స్తుతి గానమే పాడనా జయగీతమే పాడనా (2) నా ఆధారమైయున్న యేసయ్యా నీకు - కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి|| 1. నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే - ఎంతో కోరతగినవి (2) నీ ధర్మాసనము - నా హృదయములో స్థాపించబడియున్నది - పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి|| 2. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే - ఎంతో ఉపయుక్తమైనవి (2) నీ శ్రేష్టమైన - పరిచర్యలకై కృపావరములతో నను - అలంకరించితివే (2) ||స్తుతి|| 3. నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే - ఎంతో ఆశించదగినది (2) నీ సింహాసనము - నను చేర్చుటకై నాతో నీవుంటివే - నా గురి నీవైతివే (2) ||స్తుతి||
Praise the lord pastor paryerforme my family prayforme Devli ka badalkar
స్తుతి గానమే పాడనా
జయగీతమే పాడనా (2)
నా ఆధారమైయున్న
యేసయ్యా నీకు - కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి||
1. నమ్మదగినవి నీ న్యాయ విధులు
మేలిమి బంగారు కంటే - ఎంతో కోరతగినవి (2)
నీ ధర్మాసనము - నా హృదయములో
స్థాపించబడియున్నది - పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి||
2. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
లౌకిక జ్ఞానము కంటే - ఎంతో ఉపయుక్తమైనవి (2)
నీ శ్రేష్టమైన - పరిచర్యలకై
కృపావరములతో నను - అలంకరించితివే (2) ||స్తుతి||
3. నూతనమైనది నీ జీవ మార్గము
విశాల మార్గము కంటే - ఎంతో ఆశించదగినది (2)
నీ సింహాసనము - నను చేర్చుటకై
నాతో నీవుంటివే - నా గురి నీవైతివే (2)
||స్తుతి||
👏👏👏 hallelujah 🙌
Very very super sir.Anitha.🎉❤
Praise God all glory to God holy spirit worship 🙏🙌🙌🎶🎼🎼🎹🎹🎼🎼🎹🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Abraham Annayyaa 🙌🙏
Praise the Lord annayya. All glory be to God for the melodious song annayya thanks for the inspirational song. 🙏🙏🎶
❤❤❤❤❤❤❤😮🎉
Praise the lord 👏👏👏🙇♂️🙌🙌🙌
Praise the lord brother
Praise the lord anna 🙏🙏🙏
😢😢😢😢
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏