అన్నా నిజంగా మీరు బాగా అర్థమైనట్టు బాగా చెప్పారు అమరావతి రాజధానిగా ఉండాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా మీరు అర్థమేంటంటే ఇంకా మరిన్ని వీడియోలు చేసి మా యొక్క పరిస్థితిని మీరు 🙏🏼🙏🏼 జై జనసేన జై టిడిపి
అధి అమరావతి కాదు, కమ్మరావతి అని మీకు కూడా తెలుసు.. చివరికి news ఛానెల్‌లు లానే మీ యూ ట్యూబ్ ఛానెల్స్ కుడా డబ్బుకి అమ్ముడు పోతున్నారు.. దాని కోసం ఎన్ని అబద్దాలు చెప్పటానికి అయినా ఆలోచించుట లేదు... మీరు గ్రాఫిక్స్ చూపించి 20 నిమిషాల కథ నడిపారు.. మీరు చెప్పినది నిజం అయితే ఇప్పటికే 5 years అమరావతి రన్ అయింది, మద్య లో గ్యాప్ వచ్చింది.. మల్లి ప్రారంభించండి జరిగింది..ఇ5 ఏళ్లు పూర్తి అవ్వాలి.. కానీ, అది అవ్వదు.. ఎందుకు అంటే.. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది వ్యాపారం.🙏

చంద్రబాబు ముఠా కు విజ్ఞత జ్ఞానం లేదు, 2015లోనే ప్రతి పక్షం నేతనే అసహ్యించుకుండ ఉండి ఉంటే ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుని ఉంటే, అది చంద్రబాబు ముఠా కు ఇష్టం లేదు, అహంకారం అనేది పీక్ స్టేజ్ లో ఉన్నట్లుంది
మీరు చాలా సమర్థవంతంగా వివరించారు అందుకు మీకు కృతజ్ఞతలు.ఒక అసమర్థుడికి అవకాశం ఇచ్చి ప్రజలు తప్పు తెలుసుకున్నారు.ఇప్పటికైనా సమర్థవంతమైన నాయకుల్ని మాత్రమే ఎన్నుకొని , మన రాష్ట్రాన్ని కాపాడుకొని ..మన పిల్లల భవిష్యత్తు నిలబెట్టుకుందాం.లేకపోతే జీవితాంతం తెలంగాణలో బానిసల్లాగా బ్రతకాల్సి వస్తుంది... జాగ్రత్త.
😊😊😊😊 చాలా అద్భుతంగా చెప్పారు నరేష్ గారు ఉన్నది ఉన్నట్టు ఏమి ఎక్స్ట్రాలు గా చెప్పకుండా పాసిబుల్ విషయాలు ఏంటి నెగిటివ్ విషయాలు ఏంటి అనేది కులం కష్టంగా స్టడీ చేయడం అనేది నిజంగా చాలా బాగుంది
If someone visits Amaravathi villages, they themselves decide that this place is not for investors. They move on o neighbouring states like TN, TS and Karnataka. Amaravathi village is a mere barren land with nothing around. Cities cannot be constructed but formed on their own.
Vizag can attract lot of investments with just a capital tag. Because of Amaravathi as a face of capital major companies are not interested in AP meanwhile they are moving to neighbouring states TN,KERALA,TS etc...we already lost Capgemini to Chennai. One caste made AP big VP
@@raviteja7593 keep your prapoganda in your pocket😂 , Then how kia moters came in ananthapur it is also a same position as it is amaravathi . Now kia is manufacturing it's cars in a good manner , See Bengaluru what the situation of it today, We can not choos already populated city as capital , And amaravathi is not far to vijayawada and vishakapatnam .
@@Madman95289 IT..Hyd, Bangalore, Chennai ekkada aina development chesukovachu But agriculture lands very limited areas like East, West, Krishna, Guntur best in Our state because of water availability , why choose amaravathi as capital?
@@raviteja7593 U r thinking wrong. think positive. Vizag city always under central govt. Navi, Airforce, shipyard, port lants all are under central govt. so u don't know what is matter for capital.
కనకదుర్గమ్మతల్లి గుడి వద్ద "అమ్మదయవుంటే అన్నీ ఉన్నట్లే అని వ్రాసి వుంటుంది. కాబట్టి అమరావతివుంటే అన్నీ వున్నట్లే! అమరావతి అబివృద్దే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి!
Excellent speech regarding the progress of Amaravati capital. No doubt, our Hon.C.M.sri Chandra Babu Naidu garu will definitely complete the project with in the time.
నరేష్ గారు అమరావతి గురుంచి ఎంత చక్కగా వివరించారు 🙏🙏నరేష్ గారు Thank You Sooo Much Sir 🦚💐💐💫,రాబోయే భావితరాల భవిష్యత్తు మన రాజధాని అమరావతి,భావితరాలకు ఒక అద్భుత పాఠం ల ఉంది చంద్రబాబు నాయుడు గారి కలలు💫✨✨🌟💪💪💪✌️✌️నెరవేర్చి తీరుతారు💪💪💪✌️✌️✌️✨✨✨🚴🚴🚴 , ఆంధ్రుల ,ఆశలు అడియాశల విధ్వంసం చేసి సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి , ..ఏమైనా ఇక జరగబోయే వి అన్ని మంచి విశేషమైన విజన్ సామర్థ్యం గల అమరావతి ,ఆశయాల కల నాయకుడు శ్రీ నారా.చంద్రబాబు నాయుడు గారు,ఆయన అనుకున్నది ,ప్రజల ఆశయాల ను💯 ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారు ,మన రాజధాని అమరావతి కంప్లీట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ,మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణక్షరాలతో నిలిచిపోతారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ,జై తెలుగుదేశం ,జై చంద్రబాబు నాయుడు గారు ,జై రాజధాని అమరావతి🚩🚩🚩🙏🙏🙏🙏
Great job 🙏💐 Wonderful explanation 💐🙏 Nice video 🙏💐 AP prajalaki ippudu mee video valla baga clarity vachhindhi 💐💐🙏🙏💐💐💯💯💯💯💯💐💐💐🙏🙏🙏🙏💐💐💐💐 Okka chance & oke okka chance ani state mottham ni , prajalandharini " F " chesadu ee " jagan kim ( duryodhana) ..... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 Jai Durga bavani 🙏🕉️🙏 Amma talli durgamma... 🙏🕉️🙏 Neechulu , durmargulu ,raakshasulanu, murkulani ee samajam lo undakunda twaraga laagesukomma talli Jai Durga bavani 108 🙏🕉️🙏
మీరు ఏ విషయాన్నైనా చెప్పే తీరు చాలా స్పష్టంగా వుంటుంది. విన్న వాళ్లకు చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. మీకు ధన్యవాదాలు. ఇక రాజధాని అమరావతి విషయానికి వస్తే, డబ్బు సకాలంలో అందిదే కచ్చితంగా నిర్మాణం జరిగిపోతుంది. గతంలో పెట్టుబడులు పెట్టిన పెద్ద పెద్ద కంపెనీలు, సంస్థలు పూర్తిగా నమ్మి రావాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి అవసరము కూడా ఉంది. దీనికి కూడా చాలా దబ్బు కావాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లుగా రాజధాని నిర్మాణం, ఎన్నికల హామీలు నెరవేరాలని ఆ దేవదేవున్ని వేడుకుందాము. జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్
హామీలు ఇవ్వకపోయినా ప్రజలు ఏమి అనుకోరు అమరావతి మాత్రం ఖచ్చితంగా కట్టాలి అమరావతిని చూసి ప్రజలు అన్ని మర్చిపోతారు జై మోడీ జీ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ సార్
దూరదృష్టి లేనటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తే గతంలో తుగ్లక్ లాగా చరిత్ర హీనమైన పనులు చేసి ప్రపంచంలోనే ఒక గొప్పదైన అటువంటి రాజధాని నిర్మాణాన్ని పాడుచేసి శునకానందం పొందినటువంటి అధమ ముఖ్యమంత్రిగా చరిత్ర హీనుడిగా ఈ రాష్ట్రంలో నిలిచిపోతాడు.
మీ విశ్లేషణ చాలా బాగుంది. మోడీ మరియు అమిత్ షా లకు చంద్రబాబు అవసరం చాలా వుంది. కనుక అమరావతి, పోలవరం ఆగవు. ఈ ఐదేళ్లు చంద్రబాబు గారి దిశా నిర్దేశం లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది అని జనం నమ్ముతున్నారు. అభివృద్ధి నిరోధకులు దరి దాపుల్లో కూడా కనిపించకూడదు
అమరావతిని ఇక ఎవ్వరూ ఆపలేరు కూటమికి 100%శాతం మెజారిటీ ప్రజలు ఇచ్చారు ఒకవేళ అమరావతికి ఏ రాజకీయ నాయకుడైనా సహకరించకపోతే కుటుంబంతో సహా కాలగర్భంలో కలిసిపోయి నాశనమైపోతారు ఇది నిజం ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ దీమహి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బారత్ జైహింద్
మన ఆంధ్ర ప్రదేశ్ గురించి చాలా చక్కగా చెప్పారు అందుకు మీకు ధన్యవదములు ఇక రాజధాని అమరావతి నగరం నిర్మాణం 2029 నాటికి పూర్తి అయిన పర్యలేదు ఎందుకంటే మనకి ఒక రాజధాని వుంది అని చెప్పడానికి వుంటుంది జగన్ ప్రభుత్వం లో చెప్పుకోవడానికి రాజధాని లేదు. అలా చేసేశారు 2029 ఎలక్ష్యన్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాసి పెట్టుకోండి
Bro ఈ రాజదాని కొల్పోడానికి మేము కూడా బాధ్యులుమే 😔😔😔😞 తప్పు చేశాము, కానీ మేల్కొనేలేపే చాలా నష్టపోయం, ఒక ముర్కుడు cm అయితే 10 yeas బ్యాక్ వెళ్ళిపోయాం. చేసిన తప్పును సరిదిద్దు కున్నాం. I hope we make betar.💪
@@Suresh-jd9sdarey Munda moppi 2015 lo start chesaru asalu dovlopment ki 10 to 15 years paduthundi ina kuda okasari amaravati veli chudu thalusthundi 😂😂😂middle lo moddagadu jagan lanja rakapothe amaravati complete kuda ipoyedhi 3 capitals anadh kada ra ea capital ni dovlop chesado chepu ra oka roads infra companies ela ?
@@Suresh-jd9sd5 years ys kutumbam la dochuko vachu bro,deavolop anedi nirantaram jarugutune undali ,hyd devolop 5 years lo avva ledu nirantaram eppatiki jarugutundi alane amaravati anukunaru but pilla psyco gadu vachi nashanam chesadu madyalo
అందుకే బెడిసి కొడుతున్నాయి కూడా, కుల రాజకీయాలు, అన్నిటికన్నా అహంభావం అహంకారం అనేది పీక్ స్టేజ్ లో ఉన్నట్లుంది. ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి, కులహంకారం లో తూలతున్న సైకో చంద్రబాబు ముఠా
Chaala bagaa detail ga explain chesaru...we're expecting more n more videos from u andi....u and ur videos became our daily routine and we do support u forever
చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మోడీ గారు ఈసారి ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని పూర్తిగా కంప్లీట్ అయితది ఇప్పుడున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కు సువర్ణ అవకాశం లాంటివి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు నాయకులు రాజకీయానికి అతీతంగా అమరావతి విషయంలో ఏకతాటి మీద ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది వెలుతురు ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి ఇది ఆంధ్రప్రదేశ్ కు అత్యవసరమైన విషయంగా భావించాలి
E amaravati project CBN gelichinantha matrana develop avvadhu E information antha people ki teliyali appudu marala government marakunda amaravathi agakunda kapadagalam E information antha share chesinandhuku chala thanks 🙏 andi E information tappa kunda prajalaloki vellali danikosam e video ki like kottandi appudu e video andhariki reach avthundhi 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
బాబు గారు అమరవతి కంప్లీట్ చేసే సత్త వుంది ఒక్క 5 ఇయర్స్ కి కొంత మారో 5 ఇయర్స్ కీ కొంత చొప్పున మొత్తం ఒక్క 10 ఇయర్స్ లో పూర్తి అమరావతి నీ చుడవచ్చు అందుకంటే ఫెస్ 1,2,3 అన్ని 3 స్టెప్స్ వున్నాయా ఫేస్ 1 కి ఒక 3 ఇయర్స్ పట్టిన 2,3 మిగతా 5 ఇయర్స్ లో కంప్లీట్ చేస్తుంది దీనిబట్టి జగన్ అనేవాడు ఒక 10 ఇయర్స్ దాకా రకుండా ఉండాలి అని గాడ్ నీ ప్రేయర్ చేయండీ ❤❤❤❤
ఒక ప్రాజెక్ట్ మెదలు పెట్టినప్పుడు, 1,2, సం. లలో పూర్తికాదు, నిధులు, ప్రకృతి అన్ని సహకరించాలి, ప్రతి నాయకుడు చిత్త శుద్ధి తో చేస్తే అవుదుంది, కక్ష, ప్రతీకారలు ఉంటే.. ప్రజల కోసం ఏమి చేయలేరు.
రాష్ట్రానికి రాజధాని అవసరం . అన్నివిధాలా అన్ని ప్రాంతాలకూ అనుకూలమైన ప్రదేశం అమరావతి. అమరావతి నిర్మాణం జరుగుతుంది . ఆవసరం నిర్మాణం చేయిస్తుంది . నిర్మించిన కీర్తి నిర్మించినవారికి , నిర్మాణంలో పాలు పంచుకున్నవారికి, పాల్గొన్నవారికి , సహకరించినవారికిని .... . అపకీర్తెవరికి ? వ్యతిరేకించినవారికి . కీర్తి వెంటే అపకీర్తినీ మరువదు మానవాళి . దండయాత్రలో ఆలెగ్జాండరుకు సహకరించిన "అంభి " ఆనే రాజుని చరిత్ర మరచిపోలేదుగదా . గెలిచిన ఫాండవులతోపాటు ఓడిన కౌరవులూ మనవాళి మనసుల్లో శాశ్వితులైనట్లు .
@@prakasarao5543 రాజధానికీ కావసిన ఎటువంటి అభివృద్ధి లేని ప్రాంతం లో దేశంలో ఎక్కడ కట్టాన్ని విధంగా ఓన్లీ అమరావతి లోనే రాజధాని ఎందుకు, అస్సలు రాజధాని కీ కావాల్సిన వనరులు ఏంటి?
ఇంతకు ముందు చేసిన తప్పు చెయ్యటానికి చంద్రబాబుగారు సిద్ధంగా లేరు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దిశా నిర్దేశం ఖచ్చితంగా రాజధాని నిర్మాణం అద్భుతంగా జరిగి తీరుతుంది.
నరేష్ భుక్యా .. మంచి విశ్లేషణ చేయగలిగారు కానీ పూర్థి గా ఈ విషయం ముగించే ముందు వర్షాలకి అమరావతి ఎలా అయింది అనే విషయాన్ని కూడా అద్భుతంగా చేసి చూపవలసింది గా మనవి
చాలా బాగా చెప్పారు సార్ మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి చాలా బాగా ఉపయోగపడుతుంది
చాలా మంది వీడియోస్ చేస్తున్నారు కానీ మీరు చాలా మందికి అర్థమయ్యేలా చక్కగా చెప్పారు అండి థాంక్స్ cbn గారు అమరావతి ని కట్టి తీరుతారు
అన్నా నిజంగా మీరు బాగా అర్థమైనట్టు బాగా చెప్పారు అమరావతి రాజధానిగా ఉండాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా మీరు అర్థమేంటంటే ఇంకా మరిన్ని వీడియోలు చేసి మా యొక్క పరిస్థితిని మీరు 🙏🏼🙏🏼 జై జనసేన జై టిడిపి
Excelent
భగవంతుని దయవల్ల అమరావతి చక్కగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను.. చక్కని విశ్లేషణ చేసినందుకు మీకు అభినందనలు❤
Kuchipudi
అధి అమరావతి కాదు, కమ్మరావతి అని మీకు కూడా తెలుసు.. చివరికి news ఛానెల్‌లు లానే మీ యూ ట్యూబ్ ఛానెల్స్ కుడా డబ్బుకి అమ్ముడు పోతున్నారు.. దాని కోసం ఎన్ని అబద్దాలు చెప్పటానికి అయినా ఆలోచించుట లేదు...
మీరు గ్రాఫిక్స్ చూపించి 20 నిమిషాల కథ నడిపారు.. మీరు చెప్పినది నిజం అయితే ఇప్పటికే 5 years అమరావతి రన్ అయింది, మద్య లో గ్యాప్ వచ్చింది.. మల్లి ప్రారంభించండి జరిగింది..ఇ5 ఏళ్లు పూర్తి అవ్వాలి.. కానీ, అది అవ్వదు.. ఎందుకు అంటే.. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది వ్యాపారం.🙏

అన్నా సూపర్ గ చెప్పారు

CBN గారికి నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుందాం.❤
మీరు చాలా చక్కగా చెప్పారు దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాజకీయ సంస్కారం విజ్ఞత వున్నవారు చేయగలరు.
చంద్రబాబు ముఠా కు విజ్ఞత జ్ఞానం లేదు, 2015లోనే ప్రతి పక్షం నేతనే అసహ్యించుకుండ ఉండి ఉంటే ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుని ఉంటే, అది చంద్రబాబు ముఠా కు ఇష్టం లేదు, అహంకారం అనేది పీక్ స్టేజ్ లో ఉన్నట్లుంది
బాగా చెప్పారు నరేష్ గారు. అమరావతి. Ap. రాజధాని
మీరు చాలా సమర్థవంతంగా వివరించారు అందుకు మీకు కృతజ్ఞతలు.ఒక అసమర్థుడికి అవకాశం ఇచ్చి ప్రజలు తప్పు తెలుసుకున్నారు.ఇప్పటికైనా సమర్థవంతమైన నాయకుల్ని మాత్రమే ఎన్నుకొని , మన రాష్ట్రాన్ని కాపాడుకొని ..మన పిల్లల భవిష్యత్తు నిలబెట్టుకుందాం.లేకపోతే జీవితాంతం తెలంగాణలో బానిసల్లాగా బ్రతకాల్సి వస్తుంది... జాగ్రత్త.
@@jkrealityexpert jaiamaravathi
🙏🙏🙏🙏🙏🙏💪💪
😊😊😊😊 చాలా అద్భుతంగా చెప్పారు నరేష్ గారు ఉన్నది ఉన్నట్టు ఏమి ఎక్స్ట్రాలు గా చెప్పకుండా పాసిబుల్ విషయాలు ఏంటి నెగిటివ్ విషయాలు ఏంటి అనేది కులం కష్టంగా స్టడీ చేయడం అనేది నిజంగా చాలా బాగుంది
correct kulam.(caste). based nagaram
@@MURALEADREDDYInka samajamlo Paytmkulagajji bulugu gorre vunnanduku sigguga vundi
కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రసిద్ధి గాంచిన క్లాసికల్ డ్యాన్స్,,,❤
100℅ చేసేస్తాడు అనుమానమే లేదు చంద్ర బాబు విజనరీ లీడర్ jai CBN ✌✌✌
😂😂😂😂
అమరావతి అవతారం లో the గ్రేట్ TATA గారి సహాయం అడగాలి ఎక్కువగా వారి కంపెనీలు పెట్టేలా చూడాలి
If someone visits Amaravathi villages, they themselves decide that this place is not for investors. They move on o neighbouring states like TN, TS and Karnataka.
Amaravathi village is a mere barren land with nothing around. Cities cannot be constructed but formed on their own.
Vizag can attract lot of investments with just a capital tag. Because of Amaravathi as a face of capital major companies are not interested in AP meanwhile they are moving to neighbouring states TN,KERALA,TS etc...we already lost Capgemini to Chennai. One caste made AP big VP
@@raviteja7593 keep your prapoganda in your pocket😂 ,
Then how kia moters came in ananthapur it is also a same position as it is amaravathi .
Now kia is manufacturing it's cars in a good manner ,
See Bengaluru what the situation of it today,
We can not choos already populated city as capital ,
And amaravathi is not far to vijayawada and vishakapatnam .
@@Madman95289 IT..Hyd, Bangalore, Chennai ekkada aina development chesukovachu
But agriculture lands very limited areas like
East, West, Krishna, Guntur best in Our state because of water availability , why choose amaravathi as capital?
@@raviteja7593 U r thinking wrong. think positive. Vizag city always under central govt. Navi, Airforce, shipyard, port lants all are under central govt. so u don't know what is matter for capital.
సూపర్ గా చెప్పారు అన్న మా అందరికి బాగా అర్ధం అయింది.... అమరావతి నిర్మాణం చంద్రబాబు గారితోనే సాధ్యం 🙏🙏🙏🙏🙏
Correct,cbn capacity,dedication dhesamlo chaalaamandhi vijnulu gurthinchaarugaani aathma vanchana chesukune kondharu swaardhaparulaku ardham kaavadam ledhu
dhopideedhaarulane support chesthunnaaru.
కనకదుర్గమ్మతల్లి గుడి వద్ద "అమ్మదయవుంటే అన్నీ ఉన్నట్లే అని వ్రాసి వుంటుంది.
కాబట్టి అమరావతివుంటే అన్నీ వున్నట్లే!
అమరావతి అబివృద్దే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి!
మీ విశ్లేషణ సామర్థ్యం చాలా సంతోషంగా ఉంది... జై జై జై అమరావతి.జై జై జై కూటమి ప్రభుత్వం.
Excellent analysis👏 nice video. Jai Amaravathi.jai Jai CBN 🎉🎉🎉
Hi madam ...💐🌹🙏
Have a nice day 💐
Meeru chala cute ga unnaru
Mee vayassu entha madam ?
💐🙏
Excellent speech regarding the progress of Amaravati capital.
No doubt, our Hon.C.M.sri Chandra Babu Naidu garu will definitely complete the project with in the time.
అమరావతి మన రాజధాని, మనకోసం,మన భావి తరాలకు అందించటానికి నిర్మించే రాజధాని, జై చంద్రబాబు
నిజం మాట్లాడిన మీకు, మీకోసం మాత్రమే పనిచేసే నాయకుడు చంద్రబాబు ముఠా, ఇతరుల మీద ఎటువంటి సద్బుద్ధి మీకు ఉండదు కేవలం వెన్నుపోటు చిహ్నం
❤❤ ఆంధ్రప్రదేశ్ Classical Dance కూచిపూడి నృత్యం ❤❤🙏🙏
నరేష్ గారు అమరావతి గురుంచి ఎంత చక్కగా వివరించారు 🙏🙏నరేష్ గారు Thank You Sooo Much Sir 🦚💐💐💫,రాబోయే భావితరాల భవిష్యత్తు మన రాజధాని అమరావతి,భావితరాలకు ఒక అద్భుత పాఠం ల ఉంది చంద్రబాబు నాయుడు గారి కలలు💫✨✨🌟💪💪💪✌️✌️నెరవేర్చి తీరుతారు💪💪💪✌️✌️✌️✨✨✨🚴🚴🚴 , ఆంధ్రుల ,ఆశలు అడియాశల విధ్వంసం చేసి సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి , ..ఏమైనా ఇక జరగబోయే వి అన్ని మంచి విశేషమైన విజన్ సామర్థ్యం గల అమరావతి ,ఆశయాల కల నాయకుడు శ్రీ నారా.చంద్రబాబు నాయుడు గారు,ఆయన అనుకున్నది ,ప్రజల ఆశయాల ను💯 ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారు ,మన రాజధాని అమరావతి కంప్లీట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ,మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణక్షరాలతో నిలిచిపోతారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ,జై తెలుగుదేశం ,జై చంద్రబాబు నాయుడు గారు ,జై రాజధాని అమరావతి🚩🚩🚩🙏🙏🙏🙏
Ipppudu ardam ayindi jagan ni psycho enduku annaroo😂
Great job 🙏💐
Wonderful explanation 💐🙏
Nice video 🙏💐
AP prajalaki ippudu mee video valla baga clarity vachhindhi
💐💐🙏🙏💐💐💯💯💯💯💯💐💐💐🙏🙏🙏🙏💐💐💐💐
Okka chance & oke okka chance ani state mottham ni , prajalandharini " F " chesadu ee " jagan kim ( duryodhana) ..... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Jai Durga bavani
🙏🕉️🙏
Amma talli durgamma...
🙏🕉️🙏
Neechulu , durmargulu ,raakshasulanu, murkulani ee samajam lo undakunda twaraga laagesukomma talli
Jai Durga bavani 108
🙏🕉️🙏
మీరు ఏ విషయాన్నైనా చెప్పే తీరు చాలా స్పష్టంగా వుంటుంది. విన్న వాళ్లకు చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. మీకు ధన్యవాదాలు.
ఇక రాజధాని అమరావతి విషయానికి వస్తే, డబ్బు సకాలంలో అందిదే కచ్చితంగా నిర్మాణం జరిగిపోతుంది.
గతంలో పెట్టుబడులు పెట్టిన పెద్ద పెద్ద కంపెనీలు, సంస్థలు పూర్తిగా నమ్మి రావాల్సి ఉంది.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి అవసరము కూడా ఉంది. దీనికి కూడా చాలా దబ్బు కావాల్సి ఉంది.
అన్నీ అనుకున్నట్లుగా రాజధాని నిర్మాణం, ఎన్నికల హామీలు నెరవేరాలని ఆ దేవదేవున్ని వేడుకుందాము.
జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్
హామీలు ఇవ్వకపోయినా ప్రజలు ఏమి అనుకోరు అమరావతి మాత్రం ఖచ్చితంగా కట్టాలి అమరావతిని చూసి ప్రజలు అన్ని మర్చిపోతారు జై మోడీ జీ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ సార్
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి 🎉🎉🎉
Yes
Sssss
Yes
S
Yes
Well explained ji . Amaravati will be a world class capital.All the best
May God bless you
నిజముగా ఇది అద్భుతమైన ప్రణాళిక. పూర్తి కావాలి ఆంధ్ర కోసం & భారత్ కోసం.
శుభాభినందనలు - శుభ + అభివృద్ధి కోసం పదమా పదమ శుభాకాంక్షలు.
తేదీ: 16-07-2024.
Naresh Babu 🙏🙏 నాకు మహా భారతం కనిపించిది ఓం నమః శివాయ శ్రీ రామ
Excellent video Chandrababu should win again
నీ పేరు ఏమిటో నాకు తెలియదు బాబు మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత అర్థం కాని వ్యక్తులకు అయినా పూర్తిగా అవగతం అవుతుంది మీ విశ్లేషణ థాంక్యూ
దూరదృష్టి లేనటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తే గతంలో తుగ్లక్ లాగా చరిత్ర హీనమైన పనులు చేసి ప్రపంచంలోనే ఒక గొప్పదైన అటువంటి రాజధాని నిర్మాణాన్ని పాడుచేసి శునకానందం పొందినటువంటి అధమ ముఖ్యమంత్రిగా చరిత్ర హీనుడిగా ఈ రాష్ట్రంలో నిలిచిపోతాడు.
చాల అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు
ఇది రాష్ట్రానికి , కేంద్రం చాలా అవసరం
Your thought very good decision
మీ విశ్లేషణ చాలా బాగుంది. మోడీ మరియు అమిత్ షా లకు చంద్రబాబు అవసరం చాలా వుంది. కనుక అమరావతి, పోలవరం ఆగవు. ఈ ఐదేళ్లు చంద్రబాబు గారి దిశా నిర్దేశం లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది అని జనం నమ్ముతున్నారు. అభివృద్ధి నిరోధకులు దరి దాపుల్లో కూడా కనిపించకూడదు
సర్ అమరావతిలో ప్రజలు కూడా భాగస్వములు అవ్వలి
Velli project lo volunteer chai bro.. evarina aputuara service chesta ante
Ore adhi lothattu prantham, floods vasthe mottham munigipothundhi
That is full schame
@@RajuRaju-t3s5ipaytm bulugu ku... Laku ala anipistunda
@@RajuRaju-t3s5i2026 kalla ready ayipotundi.👍
ఈ శతాబ్దంలో పుట్టగూడని నరాధముడు వాడు. అందుకే సమాధి కట్టారు ఏపీ ప్రజలు. మీ విశ్లేషణ బంగారం. ప్రొసీడ్.. 👍
అమరావతిని ఇక ఎవ్వరూ ఆపలేరు కూటమికి 100%శాతం మెజారిటీ ప్రజలు ఇచ్చారు ఒకవేళ అమరావతికి ఏ రాజకీయ నాయకుడైనా సహకరించకపోతే కుటుంబంతో సహా కాలగర్భంలో కలిసిపోయి నాశనమైపోతారు ఇది నిజం
ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ దీమహి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బారత్ జైహింద్
corect
BONGU😂😂😂😂😂😂😂😂😂
@@shamlal586ఛీ.. నీ..
🎉🎉🎉😊
కట్టనివ్వం అనేవాళ్ళను కొట్టుకుంటూ బరబరా ఈడ్చుకెళ్ళి పర్మినెంటుగా జైలులో బంధించి అమరావతిని,పోలవరాన్ని రాష్ట్రాభివృద్ధి పూర్తయ్యక వదిలిపెట్టాలి.
What u said 100% correct sir
But some ppl take it negative
Some ppl take it Positive
But our amaravati will build definitely 💐💐👍🏻👍🏻
ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా కూచిపూడి తర్వాత మీరు ఇచ్చిన విశ్లేషణ చాలా ఆనందంగా ఉంది తప్పక సాధిస్తారు
మన ఆంధ్ర ప్రదేశ్ గురించి చాలా చక్కగా చెప్పారు అందుకు మీకు ధన్యవదములు ఇక రాజధాని అమరావతి నగరం నిర్మాణం 2029 నాటికి పూర్తి అయిన పర్యలేదు ఎందుకంటే మనకి ఒక రాజధాని వుంది అని చెప్పడానికి వుంటుంది
జగన్ ప్రభుత్వం లో చెప్పుకోవడానికి రాజధాని లేదు. అలా చేసేశారు 2029 ఎలక్ష్యన్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాసి పెట్టుకోండి
వీడు అన్నీ అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారి ని అవమానించాలనే ఒకేఒక్క నికృష్టపు ఆలోచన
వివరించే విధానం చాలా చక్కగా ఉన్నది . డైనమిక్ గా , హుషారుగా, పకడ్బందీగా కధనాన్ని నడపడం అంత మామూలు విషయం కాదు .
APకి ఆదర్శ నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. మనం ఆ దేవుడిని కోరకోవలసింది ఓర్వలేని వెధవలకి ఊపిరి ఆడకుండా చేయాలని. జై ఆంధ్రా జై చంద్రబాబు
అమరావతి పూర్తి.అవుతుంది.1000% cbn కి ఒక్కరికే సాధ్యం జై చంద్రబాబు
Jai CBN 🎉 Jai Naresh Sir
అద్భుతమైన విశ్లేషణ సోదరా.....❤ ఏపీ
సామర్థ్యం ఉన్న వ్యక్తికి అసమర్థ్యం ఉన్న వ్యక్తికి ఇదే తేడా ఆంధ్రప్రదేశ్ కి మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై కూటమి జై మోడీజీ
జై చంద్రబాబు
Asala Oka adivini rajadhani chyadam ntha murkathvam..... Akada Hyderabad antha janabha peragataniki kanisam 50 ellu padudhi ... aa lopu mana rastra ardhika sheka entho dhebba tintundhi....
@@rrroyal1880 ఇకనైనా మీ పద్ధతి మారాలి. కూటమికి జై అంటే అందరికి జై అన్నట్టే.
@@srinuralls4403 మళ్ళీ జై మోడీ ఏంటి కూటమి అని చెప్పొచ్చు గా
Tella yenugu
Sft ki 11000rs karchu ayye ka maracati
First TQ u sir for fantastic video, Visionary Leader of the world Politician CBN Sir🎉
చాలా చాలా బాగా చెప్పారు సార్ మీరు సూపర్ 👌👍👍👍👍👍👍👍👍👍👍
Bro ఈ రాజదాని కొల్పోడానికి మేము కూడా బాధ్యులుమే 😔😔😔😞 తప్పు చేశాము, కానీ మేల్కొనేలేపే చాలా నష్టపోయం, ఒక ముర్కుడు cm అయితే 10 yeas బ్యాక్ వెళ్ళిపోయాం. చేసిన తప్పును సరిదిద్దు కున్నాం. I hope we make betar.💪
❤ ప్రపంచ నాయకుల్లో గొప్ప విజన్ ఉన్న నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ❤ ప్రపంచ అభివృద్ధిలో భాగంగా ఆయన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ను నడిపించారు
ఆపండి రా ఇకనైనా మి సోల్లు 😂😂😂😂
Babu 2014 to 2019 emipekadu
@@Suresh-jd9sdarey Munda moppi 2015 lo start chesaru asalu dovlopment ki 10 to 15 years paduthundi ina kuda okasari amaravati veli chudu thalusthundi 😂😂😂middle lo moddagadu jagan lanja rakapothe amaravati complete kuda ipoyedhi 3 capitals anadh kada ra ea capital ni dovlop chesado chepu ra oka roads infra companies ela ?
@@Suresh-jd9sd5 years ys kutumbam la dochuko vachu bro,deavolop anedi nirantaram jarugutune undali ,hyd devolop 5 years lo avva ledu nirantaram eppatiki jarugutundi alane amaravati anukunaru but pilla psyco gadu vachi nashanam chesadu madyalo
@@Suresh-jd9sdKALLU KANAPADAKAPOTHE HOSPITAL KI VELLU BAGUCHEYINCHUKO RA YADAVA NATAKALU PANIKI RAVU
Super ga chepparu brother🙏
Because that's Naara chandra babu Naidu garu he have great future thought brother🙏🙏
చంద్రబాబు విజన్ అందరికీ తెలుసు జై బాబు
అందుకే బెడిసి కొడుతున్నాయి కూడా, కుల రాజకీయాలు, అన్నిటికన్నా అహంభావం అహంకారం అనేది పీక్ స్టేజ్ లో ఉన్నట్లుంది. ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి, కులహంకారం లో తూలతున్న సైకో చంద్రబాబు ముఠా
Jai Amaravati
Jai CBN
Super analysis.
Naidu garu will sure complete amaravsthi
Chaala bagaa detail ga explain chesaru...we're expecting more n more videos from u andi....u and ur videos became our daily routine and we do support u forever
ల్యాండ్ పూలింగ్ ప్రపంచం లో చేసింది ఒక్క CBN మాత్రమే..❤
ఇలాంటి నోరు నోటి దూల ఫ్యామిలీ లో, అలాంటివే జరుగుతాయి
చాలా బాగా వివరించారు నరేష్ గారు
జగన్ govt continue చేసి ఉంటే ఈ పాటికి ఇంచు మించు గా అమరావతి పూర్తీ ఐ వుండేది
సైకో పార్టీ అంతరించిపోతే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది
CBN real estate వ్యాపారం కోసం తహతహలు
❤😂🎉😢😮😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
5 rupees batch na@@prabhakarprabhakar7494
Jai Amravati 🎉
thalliki Vandanam next year laddu Le Lo Khamma
మీ వీడియోలు చాలా బాగున్నాయి ఇలాగే ఏ వీడియోలు అయినా నిజాలు మాత్రమే చెప్పండి
చాలా బాగా చెప్పారండి. మళ్ళీ అమరావతి మీద ఇప్పుడు ఒక Video చెయ్యండి latest updates తో
ఈ సారి ఎవ్వడు వచ్చినా అమరావతి అభివృద్ధినీ ఆపేది లేదు... ఆపాలని ఎవడైనా చూసాడో
తొక్కుకుంటూ పోతాం అంతే
అదె కదా రెడ్ బుక్ ఆలోచన, మీకు అందరూ సమానమే అనే బుద్ది రాదు కదా అందుకే బెడిసి కొడుతున్నాయి కూడా
@@sarojinidonthamala6993
అందరూ అని నేను అనలేదు మేడం గారు... అభివృద్ధి కి అడ్డుపడే వాళ్ళ గురించి అన్నాను మేడం...
అంతే ఆ!
Yes.carectga chepparu.
andrapradesh future the one and only chandrababu naidu garu ❤🎉
చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మోడీ గారు ఈసారి ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని పూర్తిగా కంప్లీట్ అయితది ఇప్పుడున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కు సువర్ణ అవకాశం లాంటివి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు నాయకులు రాజకీయానికి అతీతంగా అమరావతి విషయంలో ఏకతాటి మీద ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది వెలుతురు ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి ఇది ఆంధ్రప్రదేశ్ కు అత్యవసరమైన విషయంగా భావించాలి
👍👌✊🇨🇮🌺🙏
చేస్తారు, చెయ్యాలి.
జై హింద్
భగవంతుని దయవల్ల అమరావతి చక్కగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను...ధన్యవాదములు🙏
జై జై చంద్రబాబు
జై జై చంద్రబాబు
E amaravati project CBN gelichinantha matrana develop avvadhu E information antha people ki teliyali appudu marala government marakunda amaravathi agakunda kapadagalam
E information antha share chesinandhuku chala thanks 🙏 andi
E information tappa kunda prajalaloki vellali danikosam e video ki like kottandi appudu e video andhariki reach avthundhi 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Sir super ga chepparu jai Amaravathi
ఆయన వ్యక్తిత్వం బావుంటుంది కచ్చితంగా చేయగలరని నేను నా పూర్తిగా నమ్ముతున్న
Asala Oka adivini rajadhani chyadam ntha murkathvam..... Akada Hyderabad antha janabha peragataniki kanisam 50 ellu padudhi ... aa lopu mana rastra ardhika sheka entho dhebba tintundhi....
Once CRDA realase bonds to develop Amaravathi for 10000cros.all the people who are having capabilities they will effort bonds
Jai Amaravathijai C BN
చాలా బాగా చెప్పారు రేపటి అర్థమయ్యేలాగా అర్థమయ్యేలాగా జై అమరావతి జై జై అమరావతి జై కోటమి జై చంద్రబాబు జై జై చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి
చంద్రబాబు నాయుడు పిరియడ్ లో అమరావతి పూర్తి అవుతాది అని నాకు నమ్మకం ఉంది.
జై చంద్రన్న
నిజంగా మీకు దన్యవాదాలు
బాబు గారు అమరవతి కంప్లీట్ చేసే సత్త వుంది ఒక్క 5 ఇయర్స్ కి కొంత మారో 5 ఇయర్స్ కీ కొంత చొప్పున మొత్తం ఒక్క 10 ఇయర్స్ లో పూర్తి అమరావతి నీ చుడవచ్చు అందుకంటే ఫెస్ 1,2,3 అన్ని 3 స్టెప్స్ వున్నాయా ఫేస్ 1 కి ఒక 3 ఇయర్స్ పట్టిన 2,3 మిగతా 5 ఇయర్స్ లో కంప్లీట్ చేస్తుంది దీనిబట్టి జగన్ అనేవాడు ఒక 10 ఇయర్స్ దాకా రకుండా ఉండాలి అని గాడ్ నీ ప్రేయర్ చేయండీ ❤❤❤❤
❤
Life mottam theehaare .10 years kaadu.
NO DOUBT CHANDRA BABU NAIDU GARU IS THE ONLY CHIEF MINISTER FOR ANDHRA PRADESH IN 2029 ALSO
@@lkv814 ఆవును జగన్ వెళ్లి జైల్ పేరు అంత కరెట్ చెప్పారుగా 😂😂😂😂
❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍 దట్ ఇస్ చంద్రబాబు నాయుడు
👍👍👍 super analysis suxes amaravati no doubt
'కూచిపూడి' మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రసిద్ధి గాంచిన క్లాసికల్ డ్యాన్స్.😂
ఒక ప్రాజెక్ట్ మెదలు పెట్టినప్పుడు, 1,2,
సం. లలో పూర్తికాదు, నిధులు, ప్రకృతి అన్ని సహకరించాలి, ప్రతి నాయకుడు చిత్త శుద్ధి తో చేస్తే అవుదుంది, కక్ష, ప్రతీకారలు ఉంటే.. ప్రజల కోసం ఏమి చేయలేరు.
CBN sir vunnappudu Amaravathi complete avuthundhi. I He is a great leader
Super ga chaparu 🙏👏
మన గవర్నమెంట్ ఎం కొట్టి గుంజుకుంటారు అది చంద్రబాబునాయుడు అక్కడికి వెళ్లి ప్రజలకు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు
సూపర్
Jai Chandrababu🎉
జై జై చంద్ర బాబు. బెంగళూరు.కర్ణాటక. మురుడేశ్వర.
Naresh garu 100% correct
Kuchi pudi
అమరావతికి పట్టిన గ్రహణం వదిలిపోయింది
సైకో పాలన పోయింది కాబట్టి ఈసారి అమరావతి పూర్తవుతుంది
Ee grahanaalanu raakunda chuse baadhyatha amdaridi.
మీరు చెప్పింది వందకు వంద పర్సెంట్ కరెక్ట్
Jai amaravathi jai cbn jai AP ❤
రాష్ట్రానికి రాజధాని అవసరం . అన్నివిధాలా అన్ని ప్రాంతాలకూ అనుకూలమైన ప్రదేశం అమరావతి. అమరావతి నిర్మాణం జరుగుతుంది . ఆవసరం నిర్మాణం చేయిస్తుంది . నిర్మించిన కీర్తి నిర్మించినవారికి , నిర్మాణంలో పాలు పంచుకున్నవారికి, పాల్గొన్నవారికి , సహకరించినవారికిని .... . అపకీర్తెవరికి ? వ్యతిరేకించినవారికి . కీర్తి వెంటే అపకీర్తినీ మరువదు మానవాళి . దండయాత్రలో ఆలెగ్జాండరుకు సహకరించిన "అంభి " ఆనే రాజుని చరిత్ర మరచిపోలేదుగదా . గెలిచిన ఫాండవులతోపాటు ఓడిన కౌరవులూ మనవాళి మనసుల్లో శాశ్వితులైనట్లు .
@@prakasarao5543 రాజధానికీ కావసిన ఎటువంటి అభివృద్ధి లేని ప్రాంతం లో దేశంలో ఎక్కడ కట్టాన్ని విధంగా ఓన్లీ అమరావతి లోనే రాజధాని ఎందుకు, అస్సలు రాజధాని కీ కావాల్సిన వనరులు ఏంటి?
JAIHO SRI NARA CHANDRA BABU GARU ONE OF THE GOD TO ANDHRA PRADESH
ఇంతకు ముందు చేసిన తప్పు చెయ్యటానికి చంద్రబాబుగారు సిద్ధంగా లేరు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దిశా నిర్దేశం ఖచ్చితంగా రాజధాని నిర్మాణం అద్భుతంగా జరిగి తీరుతుంది.
జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి జై అమరావతి
Chesthaaru no doubt God bless you ap cm chandra
చంద్రబాబు నాయుడు గార్కి గుర్తింపు వస్తుంది అని హిర్ష తో అమరావతి ని పట్టించు కోలేదు జగన్ good మెస్సేజ్ 🙏ధన్యవాదములు ప్రజలే ఆకు లాంటివారు
Jey.TDP Jay.
జై అమరావతి జై పవన్కళ్యాణ్ గారు జై చంద్రబాబు నాయుడు garu
అమరావతి నిర్మణానికి మోదీ డబ్బు ఇవ్వాలి కాని చంద్రబాబు పవన్ కల్యాన్ కు మాత్రమే జై అంటారు, అందుకే ఆ కులపచ్చ బుద్దులు మానండి అని చేప్పేది
@@jindedatta363SO WHAT EAVRI ABIMANAM VARIDI
Naresh ji you are good
You are 100% correct, made a great video. It will be a super capital soon
తెలంగాణ లో బోధన్ చెక్కర ఫ్యాక్టరీ క్లోజ్ అవడానికి కారణం ఏమిటో ఒక వీడియో చెయ్యండి అన్న please🙏
Jai CBN jai Andhra Pradesh
నరేష్ భుక్యా .. మంచి విశ్లేషణ చేయగలిగారు కానీ పూర్థి గా ఈ విషయం ముగించే ముందు వర్షాలకి అమరావతి ఎలా అయింది అనే విషయాన్ని కూడా అద్భుతంగా చేసి చూపవలసింది గా మనవి