మీలోఉన్న ఆ సంగీత సరస్వతి కి వందనాలు 🙏. హారతి పాటలు నాకు చాలా ఇష్టం. అందులో ఈ పాట బాగా ఇష్టం. మీ పాటలు వింటుంటే నన్ను నేను మరిచిపోతున్నాను ఇంటిలోనే ఉండి నేర్చుకోడానికి. నచ్చిన టైములో చాలా ఉపయోగం గా ఉన్నాయి 🙌
చాలా చాలా బాగుంది ఇలా కావాలని లిరిక్స్ చూసుకుంటూ మీ వాయిస్ వింటూ పాట ఎక్కడ ఎలా పలకాలో తెలుస్తుంది స్క్రీన్ మీద మారుతుంటె అంత శ్రద్ద ఉండదు చాలా సార్లు ఇలా కావాలని అడిగాను చాలా సంతోషం నా కోరిక తీర్చారు అలాగే వాగ్గేయ కారుల కృతులు శ్యామ శాస్త్రి,స్వతి తిరునాళ్,వారివి అమ్మవారి కీర్తనలు కృతులు ఇలా షేర్ చేయండి ప్లీజ్🤝🤝👌👌👌💐💐💐👏👏👏
చాలా చాలా బాగుంది
🙏 అమ్మ చాలా బాగుంది.
శివుడి పాటలు కూడా నేర్పించండి దయచేసి.
Chala baga padavu bangarutalli ❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఆ చానల్లో పాట నేర్చుకుని ఈ ఛానల్ లో పాడుతుంటే చాలా బాగుంది
Very very happy amma
Very happy
🙏🙏🙏
Nice singing🎉🎉
మీలోఉన్న ఆ సంగీత సరస్వతి కి వందనాలు 🙏. హారతి పాటలు నాకు చాలా ఇష్టం. అందులో ఈ పాట బాగా ఇష్టం. మీ పాటలు వింటుంటే నన్ను నేను మరిచిపోతున్నాను ఇంటిలోనే ఉండి నేర్చుకోడానికి. నచ్చిన టైములో చాలా ఉపయోగం గా ఉన్నాయి 🙌
గొప్పగా కీర్తన చేశారు ...వందనాలు
Ee video fast ga pettinanduku Dhanyavaadamulu Guruvu Gaaru ❤❤❤❤
చాలా చాలా బాగుంది ఇలా కావాలని లిరిక్స్ చూసుకుంటూ మీ వాయిస్ వింటూ పాట ఎక్కడ ఎలా పలకాలో తెలుస్తుంది స్క్రీన్ మీద మారుతుంటె అంత శ్రద్ద ఉండదు చాలా సార్లు ఇలా కావాలని అడిగాను చాలా సంతోషం నా కోరిక తీర్చారు అలాగే వాగ్గేయ కారుల కృతులు శ్యామ శాస్త్రి,స్వతి తిరునాళ్,వారివి అమ్మవారి కీర్తనలు కృతులు ఇలా షేర్ చేయండి ప్లీజ్🤝🤝👌👌👌💐💐💐👏👏👏
నా పేరు విజయలక్ష్మి అమ్మ ఎంతో అదృష్టం చేసుకుంటే గాని మీలాంటి సంగీతం నేర్పించే టీచర్లు నేను మీ వీడియోస్ చూసి మీ కీర్తనలు నేర్చుకుంటున్నాను
మీలాంటి గురువుగారు దొరకటం మా అదృష్టం
Namaskaralu amma 🌹🙏🙏🙏🙏🙏🌹
👌👌 Sai Ram Sai Ram
Mee nota ee Pata vintuu perfect ga nerchukunnaanu.Thank you Amma.
Usha Vijaya Laxmi ke jai.Thodi kodallaku Rajeswariki+suvarchalaki jai.RTC Dep + Finance business money ki jai
Namaste madam garu maa nanamma nerpina paata inka charanam vundi konni lines different ga vunnayi
The way u blend a song is so deliteful
Chala bagundandi..
Super
👌🙏
Tq amma,na song pettaledu,dachuko nipadalaku
Comming soon
🙏🙏❤️🌹🎉
🙏🌹🙏👌👌👏👏😊
మీరే అమ్మవారి లాగా అనిపించారు తయ్ల్లి