1995, 96 లో జెమినీ tv లో ఈ మ్యూజిక్ వచ్చేది. అలాగే మిగతా తమిళ్ (sun network ) లో ఈ పాట పూర్తిగా వచ్చేది. నేను క్యాసెట్ కొన్నాను. నా Philips super Bass tape recorder లో వింటువుండేవాణ్ణి. హ్మ్మ్... ఆ రోజులు నిజంగా ఎంత మంచి రోజులవి. అసలు అది దేవుని కృప అనిచెప్పాలి. అసలు ఎలాంటి టెన్షన్స్, బాధలు లేని రోజులు అవీ. Etv లో మధ్యాహ్నం 1:30 కు పాత సినిమా చూసి, సరిగ్గా ఈవెనింగ్ 4:30 కి జెమినీ ప్రోగ్రాములు స్టార్ట్ అయ్యేవి , ఆ టైం లో జెమినీ కార్యక్రమాలు వచ్చేవి , అందులో ఈ పాట వచ్చేది. ఎంత మెమోరేబుల్
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచన దేవాకట్టా గారి సంగీతం చిత్ర గారి స్వర మధురం చాలా బాగా పాడారు చిత్ర గారికి శతకోటి వందనాలు 👌👌👌👏👏👏 ఆ రోజుల్లో పాటలు ఇప్పుడు రావు రాలేవు kuda😔😔😔
My Fav smart hero Ajith, My fav melody Music king Deva sir, Beauty queen heroine Suva, Tasteful producer Maniratnam....Golden Era (1980-1999) has passed. Dirty fast 2020 is running....ohhh God plss bring back our childhood.
From kolkata. I don't know about telegu language but i luv this song. Tune n lyrics jut fabulous... South Indian music rocks.. I luv all kind of music. Chitra maam, ur voice like beyond honey...
One of my fav song love this song💞💞💞❤❤❤❤❤ really90's lo undevallu elane undevallu emo saradaga but eppudi vallu mobile's web seris inka etc... nen90's lo unte bagundedi😑
నా చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చాక జెమిని టీవీలో ఈ సాంగ్ వచ్చేది, ఇప్పుడు కూడా ఈ పాట వింటే నా చిన్నప్పుడు మా టీవీ కళ్ళకు కట్టినట్లు వుంటుంది, దేవగారు మీకు హ్యాట్సాఫ్
I m from Karnataka but I love dis song so much when I m in happy n sad I just want to listen dis song e pata anta bagudi elati pata malli malli radu tqu for al who work for dis song tqu sooooooooo much
మీరు ఎంతమంది మీ అప్పటి రోజులకోసం చెబుతుంటే , నాకేదో లా ఉంది ఎందుకు ఓ పదిసాంవత్సరాల ముందు పుట్టలేదని గుబులుగా ఉంది. 😔 కానీ ఈపాటలు వింటుంటేనే అర్ధమౌతుంది గత వసంతల వలపులు, పరిమళాలు. ముఖ్యంగా వేటూరిగారి🙏🙏 పాదానికి నా సాష్టాంగదండప్రమాణం. మహానుభావా ఎలా పుట్టాయి తండ్రి నీకీ పదాలు, తెలుగు తల్లికి ఎనలేని సేవచేసిన ఎందరో మహానుభావులలో నువ్వు అగ్రస్థానం తమరిదే. అప్పటి సంగీతం మనసుకు ప్రశాంతత ను చేకూర్చేది 🙏 ఇప్పుడు సంగీతమేమో గుండెపోటు పుట్టిస్తుంది, పుడమికి పూనకం తెప్పిస్తుంది,అంతా ఒళ్ళు ఊపడం, దౌర్భాగ్యమైన సగం ఇంగ్లీష్, సగం తెలుగు మధ్యలో అక్కడక్కడా అసలు ఎలుగు మూలుగుతున్నట్టు. ఏమిటో రాను రాను ఇంకెలా రూపంతరం చెందుతుందో 😔
This song reminds me of my school days... I used to listen to this song in my uncle's FM radio... What a lovely melody ❤️❤️❤️ Beautiful composition Excellent lyrics and Lovely rendition
This is released in my special year, 1996 and also bharateeyudu. Both the audio cassets were super hit. This movie is quite a special as most of the actors are upcoming unlike bharateeyudu.
I just heard this song frm my frds voice wen i was in 4th class probobly.. i miss my childhood... this z my ever green favour song..happiness z quite common bt tears turn in my eyes everytym...😢
Really heart touching song.......... Handsssupppp.......... Heart touching lyrics😢😢🙏🙏🙏..... When i heard this song i realised my past days...... Really superrrrr movie nd especially this song is always heart touching........ I missed my school days😢😢😢😢😢😢😢😢
@@sujathabhasuru6183 I'm 7 years old when this movie released, pakka entlo nuchi ee song yekkuvaga vintunde. Apudu Hyderabad cool place, ur also cool baby 🤗
ఏంటయ్యా ఇది.. తవ్వుతుంటే నాకు తెలియని ఇంకా ఇంకా వినాలి అనిపించే పాటలు దొరుకుతున్నాయి.. ఈ లాక్ డౌన్ పరిస్తితి లో ఇలాంటి పాటలు చాలా హాయిని ఇస్తున్నాయి... దేవా గారికి నా పాదాభి వందనములు.. మణిరత్నం గారు అసలు ఇలాంటి పాటలు కావాలి అని ఎలా అనిపిస్తుంది మీకు.. మీరు దేవుడయ్యా.. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు.. మీ పాట లేనిదే నిద్రపోను నేను.
prakruthi premikulaki manchi vindu bojanam lantidi ee song....ee song lo prakruthi andalanu chudataniki 2 kallu saripovu...prakruthi oka kannepilaga anadistundi anipistundi
2024 ఎవరైనా వున్నారా ఈ పాట వినేవాళ్ళు
Yes
Yeah lovely song 💓
Me yar
Me too
మంచిపాట..
సాంగ్ వింటూంటే ఏదో తెలియని ఫీల్ కలుగుతుంది ఇటువంటి పాటలు భవిషత్తులో రావు అనిపిస్తుంది నాకు చాలా ఇష్టమైన పాట 🎸🎹🙏
ఇటువంటి పాటలు ఇంక భవిష్యత్తులో రావు అనిపిస్తుంది. నాకు ఎంతో ఇష్టమైన పాట.
1995, 96 లో జెమినీ tv లో ఈ మ్యూజిక్ వచ్చేది. అలాగే మిగతా తమిళ్ (sun network ) లో ఈ పాట పూర్తిగా వచ్చేది. నేను క్యాసెట్ కొన్నాను. నా Philips super Bass tape recorder లో వింటువుండేవాణ్ణి. హ్మ్మ్... ఆ రోజులు నిజంగా ఎంత మంచి రోజులవి. అసలు అది దేవుని కృప అనిచెప్పాలి. అసలు ఎలాంటి టెన్షన్స్, బాధలు లేని రోజులు అవీ. Etv లో మధ్యాహ్నం 1:30 కు పాత సినిమా చూసి, సరిగ్గా ఈవెనింగ్ 4:30 కి జెమినీ ప్రోగ్రాములు స్టార్ట్ అయ్యేవి , ఆ టైం లో జెమినీ కార్యక్రమాలు వచ్చేవి , అందులో ఈ పాట వచ్చేది. ఎంత మెమోరేబుల్
😊
Ys
Totally with you
Mastu feel kaligindhi ....me comment chadhutunty
Nenu kuda aa rojulaku vellipoyanu
సాంగ్ వింటుంటే ఏదో తెలియని feel కలుగుతుంది.... 🌹🌹♥️♥️చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి...
1990 నుండి 2000 వరకు టీనేజ్ పిల్లలకు లైఫ్ లో మర్చిపోలేని మధురాలు ఎన్నో ఇలాంటివి
S
Yes
Baga chepparuuu❤
Ee song gurtu raka chala sepu alochinchaaa..
Avnu ippudu valla age enthano
2020 yanti... 2023 lo vintunna all time fav song I love this song... Chitramma voice is mesmaraising
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచన దేవాకట్టా గారి సంగీతం చిత్ర గారి స్వర మధురం చాలా బాగా పాడారు చిత్ర గారికి శతకోటి వందనాలు 👌👌👌👏👏👏 ఆ రోజుల్లో పాటలు ఇప్పుడు రావు రాలేవు kuda😔😔😔
Sir, Deva Katta garu is a Telugu film director. The music is composed by Tamil composer Deva- famous for many Tamil hits in the 90s.
Ok
నాకు ఇష్టమైన పాట, ఇందులోని సంగీతం, సాహిత్యం, గానం, లొకేషన్స్ అంతా అద్భుతం
Super
Deva sir music lo unde gre8 ness ade
Oh my God.. what a lyrics kada... 💞💞💞 All time favorite song.. kanne pilla chilipidanani antha rangarinchi rasinattugaa.. sthriki prakruthiki unna sambandanni intha Kanna goppaga evaru varninchaleremo.. .. ❤️💘❤️
మరో సుందరమైన లోకానికి తీసుకొని వెళుతుంది ఈ గీతం...
80's & 90's songs never ever can be recreated we miss such songs now a days badly
One of my childhood's fav song❤️ (Chitra gari voice, Deva gari music, SiriVennala gari rachana)
My Fav smart hero Ajith, My fav melody Music king Deva sir, Beauty queen heroine Suva, Tasteful producer Maniratnam....Golden Era (1980-1999) has passed. Dirty fast 2020 is running....ohhh God plss bring back our childhood.
Same feeling😢
కొండతల్లి కోనకిచ్చు పాలేమో..
నురగల పరుగుల జలపాతం...👌👌👌✍️🙏
Great lyrics
Thanks to Deva and Chiara for this precious song. It's heavenly to listen this song. Suvva Lakshmi is so natural and choreography was excellent
From kolkata. I don't know about telegu language but i luv this song. Tune n lyrics jut fabulous... South Indian music rocks.. I luv all kind of music. Chitra maam, ur voice like beyond honey...
This is a Tamil language song and music dubbed in Telugu...
Deva sir is a wonderful composer of Tamil cinema
Naa chinnatanam'lo ilane aadukonevaallam 1989 to 90's lo ippati pillalaku paapam ila, unde time ledu.lukky to old jenaretion
Ya really it's true.we r so lucky.
Correct
S
Avunuu ur true 👍
💃🧝👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌱🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌱🌿🌿🌿🥀🥀🌷🌿🌿🌱🥀🌱🌹💮🌲🌳🌴🍃🌷🥀🌿🌿🍃🍀🍀🌊🌵🍃🍃🍃🍃🌿🌿🌴🌱🌱🌹🥀🥀🍃🌷🌿🥀🌿🥀🌷🥀🥀🌹💐🏵️🌻🌻🌼🌸🌸🌺🌺🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🦚🦩🦜🐦🦢🦢🕊️🕊️🕊️🕊️🐣🐣🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🦃🦚🦃🦚🦃
One of my fav song love this song💞💞💞❤❤❤❤❤ really90's lo undevallu elane undevallu emo saradaga but eppudi vallu mobile's web seris inka etc... nen90's lo unte bagundedi😑
నా చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చాక జెమిని టీవీలో ఈ సాంగ్ వచ్చేది,
ఇప్పుడు కూడా ఈ పాట వింటే నా చిన్నప్పుడు మా టీవీ కళ్ళకు కట్టినట్లు వుంటుంది,
దేవగారు మీకు హ్యాట్సాఫ్
చక్కని సంగీతం అందించిన మహనుబావుడు కు నా హృదయపూర్వక పాదాబివంధనం
2021lo e song vintunavaru like cheyandi
Ahaaaaa oka girl nature lo entha happy njoy cheyochoo aa happiness endulo chupincharu I love this song
music డైరెక్టర్ దేవ కానీ చాలా మంది రహ్మాన్ అనుకుంటారు,దేవ చేసిన చాలా సాంగ్స్ రహ్మాన్ ముసిక్ కి దెగ్గరగా ఉంటాయి.
Chitramma mi voice appudu eppudu oke la undi your really great amma
Anyone listening in 2024
now a days where is this type of heart touching songs...please make it yaar... deva sir giving lot of beautiful songs
Alan walker
@@kavitareddy4951 can't understand
@@kavitareddy4951 😂😂😂
Just feel music nd songs not comments the way they were presented...
I m from Karnataka but I love dis song so much when I m in happy n sad I just want to listen dis song e pata anta bagudi elati pata malli malli radu tqu for al who work for dis song tqu sooooooooo much
90's born are really luck to hear dat kids
of songs n
see dat vedioes..
miss dose days 😧😩
S miss thos days 😭😭😭😭
Yes
మీరు ఎంతమంది మీ అప్పటి రోజులకోసం చెబుతుంటే , నాకేదో లా ఉంది ఎందుకు ఓ పదిసాంవత్సరాల ముందు పుట్టలేదని గుబులుగా ఉంది. 😔
కానీ ఈపాటలు వింటుంటేనే అర్ధమౌతుంది గత వసంతల వలపులు, పరిమళాలు.
ముఖ్యంగా వేటూరిగారి🙏🙏 పాదానికి నా సాష్టాంగదండప్రమాణం. మహానుభావా ఎలా పుట్టాయి తండ్రి నీకీ పదాలు,
తెలుగు తల్లికి ఎనలేని సేవచేసిన ఎందరో మహానుభావులలో నువ్వు అగ్రస్థానం తమరిదే.
అప్పటి సంగీతం మనసుకు ప్రశాంతత ను చేకూర్చేది 🙏 ఇప్పుడు సంగీతమేమో గుండెపోటు పుట్టిస్తుంది, పుడమికి పూనకం తెప్పిస్తుంది,అంతా ఒళ్ళు ఊపడం, దౌర్భాగ్యమైన సగం ఇంగ్లీష్, సగం తెలుగు మధ్యలో అక్కడక్కడా అసలు ఎలుగు మూలుగుతున్నట్టు. ఏమిటో రాను రాను ఇంకెలా రూపంతరం చెందుతుందో 😔
@@SaiKumar-ld5qw chaala baga chepparu!
Yes
There is some wonderful spark in this song
Music kosam oka 100 Times chudochhu✍️✍️ lyrics kosam inko 100 times 👌👌👌
This song reminds me of my school days...
I used to listen to this song in my uncle's FM radio...
What a lovely melody ❤️❤️❤️
Beautiful composition
Excellent lyrics and
Lovely rendition
superb climate and beautiful locations heroine also cute. sweet voice chitra gaaru
Subbalaxmi. Looking like old heroin Krishna Kumari.
I love chithra amma songs this song is simply superb. Composer deva sir did really well done. What a song and lyrics. Amazing.
మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటు తూరుపు వెచ్చగా చేరంగా
సందె సూర్యుడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనే గిచ్చి తలపుల తలుపులు తియ్యంగా
ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా కల మేలుకున్నది ఇలనేలుతున్నది
మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటు తూరుపు వెచ్చగా చేరంగా
చిక్ చిక్ చిక్ చిక్ చిటి పొటి పిచ్చుకా చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు
పట్ పట్ పట్ పట్ పరుగుల సీతాకోక పదహారు వన్నెలు నీకు ఎవరిచ్చారు
చిన్ని చిన్ని రేకుల పూలన్ని ఆడుకుందాం రమ్మన్నాయి తలలూపి
కొమ్మ మీది కోయిలమ్మ నన్ను చూసి పాడుతోంది గొంతు కాస్త శృతి చేసి
మధుమాసమై ఉంటే ఎద సంతోషమే కదా సదా అమ్మమ్మా ఆ
మబ్బుల తలుపులున్న వాకిలి తీసి రమ్మంటోంది నింగి లోగిలి
మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటు తూరుపు వెచ్చగా చేరంగా
తుల్ తుల్ తుల్ తుల్ తుల్లే ఉడత మెరుపల్లే ఉరికే వేగం ఎవరిచ్చారు
ఝల్ ఝల్ ఝల్ ఝాల్ పారే ఏరా ఎవరమ్మా నీకీ రాగం నేర్పించారు
కొండతల్లి కోనకిచ్చు పాలేమో ఉరుకుల పరుగుల జలపాతం
వాగు మొత్తం తాగేదాక తగ్గదేమో ఆశగా ఎగిరే పిట్ట దాహం
మధుమాసమై ఉంటే ఎద సంతోషమే కదా సదా అమ్మమ్మా ఆ
మబ్బుల తలుపులున్న వాకిలి తీసి రమ్మంటూంది నింగి లోగిలి
మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటు తూరుపు వెచ్చగా చేరంగా
సందె సూర్యుడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనే గిచ్చి తలపుల తలుపులు తియ్యంగా
ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా కల మేలుకున్నది ఇల నేలుతున్నది
Super song
👌 NYC...thalapula ....
Appreciate u r hard work
pandala hymavathi చాలా కృతజ్ఞతలు.. లిరిక్స్ కోసం చాలా వెతికినా దొరకలేదు..చాలా ఓపికగా lyrics pettaru..
Super...
This is released in my special year, 1996 and also bharateeyudu. Both the audio cassets were super hit. This movie is quite a special as most of the actors are upcoming unlike bharateeyudu.
Chinnapudu TV lo e song kosam chala wait chese vallam 😃
Entha melodious ga untundo e song... My childhood hits lo idi okati... Evergreen song...
I just heard this song frm my frds voice wen i was in 4th class probobly.. i miss my childhood... this z my ever green favour song..happiness z quite common bt tears turn in my eyes everytym...😢
priyanka princess ssss priyanka
bada padak bada padak iga
dose days r golden days
90s born are
really luck
Which school
Same story.. my first song connect through 30 years. I can never forget this song
Priyanka princess :😭😭
పెళ్లి అవనంత వరకే ఆడపిల్లకు అంత happiness
Really heart touching song.......... Handsssupppp.......... Heart touching lyrics😢😢🙏🙏🙏..... When i heard this song i realised my past days...... Really superrrrr movie nd especially this song is always heart touching........ I missed my school days😢😢😢😢😢😢😢😢
2020 lo e song vintunna vallu like cheyyade
🖐️
Hai
ఇప్పుడు 2022 వింటున్నా
Nenu 2022 lo vintunna
2023 lo vintunna
Chitra voice + lyrics .........jus awesome💓💓💓💓
Music
Listening this song in afternoons ...
Good feeling..reminds my childhood
Afternoon kanna night time lo chaala baaguntundi andi.
Every girl wants to b like her 😍😍😍😍😍😍
Raki chamu nenu evarni follow avanu....I have my own style 😎
@@sujathabhasuru6183 I'm 7 years old when this movie released, pakka entlo nuchi ee song yekkuvaga vintunde. Apudu Hyderabad cool place, ur also cool baby 🤗
S
,,😎😘🤔
S
Abba em song ra baabu👌👌👌👌😍😍😍😍😍chinnappudu memories baleguntaay.emainaa😍😍🥰🥰😍😍👌👌👌
I'm watching in 2023 these melodies. These are life enhancers..l love them
Adbuthamaina anubhuthula sammelanam.. e lanti patalu evergreen.. feel like awesome.. remember my college days. I love so much .
Anyone listening in 2k20...Mabbula talupulunna vakili,..teesi rammantondi ningi logili(beat awesome)👌👌👌
VERY SLOW & CALM GOING SONG
I REALLY LOVE THIS SONG
Wonderful lyrics beutiful locations. Voice is superrrr chitra garu.heroin is cute.best musical song
Chithrama Mee voice lo e dho magic vundamma
Anyone listening in June 2020
July 17th
ha everyday once I listen....
July 27
July 27 th
Meany times
Who's watching this in 2020 February
It's me
Me
Me 😊
2020 march😊
It's me
Em song ..wahhh I'm fida to this melody..
💐💐💐💐😍😘😘😘😘😘
😘😘😘😎
Really fantastic song with good music good lyrics good locations good camera beautiful girl the most soulful
This is my favourite song and Song and location awesome really super this song I love this song
Kallu musukoni song ni feel avvali chala bavntudi my fevrot song 😘😘😘😍
The nature in this song is very beautiful
She is so beautiful her performance in dis is most beautiful
Elanti melody songs eppudu chudalante Chala kastham
I really like and love this type of songs thank you 🤗
Full credits to FM radio for introducing next generations
3:55 spotted indian flag colours in nature😇😍
Yes good catch 👍
0:51-0:57 Jinkalu kuda chusi eershya padela gentindi Suva lakshmi...such a grace...Love this song :)
Krishna Chaitanya 6
Krishna Chaitlanya
4
Yes
Anyone listening in june 2k19!
iam here dear
Iam hear
Nenu 2 years nunchi e song vintuna
October
I am also
I have seen this film, in 1996/97..june/july .. In vijaya laxmi or satyanarayana theatre eluru.. Sweet memories..
nature gurinchi baga cheppina kavi garu ....sulte...
Super music super chitra amma voice n location is superb n suvalakshmki looking so cute
ఏంటయ్యా ఇది.. తవ్వుతుంటే నాకు తెలియని ఇంకా ఇంకా వినాలి అనిపించే పాటలు దొరుకుతున్నాయి.. ఈ లాక్ డౌన్ పరిస్తితి లో ఇలాంటి పాటలు చాలా హాయిని ఇస్తున్నాయి... దేవా గారికి నా పాదాభి వందనములు.. మణిరత్నం గారు అసలు ఇలాంటి పాటలు కావాలి అని ఎలా అనిపిస్తుంది మీకు.. మీరు దేవుడయ్యా.. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు.. మీ పాట లేనిదే నిద్రపోను నేను.
Such a beautiful song.. nostalgia..
Enni sarlu vinna inka vinalanipinche song ❤👌😍
Woww beautiful voice lorics song ...video...coriyography.... every green song..
No words 👌👌 Gd music gd tune gd Singing😍
Na school days ..lo padukuntu school ki velledhani. WT a wonderful ga anipinchindhi ..na 7 th lo song
Hat's off to lyricist Seetharama sastry garu
Super sir
Watch this movie in vizag Jagadhamba. I think 1995..got addicted since then.
Every teenage girl dream this song beautiful song enjoying world very feeling full song nice song
ఈ అద్భుతమైన పాట..కుదిరితే నా నోట వినండి.🎉
Memories of "Eenadu Saragalu @5.30PM".
E ,Song Ante Naku Pranam.♥️
Who listen this song in 2019???
2022
Very heart connected song ❤ such a beautiful music
2.59 awesome lyric ...my old memories gurtostunaie
I am listening in 2023....Anyone else?
Chitra madam super voice really great ur
prakruthi premikulaki manchi vindu bojanam lantidi ee song....ee song lo prakruthi andalanu chudataniki 2 kallu saripovu...prakruthi oka kannepilaga anadistundi anipistundi
A fan of this song which reminds me of simple life of earlier times, miss those era
mabulla thalupulluna vaakilli
Theesi raave andhi ningi logilli wat a line wow, Chithra Amma 🥰🙏👏🙌
90's memories 😍😍😍😍😍🥰
Any one listening July 2022
super music..locations also super .....I love this song....
Dedicated to my.......Beautiful 😍 😘 wifeeee
Super song 😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Ee song vinte chalu manasuki chinni rekkalu vachesthay childhood days lo all time favorite song
pure Lyrics.every dream man love in 90s
சுபலட்சுமி ஒரு காலத்தில் என் கனவு தேவதை
the name of music director was deva but not rehman
many of the songs by deva sir related to rehman sir music
both r fantastic
Good but rehman music had some more clarity in voice brother
You r right
true
Any one listen this song in 2021 🧡 👌🎶🎵🎶🎼
ye
This world is so beautiful 🌹 🌴 this song is one of them✍️
2020 Kaadu 2022 llo kuda vintunam Antha Malli malli vinali $Chudali anipinche paata edi💞💕❤️😘😍🥰😍🥰😍🥰😍🥰😍😍😍💕😘❤️😘❤️😘❤️😘❤️💚❤️💚❤️💚😍😘
long hair, soo beautiful 😍😍😍
5 veern65Mussoorie 77. 665
She is Natural beauty
HAN 😊 THIS SONG 🎵 NENU
DAILY VINTANU 😍 😊 ❤