Jabardasth | 1st October 2020 | Full Episode | Aadhi, Chanti ,Raghava | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • #Jabardasth #ExtraJabardasth #TeluguShow #ETVWin #TeluguComedyShow #Anasuya #Roja #HyperAadi #Mano #SudigaaliSudheer #Rashmi #SekharMaster
    Different teams display their comedy skits and entertain the viewers with their satirical dialogues and spontaneous counters.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win

Комментарии • 1 тыс.

  • @syedbabjan7296
    @syedbabjan7296 4 года назад +84

    అనసూయ ఎంట్రీ సాంగ్ నీ sikp చేసిన వాళ్లు ఒక like వేసుకోండి అబ్బా......😅

  • @cinemapichodu55
    @cinemapichodu55 4 года назад +31

    Punches King Hyper Adhi Fans Hit Like👍👍 ఈటీవీ సార్ ఈటీవీ అంతే ఈ వారం ఎపిసోడ్ అదిరిందిగా👌👌

  • @rajesh80745
    @rajesh80745 4 года назад +14

    రోజా నీ చూసి ఏమి ఫిగర్ రా బాబు అనేవాళ్ళు లైక్ కొట్టండి

  • @Ismart999
    @Ismart999 4 года назад +1

    ఈటీవి లో జబర్దస్త్ కండక్ట్ చేస్తున్న మల్లెమాల ఎంటర్టైన్మెంట్ స్ ,వారు ఎంతో మంది కి జీవితం ఇచ్చారు మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇట్లు మీ మహబూబ్

  • @ramua8677
    @ramua8677 4 года назад +119

    అదిరే అభి స్కిట్ ఎక్కడ ర జఫ్ఫా చూసిందే ఆ స్కిట్ కోసం

    • @SunilSunil-mp8bu
      @SunilSunil-mp8bu 4 года назад +1

      Avunu abhi anna skit ledhu

    • @krishnaa4012
      @krishnaa4012 4 года назад +1

      Avunu bro

    • @robertrosh7068
      @robertrosh7068 4 года назад +1

      Yes abhi skit ledhu

    • @SunilSunil-mp8bu
      @SunilSunil-mp8bu 4 года назад +1

      @@gaddeaedukondalu5846 mundhu mee cover photo change cheyyandi.. Mee genre ki related pic pettendi..
      Channel name kuda konchem short n official pettandi
      Publish cheyydam lo tricks undali like Fb, sharechat, hello ilanti social domains lo publishing bhaaga chesthey reach avudhi

    • @venkataraov2411
      @venkataraov2411 3 года назад

      @@krishnaa4012and

  • @manikantasripathi9648
    @manikantasripathi9648 4 года назад +18

    అనసూయ, రోజల డాన్స్ కన్న హరిత ,సాయి సూపర్.😜

  • @Indian-jd1ng
    @Indian-jd1ng 4 года назад +78

    అసలు వేరే షోస్ తో కాదు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ వాటికి అవే పోటీ...... సూపర్
    థాంక్యూ మల్లెమాల అండ్ ఈటీవీ 👍✌️👍👍😚😚😙😗😙

  • @chalamalasrinubabu409
    @chalamalasrinubabu409 4 года назад +131

    అభి అన్నా స్కీట్ చాల బాగా
    చేసాడు మాటల్ లేవు అంత
    ఎక్షన్ సూపర్ గా చేసాడు

    • @ajaykumarallam6605
      @ajaykumarallam6605 4 года назад +9

      Abhi scit ekkada undhira yedava

    • @chalamalasrinubabu409
      @chalamalasrinubabu409 4 года назад +14

      ఎంటీ యధవ అంటున్న్నవ్
      కుదురుగా మాట్లాడటం నేర్చుకో రాత్రి
      షోలో వచ్చింది నువ్వు చూడకుండా
      నన్ను అంటావే అప్లొడ్ చేసిన వాడ్ని అడుగు

    • @buzzwithbiggboss272
      @buzzwithbiggboss272 4 года назад +6

      @@chalamalasrinubabu409 avunu bro correct ga chepparu nenu night chusanu chala baga undi skit

    • @vamsikrishna9807
      @vamsikrishna9807 4 года назад +1

      @@buzzwithbiggboss272 bro adantha funny troll videos copy bro

    • @kareembhai227
      @kareembhai227 4 года назад +4

      Arey oo picchi pukodu yekkada undhi abhi scit............😤😠

  • @veerababuyadav4882
    @veerababuyadav4882 4 года назад +7

    అదిరే అభి అన్న Skit ఎక్కడ ఉన్నది🤔🤔🤔 ఎపిసోడ్ మొత్తం లో అసలు లాస్ట్ లో మర్క్స్ ఇచ్చి ఫర్ప్పమార్ అఫ్ అఫ్ ది Day ఇచ్చారు...🤔🤔🤔👏👏👏

  • @kesava0079
    @kesava0079 4 года назад +20

    Aadhi gadi skit chusi "తూ anu kunevallu o like veskondi

  • @ramachandraraoobbu5470
    @ramachandraraoobbu5470 4 года назад +9

    అది కి ఇవకపోతే వెళ్ళిపోతాడు కాబట్టి ప్రతి episod ki ఇస్తున్నారు

  • @subbaraokati1725
    @subbaraokati1725 4 года назад +137

    నా మైండ్ పోయిందేమోనని ఎనక్కి ముందుకు ఫార్వర్డ్ చేసిచూశా *అదిరేఅభి* ఎక్కడా లేదు తర్వాత అర్ధమైంది మీ మైండ్ పోయిందని

  • @sudheer1074
    @sudheer1074 4 года назад +10

    నాగబాబు గారు లేని లోటు కనిపిస్తుంది

  • @kollajagankollajagan1241
    @kollajagankollajagan1241 4 года назад +2

    గుడ్ చాలా సరదాగా ఉంది.ధన్యవాదాలు

  • @ramuboggaram
    @ramuboggaram 4 года назад +4

    ఇమ్మానుయేల్ ఫాన్స్ లైక్ చెయ్యండి.సూపర్ కమెడియన్ ఇమ్మానుఎల్

  • @honeyk1450
    @honeyk1450 4 года назад +274

    అదిరే అభి స్కిట్ ఏది🤔🤔

  • @srinuume5809
    @srinuume5809 4 года назад +47

    రోజా గారు చీర కడితే ఎంత అందంగా వుంటారో
    నాకు ఇష్టమైన నటి రోజా గారు

    • @sujathassujathas9132
      @sujathassujathas9132 4 года назад +2

      Yes yes 🥰🥰🥰

    • @srinivasaraoboyina8038
      @srinivasaraoboyina8038 4 года назад

      ఎవరికీ చీర కడితే బాగుంటారూ ! ? " అ న సూ య కా ర ష్మీ కా " ......👌👌👌👌👌👌😆😆😆😆😆😀😀😀😀😀👍👍👍👍👍✌ ✌ ✌

    • @amazonalludu3597
      @amazonalludu3597 4 года назад +1

      Dandi nakuthava nti ra

    • @srinuume5809
      @srinuume5809 4 года назад

      @@amazonalludu3597 ఎం మాట్లాడాలి ఎం మాట్లాడకుడదో మీ అమ్మ నాన్న మీకు నేర్పించి ఉండరు కదా

    • @srinuume5809
      @srinuume5809 4 года назад

      @@srinivasaraoboyina8038 నిజం చెప్పాలంటే ఆడవారు ఎవరైనా చీర కడితే అందంగానే ఉంటారు కానీ కొంతమంది మాత్రమే ఇంకా అందంగా వుంటారు

  • @darlingfan128
    @darlingfan128 4 года назад +3

    Aadi Anna fans like cheyandi friends

  • @katukurilingaswamy8373
    @katukurilingaswamy8373 4 года назад +112

    పెళ్ళి కాని రష్మి నిండుగా బట్టలు వేసుకుని వస్తుంది పెళ్ళైన నీకెం మాయ రోగం వచ్చిందె అనసూయమ్మ

  • @KKK-ex6pg
    @KKK-ex6pg 4 года назад +3

    Aadi skit నచ్చిన వాళ్ళు like వేసుకోండి 👍جھگفگببخخ

  • @bobbilinag905
    @bobbilinag905 4 года назад +146

    అధిరే అభి స్కిట్ ఏదిరా బాబు..త్వరగా అప్లోడ్ చేయాలన్నా తొందరలో లేపేశారా ఏంటి..

  • @SAQ0008
    @SAQ0008 4 года назад +2

    jai adhi anna

  • @TravelJunction2020
    @TravelJunction2020 4 года назад +40

    Sudhir anna fans like

  • @sureshyerusu924
    @sureshyerusu924 4 года назад +17

    Naga babu sir.. please come back....we miss u sir..

    • @satishsatya5892
      @satishsatya5892 4 года назад

      Naga babu garu malli vasthe baguntadhi

    • @Kamma-na-pulka
      @Kamma-na-pulka 4 года назад +2

      Who is He ?? Why he wants come ?

    • @janabalagam
      @janabalagam 4 года назад

      @@Kamma-na-pulka nee englipish entra swamy

    • @mirappalliseenu1529
      @mirappalliseenu1529 4 года назад

      Enduku babu malli daridram ramatannavu eppudu skit lu bagunnayu

  • @rajeshgogu6643
    @rajeshgogu6643 4 года назад +52

    Hi friends Qatar & Dubai & Kuwait & Oman & suadi nunchi chusthunna vallu okka like vesukondi 👍

  • @mrvinayak1101
    @mrvinayak1101 2 года назад +1

    Anasuya all skit enjoying smile with laugh

  • @tagorechilukoti1332
    @tagorechilukoti1332 4 года назад +6

    ఇమ్మానియేల్ సూపర్

  • @sagargadhenaboi8362
    @sagargadhenaboi8362 4 года назад +7

    అనసూయ డాన్స్ skip చేసిన వాళ్ళు ఒక like వేసుకోండి.... 🤐🤐

  • @kalyankumar400
    @kalyankumar400 4 года назад +28

    ఒరేయ్ ఎంది రా... అదిరే అభి స్కిట్ లేపేసి upload చేశారు... 😂😂

  • @sraja3222
    @sraja3222 4 года назад +9

    అదిరే అభి... స్కిట్ ఎక్కడ అప్డేట్ చేయండి...

  • @sathnan
    @sathnan 4 года назад +104

    Where is Abhi's skit?? Its not telecasted..!

    • @balaaditya8899
      @balaaditya8899 4 года назад +2

      Satheesh dasari yes Malli episode winner iccharu

    • @peddannagtb6615
      @peddannagtb6615 4 года назад +1

      @@balaaditya8899 xxx 2018sex zzzwmmmmmmmmmmmmmmmmzoozzzo I'm o

    • @rajgamer7170
      @rajgamer7170 4 года назад

      YES, HIS SKIT IS MISSING

  • @soyacake4367
    @soyacake4367 4 года назад +2

    Super graceful happy faces dancing Anu and Roja 👌

  • @obulesukp3613
    @obulesukp3613 4 года назад +33

    కళ్ళు మూసుకొని ఆది ki ichestunnatunnaru., ఒక prize పక్కకు pettesara.

    • @jermainewade7745
      @jermainewade7745 3 года назад

      i know Im quite off topic but does anybody know of a good website to stream newly released tv shows online?

  • @knagalaxmi8610
    @knagalaxmi8610 4 года назад +1

    Wow Rojamma super nice theluginti adapaduchu

  • @ravindranaidu5643
    @ravindranaidu5643 4 года назад +10

    Hyperr aadhi king of jabardasth

  • @SaiKumar-kq6ny
    @SaiKumar-kq6ny 4 года назад +1

    Adire abhi team ki oka like ..👍...
    What a skit. ..🔥🔥

  • @just4funwithlove903
    @just4funwithlove903 4 года назад +19

    రాకెట్ రాఘవ గారు సూపర్ ..అనసూయ wow

  • @patrimarayya1014
    @patrimarayya1014 4 года назад +1

    Hyper adhi anna skit super

  • @rameshbabumelanati3781
    @rameshbabumelanati3781 4 года назад +5

    అదిరే అభి స్కిట్ వేయండి ఫస్ట్

  • @llaxman5348
    @llaxman5348 4 года назад +3

    My lovely anasuya

  • @gummapoornapoorna4145
    @gummapoornapoorna4145 4 года назад +25

    టైటిల్ లో అభి విన్ అయినా పోస్ట్ కాని ఎపిసోడ్ లో అభి ఎక్కడ

  • @DurgaPrasad-so9nq
    @DurgaPrasad-so9nq 4 года назад

    అదిరే అభి స్కిట్ ఎక్కడ వై నాట్ అప్లోడ్ యూట్యూబ్

  • @kanil4592
    @kanil4592 4 года назад +16

    in my personal opinion::: rocket raghava is still the most underrated one in this jabardasth

  • @Mahesh-iq1qq
    @Mahesh-iq1qq 4 года назад +4

    రోజని తీస్తే మంచిది

  • @baliboyinasantosh3348
    @baliboyinasantosh3348 4 года назад +5

    అదిరేబి స్కిట్ ఏదీ అండి

  • @jayaprakash9645
    @jayaprakash9645 4 года назад +52

    శాంతి గారు మీకు మంచి టాలెంట్ ఉన్నది
    కానీ మీకు గుర్తింపు లేదు 🙏🙏🙏

  • @kumariharka6665
    @kumariharka6665 4 года назад +16

    ఈ టివి యజమాని మల్లేమాల టీమ్ అందరికీ జబర్దస్త్ టీమ్ అందరికీ ధన్యవాదాలు,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kcharanteja
    @kcharanteja 4 года назад +2

    My love adi anna

  • @MohanYadav-zo7dl
    @MohanYadav-zo7dl 4 года назад +5

    ఆదిరే అబి skit download chyalaydu

  • @alliswell_kgm
    @alliswell_kgm 4 года назад

    Adire abhi.... always super

  • @kidsshorts5860
    @kidsshorts5860 4 года назад +44

    Okappudu hyper aadhi skit keka now thokka... Eppudu pakkanolla paina padi dobbichukuntadu... Routine skit

    • @rajeshgondela7660
      @rajeshgondela7660 4 года назад +4

      Yes no comedy just making fun of other identities

    • @chethansreddy5324
      @chethansreddy5324 4 года назад +2

      Can u write a better skit??.
      If so then comment or else shut up

    • @bobbilinag905
      @bobbilinag905 4 года назад +4

      Yuva sreerama...you're correct yes same feeling

    • @bujji1808
      @bujji1808 4 года назад

      Yuva sureema mari cheyu vyelli pukkaaa ...apudu telusthaadhi

  • @venkatramana4778
    @venkatramana4778 4 года назад +53

    ఈ ఏపిసోడులో నవ్వురాని ఒకే ఒక skit ఆది టీంది అంత ఛండాలంగా ఉంది ...😴😴

  • @విలేజ్మూవీస్
    @విలేజ్మూవీస్ 4 года назад +50

    పనికిరాని జబర్దస్తీ అంతా మేసం హైపర్ ఆది స్కిట్ అస్సలు బాగోలేదు దానికి ప్రైజ్ ఇచ్చారు దానికన్నా చంటి స్కిట్ చాలా బాగుంది అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా పబ్లిసిటీ కోసం ఈ జబర్దస్త్ వాళ్ళు అంతా మోసం వేస్ట్ జబర్దస్త్ జడ్జెస్ రోజా గారు కుర్చీలో కూర్చోవడం కాదు వాళ్ళకి తగిన న్యాయం చెయ్యండి మీ ఈటీవీ ఇంత మోసానికి దిగజారి పోయారా నాగబాబుగారు లేకపోయే సరికి అంతా పనికిరాని జడ్జిమెంట్ ఇస్తున్నారు

    • @venkatreddyprabha8451
      @venkatreddyprabha8451 4 года назад +4

      Spprrr bro nijam

    • @rattiviswanadham6300
      @rattiviswanadham6300 4 года назад +3

      చంటి స్కిట్ లో బూతులు ఉండవు కదా బ్రో ఆది అయితే అవన్నీ చేస్తాడు అందుకే వాడే ఇష్టం రోజా కి

    • @rcry9163
      @rcry9163 4 года назад +1

      ఈమధ్య ఆంత బాగా ఉండటంలేదు ఆది స్కిట్స్ పది మార్కులివ్వక జడ్జీలకే పంచులేస్తాడని భయపడి ఇస్తున్నట్టు ఉంది..

    • @sailuyellaram7324
      @sailuyellaram7324 3 года назад

      Yes super

  • @kanzaman2267
    @kanzaman2267 4 года назад

    Devuda Roja garini gelipinchina nagiri people chaala great

  • @rajeshkuncham4228
    @rajeshkuncham4228 4 года назад +6

    Time ante time sir Etv oka like...

  • @mohanreddy9546
    @mohanreddy9546 4 года назад

    Roja garu mi entry dance I will like it I will big pan you Tq madam

  • @satyasmartzz2307
    @satyasmartzz2307 4 года назад +33

    అదిరే అభి స్క్రిప్ట్ యాడ్ చేయలేదు

  • @seethayyareddy2540
    @seethayyareddy2540 4 года назад

    Anni skits బాగున్నాయి

  • @mallaiahturakamallaiah9207
    @mallaiahturakamallaiah9207 4 года назад +9

    రోజమ్మ నీకు జబర్దస్త్ పర్మినెంటు

  • @b.venkatb.venkat31
    @b.venkatb.venkat31 4 года назад +2

    చంటి అన్న టీమ్ సూపర్

  • @srivardanchoppari667
    @srivardanchoppari667 4 года назад +18

    రోజా గారు నోరు మూసుకొని జర్డ్ మెట్ చేయండి చాలు ..స్కిట్ మధ్య లో మీ కుళ్లు జోక్స్ అవసరం లేదు....

    • @ManiMani-up6wj
      @ManiMani-up6wj 4 года назад

      అవును బుర్ర దోబ్బుతుంది

    • @raziyashaik1474
      @raziyashaik1474 4 года назад +1

      Chuse mike antha unte judgement eche vallaki enkentha undali....1st miru norumusukondi...Roja mam 👌

  • @sekharkolati7150
    @sekharkolati7150 4 года назад +1

    Adhi skit good

  • @SSr_we_entertain
    @SSr_we_entertain 4 года назад +4

    Nagababu Garu show nundi vellina taruvata aa place yavaruu replace cheyaleru anni anukunamu but
    Manoo Garu u rock the show
    Ur the correct JUDGE for both the shows
    We hope both the shows will go on for another 10 years
    All skits r awesome
    Keep rocking

  • @arunarunksarunksa8915
    @arunarunksarunksa8915 4 года назад +2

    Adhi super comedy super punches Jai adhi anna

  • @kumariharka6665
    @kumariharka6665 4 года назад +19

    అదిరె అభి స్కిట్ లేదు ఎంటి సార్

  • @srivardanchoppari667
    @srivardanchoppari667 4 года назад

    ఆది సూపర్ హిట్ స్కిట్

  • @manjumega5087
    @manjumega5087 4 года назад +3

    ఆది ఫ్యాన్స్ హిట్ like 👍❤️ అభి స్కిట్ ఉంటే బాగుండు అను కునే వాళ్ళు❤️

  • @thotarakesh4498
    @thotarakesh4498 4 года назад +1

    AabHi scit Superrrrr ga vunadhi adhi west. Scit

  • @kurumurthy8187
    @kurumurthy8187 4 года назад +5

    అనవసరంగా నా డేటా మొత్తం దొబ్బేట్టారు baffe

  • @chitraprathap1396
    @chitraprathap1396 4 года назад

    Jabardasth king is the adi

  • @raajlife6865
    @raajlife6865 4 года назад +6

    Eroju nee dress bagundi ninduga.ela ne continue cheyi

  • @jagadeeshreddy6665
    @jagadeeshreddy6665 4 года назад +1

    Ragha skit always super
    Heldy comedy like jandyala gari comedy

  • @santu980
    @santu980 4 года назад +35

    ఊరికే ఆ ఆది కి ఎందుకు ఇస్తారు రా బాబు..... ఏమైనా variety గాని, ఒక స్టోరీ గాని ఉందా?
    Raghava skit is way better.....

  • @SrinivaasGogu666
    @SrinivaasGogu666 4 года назад +1

    దాదాపు ఈ కాలపు అన్ని జీవితాలు రమేష్ గారి స్కిట్ లో లాగానే ఉన్నాయి.

  • @habeebz143
    @habeebz143 4 года назад +7

    We want adhire abhi skit immediately

  • @manjunathg2539
    @manjunathg2539 3 года назад +1

    Aadi garu super comedy 👏👏

  • @jagadeeshteju3182
    @jagadeeshteju3182 4 года назад +18

    Venky monkey's skits nachinavallu Oka like vesukondi

  • @dobbatisushanthmouni8175
    @dobbatisushanthmouni8175 4 года назад +1

    I 😍 like it persons raket raghava & adire Abhi wow nice perfamance 👍👍👌👌🤝

  • @adinarayana2697
    @adinarayana2697 4 года назад +6

    అది అన్న ఈ స్కిట్ మీకోసమే చూస్తాను మీ స్కిట్ బోర్ కొట్టదు

  • @srinivasaraopaladugu8180
    @srinivasaraopaladugu8180 4 года назад +1

    Nice skit 😁😁

  • @d..3070
    @d..3070 4 года назад +4

    అమ్మ రోజమ్మ ఎమ్మెల్యే అయినావు కదా చిన్న పిల్లల డ్యాన్స్ చేసుకుంటూ వస్తావ్ ఏంటమ్మా

    • @pokestar639
      @pokestar639 4 года назад

      IT IS A PUBLIC ENTERTAINMENT SHOW.WHAT'S WRONG.

  • @ramakrishnakatta492
    @ramakrishnakatta492 4 года назад

    నవ్వ తప్ప........
    అన్ని వస్తున్నాయి

  • @SSFShaanShortfilmFactory
    @SSFShaanShortfilmFactory 4 года назад +5

    Evaru ela dress veskunte meekenduku..
    Just Entertainment Anipisthe choodandi ledante silent undandi..a Woman Will Decide What she Wear. She knows what to wear

  • @praveenchirukk3214
    @praveenchirukk3214 4 года назад +3

    నాగబాబు గారు మల్లి రావాలి

  • @dileepraghuvarma6964
    @dileepraghuvarma6964 4 года назад +1

    Super

  • @KKK-ex6pg
    @KKK-ex6pg 4 года назад +2

    S
    U
    P
    E
    R
    Comedy

  • @rebel858
    @rebel858 4 года назад

    Roja mam at this age really👍👍👍

  • @bajireddy6183
    @bajireddy6183 4 года назад +4

    Rip for editing...
    అదిరే అభి అన్న స్కిట్టు ఇక్కడ లేదు అందుకోసమే Rip for ఎడిటింగ్

  • @samuelpammi9325
    @samuelpammi9325 4 года назад

    Roja garu super

  • @mohanchandaka1265
    @mohanchandaka1265 4 года назад +5

    అభి టీమ్ ఎక్కడ ఉంది రా ఇందులో

  • @janavathgovindu8142
    @janavathgovindu8142 4 года назад +1

    Abi skit superb ga undi upload ceyandi plz

  • @rebelstarchandrapal3244
    @rebelstarchandrapal3244 4 года назад +22

    అభి అన్న skit ఎక్కడ

  • @sardarpropertyadviser1522
    @sardarpropertyadviser1522 4 года назад

    అదిరే అభి స్కిట్ పెట్టండి

  • @isaacjohnkothapalli552
    @isaacjohnkothapalli552 4 года назад +3

    మా అభి అన్నా స్కిట్ ఎక్కడా

  • @anudeepsiri4957
    @anudeepsiri4957 4 года назад +1

    Roja gaari dance kidandam ra babu

  • @hussainchinna1095
    @hussainchinna1095 4 года назад +14

    Every week Aadi skit win
    Anybody week win in the skit
    Jara chaingd raaa babuuuu plz

  • @yeduwakasrinu4930
    @yeduwakasrinu4930 4 года назад

    అదిరే అభి స్కిట్ ఏదిరా బాబు

  • @sekharkadali3242
    @sekharkadali3242 4 года назад +7

    అదిరేఅభి స్కిట్ లేదు అఇనా స్కిట్ విన్

  • @gangasagarchinnolla1031
    @gangasagarchinnolla1031 4 года назад

    SUPER COMEDY RAGHAVA

  • @johnjohnny7613
    @johnjohnny7613 4 года назад +14

    Wrong judgement Venkey skit is nice compare to aadi