Allu Arjun జైలు నుంచి విడుదలయ్యాక Mediaతో ఏమన్నారు? Arrest పై ఆయన ఏమని స్పందించారు?

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 49

  • @Geethu5879
    @Geethu5879 3 часа назад +46

    ఇక్కడ డబ్బున్న వాడికి ఒక చట్టం పేదవాడికి ఒక చట్టం ఇదే మన దౌర్భాగ్యం రా బాబు 🙏

  • @govindajagovinda5865
    @govindajagovinda5865 3 часа назад +15

    బీబీసీ వాళ్ళు నిజంగా చూపించాలంటే తొక్కిసలాటలో చనిపోయిన ఆమని చూపించండి ఈ ఎదవని కాదు

  • @Vishwambhara
    @Vishwambhara 4 часа назад +33

    ఏ నేరం చేయకపోయినా కేవలం అనుమానంతో అరెస్టై జైళ్ళల్లో సంవత్సరాలు తరబడి కాలం గడుపుతున్నవారు మనదేశంలో వేల సంఖ్యలో ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. వారెవ్వరి గురించి మనకు ఇసుమంతైనా బాధ లేదు. మనకే కాదు భాద్యతాయుతమైన పదవిలో ఉన్న హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలకు కూడా లేదు.
    వీడు ఉన్నది ఒక పూటేరా నాయనా!..., ఏదో ప్రపంచం తల్లిక్రిందులైపోయినట్లు, ఆకాశం విరిగి మన నెత్తిన పడినట్లు తెగ బాధపడి పోతున్నారు. ధనవంతుడు కావడం వలనా లేక సినీ హీరో కావడం వలనా!?
    మనుష్యులందరి పట్లా ఒకలా స్పందించడం నేర్చుకోండిరా నాయనా!!!

    • @sagkala
      @sagkala 4 часа назад

      Pawan kalyan ni arrest cheste elage spandistara

    • @Vishwambhara
      @Vishwambhara 3 часа назад +3

      ​@@sagkala అదే చెప్పేది నేను, మీరు కేవలం ఇద్దరు ముగ్గురి గురించే ఆలోచిస్తున్నారు.
      నా కామెంట్ లో మొదటి పార్ట్ చదువు.

    • @Bargav54887
      @Bargav54887 3 часа назад +3

      ​@@sagkalaపై అతను చెప్పింది నీకు అర్ధం అయినట్లు లేదు, అందరి గురించి చెబుతున్నాడు, వ్యకి పూజ వొద్దు అని, అది పవన్ అయినా, ఎన్టీఆర్ అయినా ఇంకెవరు అయినా అని, పాపమ్ తెలుగు వచ్చినట్లు లేదు క్లియర్ గా చెప్పాడు కదా మల్లి పలానా వ్యక్తి అయితే అని నువ్వు తిరిగి అడుగుతున్నావంటే, మన మైండ్.... ఎలా ఉందొ మీ పక్కన వాళ్ళని అడిగిచూడు😂

    • @thebeautifulnature1585
      @thebeautifulnature1585 3 часа назад +1

      Anthe em cheddam badestundi naku chala chala bada paduthunnanu... Money Position Tho emaina Cheyyochu value kuda vallake Valle manushulu annattu chustunnaru😢😢

    • @thebeautifulnature1585
      @thebeautifulnature1585 3 часа назад

      ​@@Bargav54887untarandi 😂😂😂😂 Ila unnaru kabatte mana bathukulu Ila unnayi.... karma 😭😡🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @IndherReddy
    @IndherReddy 3 часа назад +8

    ఇతనికి ఇతని వల్ల ఒక ప్రాణం పోయింది అన్న బాధ లేదు, ఇంకెవరైనా అయిఉంటే జీవితాంతం కృంగి పోయేవాళ్ళు, ఇతనికి చీమకుట్టినట్టైన లేదు, కానీ ఈ పాపం ఊరికే పోదు, ఇలాంటి తొక్కిసలాటలోనే ఇతని కుటుంబ్బ సభ్యుల్లోని ఎవరి ప్రాణమైనా పోతుంది ఆప్పుడు తెలుస్తుంది.

  • @Durkheim_socio
    @Durkheim_socio 4 часа назад +14

    అంటే రేవతి గారు ఒక మనిషి కాదా ?????

  • @hussainbashabasha2205
    @hussainbashabasha2205 3 часа назад +7

    తగ్గింది పుష్ప గాడు జైల్లో తగ్గింది

  • @yadagirigoudgiri4309
    @yadagirigoudgiri4309 3 часа назад +5

    తెలుగు మాట్లాడు అయ్యా తెలంగాన్లో ఉండి తెలుగు మాట్లాడావ్

  • @sivaramaraju
    @sivaramaraju 3 часа назад +2

    Justice is very quick in india
    We should all be proud
    Because just look at the cases of politicians and actors,
    We should be proud

  • @barak3658
    @barak3658 4 часа назад +4

    We are also telling the same... last 29 times it didn't happened
    You never gone like a Rally / Road Show....
    since you gone over the limits... it happened

  • @moturihimabindu5712
    @moturihimabindu5712 2 часа назад +2

    అది pk, and చిరు కుట్ర. వాళ్లకి రాని ఈమెజ్ ఇంకెవ్వరికి వచ్చినా ఓర్వలేరు

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 3 часа назад +3

    Poor People Ki Oka Naayam Rich Vallaki Oka Naayam!!! SOO sad.. Rip Judicial System In India 🇮🇳 😢😢😢😢 Ade Oka Common Man Ithe Ilage Undeda? Chanipoyina Aame Di pranam kada Manishi kAada??

  • @rcv3208
    @rcv3208 Час назад +2

    Everyone has family, not only these people, so much of drama, useless

  • @vamsi8669
    @vamsi8669 56 минут назад +1

    అర్రే ఒక్క రోజుకే 😮

  • @mamidianil1741
    @mamidianil1741 4 часа назад +7

    Karma falam vodhilipettadhu

  • @pyvlogs7108
    @pyvlogs7108 4 часа назад +3

    Ippudu reventh reddy name life long gurthuku untundi

  • @Maskman1392
    @Maskman1392 3 часа назад +2

    Oka normal person ki one day lo bail radu

  • @user-ss17
    @user-ss17 4 часа назад +9

    Welcome back freedom fighter

  • @sudhakarch55
    @sudhakarch55 Час назад +1

    వీడికి తెలుగు రాదా

  • @Heidy2000-i1h
    @Heidy2000-i1h 4 часа назад +3

    Ippudu anu 😂😂😂
    Cheppanu brother 😂😂😂
    Ori waste ⭐

  • @throneg1159
    @throneg1159 3 часа назад +1

    Tg ap people should come to roads and do rallies for allu arjun. Welcome back freedom fighter.

  • @jimmygp2121
    @jimmygp2121 4 часа назад +1

    This is Chiranjeevi brother's conspiracy.

  • @jagadsanb8810
    @jagadsanb8810 4 часа назад +1

    u might be going there 20 years,but the difference is ego happening between present generation heros.They want to prove that they are superior to other heros at the loss of common people money and life.

  • @sureshbabu8396
    @sureshbabu8396 4 часа назад +3

    arjun valla O kutumbha pranam loss

  • @venumadhavreddy6523
    @venumadhavreddy6523 8 минут назад

    యుద్ధంలో గెలిచింది వచ్చాడు.ముద్దులు కౌగిలింతలు ఇంకా హారతి పట్టి వీరతిలకం దిద్దండి.

  • @srinivasreddych79
    @srinivasreddych79 3 часа назад +2

    Darunam , ilati politics chese kanna public manchi cheyandra babu...yeppu ee ego politics, revenge politics, yedege vanni thokkithe , meku tokke vallu vuntaru...time time denikain time ravali.
    😊😊

  • @saleemuddin1955
    @saleemuddin1955 Час назад +1

    One percent profit ni puspa 2 cinema nucchi . A family ki ardika sayam chay. Apdu ankuntam ni ki nijanga badha ayandi ani

  • @vamsikrishnapadala
    @vamsikrishnapadala 3 часа назад

    I think he will come 2 politics soon

  • @GOSUKONDAVIJAYKUMAR-p6o
    @GOSUKONDAVIJAYKUMAR-p6o Час назад +1

    Pallavi prashanth kuda same kada Inka allu arjun valla oka pranam poyindhi vadu jail ki poyi unnadu veedi bayatiki vachesadu..india is a poor country..hence proved

  • @prashanthtechnical
    @prashanthtechnical 4 часа назад +4

    😂😂 welcome back ra ❤dalo star athula star allu arjun

  • @bachelorroomshorts393
    @bachelorroomshorts393 4 часа назад

    Ippudu cheppina maatalu
    Aa video lone cheppi unte inthadaaka vachedi kaadu

  • @hibro2270
    @hibro2270 4 часа назад +2

    ❤🎉pushpa is back🎉