ఈ మూడు కారణాలు మనిషిని నాశనం చేస్తాయి | What Krishna says on 'Why we Fail'?

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 537

  • @sureshjakkampudi5951
    @sureshjakkampudi5951 2 года назад +251

    అద్భుతమైన కథ... సంస్కారము ఎక్కడనుండో రాదు... ఇలాంటి మంచి కథలనుండే వస్తాయి..

  • @ch.nagesh3180
    @ch.nagesh3180 2 года назад +114

    మన తల్లితండ్రులు మనకి ఇచే నిజమైన ఆస్థి సంస్కారం .జీవంలేని ఆత్మ,సంస్కారం లెని దేహం రెండు ఒక్కటే మాంచి విలువలతో కుడినా సన్మార్గమే మనిషికి నిజమైనా సంస్కారం 🤝🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🤝❣️💎

  • @devarasettyv.m.tchannel
    @devarasettyv.m.tchannel 2 года назад +23

    నైస్ & గుడ్ మెసేజ్
    మోక్షానికి దగ్గర అయ్యే సందర్భం లో
    మనిషి ఆలోచనా విధానం వల్ల కూడా అజ్ఞానం లో కూరుకు పోతాడు అనది నిజం 🌺🌺🙏🙏🌺🌺

  • @pikkilimahesh7625
    @pikkilimahesh7625 2 года назад +350

    బ్రదర్ మీరు కానీ సినిమా తీస్తే రాజమౌళి కూడా నీకు పోటీ రాలేడు.నీలో మంచి టాలెంట్ ఉంది bro... good job

  • @nkrishna4359
    @nkrishna4359 2 года назад +48

    మీరు చెప్పే కలియుగ కథలను వింటూ ఉంటే ప్రతి ఒక్క మనసులో ఏదో తెలియని ఒక ఆలోచన పుడుతుంది

  • @kvsrao3745
    @kvsrao3745 2 года назад +9

    చాలా బాగుంది. జై శ్రీకృష్ణ

  • @mohammadsubhani7615
    @mohammadsubhani7615 2 года назад +31

    చాలామంచి కథ.. ఈ సమాజానికి చాలా అవసరమైన కథ..thanku Anna

  • @rahulchowdary0126
    @rahulchowdary0126 2 года назад +70

    అన్నా , మీ మాటలతో మహాభారతం చెప్తే వినాలి అని ఉంది ❤️

  • @chinnalaluswamypinjari3381
    @chinnalaluswamypinjari3381 8 месяцев назад +1

    చాలా, బాగా చెప్పారు,గురు,జీ,మీలాంటి,వాళ్ళు, ఇలాంటి, వీడియోలు,సందేశాలు, పంపుతూ,ఉండండి,గురు,జి

  • @shekarmaharajvaalmiki885
    @shekarmaharajvaalmiki885 Год назад +8

    వాస్తవం బ్రదర్ ఇష్టం తీరకపోతే కోపం రావటం, ఇష్టం తీరితే దానిపై మరింత ఆశ పెరగడం మానవ నైజం.. 👍

  • @umamaheswararaochinthada9280
    @umamaheswararaochinthada9280 2 года назад +3

    బాగుంది అన్నీ వున్నప్పుడే.. అణకువగా .. ఉండాలి.. ఎన్ని వచ్చినా. మనసూ మనిషీ... పరి వర్తన.. చెందుతూ. ఉండాలి.. నిగ్రహం. కొలోకుడదు.. అప్పుడే.. మనిషి. మహాను భావు డు. గా. మారతాడు.. అతని. నుండీ. మనం కూడా.. ఎంతొ. కొంత.. నేర్చు. కుంటాము... 👍

  • @KiranKumar-zb2mc
    @KiranKumar-zb2mc 2 года назад +57

    కృష్ణం వందే జగద్గురు 🙏🙏🙏🙏🙏

  • @laxman7323
    @laxman7323 2 года назад +12

    కోరికలు పె.చు కుటే కాదు కోరికలు తగిచ్చుకుటే నే శా.తి 🙏🏾

  • @nimmakayala.npullaiah3838
    @nimmakayala.npullaiah3838 Год назад +3

    ఇంత అందంగా కథ చెప్పే విధానం అద్భుతం.

  • @pvsrinivas3697
    @pvsrinivas3697 2 года назад +18

    మీరు ఒక గొప్ప సూక్తిని చెప్పారు మీకు ధన్యవాదములు.. అవును కామాము, క్రొదాము, లోభము ఈ మూడు దుర్గునాలా
    వల్ల జీవితం స్థంభిస్తుంది.

  • @ch.__Sr
    @ch.__Sr 2 года назад +15

    Good story.... Do more stories about ethics and feelings morals ... This stories more valuable than college degrees ...

  • @AnilKumar-xh9fy
    @AnilKumar-xh9fy 2 года назад +22

    కథ కాదు అన్న ఒక మనిషి ఎలా ఉండాలో మళ్ళీ మాకు కరెంటుకి అద్దినట్లు చూపించావు అన్న

  • @anandakumartadepalli4115
    @anandakumartadepalli4115 2 года назад +22

    అన్న నీ వాయిస్ వినకపోతే అ రోజు నాకు ఏదో వెలితి గ ఉంటుంది

  • @durgamthirupathi4406
    @durgamthirupathi4406 2 года назад +22

    ఓం నమో వాసుదేవాయ నమః 🙏🏻🤍🔥

  • @kalingaripullaiah4576
    @kalingaripullaiah4576 Год назад +1

    Your voice and miru chepe vidhanam super

  • @PSR1966
    @PSR1966 Год назад +7

    కథ చెప్పిన తీరు, ఉపయోగించిన పదజాలం, మీ యొక్క కంఠం అద్భుతం. మంచి విషయాన్ని చాలా సరళంగా,క్లుప్తంగా, సూటిగా చెప్తున్నారు.మీ ప్రయత్నం అమోఘం. నమస్తే

  • @vijayvinay2026
    @vijayvinay2026 2 года назад +11

    🙏🌹🙏🌹🙏🌹......,కృష్ణం వందే జగద్గురుం

  • @Pachi.tippesh
    @Pachi.tippesh 3 месяца назад +1

    ఇది జీవిత సత్యం,భ గీత సత్యాలనే బోధిస్తుంది, ఇతర మతల్లాగా మీకు స్వర్గం ఇస్తాను నన్ను నమ్మండి, అని చెప్పదు ఇదంతా అమీషమే, మనసు భాగుంటేనే స్వర్గం, దాన్నే భ,గీత బోధిస్తుంది. దీన్ని తెలుసుకోవడం చిత్త శుద్ది అవుతోంది

  • @esarapuyesubabu1114
    @esarapuyesubabu1114 2 года назад +7

    జై శ్రీకృష్ణ

  • @t.keerthika1626
    @t.keerthika1626 Год назад +1

    జై శ్రీ కృష్ణ పరమాత్మ జ్ఞానము

  • @addankisubrahmanyam1239
    @addankisubrahmanyam1239 2 года назад +14

    Very good story and your narration is highly impressive..

  • @gokararavikumar6562
    @gokararavikumar6562 2 года назад +19

    we are spiritually educated by this podcasts noted will try to practice..brother thank you..regards..🙏

  • @venkatchandragiri1422
    @venkatchandragiri1422 Год назад +1

    Great story to refresh Gita saramsam. Thanks Bro!

  • @gummularuchitha4490
    @gummularuchitha4490 2 года назад +33

    Jai shree krishna ❤️🙏

  • @mshivakumarshiva6197
    @mshivakumarshiva6197 Год назад

    అద్భుతమైన వీడియో సూపర్ బ్రో

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +2

    భూమి సమస్త జీవాజాతులకు గ్రహాలకు దేవతలకు ఆధారం
    భూమికి గ్యాస్ ఖనిజ ఇంధనమే ఆధారం
    కుల సంఘాలలో కట్టెలమంట వంట పనికితిండితోనే సాధ్యమే
    దానిని కాపాడుట పాడుచేయుట మనుష్యులకొరకే మనుష్యులతోనే సాధ్యం
    కలిసి కట్టుగా పనిచేయుట కలిసోచ్చే ఎదిగే ఎదుర్కొనే అధిగమించి అందరికి అందించేది అనందించుటకే ప్రభుత్వాలే

  • @somanathareddy9861
    @somanathareddy9861 Год назад

    Chala Bagundhi manishi ee chedugunaalanu adhupulo unchite chala santhosanga undagaladu

  • @gundetychiranjeevi4205
    @gundetychiranjeevi4205 2 года назад +22

    Magical voice

  • @kolasanisrinivasarao8100
    @kolasanisrinivasarao8100 2 года назад +6

    We can make our life beautiful through this kind of great stories.
    Good 👍 job 👏 bro

  • @rathnapriya7762
    @rathnapriya7762 2 года назад +2

    Good video sir chaala baga chepparu sir 🙏🙏

  • @komaraiahdurgam53
    @komaraiahdurgam53 Год назад

    Thanqs guruvu garu chala adbhthanga vundi meerucheppina kada dhannya vadamulu

  • @maheshpati8163
    @maheshpati8163 2 года назад +13

    Jai Sri krishna jai Hind ❤

  • @kaandijanarrdhann9766
    @kaandijanarrdhann9766 2 года назад +3

    Sir suparb 👌👍💐💐💐🙏

  • @ramanamurthybvssv8657
    @ramanamurthybvssv8657 Год назад

    Smt .B.L.sudha .
    ఓం శ్రీ గురుభ్యోనమః .
    అందుకే గురువులు ,ఎవ్వరి ఇచ్చిన ఆహారము తినరు .తింటే వారి గుణాలు అంటుకుంటాయి .
    నియమాలను వదిలి అంతః పురమునకు వెళ్లి నప్పుడే సన్యాసి సగం పతనం అయ్యాడు .చాలాబాగుంది

  • @kurvanarsimhanarsimha934
    @kurvanarsimhanarsimha934 2 года назад +1

    Nice vedios jeevitham chala baga cheparu bro elantivi daily venamu anukoo chala marupu vastha di mansuloo daily one episode vinali 🙏🙏🙏

  • @kammarivenkatesham4097
    @kammarivenkatesham4097 Год назад +2

    ఒక్క మాటల్లో చెప్పలేను but అనంతం అమెయం ఆమోగం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం.. ఈ కథా సారాంశం

  • @govindpatnaik4736
    @govindpatnaik4736 2 года назад +3

    Wonderful bro

  • @pharmacopapalal3482
    @pharmacopapalal3482 Год назад

    Excellent sir. Chala bagundi

  • @vishnusai3223
    @vishnusai3223 Год назад +6

    కామం, క్రోధం, లోభం ఈ మూడు మనిషిని సర్వనాశనం చేస్తాయి

  • @jaganthuniki1145
    @jaganthuniki1145 2 года назад +3

    మంచి కథ చాలా చక్కగా చెప్పారు.

  • @lakshmipathideekonda9348
    @lakshmipathideekonda9348 Год назад

    అద్భుతంగా ఉంది

  • @ushasrithandelu8695
    @ushasrithandelu8695 Год назад +1

    Meru e video dhwara na kallu tharipincharu thanks Andi

  • @sridharguruswamyramakrishn4412

    Excellent .Thaks. God bless you.

  • @bhaskararaorevuru7552
    @bhaskararaorevuru7552 Год назад

    Verygood evrydy istudied Bhagvathgeetha12and15ajjayaam ilike Bhagavathgeethaverymuch Thank you

  • @pathiribalraj9078
    @pathiribalraj9078 Год назад

    బాగుంది బ్రదర్

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 Год назад +1

    అజ్ఞాత వ్యక్తి యొక్క ప్రతిభను ఎన్నడూ పలువురిలో గొప్పగా ప్రదర్శించించాలి అనుకోడు....
    ఆ అజ్ఞాత వ్యక్తివి నీవే సోధరా....
    రాష్ట్రీయ స్వయం సేవక్ సంగ్.... 🚩🚩

  • @ganapathikumar1745
    @ganapathikumar1745 2 года назад +5

    Amazing beautiful story
    Every person has to realise the same

  • @SONagaRaju
    @SONagaRaju 2 года назад +4

    Next level 💯 👌 bro

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 Год назад

    ధన్యవాదాలు మిత్రమ 👍
    .... Good information

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 2 года назад +5

    Sir.Long long ago I questioned about the verbatim ventilated by you and questioned him.His answer is very simple and more depth i.e Simple Living and Grand thinking itself only.regards.

  • @radhakrishna4544
    @radhakrishna4544 Год назад

    Your. Voice is very. Melodious.kalamraju Radha Krishna murthi Vijayawada namaste.

  • @RSH1998
    @RSH1998 2 года назад +3

    Maha adhbhutham bro ✌️🙏🏻🙏🏻🙏🏻

  • @radhakrishna4544
    @radhakrishna4544 Год назад

    Chala. Bagundhi.

  • @jammulasivasankar9597
    @jammulasivasankar9597 2 года назад +5

    THIS VIDEO MAKES ME REALLY THINK DEEP. 😇

  • @meeraiahyalagala7478
    @meeraiahyalagala7478 Год назад

    Supar ga undhi

  • @vkcreations5531
    @vkcreations5531 2 года назад

    Motivation enni speech Lu Kuda intha calerity raadhu elanti videos okasari chuste chalu mind set Chang avuthundhi

  • @durgaranidurga7813
    @durgaranidurga7813 2 года назад +3

    Allready watching this story brother........soo Mee voice tho Mali vintunte really super....😁

  • @bommidisrinu2340
    @bommidisrinu2340 Год назад

    చాలా బాగా చెప్పారు 🙏 కొంత మంది తల్లీ తండ్రి సంపాదిస్తుంటే కొని సోమరి పోతులగా తింటున్నారు తిరుగుతున్నారు పేదవాలకి పెట్టటానికి చై రాదు ఓమ్ నమశివాయ

  • @komaramurali3170
    @komaramurali3170 Год назад

    Yee vedo chusee chala santosamu ayyendee

  • @mohanangari1801
    @mohanangari1801 2 года назад +3

    💐🙏హరేకృష్ణ 🙏💐

  • @mareedudumani
    @mareedudumani 2 года назад +3

    Wow❤️superb

  • @nccsrinivas
    @nccsrinivas 2 года назад +2

    Jai sri krishna

  • @balakrishnathanga7366
    @balakrishnathanga7366 2 года назад +3

    సూపర్ గా చెప్పావు అన్న

  • @mrameshbabumrameshbabu1050
    @mrameshbabumrameshbabu1050 Год назад

    చాలా బాగుంది

  • @AdapaRamakrishna
    @AdapaRamakrishna Год назад

    Meru chepina kadha direct ga ma guruvu garu eynna sri krishna bhagavane vachi chepinaluvundhi.....thanks brother

  • @karanamsrinivasulu1032
    @karanamsrinivasulu1032 Год назад +3

    Jai Shri Krishna 🙏🙏🙏

  • @DileepKumar-xx8xo
    @DileepKumar-xx8xo 2 года назад +1

    Chla baga chepparu 🙏🙏🙏🙏🙏

  • @puttasathishsathish5200
    @puttasathishsathish5200 Год назад

    చాలా బాగుంది కదా

  • @MyVIEW4u
    @MyVIEW4u 2 года назад +8

    Please teach us Bhagavad-Gita teachings nore often,
    You r doung a great job,
    ❤️

  • @venkataramanagorla707
    @venkataramanagorla707 Год назад +1

    Super video

  • @RadhaKrishna-jt9ym
    @RadhaKrishna-jt9ym 2 года назад

    Fantastic story sir........ilaanti storys inkka cheppalani meeru ilaanti videos cheyyalani korukuntunnam 🙏💯

  • @muraloumalama4876
    @muraloumalama4876 Год назад

    చాలా గొప్పగా చెప్పారు👌🙏

  • @maheshkumar-cu7go
    @maheshkumar-cu7go Год назад

    Super ga undhi sir

  • @yadavnarasimharaju9082
    @yadavnarasimharaju9082 Год назад +2

    JAI SRI KRISHNA. ,

  • @manishdon8743
    @manishdon8743 Год назад

    Super information and useful ♥️

  • @sridhargangisetty4262
    @sridhargangisetty4262 6 месяцев назад

    ఒకప్పుడు మెడిసిన్ వేసుకుంటే రాత్రి నిద్ర వస్తుంది......కానీ ఇప్పుడు మీ వాయిస్ వింటే నిద్ర వస్తుంది❤❤❤

  • @rajeswarithanksakula4275
    @rajeswarithanksakula4275 2 года назад

    Challa bagundi

  • @rchitu641
    @rchitu641 2 года назад +1

    great sir thanks 🙏🙏

  • @msa8584
    @msa8584 2 года назад +1

    Manchi katha 👏👏👏

  • @anilkumarbandela9082
    @anilkumarbandela9082 Год назад +1

    Voice clarity is good

  • @kondameedhageetha7842
    @kondameedhageetha7842 2 года назад +4

    Very nice, sir thank you so much for good story.

  • @hema4450
    @hema4450 Год назад

    Super bro manchi vichakshana ganam 👏👏👏

  • @bswamyvivek
    @bswamyvivek Год назад

    అబ సూపర్ గా చెప్పారు అన్న స్టోరీ
    సూపర్ సూపర్ సూపర్ అన్న

  • @kumarir3225
    @kumarir3225 Год назад

    Chala manchi vishayalu chepparu

  • @kunibillitanusri5647
    @kunibillitanusri5647 Год назад

    Super ga chepparu

  • @karthikjarugula9247
    @karthikjarugula9247 2 года назад +3

    Jai srikrishna, 🙏🙏🙏
    Avunu kamam, krodham, lobham manishi patananiki metlu

  • @sairakesh8122
    @sairakesh8122 2 года назад +2

    Excellent video for learning a lesson in life

  • @SaiKumar-hq7cs
    @SaiKumar-hq7cs 2 года назад +1

    Super
    Super

  • @thirumaladevi8427
    @thirumaladevi8427 2 года назад +2

    Superrr brodher🙏🙏🙏🙏

  • @Kleelachowdary
    @Kleelachowdary 2 года назад +1

    చాలా బాగుంది బ్రదర్ 👏👏👏

  • @HusainBasha-k5c
    @HusainBasha-k5c 10 месяцев назад

    Supar mecij annya mevaes xlnt baya

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 2 года назад +1

    కధ చాలా బాగుంది

  • @gopalartsamberpet9099
    @gopalartsamberpet9099 2 года назад +2

    Super continue

  • @sripadavenkatasubrahmanyam5369
    @sripadavenkatasubrahmanyam5369 Год назад +2

    మంచి డైరెక్టర్,కధకుడు,మీలో వున్నాడు.మీరుఒకఫిలిమ్ డైరెక్ట్ చేయండి.కాని ఆసన్యాసిలాకూరుకుపోకూడదు.పొగడ్త లు మనిషిని పాడుచేస్తాయి....ఒక్కొక్కసారి....అది మరువకూడదు......

  • @srinivasbommena7717
    @srinivasbommena7717 2 года назад

    Chala Bagundhi sir ...story