@నిత్యము_యెహోవాను_ స్తుతించేదను_pastor Nanibabu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 31

  • @MaskuriSrinivas--153
    @MaskuriSrinivas--153 2 месяца назад +2

    ✝️---ప్రభువు నామములో వందనములు తెలుపుచున్నాను---🛐
    🌅🎙️--- ఈ పాట చాలా అద్భుతంగ బ్రదర్ గారు పాడారు వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది వాక్యముతో కూడిన ఈ పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది చక్కని స్వరముతో ఆలపించిన అద్భుతమైన సంగీత స్వరంతో అందించిన ఈ పాట హృదయాన్ని హత్తుకునేలా ఉంది ఈ పాట పాడి వినిపించినందుకు బ్రదర్ పోస్టర్ నానిబాబు గారికి ధన్యవాదాలు తెలుపుచున్నాను ఇంకా మరెన్నో క్రైస్తవ ఆత్మీయ గీతాలను క్రైస్తవ జన సమాజానికి అందించాలని మనసారా కోరుకుంటున్నాను ---🎙️🌅
    🌲🌸---** పాట **---🌸🌲
    -----------------
    పల్లవి:--
    నిత్యం యెహోవాను స్తుతించేదాము...
    ఆయన నామము ఘనపరచేదాము...
    స్తుతి స్తోత్రం నా నోట నుండును...
    క్రీస్తు ప్రశాంతంగా ఆరాధించేదాము...--2
    నిత్యం యెహోవాను.....1
    చరణం🔹1
    ----------------
    భయ్యమును బాపి అభయమీచ్చెను
    ఆయనే మనకు జీవమీచ్చెను--2
    నలిగిన నా హృదయములో ఆశ్రయము
    విరిగిన నా బ్రతుకులలో రక్షణ ఆయనే--2
    స్తుతి స్తోత్రం నా నోట నుండును...
    క్రీస్తు ప్రశాంతంగా ఆరాధించెదము...1
    నిత్యం యెహోవాను.....1
    చరణం 🔸 2
    ------------------
    అపవాది నుండి విడుదల నిచ్చెను
    అపవాది ముళ్ళును విరిగించేను--2
    ఆపదలా ప్రార్థనలో ఆలకించెను
    అనుదినము ఆయనే స్తోత్రింతును--2
    స్తుతి స్తోత్రం నా నోట నుండును...
    క్రీస్తు ప్రశాంతంగా ఆరాధించేదాము...1
    నిత్యం యెహోవాను.....1
    చరణం🔹 3
    -----------------
    మహిమ ఘనత ప్రభావములు
    మహిమ దేవునికి ఆర్పింతును--2
    ఆత్మతో సత్యంతో ఆరాధింతును
    ఆత్మలకై రక్షణకై స్తోత్రింతును--2
    నిత్యం యెహోవాను స్తుతించెదాము...
    ఆయన నామము ఘనపరచేదాము...
    స్తుతి స్తోత్రం నా నోట నుండును...
    క్రీస్తు ప్రశాంతంగా ఆరాధించేదాము...2
    నిత్యం యెహోవాను.....1
    ✴️💙🗼***👍***🗼💙✴️✝️🏃🏃🏃

  • @FRESS.jesus.
    @FRESS.jesus. 5 дней назад +1

    💐💐💐 good blesiyou ayya

  • @vanthalaprakasarao6022
    @vanthalaprakasarao6022 2 месяца назад +1

    సాంగ్ చాలా బాగుంది పాస్టర్ 🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @killoprakash6264
    @killoprakash6264 2 месяца назад +3

    Super my ప్రెండ్ సింగింగ్

  • @SeethayyaVanthalaseethayya
    @SeethayyaVanthalaseethayya 2 месяца назад +1

    చాలా బాగుంది బ్రదర్ 🙏🙏

  • @rohinikolipaka-5384
    @rohinikolipaka-5384 2 месяца назад +2

    Meeru pampina jesus songs Anni chala bagunttunnai naanna inka దేవునిలో బాగా yedagalani korukunttunnannu

  • @paulrajuk1983
    @paulrajuk1983 2 месяца назад +2

    Praise the Lord wandarful song God bless you

  • @jccjtelugu7788
    @jccjtelugu7788 2 месяца назад +2

    చాలా బాగుంది పాస్టర్ గారు 👌👌👌👌
    మరి ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను.
    దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్ 🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌👌

  • @ganalaxmipangi4994
    @ganalaxmipangi4994 2 месяца назад +1

    Praise the loard 👌🙏

  • @mncreations9309
    @mncreations9309 2 месяца назад +2

    సూపర్ గా పాడారు బాబాయ్ గారు...ఇంకెన్నో మంచి మంచి పాటలు పాడి దేవుణ్ణి మహిమ పరచాలి..🎉🎉

  • @Kuvisongsgospelministry
    @Kuvisongsgospelministry 2 месяца назад +1

    Nice music 🎵 🎶🎶🎶🎶

  • @PangiRam-o6y
    @PangiRam-o6y 2 месяца назад +1

    Nice ❤🎉

  • @jamesvanthala5510
    @jamesvanthala5510 2 месяца назад +1

    Good thammudu Nice signing

  • @mosheofficialchristiansong8778
    @mosheofficialchristiansong8778 2 месяца назад +2

    దేవునికి మహిమ అద్భుతమైన రీతిలో పాట పాడిన దైవజనులకై వందనాలు టీమ్ అందరు కూడా మంచిగా ప్రభువు పనిలో వాడబడుతున్నారు దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుడు మహిమ కొరకు వాడుకుంటున్నారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 💐💐💐🙌♥️❤️🎉

  • @pastornanibabu7445
    @pastornanibabu7445 2 месяца назад +3

    థేంక్యూ so muss తమ్ముడు ఎడిటింగ్ బాగుంది.... ఇలాంటి దేవుని పాటలు మారినో పాడి దేవుని ఘన పరుశుదాము..... థేంక్యూ 🙏🏻💐💐💐

  • @venki2255
    @venki2255 2 месяца назад +1

    వందనాలు బ్రదర్ వండర్ఫుల్ సాంగ్

  • @VNageswararao-ye5or
    @VNageswararao-ye5or 2 месяца назад +1

    Super singing sir

  • @maheshkumarmarri3320
    @maheshkumarmarri3320 2 месяца назад +2

    చాలా బాగుంది మాయ గారు,అలాగే ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. God bless you.........

  • @korrabobby6171
    @korrabobby6171 2 месяца назад +2

    God bless you sir 🎉🎉

  • @ramnaidu9315
    @ramnaidu9315 2 месяца назад +2

    𝐏𝐫𝐚𝐢𝐬𝐞 𝐭𝐡𝐞 𝐋𝐨𝐫𝐝.... 🙏🙏🙏🙏

  • @Gemmelivasu
    @Gemmelivasu 2 месяца назад +1

    వందనములు బ్రదర్ 🙏🙏

  • @prabhapangi4950
    @prabhapangi4950 2 месяца назад +1

    సూపర్ సింగర్.. బాబ్బయి గారు 👍

  • @manojkumarjani8603
    @manojkumarjani8603 2 месяца назад +1

    Very nice song 🎉

  • @KSathyanandham-m8c
    @KSathyanandham-m8c 2 месяца назад +2

    బ్యూటిఫుల్ సాంగ్ పాస్టర్ గారు దేవునికి మహిమ ప్రైస్ ది లార్డ్

  • @JohnsonPangi-qt9ux
    @JohnsonPangi-qt9ux 2 месяца назад +1

    ప్రైస్ ది లార్డ్ ❤️👍

  • @ElishaVanthal
    @ElishaVanthal 2 месяца назад +2

    బ్రదర్ జాన్సన్ ఇటువంటి అవుట్ డోర్ షూటింగ్స్ కూడా చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది గాడ్ బ్లెస్ యు🎉🎉

  • @IMSMINISTERSKolapariZionchurch
    @IMSMINISTERSKolapariZionchurch 2 месяца назад +1

    ప్రైస్ ది లార్డ్ 🙏🙏

  • @johnkumarofficial8481
    @johnkumarofficial8481 2 месяца назад +1

    ధన్యవాదములు బావ గారు 🎉

  • @RjGEMMusicalOfficial
    @RjGEMMusicalOfficial 2 месяца назад +1

    Nice

    • @jsmusicofficialforyou1996
      @jsmusicofficialforyou1996  2 месяца назад

      థాంక్స్ సార్
      ప్రైస్ ది లార్డ్ 🙏🙏🫂

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 2 месяца назад +2

    God bless you sir 🎉