మాములుగా తరుగు 8గ్రామ్స్ కి 1గ్రాము తీస్తారు కూలి మీరు తీసుకునే వస్తువును బట్టి ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళైతే దాన్ని బట్టి ఉంటుంది నేను వెళ్లే షాప్ వాళ్ళు రీసన్బుల్ చార్జెస్ తీసుకుంటారు
Hii mem nallapusalu collection super Andi 👌👌 but anni oka white or pink cloth meda petti clear ga full ga chuinchandi pls screenshot theskuntam oka shot lo ayina pettadi naku nachavi cheyinchukuntanu pls andhi 🙏🙏
Super selection
Hi andi. Me gold collection and videos chala bagunai.
Gold calculations ela chudalo chepara madam. Kooli, tharugu avi anni
మాములుగా తరుగు 8గ్రామ్స్ కి 1గ్రాము తీస్తారు కూలి మీరు తీసుకునే వస్తువును బట్టి ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళైతే దాన్ని బట్టి ఉంటుంది నేను వెళ్లే షాప్ వాళ్ళు రీసన్బుల్ చార్జెస్ తీసుకుంటారు
Savara ante enni grams
@@deevenkumar1772 ఒక్కొకటి ఒక్కో సంవత్సరం లో తీసుకున్నవి అండీ ఎన్ని గ్రాములో వీడియోలో చెప్పున్నాను
కరెక్ట్ మీరు చెప్పేది, కానీ మా దగ్గర తులం అంటే 10 గ్రాములు . మీరు సవర అని అంటే అర్థం కావడం లేదు, అందుకు అడిగా
@@deevenkumar1772 8grams అండీ
Midi kavali na medam
@@junnusrinivas1367 అవును
Monthly entha save chesaru
5000
Length enta వున్నాయి
@@deevenkumar1772 అవి short మీడియం లాంగ్
Total cost enta aendi
@@RehanaPrasanthi అప్పుడొకటి అప్పుడొకటి తీసుకున్నాను అండి షార్టది 12years back 18000 మీడియంది 5years back 80000 లాంగ్ 62000 7years అవుతుంది
Hii mem nallapusalu collection super Andi 👌👌 but anni oka white or pink cloth meda petti clear ga full ga chuinchandi pls screenshot theskuntam oka shot lo ayina pettadi naku nachavi cheyinchukuntanu pls andhi 🙏🙏
Ok andi pedatanu
Correct ,all models at a time ,make a vedio..
Madam nenu gold ring konalanikuntunna 5gram ithe ela konadam best
Chepinchukovadam best andi
Ñice collection
Tq
Savarlu ante enni grams andi
8grams=1savara
Suppermodels
Tq andi
Avi gold vi kaadukada🤔🤔
మీ దగ్గర gold కానివాటికి 916 హాల్ మార్క్ వేస్తారా
Anni dollars ku stones unnai. Loss kada. Look wise ok andi. But mee collections& designs super
Stone cost సపరేట్ అండి and Tq andi
Pakkana grt box kanipistundi mari cheinchukunna annaru ee shop lo cheincharu
అక్కడ కాదండి ఆ box లో పెట్టివుంచాను
Super nice
Tq
Mdm shop lo theesukovadam మంచిదా? లేకపోతే షాప్ లో చేయించుకోవడం మంచిదా? రిప్లై ఇవ్వగలరు
నేనైతే ప్రతిది చేయించుకుంటాను లైఫ్ వస్తదని ఇది నా అభిప్రాయం
@@varunallmixvlogs akka black Beed lavuga undha sannaga undhaa akka
@@UmamaheswariMule-tq1tw ఏది
@@varunallmixvlogs nalla pusa
@@UmamaheswariMule-tq1tw meadium size
Balevu 1gram gold la vunnay konchem manchivi try cheyandi next time
@@sreeja2082 kinda కామెంట్స్ చూడు tq for ఉచిత సలహా nuvvu కొనుక్కో మంచివి
👌👌👌
Tq