#Kalyanam

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 1,2 тыс.

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 2 года назад +3167

    ఈ పాటంటే మీలో ఎంత మందికి ఇష్టం😍😍 సిధ్ శ్రీరామ్ పాటలంటే మీలో ఎంత మందికి ఇష్టం😍😍🤗

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 2 года назад +1694

    ఇక్కడ నుండి అన్నీ పెళ్లిలలో ఈ పాట కన్ఫర్మ్ గా మారుమ్రోగిపోతుంది😍😍
    100%పక్కా ఇది నిజం💥💥🤞

  • @venkysomarapu735
    @venkysomarapu735 2 года назад +476

    అమ్మలాలో పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపారే పందిళ్ళలో
    బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతల్లలో
    సాగేటి సంబరాలో
    కోయిలాలో రామసిలకలాలో
    పలకండి మంతరాలో..........
    కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం
    కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం
    మూడే ముళ్ళటా.. ముడిపడుతుంటే ముచ్చట
    నాలుగు దిక్కులకంట.. చూడముచ్చటైన వేడుకంట
    ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకునే పండగంట
    ఆరారు కాలాలు నిండుగా ఇది నూరేళ్ళ పచ్చని పంటా
    అమ్మలాలో పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    ఇంటిపేరు మారే ఈ తంతులో
    చుక్కలే అక్షింతలో
    మోగేటి సన్నాయి మోతల్లలో
    సాగేటి సంబరాలో
    పలకరించే తడి ఓ లీలలో
    పుట్టినింట కళ్ళలో
    ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా
    ఏడు జన్మలా బంధంగా
    ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా
    మీ అనుబంధమే బలపడగా
    ఇక తొమ్మిది నిండితే నెల
    నెమ్మ నెమ్మదిగా తీరే కల
    పది అంకెల్లో సంసారమిలా
    పదిలంగా సాగేటి అల
    ఒకటయ్యేనంట ప్రాణం
    ఒకరంటే ఇంకొకరి లోకం
    ఇద్దరు చెరో సగం
    ఇక ఇద్దరిదంట కష్టం సుఖం......
    అమ్మలాలో పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపారే పందిళ్ళలో
    బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతల్లలో
    సాగేటి సంబరాలో
    కోయిలాలో రామసిలకలాలో
    పలకండి మంతరాలో
    అమ్మలాలో పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపారే పందిళ్ళలో
    బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతల్లలో
    సాగేటి సంబరాలో
    కోయిలాలో రామసిలకలాలో
    పలకండి మంతరాలో

  • @sanjukumar580
    @sanjukumar580 2 года назад +785

    సిద్ శ్రీరామ్ ప్రతి పాటని తన గాత్రం
    తోని అద్భుతం చేస్తాడు సూపర్ 😍😊

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 2 года назад +32

    Lyrics of Kasarla Shyam
    0:50 to 1:08
    మూడే ముళ్లటా..
    ముడి పడుతుంటె ముచ్చటా
    నాలుగు దిక్కుల కంటా..
    చూడ ముచ్చటైన వేడుకంటా
    ఆ పంచ భూతాల తోడుగా..
    ప్రేమ పంచుకొనే పండగంటా
    ఆరారు కాలాల నిండుగా..
    ఇది నూరేళ్ళ పచ్చని పంట
    2:01 to 2:19
    ఇక తొమ్మిది నిండితె నెలా
    నెమ్మ నెమ్మదిగ తీరె కలా
    పది అంకెల్లొ సంసారమిలా
    పదిలంగా సాగేటి అలా
    ఒకటయ్యేనంటా ప్రాణం
    ఒకరంటే.. ఇంకొకరి లోకం
    ఇద్దరు చెరో సగం..
    ఇక ఇద్దరిదంటా కష్టం సుఖం

  • @naveennemuri1999
    @naveennemuri1999 Год назад +10

    మన మనసు మరొక మనసును అమితంగా ఇష్టపడుతున్నప్పుడు చాలా భావాలు మనసులోనే దాచేసుకుంటాము ..😊
    అప్పటినుండి మనకళ్ళు మాట్లాడడం మొదలెడతాయి....
    ఆ కళ్ళ భాష అర్థం కావాలంటే ...మనసుతో ముడిపడిన బంధాలకే సాధ్యం😍

  • @deepikadeepu522
    @deepikadeepu522 2 года назад +346

    సిధ్ శ్రీ రామ్ ,మంగ్లి కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట అంటే ఎంత మంది కి ఇష్టం...😊😍😍నాకు బాగా నాచ్చింది ఈ పాట మరి మీకు ఫ్రెంఢ్ష్.. నచ్చితే లైక్ చెయ్యండి..

    • @Kannavlogs_04
      @Kannavlogs_04 2 года назад +1

      No way

    • @deepikadeepu522
      @deepikadeepu522 2 года назад +1

      @@Kannavlogs_04 miku nachakapothe maneyandi malli danikosm no way ani rply need ledhu andii

  • @Karthik-j07
    @Karthik-j07 2 года назад +818

    పాట వింటే మ్యారేజ్ చేసుకోవాలని ఉంది...........
    💚💚

  • @p.m.creations5559
    @p.m.creations5559 2 года назад +59

    ఈ పాట వింటుంటే మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది

  • @AnilKumar-km8vs
    @AnilKumar-km8vs 2 года назад +1308

    ఈ year ఈ పాట కోసమైనా పెళ్ళి చేసుకోవాలి❤️❤️❤️

  • @shankaramohan6574
    @shankaramohan6574 2 года назад +138

    ఈ మద్య కాలంలో మంచి పెళ్లి పాట చాలా బాగుంది ఈ సాంగ్ 😍💞💞💞💞💞

  • @trinadhsamireddi2767
    @trinadhsamireddi2767 28 дней назад +4

    ఈ పాట కోసం అయిన రెండోసారి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది😂

  • @ganirock.2688
    @ganirock.2688 2 года назад +558

    మూడే ముళ్ళటా.. ముడి పడుతుంటే ముచ్చటా.. నాలుగు దిక్కులకంటా చూడముచ్చటైనా వెడుకంటా.....Lyrics super.....🙏🙏🙏

  • @mdmagdhum-ql9qb
    @mdmagdhum-ql9qb Год назад

    ఏ పెళ్లి పాట ను ఇప్పటి వరకు ఇన్ని సార్లు వినింది లేదు...ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపించేట్టుగా ఉంది... ఈ పాట సవ్వడి ,మనసుకి ఉల్లాసంగా ,సంగీత సరిగమల నీటి చప్పుళ్ళలతో ఎంతో సంతోషాన్ని కలిగించింది...
    ఈ పాట లాగే మీరందరూ గతం లో పెళ్లి చేసుకున్న వాళ్ళైనా,ప్రస్తుతం పెళ్లికి సిద్దం అయ్యే వాళ్ళైనా,పెళ్ళైన వాళ్ళైనా మీరందరూ హ్యాపీ హ్యాపీగా ఉండాలని మనస్పూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ,🙏🤝👍💞💃🕺💐 MD.Magdhum🙋

  • @venkateshgidijala
    @venkateshgidijala 2 года назад +3

    మూడే ముళ్లు అట.. ముడి పడుతుంటే ముచ్చటా..,
    నాలుగు దిక్కులు కంటా,
    చూడ ముచ్చటైన వేడుకంట..
    4,5,6,7,8,9,10....✒️🎶👏🏻👍🏻💖 superb

  • @Badugu.ShivaKimar
    @Badugu.ShivaKimar 2 года назад +142

    రాసినవారికి పాడినవారికి సంగీతం అందించినవారికి అందరికీ ధన్యవాదములు 💐💐💐

  • @venkateshgidijala
    @venkateshgidijala 2 года назад +4

    Most realistic shot in this song.. పాట మొదట్లో ఫ్లెక్సీ నిలబెడుతున్నప్పుడు చిన్న నిక్కరు వేసుకుని ఒక పిల్లగాడు సైకిల్ tyre పట్టుకుని చూస్తా ఉంటాడు. Max మన చిన్నప్పుడు చేసే/ చూసే ఉంటాం. 😅👏🏻👍🏻

  • @bollamsudhakar8344
    @bollamsudhakar8344 2 года назад +17

    ఈ పాట వింటుంటే పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తుంది....

  • @botsavinod7455
    @botsavinod7455 2 года назад +5

    ఇక తొమ్మిది నిండితే నెల నెమ్మ నెమ్మదిగా తీరే కల 🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️💗💗💗

  • @sandeepntr123
    @sandeepntr123 2 года назад +10

    ఈ song వింటుంటే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది ❣️👌😉😜😂

  • @venkatpushpa8712
    @venkatpushpa8712 2 года назад +13

    Pelli paata lo unna magic.. Love veru ❤️😘😍😍lyrics feel ga unnayi.... I loved this song.... ❤️😘😍

  • @Saleemshaik322
    @Saleemshaik322 2 года назад +3

    అప్పుడు మురారి పెళ్ళీపుస్తకం eప్పుడు పుష్పక విమానం 👌

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 2 года назад +47

    సిద్ శ్రీరామ్ అన్న... Sp బాలు గారి శిష్యులు...... అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు......... I love SID SRIRAM anna voice💞💞💞💞

  • @V4VENKI
    @V4VENKI 2 года назад

    కళ్యాణం కమనీయం
    ఒకటయ్యే.. వేళనా వైభోగం
    కళ్యాణం కమనీయం
    ఈ రెండు మనసులే రమణీయం
    మూడే ముళ్లటా.. ముడి పడుతుంటె ముచ్చటా
    నాలుగు దిక్కుల కంటా..
    చూడ ముచ్చటైన వేడుకంటా
    ఆ పంచ భూతాల తోడుగా..
    ప్రేమ పంచుకొనే పండగంటా
    ఆరారు కాలాల నిండుగా..
    ఇది నూరేళ్ళ పచ్చని పంట
    Excellent

  • @anilgonde282
    @anilgonde282 2 года назад +7

    ఇక తొమ్మిడి నిందితే నేల మెల్ల మెల్ల గా తీరే కల లిరిక్స్ సూపర్

  • @VidyaSagar-mw6bv
    @VidyaSagar-mw6bv 2 года назад +1

    నా పెళ్లి అయినప్పుడు ఎన్ని ఫీలింగ్స్ వుంటాయని తెలియదు..ఈ సాంగ్ వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి..ఇప్పుడు ఛాన్స్ లేదు..పోయిన క్షణం మళ్ళీ రాదు.. Love it so much.. 🙏

  • @rishitaideasvlogs1073
    @rishitaideasvlogs1073 2 года назад +17

    1 నుంచి 10 వర్కు చెప్పే అర్థాలు చాలా బాగున్నాయి పెళ్లి అర్థాలు మొత్తం ఒకే పాటలో పెట్టారు చాలా చాలా బాగుంది 🙏🙏🙏🙏

  • @brahmantr5451
    @brahmantr5451 2 года назад +21

    Super ga undhi song

  • @chintalasumalatha8269
    @chintalasumalatha8269 2 года назад +18

    పెళ్లి రోజులు జ్ఞాపకం 💐💐💐💐

  • @deepikachiluveri2783
    @deepikachiluveri2783 2 года назад +8

    Really Lyrics ithe awesome...... Paata vintunte aappude iooyinda aanipistundi.... Super 👫💜💜💜💜💜
    Okaru aante nkokari lokam.. Nd mist trending 🔥🔥 song
    Eka sid sri ram gari voice gurinchi ithe no words... Awesome👏👏

  • @ammulu18819
    @ammulu18819 2 года назад +27

    ఈ సాంగ్ వింటుటే విన సొంపుగా ఉంది .. ఏదో తెలియని మయ ల ఉంది.

  • @santoshdusa2347
    @santoshdusa2347 2 года назад +51

    One of the bestest Beautiful and Soulful marriage song, lyrics. Special thanks and my heartfelt congratulations to Singers, Composer, Direction, Overall team. This is special song for Marriage ceremony for 20's generation. ❤️🎉🎥😇🎵😍

  • @gouthamhere4u791
    @gouthamhere4u791 2 года назад +3

    Naaku sidsriram padina paatalallo annitikantke bessst paatante dheeni tharuvathe inkedhaina 🤩🤩😘😘💖💖

  • @ravindhra6632
    @ravindhra6632 2 года назад +3

    అమ్మలాలో పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపావె పందిళ్లల్లో
    బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతాలలో
    సాగేటి సంబరాలో
    కొయిలాలో రామ సిలకలాలో
    పలకండి మంతరాలొ
    కళ్యాణం కమనీయం
    ఒకటయ్యే వేళనా వైభోగం
    కళ్యాణం కమనీయం
    ఈ రెండు మనసులే రమణీయం
    మూడే ముళ్లట ముడి పడుతుంటే ముచ్చట
    నాలుగు దిక్కుల కంట
    చూడ ముచ్చటైన వేడుకంట
    ఆ పంచభూతాల తోడుగా
    ప్రేమ పంచుకునే పండగంట
    ఆరారు కాలాల నిండుగా
    ఇది నూరేళ్ళ పచ్చని పంట
    అమ్మలాలో పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    ఇంటి పేరు మారె ఈ తంతులో
    చుక్కలే అక్షింతలో
    మోగేటి సన్నాయి మోతాలలో
    సాగేటి సంబరాలో
    పలకరించే తడి ఓ లీలలో పుట్టినింట కళ్ళలో
    ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా
    ఏడూ జన్మలా బంధగా
    ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా
    మీ అనుబంధమే బలపడగా
    ఇక తొమ్మిది నిండితే నెల
    నెమ్మ నెమ్మదిగా తీరే కల
    పది అంకెల్లో సంసారమిలా
    పదిలంగా సాగేటి అల
    ఒక్కటయ్యేనంట ప్రాణం
    ఒకరంటే ఇంకొకరి లోకం
    ఇద్దరు చెరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం
    అమ్మలాలో పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపావె పందిళ్లల్లో
    బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతాలలో
    సాగేటి సంబరాలో
    కొయిలాలో రామ సిలకలాలో
    పలకండి మంతరాలొ
    అమ్మలాలో పైడి కొమ్మలాలో
    ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపావె పందిళ్లల్లో
    బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతాలలో
    సాగేటి సంబరాలో
    కొయిలాలో రామ సిలకలాలో
    పలకండి మంతరాలొ

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 года назад +52

    గుడ్ సాంగ్ 🌹♥️
    జై విజయ్ దేవరకొండ సార్🌹♥️
    జై ఆనంద్ దేవరకొండ సార్ 🌹🌹

  • @naik60
    @naik60 2 года назад +7

    బ్యాక్ గ్రైండ్ లో Mangli & team వాయిస్ బాగుంది

  • @mychannel-td5dk
    @mychannel-td5dk 2 года назад +14

    తెలుగువాళ్ళ పెళ్ళిలో ఇప్పుడు ఇదే వినపడుతుంది

  • @chinababuvasam4877
    @chinababuvasam4877 2 года назад +1

    అమ్మలాలో పైడి కొమ్మలాలో… ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపారే పందిళ్ళలో… బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతలలో… సాగేటి సంబరాలో
    కొయిలాలో రామ సిలకలాలో… పలకండి మంతరాలో
    కళ్యాణం కమనీయం… ఒకటయ్యే వేళనా వైభోగం
    కళ్యాణం కమనీయం… ఈ రెండు మనసులే రమణీయం
    మూడే ముళ్ళట… ముడి పడుతుంటే ముచ్చట
    నాలుగు దిక్కులకంట… చూడ ముచ్చటైన వేడుకంట
    ఆ పంచ భూతాల తోడుగా… ప్రేమ పంచుకునే పండగంట
    ఆరారు కాలాల నిండుగా… ఇది నూరేళ్ళ పచ్చని పంట
    అమ్మలాలో పైడి కొమ్మలాలో… ముద్దుల గుమ్మలాలో
    ఇంటిపేరు మారే ఈ తంతులో… చుక్కలే అక్షింతలో
    మోగేటి సన్నాయి మోతలలో… సాగేటి సంబరాలో
    పలకరించే తడి ఓ లీలలో… పుట్టినింటి కళ్ళలో
    ఏడడుగులేయగ ఈ అగ్ని మీకు సాక్షిగా
    ఏడూ జన్మలా బంధంగా
    ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా
    మీ అనుబంధమే బలపడగా
    ఇక తొమ్మిది నిండితే నెలా… నెమ్మ నెమ్మదిగా తీరే కల
    పది అంకెల్లో సంసారమిలా… పదిలంగా సాగేటి అల
    ఒక్కటయ్యేనంటా ప్రాణం… ఒకరంటే ఇంకొకరి లోకం
    ఇద్హరు చెరో సగం… ఇక ఇద్దరిదంటా కష్టం సుఖం
    అమ్మలాలో పైడి కొమ్మలాలో… ముద్దుల గుమ్మలాలో
    సందళ్ళు నింపారే పందిళ్ళలో… బంగారు బొమ్మలాలో
    మోగేటి సన్నాయి మోతలలో… సాగేటి సంబరాలో
    కొయిలాలో రామ సిలకలాలో… పలకండి మంతరాలో ||2||
    Chinna BJ

  • @gattushiva7937
    @gattushiva7937 Год назад +4

    E pata vinaka naku e time apudu vosthundho waiting 💖

  • @rajkumarpapanka9893
    @rajkumarpapanka9893 2 года назад +2

    Enni sarlu vinna sare enka vinali ani undhi wow that's awesome song....

  • @nikhilsai2988
    @nikhilsai2988 2 года назад +31

    There was magic in Sid Sri Ram voice

  • @jaanujahnavi1164
    @jaanujahnavi1164 2 года назад +2

    Numbers ni kooda oka wedding song lo intha baaga include chesi amazing lyrics rasaru ur really awesome shyam garu 🤩

  • @chandrasekharchandu6287
    @chandrasekharchandu6287 2 года назад +2

    ఇలా నా ప్రేయసితో నా పెళ్లి జరిగినoదుకు ఆ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు కృతఙ్ఞతలు కృతఙ్ఞతలు💝💝🎊🎊🎊😘😘💝💝👍👍👍👌

  • @ramakrishna.kalvakota.5830
    @ramakrishna.kalvakota.5830 2 года назад +1

    ఈ పాటలో హీరో ఎంత ఎంజాయ్ చేశాడో.పెళ్లి తరువాత సినిమాలోఅన్ని కష్టాలు పడ్డాడు పాపం.పాట మాత్రం సూపర్.హాట్స్ ఆఫ్ సిడ్ శ్రీరామ్.

  • @CHINNISIRI_OFFICIAL
    @CHINNISIRI_OFFICIAL 2 года назад +10

    Prathi roju oka 100 time aiena vintanu e...song super 🙏

  • @YADAV_FAMILY_1222
    @YADAV_FAMILY_1222 2 года назад

    Sid sri ram tana music🎶 tho oka trend📈 set chesadu, wt a voice abba, nenu ite Fidaa ayana voice ki 👌👌👌👌

  • @velagapudivenkatesh750
    @velagapudivenkatesh750 2 года назад +151

    ఈ పాటకోసం ఎన్నిరోజులూ నుంచి ఎదురు చుస్తున్నానో 😍😍😍😍😍😍😘😘😘😘

  • @sunil.m7991
    @sunil.m7991 Год назад

    నాకేంటి ...ఈ సాంగ్ చూస్తుంటే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది...

  • @jvcreations7355
    @jvcreations7355 8 месяцев назад +73

    Pata vintu marriage gurinchi alochunchina vallu unnara😜

  • @prasannaraj3132
    @prasannaraj3132 7 месяцев назад

    I feel anand is choosing right films. He is good in acting as well.
    Nowadays people prefer this family oriented films

  • @harshithrao2485
    @harshithrao2485 2 года назад +3

    Lyrics aithe awesome unnay and movie kuda bagundi❤️

  • @SrilakshmiPotluri-1992
    @SrilakshmiPotluri-1992 3 месяца назад

    I love this song 🎵 ❤️, ennisarlu vinna kaani inka vinaali anipinche song,

  • @madhulaal2268
    @madhulaal2268 2 года назад +146

    ఈ పాట వింటే తొందరగా పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది...... 😂😂

    • @pranaytelugugaming8900
      @pranaytelugugaming8900 2 года назад +2

      Ss nice song ♡❤❤❤😎😍😘🤩🤗

    • @lopamudrasmusicstation6332
      @lopamudrasmusicstation6332 2 года назад +2

      Omg I was flng d sm🤣🤣🤣🤣🤣🤣 bt I nvr thought I wld gt ths cmmnt🤣🤣🤣🤣🤣
      Though m a bengali grl so I was also thinking, wl mrry a South Indian guy 🤣🤣🤣🤣🤣🤣🤣🤣 song's effct ND also Sid's voice😍😍😍❤️❤️

    • @salmashaik5285
      @salmashaik5285 2 года назад +6

      Song nachite 1000 times vinu bro .kani pelli chesukoku pelli tarawta life love song alaga undadu .chavu daapu ala untadhi .😂😂😂😂just joking

    • @vasudevp9121
      @vasudevp9121 2 года назад +3

      @@salmashaik5285 correct ga cheppav brother

    • @salmashaik5285
      @salmashaik5285 2 года назад +2

      @@vasudevp9121 nijamey kada

  • @koedalakalpana9432
    @koedalakalpana9432 2 года назад +1

    Naaku chala ushtam ee paata annte....super singer sidd sri ram

  • @NHAIMalleshwarReddy
    @NHAIMalleshwarReddy 2 года назад +21

    Liger kosam waiting 🔥

  • @upriya1567
    @upriya1567 2 года назад

    Really super song vintunteyy asaluuu lokam emm kanipista leduuu chala chala chala antey chala bagundiiii 👌👌l love in this song

  • @anilkumar-xm9jy
    @anilkumar-xm9jy 2 года назад +40

    This Lyricals definitely touch every telugu hearts ❤️❤️❤️

  • @Suraj--Kumar-modi.
    @Suraj--Kumar-modi. 2 года назад +2

    Dil touching songs
    I love this songs.
    ये गाना अच्छा हैं।।
    जय श्री राम।।🚩🚩🚩
    🔱🔱Jai shree Ram 🚩🚩🚩

  • @alapanashiva11218
    @alapanashiva11218 2 года назад +3

    Mangli voice superb

  • @ramyalifestyles1165
    @ramyalifestyles1165 2 года назад +1

    Supperrrr..enni sarlu vinna malli malli vinalapistundi🥰🥰🥰

  • @SLEEPY-q2z
    @SLEEPY-q2z 2 года назад +96

    His unique movie selection👌
    He is such a good Actor👏
    Love from kerala ❤️

  • @naninara1717
    @naninara1717 2 года назад +2

    Eee song ante naaku chala istam
    Idhi varaku 1000 sarlu vinuunta.

  • @ayyappachikkam5363
    @ayyappachikkam5363 2 года назад +8

    Very nice wedding song super song very beautiful

  • @sreekanthreddy3967
    @sreekanthreddy3967 2 года назад +1

    Abba yemi song ra Babu yenni sarlu vinna vinalanipisthundhi... 👌

  • @sivasrinuchalla3528
    @sivasrinuchalla3528 2 года назад +7

    సూపర్ సాంగ్ సిద్ది శ్రీరామ్❤️❤️❤️

  • @muchapothulanagaiah7654
    @muchapothulanagaiah7654 2 года назад +2

    Siddu Sri Ram padite pata super ga untundi ga 👏👏👏👏💐

  • @prasadkoppula9822
    @prasadkoppula9822 2 года назад +4

    సూపర్ సూపర్

  • @manindherreddygunda6431
    @manindherreddygunda6431 2 года назад +9

    Song composed by rammiryala.great contribution for movie

  • @sayyadrafi4996
    @sayyadrafi4996 2 года назад +1

    E song lo adooo magic undi
    Super

  • @srinivasullenga8453
    @srinivasullenga8453 2 года назад +5

    Earlier, no Telangana lyricrist do not have any recognition in the Telugu film industry. Just countable.
    They need to praise the big people in the film industry to get the chance.
    Now, their faith is written and recognised by their heartful poetry penning.

  • @jalandharreddy2646
    @jalandharreddy2646 2 года назад +1

    ఏమో అనుకున్నగాని movi superb, superb, songs, comedy,, అన్ని ఉన్నాయి

  • @maddilahari9785
    @maddilahari9785 2 года назад +7

    Great song...... Best song.... Evergreen 👍❤️

  • @gandhamganeshgandhamganesh8656
    @gandhamganeshgandhamganesh8656 2 года назад +2

    E oka paatatho pellante yento chepesaadu sidh sre ram garu💞👌👏👏

  • @shivadandugula9415
    @shivadandugula9415 2 года назад +5

    Kalyanam kamaniyanam❤🥀😍 nicee👌👌👌

  • @jhothimunigala4026
    @jhothimunigala4026 2 года назад +1

    E pata emanna unnada super

  • @nithin4347
    @nithin4347 2 года назад +26

    ఈ పాట చాలా బాగుంబది 🥰

  • @yousufpashamohammad3810
    @yousufpashamohammad3810 2 года назад +1

    Beautiful song

  • @nithin4347
    @nithin4347 2 года назад +121

    ఏ పెళ్లి కి వెళ్లిన ఇదే పాట వినేవాళ్ళు లైక్ కొట్టండి 🥰

  • @nareshbandi833
    @nareshbandi833 2 года назад

    Wow kasharla shyam Anna what a creative lyrics 1to10 varaku number lo excellent song...

  • @prashantantargam772
    @prashantantargam772 2 года назад +17

    Super song 😍

  • @udaymugachintala4408
    @udaymugachintala4408 2 года назад +2

    I like this song sung by sid sreeram gaaru. What kind of voice you have brother.

  • @justfortimepass9116
    @justfortimepass9116 2 года назад +3

    Wow beautiful song with full of meaning lovely song ❤️

  • @venkateshpidipelly5769
    @venkateshpidipelly5769 2 года назад

    Song loo manchi depth and manchi meenings unnay love this song

  • @bmalli6465
    @bmalli6465 2 года назад +3

    Exlent song

  • @srilakshmi1806
    @srilakshmi1806 Год назад

    Supergha vundhi song sidhi sriram voice Excellent

  • @maniragolu4448
    @maniragolu4448 2 года назад +14

    Once again... power of Marriage has proven...by these... Beautiful Lyrics...

  • @rajendrasingamsetty4185
    @rajendrasingamsetty4185 2 года назад +1

    Same feeling bro

  • @thanulasya5242
    @thanulasya5242 2 года назад +25

    This chorus was mesmerised me alot😍🤩🎉🥳

  • @sanju-foodlovery9v
    @sanju-foodlovery9v 2 года назад

    Promo lo. Chusa appatinunchi. .... maind lo nunchi povatam ledu ..... superb song....❤️❤️❤️❤️

  • @MrBabu99999
    @MrBabu99999 2 года назад +3

    very nice song its very nice the singer had sung the song in an excellent way...his voice is very nice.... exorbitant no words to say... simply superb.....

  • @galalaramarao9122
    @galalaramarao9122 2 года назад

    తెలుగు వారి పెళ్ళిళ్ళు సంస్కృతి ఉట్టిపడేలా ఈ పాటను రాశారు అలాగే అంతబగ కూడా పాడారు

  • @vamsibunny403
    @vamsibunny403 2 года назад +3

    Naku Ee song old songs lo yekado vinatlu vundhi..

  • @jyanikalagarla7055
    @jyanikalagarla7055 2 года назад +1

    😇😇😇😇ఈ పాట వింటుటే పెళ్లి చేసికోవాలి అనిపిస్తుంది 😍😍😍

  • @ifactsandmysterys773
    @ifactsandmysterys773 2 года назад +4

    ee paata chusthu ntha mandhiki twaraga pellicheskovalani pinchindhi oka like cheskondi😍

  • @sureshvasthadulasureshvast3671
    @sureshvasthadulasureshvast3671 2 года назад

    Song Chala bagundi

  • @c.sureshc.suresh9117
    @c.sureshc.suresh9117 2 года назад +3

    Super nice song

  • @shyamamanana1625
    @shyamamanana1625 2 года назад

    Super composition Ram miriyala garu

  • @chavakulaumadevi3520
    @chavakulaumadevi3520 2 года назад +1

    Daily e song vinalani udhi

  • @justtimepass5561
    @justtimepass5561 2 года назад +14

    ఈ సాంగ్ కోసం తియేటర్ కె వెళ్ళాను మూవీ ఎం అంత లేదు కానీ సాంగ్ మాత్రం వేరే లెవెల్

  • @pragadasantosh2038
    @pragadasantosh2038 Год назад +1

    సూపర్ సాంగ్🥰🥰🥰