అత్యద్భతమైన గానామృతం తనివి తీరా ఆస్వాదించే మహద్భాగ్యం కలగ జేసిన ఇద్దరు గాయనీమణుల కు🙏. ముఖ్యంగా 2వ చరణం " సామగానలోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యులెందరో" లో ఒక గాయని మంద్ర స్థాయిలో మరొకరు పై స్థాయి లో గానం చేసిన తీరు అలౌకికమైన ఆనందాన్ని అందించింది. ధన్యవాదాలు🙏
Very Devine singing🙏
అద్భుతం
Divinely
అత్యద్భతమైన గానామృతం తనివి తీరా ఆస్వాదించే మహద్భాగ్యం కలగ జేసిన ఇద్దరు గాయనీమణుల కు🙏. ముఖ్యంగా 2వ చరణం " సామగానలోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యులెందరో" లో ఒక గాయని మంద్ర స్థాయిలో మరొకరు పై స్థాయి లో గానం చేసిన తీరు అలౌకికమైన ఆనందాన్ని అందించింది. ధన్యవాదాలు🙏
హరి గుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ కల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వారెందరో.. wonderful singing.
పులక శరీరులను చేసి ఆనంద పయోధిలో ఓలలాడించిన అద్భుతమైన గానామృతానికి వందనములు. Thank you for blissful rendition.
Excellent singing andi👏👏👏
చాలా అద్బుతంగా గానం చేసారు.. 🙏🙏🙏
❤🙏
👍🙏
🙏🏼🙏🏼🙏🏼
🙏🏼🙏🏼🙏🏼