Renu Desai: మహిళ అంటే కేవలం ఒక ‘బాడీ పార్ట్’ కాదు

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • ‘‘మీకు ఎందుకు ఇంకో పెళ్లి. పిల్లలు పెద్దయ్యారు కదా’’ అని ఆడవాళ్లే అడిగినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది.
    మహిళలపై నేరాలు క్రూరంగా ఉంటున్నాయి.. శిక్షలు చిన్నవిగా ఉంటున్నాయి. రేపిస్టులకు తీవ్రమైన శిక్షలు విధించాల్సిందే.. అంటూ తన జీవితంతో పాటు సమాజం గురించి అనేక విషయాలను రేణూ దేశాయ్ బీబీసీతో పంచుకున్నారు.

Комментарии • 199