MLA Rachamallu Siva Prasad Reddy About His Wife | Nagaraju Political Interviews |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • MLA Rachamallu Siva Prasad Reddy About His Wife | Nagaraju Political Interviews | @sumantvtelugulive ​
    #sumantvtelugu #rachamallusivaprasadreddy #nagarajupoliticalinterviews
    Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
    www.youtube.co...

Комментарии • 346

  • @changalrayudusatyala1049
    @changalrayudusatyala1049 Год назад +110

    👌👌అన్న గారు మీరు మంచి మనసుతో కులాంతర వివాహం చెయ్యడం గొప్ప విశేషం ధన్యవాదములు 🙏🏼🙏🏼

    • @YSRCP97
      @YSRCP97 Год назад

      Hpp😊

    • @akumallakrishnaiah6394
      @akumallakrishnaiah6394 Год назад +1

      సరైన అబ్బాయి తల్లిదండ్రులు కనిపియలేదు

  • @seelasudarsanam3984
    @seelasudarsanam3984 3 месяца назад +5

    నిండు నూరేళ్ళు రాచమల్లు శ్రీనివాసరెడ్డి అన్న గారు వుండాలని దేవుణ్ణి కోరుకొనుచున్నాను. మీలాంటి వారు సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది

  • @maheshganganolla1069
    @maheshganganolla1069 Год назад +24

    గొప్ప మనిషి సార్ మీరు మీ లాంటి వారు ఇంకా ఈ సమాజంలో ఉన్నారంటే ఇంకా నమ్మబుద్ధి కావడంలేదు సార్ మీరు నిండు నూరేళ్ళు బ్రతకాలని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @jagadishjaggu4136
    @jagadishjaggu4136 Год назад +31

    సార్ మీరు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక పేదవాని అల్లునిగా అంగీకరించారు మీ గొప్ప మనసు కు ధన్యవాదాలు అందరూ మీలాగా ఆలోచిస్తే ప్రేమ పెళ్లిళ్లు చెడిపోవు 🙏💐💐

  • @arjunarjunnayar5179
    @arjunarjunnayar5179 Год назад +26

    🙏🙏🙏🙏 ఇంతకంటే మార్పు ఇంకేమి ఉంటుంది ఇదే ప్రతి నాయకుల్లో కలగలి జై రాచమల్లు అన్న

  • @vsankarprasad7800
    @vsankarprasad7800 Год назад +42

    గౌరవ M L A గారు పెద్ద మనస్సు తో ,సింపుల్ గా కూతురు యొక్క ప్రేమ ను అర్థము చేసుకొని పెళ్లి కూతురు కు ఇష్టమైన వ్యక్తి కి చేయడము చాల గొప్పతనము.

  • @balanaidu1958
    @balanaidu1958 Год назад +42

    Firstime, యాంకర్ మరియూ ఎమ్మెల్యే గారు ఇద్దరు HAPPY గా మాట్లాడుకోవడం హ్యాపీ గా వుంది😅😅😅.
    ఫేస్ లో హా వెలుగు , చిరునవ్వు ఆనందం పోంగి పోతావుంది యాంకర్ గారికీ. ❤❤🎉🎉😂😂

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 Год назад +25

    మీరు చేసిన పని హర్షంచ దగి నది
    ముఖ్యం గా అన్న పెట్టిన వారిని చడువు చెప్పిన వారిని, మిమ్మలని నమ్ముకున్నవారిని మరచి పొక పోవటం గొప్ప విషయం.🎉🎉🎉 కీప్ ఇట్ అప్.👍👍🙏🙏

  • @sachutuni
    @sachutuni Год назад +27

    Rajamallu గారు గ్రేట్ man with good heart
    ఆయనకు, ఆయన పిల్లలకు, అందరికీ శుభాకాంక్షలు
    Rajamallu గారి బిడ్డ మా బిడ్డ. Rajamallu గారూ we are all there with you and with your బిడ్డ
    ఇప్పుడు మీ ఫ్యామిలీ లో మేమంతా
    సభ్యులము
    Hats off to you

  • @prakashkomitla4566
    @prakashkomitla4566 11 месяцев назад +7

    అన్న... మొన్న గుంటూరు లో మీ గురించి విన్నా.. రాచమల్లు వారి రాజన్న భోజన పథకం మీ.సొంత నిధులతో నడిపిస్తున్నారంతగా...చాలా మంచి పని అన్న. మా పిల్లొళ్ళు అక్కడే నెల రోజుకు పనికి వుంనిద్రి.చాలా మంచి టాక్ ఉంది మీ గురించి..Keep rocking bro

  • @Ashokkitchen1M
    @Ashokkitchen1M Год назад +37

    Meeku fan aiepoyamu, sir
    You are an inspiration for society

  • @Madboyantony
    @Madboyantony Год назад +56

    అన్న మీరు గ్రేట్
    నేను టీడీపీ కానీ నా ఓటు మీకే

  • @nakkavenkatanarasimharao3191
    @nakkavenkatanarasimharao3191 Год назад +27

    రాచమల్లు గారూ !
    మిమ్మల్ని ఆ దైవం సదా కాపాడు గాక ! 🎉❤

  • @rameshnaik9687
    @rameshnaik9687 Год назад +6

    మీలాంటి వాళ్లు ఈ సమాజానికి చాలా అవసరం ఒక రెడ్డి కులంలో ఉండి మీరు ఈ విధంగా ఆలోచించారంటే పెళ్లి చేశారంటే చాలా ధైర్యం కావాలి మీకు చేతులెత్తి నమస్కారం చేయొచ్చు 🙏🙏🙏🙏🌹💓👍

  • @premSagar-qb4hj
    @premSagar-qb4hj Год назад +18

    Excellent speech MLA garu thank you Sir

  • @somisettygururaju3716
    @somisettygururaju3716 Год назад +5

    Rachamallu anna ki eka tiruguledhu ,chala hundhaga marriage chepinchi ,anthe hundhaga ounadhi ounattu cheppadam, super

  • @madhapandugoud8290
    @madhapandugoud8290 Год назад +25

    ఎమ్మెల్యే గారి మాటలకు యాంకర్ మొఖం వెలుగు వెలిగిపోతుంది పో...😂

  • @subhashbathini7422
    @subhashbathini7422 Год назад +17

    Hats off sir MLA Garu. Very inspiring

  • @sreenivasulusreenivasulu5281
    @sreenivasulusreenivasulu5281 Год назад +1

    రాచమల్లు ఎమ్మెల్యే అన్న
    గాడ్ బ్లెస్స్ యు 🫂😇
    నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లోకూడా
    మీరు ఎమ్మెల్యేగా గెలవాలని మనస్ఫూర్తిగా
    ఆ యేసయ్య దీవెనలు మీకు
    మీ కుటుంబమునకు మీ అల్లుడుకి
    మీ కూతురుకి సదాకాలము తోడును గాక...!

  • @ironyman9250
    @ironyman9250 Год назад +6

    చాలా great 🎉🎉

  • @lakshmibogala2337
    @lakshmibogala2337 Год назад +6

    ఆరోజు నీ చెల్లి తన‌కూతురికి జరిగిన అవమానానికి బాధ పడింది ఈ రోజు మీ భార్య తన కూతురు భవిష్యత్తు గురించి బాధపడుతోంది,, రెండు ఆడపిల్లల జీవితాలే రాజకీయం శాశ్వతం కాదు,, బంధాలు శాశ్వతం,,

  • @davidrajdasari9827
    @davidrajdasari9827 Год назад +5

    కరెక్ట్ చెప్పారు sir నూతన దంపతులు హ్యాపీ గా వుంటారు

  • @ramuvodapalli8710
    @ramuvodapalli8710 Год назад +9

    Great 👍 sir

  • @nirmalareddy1412
    @nirmalareddy1412 Год назад +13

    U r a wonderful person anna, hats up 🎩. 🎉

  • @muthennapasula6652
    @muthennapasula6652 Год назад +10

    అన్నగారు మీరు గొప్ప మనసున్న MLA నీవు తప్ప కుండా mla గా గెలుస్తారు 👌

  • @dbabjan192
    @dbabjan192 Год назад +6

    Wow

  • @bandashankar3351
    @bandashankar3351 Год назад +10

    సర్...
    మీ బాటలో ఈ సమాజం నడవాలి..

  • @rameshm9647
    @rameshm9647 Год назад +6

    Rachamallu garu you have proved you are a great human being with high thinking , high profile personality with very high HUMAN VALUES. GOD bless 🙌 your family sir.

  • @user-cj8io1sb7c
    @user-cj8io1sb7c Год назад +8

    Ur grate Anna open talk

  • @srinivasag6164
    @srinivasag6164 Год назад +8

    అయన నిన్ను పిలిచి ప్యాకేజీ ఇచ్చి నీతో ఇంటర్వ్యూ ఇస్తున్నారా నీకు మాత్రం మస్తు ప్యాకేజీ నాగరాజు సూపర్ మీ కలెక్షన్

  • @marreddymanoharreddy8787
    @marreddymanoharreddy8787 Год назад +4

    Good statement Anna Mari mana Desam lo kulanni Matanni Raddu Cheyyandi

  • @rajg8891
    @rajg8891 Год назад +8

    Very good Human sir meeru ....

  • @భూమాత
    @భూమాత Год назад +3

    Great maturity mind sir... neti samajaniki kavalsinavadu

  • @neerajaundru690
    @neerajaundru690 Год назад +4

    Super

  • @rkvizag_USA
    @rkvizag_USA Год назад +5

    "This MLA is truly great, and every politician should strive to follow his example. Happiness is the key to everyone's life! People should elect more individuals like him as their MLA, I hope he has set a great example for society as an MLA."

  • @rajumolliraj7824
    @rajumolliraj7824 Год назад +3

    Super Sir

  • @maheshyerram8436
    @maheshyerram8436 Год назад +2

    Very good decision. I appreciate your decision sir and I liked the way you explained and provided your answers frankly. All the best for your Daughter and son-in-law. May god bless them

  • @dubasisanjeevaiah7030
    @dubasisanjeevaiah7030 Год назад +3

    Anna namaste meru super 👍😁😊😊😊

  • @user-cd6cf9di6d
    @user-cd6cf9di6d Год назад +4

    Chala great sir

  • @ytvprasad3583
    @ytvprasad3583 Год назад +3

    Hats off Rachamallu Siva Prasadareddy garu. God bless newly married couple and all your family. I have been following your interviews for the past couple of years. Every time I observed honesty in each and every word of you. You become a real hero. This is from my bottom of the heart. Our society needs real hero’s like you. Long live Rachamallu garu 🙏

  • @amssd1819.
    @amssd1819. Год назад +11

    Hats off to you sir ❤

  • @sivakrishna5203
    @sivakrishna5203 3 месяца назад

    Super..... great. Great ....... greatest. Sir😂❤

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Год назад +7

    MLA garu 🙏
    Hats off to your daughter and your support of your daughter's marriage 🎉🎉🎉🎉🎉

  • @Lakshmiramya555
    @Lakshmiramya555 11 месяцев назад

    సర్ మీ మాటలు వినాలంటే అదృష్టం ఉండాలి నేను అద్దృష్ట వంతురాలిని ధన్యవాదాలు సార్

  • @user-fd4jd1we5e
    @user-fd4jd1we5e Год назад +4

    Super.... liking Rachamallu gaaru....

  • @venkateswarludontha8960
    @venkateswarludontha8960 Месяц назад +1

    Nuvvu konni vedava matalu MATLADINA ee visayam lo great hats up to you bro

  • @pangilaxmi7920
    @pangilaxmi7920 3 месяца назад

    Great sir meeru

  • @srinu132
    @srinu132 Год назад +3

    Only kulagajji tho oka avineeti parudiki support chestadu daughter stronge ga vundi vuntundi tappaka oppukoni pattittula matladutundu😂😂😂

  • @NarendraKumar-eq9wr
    @NarendraKumar-eq9wr Год назад +1

    Okka incident tho NENUmee fan ayipoyanu SHIVA garu 👍❤️

  • @billat.k.n.t.5407
    @billat.k.n.t.5407 11 месяцев назад

    Chala Baga cheppinaru anna

  • @pandisivaji458
    @pandisivaji458 Год назад +5

    Meru super sir ,❤

  • @srikanthvasireddy901
    @srikanthvasireddy901 Год назад

    Hats off to you sir. With this act, You have become a inspiration for many people and hopefully they will change their attitudes and stop fighting for caste,creed,religion and race...... May God bless you and your family and Wishing all the best to the newly married couple who look so cute and decent. They look made for each other.....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kishorekrishnakumar8009
    @kishorekrishnakumar8009 Год назад +5

    Super...mla....

  • @yhchandpasha2762
    @yhchandpasha2762 Год назад +7

    Very good sir❤

  • @rajagopalellandula
    @rajagopalellandula Год назад

    Super explaination MLA garu andariki mee laga unte ఈ desham appudo bagupaduthunde jai MLA garu

  • @Bad-Boy-Ghani
    @Bad-Boy-Ghani Год назад +2

    Chala matter jarigindi me andariki teliyadu ..easy ga em oppukoledu 😂😂

  • @niruroopa3470
    @niruroopa3470 Год назад

    Chala Baga chepparu sir mi laga andaru think cheyali mi laga undali miku na vandanalu

  • @saggurthiashok8167
    @saggurthiashok8167 Год назад +1

    Great sir

  • @Machak7656
    @Machak7656 Год назад +3

    Koti dandaluu maaa yavath Telangana prajala tarupunaa...........a great thinker as a father and a great change for society 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-fo8li7fb5m
    @user-fo8li7fb5m 3 месяца назад

    Anna rachamallugaru meekuvandanamulu👌👍🙏🙏🙏🙏🙏

  • @srinu8455
    @srinu8455 Год назад +9

    Meru great sir 🙏🙏🙏🙏🙏god bless you family sir

  • @chalamalasubbareddy9255
    @chalamalasubbareddy9255 Год назад

    Great Rachamallu anna nagaraja ippudaina artamainda pichi pichi questions veyyavaddu

  • @N.r.r728
    @N.r.r728 Год назад +1

    Sir 👏

  • @javeedsyed7807
    @javeedsyed7807 Год назад +4

    Mla garu you are abouluty correct u told all Caste are my brother and sister is really mla😊

  • @saidaiahsaida5376
    @saidaiahsaida5376 Год назад +1

    సూపర్ సార్ మీరు

  • @anjineyuluct9115
    @anjineyuluct9115 Год назад

    ఎమ్మెల్యే అన్నగారు నేను టిడిపి అయినా నీ పెద్ద మనసుతో చూసి ఎప్పటికీ నా ఓటు నీకే అన్నగారు

  • @yendalakshmanarao2654
    @yendalakshmanarao2654 4 месяца назад

    గ్రేట్ సార్

  • @kumara-kw7qq
    @kumara-kw7qq 11 месяцев назад

    Great ....

  • @ramubanda125
    @ramubanda125 Год назад +1

    సూపర్ అన్న

  • @pamdmaraotaneti5640
    @pamdmaraotaneti5640 Год назад

    Anna mimmalni India lo adarsa purusuduga varninchali meelu A bhirudu echina thakkuve tq God bl you

  • @thirupatiraotirlingi4609
    @thirupatiraotirlingi4609 Год назад +8

    Manisini brathikinchandi... Caste ni kaadu...
    Character ni brathikinchandi...
    Currency ni kaadu...

  • @legendofrealm9630
    @legendofrealm9630 Год назад +1

    Ayya...Maharaja....sudrulu ....sudrulu ....vivaham chesi....Edo goppa gaa cheptunnaru...manam anta okkate sir...but any way you are great...Girl deserves much more guy..but God written like this with normal guy

  • @r.r.r7347
    @r.r.r7347 Год назад +1

    సూపర్

  • @chramulu6312
    @chramulu6312 Год назад +1

    Super. Sir

  • @eswaraiahn6806
    @eswaraiahn6806 3 месяца назад

    Nice person you sir💐💐💐💐💐

  • @user-qx6kx4ye2j
    @user-qx6kx4ye2j 6 месяцев назад

    Super. Super ❤❤❤

  • @sridhar.y4529
    @sridhar.y4529 Год назад +2

    Great sir thank you for your love and support ur children 😘💗😘

  • @rajudasari5582
    @rajudasari5582 5 месяцев назад

    సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఇంతకన్నా ఏమి చెప్పలేం
    🙏✝️GOD BLESS YOU ✝️🙏

  • @raghavenderk1365
    @raghavenderk1365 Год назад +4

    Hands up anna🎉🎉

  • @kv.ramana-nw6zo
    @kv.ramana-nw6zo 11 месяцев назад

    Heads up .selute sir

  • @user-pi6nk6uz3j
    @user-pi6nk6uz3j Год назад +1

    Very very good anna

  • @abbasabbu007
    @abbasabbu007 Год назад

    It's time belive human changing. Thanks Mr. MLA Garu and proved.

  • @ganganisrinivasjaitrs8210
    @ganganisrinivasjaitrs8210 Год назад

    అన్నగారు మీరు andariki adarshanga nilichaaru great

  • @devenderreddyannedi9766
    @devenderreddyannedi9766 Год назад

    🙏🏻🙏🏻🙏🏻💐💐💐thanks

  • @samuelanilkumar1855
    @samuelanilkumar1855 Год назад +5

    Appreciate you for being a model to many people.

  • @sargunasri1376
    @sargunasri1376 Год назад +1

    Super nanna meru 🙏🏻 👏 🤝 👍 👌🏻

  • @venkatasudhakarreddymuthya1130
    @venkatasudhakarreddymuthya1130 Год назад +2

  • @ismartbhagya7212
    @ismartbhagya7212 Год назад +1

    Good sir MLA garu

  • @swarnalathakusuma3015
    @swarnalathakusuma3015 Год назад +1

    👌👌👌👏👏👏

  • @gk385
    @gk385 Год назад +2

    Sir Andaru mee laga adarshanga vundali sir Hats off to you

  • @rajeshkhana7076
    @rajeshkhana7076 Год назад

    Iam telangana you r great ledear

  • @Chandra-dv5wh
    @Chandra-dv5wh 11 месяцев назад

    శ్రీ ప్రసాద్ రెడ్డి సార్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మంచిది రిజర్వేషన్ కూడా మాట్లాడండి

  • @ambativijaya1545
    @ambativijaya1545 4 месяца назад

    Entha manchi manasu midi na bidda anna mata chala nacchindi

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 Год назад +2

    Reddy feeling vunnavaallanu chusam kaani meru super pillalu ishtapadi chesukunna meru adducheppaledu

  • @gabrielbudithi77
    @gabrielbudithi77 Год назад

    Meru సూపర్ anna

  • @kalphkrishi4684
    @kalphkrishi4684 11 месяцев назад

    Hat's off sir..,.

  • @dhanamjayadhanamjaya4285
    @dhanamjayadhanamjaya4285 Год назад

    Exltent sir

  • @dolly9874
    @dolly9874 4 месяца назад

    Great sir miru

  • @user-cn9ym5mi4q
    @user-cn9ym5mi4q Год назад +2

    Great words

  • @ravindernayak5383
    @ravindernayak5383 Год назад +1

    👍🙏