లాభాలు పండిస్తున్న చెట్టు చిక్కుడు సాగు || Success Story of Broad beans Farming || Karshaka Mitra

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024
  • #karshakamitra #broadbean #broadbeans #broadbeansfarming #chettuchikkudu #podachikkudu #chikkudukaya #chikkudu #chikkuducultivation #agriculture #farmer #farming #farmingtechonology
    లాభాలు పండిస్తున్న చెట్టు చిక్కుడు సాగు || Success Story of Broad beans Farming || Karshaka Mitra
    చెట్టు చిక్కుడు సాగు రైతుకు లాభాలు పండిస్తోంది. 3 అడుగుల ఎత్తువరకు మాత్రమే పెరిగే ఈ పంట 6 నుండి 8 నెలలపాటు కొనసాగుతూ ఎకరాకు 6 నుండి 7 టన్నుల దిగుబడి అందిస్తోంది. కిలో మార్కెట్ ధర సరాసరిన 50 రూపాయలకు తగ్గకపోవటంతో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. చెట్టు చిక్కుడు సాగులో గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, వెనిగండ్ల గ్రామ అభ్యుదయ రైతు పులగం రత్నా రెడ్డి అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    RUclips:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

Комментарии • 106

  • @sambireddykondamadugula908
    @sambireddykondamadugula908 2 года назад +5

    Hi రత్నా..నీ video రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది.. ఇంకా మరిన్ని videos చేస్తావని భావిస్తున్నాను

  • @ksraju9232
    @ksraju9232 2 года назад +4

    Excellent education video was given by you Mr. Veeranjulu. Thank you for giving this video.

  • @b.mallikarjunareddy4569
    @b.mallikarjunareddy4569 Год назад +3

    Ankar చాలా బాగా adiginaru రైతుబాగా వివరించాడు.

  • @ramakrishnareddy5307
    @ramakrishnareddy5307 2 года назад +1

    అద్భుతమైన సమాచారం బాగుంది

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 2 года назад +5

    మంచి సమాచారం అందించారు.

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us Месяц назад

    సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ 🙏🙏

  • @kamireddybharath2014
    @kamireddybharath2014 2 года назад +3

    Great farmer

  • @lingareddychilkuri3800
    @lingareddychilkuri3800 Год назад +1

    NRI seed chaala baguntundi

  • @ghfarmsandagri
    @ghfarmsandagri 2 года назад +2

    మంచిగా పండించారు

  • @saiborra1146
    @saiborra1146 2 года назад +1

    Good vibeo

  • @krishnakrish.
    @krishnakrish. 2 года назад +3

    Excellent 👍

  • @RameshJangiti-n5y
    @RameshJangiti-n5y 9 месяцев назад

    Super speech anna

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 2 года назад +2

    This village is near guntur I know the Farmer well

  • @ramakrishnapunem5036
    @ramakrishnapunem5036 2 года назад +1

    Organic పంటలు వీడియోలు చేయండి

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 9 месяцев назад +1

    Very good supper

  • @reddibasha8910
    @reddibasha8910 2 года назад +1

    Another good video best of luck karshaka Mitra tram

  • @rakeshtummala3138
    @rakeshtummala3138 2 года назад +6

    Excellent video ❤️❣️✌️

  • @venkatababu2nandini
    @venkatababu2nandini 2 года назад +2

    Good video Sir

  • @navyagayatri5172
    @navyagayatri5172 2 года назад

    Excellent videos

  • @Bhagasamvenugopal8573
    @Bhagasamvenugopal8573 2 года назад +1

    Good information sir

  • @gopipeeta6501
    @gopipeeta6501 Год назад +2

    NRI seeds గణేష్ వెరైటీ వెయ్యండి క్వాలిటీ ఇంకా బాగుంటుంది.

    • @laxminarasimha1851
      @laxminarasimha1851 7 месяцев назад

      ఎక్కడ దొరుకుతాయి సార్

    • @gopipeeta6501
      @gopipeeta6501 7 месяцев назад

      @@laxminarasimha1851 Guntur, vidhya nagar 4Th line, NRI Agri tech pvt Ltd, opposite saibaba temple

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 2 года назад

    Namaste Anjana happy Diwali super video Anna

  • @yellaiahsailla9465
    @yellaiahsailla9465 Год назад

    Chikkudu kaayalu , chettu pasupu colour vasthundi a mandhu spray cheyali cheppandi please past time chikku pettamu

  • @Narasari-l1l
    @Narasari-l1l Год назад

    Shade net కింద పంట వస్తుందా

  • @yellaiahchinna9040
    @yellaiahchinna9040 Год назад +1

    Anna చికుడు లో ఆకులు పసుపు కాలర్ కి , కాయలు పసుపు కాలర్ గ మరుతున్నవి. ఏం మందు వాడాలి ankur 183 rakam

  • @kchsubbaraju6080
    @kchsubbaraju6080 2 года назад

    Good sir

  • @rambaburambabu3476
    @rambaburambabu3476 2 года назад

    Happy రైతు

  • @ramindlasrinivasrsrinivas1986
    @ramindlasrinivasrsrinivas1986 2 года назад +2

    డిసెంబర్ లో విత్తుకుంటే కాస్త దా

  • @vishwanathp.b6300
    @vishwanathp.b6300 2 года назад

    Regadi 2 to 3 feet untea jowkuradu.

  • @indusbatterybank8226
    @indusbatterybank8226 2 года назад +4

    Anjaneyulu garu former phone number ki call cheste lift cheyatledu
    maku Seed kaavali please suggest another way

    • @Agri_Farms
      @Agri_Farms 11 месяцев назад

      We sell seeds

  • @vadinapallisaidulu4182
    @vadinapallisaidulu4182 Год назад

    నాకు ఎవరు నరక విత్తనాలు కావాలి ఎంత అయితే చెప్పండి

  • @MadhuSudhan-h2w
    @MadhuSudhan-h2w 2 дня назад

    Jumuvari,loveyava

  • @muddukrishnamood814
    @muddukrishnamood814 2 года назад +1

    Sir how to get seeds Sir plz give information

  • @renukacreationsbb6733
    @renukacreationsbb6733 Год назад

    E vithanalu online lo available ga vunchochu kada

    • @Agri_Farms
      @Agri_Farms 11 месяцев назад

      We sell seeds

    • @sripalreddykuntla6082
      @sripalreddykuntla6082 5 месяцев назад

      నాకు కావాలి​@@Agri_Farms

    • @chinnu1582
      @chinnu1582 Месяц назад

      ​@@sripalreddykuntla6082kg 500

  • @egandhi8754
    @egandhi8754 2 года назад +2

    I can't believe this

  • @savefarmers3419
    @savefarmers3419 2 года назад +6

    Seed ekkada dorukutundi andi

  • @gugulothvenkanna1754
    @gugulothvenkanna1754 Год назад

    హాయ్

  • @nattarangarao5861
    @nattarangarao5861 7 месяцев назад

    Seed kavali❤

    • @chinnu1582
      @chinnu1582 5 месяцев назад

      We sell same seeds kg 500

  • @vadinapallisaidulu4182
    @vadinapallisaidulu4182 Год назад

    ఎకరం నారకే విత్తనాలు కావాలి

    • @Agri_Farms
      @Agri_Farms 11 месяцев назад

      We sell seeds

  • @rajprasadUK
    @rajprasadUK 2 года назад +2

    Sir, Export rice kavali. Meeku FB lo message chesanu.
    Please respond. Thanks

    • @sathireddy9669
      @sathireddy9669 2 года назад

      Pls reply..nd guve ur cell number. We have

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 года назад +1

      Okay. I will inquire it

    • @rajprasadUK
      @rajprasadUK 2 года назад

      @@sathireddy9669 May I know your contact number please?

  • @kammalashekarkamnalashekar1777
    @kammalashekarkamnalashekar1777 2 года назад

    Maku e విత్తనం kavali

  • @cherukurimallika3860
    @cherukurimallika3860 2 года назад

    Pulagam rathnareddy

  • @Ramesh.Farmer
    @Ramesh.Farmer 10 месяцев назад

    Seeds name plz

  • @tirumaltradingtirumalatr-wn2kl
    @tirumaltradingtirumalatr-wn2kl 8 месяцев назад +8

    వీడియోస్ చూసి వ్యవసాయం సీస్తే నాశనం అవుతారు.వ్యవసాయం చాలా చాలా కష్టం తో ఉంటాది.దాయసేసి ఎవరూ తిందరపడవద్దు

  • @suraboinasuresh8534
    @suraboinasuresh8534 2 года назад +3

    This is 100% hybrid!!!

  • @RamaraoInfo
    @RamaraoInfo 5 месяцев назад +1

    Eidhi em logic andi😊😅 ఇదేం లాజిక్ అండి విత్తనానికి కూడా ఇదే వాడతారు సో ఇదే వాడటం వల్ల నెల లేట్ అంటున్నారు సో మళ్లీ కోసి మళ్ళీ మినువు పీకేసి మళ్లీ ఇయ్య విత్తనాలు పెడుతున్నారు కదా సేమ్ అలాగే అవుతుంది కదా మరి ఇది అయితే 1 నెలలేటయితే కోతకి, సెకండ్ ఏసింది కూడా పంట లేటుగా రావాలి కదా అది ఎలా ముందల వస్తది 1 నెల?

  • @btchinnavenateshvenkatesh2953
    @btchinnavenateshvenkatesh2953 2 года назад +2

    Seed name

  • @vadinapallisaidulu4182
    @vadinapallisaidulu4182 Год назад

    విత్తనాల పేరు కావాలి

  • @saikumarshirasu8150
    @saikumarshirasu8150 Год назад +1

    రైతు ఫోన్ నెంబరు

  • @shekarrendla552
    @shekarrendla552 Год назад

    Seed name available place

    • @satishkumarborra14237
      @satishkumarborra14237 Год назад

      Seed name-We are naming it as Grishma-1423, Seeds are currently not available

    • @Agri_Farms
      @Agri_Farms 11 месяцев назад

      We sell seeds

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 2 года назад +8

    తినకండి రా బాబూ అంత పెస్ట్ సైడ్ తిని ప్రజలు ఎమీ బతుకుతారు రా.

    • @ramakrishnareddy5307
      @ramakrishnareddy5307 2 года назад +1

      కుక్క పియ తిను నీకే చెప్పుతుండను రా.

    • @neelivijayabhaskar2040
      @neelivijayabhaskar2040 2 года назад

      Yemi tintaru sir

    • @reddysekharreddy9586
      @reddysekharreddy9586 2 года назад

      మందులు కొట్టకుండా మీరు పండించండి

  • @mrajuyadav1458
    @mrajuyadav1458 2 года назад

    Soullu muchatlu bajeyandi yevaranna vinte nijam anukuntaru

  • @hazarathreddykareti1859
    @hazarathreddykareti1859 2 года назад

    Mee no chepand ledha gu. Mu

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 года назад +2

    Good video sir 👍

  • @R4TVNEWS
    @R4TVNEWS 2 года назад +3

    Good Video sir

  • @vallepuvenubabu9695
    @vallepuvenubabu9695 Год назад

    Seed name

  • @Srinivasulu-pd3dp
    @Srinivasulu-pd3dp Год назад +1

    Good video sir