యోగా లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం అభినందనియం
HTML-код
- Опубликовано: 3 фев 2025
- యోగా లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం అభినందనీయమని, వసంతలక్ష్మిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాశం కుమార్ అన్నారు...ఈ సందర్భంగా వారు యోగా లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన సి.హెచ్. వసంతలక్ష్మిని గూడూరు టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఘనంగా సన్మానించారు...యోగా ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ ను అభివృద్ధి చేస్తున్నారని, ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలియజేశారు.
Kastham okkardhii publicity inko okkaridhii