Attract girls" How to impress girls-simple relationship|| Love tips tricks telugu❤ |Veda Priya Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 1,2 тыс.

  • @sumantvmotivation
    @sumantvmotivation  Год назад +131

    Watch Here ►ruclips.net/video/laO1cm_iWrU/видео.html

  • @srisaisolutions
    @srisaisolutions 7 месяцев назад +68

    ప్రేమా లేదు దోమా లేదు, మి దగ్గర డబ్బు వుంటే అన్ని అవ్వే వస్తాయి. ఫస్ట్ డబ్బు సంపదించుకొంది లైఫ్ లో సెటిల్ అవ్వండి. మి లైఫ్ సూపర్... పోయే వారు పోతారు, వచ్చే వారు వస్తారు. మి దగ్గరకి వచ్చేవారికి రాసిపెట్టి వుండాలి అలా వుండాలి జీవితం ❤

  • @kodalimuneendra5601
    @kodalimuneendra5601 Год назад +69

    మేడం మీరు మాట్లాడే విధానం, మీ డిక్షన్, పదాలు పలకడంలో క్లారిటీ, వాయిస్, ఏ పదానికి ఎంత స్ట్రెస్ ఇవ్వాలో అంత ఇవ్వడం సూపర్...స్పష్టమైన తెలుగు, మధ్య మధ్యలో తెలంగాణా మాండలికం మిక్సింగ్ చాలా చాలా బాగుంది. మీ వీడియో ఇదే ప్రథమం చూడడం. అభిమానినయ్యాను. థాంక్యూ...

  • @samsonp125
    @samsonp125 Год назад +1329

    లవ్ లేదు.. ఏమీలేదు... కష్టపడి వర్క్ చేసుకోండి... అన్ని వస్తాయి

  • @n.muralikrishna1483
    @n.muralikrishna1483 Год назад +13

    మేడం మీరు ఇన్నాళ్లు ఏమీ అయిపోయారు మేడం నేను ఫస్ట్ టైమ్ మీ వీడియో చూసాను కానీ మీరు చేప్పనా విధానం సూపర్ 👌లాస్ట్ లు అన్నారు కదా ఎవ్వరు పసత్తు లు వున్నాటూరు అని భోజనం ఎక్కడ అయినా దురుకతుంది నిజంగా హ మాట మాత్రం సూపర్ 👌థాంక్స్ మేడం గారు 🙏🙏🙏♥️

  • @javvajisatyanarayana8122
    @javvajisatyanarayana8122 Год назад +22

    Madam అందరూ మనసులో అనుకుంటారు మీరు బయటకు చెప్పేస్తున్నారు...గ్రేట్ 🎉

  • @samuelongc
    @samuelongc Год назад +27

    చాలా బాగా / క్రిస్టల్ క్లియర్ గా / చాలా వివరంగా + క్లుప్తంగా 👌❤️🙏

  • @chappaumamaheswararao5373
    @chappaumamaheswararao5373 Год назад +23

    డియర్madm గారు జీవితం లో వున్ననేజన్ని చాలా చక్కగా గా క్లియర్ గా చెప్పారు
    1000%నిజం

  • @nnunna99
    @nnunna99 Год назад +46

    I never seen such matured and talented, knowledgeable and beautiful expert. Indian society need mam like her.

    • @E.Jithender
      @E.Jithender Год назад

      Arey Verry PP... Is There Any Reason To Say That... She Is A. . . . . . . Ardham Pardham Lanee Discussion... Jsut To Promote Their Channel... Burra Lanee... Picha Picha Intrviews... Verry P PMunda And Nuvvu Verry Pitchi Pushpam... Mogudi Moham Kooda Chooda Kunda Mugguru Pillalni Kantundha... Verry Pooka... Avadu Sex Chesthunaaado.... Moguda Pakkinti Vaada... Inkavaryna.... Boku Munda...

    • @VijayAmbati-b9c
      @VijayAmbati-b9c 5 дней назад

      Hi

  • @ramaraobogapurapu8415
    @ramaraobogapurapu8415 Год назад +658

    ఒక్క అమ్మాయిని లవ్ చేశాను...బ్రేకప్ చెప్పేసింది...అప్పుడు నుండి ఆడవాళ్లు అంటే నమ్మకం పోయింది...

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 Год назад +25

      Jaago Ramarao Jaago
      Niku ni behaviour ki Ni mindset ki okkammaay set kaakapote total ladies mida nammakam Povadam endhira nayana
      Foolishness needi

    • @rajeshreddyanju7822
      @rajeshreddyanju7822 Год назад +49

      Solo life so better

    • @suprajm8413
      @suprajm8413 Год назад +26

      Ni batta burraku ammayi padadame ekkuva bro 😂

    • @gudimellajagadeesh5585
      @gudimellajagadeesh5585 Год назад

      Suppppeeeer brrroooooo nuvvu alage sallaga vundu a ammayini fellki sesukokunda sudddam 😂😂😂😂😂

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 Год назад

      @@gudimellajagadeesh5585
      Arey psycho nayala 👿
      Aadu life long single gaadila undipothe nikendukura antha Aanamdam 🤔

  • @rajasbeautifullyrical5471
    @rajasbeautifullyrical5471 Год назад +228

    నిజాయితీగా మనల్ని ప్రేమించే అమ్మాయి దొరికితే దానిని మించిన అందమైన ప్రపంచం ఇంకోటి ఉండదు ఐతే ఈ రోజుల్లో ఆ అందమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి దొరకట్లేదు

    • @ranganadhamranga5355
      @ranganadhamranga5355 Год назад +6

      లేదు ఇపటి ప్రపంచం లో ఎక్కడా లేదు

    • @rajasbeautifullyrical5471
      @rajasbeautifullyrical5471 Год назад +1

      @@ranganadhamranga5355 వెయిట్ చేయాలి బ్రదర్ అంతే

    • @SaiMaruthi-ml5xk
      @SaiMaruthi-ml5xk Год назад +3

      Vethuku.......vethukithe dhorakandhi antu adi ledhuu 😂

    • @rajasbeautifullyrical5471
      @rajasbeautifullyrical5471 Год назад

      @@SaiMaruthi-ml5xk super brother 🤣🤣

    • @aletikrishna2023
      @aletikrishna2023 Год назад +5

      నాకూ దొరికినది బ్రో రియల్ అమ్మాయి

  • @balakishangajula1976
    @balakishangajula1976 Год назад +11

    సింపుల్ గా
    సూపర్ గా చెప్పారు 👌

  • @ksatyanarayanarao1076
    @ksatyanarayanarao1076 10 месяцев назад +1

    Explained with clarity.

  • @SR.Vishaal
    @SR.Vishaal Год назад +3

    Meru chepindi 100% crt mam 👌🏻👌🏻

  • @sathyamdhasari4887
    @sathyamdhasari4887 Год назад

    Manchi Love Concept Chepparu...Naaku bhaga Connect Aindhi... Thank You... 👍👍👍

  • @prashanth786kbs
    @prashanth786kbs Год назад +80

    Well said… Practical life …. VERY clear mindset…..

  • @tirumalgoud
    @tirumalgoud 3 месяца назад +2

    Excellent clarity given thank❤

  • @MaheshBabu-xw6sc
    @MaheshBabu-xw6sc Год назад +7

    నేను కూడా ఒక అమ్మాయి లవ్ చేశాను కానీ నాది అట్రాక్షన్ తెలిసేసరికి చాలా టైం పట్టింది సరైనది అట్రాక్షన్ వదులుకొని నేను నా పనులు చేసుకుంటే ఇప్పుడు ప్రేమ అంటున్న వెంటపడుతుంది

  • @chakradharkota
    @chakradharkota Год назад +2

    Super GA cheppaaru madam thanks

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 Год назад +14

    Very good analysis on dating video by
    Veda priya reddy. Excellent, i am very much
    Pleased. Her knowledge on this subject
    Is excellent and heart touching. Very good
    Lovely video most educational value.
    Thank you very much to veedapriva reddy
    Garu .

  • @rameshmoodu4611
    @rameshmoodu4611 Год назад

    అందరికీ ఉపయోగపడే విధంగా సూపర్ గా చెప్పారు

  • @s.Nagaraju607
    @s.Nagaraju607 7 месяцев назад +4

    ఈమె సైకాలజిస్ట్ కాదు.
    ఈమెకి సైకాలజిస్ట్ అవసరం.
    ఈమె తన సిద్ధాంతాలను ఇతరులపై రుద్దుతుంది.
    LOVE IS STRONGER THAN LUST

  • @abdurrehman-ne7ff
    @abdurrehman-ne7ff 5 дней назад

    MEDAM CHALABAGHA CHIPPARU VERYNICE SUPER LOVEYOU 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @DrBRReddy-sp5uc
    @DrBRReddy-sp5uc Год назад +4

    She dealt psychologically several issues on dating and to find life partners. Good message probable lovers.

  • @chittimusicals9379
    @chittimusicals9379 Год назад +3

    Very clear lession madam. Thankq so much....

  • @nageshwarrao6742
    @nageshwarrao6742 2 дня назад

    आज के समय इस पॉडकास्ट का बहुत महतव है। చక్కగా చెప్పారు

  • @itsmylife5190
    @itsmylife5190 Год назад +6

    Well said great doctor ever

  • @shivalaxmi1926
    @shivalaxmi1926 10 месяцев назад +2

    నా పెళ్ళికి ముందు ఒక అమ్మాయితో లవ్ లో ఉన్నాను నాకు అమ్మాయి పైన విపరీతమైన లవ్ ఉండేది అలాగే last కూడా విపరీతంగా ఉండేది but తనకు మాత్రం నా పైన లవ్ అంతగా ఉండేది కాదు but కామం మాత్రం చాలా ఉండేది తను నాకు డైరెక్ట్ గా చెప్పేది. నాకు ఈ లవ్ అంటే నచ్చదు కాని నీతో సెక్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనేది అందుకే మేము జీవితాంతం కలిసి ఉండలేకపోయాము

  • @eswargowd6541
    @eswargowd6541 Год назад +16

    ఇప్పుడంటే లవ్ అనేధి లేదూ 🧲 మాత్రమె. అబ్బాయిలు లవ్ చేస్తే లవ్ చేసిన అమ్మాయిని మాత్రమే మనిషి నీ చూసి ప్రేమిస్తారు. కానీ అమ్మాయిలు అలా కాదు ఫస్ట్ ఫస్ట్ లుక్కే వాళ్లది వాడి రేంజ్ ఎంత వాడు నన్ను మీటింగ్ చేయగలరా చేయలేరా అని చాలా మంది వరకు ఆలోచిస్తారు

  • @ShaikImamkhasim-du1fb
    @ShaikImamkhasim-du1fb Год назад +1

    Super madem ur speech ❤

  • @anilkota8932
    @anilkota8932 Год назад +3

    madam you are the only person speaking with true voice . thank you madam

  • @జైజవాన్జైజవాన్

    ఇదేమో మహా ముదురులా ఉంది....వీడేమో చైల్డ్ యాంకర్ లా ఉన్నాడు...

  • @vamsineelapala9452
    @vamsineelapala9452 Год назад +1

    Super medam👌🏻👌🏻
    Good information🙏🏻🙏🏻🙏🏻

  • @bhanuprakashregam8907
    @bhanuprakashregam8907 Год назад +16

    Best clarity about lust and love 👍 madam .

  • @ArunkumarGuddeti-lx2ep
    @ArunkumarGuddeti-lx2ep Год назад

    Super madm ma confused life ni chala clarity ga chepparu I really said tqs for u r suggestions, oka best fnd matalu vintunatlu undhi me words vintunte naku

  • @bharathi-ns8qz
    @bharathi-ns8qz Год назад +9

    Woow...what a clarity for about persons.., personality.., feeling.....hatsoff

  • @mallikarjunareddygummalla5899
    @mallikarjunareddygummalla5899 Год назад

    Your స్పీచ్ చాలా
    కరెక్ట్

  • @The_Viking_Rishi
    @The_Viking_Rishi Год назад +4

    Superb vedha Priya reddy gaaru, fabulous your speech

  • @suvvarisanyasirao1285
    @suvvarisanyasirao1285 Год назад

    Excellent Madam...సూపర్ సూపర్ సూపర్

  • @chaitanyakunam41
    @chaitanyakunam41 Год назад +19

    what a valuable session mam

  • @rajanaidurajanaidu6574
    @rajanaidurajanaidu6574 Год назад

    Super medam. Naaku aunser dorikindi. Tnqu so much medam. ❤

  • @iammukundharaomukundha5774
    @iammukundharaomukundha5774 Год назад +32

    వేదప్రియమేడమ్ గారు ,
    ప్రేమకోసం ఆరాటపడే మనిషియెక్క మానసిక,రుగ్మతలకుసంబందించి,
    మంచి క్లారిటీ ఇచ్ఛారు.👌👍👏👏

  • @m.sudhakam.sudhaka9751
    @m.sudhakam.sudhaka9751 Месяц назад

    Good talking medame tq

  • @ynsbaseforever
    @ynsbaseforever Год назад +19

    Super 💯% Correct About lust and love with both in personal and professional life of a person 💗🙏💗💗💗💗

    • @makingnew951
      @makingnew951 Год назад +1

      Lust ante enti bro

    • @ynsbaseforever
      @ynsbaseforever Год назад

      @@makingnew951 it's nothing but love with physical effection bro for a better relationship

  • @pasunoorisrinivasulu966
    @pasunoorisrinivasulu966 Год назад

    Super amkaring bro... Super life leead chestha bro... Taking staile assom...

  • @rdreddy
    @rdreddy Год назад +8

    she is like RGV's sister 😀, she is brilliant !!

  • @SHIVA-NKCK-369
    @SHIVA-NKCK-369 Месяц назад

    Madam garu ❤ mee matalaki nalo spark 🔥🔥🔥 kaligindhi 💯💯💯💓💓💓💯💯💯

  • @rajbhai1169
    @rajbhai1169 Год назад +38

    The best speech and best conveying 🙏
    I have never seen this type of clear information TQ a lot mam ❤️

  • @vijayvardhanbandaru5957
    @vijayvardhanbandaru5957 Год назад +1

    Spr ga chepparu mam

  • @madangles655
    @madangles655 Год назад +3

    Sollu baga chepuru madam

  • @MalikMalik-gg8ym
    @MalikMalik-gg8ym 20 дней назад

    💯.. correct

  • @omprakash-ec2np
    @omprakash-ec2np Год назад +7

    Your excellent Veda madam.. After seeing this episode.. i became your Fan...
    Seen several other episodes yours but it touched....

  • @nandakishoremeruva4232
    @nandakishoremeruva4232 7 месяцев назад

    Your motivetion is very good

  • @venkatj3051
    @venkatj3051 Год назад +48

    అమ్మాయిల గురించి ప్రతీ ఒక్కడు నీతులు చెప్పేవాడు..
    కానీ అదే అమ్మాయి వాడి చెల్లో,అక్కో,అమ్మో అయితే ఏంట్రా అంటే మాత్రం మాట్లాడడు..నచ్చకపోతే ముస్కుని ఉండాలి..మోసం చేస్తే మోసపోయి నందుకు నువ్వు కొంచెం తెలివి పెంచుకోవాలి..అంటే కానీ అమ్మాయిలంతా మోసగాళ్ళు,వాళ్ళని వాడుకుని వదిలేయాలి అని అనకూడదు...

  • @Aarvisitaram2803
    @Aarvisitaram2803 Год назад +8

    Excellent session mam.... You are more knowledgeable

  • @raghavuluvydani
    @raghavuluvydani 10 месяцев назад

    సూపర్ మేడం చాలా బాగా చెప్పారు

  • @sandeepsanju4876
    @sandeepsanju4876 Год назад +15

    Best clarity information medam thank you giving a clarity for Last & love 💕 I am happy with this message

  • @chokkalovaprasad1282
    @chokkalovaprasad1282 8 месяцев назад

    Best interview

  • @mekalagopi2549
    @mekalagopi2549 Год назад +5

    మనస్సు మరుతుందీ ఇదీ నిజం

  • @devraju4861
    @devraju4861 Год назад +1

    Jai Bheem sister chalachakkaga chepparu vivarincharu chakkaga you are intelligent you are good analysis madam you are great madam very thank you congratulations

  • @suryaswabhi542
    @suryaswabhi542 Год назад +4

    Exlent analysis for life , hatesup maaaaam.. and Coverd to S t v ..

  • @sampathkumar5627
    @sampathkumar5627 Год назад +1

    Super madam very good explanation

  • @rudrojivishnu7020
    @rudrojivishnu7020 Год назад +12

    I am in love from 2nd class to inter 2nd year but iam not proposed i am not dared to do this is the most common problem in lovers ❤

  • @kumarsirisetti6503
    @kumarsirisetti6503 Год назад

    Yes super ga chepparu

  • @bixapathikarrollaou8079
    @bixapathikarrollaou8079 Год назад +31

    7:20 👌👌🙏🙏

  • @mullapudiashokkumar8943
    @mullapudiashokkumar8943 Год назад +1

    You had been explained about lust and also about love is simply superb and also simply awesome vedhapriya reddy గారు👍👍👍🙏🙏🙏

  • @hemanthpa1571
    @hemanthpa1571 Год назад

    Madam meeru super super anthay❤❤❤❤ me talking chala baguntadhi 🤗🤗🤗🤗

  • @tarakrama
    @tarakrama Год назад +4

    Awesome information n mind blowing

  • @NareshGuthikonda
    @NareshGuthikonda 3 месяца назад

    Super super videos very very good videos from Warangal Telangana

  • @yvignesh7188
    @yvignesh7188 Год назад +5

    Motivation of speach is very nice Medam

  • @ramanaduragasi2565
    @ramanaduragasi2565 8 месяцев назад

    Good explanation

  • @doityourself_go
    @doityourself_go Год назад +3

    what a mature woman.... i never seen before like this woman...vedha priya reddy you are awesome....😍🥰

  • @Jo.jobaby
    @Jo.jobaby 11 месяцев назад

    Wow.....em.chelparu mam

  • @pradeepkumar3612
    @pradeepkumar3612 Год назад +7

    What you said about marriage it's correct
    super mam

  • @gopalkhethavath8273
    @gopalkhethavath8273 Год назад

    Super ga Chepparu Madum.

  • @ramakrishnareddy4875
    @ramakrishnareddy4875 Год назад +9

    You are absolutely correct madam.

  • @aravindnani9682
    @aravindnani9682 3 месяца назад

    Thank you very much madam I got my answer

  • @pandugaadupandu2269
    @pandugaadupandu2269 Год назад +21

    Oyo రూమ్ లో దే love
    70 % అమ్మాయి డబ్బు కోసం కమిట్ అవుతుంది.....
    Love లేదు తొక్క లేదు

  • @powerstarnaidu5571
    @powerstarnaidu5571 Год назад +1

    Good information mem voice super

  • @valakaladinneravichandra5531
    @valakaladinneravichandra5531 Год назад +19

    లవ్వ ఈ కాలంలో ఆపండి రా బాబు..... డబ్బుంటే చాలు వాళ్ళే వచ్చి చేరుతారు
    నేను అందరినీ అనడం లేదు....99% అలాగే వున్నారు

    • @SomaSumithreddy-sj3fd
      @SomaSumithreddy-sj3fd 10 месяцев назад +1

      99 percentage haa andaru వచ్చినట్టే కదా ఒక 1 percent lekapothe enti 😂😂😂

  • @vanithareddy1778
    @vanithareddy1778 Год назад +1

    Really super

  • @ganjaprasad4873
    @ganjaprasad4873 Год назад +8

    ఆడవాళ్ళు ఇంతకు ముందు లా లేరు.ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే Speed గా వున్నారు.నాకు అయితే ఒక అమ్మాయి Rx 100 సినిమా చూపించింది.అప్పటి నుండి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకుడదో తెలియటం లేదు

  • @tejakuna8775
    @tejakuna8775 Год назад

    Medam your Speaking Super Good consept Nice medam

  • @akkunaidugedela5275
    @akkunaidugedela5275 Год назад +30

    behaviour might be changed based on the environment we grow , people changed based on the situation faced by the people.

  • @p.eswarreddy9594
    @p.eswarreddy9594 9 месяцев назад

    Super medam 🎉

  • @Rdy07
    @Rdy07 Год назад +5

    Jivitham lo m work set kakapothe ela sodi chepthu brathikeyachu annamata

  • @reddymuralireddy1045
    @reddymuralireddy1045 Год назад +2

    Super madam I love ur passionate speech

  • @gajulasrinivas5492
    @gajulasrinivas5492 Год назад +4

    మేడం మీరు చాలా బాగాచెప్పారు

  • @srinivasbollamoni
    @srinivasbollamoni 6 дней назад

    1000,%corret

  • @srinivasarao4335
    @srinivasarao4335 Год назад +10

    అంబానీ అంత డబ్బు ఉంటే క్షణం క్షణం గుర్తుకు వస్తాము.

  • @ramachendramguggilla4419
    @ramachendramguggilla4419 Год назад

    Thank you Madam
    💕❤️🇮🇳🙏🙏🙏🙏🙏🚩🕉️

  • @krishnalucky1650
    @krishnalucky1650 Год назад +10

    Chala baga chepparu meadam

  • @ebheemaiah8880
    @ebheemaiah8880 Год назад

    Super explain madam

  • @gajulasrinivas5492
    @gajulasrinivas5492 Год назад +9

    మేడం మీరు చెపింది పచ్చి నిజం

  • @chinnaswamytirunagari6642
    @chinnaswamytirunagari6642 Год назад +24

    ఆడదాని జీవితంలోకి మగవాడు ఆవిడ దేహాన్ని కావలసిన పదార్థాలు కోరికలు తీర్చే మగవాడు ని ఏ ఆడదీ మరువలేని యదార్థగాథ

    • @nagendraravipudi1109
      @nagendraravipudi1109 Год назад

      Antey sex medam

    • @shreekanthraja1133
      @shreekanthraja1133 Год назад

      When one pure hearts love never replaced by any relations or persons. ( a married lady never forgot her first loves and even she never bond with that person)

    • @bvr333
      @bvr333 9 месяцев назад

      2 comments lo adhere clear ga ledu, em cheppalanukuntunnaru meeru asalu

  • @cadindmohammed
    @cadindmohammed 7 месяцев назад

    Way of talking excellent and beautiful

  • @yadlaramalakshmi8443
    @yadlaramalakshmi8443 Год назад +17

    మేడంకి ఆ విషయం లో బాగా అనుభవం ఉన్నట్టువుంది😂😂

  • @PublicHealthCareCouncil
    @PublicHealthCareCouncil Год назад +1

    Unlimited correct chepparu ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vemurlasathishkumar4256
    @vemurlasathishkumar4256 Год назад +10

    Ammayi daggara appu teesukoni eggodithe. Manalni padhe padhe gurtu chesukuntadhi😄

  • @ChanduReddy-q8n
    @ChanduReddy-q8n 3 месяца назад

    Super andi