YS Jagan Back to Back Punches to AP Government | YSRCP | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • YS Jagan Back to Back Punches to AP Government | YSRCP | Ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews

Комментарии • 521

  • @rameshrr8782
    @rameshrr8782 2 дня назад +220

    జగన్ గారు ఒక్కరే ఈ రోజు ఒంటరిగా మిగిలి ఒక్కడే పోరాడుతున్నారు.
    మీడియా లేదు, ఇతర పార్టీ సపోర్ట్ లేదు, కుట్రలు లేవు, power full సోషల్ మీడియా లేదు, కుటుంబం నుండి ఎవరూ లేరు, చెల్లి, తల్లి, బావ , బంధువులు అందరూ దూరమైపోయారు. చివరికి పార్టీ mla లు గట్టిసపోర్ట్ లేదు. అందరు అవకాశ వాదులే. డబ్బు ఉంటేనే వస్తాం.
    ఒక్కడే ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఇంత కుట్ర పన్నిన చంద్రబాబు ని ఒక మాట అనలేదు.
    ఎవరు నీవెంట ఈ రోజు లేకున్నా , నువ్వు బయటికి వస్తే నీ కోసం వచ్చే అభిమానులు చూసి ఇది చాలు అనిపిస్తుంది. నీ వెంట నీ అభిమానులు ఉన్నారు అదే నీకు కొండత ధైర్యం.
    చివరికి ఈ రోజు bjp వారితో గోడవలకు దారి తీసేలా ...ఇలా అన్ని వర్గాలు నీకు దూరం చేసాడు.

    • @newton-spark
      @newton-spark День назад +2

      అందుకే ప్రజల్ని నమ్ముకోవాలి ..... సజ్జలని కాదు

    • @knirmala5436
      @knirmala5436 День назад +1

      Mari CBN oka actor ni& BJP ni nammukovachcha ?​@@newton-spark

    • @asrini4u
      @asrini4u День назад

      భారతీ రెడ్డి సొంత మీడియాలో బూతులు రాస్తోంది గా ..

    • @rameshrr8782
      @rameshrr8782 День назад

      @@newton-spark సజ్జల YCP పార్టీ వారే. నమ్మితే పోయిందిఏమిలేదు.

    • @rameshrr8782
      @rameshrr8782 День назад

      @@asrini4u TDP మీడియా చానెల్స్ ఎన్ని ? YCP చానెల్స్ ఎన్ని ? Number తెలుసా

  • @PuttireddiAppalaraju
    @PuttireddiAppalaraju День назад +31

    ఇండియా లో పుట్టిన వారు అందరూ ముందు హిందూ ఊ లే అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు కి అందరూ సమానులు చంద్రబాబు నాయుడు మతం పేరుతో స్వామి వారిని ప్రజలకు దూరం చేయిస్తన్నాడు వాడికి brain లేదు సీబీన్, pk, పప్పు కి 🙏🙏🙏 దండం దయచేసి మీరు పథకాలు ఏమీ అవసరం లేదు ప్రజలు మనుషులను దైవార్డు చేయకండి దీనికోసం తిరుపతి పేరుని అపవిత్రం చేయకండి మీలాంటి ఎదవలు అపవిత్రము చేసిన ఏమి స్వామి వారు దేవదేవుడు జగన్ ఇప్పటికే అనేకసార్లు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాడు మీరు జగన్ తిరుపతికి వెళ్లకుండా ఆపడం ఇది చాలా హేయమైన చర్య జగన్ నిజమైన భక్తుడు మీలాంటి దొంగ కాదు

  • @sudheerkumarponnada4838
    @sudheerkumarponnada4838 2 дня назад +212

    ఎవడు ఎన్ని నిందలు నీ పైన వేసిన నీ ఆత్మ సాక్షికి ఆ శ్రీవారి తోడు ఉంటుంది. ఓపిక పట్టు అది ఎప్పుడూ నిన్ను మోసం చెయ్యదు శ్రీ వారికి నిజసేవ చేసిన వారు ఎవ్వరూ మోసపోయినట్టు చరిత్ర లో లేదు ఉండదు .నీ మాటలో నిజాయితీ ఉంది ఏ దేవుని పేరు అడ్డుపెట్టుకొని నీపై రాజకీయంగా అపనింద వెయ్యాలని చూస్తే ఆ ఏడుకొండలవాడే కొండంత అండగా నీకు తోడు అవుతాడు ఓపిక పట్టు..మనిషి చెప్పే సమాధానం కన్నా దేవుడు కాలం రూపంలో ఇచ్చే సమధానం చాలా గట్టిగా ఉంటది ఇది నిజం రాసిపెట్టుకో జగన్ అన్న ❤❤❤❤❤

    • @amarnathreddyy1202
      @amarnathreddyy1202 2 дня назад

      Intha story rasinapudu okkasari pair ga velli pattu vasthralu ichi vundalsindhi past 5years lo

    • @muthammamuthamma2333
      @muthammamuthamma2333 2 дня назад

      నువ్వు గడిచిన ఐదు సంవత్సరాల లో ఒక్కసారైనా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళావా నువ్వు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తుడివి అయితే ఈ విధంగా మాట్లాడవు. ఏమో ఏడు నెలల క్రితం తిరుపతి వెళ్ళాo అక్కడ కాటేజెస్ తిరుమల రోడ్ల మీద చెత్త చూడటానికి మనసుకు చాలా బాధనిపించింది గుండె గీసేవాడు డబ్బులు అడిగి రూములో శుభ్రం చేసేవాడు డబ్బులు అడిగి అది చూసే మనసుకి చాలా కష్టం అనిపించింది . ఇప్పుడు మేము తిరుపతిలోనే ఉన్నాం. ఇప్పుడు తిరుపతిని చంద్రబాబు వచ్చి ప్రక్షాళన చేశాడు. ఇప్పుడు రూములు తుడిచే వాళ్ళు గాని గుండు గీసే వాళ్ళు గాని లంచాలు అడగనే అడగటం లేదు అందుకు కారణం చంద్రబాబు గారే గా మరి అది తెలిస్తే మాట్లాడాలి లేకపోతే మానేయాలి

    • @yogi6584
      @yogi6584 2 дня назад +1

      ​@@muthammamuthamma2333ippudu vellu ..malli ..paina cheppinavi malli ippudu jarigite ...😂😂😂. Emi cheyyalo adi nee oooha ki lesta. Logical thinking merugu parchokondi..sir

    • @dr.yvprasadchemistrylectur4077
      @dr.yvprasadchemistrylectur4077 День назад

      Correct, రాజశేఖర్ రెడ్డికి జరిగిందే జగన్ కి కూడా జరుగుతుంది.

    • @bhagyalakshmichemikala2528
      @bhagyalakshmichemikala2528 День назад

      @@dr.yvprasadchemistrylectur4077neeku jarugutundi sigguledu Nora musina

  • @vbrvaak7473
    @vbrvaak7473 2 дня назад +191

    బీజేపీని మోడీ ని చాలా అపహస్యం చేసిన చంద్రబాబుని రాజకీయంగా మళ్ళీ కలుపుకోవడం అంటే.... మోడీ ఈ విషయంలో చాలా పొరపాటు చేశాడు మోడీ ఈ విషయంలో ఒక హిందువుగా అసహ్యించుకుంటున్నా నేను 🙏

    • @hrithikchandu7397
      @hrithikchandu7397 2 дня назад +5

      Nenu kuda

    • @srinivasmuppavarapu4739
      @srinivasmuppavarapu4739 2 дня назад

      @@vbrvaak7473 నేను కూడా.... మోడీ ని
      తీవ్రంగా అస్యహఇంచుకుంటున్నాను. ఎందుకు
      అంటే.... మోడీ 10 సంవత్సరాల కాలం లో, ఇంతవరకు , జగన్ మీద ఉన్న 43000/ కోట్ల కేసులు, ys వివేకానంద రెడ్డి కేసు లు ఇంతవరకు
      ఏమీ చేయకుండా కోల్డ్ స్టోరీ జీ పెట్టి... జగన్ న్ని
      కాపాడుతున్నడు. ఒక వేల జగన్ నిర్దోషి అయితే
      వదిలేయవచ్చు. అది చేయడు. అందుకే మోడీ అంటే నాకు పరమ ఎలర్జీ.

    • @amarnathreddyy1202
      @amarnathreddyy1202 2 дня назад +1

      Iddariki congratulations

    • @babunani82
      @babunani82 2 дня назад

      మోడీ ఇష్టం కాదు బీజేపీ, rss పెద్దలు ఇష్టం

    • @chittasubbareddy9537
      @chittasubbareddy9537 2 дня назад +4

      I am also

  • @rajuch2908
    @rajuch2908 2 дня назад +103

    దేశంలో లోనే దమ్ము ఉన్న నాయకుడు కాబట్టి నా మతం మానవత్వం అని చేపిన అని మతాలను గౌరవిస్తానన్న నాయకుడు జగనన్న ✊

  • @manoharkalla2590
    @manoharkalla2590 2 дня назад +98

    దమ్మున్న నాయకుడే నా మతం మానవత్వం అనే మాట నోటినుండి వస్తూంది

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 2 дня назад +419

    "" నా మతం మానవత్వం "" Superb and mind blowing Statement. Remains in History.

    • @amarnathreddyy1202
      @amarnathreddyy1202 2 дня назад +15

      😂😂😂😂😂History aa

    • @tarunmajeti475
      @tarunmajeti475 2 дня назад +6

      😂😂 2024 lo joke 2019-2024 night mare failure administration

    • @Narendra..
      @Narendra.. 2 дня назад

      ​​Do you know what is meant by administration??@@tarunmajeti475

    • @subbu7263
      @subbu7263 2 дня назад +4

      first jagan garu aa mata baga mataldaru ... super sir first time e mata tho miku salut sir

    • @SaiAsrithv
      @SaiAsrithv 2 дня назад +7

      Idhe maata Pawan Kalyan gaaru cheppi unte full ga pogudutharu
      Manchi yevvaru cheppina vinali
      Really Jagan garu noted Secularism simply as na matam manavathvam truly good 💯 and well said

  • @kadiyalamaheshyadav4611
    @kadiyalamaheshyadav4611 2 дня назад +46

    నీతికి నిజాయితికి నిలువెత్తు నిదర్శనం జగన్ అన్న.

  • @ShahidShaik-oz4qk
    @ShahidShaik-oz4qk 2 дня назад +262

    ఈ మూడు నెలల పరిపాలన చంద్రబాబు నాయుడు జీరో తల్లికి వందనం సున్నా రైతు భరోసా సున్నా ఫ్రీ బస్సు సున్నా గ్యాస్ సిలిండర్ సున్నా టోటల్గా కూటమి ప్రభుత్వం సున్నా చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో అయినా ఇప్పుడైనా అన్ని సున్నాలే కనపడతాయి అంకెలు కనపడవు అన్ని వ్యవస్థలు మేనేజ్ చేయాలంటే మోసం చేయాలంటే కుట్ర చేయాలన్నా ఏది చేయాలన్నా అది బాబుకి నైజం

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 2 дня назад +4

      We dnt need freebies so we vote nda 😂😂😂..ma tax development kosam not for duffers

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 2 дня назад +2

      Turaka neku yemduku ra politcs

    • @amarnathreddyy1202
      @amarnathreddyy1202 2 дня назад +1

      Aypoinda appude inka emanna balance unte rasey

    • @YevarniMoyyoddu
      @YevarniMoyyoddu 2 дня назад

      డవల బాస్, నీ కళ్లకి వైసీపీ కళ్ళజోడు తీసివేసి మామూలు కళ్లతో సూదు నవాబుగారు

    • @KitipalliNarayanarao-dm3ng
      @KitipalliNarayanarao-dm3ng День назад +1

      Schemes pakkana pettu bro ruling adi asalu ,cases pettadam ,dhowrjanyalu ,dochukovadam tappa amundi ,,yearly 20 lacs jobs estanannadu ee 100 days ki Anni echadu ,nirudyogabhooti annadu echada ,kanisam appsc chairmen ni niyaminchleni govt bokka .

  • @jsrinivajsarao7603
    @jsrinivajsarao7603 День назад +30

    మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు అమలు చేయడం చేతకాకపోతే రాజీనామా చేయండి 50 సంవత్సరాల అనుభవం దేనికోసం

  • @kommaradavidraju5934
    @kommaradavidraju5934 2 дня назад +78

    పాలన చేత కాక మత విద్వేషాలు రెచ్చగొట్టే హిందువులు, ముస్లిం లు,క్రైస్తవులు అని రెచ్చగొట్టి పబ్బం గడపాలని చూస్తున్న ఈ పాలకులకు దేవుడు తగిన సమయంలో వీళ్ళకు తగిన గుణ పాఠం చెబుతారు. ఎలక్షన్స్ ముందు మాకు అన్ని మతాలు,అన్ని కులాలు, అన్ని జాతుల వారు మా వారే అని చెప్పిన, ఈ చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ ఎన్నెన్ని మాటలు చెప్పారో ప్రజలందరికీ తెలుసు. పాలించడం చేతకాని వాళ్ళు ఇపుడు దేవుళ్ళు,మతాలు, కులాలు అని చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం మాని ఇలాంటి కథలు చెప్పుతూ తప్పించు కోవడానికి చూస్తున్నారు. మేమంతా జగన్ తోనే ఉంటాం.

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 2 дня назад +222

    పొలిటికల్ సూపర్ స్టార్ సీఎం జగన్ అన్న

  • @Yaswanthdaggupati777
    @Yaswanthdaggupati777 2 дня назад +176

    Jai jagan❤

  • @simhadrisimhadri2884
    @simhadrisimhadri2884 День назад +36

    అందరూ Bjp trap లో పడుతున్నారు

  • @balamdurgaprasad9447
    @balamdurgaprasad9447 2 дня назад +96

    Jai jagan

  • @laxmanjanagam6980
    @laxmanjanagam6980 День назад +23

    అన్నా నీకు ఎల్లప్పుడూ ఆ వెంకటేశ్వర స్వామి కృప తోడుగా ఉంటుంది 🎉🎉🎉

  • @abhigamerff6419
    @abhigamerff6419 2 дня назад +146

    జై జగన్

  • @bayannabutrabayannabutra1593
    @bayannabutrabayannabutra1593 2 дня назад +118

    Cbn ku pk ku padali👊

  • @srinuvasu6464
    @srinuvasu6464 2 дня назад +108

    Jai jagan

  • @rsp5539
    @rsp5539 2 дня назад +41

    జై జగన్ అన్న నువ్వు తప్పు చేయవు అన్న❤

  • @ShahidShaik-oz4qk
    @ShahidShaik-oz4qk 2 дня назад +352

    అన్ని కులాల్ని కలుపుకొని పోయే వాడే అసలైన నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి

    • @maheshptc4211
      @maheshptc4211 День назад +5

      Take him to mecca .is it possible bro

    • @sravansravs6770
      @sravansravs6770 День назад +3

      Andhuke temples destroy ayyay ve di government lo... Meek meeru muslim kadha templee ki emaina meeku emi anioinchadhu.

    • @SaiTeja_Akula
      @SaiTeja_Akula День назад

      తమ
      సిట్ వేసాడు గా దొంగ ప్రూఫ్ కూడా సృష్టిస్తారు వెయిట్ అండ్ సీ

    • @bestofluck6090
      @bestofluck6090 День назад +1

      Yes your words💯 percent correct ,జై జగన్.

    • @bestofluck6090
      @bestofluck6090 День назад +3

      ​@@maheshptc4211మక్కా ఎందుకు, రష్యా ఉంది అక్కడికి తీసుకోనిపో మన పావలా, EVM DCM గాన్ని.

  • @seshagiriKomma
    @seshagiriKomma 2 дня назад +293

    దమ్ము ఉన్న నాయకుడు మా జగన్ అన్నా 🙏✊

  • @mahalakshmimudidana5133
    @mahalakshmimudidana5133 2 дня назад +143

    Jai jagan

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 2 дня назад +49

    ఏరా విన్నారా భౌ భౌ లు

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j День назад +26

    అన్ని మతాలను గౌరవించే నాయకుడు జగన్ మోహన్ రెడ్డి

  • @sundarNaidu123s
    @sundarNaidu123s 2 дня назад +50

    జై జగన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @anandtuto7376
    @anandtuto7376 День назад +17

    Concept : TTD and AP lo హెరిటేజ్ పాలను ఉత్పత్తులనే వాడాలి.Heritage milk. ....Heritage milk. ....Heritage milk. ....Heritage milk. ....Heritage Heritage milk. ....Heritage milk. ....Heritage milk. ....Heritage milk. ....Heritage mHeritage milk. ....Herit

  • @johnyRockz143
    @johnyRockz143 2 дня назад +278

    జగన్ మగాడి మాట మాట్లాడాడు , ఈ పావలా గాడు మతాల మధ్య గొడవలు పెడుతున్నాడు

    • @vinu1057
      @vinu1057 День назад

      Paytm batch spotted

    • @durgasatishvangaveeti
      @durgasatishvangaveeti День назад +1

      ​​@@vinu1057EVM batch moveD 😂😅

    • @rajashekharguthikonda
      @rajashekharguthikonda День назад

      1cr అయ్యో బాబో 2014 ఇప్పుడు వచ్చిన తుఫాను తుఫాను ఎంత వాడికి డబ్బులు వేయలేదు మొన్న వచ్చిన తుఫాన్ కి 2024 వచ్చిన తుఫాన్ కి ఒక కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు ఎంతవరకు ఇవ్వలేదు పిల్లికి పిచ్చి పెట్టడు కాల్ లక్ష కోట్లు తింటాడు

  • @vbrvaak7473
    @vbrvaak7473 2 дня назад +111

    అసలైన హిందూ మతం
    వారు. అందరి ని సమాన దృష్టితో చూడాలి..

    • @sravansravs6770
      @sravansravs6770 День назад

      Yes. Kani, Ala chusi chanuvu icchinandhuke eeroju Hindhue ila thyaru ayyaru.

    • @durgamrajkumar8314
      @durgamrajkumar8314 День назад

      మిగతావాళ్ళు అలా వాడుకుంటున్నారు

  • @killadasanyasirao5874
    @killadasanyasirao5874 2 дня назад +30

    ప్రజలు ఓట్లు వేసి గే్లీపించన నాయకులు ప్రజలు కి సమాజం లో ఉన్న వ్యవస్థ లకి మంచి జరుగుతుందా లేదా మరియు అన్ని వర్గాలు వారికి అన్ని మతస్తులు వారికి సమాన అవకాశాలు కల్పించా లి ఇవి నాయకులో ఉండే మంచి లక్షణం దేవుళ్ళ కి రాజకీయమునకు ముడి పెట్టరాదు

  • @Nilimavalli
    @Nilimavalli 2 дня назад +31

    God bless him more and more, God should give him strength and peace 🕊️ Jagan Rocks,👍🏻✌🏻

  • @TejaRock-y2p
    @TejaRock-y2p 2 дня назад +44

    Jagan Mohan Reddy sir super Jai jagan sir

  • @dogoodtoall2613
    @dogoodtoall2613 2 дня назад +48

    Jai jagan ❤

  • @sateeshlabala5103
    @sateeshlabala5103 2 дня назад +49

    Jai jagan

  • @sureshnandyala3505
    @sureshnandyala3505 2 дня назад +47

    Na marham humanity....ide hindu dharmam.....

  • @Srinivas-y6s
    @Srinivas-y6s 2 дня назад +51

    జై జగన్ అన్న

  • @kommaradavidraju5934
    @kommaradavidraju5934 2 дня назад +18

    క్రైస్తవుల జోలికి గాని బైబిలు గ్రంథము జోలికి పోలేదు వచ్చిన వారికి దేవుడు తగిన సమయంలో వీళ్ళకు తగిన గుణ పాఠం చెబుతారు. చూస్తూ ఉండండి.

  • @AdiseshaReddy-f3m
    @AdiseshaReddy-f3m 2 дня назад +44

    Real hero jagan in politics.

  • @AppannaKorra-fx4gg
    @AppannaKorra-fx4gg День назад +11

    నిజమైన మానవత్వం నీతి నిజాయితీ లక్షణాలు వున్నవాడే నిజమైన ప్రజా నాయకుడు అది జగన్ 🙏🙏🙏

  • @vemulakondateenakanth324
    @vemulakondateenakanth324 2 дня назад +72

    Jai Jagan Anna 🔥🔥🔥

  • @youand968
    @youand968 День назад +8

    Muslims, Christian, మాల, మాదిగ, బ్రాహ్మణ, క్షత్రియ ఓట్లు అడిగేటప్పుడు కూడా డిక్లరేషన్ పద్ధతి పెట్టండి CBN. చాలా మంచిపేరు వస్తుంది నీకు. Where is super 6. అవి నెరవేర్చు. చాలా మంది ఎదురుచూస్తున్నారు. సూపర్ 6 కావాలని మీ కమ్మ కులంలో ఉన్నారు. పాపం వాళ్ళకి declaration ఇవ్వండి. సూపర్ 6 కావాలంటే కులం డిక్లరేషన్ ఇచ్చాకే ఇవ్వాలి అని GO ఇవ్వు. Please

  • @ravi-gn8hx
    @ravi-gn8hx 2 дня назад +22

    Ela chrppi dhammu evadikina undaa..vadiki PK ki chepaadi 3 marriage chesukoni papulu Anni povali ani sanathana darmam antunnadu vaduu..maku evariki ledu Mari Hinduism..

    • @amarnathreddyy1202
      @amarnathreddyy1202 2 дня назад +1

      Idhe maata oka Muslim ni anu bro dhamnu unte chilustharu

    • @johnyRockz143
      @johnyRockz143 2 дня назад +1

      ​@@amarnathreddyy1202 hyd congress leader ఫిరోజ్ ఖాన్ చాల సార్లు చెప్పాడు బ్రో జై శ్రీరామ్ అని ఒకసారి యూట్యూబ్ లో సెర్చ్ చై

  • @rajeshdubasi6581
    @rajeshdubasi6581 2 дня назад +18

    చితక్కొట్టేసావన్న

  • @panugatianandh5063
    @panugatianandh5063 2 дня назад +31

    Jai jagan❤❤❤❤❤🌹🌹🌹🌹🌹💐💐💐💐💐

  • @santhibabu6877
    @santhibabu6877 2 дня назад +31

    Super sir ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @KodaliVvnarayana
    @KodaliVvnarayana 2 дня назад +29

    Anna nuvvu guts vunna leader anna

  • @Pujariyakaiah
    @Pujariyakaiah 2 дня назад +36

    Super sir

  • @RamVara-b1g
    @RamVara-b1g День назад +6

    జగన్ నువ్వు బైబిల్ నా లుగుగోడాలమధ్య చదవక్కర్లేదు పబ్లిక్ గా చదువు ఏమిపర్వాలేదు. వాళ్ళు అలాగే వాగుతారు నువ్వు వెనక్కి తగ్గకు 🌹🌹🌹❤️❤️❤️❤️❤️

  • @SakalaSrinivasarao
    @SakalaSrinivasarao 2 дня назад +25

    Jai jagan

  • @VenkatVlogs8038
    @VenkatVlogs8038 2 дня назад +29

    Jay Jagan ❤

  • @babafakruddin2629
    @babafakruddin2629 2 дня назад +19

    Jai jagan anna ❤❤❤❤❤❤

  • @AnuVanam-x2p
    @AnuVanam-x2p 2 дня назад +25

    Jai jagan

  • @BuchupatiSivaprasad-eq4wj
    @BuchupatiSivaprasad-eq4wj 2 дня назад +27

    జై జగన్❤❤❤❤

  • @appumanohar6742
    @appumanohar6742 2 дня назад +28

    Jai jagan

  • @Geetharam411.
    @Geetharam411. День назад +11

    True words 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥. From Hyderabad

  • @maryrani4319
    @maryrani4319 День назад +10

    జగన్ గారి లాంటి నాయకుడు ఇంకా పుట్టలేదు ❤

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy 2 дня назад +10

    Yes super exllent speech sir CBN pk ABN TV5 Etv pakka froad sir

  • @purushothamreddy5820
    @purushothamreddy5820 2 дня назад +27

    Babu thapinnchu kodaniko in dramala

  • @divyasridhar4711
    @divyasridhar4711 2 дня назад +24

    Love you anna

  • @GaneshKumar-ui3ky
    @GaneshKumar-ui3ky 2 дня назад +19

    jai jagan

  • @madhunag1359
    @madhunag1359 День назад +9

    Last time nenu bjp ki, jsp ki vote cesanu. Kani e neecha rajakiyalu chuste chiraky ga undi. I never cast my vote for bjp and jsp

  • @rajasekhardora9653
    @rajasekhardora9653 2 дня назад +18

    Jai jagan

  • @suseelakumari2904
    @suseelakumari2904 2 дня назад +24

    Excellent

  • @MESOFFICIAL
    @MESOFFICIAL 2 дня назад +21

    Jai jagan

  • @DeepikaB-wy6tp
    @DeepikaB-wy6tp 2 дня назад +16

    జై జగన్ అన్న ❤

  • @AmeerBasha-r8g
    @AmeerBasha-r8g 2 дня назад +14

    Jai Jagan Anna😢

  • @kumarkumar-zp2nl
    @kumarkumar-zp2nl 2 дня назад +11

    Super that’s what Indian is 🎉not evm cbn

  • @puttasivareddy
    @puttasivareddy День назад +8

    Nice sir.... Super punches to bolli and pavala

  • @SrikanthGeddam-le2sc
    @SrikanthGeddam-le2sc 2 дня назад +11

    Jai jagan

  • @GOPIKOMMERA
    @GOPIKOMMERA 2 дня назад +41

    YSRCPIANS Assemble ✊

  • @SureshSuresh-tg9dg
    @SureshSuresh-tg9dg День назад +8

    Jai Mohan Reddy 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ysrsankar1614
    @ysrsankar1614 День назад +21

    సూపర్ రియల్లీ పొలిటికల్ హీరో సార్ మీరు next 2029 లో CM జగన్ 🕉️✝️☪️

  • @TejaRock-y2p
    @TejaRock-y2p 2 дня назад +13

    Jai jagan sir 💕

  • @BAnandBanand-mm7qo
    @BAnandBanand-mm7qo День назад +7

    Jai jagan Anna ❤

  • @pradeep8458
    @pradeep8458 2 дня назад +10

    Always with you jagan anna ,don't worry we are with u

  • @d.thulasimurthy2547
    @d.thulasimurthy2547 День назад +7

    ఒక హిందూవుగా నా సపోర్ట్ ఎల్లప్పుడు, జగన్ కి ఉంటుంది. జైహింద్

  • @venkataswamich2818
    @venkataswamich2818 День назад +7

    జై జగన్ జై జగన్ జై జగన్

  • @pvr3118
    @pvr3118 2 дня назад +11

    Jagan Anna be aware of this evil batch.... take care

  • @rajeshdubasi6581
    @rajeshdubasi6581 2 дня назад +13

    చితక్కొట్టేసావన్న

  • @dasuvenkatakrishnaiahdasuv110
    @dasuvenkatakrishnaiahdasuv110 День назад +7

    Jai jaghan

  • @sujathadurgam4260
    @sujathadurgam4260 День назад +7

    God bless you jagan anna❤❤❤❤❤❤❤❤❤

  • @jagadeeshlucky5703
    @jagadeeshlucky5703 День назад +5

    ఇంతసేపు మాట్లాడినా మా జగనన్న ఒక్క మాట కూడా ఆ గౌరవంగా ఎవరిని మాట్లాడలేదు నువ్వు సూపర్ అన్న మంచితనం లో నిన్ను మించిన వాడు లేడని మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిప్రాయం అన్న🙏🙏🙏🙏🙏

  • @mukundaraonouvada3707
    @mukundaraonouvada3707 День назад +5

    ఒరేయ్ చంద్రబాబు నీవు అధికారం ముందుకూడా ఉంటివి అప్పుడు జగన్ గారు ఎన్నోసార్లు తిరుమల వెళ్లారు అప్పుడు ఏమి పీకవురా నీచుడా నికృష్ఠుడా అందుకే మందులు దొరకని తెల్ల కుష్ఠు రోగం ఉంది అది కాస్త పెద్ద కుష్ఠు రోగంగా మారిపోతాది త్వరలో ఓం నమోవెంకటేశాయ ఏమిటి నీ మౌనం ఈ కుష్ఠు వాడు మిమ్మల్ని దర్శనం చేయించ కోవడం లేదు ఇది కలియుగం అంతమా లేక బ్రహ్మం చెప్పినట్లు కుష్ఠువాడి కుట్రలు వల్ల తిరుమల వెంకటేశ్వర్లు స్వామి పవిత్రత అబాసుపాలావుంది మాట నిజమా 🌹🌹🙏🙏

  • @T.G.A.906
    @T.G.A.906 День назад +7

    రాజు ఎక్కడున్నా రాజే రా.

  • @laxmanjanagam6980
    @laxmanjanagam6980 День назад +6

    జై జగన్ జై జై జగన్ 🎉🎉🎉

  • @thammisettihari5105
    @thammisettihari5105 День назад +5

    అన్ని మతాలులను అన్ని కులలను గౌరవించేవాడు కాపాడేవాడు అతనే జగన్

  • @RamsRockyRams
    @RamsRockyRams День назад +14

    బైబిల్ చదివే వాళ్ళు గుడికి వెళ్ళ కూడదు,మీరు మాత్రం పెళ్లి చేసుకొని పిల్లలని కనవచ్చు ,అయినా మీరు మాత్రం గుడికి వెళ్ళొచ్చు కదా, జస్ట్ అస్కింగ్#

  • @KingPaul-h9x
    @KingPaul-h9x День назад +7

    Jagan people's leader

  • @nmraobommakanti9877
    @nmraobommakanti9877 День назад +6

    జై జగన్

  • @hrithikchandu7397
    @hrithikchandu7397 2 дня назад +13

    Evm government failed thuuu

  • @godhdtv3427
    @godhdtv3427 2 дня назад +16

    ❤❤❤❤❤❤❤❤

  • @seshutetakala450
    @seshutetakala450 День назад +4

    Very good speech

  • @maddelavinod1414
    @maddelavinod1414 День назад +4

    Jai jagan

  • @dogoodtoall2613
    @dogoodtoall2613 2 дня назад +26

    Babu gaaru yeppudu abaddhale

  • @reachereda1243
    @reachereda1243 День назад +5

    TDP .. Topic Diverting Party

  • @SPSTECH-bl8wh
    @SPSTECH-bl8wh День назад +3

    రాజకీయంలో ఉండవలసినవి ఇవే ఇంట్లో ఏమి జరుగుతుంది అనవసరం ప్రజలతో కలిసి ఉన్నామా వారితో మమేకమైన మా అన్నదే ఆ మాటకి వస్తే గవర్నర్ గారు డిక్లరేషన్ ఇచ్చారా ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకున్నారా ఏది నిజం ఏది అబద్ధం స్టేజి పైన ఎన్నికల సమయంలో బైబిల్ చదివారు డిక్లరేషన్ ఇస్తేనే చదివారా. అప్పుడే లేని కులం మాత్రం ఇప్పుడు వచ్చాయా అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు కావాల్సి వచ్చిందా

  • @subbaraovanthala3453
    @subbaraovanthala3453 День назад +4

    ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోతారు రా బాబోయ్ బుర్ర పాడైపోతుంది

  • @shaikabdullah6037
    @shaikabdullah6037 2 дня назад +3

    Jagan is all give religion respect good humanity

  • @jagadeeshlucky5703
    @jagadeeshlucky5703 День назад +2

    పులి ఒక్క అడుగు వెనక్కి వేసింది అంటే అది తగ్గిందని కాదు శిష్యా రెండు అడుగుల ముందుకు దూకడానికి సిద్ధంగా ఉందని అర్థం జగన్ ఆర్మీ కమింగ్ సూన్ 🦁

  • @venkataratnakumar6968
    @venkataratnakumar6968 День назад +12

    VERY impressive SPEACH SIR JAGAN MOHAN REDDY GARU..PERFECT TRUTHS PRESENTED SIR..VERY NICE.