Hi Bro, edi single payment policy annaru kada, mari Premium waiver benefit Rider option select chesukunna or chesukoka poyene difference eme ledu kada, but i like your opinion.
మనము చచ్చి పోతామని ఇల్లు కట్టకుండా ఉంటామా. స్తలం కొనకుండా ఉంటామా. మరణం సంభవిస్తే నీ భాగస్వామి పరిస్థితి ఏమిటో ఆలోచన చేశారా. మరణం ఎవ్వరికైనా సహజం. ముందు జాగ్రత్తగా పాలసీ అవసరం.
Sir eppdu nanu antha investment cheyali cheppandi ma papa ki 1 year one time investment antha cheyali cheppandi thana marriage ki antha amount vastundi please cheppandi
Insurance children's life goals ki vaddu sir... savings scheme lo invest chesi next meeku insurance policy chesukovachu Sir ruclips.net/video/N48mJCwmcLM/видео.htmlsi=RBJb7Ocj53J4KJLu
చచ్చిపోయాక వచ్చే డబ్బు మనకు ఎందుకు అని చాలా మంది అనుకుంటారు……కానీ కుటుంబం లో సంపాదించే వ్యకి మరణిస్తే ఆ తర్వాత ఆ కుటుంబం ఎన్ని కష్టాలు పడుతుందో ఎవరికి తెలీదు….. అలాంటి సమయం లో బంధువులు మిత్రులు ఎవడు సహాయం చేయడు….. కానీ నువు ఈరోజు తీసుకున్న insurance మాత్రమే నువు లేకున్న కూడా నీ ఫ్యామిలీ ని కాపాడుతుంది సోదరా ❤…..
Thank you bro for given such useful information 👌👌
Awesome 👍 video excellent 👌 sir
సర్ మీరు సూపర్ 🎉
ఎల్లప్పుడూ అందరూ కోరుకునే వీడియో లు చేస్తారు ❤
అందుకే మీ ఛానల్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల వారికి కూడా ఎక్కువ గా ఇష్టo.
Thanks 🙏
Good morning sir
Morning
Back side distributing sound
Sir
Are you really and heartfully investing in such schemes
Hi Bro, edi single payment policy annaru kada, mari Premium waiver benefit Rider option select chesukunna or chesukoka poyene difference eme ledu kada, but i like your opinion.
Good
Thanks
Idi 2nd best scheme ayitey 1st best scheme yedi bro
మనము చచ్చి పోతామని ఇల్లు కట్టకుండా ఉంటామా. స్తలం కొనకుండా ఉంటామా. మరణం సంభవిస్తే నీ భాగస్వామి పరిస్థితి ఏమిటో ఆలోచన చేశారా. మరణం ఎవ్వరికైనా సహజం.
ముందు జాగ్రత్తగా పాలసీ అవసరం.
ఎన్ని లక్షల పోలసి కి నెలకి ఎoత అమౌంట్ కట్టాలి చెప్పండి
Can you prepare videos for me
Discuss through mail sir please send the breif
Eppudu uonda sr plan edi
Vundi sir
15 years and 13 years ఈ వయసు గలవారు తీసుకోవచ్చా బ్రదర్
Anna oka manchi health insurance policy gurinchi cheppandi pls.🎉🎉
హలో సార్ ఎల్ఐసి లో మంచి హెల్త్ పాలసీలు ఉన్నాయి
@sivakotisai1031 avi yento cheppandi .
Sir eppdu nanu antha investment cheyali cheppandi ma papa ki 1 year one time investment antha cheyali cheppandi thana marriage ki antha amount vastundi please cheppandi
Money unte land pina invest chesuko bro 5lacs pedithe 20 years 1cr kante ekuve vostayi apatiki
Insurance children's life goals ki vaddu sir... savings scheme lo invest chesi next meeku insurance policy chesukovachu Sir
ruclips.net/video/N48mJCwmcLM/видео.htmlsi=RBJb7Ocj53J4KJLu
Old plan917, new plan717 okay na bro
Yes sir
100sqr 3lacs ki kote
5-6years ke 20lacks profit vostadi
Antha long time unte 22lacs ante loss
Estimate returns are 7.4 %which is very less and less than fixed deposit
Insurance = Investment + family Protection...
Wise peoples always think insurance and investment are different.
If anyone think both at same place then he is fool only.
Single premium ki premium waiver benfit enti , mundu nv anni clarity ga telusokoni video cheyi
మీరు కొంచెం కడితే చాలు మీరు చచ్చిపోయాక మేము చాలా ఇస్తాము 😅😅😅
చచ్చిపోయాక వచ్చే డబ్బు మనకు ఎందుకు అని చాలా మంది అనుకుంటారు……కానీ కుటుంబం లో సంపాదించే వ్యకి మరణిస్తే ఆ తర్వాత ఆ కుటుంబం ఎన్ని కష్టాలు పడుతుందో ఎవరికి తెలీదు…..
అలాంటి సమయం లో బంధువులు మిత్రులు ఎవడు సహాయం చేయడు…..
కానీ నువు ఈరోజు తీసుకున్న insurance మాత్రమే నువు లేకున్న కూడా నీ ఫ్యామిలీ ని కాపాడుతుంది సోదరా ❤…..
Chachaka vache dabbu kaadhu , ikkada badratha mukhyam ! Kutumbham nominee ledha pillalaki upayogapaduthundhi. Tax exemption kindha choopinchukune avakaasam kooda untundhi . Term poorthi ayyaka kattukunna premium pedha motham lo kontha vaddi tho vasthundhi .
Schme name cheppu first bro
Close ayyindi
Veellu videos lo cheppevi bayata adigite undadamledu
No sir
Policy ledhuuu brook
Vundi sir
చెత్త పాలసీ గురుంచి చెపుతున్నారు