మోసగాళ్ల కు మోసగాళ్లు..| Raghu Rama Krishna Raju | Ys Jagan | Kodali Nani | Perni Nani | Tree Media

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 22

  • @sarmasarma8076
    @sarmasarma8076 22 дня назад +2

    RRRREAL హీరో చాలా బాగా చెప్పారు సర్ 👌👌👌🙏🙏🙏🙏🙏

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 22 дня назад

    Super analysis Dpty Speaker garu 🙏

  • @saidaraonelluri5367
    @saidaraonelluri5367 20 дней назад

    మీరు చెప్పింది అక్షర సత్యం

  • @RamamurtyAkondi
    @RamamurtyAkondi 21 день назад

    రాజు గారి మా ట కరెక్ట్

  • @SrinivasGundumalla
    @SrinivasGundumalla 22 дня назад +2

    చాలా బాగ చెప్పేరు రాజు గారు

  • @csureshrajusuri1768
    @csureshrajusuri1768 22 дня назад

    RRRSIR NAMASTE 🙏 YOUR ANALYSIS INTHIS RICE CARD&AROGY SREE👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @muralikrishnadommeti
    @muralikrishnadommeti 23 дня назад

    🎉🎉🎉

  • @VeerBhadraiahAddagada-dx9sw
    @VeerBhadraiahAddagada-dx9sw 22 дня назад

    Govt.should give subsidy rice to those who is consuming and as well can give money to those who are not consuming.

  • @phanikumarmunjuluri7034
    @phanikumarmunjuluri7034 22 дня назад +1

    Vallu konakapothe prajalu ammaru kadha sir

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 22 дня назад +1

    8:19 బుద్ది ఉన్న వాడు అప్పు ఇవ్వటం కూడా తప్పే కదా ???

    • @saidaraonelluri5367
      @saidaraonelluri5367 20 дней назад

      వ్యాపారస్తునికి అదంతా అనవసరం... వాళ్లకు వడ్డీ వస్తుందా లేదా అనేదే ముఖ్యం

  • @corporatesales5546
    @corporatesales5546 19 дней назад

    Can't be more right🩸

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 22 дня назад

    Sale of Ration card rice should be legalised😂😅 What's wrong in it😂😅😂🤣🤣🤣

  • @sarmasarma8076
    @sarmasarma8076 22 дня назад

    Free గా rice padhakam sudda waste రాజు గారు prajalani somaripotulu చేస్తున్నట్లు ఉంది సర్

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 22 дня назад

    Supreme court has questioned Central Govt on 80 crore people are getting ration rice 😂😅 Only left over 40 crores are tax payers😭😛🤣😭😛🤣😭😛🤣😭

  • @swamishetty5297
    @swamishetty5297 22 дня назад

    పేర్ని నానీ ఏదో రాష్ట్రాన్ని యుద్ధరిస్తున్నట్లు, రోజూ చానెల్స్ లో మాట్లాడుతూ సంసారిగా బిల్డుప్ ఇచ్చేవాడు.

  • @Varaprasad-c3g
    @Varaprasad-c3g 22 дня назад

    1000 percent true 👍

  • @sundarshekar8722
    @sundarshekar8722 21 день назад

    సార్ మీరు చెప్పేది చాలా తప్పు పేదరికాన్ని చాలా హేళన చేస్తున్నారు పేదవాడు తన పిల్లలకి మంచి ఆహారం పెట్టాలనుకుంటాడు మీరిచ్చే రేషన్ బియ్యం క్వాలిటీ లేదు కదా క్వాలిటీ రైస్ ఇవ్వడానికి ప్రయత్నించండి ఎవ్వరు బియ్యాన్ని అమ్ము కోరు

    • @saidaraonelluri5367
      @saidaraonelluri5367 20 дней назад

      అలా బియ్యం అవసరమైన వాళ్ళు 1 లేదా 2% మాత్రమే ఉంటారు.. ఎక్కువ మంది బియ్యం కోసం కాదు, మిగతా పథకాల కోసమే!