Amma pragna madam mee నేను spoken English videos చూస్తున్నాను నేను నేర్చుకో గాలను english మాట్లడగలను అని canfidans వచ్చింది అమ్మ i am54years old చాలా రోజుల నుండి నేను ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలని అనుకుంటున్నాను కానీ నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం మీ వీడియోస్ విన్న తర్వాత నేను మాట్లాడగలను అని నమ్మకం వచ్చింది thank you madam
మీ క్లాస్ లు అన్ని చూస్తున్నాను మామ్. నేను చాలా నేర్చుకున్నతున్నాను థాంక్స్ మామ్. సునీల్ సర్ మీరు ఈ జనరేషన్ కి చాలా నేర్పిస్తున్నారు. థాంక్స్ కూడా సరిపోదు మామ్.
Very happy to hear that amma... Tq so much for your affection... I need your blessings🫂🫂 I want to reach more people and be a change in their lives....
Aa 5000 lo nenu okadhanini akkaa you are very sensitive mind ... Nuvu chla Baga chypthavu nenu ninu kalavali Ani undhi kani naaa valla kadhu Naku pelli aindhi akka epudu phone chusthanee unatanu Ani chala mandhi nanu thidutharu nenu mi videos and shorts chusthanu . Miru Inka Inka videos thiyali akka
మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్సెస్ చాలా చాలా బాగున్నాయి అసహనం (impatience)లేకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళితే సత్పలితాలు వాటి అంతట అవే వస్తాయి కష్టే ఫలి.
Avunu mom manchi ki alane vunttundi ldu vundi value vundi mom .ihave two kids me videos download chesukoni chusthunna relly relly me clss werderfull mom nenu students ki me channel share chesa mon❤😊😊😊 tq mo me clss continue cheyandi my kid ukg,papa 21/2 year 😊😊
మీరు వ్యూస్ రాలేదని బాదపడవద్దు... అందరికి మంచి చేయలి, అందరికి ఇంగ్లీష్ లో మాట్లడడం రావాలని మీరు మరియు సునీల్ గారు ఇంత సులభంగా వర్ణించి చెబుతున్నారు... మీ సంకల్పం చాల గోప్పది...నా అనుభూతి ని చెప్తున్నా, నేను ఇంగ్లీష్ నేర్చుకోవలని, మాట్లాడలని నేను గడిచిన మూడు నెలల నుండి చాల ఇంగ్లీష్ వీడియో లు చూస్తూ వచ్చాను కానీ ఈ గ్రామర్ అర్దమైనట్లు అర్ధం అయ్యెది కాని మట్లాడెటప్పుడు అంత గందరగోళం... ఎప్పుడు ,Has, Have, Will, did, do, is etc., వాడాలి ఎప్పుడు వాడకూడదు...చాల confuse అయ్యాను...చివరికి దేవుడిల సునీల్ గారు గురు శిష్య వీడియో అనుకోకుండ చూసాను అందులొ మాట్లాడిన విదానం మరియు చెప్పె విదానం త్వరగా ఎక్కింది నాకు..తరువాత వీడియో, బీ forms గూరించి చెప్పాడు చూడు.. మనిషి పిల్లలు మనిషి లాగ ఉన్నప్పుడు.. మరి బీ పిల్లలు బీ లానే ఉంటారు అని ఆ వీడియో లో Explain చేసిన విదానం తో నాకైతె త్వరగా అర్దమైపోయి చాల Confidence వచ్చెసింది.. ఇక వెనకకు చూడలే అన్ని ప్రజ్ఞ వీడియో లు చూడడం స్టార్ట్ చేస్తు వస్తున్నాను.. నాకైతె చాల బాగ అర్దం అవుతుంది సునీల్ గారు మరియు మీరు చెప్పె విదానం అయితె.. ఇవే విడియో లు మా స్నేహితులకు చూపించాను.. వాళ్ళు కూడ చూస్తున్నారు. మీ వల్లనె చాల మంది ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నారు, ఇది మాత్రం నిజం.👍👌😊
good evening mam I seen you r most of the classes it is very good your are teaching very well so please don't stop the classes mam . I am from tamilnadu thank you man. 😊
Namaste madam. Recently I got promotion from sgt to sa(english). In my school we have IFP. I play your videos to our school children. They like &learn more from your classes. They always ask me please play Ujwala mam's videos. So you have so many favorites mam. We are your fans. Please don't stop these classes. Go ahead.
So happy to hear that.... It's just incredible ❤️❤️❤️ I am very happy that students are learning from these videos.... I will give my 100%.. Thanks a lot Every word boosted me🙏🙏🙏🙏
Education ki value లేక కాదు mam కాని డ్రామాలు అందరు చూస్తారు ఇది డ్రామా నిజం ఇది అవసరమైన వారు vodeo upload కాగా చూస్తారు your class is awesome go ahead
Your class is very important information..... your explanation is very nice.....i am learning English with your classes.... thank you madam ....you won't stop the classes
Mam nenu english nerchu kodaneki chala video's chesanu but me videos dagara aagi poyanu,chala bagunai iam very happy please don't worry mam and don't give up 🙏
Mam nenu mee class first time suman tv youtube channel lo chusa appati nuchi mee channel ni search chesi English classes videos ni 3months nundi follow avuthunna. Mam your teaching way i have confidetly try to speak English... Thankyou very much mam❤
Your teaching really superb mam 💚 Iam telugu medium,am gd in overall studies but i can't speak English, I struggled many problems.....,i was followed many spoken English classes but no use but when I saw ur videos then automatically came interest and I followed ur videos from 20 days & I watch daily one video and I make practice also ....... and I learnt many structures and verbs etc....... Really 🤗Thank you so much mam 💚 but oka vishayam lo baadha avthuthundhi mam .....em ante mee videos chaala late ga dhorikindhi naaku but ok mam I'll start from now and i sent this videos to my friends also ........ Once again Thank you so much Ma'am 🤝🥰
Mam iam a software employee, i followed your videos . I improved my speaking skill from your videos. Thank a lot for providing these videos. Dont stop uplode videos
Madam basically I am from Karnataka and I was worked in hyd more than 10 years. I watch your video for learning English to speak fluently, and your video help me to learn English and also to improve my Telugu language.because I forgot lot of Telugu words but your video helps me to improve my English and Telugu also Tq..
Yes mam ......meeru chesina videos chusina taravate maku English nerchukovalanna tapana kaligindi. Because ...meeru e launguage ni chaala easy ga simple method lo nerpisthunnaru kabatti.....meeru e videos aapesthe memu emaipovali 😢 and yela nerchukovali.nenu oka house wife ni,maadi Village ....ma oorilo Ila spoken English classes em undav.avi nerchukovataniki 2 ours journey chesi vellali .
Thank you so much for your valuable information and useful knowledge.me lanti vallani vallaki ela thanks cheppina takkuve Andi me efforts ki hates off 🙏👏
No worry about this madam truth never die don't think about unnessessary things I am waiting for your video for your videos I get a job u know this videos very helpful
Excellent teaching mam... You are so inspiration to all of us mam, I am a housewife, so many housewives are learning english from ur videos mam.... All of you doing great job... Thank you so much mam😊🙏😍🙇♀️
Amma pragna madam mee నేను spoken English videos చూస్తున్నాను నేను నేర్చుకో గాలను english మాట్లడగలను అని canfidans వచ్చింది అమ్మ i am54years old చాలా రోజుల నుండి నేను ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలని అనుకుంటున్నాను కానీ నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయం మీ వీడియోస్ విన్న తర్వాత నేను మాట్లాడగలను అని నమ్మకం వచ్చింది thank you madam
మీ క్లాస్ లు అన్ని చూస్తున్నాను మామ్.
నేను చాలా నేర్చుకున్నతున్నాను థాంక్స్ మామ్.
సునీల్ సర్ మీరు ఈ జనరేషన్ కి చాలా నేర్పిస్తున్నారు.
థాంక్స్ కూడా సరిపోదు మామ్.
Thanks a lot for your affection😊
Nenu kuda
మి vedios చూస్తు notes వ్రాసుకుంటూ englis నెర్చుకుంటునాను thankyou medam విశాఖపట్నం
ఈ లోకంలో చెడుకి .. ఉన్నంత డిమాండ్.. మంచికి ఉండదు.. చెడుని గ్రహించినంత తొందరగా మంచిని గ్రహించలేరు..
But don't worry madam.. మేము వున్నాము 🙏🏿💐
నీఆహారమును నీళ్లమీద వేయుము,చాలా దినము... లైన తరువాత అది నీకు కనబడును.
అమ్మా మీ class చాలా బాగుంటుంది. Iam 60years old. అయినా చిన్న పిల్లలాగా శ్రద్ధ గా వింటాను.
Very happy to hear that amma... Tq so much for your affection... I need your blessings🫂🫂
I want to reach more people and be a change in their lives....
❤@@pragnaspokenenglishinstitu3592
I'm a house wife i can't go out to learn English your videos very useful like us please don't stop posting videos
Yup
Hii madam your teaching way is very beautiful don't stop madam
మీరు చాలామందికి help chestunnaru madam....plz continue
Don't feel sad mam your hard work is greate , I'm watching every class, plzz continue mam
Aa 5000 lo nenu okadhanini akkaa you are very sensitive mind ... Nuvu chla Baga chypthavu nenu ninu kalavali Ani undhi kani naaa valla kadhu Naku pelli aindhi akka epudu phone chusthanee unatanu Ani chala mandhi nanu thidutharu nenu mi videos and shorts chusthanu . Miru Inka Inka videos thiyali akka
Your teaching is wonderful please don't stop mam.
Tq.... 😊
మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్సెస్ చాలా చాలా బాగున్నాయి అసహనం (impatience)లేకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళితే సత్పలితాలు వాటి అంతట అవే వస్తాయి కష్టే ఫలి.
Tq so much 👍
I లైక్ యువర్ vedoes mam
Classes super mam
Good madam very good motivation
Always.good.madem
U are very sweet and so cute ❤️❤️❤️❤️❤️❤️🙏🙏
Your teaching super mam don't stop mam please mam 🙏🙏
Extent Class mam, tq
Avunu mom manchi ki alane vunttundi ldu vundi value vundi mom .ihave two kids me videos download chesukoni chusthunna relly relly me clss werderfull mom nenu students ki me channel share chesa mon❤😊😊😊 tq mo me clss continue cheyandi my kid ukg,papa 21/2 year 😊😊
Nice vedios from visakhapatnam
Tq
@@pragnaspokenenglishinstitu3592 you're welcome
Madam don't nervous continue one day or other day you will have lakhs of views and appreciate
మీరు వ్యూస్ రాలేదని బాదపడవద్దు... అందరికి మంచి చేయలి, అందరికి ఇంగ్లీష్ లో మాట్లడడం రావాలని మీరు మరియు సునీల్ గారు ఇంత సులభంగా వర్ణించి చెబుతున్నారు... మీ సంకల్పం చాల గోప్పది...నా అనుభూతి ని చెప్తున్నా, నేను ఇంగ్లీష్ నేర్చుకోవలని, మాట్లాడలని నేను గడిచిన మూడు నెలల నుండి చాల ఇంగ్లీష్ వీడియో లు చూస్తూ వచ్చాను కానీ ఈ గ్రామర్ అర్దమైనట్లు అర్ధం అయ్యెది కాని మట్లాడెటప్పుడు అంత గందరగోళం... ఎప్పుడు ,Has, Have, Will, did, do, is etc., వాడాలి ఎప్పుడు వాడకూడదు...చాల confuse అయ్యాను...చివరికి దేవుడిల సునీల్ గారు గురు శిష్య వీడియో అనుకోకుండ చూసాను అందులొ మాట్లాడిన విదానం మరియు చెప్పె విదానం త్వరగా ఎక్కింది నాకు..తరువాత వీడియో, బీ forms గూరించి చెప్పాడు చూడు.. మనిషి పిల్లలు మనిషి లాగ ఉన్నప్పుడు.. మరి బీ పిల్లలు బీ లానే ఉంటారు అని ఆ వీడియో లో Explain చేసిన విదానం తో నాకైతె త్వరగా అర్దమైపోయి చాల Confidence వచ్చెసింది.. ఇక వెనకకు చూడలే అన్ని ప్రజ్ఞ వీడియో లు చూడడం స్టార్ట్ చేస్తు వస్తున్నాను.. నాకైతె చాల బాగ అర్దం అవుతుంది సునీల్ గారు మరియు మీరు చెప్పె విదానం అయితె.. ఇవే విడియో లు మా స్నేహితులకు చూపించాను.. వాళ్ళు కూడ చూస్తున్నారు.
మీ వల్లనె చాల మంది ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నారు, ఇది మాత్రం నిజం.👍👌😊
మేడం మీ వీడియోస్ ఈ మధ్య నుంచి చూస్తున్నా మేడం చాలా బాగున్నాయి మేడం ఇంగ్లీషు రానివారికి చాలా వివరిం గా డీటెయిల్ గా చెబుతున్నారు అందుకు మీకు కృతజ్ఞతలు
మంచి ఎప్పుడు late ga reach అవుతుంది madam
Yes ❤
🙏🙏e
I addicted ur teaching mam...
Yes
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mam ur way of thinking and teaching is marvelous.sir &mam u r the poineering persons for the english learners
Your teaching exllent mam thank you
Thankyou mam maku English nerpisthunandhuku daily mi classes vintuna nu mam
good evening mam I seen you r most of the classes it is very good your are teaching very well so please don't stop the classes mam . I am from tamilnadu thank you man. 😊
Thank you, I will
Manchi letuga reach avutundi maku easy ardamavataniki kastapadutunnaru
Namaste madam. Recently I got promotion from sgt to sa(english). In my school we have IFP. I play your videos to our school children. They like &learn more from your classes. They always ask me please play Ujwala mam's videos. So you have so many favorites mam. We are your fans. Please don't stop these classes. Go ahead.
So happy to hear that....
It's just incredible ❤️❤️❤️
I am very happy that students are learning from these videos.... I will give my 100%..
Thanks a lot
Every word boosted me🙏🙏🙏🙏
మీ క్లాస్ చాలా బాగా అర్ధం అవుతుంది మేడం గారు చాలా నేర్చుకున్న మీ వీడియోస్ నుంచి థాంక్స్ మేడం
Naku English ante estam but Naku English radu
Same brother 😢😢😢
Bro yenta vinna radhu
I am teaching spoken English to a few blind children and listening to your classes is a great help to me.Thank you
Merrea cheparu 5000 people chesttunaru valla kosam ayina merru videos cheyali madam.
Sure
Naaku artham ayyela cheptunnaru madam.meeku thanks
Education ki value లేక కాదు mam కాని డ్రామాలు అందరు చూస్తారు ఇది డ్రామా నిజం ఇది అవసరమైన వారు vodeo upload కాగా చూస్తారు your class is awesome go ahead
Tq so much😍
No worry about this mam
Your class teaching is mind-blowing madam
Madam don't disappoint.mee sramaku thagga palitham dhorukuthundhi.
TQ mam I am learning english through ur videos I am always grateful to you mam
Yes madam you absolutely right I am Bangalore 💯💯💯💯💯💯💯💯💯💯💯💯
Your class is very important information..... your explanation is very nice.....i am learning English with your classes.... thank you madam ....you won't stop the classes
Sister don't worry.
I'm watching from abroad
every day my communication skills is improve from your videos 🙏🏼
Madam your teaching gives New Energy.May God Bless you whole Team
Yes education people don't have value people want politics and entertainment
Don't think about them
U r class are really good
Please madam don't give up about reaching because your videos of very informative
Mam your way of teaching is super
VERY VERY GOOD Teacher and excellent teaching MADAM .SOOOOOOOOOO MUCH OF THANKFUL TO YOU MADAM .
Thank you so much 😊🙏🙏🙏
Meru cheppe class chusi learning cheyagalanu confidence undi
Mam nenu english nerchu kodaneki chala video's chesanu but me videos dagara aagi poyanu,chala bagunai iam very happy please don't worry mam and don't give up 🙏
100times work avutumthe..cheptam ledu kaani baavukontunnaru be same power
Maam pls don't stop ur vedios we are using ur vedios daily .....
What you said that was correct. Don't feel bad. Everyone gets time, the day will come for you also . Thank you.
మీదుకాసులెల్ల మేల్మెలు నిజముగా.....
ఆంగ్లనేర్చువార్కి చాలమేలు ....
మీదుపద్థతెల్ల మేల్జెయు వినువార్కి....
చేయుమేలుకెలుపు మేలెజరుగు....
ఆట వెలది పద్యము....................................................
Mam nenu mee class first time suman tv youtube channel lo chusa appati nuchi mee channel ni search chesi English classes videos ni 3months nundi follow avuthunna.
Mam your teaching way i have confidetly try to speak English...
Thankyou very much mam❤
Great😍
మీ క్లాస్ చాలా బాగుంది ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా ఉంది
Your teaching really superb mam 💚
Iam telugu medium,am gd in overall studies but i can't speak English, I struggled many problems.....,i was followed many spoken English classes but no use but when I saw ur videos then automatically came interest and I followed ur videos from 20 days & I watch daily one video and I make practice also ....... and I learnt many structures and verbs etc....... Really 🤗Thank you so much mam 💚 but oka vishayam lo baadha avthuthundhi mam .....em ante mee videos chaala late ga dhorikindhi naaku but ok mam I'll start from now and i sent this videos to my friends also ........
Once again Thank you so much Ma'am 🤝🥰
Mam iam a software employee, i followed your videos . I improved my speaking skill from your videos. Thank a lot for providing these videos. Dont stop uplode videos
Sure
Presant chustunnamu medam tq mam super 👌 explanation
Hlo madam me videos antey naku chala istam. Inka cheppali antey yepudu meru new video upload chesthara ani exiting tho chusthu vunta ! Naku me pain ardamyindi kani madam videos mathram apakandi nijam ga pragna lo join ayina tarvatha nenu chala improve ayanu
Tq so much.... I will do👍
Medam mee explanation chala exlent ga untundi.
Tq😍
Madam basically I am from Karnataka and I was worked in hyd more than 10 years. I watch your video for learning English to speak fluently, and your video help me to learn English and also to improve my Telugu language.because I forgot lot of Telugu words but your video helps me to improve my English and Telugu also Tq..
❤
Your teaching is wonderful and helpful so many people thank you very much and God bless you
Meeru oka manchi pani chestunnaru god bless you
Meeru god gift mam..English nerchukovalanukune vallaki..cheppalante 🙏🙏
Madam Mee rucha la Baga English ne ri pistu naru thank you madam
You don't worry mam your teaching and explanation is very energetic and good madam 👍👍
You don't varry madam your classes are awesome madam you will doing spoken English classes thees classes are very use full to me
Super mam ❤❤❤
Good teaching mam I am understanding very easily with your teaching skils
Yes mam ......meeru chesina videos chusina taravate maku English nerchukovalanna tapana kaligindi. Because ...meeru e launguage ni chaala easy ga simple method lo nerpisthunnaru kabatti.....meeru e videos aapesthe memu emaipovali 😢 and yela nerchukovali.nenu oka house wife ni,maadi Village ....ma oorilo Ila spoken English classes em undav.avi nerchukovataniki 2 ours journey chesi vellali .
I won't stop ma'am...
Don't worry...
Keep watching
Keep learning
Be confident ok👍👍👍
Ok.. thank you so much mam 🎉❤
Madam your class is very clarity and informative. I am learning tis video
Mam mi students ayina ma kosam mi classes continue cheyandi mam
Madam chala chala tqs madam meeru chala baga cheputhunaru
Madam you are telling very clear
Yes mam Nene adhe అనుకొంటాను , అదేమిటి ఇంత బాగా చెపుతున్న వీళ్ళ ఛానల్ కి views yenduku రావటం లేదు అని. But effort never fails✌️
Yeah exactly👍
Tq andi😊
Please don't stop your videos madam.
Akka meeru currect ga chepparu feel avvadandi meeru knowledge share chestunnaru nalantivallu unnaru ❤
U r like a ekalavya me video chusi memu nerchukuntunnam🎉
Madam meku confirm ga manchi gurthimpu vastundi .nenu first time mi lanti teacher ni intha clear ga explain chesevallani chustunna
Tq so much🙏
I'm ur big fan ra talli. Ur class is simply superb. I'm following u regularly ❤ God bless you 😊
Your teaching is super don't give up madam
అక్క thank you so much చాల బాగుంది మీ క్లాస్
Your Teaching is ultimate, don't worry madam, keep Continue Mam. you are my teacher.... i am your Student.
Thank you, I will
Thank you so much for your valuable information and useful knowledge.me lanti vallani vallaki ela thanks cheppina takkuve Andi me efforts ki hates off 🙏👏
Super ga cheputharu madam please don't stop classess
No worry about this madam truth never die don't think about unnessessary things I am waiting for your video for your videos I get a job u know this videos very helpful
Mee way of teaching superb mam
Your explanation is excellent madam, I learnt so many.....
Your explanation is excellent madam
Mam ma papa chala baga nerchukuntundhi thank you mam, hii mam my name is Anusri Iam studing 1st class thank you mam
Thank your coming back mam..Sampath .repalle Bapatla..dy
Mam
Don't stop the teaching mam.
Ur teaching very well than others..
Don't worry madam,,!
Your teaching is an excellent!!💯📚👌🙏🙏🙏🙏🙏
Thank you so much 😊 🙏🙏🙏
😊HI Lecturer I am watching your classes,I can understand English, thanks once again.
Madam, mee classes valla nenu chala ante chala surve avtunna.... Thanks a lot madam...
Excellent teaching mam... You are so inspiration to all of us mam, I am a housewife, so many housewives are learning english from ur videos mam.... All of you doing great job... Thank you so much mam😊🙏😍🙇♀️
In my whole life i nevar seen a teacher like you mam your rockig every class and every day 🫡🫡🙏🏻
Good evening mam, I am waiting for 12th class exlent teaching mam, please dont stop the class mam tq so much.
Your teaching exllent mam