Batlapenumarru Village Pingali Venkayya Gari Village Krishna Distict

Поделиться
HTML-код

Комментарии • 107

  • @laxmijoshi2469
    @laxmijoshi2469 7 месяцев назад +9

    Chala manchi vedio thank you very much

  • @user-uw9ox3ue2f
    @user-uw9ox3ue2f 7 месяцев назад +17

    నమస్తే అన్నమీరు అడిగే ప్రతి ఒక్క మాట కూడా ఎంత సక్కగా సమాధానం చెబుతున్నారు చాలా బాగా చెప్పారుమా తాతయ్య గారి దగ్గర చూడు అన్న ఎంత ప్రేమ ఆప్యాయతలు ఎంత చక్కగాచెప్పారా అన్న

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 7 месяцев назад +8

    Muni good morning చాలా మంచి గ్రామం చూపించినందుకు ధన్యవాదములు🎉

  • @mkvjewellery2690
    @mkvjewellery2690 6 месяцев назад +8

    Verygood samba Siva rao garu, మీకు వున్న పరిమిత వనరులలో పింగళి వెంకయ్య గారి గురించి తెలియచేస్తూ వున్నారు, మన ప్రభుత్వాలు సిగ్గు పడాలి

  • @ganjalasivaprasad4423
    @ganjalasivaprasad4423 6 месяцев назад +1

    Welcome to my village.

  • @radhakrishnachalasani5977
    @radhakrishnachalasani5977 Месяц назад +1

    Yes o. K.

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 7 месяцев назад +7

    చాలా మంచి విడియో. 💐

  • @venkatabhanuprasadchalasan1963
    @venkatabhanuprasadchalasan1963 6 месяцев назад +3

    మా స్వగ్రామం భట్లపెనుమర్రు. గ్రామస్థులు అంతా మంచి మనసు కలవారు.

  • @bharathkumar-ky3vq
    @bharathkumar-ky3vq 7 месяцев назад +6

    Chala chakati jeevitham aa peddayana pingali venkaya fan manchi collections

  • @sivaprasad6040
    @sivaprasad6040 6 месяцев назад +4

    వెంకయ్య గారికి ఈ సందర్భంగా మరో మారు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
    ఇలాంటి వీడియోలు మరిన్ని చేయండి. ఈ తరానికి విషయాలు తెలుస్తాయి.

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 7 месяцев назад +11

    ఆ పెద్ద ఆయన్ని గౌరు వించు కోవాలి వారి ద్వారా పాత తరం విషయాలు తెలుసు కుని రికార్డుల ద్వారా భద్రపరచాలి ఆ పెద్దయనకున్న చిన్న పాటి అవకాశం లో ఎన్ని ఫోటోలు భద్రపరచారో చూడండి చాలా గొప్ప విషయం పెద్దాయనకు🙏🙏🙏🙏🙏🙏

  • @user-df3mf2wq7k
    @user-df3mf2wq7k 7 месяцев назад +5

    Good vibes

  • @rlrsindeevar6424
    @rlrsindeevar6424 6 месяцев назад +3

    Fine very good vedios. Keep it sir

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 7 месяцев назад +7

    Music super 👌

  • @virajajikasimahanthi4906
    @virajajikasimahanthi4906 6 месяцев назад +4

    nice village tour

  • @nagadhurgaprasadhprasadh4919
    @nagadhurgaprasadhprasadh4919 6 месяцев назад +4

    మా గ్రామం this is my village that is bhatlapenamarru

  • @gopikrishnachowtapalli1073
    @gopikrishnachowtapalli1073 6 месяцев назад +6

    మా అమ్మమ్మ గారి ఊరు. నా చిన్న నాటి జ్ఞాపకాలు కూడా చాలా వున్నాయి

  • @pushpa7644
    @pushpa7644 6 месяцев назад +4

    Thankyou 🙏ma village ni baga chupincharu

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 6 месяцев назад +2

    గుర్తు చేసినందుకు థాంక్స్

  • @littlesister3071
    @littlesister3071 6 месяцев назад +3

    తమ్ముడు మాది bhatlapenummru

  • @user-fz5wm1bb4f
    @user-fz5wm1bb4f 6 месяцев назад +2

    This village is my Grandmother village .your video is very knowledgeable to younger generation. Thank you

  • @user-hz7jt7jl1l
    @user-hz7jt7jl1l 7 месяцев назад +5

    Good to see your vedios on krishna district expecting more vedios on krishna riverfront villages

  • @venkatabhanuprasadchalasan1963
    @venkatabhanuprasadchalasan1963 6 месяцев назад +2

    ఆ దేశనాయకుల బొమ్మలు ఉన్న ఇల్లు మాదేనండీ. ఈ మధ్యనే నేనూ, మా బాబాయిగారూ,తమ్ముళ్ళూ ఆ బొమ్మలన్నీ మళ్ళీ వేయించాం.

    • @GodavariMuni
      @GodavariMuni  6 месяцев назад +1

      Nice andi

    • @GodavariMuni
      @GodavariMuni  6 месяцев назад +1

      Nice andi

    • @krishnachitanaya8661
      @krishnachitanaya8661 2 месяца назад +1

      ఈ.ఊరిలోనే. దసర బుల్లోడు.సినిమా.షూటింగ్.జరిగింది.అంటారు.నిజమేనా.అండి😊

    • @venkatabhanuprasadchalasan1963
      @venkatabhanuprasadchalasan1963 2 месяца назад

      @@krishnachitanaya8661 చాలా వరకు ఆ సినిమా మా ఊరిలోనే తీసారట

  • @saginelayesuratnam6672
    @saginelayesuratnam6672 6 месяцев назад +2

    ఊరు చూచినందుకుజన౭ధ

  • @tripurarisatyanarayana2170
    @tripurarisatyanarayana2170 7 месяцев назад +7

    India. Jatheeya. Trivarna. Jenda. Pingalivenkayya. Jee. Puttnauru. Chalabagundhi.

  • @nageshwarmaddikunta1517
    @nageshwarmaddikunta1517 6 месяцев назад +3

    Super 🌺🙏🌺 vvv very nice 😍

  • @mpraoin
    @mpraoin 6 месяцев назад +1

    Nice coverage of Pingali Venkaiah Garu the man who gave the National Flag

  • @ravivarma6825
    @ravivarma6825 7 месяцев назад +4

    House' are very nice

  • @ashanara4439
    @ashanara4439 6 месяцев назад +2

    పెద్దాయన మంచి మనసుకు 🙏🙏

  • @ravichunduri3431
    @ravichunduri3431 6 месяцев назад +3

    Chalasani Srinivasrao.garki bhogi MakaraSankranthi Subakanshalu. By chunduri Ravi engineer real estate

  • @narasimharaokalamraju3725
    @narasimharaokalamraju3725 6 месяцев назад +4

    Nice

  • @RadhaKrishna-ii9bq
    @RadhaKrishna-ii9bq 6 месяцев назад +3

    మా ఊరు పరిస్థితి ఇదే ఒక సారి రండి వీడియో తీసుకుని వెళ్ళొచ్చు

    • @GodavariMuni
      @GodavariMuni  6 месяцев назад

      Ye vuru andi

    • @RadhaKrishna-ii9bq
      @RadhaKrishna-ii9bq 6 месяцев назад

      N t r జిల్లా కంచికచర్ల మండలం మున్నలూరు

  • @JosephJeevanandKommugurijjk
    @JosephJeevanandKommugurijjk 6 месяцев назад +3

    మా తాతల ఊరు

  • @user-ie2wn8fs6u
    @user-ie2wn8fs6u 7 месяцев назад +4

    Good morning Muni Garu

  • @bodepudibvrao4908
    @bodepudibvrao4908 6 месяцев назад +2

    Dasarabullodu ikkade jagapatibabu nativeplace

  • @satyanarayanamurthygoteti5933
    @satyanarayanamurthygoteti5933 6 месяцев назад +3

    Patti venkayya garu Ani kooda Ane varu.

  • @noonefan2726
    @noonefan2726 6 месяцев назад +1

    ఫొటోస్ దాచి మనకి చుపించేటప్పుడు ఆయన కళ్ళలో ఆనందం వెలకట్టలేిదు....... ఇన్నాళ్లు దా. ప్రపంచానికి చూపించగలిగాడు...🎉🎉🎉

  • @rambabuvemsani227
    @rambabuvemsani227 6 месяцев назад +1

    PINGALI. VENKAIAH GARU.
    ME PADHALAKU NAMASKARAM

  • @jagansomu9073
    @jagansomu9073 6 месяцев назад +3

    Munigaru illu chustunantadepu kallamata neele.adhbutam.inkonchasepu chupinchNdi.chinapudu ilane vundevallam

  • @littlesister3071
    @littlesister3071 6 месяцев назад +3

    విడియో చాలా బాగా తిసారు హైస్కూల్ లో వైధర్ సార్ గారు ఉండే వారు ఒకప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో తెలియదు y గోపాల్ గారు మా ప్రధాన ఉపాధ్యాయులు గారు ఆయన నాకు చాలా ఇష్టం

    • @GodavariMuni
      @GodavariMuni  6 месяцев назад

      👍👍👍

    • @dineshyenuga9614
      @dineshyenuga9614 4 месяца назад

      USA lo unattu samacharam andi

    • @littlesister3071
      @littlesister3071 4 месяца назад

      @@dineshyenuga9614 అవునా తెలియజేసినందుకు కృతజ్ఞతలు 🙏

  • @venkatabhanuprasadchalasan1963
    @venkatabhanuprasadchalasan1963 6 месяцев назад +1

    సాంబశివరావు గారు మంచి వ్యక్తి.

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 6 месяцев назад +2

    మా అమ్మమ్మ గారి ఊరు. మా మేన మామగారు అక్కడే ఉండేవారు. తుమ్మల నాగేశ్వర్రావు గారు కాలం చేసారు మా మమ్మీ కూడ. మా నాన్నగారి పేరు కాకర్ల ప్రసాద్ రావు గారు. పిల్లలు అందరూ హైదరాబాద్ వచ్చేసారు.

  • @krishnabobba8556
    @krishnabobba8556 6 месяцев назад +2

    Naa vuru yarlagadda 1900 lo maa vuri karanam gari abbai maa vuri lo bhumulu illu vunnal

  • @venkatreddy2013
    @venkatreddy2013 7 месяцев назад +4

    Enakati music lyrics

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 7 месяцев назад +4

    GOOD MORNING MUNI

  • @Swa7025
    @Swa7025 7 месяцев назад +8

    తాత గారికి నమస్కారాలు.

  • @user-if6ft4ox3q
    @user-if6ft4ox3q 7 месяцев назад +2

    Ara dresselu levu arachakaalu levu ara cheddeelu levu samradaya paddathi ga vunnaru. Chudataniki cheppukovataniki kuda bagundi. Nagara jeevithallo ekkadunnamo cheppalanna bhayam asahyam. E rojullo.

  • @dileeptelugutravelersinger
    @dileeptelugutravelersinger 6 месяцев назад +2

    Im very near to this village bro make more videos in Krishna district ❤

  • @nnssmohanarao8667
    @nnssmohanarao8667 6 месяцев назад +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @krishnabobba8556
    @krishnabobba8556 6 месяцев назад +1

    Pingali venkayya gari swagramam yarlagadda batlapenumarru kadu naa daggara rujuvulu vunnai

  • @bindhumatta1964
    @bindhumatta1964 7 месяцев назад +2

    Ma uru idhi

  • @buddhirajusatyanarayana9683
    @buddhirajusatyanarayana9683 6 месяцев назад +1

    ప్రక్కన కంటిన్యూస్ గా మ్యూజిక్😮 యెందుకండి డిస్ట్రబెన్స్

    • @GodavariMuni
      @GodavariMuni  6 месяцев назад

      Sara andi next nunchi thisastha

  • @vsmggg
    @vsmggg 6 месяцев назад +4

    గొప్ప నాయకులు 🙏🙏🙏🙏🙏🙏