రఘునాథరెడ్డి అన్న గారు పాడిన అన్నవరం సత్యనారాయణా అలా కొండపైన వెలసిన .....

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 23

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 6 месяцев назад +9

    మీ బృందానికి వందనములు
    పాట చాలా బాగుంది
    జై భారత్

  • @ckreddydevotional
    @ckreddydevotional Год назад +6

    సూపర్ రఘు

  • @PurushothamelkariPurushothamel
    @PurushothamelkariPurushothamel 17 дней назад

    Super anna lyrics petandi

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 7 месяцев назад +5

    Anna paata chaala adbhuthanga paadaru .
    Super anna
    🎉🎉🎉🎉🎉

  • @umamaheswariBasetty
    @umamaheswariBasetty 6 месяцев назад +3

    Lirics cala bagunnayi sir 🎉

  • @srishiridisaibajanasamajam8938
    @srishiridisaibajanasamajam8938 11 месяцев назад +5

    ఈ పాటలు నేను 20 సంవత్సరముల క్రిందపిడుగురాళ్ల పట్టణములో విన్నాను. ఈ పాటలో పల్లవి మార్చ్ పాడుతము. సత్యమునే పలుకుము రా మానవ, అది నిత్యము నిన్ను కాపాడును చూడరా

  • @bagirajumudunuri5591
    @bagirajumudunuri5591 Год назад +2

    Jai satyanarayana swamy namaha

  • @borrasuryanarayanareddy60
    @borrasuryanarayanareddy60 4 месяца назад +2

    Super Song

  • @anjalisilam9583
    @anjalisilam9583 Год назад +2

    🙏🙏🙏👌👌

  • @jattiramu2262
    @jattiramu2262 8 месяцев назад +3

    Super Song Swami

  • @msuryanarayana4573
    @msuryanarayana4573 Год назад +3

    Padhyamu liric pettandi teachersir proddatur

  • @bobbyballa8291
    @bobbyballa8291 10 месяцев назад +2

    Suprguruvugaru

  • @AnjineyuluGaddam-nh2si
    @AnjineyuluGaddam-nh2si 11 месяцев назад +2

    Xlentlirketadisri

  • @ramana7992
    @ramana7992 8 месяцев назад +3

    తమ్ముడు రఘు పాలించు పరమేశా కనా పాలించు సరేశా ‌అంటే బాగుంటుందేమో

  • @ashokkarne9147
    @ashokkarne9147 6 месяцев назад +4

    Lyrics please 🙏

  • @kudipudi_srinivasa_rao
    @kudipudi_srinivasa_rao 6 месяцев назад +7

    రాగం పేట్టాండి సార్

  • @u.atchibabu1851
    @u.atchibabu1851 Год назад +2

    Lyrics please

  • @buddalasivakrishna5187
    @buddalasivakrishna5187 11 месяцев назад +5

    అన్నవరం సత్యనారాయణ అలా కొండపైన వెలసిన గోవర్ధన "అ"
    చరణం. పాపములుచేసి నువ్వు ప్రార్థనలే చేసిన
    మోసము మానలేక ముడుపులెన్నొకటిన ,2,
    వ్రతాములుచేసిన మతమే మారునా
    పాపాపుణ్యములన్నీ పాలించుము పరమేశా
    చరణం. నిలకడలేని మనసు నీళ్ళల్లో మునిగిన
    కోపము వీడలేక తపములెన్నో చేసిన 2
    పుణ్యములేనిదే కర్మలుపోవునా
    ప్రసాదాలు పంచుకున్న పాపములే పోవునా. అ.
    చరణం. తప్పులుచేసి నిన్ను ఆపదలో మ్రో క్కిన
    తిప్పలు తప్పవులే తిరుపతి కొండెక్కిన ,2,
    బుర్రలే కొలిగిన బుద్ధులే మారునా
    నామాలు పెట్టిన నియమాలే వచ్చునా. "అన్నవరం

  • @chandraobulreddy4601
    @chandraobulreddy4601 4 месяца назад +4

    Thodi ragam