Indians Deported From US: ఇంటికొస్తామనకోలేదు..వర్ణనాతీతంగా బతుకులు | Trump | Oneindia Telugu
HTML-код
- Опубликовано: 10 фев 2025
- Indians Deported From US: అమెరికా నుంచి భారత్‌కు వెనక్కి వచ్చిన వారి జీవితాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. అమెరికా అని కలలు కంటూ, తమ కుటుంబాలకు మంచి జీవితం ఇద్దామనుకొని అక్కడికి వెళ్లిన వారి ఆశలు అడియాశలయ్యాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. ఈ క్రమంలో వారి దీనగాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి
#AFP
#trump
#usmilitary
#indianimmigrants
#indians
#amritsar
Also Read
ఏజెంట్లు, అక్రమ వలసదారుల లెక్కలు తేలుస్తాం: కేంద్రం విస్పష్ట ప్రకటన :: telugu.oneindi...
భారత అక్రమ వలసదారులు మనుషులు కాదు..ఏలియన్లు: అవమానకరంగా మాట్లాడిన యూఎస్ చీఫ్ :: telugu.oneindi...
చక్రబంధంలో కేంద్రం- అక్రమ వలసదారులపై సంచలన స్టేట్‌మెంట్ :: telugu.oneindi...
Follow on Twitter: x.com/oneindia...
Follow on Facebook: / oneindiatelugu
Follow on Instagram: / oneindiatelugu
Follow on RUclips: / @oneindiatelugu
~CA.43~PR.358~ED.232~