరీ ని కలుద్దామా ఫ్రండ్స్. What we can do?

  • @alladirakesh9504
    @alladirakesh9504 День назад +3

    అసలు NCERT రూల్స్ కూడా పాటించడం లేదు సార్.

  • @LaxmanpoleLaxmanpole
    @LaxmanpoleLaxmanpole День назад +2

    Sir గవర్నమెంట్ D. Ed వారి వైపే ఉంది sir.new ఎడ్యుకేషన్ policy 2020 lo ఉంది anta. రీసెంట్ గా ప్రమోషన్స్ lo LFL Headmaster ప్రమోషన్ కి only d, ed చేసిన వారికే ఇవ్వాలని కోర్ట్ కూడా చెప్పిందట sir.

  • @Princess-6399
    @Princess-6399 День назад

    Yes sir u are right
    It's our degreee
    We have right to education

  • @ravikumarbashipangu6445
    @ravikumarbashipangu6445 День назад +1

    NCTE chepitene kada B.ed chesindi, teera chesaka supreme court judgement valla chala nashtapoyam....Desham lo chattallnni sarigga amalavutunnaya ,kani mana oka Education dept ku enduku😢

  • @vaddepallyvaddepally3607
    @vaddepallyvaddepally3607 День назад +2

    B.ed tharuvatha d.ed cheyalanukune maa lanti valla paristhiti ela sir😢

  • @sheshubaggali7700
    @sheshubaggali7700 День назад

    Yes👍 డిగ్రీ లో 40% గురుంచి కుడా చెప్పండి 🙏

  • @jadhavomprakash2365
    @jadhavomprakash2365 День назад +3

    Sir special education verification problem gurunchi matladanidi

  • @vasudevmusa1646
    @vasudevmusa1646 День назад +3

    11000 లా పోస్ట్ నantay అంత చులకన సార్ మీకు

    • @anilkumardevara7409
      @anilkumardevara7409 День назад +4

      Chulakana kadhu oka sari district wise catagory wise chudu

    • @vijayalaxmi6008
      @vijayalaxmi6008 День назад +1

      Category ki 1 untey మిగతా వాళ్ళు ఏం కావాలి 2nd rank వచ్చిన రాని పరిస్థితి,

  • @shankarvadthya2033
    @shankarvadthya2033 День назад +1

    Yes, sir it is injustice.

  • @sangaravikumar1814
    @sangaravikumar1814 День назад +1

    Bsc fisheries and forestry students...SA biological science post ki paniko raru antunnaru

  • @PRSUMDER
    @PRSUMDER День назад

    పనిచేస్తున్న మాపై కూడా అదే పరిస్థితి సార్...

  • @hrrvlogschannel-ce5w
    @hrrvlogschannel-ce5w День назад +1

    B.ed చేసి D.ed చేస్తే చెల్లనప్పుడు SGT లకు 70% కోట ఎందుకు DSC direct recruitment వారితో బరితి చేయొచ్చుగా

  • @Baluraju2991
    @Baluraju2991 День назад +1

    దయచేసి Bed కోర్సు చేసినవారు SA కు అర్హులు కారు అని చెప్పండి లేదా 100% Bed వాళ్ళతోనే నింపండి ప్రమోషన్స్ ఇవ్వకండి....రెసెంట్లీగా
    Ded complete చేసినవాళ్ళు first attempt లోనే జూనియర్స్ ఐవుండి ఉద్యోగం సాధిస్తున్నారు .Bed చేసినందుకు 2018 డీఎస్సీ లో 2 పోస్టులు దగ్గర్లో మిస్ అయింది....మళ్ళీ ఇప్పుడు 1 పోస్ట్ వుంది.... ఏంది ఈ దరిద్రం bed చేయడం ఇంత పెద్ద తప్పా!!!!!!

  • @bbalu6639
    @bbalu6639 День назад +2

    Sir meeru chepindhi nijame sir

  • @pothannakoruprolu116
    @pothannakoruprolu116 День назад

    Sa posts. B.ed vallki ఇవ్వడం ఈరజికీయ నాయకులకి ఇవ్వడం చేతకాదు.

  • @konakatimamatha3064
    @konakatimamatha3064 День назад +3

    B.ed after ded eligible kadante ded vaallu b.ed inservice chesi with salary promotion ki kuda eligible kadu kada sir.

  • @sathishk6522
    @sathishk6522 День назад +1

    Sir e Go సర్ bed తర్వాత డీఎడ్ చేస్తే చెల్లదు అని go స్కూల్ ఎడ్యుకేషన్ సైట్లో దొరకట్లేదు సార్

  • @pram4732
    @pram4732 День назад

    Super sir meeru🙏🙏🙏🙏

  • @rameshchakali9853
    @rameshchakali9853 День назад +1

    officers ki exam pedite baguntdai sir .nirrudogula badalu tevuvu sir .

  • @sahaneshmengani3358
    @sahaneshmengani3358 День назад +1

    దీనికి (vi) వికలాంగులు లేక బ్యాక్లాంగ్ అవుతున్నాయి కదా

  • @prabhakarb8950
    @prabhakarb8950 День назад +2

    Bed,D.ed chesina vallaki justice jaragali sir

  • @MyCollectionz
    @MyCollectionz День назад

    Yes correct. B.ed chesinaka d.ed chestey SA ki eligibility thiseyali. Alagey ...d.ed chesinaka b.ed chestey sgt ki eligibility evakudadhu. ❤❤❤❤