నవదుర్గ నామాలను పఠించడం వల్ల మనకు రక్షణ కలుగుతుంది..! | Brahmasri Samavedam Shanmukha Sarma

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 27

  • @granigattu1418
    @granigattu1418 2 года назад +1

    Om shri gurubhyonamaha

  • @rajshekhar7130
    @rajshekhar7130 4 года назад +1

    Sri gurubhyo namaha.....

  • @lakshmi8398
    @lakshmi8398 3 года назад +1

    Entha chakkaga chepparu guruvu garu malli malli vinalanipistundi thanq sooooo much 🙏🙏🙏

  • @jayashreej5200
    @jayashreej5200 4 года назад +2

    Vrey nice

  • @nvskantham6658
    @nvskantham6658 4 года назад +2

    శ్రీ గురుభ్యోనమః .ఓం శ్రీమాత్రే నమః .

  • @omlam1796
    @omlam1796 4 года назад +1

    ఓం జై శక్తి మాత.ఓం జై శక్తి మాత . ఓం జై శక్తి మాత

  • @raghavulujangam9695
    @raghavulujangam9695 4 года назад +2

    Guruvu gari pada padmamulaku shatakoti namaskaramulu alage dhanyavaadaalu sunitha jangam

  • @mahadev3977
    @mahadev3977 4 года назад +3

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @mahadev3977
    @mahadev3977 4 года назад +3

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @Sivasmarana999
    @Sivasmarana999 4 года назад +2

    🙏🙏🙏

  • @mahadev3977
    @mahadev3977 4 года назад +3

    ఓం శ్రీ గణేశాయ నమః 🙏🙏🙏

  • @anuradhadevershetty9372
    @anuradhadevershetty9372 4 года назад +3

    శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః💐💐💐నవ దుర్గాయై నమః💐💐💐😊😊😊😊😊😊😊😊😊

  • @surekhapandit6157
    @surekhapandit6157 4 года назад

    guruvugari pada padmalaku shatakoti vandanalu.....mana Madhya daiva sambutamaina guruvugaru undatamu ammavari mikkili kaarunyamu mana patla....,...chaaala baga chepputaru vyakhyanam ....maammalini bhakti margamalo guruvugaru vyakhyanamu nadpinchutuundhi.....guruvugari anugraham matramei...🙏

  • @Sivasmarana999
    @Sivasmarana999 4 года назад +11

    డిస్ లైక్ చేసిన వారికి సూచన .గురువు గారు యొక్క అభయ వాక్యాలు అర్ధం చేసుకోవాలంటే చాలా సాధన కావాలి . మీకు అర్ధం కావడము లేదంటే మీరు ఏ స్థితి లో ఉన్నారో ఆలోచించు కొండి

    • @surekhapandit6157
      @surekhapandit6157 4 года назад +2

      very true you said... those who doesn't understand his vyakhyanam mentally they are in very dangerous condition ....
      samaveda shanmukha sharma guruvugarulaku shata koti namaskaramulu.....
      athahi shishyullu kavadam mana purava janma sukriti..
      miku namaskaramulu..,,,🙏

    • @ppinky5244
      @ppinky5244 4 года назад +1

      Like cheylo dislike cheylo teyliyaka dislike cheysi vunda vachhu

  • @mahadev3977
    @mahadev3977 4 года назад +3

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @ppinky5244
    @ppinky5244 4 года назад +2

    Guruvu garivi lalitha sahasra nama bashyem chala cheyputuntaru naku arthem kakapotey antwy mana mind vintam leydu ani arthem

  • @ppinky5244
    @ppinky5244 4 года назад +3

    Guruvu garu lika dislika anichudaru guruvuga ri cheypindi vini artham kaka potey 5times vintey arthem avutundi

  • @eswardilip5064
    @eswardilip5064 4 года назад +8

    శైలపుత్రీతి
    బ్రహ్మ చారిణీ
    చంద్రఘంటేతి
    కూష్మాండేతి
    స్కంధమాతేతి
    కాత్యాయనీతి
    కాలరాత్రిశ్చ
    మహాగౌరీ
    సిద్ధిదాత్రీ
    నవ దుర్గాః

  • @padma2207
    @padma2207 4 года назад +27

    ruclips.net/video/_nQgxrbfANw/видео.html&feature=emb_logo
    నవదుర్గా నామాలు పఠిస్తే చాలు దివ్యమైన రక్షణ లభిస్తుంది. అంతుపట్టనటువంటి వేదనలు, రుగ్మతలు కలిగినప్పుడు నవదుర్గాస్మరణ చాలా విశేషం. దేవీ కవచంలో బ్రహ్మదేవుడు స్వయంగా అమ్మవారి యొక్క తొమ్మిది దుర్గల నామాలు చెప్తున్నారు. ఈ నామాలు ఎవరు ఎక్కడ స్మరించినప్పటికీ వెంటనే రక్షణ లభిస్తుంది. భయం కలిగినా, ఆపద కలిగినా, ఈ సమస్య గట్టెక్కేదెలా అని వేదన కలిగినా ఈ నామ స్మరణ తప్పకుండా రక్షిస్తుంది అని బ్రహ్మవాక్కు.
    ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మ చారిణీ
    తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం
    పంచమం స్కంధమాతేతి షష్టం కాత్యాయనీతి చ
    సప్తమం కాలరాత్రిశ్చ మహాగౌరీతి చాష్టమం
    నవమం సిద్ధిదాత్రీ చ నవ దుర్గాః ప్రకీర్తితాః!!
    అమ్మవారు అగ్నినేత్రంతో పాపాలు దహించి, సూర్యనేత్రంతో జ్ఞానాన్నిచ్చి, చంద్రనేత్రంతో శాంతినీ, ఆనందాన్నీ ప్రసాదిస్తున్నది. అలాంటి మూడు కళ్ళ తల్లి వదనాన్ని భావన చేస్తే అది మనల్ని భయాల నుంచి బయటపెడుతుంది అనే భావం దేవీ మహాత్మ్యంలో కనబడుతుంది. అది వర్ణిస్తూ
    ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితమ్!
    పాతునః సర్వభూతేభ్యః కాత్యాయని నమోస్తుతే!!
    అత్యంత సౌమ్యమై, మందహాసంతో కూడినదై, మూడు నేత్రములతో ప్రకాశిస్తున్నటువంటి నీ సౌమ్య వదనం మమ్మల్ని రక్షించుగాక! అని ఋషులు అమ్మవారిని ప్రార్థన చేశారు.
    అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
    జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ!! - ప్రతివారూ అన్నం తినేముందు ఈ భావన చేసి అన్నాన్ని ప్రసాదంగా అనుకుంటే ఆ అన్నం తప్పకుండా ఆయుష్షునీ, ఆరోగ్యాన్ని, పెంచడమే కాకుండా మంచి బుద్ధినీ, మంచి మనస్సును కూడా ప్రసాదిస్తుంది.
    ధర్మంతో సంపాదించిన ధనంతో తెచ్చుకున్న ఆహారాన్ని మాత్రమే తినాలి.
    మహాకాళీదేవిని ధ్యానం చేసినట్లయితే కాలంలో జరిగే అనేక రకాల ప్రమాదాల నుంచి బయటపడగలం.
    సప్తమాతృకలు జగత్తును ఎప్పుడూ రక్షించే శక్తులు. పసిపిల్లలకి అమ్మ కనిపెట్టుకొని ఉంటుంది అని తెలీదు అయినా కనిపెట్టుకొని ఉంటుంది. అలాగే అజ్ఞానులకి మనల్ని కనిపెట్టుకొని ఒక భగవచ్ఛక్తి ఉంటుంది అని తెలీదు. అయినా కనిపెట్టుకొని ఉంటుంది అమ్మవారు. ఆ కనిపెట్టుకున్న తల్లిని ఒక్కసారి మనసారా స్మరిస్తే ధన్యులమౌతాం. - బ్రాహ్మీ, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, చండి, చాముండ. ఈ సప్త మాతృకలనూ స్మరిస్తూ కవచం వంటి శ్లోకములు ఇచ్చారు మహర్షులు.
    శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే ; సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే!!
    హంసయుక్త విమానస్థే బ్రహ్మాణీ రూపధారిణీ! కౌశాంభః క్షరికే దేవి నారాయణి నమో‌உస్తుతే!!
    త్రిశూలచంద్రాహిధరే మహావృషభవాహిని| మాహేశ్వరీ స్వరూపేణ నారాయణి నమో‌உస్తుతే!!
    మయూర కుక్కుటవృతే మహాశక్తిధరే‌உనఘే| కౌమారీరూపసంస్థానే నారాయణి నమోస్తుతే!!
    శంఖచక్రగదా శారఙ్గ గృహీత పరమాయుధే| ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోsస్తుతే!!
    గృహీతోగ్ర మహాచక్రే దంష్ట్రోద్ధృత వసుంధరే| వరాహరూపిణీ శివే నారాయణి నమోsస్తుతే!!
    నృసింహరూపేణోగ్రేణ హన్తుం దైత్యాన్ కృతోద్యమే । త్రైలోక్యత్రాణసహితే నారాయణి నమోఽస్తుతే!!
    కిరీటిని మహావజ్రే సహస్రనయనోజ్జ్వలే । వృత్రప్రాణహరే చైన్ద్రి నారాయణి నమోఽస్తుతే!!
    ప్రధానంగా ఈ ఏడుశక్తులు కాక మరొక రెండు శక్తులు కూడా దేవీ మహాత్మ్యం చెప్తున్నది.
    శివదూతీస్వరూపేణ హతదైత్యమహాబలే ।ఘోరరూపే మహారావే నారాయణి నమోఽస్తుతే!!
    దంష్ట్రాకరాలవదనే శిరోమాలావిభూషణే ।చాముణ్డే ముణ్డమథనే నారాయణి నమోఽస్తు తే ॥ ౨౧॥
    తృష్ణే త్వమపి తృష్ణాంధా త్రిషు లోకేషు వర్తసే! వ్యాధి తేషు అనపత్యేషు జరాపరిణతేషు చ!!

    • @surekhapandit6157
      @surekhapandit6157 4 года назад +2

      Adhbhutam ga andhariki arthamaiyyala arthamu chepparu ... thank you andi,🙏

    • @omlam1796
      @omlam1796 4 года назад +3

      ఎంత అద్భతంగా శక్తి గురించి వివరణ ఇచ్చారు. మంచి ఆరోగ్య ఖరమేన జీవన విధానం అందరు కలిగి ఉండాలి.
      ఓం జై శక్తి మాత.
      ఓం జై శక్తి మాత
      ఓం జై శక్తి మాత.

    • @rameshkatta5804
      @rameshkatta5804 3 года назад +1

      🙏

  • @chandrasekharnanchari4693
    @chandrasekharnanchari4693 4 года назад +5

    Jai jagan maatha putra jai jai Vedamaatha putra namaskaramulu

  • @vivekabharathiteluguchanne942
    @vivekabharathiteluguchanne942 3 года назад +1

    🙏🙏🙏