Manda Krishan Madiga Funny Comments On Vivek Venkata Swamy || SC Classification ||

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 141

  • @SUHANIMCAYURVEDICSHOP-x5r
    @SUHANIMCAYURVEDICSHOP-x5r 14 дней назад +30

    అన్నకు వ్యతిరేకంగా ఎన్ని మొరిగినా ABCD వర్గీకరణ ఆగదు జై మాదిగ

    • @flower4556
      @flower4556 14 дней назад

      మీ కృష్ణ మాదిగ నీ మొరగ మాకు అనిచెప్పు మాదిగ కృష్ణ మాదిగ అని అబ్బదలు అని తెలుస్తుంది అని ప్రజలకు. మీడియా ముందు పరువు పోగొట్టుకుంటున్నాడు

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl 14 дней назад

      Andaru support kada.enduku mari roju edupu . chesukondi అంటున్నారు.properga.30 ఏళ్లు ఎందుకు పడుతుంది..

    • @anilkumar-hr2wl
      @anilkumar-hr2wl 14 дней назад

      ఇక్కడ మెకెం abcd antunnadu.మహారాష్ట్రలో వద్దు అంటున్నారు .ento mari

    • @jaibharatngprao5010
      @jaibharatngprao5010 12 дней назад

      Agadu mari malalanu thittudenduku evanni matladudu e meeting lu enduku bro

  • @lharish959
    @lharish959 13 дней назад +8

    ఆరోగ్యశ్రీ స్ఫూర్తి దాత 🙏🙏
    Jai MKM 🔥✊

    • @AshokKumar-nn2rc
      @AshokKumar-nn2rc 13 дней назад

      Eeyanee daggara vundi, policy raasaadu kadaa... jayahoo, maadigaaa

  • @Krishjoy-l
    @Krishjoy-l 14 дней назад +9

    జై మాదిగ జై జై కృష్ణ అన్న💐✊

  • @SudhakarSudha-i8x
    @SudhakarSudha-i8x 14 дней назад +6

    జై మాదిగ జై జై మాదిగ జై మందకృష్ణ మాదిగ

  • @somaiahgaisingaram8693
    @somaiahgaisingaram8693 13 дней назад +4

    వర్గీకరణ జరిగితే, మలాలా దూకన్ బంద్ ఐతదని,వల్ల ఏడుపు.

  • @AshokKumar-nn2rc
    @AshokKumar-nn2rc 13 дней назад +2

    Jai Madiga, jai jai madigaa, hail manda krishna maadiga anna, and jayahoo modi, jayaho NCB, jayahoo Ramana Murthi... jaya jayahoo greatest BJP and RSS.... i love your movement..., i love your commitment... excellent, excellent and excellent

  • @narendrababumrps9412
    @narendrababumrps9412 14 дней назад +4

    జై కృష్ణన్న

  • @vvsbangaru2544
    @vvsbangaru2544 12 дней назад

    మాలలు ఎవరో కూడా వర్గీకరణ సమర్ధించారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నది ఎప్పటికీ కాదు ఎంతమంది సపోర్ట్ వచ్చినా జరగదు మాల ఎవరి దగ్గరికి కూడా సపోర్ట్ కోసం పోలేదు జై భీమ్ రాజ్యాంగమే మాకు అండ దండ మాల కి రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉంది అందుకే ఇది జరగదని మా ప్రగాఢ విశ్వాసం జై భీమ్ జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి

    • @saisinformation4347
      @saisinformation4347 9 дней назад

      @@vvsbangaru2544 ఎ విధంగా, ఏ అధీకరణ ప్రకారం వ్యతిరేకంగా వుంది

  • @pinkpurple1301
    @pinkpurple1301 14 дней назад +2

    Jai madiga. మాదిగ లారా మేల్కొండి.

  • @ShankarGonekar
    @ShankarGonekar 14 дней назад +2

    జై మాదిగ ✊✊👍

  • @venkata6428
    @venkata6428 12 дней назад +1

    వర్గీకరణకు అంతా అనుకూలమే.

  • @SUHANIMCAYURVEDICSHOP-x5r
    @SUHANIMCAYURVEDICSHOP-x5r 14 дней назад +2

    మీవాళ్లు పెట్టె పనికిమాలిన మెసేజ్లను మేము విమర్శించగలం కానీ మాకు విజ్ఞత ఉంది.

  • @VenkateshAroola
    @VenkateshAroola 14 дней назад +2

    Jai madiga
    Jai jambhava
    Jai matangi
    Jai MKM

  • @goverdhanmittapally8887
    @goverdhanmittapally8887 12 дней назад

    జై వివేకానంద జై జై వివేకానంద జై భీమ్ జై జై భీమ్

  • @ramjiy9840
    @ramjiy9840 14 дней назад +10

    మొత్తం మీద సభలో సభ్యులు అందరూ ఒకే qualification లాగ ఉంది. 4th క్లాస్ knowledge

    • @enjapraveen1949
      @enjapraveen1949 14 дней назад

      మీకు మీరు పెద్ద మేధావులు ఎవర్ డేకారు మిమల్ని న్యాయం లేదు కాబట్టి.

    • @ashokvelpula189
      @ashokvelpula189 14 дней назад

      Nii knowledge enthara
      Zero class knowledge

    • @ramjiy9840
      @ramjiy9840 14 дней назад

      @ashokvelpula18 నిజమే జీరో knowledge but better than pseudo inteletual ra

    • @nagarajuaddakula1044
      @nagarajuaddakula1044 14 дней назад

      నీ క్వాలిఫికేషన్ బేబి క్లాస్ అనుకుంటా

    • @ramjiy9840
      @ramjiy9840 14 дней назад

      @@nagarajuaddakula1044 yes just double PG and PhD in science not in arts subjects

  • @vvsbangaru2544
    @vvsbangaru2544 12 дней назад

    జై వివేక్ అన్న జై రేంజర్ల రాజేష్ జై దిగంబర్ కాంబ్లే జె ఎన్ టీవీ 9 జె ఏవీఎం మీడియా జై మాల జై జై మాల

  • @GorlaNarsimha
    @GorlaNarsimha 14 дней назад +1

    Jai మాదిగ

  • @dumalarichithadhyasri4665
    @dumalarichithadhyasri4665 13 дней назад +2

    Jai madhigaaaa

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 14 дней назад +1

    జై కృష్ణమాదిగ

  • @btr5545
    @btr5545 14 дней назад +3

    ABCD devide compulsory

  • @RajendharRajendhar-en3gz
    @RajendharRajendhar-en3gz 12 дней назад

    Super comparision అన్న.

  • @narasimhamurthy3201
    @narasimhamurthy3201 14 дней назад +8

    ఎంత సేపు ఎదుట వాడు బాగు పడితే ఓర్చుకోలేని గుణం మనది ... మీ పోరాటం న్యాయమైనది అయితే మీకు గెలుపు తప్పక ఉంటుంది ... మీరు చేస్తున్నది మీ జాతి కోసం పోరాడు తున్నారో లేక ఆయన ఎదుగుదల మీద మీ పోరాటమే అర్థం కావడం లేదు...

    • @KatarapuVenkateswarlu
      @KatarapuVenkateswarlu 14 дней назад +6

      Mee laga memu eppudu oka ri meda padi edise rakam kadu me laga padi parttilu padi janda lu mee vivek vi two years enni janda lu marchindu andari ki telusu

    • @johnjamgi
      @johnjamgi 14 дней назад

      Meeru kadha ela vundedhi ,

    • @jkrishnasaradhii
      @jkrishnasaradhii 14 дней назад

      Orey pooka ___ ayana edugudhala ante mla, mp పదవులు కూడా తీసుకోలేదు రా____జీవితం 30 ఇయర్స్ నల్లని కండువాతో వున్నాడూర ___ బీసీ లలో ఉన్న వర్గీకరణ, EWS ఎలా వచ్చిందో మాది మాకు కావాలే___ ఎవని కడుపు మేము కొట్టం _ న్యాయంగా మాది మాకు ఇవ్వండి మీది మీరు తీసుకోండి

    • @dblksn9
      @dblksn9 14 дней назад

      అన్న మంద ఏదుగుదలకోసమే

    • @papagantipraveenkumar984
      @papagantipraveenkumar984 6 дней назад

      Me entha edchina aagadhu

  • @narsimuluramthirth3186
    @narsimuluramthirth3186 11 дней назад

    ఎవరిపై కొట్లాడాలి ఒక దళితుల పైన నా
    అగ్రకులల ఫైనాన మిత్రులారా గమనించగలరు

  • @rameshmarupaka2487
    @rameshmarupaka2487 14 дней назад +2

    Jai Madiga ❤

  • @NageswarraoVutukuri99-ub2gr
    @NageswarraoVutukuri99-ub2gr 14 дней назад +2

    జై mkm 🙏

  • @garbapumohanarao9291
    @garbapumohanarao9291 12 дней назад

    అయ్యా వివేక గారు మీకు జాతి మీద గౌరవం ఉంటే మీ పదవికి రాజీనామా చేసి కృష్ణ మాది లాగా జాతి కోసం పని చేయండి ఇది రాజకీయ లబ్ధి కోసం వర్గీకరణ ఆప్ తండ్రో నీకు నీ నిజాయితీగా జాతి మీద గౌరవం ఉంటే నీ పదవులకు రాజీనామా చేసి జాతి కోసం పని చేయండి కృష్ణ మాది గారు నిజమైన నాయకుడు పదవి ఆశించడ నిజమైన నాయకుడు నాయకుడు నాయకుడు అంటే కృష్ణ మాదిగ జై మాదిగ జై జై కృష్ణ మాదిగ

  • @flower4556
    @flower4556 14 дней назад +8

    మంద కృష్ణ మాదిగ ఉదయం లేచిన దగ్గర నుండి పచ్చ అబ్బద్దలు మాట్లాడతాడు.

    • @jkrishnasaradhii
      @jkrishnasaradhii 14 дней назад

      Erri flower 🌺 ra4556 nuvvu

    • @flower4556
      @flower4556 14 дней назад

      @jkrishnasaradhii Krishnasaradhii. Nuvvu 00000000000 raa

    • @malleshkampally8273
      @malleshkampally8273 13 дней назад

      Niku emthelusu ayana gurinchi

    • @flower4556
      @flower4556 13 дней назад

      @@malleshkampally8273 దోపిడి మాటలతో కుట్రలతో 3 ఎకరాల భూమి మాదిగలకు ఇప్పించాడు. దళిత బంధువు, ఓయూ లో ఉద్యోగాలు ఇప్పించాడు. మాదిగలు వెనుకబడి ఉన్నారు అని గత 30 సంవత్సరాలు నుండి దోపిడి చేపిస్తునే ఉన్నాడుగా మహా దోపిడి దారుడు కృష్ణ మాదిగ

    • @flower4556
      @flower4556 13 дней назад

      @@malleshkampally8273 మాదిగలు కుల వృత్తులు ద్వారా లబ్దిపొందుతూ

  • @GorlaNarsimha
    @GorlaNarsimha 14 дней назад +1

    జై abcd వర్గీకరణ

  • @VennelaTunes-
    @VennelaTunes- 13 дней назад

    నువ్వు వేసిన ఎత్తుగడలని ఫెయిల్ నువ్వు కొత్త నింపటానికి నీ వర్గీకరణ

  • @narsimuluramthirth3186
    @narsimuluramthirth3186 11 дней назад

    మంద ఐలయ్య నీవు ఎవడు మంచిగా బ్రతుకుతే ఓర్వలేక పోతున్నావ్

  • @praveenkumardurgam2052
    @praveenkumardurgam2052 13 дней назад

    Meeku evaro dappulu kottalsina avasaram lekunda meeku meere dappulu kottukuntunnaru😂

  • @sagarchintakayala6813
    @sagarchintakayala6813 14 дней назад +1

    Jai manda krishna madiga

  • @dayakardayakar454
    @dayakardayakar454 12 дней назад +1

    వర్గీకరణ ఏంట్రా బాబు చదివి సాధించండి

  • @ShankarBegari-oi6vy
    @ShankarBegari-oi6vy 13 дней назад

    😂😂😂😂😂😂😂😂😂 కామెడీ బాగుంది 😂😂

  • @TatipudiVeeraju
    @TatipudiVeeraju 11 дней назад

    O. C.... Paina. Poradu.... So... 😊😊😊😊😊😊😊

  • @shivashankar2593
    @shivashankar2593 14 дней назад +1

    Jai madiga

  • @TatipudiVeeraju
    @TatipudiVeeraju 11 дней назад

    So.....apu.... 😊😊😊Anthavschendi

  • @chandrasekharvasukula6628
    @chandrasekharvasukula6628 13 дней назад

    Being a SC (Maala), don't you feel ashamed to eat all the bread that belongs to all the SCs by only your maala caste people,
    even after 7 judges bench adjudication of the Supreme.
    court of India.

    • @ravitejathestranger5587
      @ravitejathestranger5587 12 дней назад

      Any statistics that support your claim?
      Or is it out of envy you're shitting from your mouth?😅😅😂

  • @narsimuluramthirth3186
    @narsimuluramthirth3186 11 дней назад

    మంద నీవు ఇప్పటికి డప్పు కొట్టుమంటున్నావ్
    వివేక్ ఏమో మాల మాదిగలకు చదువు ఇస్తున్నాడు ఇగో నీకు వివేక్ కు తేడా
    మిత్రులారా ఇది గమనించగలరు

  • @ajaymarampalli6079
    @ajaymarampalli6079 14 дней назад

    Jai madiga Jai Krishna maadiga.ajay madiga

  • @RaviKumar-lf8vn
    @RaviKumar-lf8vn 12 дней назад

    Jai krishna anna

  • @goverdhanmittapally8887
    @goverdhanmittapally8887 12 дней назад

    కోట్లు డప్పులు మోగిన ఏమి పీకలేరు

  • @devenderdevender4932
    @devenderdevender4932 11 дней назад

    మాల బడుపల అధర్మ యుద్ధం ఓడిపోతుంది

  • @naraiahputti9018
    @naraiahputti9018 14 дней назад +2

    Veedu samsara heenudu sati dalithudu meedha edupu madiga Doralu kanipincharu kallaku

  • @empellirakesh8812
    @empellirakesh8812 14 дней назад +4

    నువ్ చేసిన ఈ 30 సంవత్సరాల ని ఆర్థిక ఎదుగుదల పోరాటంలో పాపం మాదిగలకు ఒరిగింది ఎం లేదు
    ని ఒక్క కుటుంబం తప్పు

  • @narasimhulugc6436
    @narasimhulugc6436 14 дней назад +2

    Manda Krishna tappu tappu Andhra lo kuda Madigalu kuda Telangana vibhajanaku against gaa panichesaru

  • @lokanathmuppa7977
    @lokanathmuppa7977 13 дней назад

    Jai madiga jai mandha krishna

  • @mahajanatv
    @mahajanatv 14 дней назад

    ✊✊✊

  • @srmallipudi3476
    @srmallipudi3476 11 дней назад

    Mr.Vivek నీకు మాదిగల మీద వివక్ష లేక పోతే next elections lo ఆ seat మాదిగ ల కు కేటాయించు

  • @AP66news
    @AP66news 11 дней назад

    Jai Madiga

  • @LuckyBevara-u4y
    @LuckyBevara-u4y 13 дней назад

    కృషణాన్నjaimadiga

  • @narsimuluramthirth3186
    @narsimuluramthirth3186 11 дней назад

    సిద్దిపేట లో హరీష్ ఎన్నిసార్లు నిలబడుతాడు అక్కడ ఒక మాదిగ, మాల కు ఇవ్వమని అడుగు దమ్ములేదు
    అరేయ్ ఒకడిళితుని మీద పడి ఏడుస్తున్నావ్ నీకు బుద్ది ఉందా

  • @pmanikyam1450
    @pmanikyam1450 12 дней назад

    వర్గికరణ గూర్చి మాట్లాడ కుండా ఎప్పుడు వివేక్ గూర్చి ఎందుకురా . నీవు అడిగే వర్గికరణ సరి అయినదే అయితే రెండు సార్లు ఎందుకు కొట్టివేశారు . మూడోసారి వర్గికరణ చేయండి అని చెప్పకుండ రాష్ట్రాలను చేస్తే చేయండి లేకపోతే లేదు అది మీ ఇష్టం అని ఎలా చెప్పింది !!! అంటే వర్గికరణ జరగదు అది సాధ్యం కానిది అని కోర్టు చెప్పకనే చెప్పింది ! మాలలు ఎక్కడ ఉన్నారో కనిపిస్తలేరా ... 30 సంవత్సరాలుగా నీకు నిద్రలేకుండా ఎలా చేశారో చూసిన నీకు కనిపిస్తలేరా !! ముందు ముందు ఇంక నిద్ర లేకుండా చేస్తారు నీకు కనిపించని మాలలు !!. జైమాల జై జై మాల .

  • @narsimuluramthirth3186
    @narsimuluramthirth3186 11 дней назад

    వివేక్ ఏమైనా నీవ్ సంపాదించినా దాంట్లో దోచుకున్నాడా నీ యబ్బ సొత్తు ఏమైనా దోచుకున్నాడా

  • @pramodkumar78b4
    @pramodkumar78b4 14 дней назад +9

    అబద్దలు మాట్లాడటం నీకే సాధ్యం కృష్ణ అన్న తెలంగాణ ఉద్యమంలో నువు ఆంధ్రలో పోయి తెలంగాణ ఉద్యమం చేసినవా ఎవరైనా నమ్ముతారా

    • @ramsingh-lc4ei
      @ramsingh-lc4ei 14 дней назад

      ఇంట్లో నిద్రపోయే నీ లాంటి వాళ్లకి ఏమి తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో వున్నా ప్రజలకు తెలుసు. వెళ్లి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చదువుకో. నీ లాంటి మాల వాళ్ళు అబద్దాలు మానుకోవాలి. వర్గీకరణ జరుగుతుంది. జై మంద కృష్ణ మాదిగ

  • @ShankarBegari-oi6vy
    @ShankarBegari-oi6vy 13 дней назад

    చదువుకొని సన్యాసులకు ఎంత చెప్పిన అర్ధం కాదు.... చేస్కోండి మళ్ళీ ఆంధ్రలో కొట్టేసేటట్టు కొట్టేస్తారు అప్పుడు అర్ధం అవుతాది మీకు 341 గురించి

  • @PosalaDarbar
    @PosalaDarbar 11 дней назад

    రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు పొందకుండా మీరు భాగచదివి ఉద్యోగాలు పొందారా. మీరు బాగా చదివి ఉద్యోగాలు పొందే స్థోమత కలిగినపుడు మీకు రిజెర్వేషన్ కోట ఏందుకు ఏ బి సి డి వర్గీకరణ అడ్డుకోవడం ఏందుకు. ఎవడో కామెంట్ చేసినవాడు అక్కడాంతా 4th క్లాసువాళ్ళు కూర్చున్నారు అని అన్నాడు ఆ 4th క్లాస్ వాళ్ళు అంటేనే భయపడుతున్నారు ఏందుకో. ఇక చాలు ఇన్నిరోజులు మాదిగలకు అన్యాయం చేసింది ఇకనైనా ఏ బి సి డి వర్గీకరణకు సహకరించండి లేదా మీ కుహనా వాద రాజకీయం ఇక చెల్లదు.

  • @narsimuluramthirth3186
    @narsimuluramthirth3186 11 дней назад

    కిషనరెడ్డి ఇన్నిసార్లు ఎందుకు MLA ఐతాడు అక్కడ ఒక మాదిగ వానికి అవకాశం ఇవ్వమని అడుగు అది అడగావ్
    వివేక్ మీద పడి ఏడుస్తావ్ నీకు బుద్ది ఉందా

  • @VENKATESHBYAGARI-x6d
    @VENKATESHBYAGARI-x6d 14 дней назад +5

    నీలా డబ్బా కొట్టుకోరు అన్న మాలలు మాలలతో పోల్చుకుంటే నీ జీవితం సరిపోదు ఉదాహరణ కు గద్దర్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నారు

    • @shivasri26
      @shivasri26 13 дней назад

      Nuv chepkunta po.. jarigeyi jaruguthai...

    • @KRB-c3z
      @KRB-c3z 2 дня назад

      ​@@shivasri26
      Nuvvu dappu kottukontu po

    • @shivasri26
      @shivasri26 2 дня назад

      @@KRB-c3z adhe kadha jarigedhi... Nee saavunna pellunna dappe..

  • @goverdhanmittapally8887
    @goverdhanmittapally8887 12 дней назад

    అన్న నువ్వు ఉద్యమం పేరుతొ ఎన్ని కోట్లు సంపాదించావు చెప్పు

  • @Isrn2600
    @Isrn2600 12 дней назад

    Jai bheem jai vargikarana

  • @dayakardayakar454
    @dayakardayakar454 12 дней назад

    అది జరగదు

  • @dayakardayakar454
    @dayakardayakar454 12 дней назад

    రాజ్యాంగ విరుద్ధం మైనవి ఏవీ జరగవు ముసుకోండి

  • @jaibharatngprao5010
    @jaibharatngprao5010 12 дней назад

    Nido sangam nido bathuku nido jeevitham

  • @shankarmukku362
    @shankarmukku362 14 дней назад +4

    అగ్రకుల పార్టీ లు అన్నీ MRPS ఓటు లకు లొంగీ మీ బ్లాక్మెయిల్ కి లొంగి సపోర్ట్ CHSUNARKU

  • @barigelahr3299
    @barigelahr3299 14 дней назад

    Anna neeu parliament lo bill peeti anna nenu 30 years nunchi poratam chthunav, Modi ji 30 year’s nunchi PM khada
    As per Indian constitution parliament only the solution anna meghithedantga dance/ drama nee, madiga sodarulanu pichieari nee cheyaku anna pl

  • @zangamsunderraj9773
    @zangamsunderraj9773 12 дней назад

    కృష్ణ నేను ఒక మాదిగ వానిగా అడుగుతున్న మోడీ బీజేపీ వల్ల నా మాదిగ బిడ్డలకు ఫ్యూచర్ లేకుండా చట్టలు మారుస్తూ, పద్ధతులు మారుస్తూ నా బిడ్డలకు ఫ్యూచర్ లేకుండా చేస్తువున్న తరణంలో రాజగ్యం ఖుని అవుతున్న తరణంలో మాలలు కరెక్ట్ మాట్లాడుతున్నారు గా కృష్ణ నీకు మోడీ మాట ఇచ్చుడు కాదా మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టితే అన్నిటికి మేలు కదా మరి ఇది ఎందుకు నీవు చేయడం లేదు కృష్ణ నీవు ఎప్పుడో నా జాతిని తాకట్టు పెట్టినావు నా బిడ్డలకు ఫ్యూచర్ లేకుండా చేస్తున్నావు నా జాతి క్షమించుదు నీ 30సంవత్సరాలు గురించి బుక్ రాస్తా నీవు నా జాతీకి ఏమి చేస్తునానవో

  • @drbaluyerra
    @drbaluyerra 14 дней назад

    indian constitution is great book ... kindly follow , unite sc st people for political power... for education, employment economical power... 10%people looting india by ruling india without implementing the constitution ...example judiciary system

  • @narsimuluramthirth3186
    @narsimuluramthirth3186 11 дней назад

    నరేంద్రమోది 3 సార్లు ప్రధాని ఎందుకయడు మరో మాదిగను చెయ్ మని అడుగురా నాయన

  • @abhiyadi354
    @abhiyadi354 14 дней назад +11

    ఒరేయ్ మంద నీ లంగ మాటలు ఎవ్వడు నమ్మడుర

    • @enjapraveen1949
      @enjapraveen1949 14 дней назад

      సమాజం ముందు మీరు ఇప్పుడు లంగాలు దొంగలు అయనరు. 😅😅😅😅

    • @RameshKarthik-u7z
      @RameshKarthik-u7z 13 дней назад +1

      Broker vivek gadi matalu nammandi

  • @venkateswararao8053
    @venkateswararao8053 14 дней назад

    Jai MKM

  • @basammahesh3662
    @basammahesh3662 14 дней назад +2

    అబద్దాలు ఆడటం మంద ఏలీయా కు వెన్నతో పెట్టిన విద్య 😊😊😊

  • @ramaswamykamalla4548
    @ramaswamykamalla4548 13 дней назад

    తుపాకి రాముడు

  • @naraiahputti9018
    @naraiahputti9018 14 дней назад

    Pani Pata lekunda 30 years nundi enthamandi daggara dandu kunnavu manda krishna

  • @giribandela3158
    @giribandela3158 13 дней назад

    లోకుర్ర్ కమిషన్ వర్గీకరణ కోసం కాదు. దేశంలో ఇంకా మిగిలిన అంటరాని కులాలు ఏమైనా మిగిలి పోయా అని మళ్ళీ ఒకసారి వెతుకమని లొకూర్ కమిషన్ వేశారు. మంద కృష్ణ చెప్పేది తప్పు. ఉషా మెహ్రా కమిషన్ మాలల కంటె మాదిగల లే ముందు ఉన్నారు అని చెప్పింది. వర్గీకరణ జరగాలి అంటే రాజ్యాంగ సవరణ సూచింది. అది నిజం మంద అన్న చెప్పేది తప్పు జై రాజ్యాంగం. జై మాల

  • @somaiahgaisingaram8693
    @somaiahgaisingaram8693 13 дней назад

    అరే ఓ ఇది నీకు డబ్బా కొట్టినట్టు అనిపిస్తుందా రా, గద్దర్ ఎప్పుడూ ఉద్యమం చెయ్యలేదు, గద్దర్ ఓకగొప్ప ప్రజాకవి, గాయకుడు కానీ mkm 30yrs నుండి ఉద్యమం చేస్తున్నాడు. ఇది రికార్డు.

  • @RajuA-sp9uk
    @RajuA-sp9uk 12 дней назад

    Mari andra aduguy

  • @girishraj2998
    @girishraj2998 14 дней назад +1

    Vargeekarana nuvve cheyyaniyyavu MKM, ఎందుకంటే అది జరిగితే నీ దుకాణం బండ్ ఐతది.నీ ఆస్తుల ఎక్కడెక్కడ ఉన్నయో నీ మాదిగ తమ్ముళ్లకు లెక్క చెప్పు. .. .అమాయకులైన మాదిగలను నీ స్వప్రయోజనికి ఇంకెన్నాళ్ళు వాడుకుంటావు. ...మాదిగ సోదరులారా మంద కృష్ణ మాటలు విని మీరు డప్పు పట్టుకున్నారో మీరు తర తరాలుగా మాదిగలు గానే వుంటారు.Baba saheb Ambedkar ఛూపిన మార్గం పుస్తకాలు పట్టుకొని చదువుకొని develop కండి....jai ambedkar jai constitution Jai mala

    • @mallikarjunam2111
      @mallikarjunam2111 13 дней назад

      నీవు కూడా పుస్తకం పటుకొని బాగా చదువు చునావు కదా, రిజర్వేషన్ వదిలి ఓపెన్ లో సీట్లు, ఉద్యోగాలు కోట్టు, వీళ్ళ కు వదిలే ఆ రిజర్వేషన్లు, అలా కాకుండ వాళ్ళ తో కలసి పోరాటం చేసి 20 శాతం కు రిజర్వేషన్లు ను పెంచుకొని అవి కూడా అనుభవిద్దాం అనే ఆలోచన సోదరా. కాబట్టీ వాళ్లకు కుట్ర కోణం అర్థం అయింది , వర్గీకరణకు మద్దతు తెలిపి, జనాభా పెరుగుదల మేరకు రిజర్వేషన్ శాతం పెంచు కోవడానికి పోరాటం మొదలు పెట్టండి. ఇలాంటి ఆలోచన కూడా మీ వర్గం లో వచ్చే విధంగా ప్రయత్నం చేస్తావు అని ఆశిస్తున్నాను. ఇక కృష్ణ మాదిగ గారి ఆస్తులు ,పదవులు, డబ్బు, ఆర్థిక స్థితి గతులు మాదిగలకు బాగా తెలుసు, నివ్వే వివేక్ యొక్క అంతర్గత కుట్ర , వాళ్ళ నాన్న రాజికయ జీవతం మొదలు పెట్టినప్పుడు ఆస్తి ఎంత , ఇప్పుడు ఆయన వారసులు ఆస్తి ఎంత, వాళ్ళ కుటుంబం ఇంత వరకు ఒక్క మాల సోదరునికి రాజకీయ జీవతం ఇచ్చిందా, అదే కృష్ణ మాదిగ డొక్కా మాణిక్య వరప్రసాద్, యం.యస్ .రాజు ఇలా చాలా మంది సామాన్య దండోరా కార్యకర్తలకు రాజకీయ జీవతం ఇచ్చాడు.కాబట్టి సోదరా ఇప్పుడు నువ్వే సింహాలోకనం చేసుకోవాల్సిన సందర్భం. కొంచం ఆలోచించు.

  • @vvsbangaru2544
    @vvsbangaru2544 12 дней назад

    మధ్యప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు వర్గీకరణ మా చేతిలో లేదని శాసన పరంగానే జరగాలని తీర్పు ఇవ్వడం జరిగింది అలా చేసుకోండి సార్ నిలబడుతుంది లేకపోతే పడుకుంటుంది సుప్రీంకోర్టు ఓన్లీ గైడ్లైన్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇచ్చింది విజ్ఞులు తెలుసుకోవాలనుకుంటున్నాను

  • @mandarisrinivas2977
    @mandarisrinivas2977 14 дней назад

    Nuvvu edho mrps uniki kosam chepinchi untav dheeksha

  • @bathulanagaraju17
    @bathulanagaraju17 13 дней назад

    ఈ దేశాన్ని కులాలవారీగా మతాల వారిగా విభజించి ఈ దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించే వ్యక్తి మంద కృష్ణ మాదిగ కులాల పేరు చెప్పి గత 30 ఏళ్ల నుంచి ఆయన కుటుంబ అభివృద్ధి జరిగింది తప్ప మాదిగలకు న్యాయం జరగదు ఎందుకంటే పత్తి

  • @Telanganajungle
    @Telanganajungle 14 дней назад +1

    Boycott v6 and velugu paper

  • @subbug1263
    @subbug1263 14 дней назад

    Holla.novargikarana

  • @BrahmakumarYadagiri
    @BrahmakumarYadagiri 14 дней назад

    Package star ra you

  • @MaddaSuresh-q1n
    @MaddaSuresh-q1n 14 дней назад

    Ne alochana yentasepu malakulam py yedupe tappa ,sc lo rich poor division data collect and division not cast base

  • @TatipudiVeeraju
    @TatipudiVeeraju 11 дней назад

    Black mailkrishna. .so apu

  • @MaddaSuresh-q1n
    @MaddaSuresh-q1n 14 дней назад

    Mala caste nu bad cheyalane alochana manuko

  • @ShankarBegari-oi6vy
    @ShankarBegari-oi6vy 13 дней назад

    అబద్దాలు చెప్పడం లో కెసిఆర్ ని మించిపోయినవ్ పో 🤣

  • @thadigoppulavijaya2386
    @thadigoppulavijaya2386 14 дней назад

    Rss batch

  • @Bangaram123.
    @Bangaram123. 14 дней назад +1

    Vivek govinda

  • @doraiahkomala-zu1es
    @doraiahkomala-zu1es 13 дней назад

    Mondapittite navinara ekavulu

  • @ashoke2824
    @ashoke2824 12 дней назад

    Jai mkm

  • @johnjamgi
    @johnjamgi 14 дней назад +1

    Jai madhiga