Journalist Raghu Analysis On Allu Arjuna Arrest Issue : అల్లు అర్జున్ ఐతే అరెస్ట్ చేయొద్దా..?

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 125

  • @varaprasadization
    @varaprasadization 5 часов назад +43

    రేవతి యెుక్క కుటుంబం స్థానం లో మన కుటుంబం వుంటే, మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. హీరోస్ ను RTC cross roads theatres కు రానియొద్దు. Benefit shows కు అనుమతి ఇవ్వొద్దు.

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 5 часов назад +60

    జైలుకు పోకుండా ముందస్తు బెయిల్ పొందిన హీరో ను గొప్ప గొప్ప వాళ్ళు పరామర్శించిన వారికీ ఒక ప్రశ్న 🙏ఆ హీరో వల్ల చనిపోయిన వారిని ఒక్కరైనా పరామర్శించినారా ఒక కస్ట జీవికీ ఒక సామాన్య మనిషి కి ఈ వ్యవస్థ లు ఇచ్చే విలువ

    • @ramesh7608
      @ramesh7608 4 часа назад +1

      Ee samaajam lo dabbulu unnavadike viluva.....Inka manam samjamlo viluvalu gurimchi matladukovadam anavasaram

    • @Varma.b
      @Varma.b 4 часа назад

      నువురా అసలైన మనిషి వి

    • @thokalanagaraju1592
      @thokalanagaraju1592 4 часа назад

      @Varma.b 👏

    • @thokalanagaraju1592
      @thokalanagaraju1592 4 часа назад

      @@ramesh7608🌹 😭

    • @praveendasari1903
      @praveendasari1903 2 часа назад

      Niku cm suport nivu cm ki support...

  • @maheecreative8358
    @maheecreative8358 5 часов назад +45

    ఎంతోమంది ఉద్యమకారులు ఎంతోమంది కవులు జైళ్ళ ఏం తప్పు చెయ్యకుండా ఎవ్వడు నోరు ఎత్తలేరు
    అని ఒక సినిమా హీరో ఈరోజు జస్ట్ ఒక ఆరు గంటలు పోలీస్ స్టేషన్ ఉంటే మీడియా ఛానల్ ఇంత రాదాంతం చేస్తే ఏ దేశం రా

  • @gram1536
    @gram1536 5 часов назад +25

    వీడే ఏమైనా సంఘ సేవ చేసిండా . తల్లిని బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు. వీడు చేయడం వల్ల రెండు నిండు ప్రాణాలు పోయాయి... వీడు ఒక రోజుకే జైలుకె మీడియా ఇంత ఆటెన్షన్ ఉంది... మరి చచ్చిన వాళ్ళకి న్యాయం లేదా... Justice = Money....
    డబ్బులు ఉన్న వాడు ఒక న్యాయం లేని వాడు ఒక న్యాయం (పల్లవి ప్రశాంత్)
    Proud to be Indian

  • @pillisaiprathap1931
    @pillisaiprathap1931 4 часа назад +16

    Anna me analysis super👌👌 good journalism

  • @pratibhaveena830
    @pratibhaveena830 4 часа назад +10

    100% correct ga cheppaaru Raghu garu.. Allu Arjun arrest ite edo ghoram jarigipoyinattuga spandisthunnaru celebritylu, ithara party nayakulu, janaalu.. Akkada oka pranam poyi inkoru pranam kosam icu lo poraduthunte noru medapani veeru ipudu matram entho saanubhuthi chupisthunnaru. Police govt vaari duty vaaru chesaru. Idi manchi parinaamam. Ikanainaa e cinema herolu badhyathaga vyavaharinchali n janalu e herola kosam chokka chimpukuni egabadadam manukovali. Asalu high court intha veganga vere ye case lo nu vicharana chesi bail ichinadi ledu.. Okka poota thana thappu valla jarigina nashtam valla jail lo undi osthene edo border pai yuddham chesi thirigosthunna soldier osthe feel ayinattu avthunnaru mari thallini pogottukunna aa pillala paristiti enti anedi aalochinchali..

  • @venkyvenkat1356
    @venkyvenkat1356 5 часов назад +16

    Supear anna

  • @kapilavaiakhil5132
    @kapilavaiakhil5132 5 часов назад +14

    Raghu anna super

  • @venkanna1
    @venkanna1 5 часов назад +11

    సినిమా చిల్లర గోడకల్లో చనిపోయిన మహిళా గుర్చి మాట్లాడాడు సీఎం గ, అంతే గాని చిల్లర పుష్ప గుర్చి సీఎం స్పందించాల్సిన అవరంలేదు ఉండదు అనవసరం...

    • @gaddamnaresh6160
      @gaddamnaresh6160 5 часов назад

      Avaru kavalani cheyaru cm Vala entho mandi chanipotharu

  • @SATHISHKUMARABBURI
    @SATHISHKUMARABBURI 5 часов назад +7

    💯% Correct Anna Papam A Thalli Chanipothe Okkadu Response Kale Arjuna , Arrest Aethe Oooooo Edo Avthundi Ani Show Chesthunaru, CM :Revanth Garu Cheppindi 💯 % Correct

  • @dugutarajanna4082
    @dugutarajanna4082 4 часа назад +6

    Ragu Anna good💐💐

  • @manivardhanreddy2162
    @manivardhanreddy2162 4 часа назад +3

    You are the one .... perfect analysis

  • @munna-ih9ik
    @munna-ih9ik 4 часа назад +3

    కరెక్ట్..

  • @premkumarmarepelli7669
    @premkumarmarepelli7669 5 часов назад +6

    Super bro 😢😢

  • @RaviKumar-tq2cx
    @RaviKumar-tq2cx 4 часа назад +4

    @ 10:51 ప్రభుత్వం ఏందీ అన్న Judiciary systemనే జోక్ గా చేశారు కదా వీళ్ళు... పొద్దుగాల అరెస్ట్ చేస్తారు సాయంత్రం కల్లా బేల్ వస్తుంది... మరి సామాన్య ప్రజల్ని ఏమో సంవత్సరాలు సంవత్సరాలు తిప్పించుకుంటారు... వాళ్లకి సమస్య వస్తే త్వరగా పరిష్కరిస్తారు, అదే సామాన్యుడికి సమస్య వస్తే 12సం 15 సంవత్సరాలు తిప్పించుకుంటారు... ఏందన్నా ఇది.

  • @rathlavathsrinunaik6474
    @rathlavathsrinunaik6474 5 часов назад +7

    Correct 💯💯💯💯💯 Anna.

  • @nareshgoud7301
    @nareshgoud7301 5 часов назад +5

    Correct anna

  • @dubbasishakunthala
    @dubbasishakunthala 4 часа назад +2

    💯 correct andi miru annadi..Fans ardam cheskovatledu... right thing done by CM garu...

  • @RaghavaRaju-z6d
    @RaghavaRaju-z6d 5 часов назад +9

    Raghu garu 5 hours lo remand
    And bail grant what is this sir
    Dabbu unte courtlo edhaina
    Sadhyame

  • @madhukarbandarla7216
    @madhukarbandarla7216 5 часов назад +6

    I have huge respect on your journalism. Of course, there is evident that they have taken permission from police. This is completely police failure and turning into political stunt.

  • @dilipm7853
    @dilipm7853 5 часов назад +7

    అన్న ట్విట్టర్ టిల్లు అరెస్టు ఎప్పుడు

  • @rams-hx5zf
    @rams-hx5zf 3 часа назад +3

    చట్టం డబ్బున్న వాళ్ళ చట్టం .....

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 18 минут назад

    అసలు బెయిల్ పిటిషన్ వెయ్యకుండా బెయిల్ ఇవ్వడం విచిత్రంగా వుంది.😮

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im 5 часов назад +3

    అరెస్ట్ కరెట్ కానీ మీడియా ఒక్క ఒక్క మీడియా ఒక్కొక్క తీరుగా టాపిక్ మారుస్తున్నారు, వాస్తవాలు ప్రచారం చేయండి ,మీడియా వెంట పడకుంటే ఇలాంటివి జరగవు

  • @RaviKumar-tq2cx
    @RaviKumar-tq2cx 5 часов назад +1

    @ 10:25 to 10:34 అది ఏంది అన్న మన కేటీఆర్ అయితే రకుల్ ప్రీత్ కి freeగా... భూమి, ఇల్లు, జిమ్ము, కారు ఇవి అన్ని ఇచ్చాడు ఇది ఎవరికీ చెప్పుకోవాలి.

  • @gugulothdasu3626
    @gugulothdasu3626 3 часа назад +1

    డబ్బు ఉన్న వాళ్ళకి ఒక రూల్.. లేని వాళ్ళకి మరో రూల్... దారుణం. రేవతి గారి కుటుంబాన్ని so called celebrity ఒక్కరైనా paraamarsinchaara..

  • @praveenvadde8503
    @praveenvadde8503 17 минут назад

    Carect raghu anna

  • @AkulapellyAnil
    @AkulapellyAnil 34 минуты назад

    Anna nvuo supar anna

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 21 минуту назад

    క్వాష్ పిటిషన్ మీద ఇంటీరియం బెయిల్ ఇవ్వడం గతంలో యెప్పుడూ లేదు

  • @nagarajudharmavaram
    @nagarajudharmavaram 4 часа назад +1

    రఘు గారు మొదటగా హీరో కి నటుడికి తేడాలు గుర్తించండి, వీరంతా కార్పోరేట్ బిచ్చగాండ్ల....

  • @pawanadakatla688
    @pawanadakatla688 2 часа назад +1

    తెలంగాణ బిజెపి నాయకులకు మతి లేదయ్య..
    వెర్రి పుష్పాలు అందుకే చనిపోయిన అవిడగురించి ఆరోజు మాట్లాడని వీళ్ళు, నేడు అల్లు గురించి స్పందించారు...

  • @praveenpraveen-pr7tv
    @praveenpraveen-pr7tv 5 часов назад +2

    Politicians ki E rojullo samanya public avasaram ledhu image money unnodiki vathhasu palukutharu chethhanakodukulu politicianlu

  • @kmsnageswararao5971
    @kmsnageswararao5971 5 часов назад +4

    Meeru govt ku support chestunnara

  • @dheerajcarbazar7605
    @dheerajcarbazar7605 Час назад

    Raghu anna public manishi heros bichagalu

  • @ShivaLaxmi-e4n
    @ShivaLaxmi-e4n 5 часов назад +4

    Telangana udyamam lo pratyeka Telangana kosam students ni Recha kotti valla prana Bali tisukunnaru Brs vaallu okkarini kuda arrest cheyaledhu vaalla vi pranaalu kaava

  • @harishharsha218
    @harishharsha218 Час назад

    రంగు అన్న Bhoom😀😀

  • @RamaiahG
    @RamaiahG 3 часа назад

    Raghu anna correct analacis

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 3 часа назад

    😢TsGovtFailure

  • @pkruthi9217
    @pkruthi9217 Час назад

    4 days jail lo unte telustunde enko sari pichi pichi veshaleyakunda untadu....

  • @rambabud6103
    @rambabud6103 Час назад

    నిన్ను లోపల ఎయ్యాలి రా స్పీడ్ అవుతది 🤣🤣

  • @pinintylingareddy1989
    @pinintylingareddy1989 6 часов назад +14

    Oka vela cheyadam Correct anukundam...mari revanth Reddy gari valla iddaru hydra badhitulu maraninchiru.... mari revanth Reddy gari ni kuda arrest cheyali kada.....?????

    • @harishdevarakonda944
      @harishdevarakonda944 5 часов назад +2

      Raghu anna revanth ni arrest cheyamantada... Bajana chestadu revanth ki

    • @ramavenu6757
      @ramavenu6757 5 часов назад +1

      Why? Varadalo munigi chavandi

    • @saireddy8556
      @saireddy8556 5 часов назад

      Revanth reddy ki arrest ki em sambandham

    • @swaroopm6013
      @swaroopm6013 5 часов назад

      Then kcr ktr should also be arrested for mallana land acquisition

    • @uniqgame2172
      @uniqgame2172 3 часа назад

      Same dialogue chepthava mi intlo mi ammako or akkako or chelliko ilane jaruguthe oka vela cheyadam correct a anukundam anta too much @pinintylingareddy1989

  • @srinivascholleti6495
    @srinivascholleti6495 5 часов назад +1

    అడ్డ మీద కూలీల కంటే దీనంగా ఉంది మా సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు పరిస్థితి, దయచేసి మమల్ని, మా బాధని అర్థం చేసుకొంటారని కోరుతున్నాము మేము గత 20 సంవత్సరాలు గా విద్యాశాఖలో చాలి చాలని వేతనాలతో పని చేస్తున్నము ఎప్పుడో ఒకసారి రెగ్యులర్ అయితది జీతము పెరుగుతాయి అని ఆశతో సగం జీవితం గడిచిపోయింది కనీసం ఏవైనా రోగం వచ్చిన చివరకు చనిపోయిన మేము చందాలు చేసుకొని వారి కుటుంబాలని ఆదుకొనే పరిస్థితి ప్రభుత్వం నుండి 1రూపీ కూడా సహాయం ఉండదు కావున ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నాము అంతే. రాఘు అన్న మా ఆవేదన పట్టించుకోండి.

    • @jampalarajujampalaraju5164
      @jampalarajujampalaraju5164 5 часов назад

      మీలాంటి వాళ్ళకొరకు వీడు కొట్లాడాడు ఉన్నోన్ని బెదిరించి డబ్బు దండుకొంటాడు వీడు

  • @jj-mr1yl
    @jj-mr1yl 5 часов назад +1

    Kevalam allu athi media pichi valla revathigaru chanipoyaru edhi nijam
    Raghu garu meru day 1 nundi meru e vishayam medha meru super ga fight chesina vidhanam exalant 🎉

  • @vullishettyanjaneyulu3599
    @vullishettyanjaneyulu3599 5 часов назад +4

    అన్నా రఘు అన్న మల్లన్న లాగే నువ్వు కూడా కాంగ్రెస్ కండువా ఏసుకో అన్న

  • @DeeAbcd
    @DeeAbcd 4 часа назад

    Shame on Govt… they arrest Pallavi Prashanth for such a small issue…. Allu Arjun case all most 2 life’s lost…. Big Hypocrisy

  • @phanijap1756
    @phanijap1756 27 минут назад

    These politicians r supporting AA because they will get votes and support from the film industry .what will they get if they talk about the late Revathi garu and the innocent kid😢 .very tragedy incident.

  • @max_king5709
    @max_king5709 2 часа назад

    ఎంతటి వాడు అమ్ముడు పోతే ఇంకా వాడిని మనిషి అంటారా?

  • @Manohari14
    @Manohari14 Час назад

    💯

  • @devulapallypraveen9745
    @devulapallypraveen9745 4 часа назад

    Raghu Anna chaala correct ga matladaru...Manam cinema chusthe bathikevadu ,janala pranalaku value ivvaledu,chattam drushtilo andaru okate.

  • @kolakaninaresh7036
    @kolakaninaresh7036 5 часов назад

    Super anna

  • @max_king5709
    @max_king5709 2 часа назад

    ఈ కోర్టులు మీద నమ్మకాలు ఏనాడో పోయాయి? ఎందుకు పనికిరాని దద్దమ్మ వ్యవస్థ అయిపోయింది కదా?

  • @ChantiKorra-r8u
    @ChantiKorra-r8u 2 часа назад

    పేదోడికి ఒక న్యాయం ఉన్నోడికి ఒక న్యాయం

  • @gagankethavath4649
    @gagankethavath4649 5 часов назад +2

    కొండా రెడ్డి పల్లి మాజీ సర్పంచ్ గురించి మాట్లాడు రఘు, కాంగ్రెస్ నీ పైకి లేపిన లేసే పరిస్థితి లేదు, జర ప్రజల వైపు మాట్లాడు

  • @shankarbabukuncham5372
    @shankarbabukuncham5372 4 часа назад

    Puspa 2 lo sp ki elasnanam cheyyinchadu 2000 tuns errachandanam India datipoddi atunundi contenerlo money India vastundi cm marpu e cinimaku sencer certificate Ela icharu benifit shows ivvaddu 😊

  • @vlbapujim6907
    @vlbapujim6907 5 часов назад

    తెలంగాణ తల్లి విగ్రహం వాదనలను ప్రక్కదారి పట్టించి ఒక కొత్త డిస్కషన్ ను ప్రజల్లో విజయవంతంగా పెట్టారు. ఆంధ్ర హీరో కాబట్టి తెలంగాణ ప్రజలు పెద్దగా సీరియస్ గా తీసుకోరు. తెలంగాణ లో సినిమా పిచ్చి అంతగా ఉండది.
    అరెస్ట్ కరెక్టా కాదా అన్నది గౌరవ న్యాయ, చట్ట వ్యవస్థ లు చూసుకుంటాయి కానీ….అసలు మన హీరోలకు ప్రక్కన స్క్రిప్టు చెప్పేవారు లేకుంటే…రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరు, సినిమాల శాఖ అయిన సినిమాటోగ్రఫీ మంత్రు లెవరన్న Knowledge కూడా లేదా…వీరికా ఇంత మంది అభిమానులు, ఇన్ని కోట్ల పారితోషకాలు… జనాలు డబ్బులెలా తగిలిస్తున్నారో కదా….ఇలా జులాయి ఖర్చులు చేసే వారింటికి మరలా పప్పు బెల్లాలు మాత్రం రేషన్ షాపు లనుండి రావాలి….భాధ్యతగా ఓటెయ్యాలంటే మాత్రం నాయకుల నుండి డబ్బులు కావాలి. వాళ్లు ముందు పైసలిస్తారు, గెలిచాక పదింతలు దోచేస్తారు….Oh my god…How you can Save my Country.

  • @anantharamarao7469
    @anantharamarao7469 3 часа назад

    గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు షార్ట్ ఫిల్మ్ సాక్షిగా జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు అప్పుడు ఎవర్ని అరెస్టు చేశారు

  • @radhikamateti5449
    @radhikamateti5449 22 минуты назад

    Analysis bavundi,siggu leni political leaders, cinema herola support statements 😮

  • @nareshgoud7301
    @nareshgoud7301 5 часов назад

    True

  • @surendrareddypaluchani7672
    @surendrareddypaluchani7672 5 часов назад

    These is home minister should resign,police already given permission

  • @parjunreddy7976
    @parjunreddy7976 6 часов назад

    Super sir

  • @Ragini592
    @Ragini592 5 часов назад

    Correct gane adigaru Raghu ktr kcr arrest appudu wiating

  • @vinodmalya2445
    @vinodmalya2445 5 часов назад

    never ever dont mess with CM's of any states😂😎

  • @ponugotiramakrishnareddy3758
    @ponugotiramakrishnareddy3758 6 часов назад +3

    అల్లుఅర్జున్ తోకొని చావమని చెప్పాడా

    • @rajkuduka1238
      @rajkuduka1238 5 часов назад

      ఇదే ని ఇంట్లో వాళ్ళకి జరిగితే ఇలానే అంటావా అన్నా,atleast వల్ల ఇంటికీ వెళ్లి పరామర్శించిన ఎదో అంకునే వాళ్లు

  • @shravanthivuppala7961
    @shravanthivuppala7961 5 часов назад +2

    Your correct anna

  • @edujob5323
    @edujob5323 5 часов назад +2

    ఒవైసీ ని ఏం చేయలేక ఎందుకు ఈ డ్రామాలు

  • @NarayanaRao-d8x
    @NarayanaRao-d8x 5 часов назад

    Ipudu,ardhamainada

  • @morlahanumantrao5572
    @morlahanumantrao5572 5 часов назад

    Chirangv undadu kabjala listlo

  • @gaddamnaresh6160
    @gaddamnaresh6160 5 часов назад +1

    Raghu cm chesi thapu kada meru really banisalu

  • @annonymos591
    @annonymos591 4 часа назад

    Yenduku bail icharu...Ade samanya prajalaku aithe asalu yevaru pattinchukokunda untaru.. Vadiki and bail ku
    Support chesina valaku siggu ledhu

  • @dubbasishakunthala
    @dubbasishakunthala 4 часа назад

    Bjp vallu kuda ela matladam correct kadu....

  • @sampathnani4226
    @sampathnani4226 4 часа назад +1

    అరెరే పెద్ద సమస్య వచ్చి పడిందే హైడ్రా వలన చనిపోయినప్పుడు ఎక్కడున్నావ్..

  • @chinthakindiajay3370
    @chinthakindiajay3370 4 часа назад

    Alluarjun tappemi ledu bro idhanta family members ravadam correct kada antha night lo ravalsina avasaram undha deeni gurinchi discuss stop cheyyandi 100 percent police tappu plus sandya theatre tappu

  • @mohdtanveer2004
    @mohdtanveer2004 5 часов назад +1

    Ok arrest chesi ekkada pettali mi intlo na .......niku TRP dorikindi le marchi marchi evve vedios vestunav 😂😂😂

  • @Premkumar-bu5ne
    @Premkumar-bu5ne 3 часа назад +1

    కుట్ర కుట్ర అంటున్నారు.. కుట్ర లేదు బొక్క లేదు

  • @chinthakindiajay3370
    @chinthakindiajay3370 4 часа назад

    Meeru yendukantha chesthunnaru

  • @sangasrihari4667
    @sangasrihari4667 5 часов назад

    Raghu anna drama arrest

  • @gongallaamarenderreddy9563
    @gongallaamarenderreddy9563 5 часов назад +2

    Brs bjp leaders waste fellows. They always support celebrities

  • @chinthakindiajay3370
    @chinthakindiajay3370 4 часа назад

    Vaala family members revathi vala husband yenduku alluarjun ni arrest chesindi antunnaru meeru yenduku inni video clips pedtunnaru

  • @dukkavenkatarao5472
    @dukkavenkatarao5472 6 часов назад +1

    Not hero only zero

  • @mvenkateswarrao9177
    @mvenkateswarrao9177 5 часов назад

    nenucmayteboklodegevadeneevduheroameprananetesukuramanu

  • @nakkathillakk5415
    @nakkathillakk5415 2 часа назад

    మా అన్న గొప్పుడు... ఎవ్వడికి మర్యాద ఇవ్వడు గట్లనే సెప్పకుండ పోతాడు, పోతే తప్పేంటి తన గురించి ఎంతమంది వచ్చారో చూడద్దా కళ్ళారా... జనం వస్తారు అప్పుడప్పుడు ఒక్కలో ఇద్దరూ సచ్చిపోతారు అంతే కదా.. మహా అయితే పైసల్ ఇస్తాడు... ఇది పెద్ద నేరమా............. సిగ్గుండాలి నిజంగా సిగ్గుండాలి ఒక తల్లి చావు కు కారణం అయినా వాళ్ళు అందరు హంతకులే.. బిడ్డలకు తల్లిని దూరం చేశారు ఈ పాపం కచ్చితంగా మీకు తగులుతుంది 👍🏼👍🏼 కర్మ is రిటర్న్స్ 👍🏼👍🏼పక్క.. జై శ్రీరామ్ 🙏🏼🙏🏼.... ఇప్పుడు బన్నీ కి నేషనల్ అవార్డ్ వెనక్కి తీసుకుంటారా జానీ కి తీసుకున్నట్టు..., ఇడియట్స్ ఛీ ఛీ RIP సోసైటీ