తప్పు ఎవరిదో తేల్చేసిన వీడియో | Big Expose | Pushpa 2 Allu Arjun Vs Revanth Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 1 тыс.

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 Месяц назад +179

    Sir nijam chepparu meeru.
    అసలు మొదటి తప్పంతా జనాలదే.
    ధర్మం కోసం ఏ వెధవా ముందుకు రాడు. భగవంతుని ఊరేగింపు ఉందంటే ఏ ఒక్కడికి సోయ ఉండదు. రారు. ఐక్యత కనబరుచరు. ధర్మం కోసం పోరాడే వారికి సపోర్ట్ చెయ్యరు. దేశ భక్తి ఉండదు. ఇంట్లో మతా మార్పిళ్ళు జరుగుతుంటే ఆపుకోలేరు. Culture కి విలువ ఇవ్వరు. మనమంతా హిందువులం అని ఒక్కతాటి పై ఉండరు. జెండా పండుక్కి ఒక్కడూ వెళ్ళడు. జెండాకి సెల్యూట్ చెయ్యరు. కానీ రీల్ హీరోలు ఏదో నిజమైన హీరో లన్నట్లు వాళ్ళని ఫాలో చేస్తారు. సిగ్గుండదు వీళ్లకు. వీళ్లు అసలు మనుషులే కాదు. అయినా, దిక్కు మాలిన, హింస ప్రేరేపించే, విలన్ లను హీరోలుగా చూపించే చెత్త సినిమాలను చూడకపోతే నష్టం ఏమిటి? వేల రూపాయలతో దొంగ టిక్కెట్ కొనుక్కుని మరీ చూడాలా? ఛీ చెత్త సినిమాలు, చెత్త ఫ్యాన్స్.
    సంస్కారం తెచ్చుకోండి ఇప్పుడైనా!!
    మారాల్సింది మనమే, సగటు మధ్య తరగతి మనుషులమే.

    • @chiguruyellam6233
      @chiguruyellam6233 Месяц назад +15

      మీర్ చెప్పింది నూటికి నూరు శాతం నిజం. మారాల్సింది జనాలే

    • @mkbhargavirhymesvibes
      @mkbhargavirhymesvibes Месяц назад +3

      Nice 👍

    • @girijaghanta7130
      @girijaghanta7130 Месяц назад +4

      Well said sister

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool Месяц назад +4

      Yes , obsolutelty correct

    • @sadhuvinayak9063
      @sadhuvinayak9063 Месяц назад +10

      ఇందులో నిజమైన హీరోలుగా ఇండియన్ ఆర్మీ ఉంది నావి ఉంది ఎయిర్ ఫోర్స్ ఉంది........ వాటిలో జాయిన్ అవ్వండి మీ అభిమానాన్ని దేశభక్తి రూపంలో చూపించండి

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 Месяц назад +76

    చాలా ఖచ్చితమైన విశ్లేషణతో, మీరు ఈ కేసు యొక్క 360 దశలను కవర్ చేసారు. గ్రేట్ జాబ్ DSP 👌👌👌

  • @truthprevails20
    @truthprevails20 Месяц назад +61

    నేను చివరిదాకా చూసాను. విషయాన్ని సమగ్రంగా, సూక్ష్మంగా విశ్లేషించారు. ధన్యవాదాలు.

  • @gayathripavanspeaks454
    @gayathripavanspeaks454 Месяц назад +95

    Video మొత్తం చూశాను sir... ప్రతి video లో కూడా సూటిగా సుత్తి లేకుండా... మీరు చెప్పే విధానం బాగుంటుంది

  • @ashrithastv5488
    @ashrithastv5488 Месяц назад +69

    నేను చూసాను. అన్నింటిలో రేవంత్ తెలుగు లో మాట్లాడడానికి అక్బర్ ని అడగడం అనేది జీర్ణించుకోలేక పోతున్నాను

    • @NKS1982
      @NKS1982 Месяц назад +1

      ఎందుకంటే ఆయనకి తెలుగు రాదు కాబట్టి అలా చెప్పడం అసెంబ్లీ సప్రదాయం అనుకుంటా....

    • @ramakrishnanowduri6565
      @ramakrishnanowduri6565 Месяц назад +13

      ​@@NKS1982హైదరాబాదులో పుట్టి పెరిగిన వాడికి తెలుగు రాకపోవడం ఏంటి? అక్బరుద్దీన్ ఒవైసీకి తెలుగు అర్థం అవుతుంది. తెలుగులో కూడా మాట్లాడగలడు, కానీ మాట్లాడడు!
      'ఖాన్'గ్రెస్ లో వున్నవాళ్లు ఊసరవెల్లులు. 'ఖాన్'గ్రెస్ లో చేరి రేవంత్ కూడా ఊసరవెల్లి మాదిరిగా మారిపోయాడు.

    • @ashrithastv5488
      @ashrithastv5488 Месяц назад

      @@NKS1982 😀

    • @seethasravani8263
      @seethasravani8263 Месяц назад +3

      Same feeling

    • @seethasravani8263
      @seethasravani8263 Месяц назад

      ​​@@NKS1982 ఓవైసీ గాడికి తెలుగు అర్థం అవుతుంది .. అర్థం కానట్టు నటించడం తురకలకు ఉండే fat.. రేవంత్ రెడ్డి తురక ఓట్ల కోసం వాని కాళ్లు కూడా పట్టుకుంటాడు

  • @ArkRaju-k6i
    @ArkRaju-k6i Месяц назад +309

    తెలుగు రాష్ట్రంలో తెలుగు శాసనసభలో తెలుగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో తెలుగు మాట్లాడడానికి అక్బరుద్దీన్ గాడి పర్మిషన్ కావాలి, గ్రేట్

    • @tpshobananair8317
      @tpshobananair8317 Месяц назад +41

      తెలంగాణ ప్రజల ఖర్మ

    • @subbuk9716
      @subbuk9716 Месяц назад +41

      అక్బరుద్దీన్ అడగాల్సింది. హిందీలో మాట్లాడొచ్చా అని. కానీ రివర్స్ 😂

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho Месяц назад

      @@ArkRaju-k6i arey lafoot question adigindii akbar gadu hindii loo so first nen telugu lo chepthaa ani permission adugadugu , meru muslims kanipisthe chaluu ve ne find out chyali anukutunaruuu

    • @chiguruyellam6233
      @chiguruyellam6233 Месяц назад +29

      సిగ్గూ లేదు కోడ్కు

    • @Be.kind.to.allkinds
      @Be.kind.to.allkinds Месяц назад +36

      మానవత్వం గురించి owaisi బ్రదర్సె మాట్లాడాలి🥴🤣

  • @sdurgaprasad7638
    @sdurgaprasad7638 Месяц назад +29

    భరతవర్ష గారు చాలా వివరంగా క్లారిటీగా చెప్పారు థాంక్యూ

  • @sdurgaprasad7638
    @sdurgaprasad7638 Месяц назад +34

    థాంక్యూ సార్ సీఎం గురించి అల్లు అర్జున్ గూర్చి పోలీసులు గురించిసంధ్య థియేటర్ యాజమాన్యంమరియు సోషల్ మీడియా గూర్చి అందరి గురించి చాలా వివరంగాతెలియపరిచారు ఈ ఒక్క వీడియో అందరూ అందరికీ కనువిప్పు అవ్వాలి సిఎం గారు ప్రజల గురించి మానేసి సినిమా హీరో గురించి మాట్లాడుతున్నాడుచర్చ చేస్తున్నాడు కక్షపూరిత రాజకీయాలుభరత్ వర్షా గారు మీకు మరోసారి థాంక్యూ

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      చనిపోయిన బిడ్డల తల్లి, హాస్పిటల్‌లో పడి ఉన్న బిడ్డ ప్రజలు కాదా? వాళ్ళ గురించి చర్చించటం ప్రజల గురించి కాదా? వాళ్ళ ఆ దుస్థితికి కారణమైన వెధవను అరెస్ట్ చేస్తే తల్లీ బిడ్డల గురించి కనీస సానుభూతి లేకుండా, కేవలం వాడి అరెస్టు గురించి రచ్చ చేసే మీలాటాళ్ళూ, రాజకీయనాయకుల గురించి, ఆ దారుణాన్ని, ఆ అల్లు గాడి వికృత చేష్టల్ని బయట పెట్టడం కక్షపూరిత రాజకీయాలా?

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      చనిపోయిన బిడ్డల తల్లి, హాస్పిటల్‌లో పడి ఉన్న బిడ్డ ప్రజలు కాదా? వాళ్ళ గురించి చర్చించటం ప్రజల గురించి కాదా? వాళ్ళ ఆ దుస్థితికి కారణమైన వెధవను అరెస్ట్ చేస్తే తల్లీ బిడ్డల గురించి కనీస సానుభూతి లేకుండా, కేవలం వాడి అరెస్టు గురించి రచ్చ చేసే మీలాటాళ్ళూ, రాజకీయనాయకుల గురించి, ఆ దారుణాన్ని, ఆ అల్లు గాడి వికృత చేష్టల్ని బయట పెట్టడం కక్షపూరిత రాజకీయాలా? శెభాష్

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 Месяц назад +20

    చాలా సింపుల్ గా, అర్ధమయ్యేలా చెప్పారు. పనికిమాలిన విషయాలు మీద పెట్టే ద్రుష్టి, పనికి వచ్చిన సమస్యలు మీద పెడితే, ఈ దేశం ఎప్పుడో..... బాగుపడేది. ఇలాంటి స్వార్ధ రాజకీయ నాయకుల వల్లే, ఈ గతి పట్టింది 🤦‍♀️

  • @NarasimhaRajuPalla
    @NarasimhaRajuPalla Месяц назад +21

    నేను చూశాను మిత్రమా... మీ ప్రెసెంటేషన్... అద్భుతం... 👌👌👌👌

  • @goggelasuresh6707
    @goggelasuresh6707 Месяц назад +10

    సూపర్ explanation... అన్నా అందరిని రేవువేట్టావ్..... 🙌🙌🙌🙌👍 yess వీడియో completed

  • @ltantravahi
    @ltantravahi Месяц назад

    Thanks!

  • @narendarreddy8693
    @narendarreddy8693 Месяц назад +36

    చాలా బాగా చెప్పారు.. సీఎం గారు ఒక ఎమ్మెల్యే పర్మిషన్ అడగడం ఒక్క ఈ సీఎం కే సాధ్యం..

    • @dileepdurgam1832
      @dileepdurgam1832 Месяц назад +1

      @@narendarreddy8693 bro...vallu question chesthe aayana answer chesadu...revanth kavali ani aa topic tesuku raledu assembly lo...May be he thought that not necessary in assembly...but when question raises there CM (LEADER OF ASSEMBLY)should Answer it

    • @narendarreddy8693
      @narendarreddy8693 Месяц назад +4

      @dileepdurgam1832 మనం తెలుగు వాళ్ళమే కదా బ్రో.. అయనగారి పర్మిషన్ అడిగి రెండు నిముషాలు తెలుగు లో చెప్తా అనడం సరి కాదు గా..

    • @padmanabhadn031
      @padmanabhadn031 Месяц назад

      ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆ ಟೈಮ್ ಲೋ ಪಾಕಿಸ್ತಾನ ಲೋ ಉನ್ನಾ ನೇಮ ಅನುಕುನ್ನಾಢು

  • @goggelasuresh6707
    @goggelasuresh6707 Месяц назад +17

    పార్టీ నే ఖాన్ గ్రెస్.... కాదా మరి పర్మిషన్ ఉండాలి కాదా అన్నా.... వాళ్ళదగ్గర నుంచి

  • @srujanahindu
    @srujanahindu Месяц назад +82

    జైశ్రీరామ్ 🙏🏻 కరెక్ట్ అండి అల్లు అర్జున్ చేసింది 100% తప్పే కానీ సీఎం ఒక్క అల్లు అర్జున్ విషయంలోనే ఎందుకు అంతగా స్పందించారు అదే స్పందన ఎంతోమంది పిల్లలు అన్యాయంగా చనిపోయినప్పుడు ఎందుకు ఇలా స్పందించలేదు అప్పుడు

    • @srinivasamurthymula8797
      @srinivasamurthymula8797 Месяц назад +1

      ఆ బెన్ఫిట్ షోకి పర్మిషన్ ఈయన ఇచ్చేరు, అల్లు అర్జున్ ఆటిట్యూడ్ , టికెట్ కొన్న వాళ్ళు బయట ఉన్నారు, సినిమా చూసింది అల్లు స్టాఫ్ & బౌన్సర్, సంబంధం లేదు అన్నారు, సినిమా హీరో ఎవరు? థియేటర్ యజమాని ఎవరు ? గేట్ ముయ్యి అని చెప్పింది ఎవరు ? ఈ ఫ్యాన్స్ మీ వాళ్ళు కారా ? డైరెక్టర్ సుకుమార్ మీకు తెలియదు ?

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      చనిపోయిన బిడ్డల తల్లి, హాస్పిటల్‌లో పడి ఉన్న బిడ్డ ప్రజలు కాదా? వాళ్ళ గురించి చర్చించటం ప్రజల గురించి కాదా? వాళ్ళ ఆ దుస్థితికి కారణమైన వెధవను అరెస్ట్ చేస్తే తల్లీ బిడ్డల గురించి కనీస సానుభూతి లేకుండా, కేవలం వాడి అరెస్టు గురించి రచ్చ చేసే మీలాటాళ్ళూ, రాజకీయనాయకుల గురించి, ఆ దారుణాన్ని, ఆ అల్లు గాడి వికృత చేష్టల్ని బయట పెట్టడం కక్షపూరిత రాజకీయాలా?

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      ఒకేళ స్పందించకుండా వదిలేస్తే సెలబ్రిటి కాబట్టి పట్టించుకోలేదు, హీరోకో రూలూ సామాన్యులకో రూలా అని మళ్ళీ మీలాటాళ్ళే అంటారు. నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుంది.

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      ఒకేళ స్పందించకుండా వదిలేస్తే సెలబ్రిటి కాబట్టి పట్టించుకోలేదు, హీరోకో రూలూ సామాన్యులకో రూలా అని మళ్ళీ మీలాటాళ్ళే అంటారు. నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుంది.

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      చనిపోయిన బిడ్డల తల్లి, హాస్పిటల్‌లో పడి ఉన్న బిడ్డ ప్రజలు కాదా? వాళ్ళ గురించి చర్చించటం ప్రజల గురించి కాదా? వాళ్ళ ఆ దుస్థితికి కారణమైన వెధవను అరెస్ట్ చేస్తే తల్లీ బిడ్డల గురించి కనీస సానుభూతి లేకుండా, కేవలం వాడి అరెస్టు గురించి రచ్చ చేసే మీలాటాళ్ళూ, రాజకీయనాయకుల గురించి, ఆ దారుణాన్ని, ఆ అల్లు గాడి వికృత చేష్టల్ని బయట పెట్టడం కక్షపూరిత రాజకీయాలా?

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 Месяц назад +16

    తల్లుదండ్రుల ను గౌరవించరు.
    దేశాన్ని గౌరవించరు. సంస్కృతి ని గౌరవించరు.
    షోపుటప్ రంగుల కంప్యూటరైజ్డ్ ఇమేజేస్ లొ కనిపించే సామాజిక స్పృహ లేని, సోషల్ అవేర్ నెస్, సోయి లేని, కనీస అవగాహన, జ్ఞానం లేని, కామన్ సెన్స్ లేని హౌలే గాళ్ళ కు బుద్ది ఎప్పుడొస్తుదో ?

  • @RajeshTata-c1h
    @RajeshTata-c1h Месяц назад +15

    ఒక పసివాడి ప్రాణం, ...ఒక కళాకారుడి నిస్సహాయత..... పోలీసు డిపార్టుమెంటు వారు ఎంత కష్టపడి డ్యూటీ చేసిన కలిసి రాణి కాలం, పెద్దమనుషుల దొంగాట....వీటిలో చివరకు మిగిలేది ?

  • @RamchandrareddyMandala-d4q
    @RamchandrareddyMandala-d4q Месяц назад +13

    విశ్లేషణ చాలా విలువైనది గా ఉంది కృతజ్ఞతలు

  • @youtubeyoutube1611
    @youtubeyoutube1611 Месяц назад +12

    Wow such a soulful talk . ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ మీలోవున్న యింగితం ఆవగింజంతయింగితం మాకు వుంటే ప్రపంచం బాగుపడుతుంది కద.

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION Месяц назад +87

    అక్బుద్దీన్ ఓవైసీ గారు...
    "ఈ అసెంబ్లీలో నేను తెలుగులో మాట్లాడవచ్చు మీ పర్మిషన్ తో !!!" రేవంత్ అన్నా...
    నీకు తగునా ఈ డైలాగ్ ???🙄🙄🙄

    • @seethasravani8263
      @seethasravani8263 Месяц назад +4

      Yes

    • @beingneutral5956
      @beingneutral5956 Месяц назад +2

      Benifit shows evvadam govt mistake
      Sandya theatre vallu allu arjun ki ravadhu ani cheppakapovadam theatre mistake
      Allu arjun theatre ki ravadam aayana mistake
      Police lu return panpinchaledhu, police mistake
      Fans over ga racha chesaru, fans mistake
      Benifit shows ki revathi family tho ravadam, valla mistake
      Andaridhi mistake undhi, okkarini blame cheyyadam correct kadu

    • @PJ-lm5yb
      @PJ-lm5yb Месяц назад +3

      ఒవైసీ గారు కాదు, ఒవైసీ గాడు 🙏🏻🙏🏻

    • @SHYAMSundarEedunuri
      @SHYAMSundarEedunuri Месяц назад

      అది సెటైర్, అంతే, cm is leader of the house he can do any thing

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 Месяц назад +22

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై తెలుగు తల్లికి జేజేలు జై తెలుగు తల్లికి జేజేలు జై హింద్

  • @JeevanaSwaraVahiniLg92
    @JeevanaSwaraVahiniLg92 Месяц назад +7

    వీడియో మొత్తం చూసాను అన్ని కోణాల్లో అద్భుతంగా విశ్లేషించారు 👏👏

  • @narsaiah.bellapu5419
    @narsaiah.bellapu5419 Месяц назад +51

    6 గ్యారంటీ లను అసెంబ్లీలో leవ్వకుడదు అని వాళ్ళ సైలెంట్ పాలిటిక్స్ లో ఈ అల్లు అర్జున్ కథ అంతే ఈధో కాంగ్రెస్ ఆడుతున్న పెద్ద ఉసరవెల్లి కథ

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      హా అక్కడికేదో పదేళ్ళు ఉండి మీరెన్ని గేరంటీలు అమలు చేసేసారో చూసాంగా. ఒక పిల్లల తల్లిని అంత దారుణంగ చంపేసి, బిడ్డని హాస్పిటల్ లో పడేస్తే, ఆ విషయం చీమ కుట్టినట్టు లేదు మీకు, ఆ అల్లు గాడు, మీ నీచ రాజకీయాలు ముఖ్యమైపోయాయి. ఏం మనుషులురా బాబూ.

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      హా అక్కడికేదో పదేళ్ళు ఉండి మీరెన్ని గేరంటీలు అమలు చేసేసారో చూసాంగా. ఒక పిల్లల తల్లిని అంత దారుణంగ చంపేసి, బిడ్డని హాస్పిటల్ లో పడేస్తే, ఆ విషయం చీమ కుట్టినట్టు లేదు మీకు, ఆ అల్లు గాడు, మీ నీచ రాజకీయాలు ముఖ్యమైపోయాయి. ఏం మనుషులురా బాబూ.

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      హా అక్కడికేదో పదేళ్ళు ఉండి మీరెన్ని గేరంటీలు అమలు చేసేసారో చూసాంగా. ఒక పిల్లల తల్లిని అంత దారుణంగ చంపేసి, బిడ్డని హాస్పిటల్ లో పడేస్తే, ఆ విషయం చీమ కుట్టినట్టు లేదు మీకు, ఆ అల్లు గాడు, మీ నీచ రాజకీయాలు ముఖ్యమైపోయాయి. ఏం మనుషులురా బాబూ.

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      హా అక్కడికేదో పదేళ్ళు ఉండి మీరన్ని గేరంటీలు అమలు చేస్సినట్టు. పదేళ్ళలో మీరెన్ని గేరంటీలు అమలు చేసేసారో చూసాంగా. ఒక పిల్లల తల్లిని అంత దారుణంగ చంపేసి, బిడ్డని హాస్పిటల్ లో పడేస్తే, ఆ విషయం చీమ కుట్టినట్టు లేదు మీకు, ఆ అల్లు గాడు, మీ నీచ రాజకీయాలు ముఖ్యమైపోయాయి. ఏం మనుషులురా బాబూ.

  • @r.v.snageswararao5781
    @r.v.snageswararao5781 Месяц назад +6

    భరతవర్ష గారి విశ్లేషణ కి హృదయపూర్వక నమస్కారములు

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 Месяц назад +6

    మంచి విశ్లేషణ.. బాగా చేప్పారు. రేవంత్ వొవైసీ కుటుంబానికి అటెండర్ లాగా తెలుగులో మాట్లాడటానికి పర్మిషన్ అడిగడం తెలుగు జాతికి సిగ్గుచేటు. నిజాలు నిదానంగా నయినా అర్ధం అవుతాయి అర్ధం చేసుకోవాలనుకుంటే.

  • @ksrayudu1966
    @ksrayudu1966 Месяц назад +5

    Genuine analysis తమ్ముడు. ఇందులో కామన్ సెన్స్ తో ఆలోచిస్తే బాగా క్లియర్. అల్లు అర్జున్ కు maturity లేదు అనేది క్లియర్. బుద్ధి లేని తల్లిదండ్రులు. అక్బరుద్దీన్ నాటకీయ మానవీయ కోణం. రేవంత్ రెడ్డి గారి స్పందన తప్పు pattalemu. రాజకీయ konaalu uhinchalemu. ఒక movie chudanu వస్తూ road show cheyyyatam entha మూర్ఖత్వం . ఇలాంటి cinemaalaku awards ivvatam ante youth ఇదే correct అనే అభిప్రాయం కు vastaaru.

  • @bvrkmoto_1
    @bvrkmoto_1 Месяц назад +5

    చివరిదాకా నేను చూశాను మీ వీడియో ని. చాలా విషయాలను reasonable గా నే కాక అద్భుతంగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా నిస్వార్థంగా వివరించారు. ధన్యవాదములు.

  • @pydichittibabu954
    @pydichittibabu954 Месяц назад +8

    అక్బర్ owasi ఏమయినా బాలీవుడ్ ఖాన్ తో కలసి కుట్ర చేసి అసెంబ్లీ లో క్వశ్చన్ అడగటం, దానికి రేవంత్ అల్లు అర్జున్ నీ నీచుడు, దుర్మార్గుడు గా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ పాలసీ లు చేస్తుంది, అల్లు అర్జున్ ది కూడా తప్పు ఉన్నది కానీ కావాలి అని చేయలేదు

    • @edujob5323
      @edujob5323 Месяц назад

      @@pydichittibabu954 exactly bro

  • @krupasagarkonga6295
    @krupasagarkonga6295 Месяц назад +6

    గుడ్ ఈవెనింగ్ మిస్టర్ శివ ప్రసాద్ గారు నేను మీ విశ్లేషణ చివరి వరకు చూశాను
    ఆల్ ఇన్ ద గేమ్
    అందరి పాత్ర ఉంది ఇందులో చాలా సునిషితమైన 👌👌👌విశ్లేషణ

  • @Vanaram663
    @Vanaram663 Месяц назад +10

    చివరి వరకు చూసాను అక్బరుద్దీన్ ని ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడతా అని వేడుకోవటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను

    • @chiguruyellam6233
      @chiguruyellam6233 Месяц назад

      రేవంత్ రెడ్డికి సిగ్గూ ఎగ్గూ లేదు ఒక్క ముఖ్య మంత్రి ఈ విధంగా అడ్కక్కోవడం 😂😂😂

  • @Vijay-yl5ss
    @Vijay-yl5ss Месяц назад +41

    రేవతి సంధ్య థియేటర్లో చనిపోవడం చాలా దురదృష్టకరం కానీ దానిపై వివరణ అక్బరుద్దీన్ అడగడానికి ఎంత మాత్రం హక్కు లేదు అవినీతికి ఆలవాలమైన పాత బస్తీని వదిలి అసెంబ్లీలో ఈ విషయం గురించి మాట్లాడటానికి సిగ్గు ఉండాలి కోట్ల కరెంటు బకాయిలు వసూలు చేసే సత్తా రేవంత్ అక్బరుద్దీన్ ఇద్దరికీ లేదు

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      సరే పాతబస్తీలో కరెంటు బిల్లులు కట్టించమని రేవంత్ రెడ్డిని అడిగే ముందు, మోదీని ఓవైసిల మీదకి ED IT raids ఎందుకు చేయించట్లేదని అడుగరాదూ? తనకి ఎదురు తిరిగిన ప్రతీ వాళ్ళ మీదకి ఈడిని పంపి అరెస్ట్ లు చేయిస్తున్నాడుగ మోదీ, మరి ఓవైసి బ్రదర్స్ మీద ఇపటి వరకు అవేమీ జరగలేదంటే అంత నీతిమంతులు, సచ్చరితులా వాళ్ళూ. మరటువంటపుడు ఇంక మీ బిజెపి వాళ్ళు ఓవైసిలని ఎందుకు తిట్టడం, వాళ్ళని విలన్లుగా చూపడం?

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      సరే పాతబస్తీలో కరెంటు బిల్లులు కట్టించమని రేవంత్ రెడ్డిని అడిగే ముందు, మోదీని ఓవైసిల మీదకి ED IT raids ఎందుకు చేయించట్లేదని అడుగరాదూ? తనకి ఎదురు తిరిగిన ప్రతీ వాళ్ళ మీదకి ఈడిని పంపి అరెస్ట్ లు చేయిస్తున్నాడుగ మోదీ, మరి ఓవైసి బ్రదర్స్ మీద ఇపటి వరకు అవేమీ జరగలేదంటే అంత నీతిమంతులు, సచ్చరితులా వాళ్ళూ. మరటువంటపుడు ఇంక మీ బిజెపి వాళ్ళు ఓవైసిలని ఎందుకు తిట్టడం, వాళ్ళని విలన్లుగా చూపడం?

    • @Satya-t1rg
      @Satya-t1rg Месяц назад

      సరే పాతబస్తీలో కరెంటు బిల్లులు కట్టించమని రేవంత్ రెడ్డిని అడిగే ముందు, మోదీని ఓవైసిల మీదకి ED IT raids ఎందుకు చేయించట్లేదని అడుగరాదూ? తనకి ఎదురు తిరిగిన ప్రతీ వాళ్ళ మీదకి ఈడిని పంపి అరెస్ట్ లు చేయిస్తున్నాడుగ మోదీ, మరి ఓవైసి బ్రదర్స్ మీద ఇపటి వరకు అవేమీ జరగలేదంటే అంత నీతిమంతులు, సచ్చరితులా వాళ్ళూ. మరటువంటపుడు ఇంక మీ బిజెపి వాళ్ళు ఓవైసిలని ఎందుకు తిట్టడం, వాళ్ళని విలన్లుగా చూపడం?

  • @vs.narayanakotte7087
    @vs.narayanakotte7087 Месяц назад

    Good analysis
    Truthfully done
    👍👍👍

  • @TulasiSujatha-m8k
    @TulasiSujatha-m8k Месяц назад +5

    చాలా వివరంగా చెప్పారు ప్రసాద్ గారు ఒక సంఘటన వెనకాల ఎన్ని విషయాలు దాగి ఉన్నాయని చాలా క్లుప్తంగా వివరించారు ఏదైనా ఒక విషయాన్ని పట్టుకొని లాగితే డొంకంతా కదిలినట్లు అందరు విషయాలు బయటకు వచ్చినవి చాలా క్లియర్ గా వివరించినందుకు ధన్యవాదాలు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @rajagoud8674
    @rajagoud8674 Месяц назад +3

    ఫ్యూచర్ లో ప్రతి ఈ(జి)రోకి ఇదొక గుణపాఠం నేర్పింది అనుకుందాం సార్... మీ విశ్లేషణ అద్భుతం 🙏 ఇప్పటికైనా సియం రాష్ట్ర సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుంది.

  • @Divya037
    @Divya037 Месяц назад +2

    👏👏👏👏👏👏... నిజాల్ని నిర్భయంగా చెప్పారు 🙏🙏🙏🙏.... మీలాంటి వాళ్ళు చాలా అవసరం

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 Месяц назад +9

    కాంగ్రెస్ నీచ బుద్ధిని ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటారు

  • @Sravan585
    @Sravan585 Месяц назад +2

    Cleanly explained...I have seen the full video....
    Really great effort Andi..
    .I"m a regular follower of Bharathavarsha Andi ..
    Jai Hanuman!

  • @harinarayana1383
    @harinarayana1383 Месяц назад +5

    I watched Full Video. The content is Very much justified.

  • @shravankumarshravankumar2693
    @shravankumarshravankumar2693 Месяц назад +2

    చాలా చక్కని విశ్లేషణ 👌
    నేను వీడియో మొత్తం చూసాను 👍

  • @maruthiprasad1452
    @maruthiprasad1452 Месяц назад +4

    Hats off sir for trying to explain the truth..👏👏

  • @rajasekhargantyada7553
    @rajasekhargantyada7553 Месяц назад +2

    excellent analysis annayya

  • @gujju0tulasirao834
    @gujju0tulasirao834 Месяц назад +9

    అసెంబ్లీలో TG గురుకులాల్లో చనిపోయిన 52 మంది విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడలేదు?
    వాళ్లకు #25 లక్షలు ఎందుకు ఇవ్వరు?
    వాళ్ళ తల్లులది కడుపుకోత కాదా?
    వాళ్ళు పిల్లలు కాదా?
    29 చేనేత కార్మికుల ఆత్మహత్యలు
    450 రైతు మరణాలు
    80 ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు
    ఫుడ్ పాయిజన్ కారణంగా 1085 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు
    హైడ్రా బాధితులు ఎంతో మంది చనిపోయారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు?
    వాళ్ళకి ఎందుకు ఇవ్వరు #25 లక్షలు?
    కొండారెడ్డి పల్లిలో మీ పేరు రాసి ఆత్మ హత్య చేసుకున్న సాయి రెడ్డి గురించి ఎందుకు మాటలాడలేదు అసెంబ్లీలో ?
    సాయి రెడ్డి కుటుంబానికి ఇవ్వరా #25లక్షలు?
    సినిమా ఇండస్ట్రీ ని టార్గెట్ చేయడం కోసం ఒక కుటుంబానికి #25 లక్షలు ఇచ్చి రాజకీయం చేసే ప్రయత్నం కాదా ఇది ?

  • @bhimtech6237
    @bhimtech6237 Месяц назад

    Very good analysis from all directions 👏

  • @maruthiprasad1452
    @maruthiprasad1452 Месяц назад +3

    Chala baga vishleshincharu sir.. great analysis...👏👏

  • @karnakarnakar366
    @karnakarnakar366 Месяц назад +2

    Hatts off Anna....subscribed your channel bcoz of this detail analysis...

  • @surreeshpippari9451
    @surreeshpippari9451 Месяц назад +81

    రేవంత్ రెడ్డి పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు

    • @Godsvoice351
      @Godsvoice351 Месяц назад +3

      మీ ఇంట్లో వాళ్ళ కి జరిగితే తెలుస్తుంది అండి.

  • @raghuramgorantla8873
    @raghuramgorantla8873 Месяц назад

    Hi nice and spot on analysis. Nenu choosing full video.

  • @mekosamsrinivas
    @mekosamsrinivas Месяц назад +3

    రాజు ఎపుడు రాజధర్మం పాటించాలి, విద్వేషం కాదు.👌 ఇది అందరి రాజులకి వర్తీసింది.👍

  • @vinodchoda
    @vinodchoda Месяц назад

    Excellent analysis...thank you.

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 Месяц назад +9

    మంచి. వివరణ ఇచ్చారు ఇక. బౌన్సర్స్ గురించి. చెప్పాలంటే ప్రభుత్వం ఒక చట్టం. చెయ్యాలి ఆస్థితిలో ప్రభుత్వం లేదు కారణాలు చాలా. వున్నాయి అవి ఇక్కడ. చెప్పలేము.

  • @ramavajjalakrishnaiah8428
    @ramavajjalakrishnaiah8428 Месяц назад

    Exlnt analysis. You have presented the issue in all angles in an unbiased manner.Long live Dsp.Jai Bharat. Jaisreeram

  • @pellurusumanprajapati586
    @pellurusumanprajapati586 Месяц назад +25

    వేలకోట్లు ఆదాయం వచ్చిందని, 200 కోట్లు అడిగారట ... అది ఇవ్వనందుకే ఇది అంతా అంటున్నారు.
    ఎందుకని ఈ కోణంలో ఆలోచన చెయ్యట్లేదు శివ ప్రసాద్ గారు.

  • @AmareshPatil-r2y
    @AmareshPatil-r2y Месяц назад +2

    సార్ నేను మొత్తం వీడియో చూశాను ఇంత చక్కటి విశ్లేషణ నేను చూడ లేదు చాలా చాలా బాగుంది. అల్లు ఇంటి మీద దాడి చెయ్యడం చాలా పెద్ద తప్పు . మొదటి తప్పు అల్లు అర్జున్ దే, దీంట్లో సందేహమే లేదు.
    రేవంత్ రెడ్డి గారు నేను తెలుగులో మాట్లడ వచ్చా అని అక్బరుద్దీన్ గారిని పర్మిషన్ అడగటం ఏంటండీ? అది అసెంబ్లీలో ఇటు వెళుతున్నాం? ఆయనెవరండి మీకు పర్మిషన్ ఇవ్వడానికి.
    దీనిని ఇంత పెద్దదిగా చెయ్యడం అసలు ప్రాబ్లమ్స్ పక్కదారి పట్టించడంలా అనిపిస్తుంది.
    మీ విశ్లేషణ సూపర్

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION Месяц назад +25

    పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు అత్యుత్సాహం దేనికి దారి తీస్తుంది???😅😅😅

  • @unnamatlarajendraprasad3122
    @unnamatlarajendraprasad3122 Месяц назад

    Absolutely correct Analysis good my dear brother,

  • @socialdhunia8441
    @socialdhunia8441 Месяц назад +7

    నేను ఆఖరి వరకూ చూసాను 🙏🏻మీరు నిస్పక్షపాతంగా చెప్తారు. అందులోను మేము అలోచించినట్టే ఆలోచిస్తారు, అందుకే మీరంటే నాకు అభిమానం సోదరా 🎉

  • @sivamekala3132
    @sivamekala3132 Месяц назад +3

    అల్లు అర్జున్ తండ్రిగారి అయినటువంటి అల్లు అరవింద్ ప్రజారాజ్యం పార్టీలోని చేసిన కృత్యాలను దృష్టిలో పెట్టుకునే అతను మనస్తత్వం ఎటువంటిదో అది తన బిడ్డకే వచ్చింది దాంట్లో తప్పేముంది అతను పరమా బిజినెస్ మాన్ అతను పరమా దుర్మార్గంగా వ్యవహరించి ఎంతో నవ హీరోలనే నాశనం చేశాడని చాలామంది చెప్పారు కానీ అటువంటి వాడికి పుట్టిన కొడుకుకి అంతహం ఉండడంలో సహజమే కదా అది మారదు అతని జీన్స్ లోనే హంభావం ఉంది అహం మనిషిని ఎంత నాశనం చేస్తుందో ఈ అల్లు అర్జున్ చూసిన అందరూ నేర్చుకోవాలి

  • @bhargavsai7721
    @bhargavsai7721 Месяц назад

    Super Brother. Saw full video. You covered all the points.

  • @ArkRaju-k6i
    @ArkRaju-k6i Месяц назад +20

    సర్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయలేదు, రేవతి గారి భర్త క్లియర్ గా చెప్పారు, నా భార్య చనిపోయిందని నాకు కూడా 3 గంటల వరకు తెలీదు, నాకు పోలీసులు చెప్పలేదు అని, అలాంటిది అల్లు అర్జున్ కి ఆమె చనిపోయిందని పోలీసులు చెప్పారంటే ఎలా నమ్మాలి, నాకు తెలిసి బయట గుంపు ఎక్కువైంది, వెళ్ళిపొండి అని చెప్పి ఉంటారు

    • @NKS1982
      @NKS1982 Месяц назад +8

      పోలీసులు ఎందుకు చెప్పలేదు అంటే ఆవిడ భర్త ఈయనే అని తెల్వదు కాబట్టి. కానీ ఆయనకి కూడా తెలుసు ఎవరో ఒకరు చనిపోయారు అని. కొద్దిగా బుర్ర పెట్టీ ఆలోచించండి. నాకే ఆ రోజు రాత్రి తెలిసింది అంటే అల్లు అర్జున్ కి తెల్వదు అంటే ఎలా?

    • @ArkRaju-k6i
      @ArkRaju-k6i Месяц назад

      @NKS1982 ఆవిడ భర్త అని తెలీదా, ఇంతకంటే పెద్ద జోక్ ఇంకేమైనా ఉంటుందా,

    • @NKS1982
      @NKS1982 Месяц назад +3

      @@ArkRaju-k6i నీకు అర్థం కాకపోతే నువ్వు జోకర్ లాగే వున్నావు. సరిగ్గా న్యూస్ చూడు అతను ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూడు.

    • @mekalashankararao4168
      @mekalashankararao4168 Месяц назад +6

      Joke kaadhu... A ammai bhartha evaro thelusukovataniki police laki time paduthundhi... Allu arjun ki chappadam easy ne.. burraledha.. e chinna logic ela miss ayyaru...

    • @anilaa4226
      @anilaa4226 Месяц назад +1

      Plus mundu husband ki chepte godava baga aythundanukunnaremo

  • @mallemkondaiahmekala404
    @mallemkondaiahmekala404 Месяц назад

    an excellent analysis first to last👍

  • @seethasravani8263
    @seethasravani8263 Месяц назад +3

    Correct 💯

  • @venkataramanau
    @venkataramanau Месяц назад

    భగవంతుని ఊరేగింపు ఉందంటే ఏ ఒక్కడికి సోయ ఉండదు. రారు. ఐక్యత కనబరుచరు. ధర్మం కోసం పోరాడే వారికి సపోర్ట్ చెయ్యరు. దేశ భక్తి ఉండదు. . . its real

  • @nagalakshmisatti4067
    @nagalakshmisatti4067 Месяц назад +4

    ఈ వీడియో చివరి వరకు చూశాను.మీరు ప్రీమియర్ షో కు ఫ్యామిలీతో వచ్చిన రేవతి గారి పాత్ర గురించి కూడా మాట్లాడాల్సింది

    • @raghavendrar4668
      @raghavendrar4668 Месяц назад

      రేవతి గారి ఫ్యామిలీ కలగనలేదు చెప్ప పెట్టుకుండా ఆ థియేటర్ కి అల్లు వస్తాడని తెలిసి ఉండి వాళ్ళు వచ్చి ఆమె చనిపోయివుంటే ఆమె కర్మ అనుకోవడం లో తప్పులేదు

  • @BjornDiemel
    @BjornDiemel Месяц назад +2

    anna I like the way you see the issue and the way you explain .
    I watched it completely.

    • @BjornDiemel
      @BjornDiemel Месяц назад

      your analysis ....
      👌👌👍

  • @janakidevi1526
    @janakidevi1526 Месяц назад +9

    జై భారత్🇮🇳,జై శ్రీరామ్🙏
    అల్లు అర్జున్ ఏంమి సాదించాడని ఆయనని పరామర్శించడానికి అందరూ తుంబలు తంబలుగా చూడటానికి ఈ సెలబ్రేటీలంతా విడివడిగా వస్తునారు.
    దేశంకోసం ఏమయినా చేసాడా. ప్రేక్షకులు,అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నాను అన్నాడు.మరి రెమ్యునరేషన్ ఎందుకు తీసుకుంటున్నాడు.తనుకూడా ఒక కారణం ఒక మహిళ చావుకి,అది వదిలేసి తన తప్పులేదు అన్నట్లు ఆన్ని కార్యక్రమాలు అపుకుని ఇంట్లో కూర్చున్నాను అనడం ఎంతవరకు సబబు.
    ఆర్మి అని అంటున్నారు ఆర్మి ఎక్కడైనా సామాన్య ప్రజలను చంపుకోదు.
    మరి రేవతిగారిని అల్లు అర్జున్ ఆర్మియై చనిపోవడానికి కారణం అయారు.

  • @shiva-krishna
    @shiva-krishna Месяц назад

    A well balanced and accurate analysis. The video is responsible and avoids taking a one sided approach.

  • @madhusudanreddynarra8390
    @madhusudanreddynarra8390 Месяц назад +3

    కనీసం మానవత్వం లేని వారిపై మాట్లాడటం తప్పేమీ కాదు. పర్మీషన్ అడగటం ముమ్మాటికీ తప్పే, అది వారి పార్టీ వైఖరి తెలుపుతుంది. మీరు ఈ విషయంలో ఎక్కువ స్పందించడం అంటే మీ విలువ తక్కువ కావడమే.

  • @bhuvankartikeyan4886
    @bhuvankartikeyan4886 Месяц назад

    Watched full video, good analysis and good work Siva garu and team.

  • @NKS1982
    @NKS1982 Месяц назад +4

    "PeeKaleru" పోస్టు అల్లు అర్జున్ షేర్ కూడా చేశారు. ఇదే కాదు ఇంకా చాలా చేశాడు. అన్నిటికీ వ్యయం చెల్లించుకున్నాడు.

  • @VasantaLakshmi
    @VasantaLakshmi Месяц назад

    Well rounded and grounded unbiased assessment of the case.

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 Месяц назад +7

    ఒకవేళ అర్జున్ ఫ్యాన్స్ "అల్లు ఆర్మీ" అయితే, అదే ఆర్మీ తన సైనికులను తొక్కి చంపింది😂😂😂

  • @tharuniadabala6606
    @tharuniadabala6606 Месяц назад

    Dsp garu good analysis. Exactly we were thinking same.Thank you 💯 👌.

  • @hasanchandra3072
    @hasanchandra3072 Месяц назад +3

    అల్లు అర్జున్ పైన చేసిన పాత వీడియో ల తో పోలిస్తే ఇది బాగా అనాలసిస్ చేసిన వీడియో బాగుంది.

  • @srikanth29
    @srikanth29 Месяц назад

    watched till end. excellent analysis.

  • @sivamekala3132
    @sivamekala3132 Месяц назад +7

    దాంట్లో అల్లు అర్జున్ తప్పేముంది ఆ సినిమాలో అతను పేరుకే హీరో కానీ అతను చేసిన రోలు విలన్ రోలు ఆ విలన్ బుద్ధులే అతని మనసులోనే ఉంటాయి దాంట్లో తప్పేముంది ముందు ముఖ్యంగా ఈ సినిమాని తీసి ఈ దారుణమైనటువంటి స్మగ్లర్ పాత్రను సృష్టించినటువంటి పోలీసుల మీద మూత్రం పోసి పోలీసుల్ని బట్టల విప్పి తన్నినటువంటి ఈ క్యారెక్టర్ సృష్టించిన సుకుమారని తీసుకెళ్లి బొక్కలో వేసి మక్కలు ఇరగ దొబ్బాలి ఇప్పుడు అతను హ్యాపీగా జరుసలేమి వెళ్లి క్రిస్మస్ పండగనే ఎంజాయ్ చేస్తున్నాడు

  • @archanarajthoughts
    @archanarajthoughts Месяц назад +1

    మీరు చెప్పింది 💯% కరెక్ట్ సర్ మీ వీడియో నీ పూర్తిగా చూసాను.. మీరు మాట్లాడిన మాటలు సూటిగా సుత్తి లేకుండా చాలా దర్మం గా ఉన్నాయి రియల్లీ హ్యాట్సాఫ్ సర్ మీ లాంటి వాళ్ళు ఈ దేశానికి ఎంతో అవసరం... మీ ఛానల్ నీ రెగ్యులర్ గా వాచ్ చేస్తాను... మీరు చెప్పే ప్రతి మాట చాలా గొప్పగా ఉంటుంది మీ మాటల్లో ఎదో మాయాజాలం ఉన్నట్లు వింటుంటే వినాలనిపిస్తుంది... యు అర్ ది గ్రేట్ పర్సన్ ఇన్ సొసైటీ...జై శ్రీ రామ్ 🙏🙏... మై నేమ్ ఇస్ అర్చన....

  • @komalikoppuravuri7715
    @komalikoppuravuri7715 Месяц назад +3

    Baga cheptunaru

  • @SaibabaSairam-oi5mi
    @SaibabaSairam-oi5mi Месяц назад

    Excellent explanation ❤

  • @Maddulapallii
    @Maddulapallii Месяц назад +2

    నేను చూసాను అన్న

  • @Anonymous-k1n
    @Anonymous-k1n Месяц назад

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥Nenu chusanu video ni chivari varaku ....ippatidhaka e channel Naku telidhu bro but e video chusaka subscribe chesanu.....asalu sisalaina journalism e video lo chusanu .....marakandi.....idhe continue cheyyandi....ALL THE BEST

  • @trinadhkumarbejjanki
    @trinadhkumarbejjanki Месяц назад +5

    సినిమా వాళ్ళు వెళ్లి వాడిని పరామర్శించిన విధానం దాన్ని లైవ్ పెట్టటం ఇవన్నీ జనానికి ఇచ్చిన మెసేజ్ tg గవర్నమెంట్ తప్పు చేసింది అనేలా చేసారు అది తప్పు,

    • @ArkRaju-k6i
      @ArkRaju-k6i Месяц назад +1

      @@trinadhkumarbejjanki రేవంత్ రెడ్డి ఓటుకి నోటు కేసులో జైలు కి వెళ్లొచ్చిన తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి ని పరామర్శించడానికి ఎంతమంది వెళ్ళారో ఒక్కసారి పాత వీడియోస్ చూసి మాట్లాడు

    • @trinadhkumarbejjanki
      @trinadhkumarbejjanki Месяц назад

      @ArkRaju-k6i ఒకవేళ అదేనిజం అయితే 10 దేళ్లు అధికారంలో ఉండి ఏంపీకాడు kcr. రేవంత్ది తప్పైతే?

    • @ArkRaju-k6i
      @ArkRaju-k6i Месяц назад

      @@trinadhkumarbejjanki ఏం పీకుతాడు కేసీఆర్, ఏం పీకడు, ఎవడైనా జైలుకి వెళ్లి వస్తె తెలిసిన వాళ్ళు వెళ్లి చూసి రావడం కామన్ రా, అప్పుడు రేవంత్ రెడ్డిని చూడడానికి వెళ్ళింది కరెక్ట్ అయితే ఇప్పుడు అర్జున్ చూడడానికి వెళ్ళింది కూడా కరెక్ట్ రా

    • @HINDUSTANI86
      @HINDUSTANI86 Месяц назад

      ​@@ArkRaju-k6i ఆ లేడీ , అబ్బాయి చనిపోతే ఆ కుటుంబాన్ని కూడా కలిసి వివరణ ఇచ్చుకోవాలని బుద్ది లేనోడు హీరో ఎలా అవుతాడు బుద్ది లేనోడికి మద్దతు ఇచ్చే నీలాంటి వాలని కూడా తిడుతారు

    • @trinadhkumarbejjanki
      @trinadhkumarbejjanki Месяц назад

      @@ArkRaju-k6i వాడు ఉన్నది 6 గంటలు అనుకుంటా!పైగా అది లైవ్ పెట్టి పబ్లిసిటీ. అదే బాధితుడి దక్కరకు కూడా వెళ్లి ఉంటే వేరేగా ఉండేది ఎర్రిపుష్ప ఏటిట్యూడ్ కుదరదు బయట.

  • @Kalalokam
    @Kalalokam Месяц назад

    Well explained in all aspects ......conclusion is very nice

  • @venukothuri7751
    @venukothuri7751 Месяц назад

    Very good summary of the whole thing. I agree with your analysis 100%.

  • @kotlavamshi7169
    @kotlavamshi7169 Месяц назад

    Full Clarity tho explain chesaru👏👍

  • @mahiplr
    @mahiplr Месяц назад

    Right analysis done. good.

  • @pruthvicharan7632
    @pruthvicharan7632 Месяц назад

    Anna last varaku chusanu . Fantastic explanation

  • @mandavillinagamani-b3p
    @mandavillinagamani-b3p Месяц назад

    Nice analysis balanced!

  • @lokeshwaribejawada5051
    @lokeshwaribejawada5051 Месяц назад

    Very good analysis not supporting anyone good going.

  • @Tejovathi-er6cd
    @Tejovathi-er6cd Месяц назад +2

    Excellent explanation
    Nenu chivari daka chusanu

  • @ShashankGram
    @ShashankGram Месяц назад

    వీడియో మొత్తం చూసాను. బ్రదర్ మీరు చెప్పిన ప్రతీ పాయింట్ కరెక్ట్. అన్నీ కోణాలను చూపించారు. Yes అందరి తప్పు ఇందులో ఉంది. మీకు భాష మీద ఉన్న పట్టు అభినందనీయం

  • @Satya-t1rg
    @Satya-t1rg Месяц назад

    మిగతా రాజకీయ నాయకులూ, హీరోల విషయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందటానికీ, ఈ సంఘటనకీ చాల తేడా ఉంది. వాళ్ళు ముందు నుంచే అన్ని పర్మిషన్లు, ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకున్నా కూడా దురదృష్టకర సంఘటనలు జరిగినవి. అలా జరిగితే అవి ఏక్సిడెంట్. లేదా ప్రత్యర్థుల కుట్ర కావచ్చు తొక్కిసలాట. కానీ ఇక్కడ జరిగింది పూర్తిగ వేరు. ఇది నిర్లక్ష్యం, అహంభావం. పర్మిషన్ రాలేదని తెలిసినా బయలుదేరాడు. ఇంటి నుంచి బయలుదేరేటపటికి పర్మిషన్ రానపుడు ఎందుకు బయలుదేరినట్లు. అది క్షమించారాని నేరం. పైగా చేతులూపుకుంటూ ఊరేగుతూ అట్టహాసంగ. అలా కాక పర్మిషన్ తీసుకుని, అన్ని పోలీస్ బందోబస్తు చేయించుకుని, హడావుడి లేకుండా వచ్చినా కూడ ఇలాగే జరిగితే అపుడు నిజంగ అల్లు గాడి భాధ్యత, తప్పు లేదనచ్చు.

  • @lokeshpotti1180
    @lokeshpotti1180 Месяц назад

    Very well thinking... My thinking and your thinking matched for 1st time.. keep thinking like this from all angle all prospective..

  • @prameelamarala413
    @prameelamarala413 Месяц назад

    Neat, clean n clear explanation

  • @hanumanthota
    @hanumanthota Месяц назад +1

    Very very very very very very very very very very very very very very very very very very very very very good analysis sir

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 26 дней назад

    Very apt analysis Sir.

  • @prasadmarella8227
    @prasadmarella8227 Месяц назад

    Yes Siva Prasad Garu. Watched till end. Generally well not miss your content. Thank you Sir 🙏

  • @sridharrajujampuram8602
    @sridharrajujampuram8602 Месяц назад

    Nice judgement ....after good analysis of "storm in a tea cup..."

  • @vinodkumar-cs4xi
    @vinodkumar-cs4xi Месяц назад

    Very Clear Analysis

  • @RAMANJI99937
    @RAMANJI99937 Месяц назад

    Yes super 💯 నిజం annaya Full video చూసాను అన్న

  • @polipadmanabhareddy1598
    @polipadmanabhareddy1598 Месяц назад

    Your analysis is simply amazing