రైతు-(Raithu)The Legend || ఆష్ట గంగాధర్ రచన ||రేలారే గంగా నోట రైతన్న గౌరవాన్ని చాటిచెప్పిన పాట.

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 1,9 тыс.

  • @anjanamurthychary6759
    @anjanamurthychary6759 4 года назад +3

    రైతు గురించి .....పడే బాధల గురించి చాలా చక్కగా చెప్పారు.....ఇందులో ఒక స్కూల్ హెడ్మాస్టర్ అందర్నీ వదిలి ఒక రైతు ని గౌరవించడం చాలా నచ్చింది...super

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 4 года назад +19

    రైతు లేనిదే ప్రపంచం లేదు జై రైతన్న జై కిసాన్ రైతన్న అంటే మీలో ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి చూద్దాం 👍

  • @laxmanchintala4563
    @laxmanchintala4563 6 лет назад +5

    గంగన్న రచన, గంగక్క గానం అద్భుతం ఆమోగం... సూపర్ సూపర్

  • @chandrabhagavaghmare7064
    @chandrabhagavaghmare7064 5 лет назад +12

    Super song Ganga chala baga padau talli congratulations... ra Ganga Na ashishulu nitho eppudu untayi bangaram keep it up...😊👍👌💐💐💐💐💐💐💐

  • @gulledhuladevarajureddygul8420
    @gulledhuladevarajureddygul8420 6 лет назад +182

    సూపర్ అక్క నేను ఒక రైతు కాబట్టి నాకూ ఎంతో ఆనందంగా ఉంది... రైతు రాజు

    • @msager3646
      @msager3646 6 лет назад +2

      Super songs

    • @lovelyvenky1143
      @lovelyvenky1143 4 года назад +2

      రైతే రాజు,,, జై కిసాన్ జై జై కిసాన్...

  • @a.venkannababuabbu1680
    @a.venkannababuabbu1680 5 лет назад +4

    అక్క. యవరు రైతుని అర్థం సెసుకునేది. అక్క‌👍👍👍👌👌👌👌👌👌

  • @nagularamesh2860
    @nagularamesh2860 4 года назад +13

    రైతు గురించి పాడినందుకు చాలా ధన్యవాదాలు అక్క మీ పాటలతో అయినా రైతు యొక్క కష్టాన్ని సమాజం గుర్తించేలా చేయాలి జై రైతన్న జై జై రైతన్న

  • @ranguashok6628
    @ranguashok6628 5 лет назад +74

    రైతు కోసం ఒక్క లైక్ చేయండి రైతు లేనిదే సమాజం లేదు అలాంటి రైతు ఆత్మహత్య చేసుకొంటున్నారు ప్రజల కోసం పడి న పాట చాలా బాగుంది అడవి కమలపూర్ నుండి ఒక రైతు బిడ్డ సభావత్ రాజు ,ఈ పాట విని కొందరు మారాలి జై తెలంగాణ రైతు అన్న జై జై తెలంగాణ రైతు అన్న
    రైతు రాజు అని చెపి‌న పాట

  • @kondetinaveen8492
    @kondetinaveen8492 6 лет назад +49

    నేను గర్వపడుతున్నాను రైతు కుటుంబంలో పుట్టిన కాబట్టి Thank you అష్ట గంగాధర్ అన్న
    పాట చాలా చాలా బాగున్నది💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @vallalamahesh6874
    @vallalamahesh6874 5 лет назад +11

    నేను కూడా రైతు బిడ్డను అక్క

  • @ravinaidunaidu2896
    @ravinaidunaidu2896 4 года назад +3

    ఈ పాట చాలా బాగా రాసిన అన్న రైతు ల గురించి ఇంకా చాలా పాటలు రాయడం అన్న రైతులు నీకు రుణపడి ఉంటాం అన్న పాట సూపర్ రైతు గురించి ఎంత రాసినా ఎంత చెప్పినా తక్కువ చూస్తున్న ప్రభుత్వాలు రాజకీయ కుట్రలు ప్రభుత్వ దోపిడీలు అణచివేతలో నలిగిపోతున్న రైతన్న గురించి పాట ద్వారా తెలుపండి అన్న

  • @fayaz599
    @fayaz599 4 года назад +4

    చాలా చక్కగా రాశారు. పట్టణం లో పెరిగిన నేను గ్రామ కార్యదర్శిగా రైతుల కష్టాలను కళ్ళారా చూస్తున్న.. సెల్యూట్ టూ ఆల్ ఫార్మర్స్..

  • @gangadharsundaragiri9989
    @gangadharsundaragiri9989 5 лет назад +64

    పాటల వరకే పరిమితం అయ్యింది రైతు జీవితం....like లు, షేర్ లు తప్ప రైతు కు మిగిలేది ఏముంది....అప్పులు లే...కానీ కుప్పలు ఎక్కడా కనబడని బతుకు బండి లాగే వాడే రైతు...

    • @perireddychintalapudi3413
      @perireddychintalapudi3413 3 года назад +1

      SAA,

    • @upenderreddy7685
      @upenderreddy7685 3 года назад

      @@perireddychintalapudi3413 to

    • @koriviram3388
      @koriviram3388 3 года назад

      @@perireddychintalapudi3413 uxh

    • @koriviram3388
      @koriviram3388 3 года назад

      D

    • @golidayakargolidayakar6300
      @golidayakargolidayakar6300 3 года назад

      @@perireddychintalapudi3413 4__r_44444_4r4444_44rr4_4f_44f4444_4444__444_r444__4_4_4f___44__ffgg&&gfgggggg&g_ggfg&g_gfgggg&g_&gfggggg&gfgggg&gfg&gfgg&gf&gffffffgf_gfffgggg&g_ggggggg&gfgggggg&gfgggg&gfggggggggggg&g_gfgg&g&gfgggggggg&gfg&ggg&gfgggggg&ggggggggggggggggggggg&gfgggg&ggggg&gggggggggggggggggfgggggggg&gfgggggggggggg&gggggggggggggggggggggggggggggggggggggggggggggggggggg&ggggg&ggggggggggggggggg&gggggggggg&gfggggggggg&g_&&&&g&gf&&g&gg&&g&gg&gg&&&gf_g&&&&gg&g_&&g&gggg&&ggg&g&&ggg&g&&&gg&g&&&gggg&gggg&gg&gg&&ggg&ggg&gggggggg&g&&&&g&&g&gg&g&g&gggggg&&ggg&&gggg&gg&g&&&ggggggg&gg&gggg&ggggg&gg&&&ggg&g&&g&&g&gggg&g&g&&&&&gggg&&&&g&ggggg&g&&&&&&&g&g&g&gg&&&g&g&&&&&&g&g&gg&&&g&&&&&&g&&g&&g&&&&&&g&g&&&g&&&&&g&g&&&&gg&&&&&&&&&&ggg&g&gg&g&&gg&g&gg&&&g&&&&g&&&gg&&&&&&&&&g&g&&g&&&&&&&&&&gg&&&&&&&&&&&g&&&g&g&g&g&gg&g&&&gggggg&gg&g&&&ggg&&ggg&g&g&&g&&&gggg&&gg&gg&g&&&ggg&ggg&&g&&ggg&gg&&&&&&&&gg&&g&g&g&g&&&g&&&&g&&&&&&&&&&&&&&&&&g&&&&&g&&&&&&&&&&&&&&&&&&&gggg&&g&&&&&&&&&&g&g&&&&&&&&&&&&&&g&&&&&&&&&g&&&&g&&g&&&&&g&&&g&&&&ggg&ggg&g&&g&&&&gg&&&&&&g&g&&&&&&g&&&&&gg&g&g&&g&&&&gggg&&g&ggg&&&&&&&gg&&&&&gg&&&g&ggg&g&&g&&g&&&&gg&gg&g&&&&&g&&&&&&g&g&&&g&&&&&&g&&&&ggg&&g&&&&&&&g&&&&g&&&&&g&&g&g&&&&&&&&g&&g&&&&&&&&&&&&&&&&&g&&&&&&&g&&g&&&&&&g&&&&&gyjjj+jjj
      l

  • @niharikatraders6467
    @niharikatraders6467 5 лет назад +8

    మరో అధ్బుతమైన పాట ను మాకు అందించావు అన్న. రైతు కుటుంబం లో పుట్టిన వ్యక్తి గా గర్వం గా ఉంది. కానీ ప్రభుత్వాలు రైతు లకు గిట్టుబాటు ధర కల్పించి దళారుల బెడద తొలగించే వరకు రైతు పరిస్థితి మారదు అన్న

  • @anjikurva1376
    @anjikurva1376 4 года назад +3

    సూపర్.సాంగ్.ఓక రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన

  • @kalyannune2626
    @kalyannune2626 5 лет назад +35

    పంటలేకుంటా ఉంటావా బాదులుగా బువలేకుంట ఉంటావా బాగుంటది,,,,,.
    Nice song

  • @bodhasulavanya2306
    @bodhasulavanya2306 5 лет назад +6

    బోర్డర్ లో జవాన్స్ పొలాల్లో రైతు లేకుంటే మనం లేము మన ఇండియా లేదు సో ఇప్పటికైనా వాళ్ళని గౌవరం ఇద్దాం అక్క నువ్ పడిన పాట రైతులకి అటు జవాన్స్ కి అంకితం 💐💐

  • @kondalreddynomula222
    @kondalreddynomula222 3 года назад +1

    E paata rasina vaariki paadina ganga akka gaariki vela vela vandanalu 🙏🙏🙏🙏🙏

  • @munimunna8851
    @munimunna8851 5 лет назад +5

    చాలా అద్భుతంగా పాడారు అక్క.రైతు(మా) గురించి అన్ని విధాలుగా చెప్పారు thanks

  • @kmalleshyadav6228
    @kmalleshyadav6228 5 лет назад +36

    సూపర్ సాంగ్ అన్న మీకు కోటి వందనాలు

  • @anjireddyanumula238
    @anjireddyanumula238 4 года назад +1

    గంగ అక్క చాలా అద్భుతంగా ఉంది ఫాట. ఈ ఫాట విని ఎంతో షంతోసించాను. Very nice i am so happy. Thanks very much
    For your great song. I feel very happy. రైతు కుటుంబంలో పుట్టినంధుకు గర్వంగా ఉంది.

  • @challagalicnufarmer
    @challagalicnufarmer 6 лет назад +26

    రైతు ధేవో భవ అన్నదాత సుఖీభవ జీవితంలో ఒక్క రోజైనా అయినా రైతన్నగా జీవిస్తేనే జన్మ దన్యమవదా

  • @rathnakark2404
    @rathnakark2404 Год назад +1

    RIyhuAnnapaata❤Gangagaru.chala.baga.padaru
    ❤VOICE.SUPER.GOD.bless.You❤Jai.Ritanna

  • @maheshuppunuthala5772
    @maheshuppunuthala5772 5 лет назад +24

    సూపర్ అక్క మన దేశం లో
    రైతు రాజు

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Год назад +1

    ఐలవ్యూ గంగా ముద్దు పెట్టుకోవాలని ఉంది ఈ సాంగ్ లో చాలా అందం గా ఉంది 💓❤️ గంగా ప్రియా గంగా నీలాంటి అందమైన ముద్దుల మావయ్య బిడ్డా గంగా
    ఐలవ్యూ బంగారం సూపర్ స్టార్ 🔯 పిల్లా గంగా రేలారే గంగా వెరీగుడ్ సబ్స్క్రైబ్ లైక్ సింగర్ హీరోయిన్ గుడ్ బై

  • @sathishpudhari8250
    @sathishpudhari8250 6 лет назад +6

    జై రైతన్న జై రైతన్న రైతన్న విలువ చాటిచెప్పిన ఈ అన్నకు పాడిన నా ధన్యవాదాలు రైతన్న విలువ ఏంటో మనము అందరం కలిస్తే రైతు విలువ చాటి చెబుదాం మీ రైతు బిడ్డ సతీష్ పటేల్స్ అన్నదాత సుఖీభవ సుఖీభవ సుఖీభవ అన్నదాత సుఖీభవ రైతన్న సుఖీభవ

  • @komatireddybhojireddy4266
    @komatireddybhojireddy4266 2 года назад +1

    చాలా బాగుంది రైతు కష్టం గురించి వివరించారు థాంక్యూ

  • @balachandargollapelli6796
    @balachandargollapelli6796 5 лет назад +9

    అక్కా రైతుల గురించి చాలా చక్కగా పాడారు👏👏👏👏👏👌👍

  • @nbhaskar8273
    @nbhaskar8273 3 года назад +1

    రెలరేరేలారేలాగంగాగుడ్ రైతులు గుడ్ బై టు ది బెస్ట్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సార్ మీరు ఏమైనా అని అర్థముగల అక్షర రూపం ఇచ్చారు గంగమ్మ గంగాధర్ గారు గుడ్ సాంగ్ మీ మొబైల్ నెంబరు రేలరే తప్పని సరిగా అర్ధం ఉంటుంది అని అర్థముగల అక్షర రూపం ఇచ్చారు కూడా చాలా బాగుంది

  • @ManaVooru
    @ManaVooru 6 лет назад +111

    అన్న రైతుదేవోభవ... అన్నవు కధ సూపర్👌👌 పాట కు అంత మంచి పదాలు ఎలా వచ్చాయన్న పాట చాలా అధ్బుతంగా ఉంది.
    మీ అభిమాని అబ్బోల్ల సాయి నరేష్

  • @rathnakark2404
    @rathnakark2404 Год назад +1

    Ritanna.paata.Ganga.garu.Chala.baga.padaru.❤Voice
    SUPER❤Gagadharu.garki..Danyavadamu.❤Rithumedha.chala.patalu.wraayali.Jai.Ritanna❤

  • @chennashyamsunder6659
    @chennashyamsunder6659 5 лет назад +4

    జై రైతులని గుర్తించిన మీకు వందనాలు గంగా గారికి

  • @PavanPavan-nk2kp
    @PavanPavan-nk2kp 5 лет назад +1

    Rytuu gurinchi song paadinandhuku sister thanks song super

  • @rajkumarvarikela123
    @rajkumarvarikela123 4 года назад +2

    అక్క నువ్వు రైతు గురుంచి కాదు పాడింది ఒక రాజు గురించి చాలా బాగా పడావ్ 😍 ధన్యవాదాలు అక్క నేను రైతు బిడ్డ గా పుట్టినందుకు చాలా అంటే చాలా గర్వపడుతుననాను ♥️♥️

  • @rajeshporika
    @rajeshporika Год назад +2

    రైతు రాజు అని నిరూించుకున్నారు అక్క Thank you ❤❤❤ form chanla 🎉🎉

  • @spdigital2075
    @spdigital2075 5 лет назад +127

    ఊపు తోపు సాంగ్స్ ఎన్నో వచ్చిన ఎవరికి ఉపయోగం లేదు కాని కోంచెం సేపు జోష్ అంతే కాని..మంచి సందేశాన్ని ఈ పాటలో చెప్పారు....జే కిసాన్ ...సూపర్

  • @subhashinichada5269
    @subhashinichada5269 3 года назад +1

    Chala baga rasaru raithu gurunchi. Tq pata rasina variki and padina variki. Raithe raju. Raith shakthi , nammakam.mundu evi pani cheyavu.

    • @astamusicculture1022
      @astamusicculture1022  3 года назад

      Tq very much plz watch more songs @asta Gangadhar songs 9010980999

  • @venkateshwarluchigullapall6382
    @venkateshwarluchigullapall6382 3 года назад +1

    రైతు పాట చూసి చాలా బాధ కలిగింది ఇంత కష్టం చేసే రైతులకు మనం ఎమీ చేస్తున్నాం తెలుసుకోవాలి అని మనవి

    • @astamusicculture1022
      @astamusicculture1022  3 года назад

      తను పండించిన పంటకు ధరను తానే నిర్ణయించేలా చెయ్యలని నా అభిలాష

  • @mahendheryeleti3953
    @mahendheryeleti3953 4 года назад +27

    రైతన్న గురించి ఇంత మంచి పాటను రాసిన అష్ట గంగాధర్ అన్న గారికి ధన్యవాదాలు 🙏🙏 అలాగే పాటకి ప్రాణం పోసి పడిన గంగ అక్క నీకు వందనాలు🙏 జై కిషన్👳🌾✊

  • @midhunbanuri6131
    @midhunbanuri6131 5 лет назад +1

    స్కూల్ లో రైతు బిడ్డకు అడ్మిషన్ రెస్పాన్స్ చాలా బాగుంది .... రైతు రాజు కావాలి... అక్క నీకు వందనాలు 🙏🙏🙏

  • @ruchitharuchitha9575
    @ruchitharuchitha9575 4 года назад +3

    జై కీసాన్. రైతు పాటలకు చాలా లైక్స్ వస్తున్నాయి కానీ రైతు జీవితం లో రావాలి .రైతే రాజు అంటారు కానీ రైతు గా వ్యవసాయం చెయ్యాలి అని ఎవరు అనుకోరు . రైతు గొప్పతనం(కష్టం) అందరికీ తెలియాలి జై కిసాన్ జై రైతన్న

  • @subbarayudunaga6100
    @subbarayudunaga6100 4 года назад +1

    Supersong akka
    Jaikesan 🙏
    Jaijawansir
    Meekumachirojuluvasaesir Thankyou.godbless
    Bandarupalli.nagasubbaiah
    Kadapa

  • @n.chandu199
    @n.chandu199 5 лет назад +4

    రైతే రాజు ఈ ప్రేపంచంలో గొప్పవారు ఎవరంటే అది ఒక రైతే

  • @gousebabu5404
    @gousebabu5404 4 года назад +2

    గౌస్. తణుకు. గుడ్ చాలా బాగుంది సార్

  • @smchannel4330
    @smchannel4330 5 лет назад +8

    Super vare Nice jai KASENN jai KASENN

  • @renuakkipapamusic3969
    @renuakkipapamusic3969 2 года назад +1

    వెరీ నైస్ లిరీక్ గుడ్ సింగింగ్ వెరీ ఎమోష్ణల్ సాంగ్ ఇన్ ఫార్మర్ జై కిసాన్ జై అన్నదాత రైతన 👏👏👏👏👌👌👌🙏💪😔🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

  • @veereshveeresh6839
    @veereshveeresh6839 5 лет назад +5

    జై రైతు అన్న నవ్వు సూపర్ అక్క 👌👌👌👌

  • @localjcb505
    @localjcb505 5 лет назад +19

    జై కిసాన్🌾🌾🌾 ఇలాంటి మంచి పాటలు ఎన్నో మా రైతుల కోసం పాడండి

  • @ఆనంద్మధసూ
    @ఆనంద్మధసూ 6 лет назад +8

    సూపర్ హిట్ సాంగ్ అన్నయ్య ధన్యవాదాలు....

    • @abbollagangadharastagangad298
      @abbollagangadharastagangad298 6 лет назад +1

      ఆనంద్ మధసూ Tq so much

    • @ఆనంద్మధసూ
      @ఆనంద్మధసూ 6 лет назад +2

      మరెన్నొ ఇటువంటి సుపర్ హిట్ సాంగ్స్ తొ ముందుకుసాగాలని ఆ భగవంతున్ని మనస్పుర్తి ఆశిస్తున్నాను....ఇట్లు ఆనంద్

    • @ramakoteswararaovemulipall2314
      @ramakoteswararaovemulipall2314 5 лет назад

      V.r.k.r

  • @pry2170
    @pry2170 5 лет назад +1

    Exlent sir....
    మీరు ఇలాంటి పాటలతో ఇంకా మంచి వీడియోస్ తీయ్యాలని కోరుకుంటున్న సార్..

  • @gaddhalasrikanth9561
    @gaddhalasrikanth9561 4 года назад +19

    అద్భుతమైన పాట మీరు మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను

  • @rathnakark2404
    @rathnakark2404 Год назад +1

    Ganga.padina.pata.super.Voice.super.❤God.bless.you.❤Jai.Ritanna

  • @Surya1433
    @Surya1433 5 лет назад +1

    Song chustuntte kannilu aga kunda vastunnye anna
    Super song anna👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @shekarmanuka9335
    @shekarmanuka9335 6 лет назад +862

    జై రైతు బిడ్డ జైజై రైతు బిడ్డ
    నిజమేనా రైతు కి ఒక్క లైక్ వేసుకోండి అన్నలు

  • @shaikchistykhaleeftulla
    @shaikchistykhaleeftulla 3 года назад +1

    Jai jawan jai kisan..ritana salute meeku,meru lekapotye manashulam avaru vundalemuu..meeku and mee family members ki devudu happiness life long ivali..

  • @krishnareddy6755
    @krishnareddy6755 6 лет назад +56

    నిజంగా రైతు లెజెండ్ అన్నా నేనురైతునైనందుకు గర్వపడుతున్నాను

  • @nareshmallepula6887
    @nareshmallepula6887 5 лет назад +3

    అక్క పాట వింటే మా అమ్మిన పొలం గుర్తుకు వస్తుంది నేను మస్కట్ లో వున్న పొలం మళ్ళీ కొంట వ్యవసాయం చేస్తాను

  • @bhupalreddypervala4548
    @bhupalreddypervala4548 5 лет назад +10

    చాలా బాగా పాడినారు గంగా గారు

  • @babubejjanki5714
    @babubejjanki5714 4 года назад +1

    Raithulu ane vare lekunte prapanchame vundadhu chala bagundhi song song vraasina variki na dhanyavaadaalu....

  • @neeradiyellaiah4963
    @neeradiyellaiah4963 Год назад +3

    Nice song Nice singing super rrrrrrrrr 👌👌 voice super rrrrrrrrr 👌🙏🙏

  • @Thammimenivenkatanaidu
    @Thammimenivenkatanaidu 4 года назад +18

    దేశంలోని రైతు సోదరులందరికి నా అభినందనలు జై కిసాన్ జై అన్న దాత

    • @sagarramavath5568
      @sagarramavath5568 Год назад

      😊😊😊😊p😊😊😊😊p 😊😊l
      😊😊p😊😊😊😊
      😊p😊
      😊😊😊😊😊p😊o😊0😊😊 😊😊

    • @sagarramavath5568
      @sagarramavath5568 Год назад

      😊p😊😊 pl all😊
      Pl😊pl
      😊
      😊
      P pls
      😊0
      Pl
      😊 pl pl
      😊
      0
      L
      L
      Ll
      😊
      /😊
      Ll/0
      L😊llll
      L pl
      Ll see😊 poll ll ll l
      //P
      /L
      😊

  • @chandrakalasolipuram1655
    @chandrakalasolipuram1655 4 года назад +1

    Supar..raithu biddaga garvisthunna.... Elanti msg,s tho raithu ante anto theliya cheppali . Super akka......

  • @srikanthpositivethinks7584
    @srikanthpositivethinks7584 6 лет назад +32

    జె జవాన్ జె కిసాన్. రైతన్న నీకు వందనాలు

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 8 месяцев назад +1

    Rocking video thanks for all making this video 📷 MAA sakhti bless you all sir

  • @nsuresh778
    @nsuresh778 3 года назад +7

    Nenu okka raithu biddane akka super song akka good message song marale prajalu raithu ki respect evvali

  • @suryabk1688
    @suryabk1688 Год назад +1

    Ma akka Baga padaaru.. rythu annalaku ishwaruni aasheerwaadaalu

  • @dakuriramachandram3436
    @dakuriramachandram3436 6 лет назад +31

    అక్క సూపర్ నేను కూడా రైతు బిడ్డాను

  • @swamygangaputraswamy4011
    @swamygangaputraswamy4011 3 года назад +2

    అక్క మీరు ఇంకా మంచి పాటలు పడాలని కొరుకుట్టున అ దేవుడు మీ కుట్టుబాని సలగా చూడాలని కోరుకుంటున్నా 🙏🙏

  • @krishnareddy2803
    @krishnareddy2803 5 лет назад +14

    పల్లె ప్రగతి బాటన నడపగలిగే శక్తి ఉన్నది ఒక్క రైతన్నకే. పట్టెడన్నం తింటున్నామంటే అది రైతు కష్టమే.

  • @lingambyagari4934
    @lingambyagari4934 5 лет назад +1

    అక్క నీ సాంగ్ సూపర్ జై రైతన్నా జై జై రైతన్న రైతే రాజు ఇది నిజం

  • @nareshnani9385
    @nareshnani9385 5 лет назад +303

    ✊✊💪నేను ఒక రైతు బిడ్డగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను💪✊✊

  • @anilgogula3465
    @anilgogula3465 5 лет назад +3

    Superb msg Ganga singer

  • @urslovingchandu5390
    @urslovingchandu5390 5 лет назад +1

    JAI TELANGANA farmers song lyrics excellent Anna slow moment song bagundhi akka farmers lenidi rajyam ledhu raithanne vennemuka manaku JAI farmers meeku seluet

  • @adothuashokkumar3659
    @adothuashokkumar3659 4 года назад +4

    సూపర్ అక్క నేను రైతు బిడ్డ

  • @peddintitirupathirao1661
    @peddintitirupathirao1661 3 года назад +1

    Akka superb mana rythu baguntey manam baguntam.. nice akka ..rythu vilava teliyadhu kondaraki.....ni pata tho ayina

  • @LovelyEvents
    @LovelyEvents 5 лет назад +3

    Ganga akka voice superb set iedhi song ki song superb undhi

  • @kairagangadhar6362
    @kairagangadhar6362 5 лет назад +1

    రైతు పడే కష్టాలను కళ్ళకు కట్టినట్టు పాట రూపంలో వినిపించిన మీకు హ్యాట్సాఫ్

  • @ramakrishnakotakonda2446
    @ramakrishnakotakonda2446 5 лет назад +3

    Akka. Super jai javaan jai kesan

  • @chandrabhagavaghmare7064
    @chandrabhagavaghmare7064 4 года назад +2

    Super song ra Ganga keep it up talli congratulations

  • @vallapukarthikyadav
    @vallapukarthikyadav 3 года назад +7

    I'm Proud to say that .. I'm Son of "FARMER" 💪🌱🌾🐂🐃...
    రైతే రాజు

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Год назад +1

    గుడ్ ఈవెనింగ్ గంగా రేలారే గంగా సూపర్ స్టార్ సాంగ్ లో చాలా అందం గా ఉంది హ్యాండ్ తో కలిసి సంతోషంగా నీవులేని నా ప్రియా రేలారే గంగ గుడి సాంగ్జమ్ములమ్మ చాలా ముద్దుగా పాడింది

  • @kakiram6445
    @kakiram6445 4 года назад +3

    Super asta gangadhar Anna

  • @naveenreddy8216
    @naveenreddy8216 5 лет назад

    అక్క నేను రైతు బిడ్డని సూపర్ గా పాడినారు మీరు ఇనక రైతులు కోసం పాటలు రాయాలి కోచమైన ఆత్మహత్యలు తగ్గుతాయి అని నా అభిప్రాయం

  • @priyankamekala5098
    @priyankamekala5098 6 лет назад +13

    రైతే రాజు అంటారు కానీ నిజానికి ఏ ఒక్క రైతు కూడా రాజుల brathakatledhu పండించే raithuke thinadaniki తిండి లేదు ముందు రైతు ను చిన్న చూపు చూసేవాళ్ళు మారాలి జై కిషన్

    • @malleshmalkari2374
      @malleshmalkari2374 5 лет назад +1

      Supar

    • @prashanthyadav5561
      @prashanthyadav5561 5 лет назад +1

      super sister kane Anne governments marina gane raithuku a okaru facilities chestalaru eppudu Kcr government am chestado Chudale

    • @abbollagangadharastagangad298
      @abbollagangadharastagangad298 5 лет назад

      thanks so much

    • @priyankamekala5098
      @priyankamekala5098 5 лет назад

      prashanth yadav auvnu brother em chesthundu kcr unnavallake inka Anni esthunnandu Mari Leni vallani evadu pattinchukovali

  • @kanakaiahputta4375
    @kanakaiahputta4375 4 года назад +1

    గంగమ్మ తల్లి సూపర్ పాట రైతన్న సూపర్ రైతు లేని రాజ్యం లేదు అన్నలారా

  • @mariyalavijayalakshmi9334
    @mariyalavijayalakshmi9334 4 года назад +3

    Thanks a lot for the exhibited village culture.

  • @naanimummy9102
    @naanimummy9102 5 лет назад +1

    Super akka me patta vinakapote nidrapattadu akka very Nice

  • @ramachandra.cmedivala6116
    @ramachandra.cmedivala6116 5 лет назад +6

    Supar song akka, nenu kuda oka raiythu ne✊✊✊✊✊🌈🌈🌈🌟🌟

  • @Giriraju-rh2zb
    @Giriraju-rh2zb 2 месяца назад +1

    Super super 👍 Akka

  • @atkrupakar2687
    @atkrupakar2687 5 лет назад +7

    Super Akka song God bless you Akka

  • @rajeshlrsri5454
    @rajeshlrsri5454 5 лет назад +1

    Gangakkaaaaa suppparrrr#velgondaaa

  • @udaykumarmumadi5435
    @udaykumarmumadi5435 5 лет назад +6

    Madam awesome lyrics this song is stolen my heart. all the best akka.

  • @kankatanagaraju3418
    @kankatanagaraju3418 3 года назад +1

    Hai, Meddam Garu,.miru,chala,baga,patapadaru,,Nenu,,Mi,pyan,Meddam Garu Good marñing Meddam Garu

  • @shekarsingarapu1638
    @shekarsingarapu1638 5 лет назад +7

    super song jai kisan🙏🙏

  • @king-kadapa
    @king-kadapa Год назад +1

    సూపర్ అక్క జై రైతున్న

  • @rathodramlal1117
    @rathodramlal1117 5 лет назад +8

    👌🌾🌾a kKa super

  • @kondameediramesh6104
    @kondameediramesh6104 5 лет назад +1

    Super Ganga garu

  • @chittavenarajkumaryadav1125
    @chittavenarajkumaryadav1125 5 лет назад +6

    రైతు కోసం సూపర్ సాంగ్ అక్క

  • @anumulamadhu8808
    @anumulamadhu8808 3 года назад +1

    ఈ అక్క బాగా పాడుతుంటారు very nice

  • @venkatasivareddygunampalli1394
    @venkatasivareddygunampalli1394 4 года назад +3

    నేను ఒక రైతు బిడ్డ గ పుట్టినందుకు గర్వంగా ఉంది