మల్లారెడ్డి మాటలకు.. కేటీఆర్ మూసి మూసి నవ్వులు | Malla Reddy Makes Fun in Assembly | hmtv
HTML-код
- Опубликовано: 9 фев 2025
- LIVE : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 2023 - 2024 | Telangana Budget Sessions 2023 | CM KCR | hmtv
#telanganbudget2023 #cmkcr #ministerharishrao #hmtv
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...
కెసిఆర్ కాలికి పెండ అంటుకుంటే నోటితో నాకి తీసేసేవారే మన మల్లారెడ్డి గారు 🙏🙏👏🏻👏🏻
😂😂😂
EDI nizamae
ఇది జబర్దస్త్ షో లాగే ఉంది
Papam vala kadupu kotthadu ethanu
Wow 👌 super speech maind blowing 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అరేయ్ నువ్వు ఎట్లా దోరుకినవరా మాకు.. నవ్వి నవ్వి కడుపు నొస్తుంది..... మి ముందు సినిమా నటులుకుడ తక్కువే... బండ్ల గణేష్ స్పీచ్ కూడా తక్కువే... బై పాస్ మిస్టేక్ లో అసెంబ్లీలో అడుగు పెట్టినవ్ .. లేకుంటే హాస్య బ్రహ్మ నువ్వే అయ్యేవడివి సినిమా ఇండస్ట్రీలో
చాయ్ అమినట్టు అమ్ముతున్నాడు అధ్యక్ష 😂😂😂 what a joke
You may make fun of him actually he is always correct
వలస కార్మికులగురుంచి మీరు మాట్లాడుతుంటే నాకళ్ళల్లో నీళ్లు తిరిగాయి sir మన kcr లాంటి నాయకుడు ఇదేశానికి
కావాలి sir జై తెలంగాణ జై kcr జై మల్లారెడ్డి
జై జై గండ్రవేంకటరమణారెడ్డి
Super mallaredy speech 👌👌🙏💯👌
Super jai malla Reddy jai jai malla Reddy sir
పాలు అమ్ముకునే మల్లన్న ను అసెంబ్లీ కి పంపితే ఇలాగే జోకుతారు 🤔
Chai అమ్ముకునే చదువు రాని చవటని pm చేసినందుకు result చూడు
@@prashonthraviraala7938 చాయ్ అమ్మాడు కానీ ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా చేశాడు బ్రో, that is Narendra modi
@@prashonthraviraala7938 chaduvu raada evadu mee ayya cheppinda, English etla matladutaado chudu.
Mallareedy sir nuvu free ga amanna sadhuvu chaputhunava sir........ 🙏🙏🙏🙏🙏🙏😂😂😂
అన్న మల్లారెడ్డి అన్న నువ్ సూపర్ అన్న
జోక్ గా మాట్లాడిన అన్ని నిజలే చెప్పావ్ అన్న!!😆
బిస్కిట్ బాగానే వేస్తుండు మల్లన్నా
*Ayyappa ఆదాయం రోజుకు లక్ష అని మంత్రి గారు చెప్పారు.*
*మరి Ayyappa ఇన్ కం టాక్స్ కడుతున్నడా?*
తెలంగాణ అసెంబ్లీ నవ్వులపాలు చేస్తున్నారు,,😂😂😂😂😂
Real king mallareddy ❤️❤️❤️
మల్లరెడ్డి గారు మీరు వ్యాపారం చేస్తున్నారు.విద్య మీద .మీరు ఫ్రీగా ఇస్థలేరు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలు చంద్రబాబునాయుడు , వైయస్ రాజశేఖర రెడ్డి , రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అర్థవంతంగా ఉండేవి, కానీ తెలంగాణ శాసనసభ ఒక డ్రామా,కామెడీ షో లా వుంది.
. Carca. Jarugalu. Lanjakodukulara. Me. Pogadtalaku. Kadura. Assemble. Samavaslu. Kadura. Malareddy. Makalaudaga
De. Ede. Prjala. Assemble. Samasalapina
100.satamu.elanjakodukulu.talangana.assemble.gauravamu.testunaru.
Lanjakidukulara. Brs. Badukaulu. Pogudukovalanta. Me. Palanu. Kcr. Ktr. Gane. Enteke. Tesukupoe. Lanjakodukulara. Me. Endalome. Estamunatu. Pogudukonde. Bakalu. Uda
Nuvvu andhra assembly chudu..anni boothule…
Correctey ganii, telanga yenta abiruddi chendidi appudu ??.
Babai, nuvv yedo mazak chestundu ani chsustunnav .
Kani vadu cheppedi correctey ga
మా సొమ్ము తిని మీరు బాగా బలిసిపోతున్నారు రా మంత్రి మల్లారెడ్డి ఖబర్దార్🤙🤙🤙
జోకార్ king
Good speech malla Reddy గారు
జగ్గారెడ్డి గారు, భట్టి గారు హ్యాపీ మీ స్పీచ్ కు
🙏🙏🙏🙏🙏 Jai BRS jai KCR king fo TS
ఆ శ్రీ రాముడిని🙏 ktr ని పోల్చటం సరికాదు జోకర్......💥💥
మల్లన్న నువ్వు చెప్పినవి అన్ని నిజాలనుకొని జోకులని బాగా చెప్పినవ్
సూపర్ 👌👌
Super speech
జోకులు వేయడం కోసం BRS మంత్రులు MLA లు అసెంబ్లీ నీ ఉపయోగించుకోవడం చాలా బాధాకరం 🤔, ప్రతిపక్షలు ప్రజల సమస్యల పరిష్కారం లభిస్తుంది అన్న ఆశకోసం అసెంబ్లీ లో మాట్లాడుదాం అని వందల పేపర్స్ పట్టుకొని వస్తే వారిని మాట్లాడానియకపోవడం, వారు మాట్లాడుదాం అని లేచిన వెంటనే మైక్ కట్ చేయడం, ఇదా ప్రజాస్వామ్యం. దయచేసి మారండి BRS నాయకుల్లారా 🙏
ఔన్ బ్రో100% నిజం
Ouna nijama matladaniki raani vaalu enni papers thesthe em upayogam
కష్టపడ పాలు పూలు అమ్మిన్న success అయిన
వ్యక్తిగతంగా చర్చించడానికి అసెంబ్లీ. ప్రజలకు మంచి పరిపాలన అందించేందుకు ప్రభుత్వం
బాధ్యత కాదా
ఎస్ సార్ ur రైట్, no డిస్కషన్ అబౌట్,పబ్లిక్ ఇష్యూ
ముాసి ముాసి నవ్వులు కాదు బ్రో....ముసి ముసి నవ్వులు
हम प्रार्थना करते हैं kcr जी जैसे मुख्यमंत्री और भी हो हमारा भी हो ❤❤❤
Motivational speaker 😂
13:30 to 14:10😂😂
ఎమ్మెల్యేలు అందరు కలిసి జోకులు వేసుకుంటూ పోరంబోకు ముచ్చట్లు మాట్లాడానికి కాదురా అసెంబ్లీ,,,, పేద ప్రజల అభివృద్ధి కొరకు నిర్మించుకున్న ఈ వ్యవస్థ ఆ వ్యవస్థకు అనుగుణంగా నడవాలి కానీ అసెంబ్లీ ఈ మల్లారెడ్డి జోకులు వేస్తూ ముందుకు కాదురా 😡😡😡😡😡😡😡
Dear commenters ఎవరి స్టైల్ లో వాళ్ళు మాట్లాడతారు. అంత మాత్రాన వాళ్లపై కామెంట్ చేసేంత స్థాయి మనకి ఉందో లేదో చూసుకోవలి.వాళ్ళు ఎలా మాట్లాడిన నిజాలు మాట్లాడారా లేదా అని చూడండి.
Ndhuk ledhu bro manam gelpistene valu Ada unaru valu assembly lo m discuss cheyali m chesturu okari paina okaru aropanalu cheskuntu e brs leaders mary goram evarni matladaniyaru matladthe Mike cut chestadu speaker
Very good
నువ్వు మాట్లాడుతున్న మాటలు పైన నీ పార్టీ ఎమ్మెల్యేలు తెగ నవ్వుతున్నారు నీపైన ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట అబద్ధము అని
తెలంగాణ ప్రభుత్వం లో. పొగడ్తాలకు ఒక్క శాఖ ఉంటే బాగుండు.........??
Jai కేటీర్ 🔥🔥🔥
Kcr bhi good CM hai my Hyderabad 👍💓🤲💓🤲💓🤲🌹🌹👍🌹🌹👍
🎉1000%🎉
భజన భజన మల్లారెడ్డి🤣🤣🤣🤣
ప్రజా సమస్యలు గురించి మాట్లాడండి రా బాబు ఏంటి మీ భజనలు
I enjoyed lot
అదనపు జబర్దస్త్ కోత టీమ్ లీడర్ మాయదారి మల్లిగాడు
ఈ సోది వినడానికి సమయం ఉంటుంది కానీ ప్రజా సమస్య లు వినడానికి టైం ఉండదు అడుగుతుంటే మైక్ కట్ చేస్తారు ఏంది కర్మ 🤦♂️🤦♂️
We enjoyed a lot...than Bandla Ganesh interview with Nagaraju.
Malla Reddy Malla Reddy Malla Reddy!!!
మల్లారెడ్డి సార్ మీరు మీ సార్ గురించి ఏమైనా మాట్లాడుకోండి కానీ రాముడు దేవుని గురించి మాట్లాడకండి మీ సార్ అయితే మీరు చూసుకోండి కానీ దేవుని గురించి మాట్లాడితే కానీ ఊరుకునేది లేదు మళ్లీ చెప్తున్నా మల్ల రెడ్డి sir ఇంకోసారి దేవుని గురించి మాట్లాడకండి
Chai aminattu amutundu 😂😂😂
Nice anna
Great mallanna anna
Jai centring work
KTR చేసిన దాంట్లో నువ్వు ఎం చేశావ్ మల్లన్న. చెప్పు భజన తప్ప నీ place లొ కూడా కేటీఆర్ ఉంటే ఇంకా అభివృద్ధి జరిగేది
ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ జోక్ బాగా
ఎపి అసెంబ్లీ లో తిట్టుకోవడాలు.... తెలంగాణ అసెంబ్లీ లో నవ్వుకోవడాలు
Nu super anna
Good
Att actor mallareddy 🤣😆
Wonderful speech sir.
Funny mallareddy
The great sir mala reddy sir
ఆవుల గానీ మాటలు అట్లే వుంటవి అని నవ్వులు kTR vi
Super,sar
ఇంకా నయ్యం.. భారత దేశం ను కాపాడుతుంది తెలంగాణ అని చెప్పు. 🤭
Back side full navvuthunnadu happiness tho .….
Super sir 😀😀
Bajana chesthu కుంభకోణాలు బాగా చెయ్ మల్లి
పిచ్చోడి చేతిలో రాయి గట్టుంది మంత్రి మల్లారెడ్డి పనితీరు
ప్రజల కోసం మాట్లాడు మని నిన్ను పంపారు నిన్ను అసెంబ్లీ కి ని కథ మి కెసిఆర్ సార్ గురించి చెప్పడానికి మీరు మీరు జోకుకోవడం కాదు మల్లారెడ్డి సార్
Joke bagundi sir
నువ్ మరవా మల్లన్న నీ భజన మీ వాళ్ళకే నచ్చడం లేదు చీ నీ.........
Mallann meru matladutunte enka vinali anipistadhi anna
🎉
Jai ktr jai shree ram 🔥🔥
Malla Reddy 🔥🔥🔥
Boost is the secret of Mallanna
మల్లన్న ఐటీ హైద్రాబాద్ కు తెచ్చింది చంద్రబాబు నాయుడు. తెలుసుకొని మాట్లాడండి. దేశంలో ఆప్పు ఎక్కువ కూడా మీరే తీసుకొసుతున్నారు. ప్రపంచంలో ఎక్కవ అప్పు మీరే తెచ్చారు....
వాళ్లకు వాళ్ళే నవ్వుకుంటున్నారు అసెంబ్లీజోకర్ ను చూసి
Very nice comedy 😁
Ktr
Kcr
మిగతా trs or brs
పాల మళ్లీ గాడు ఒక్క joker
ఈ మంత్రి గారికి ఏ మాత్రం ఆత్మగౌరవం లేనట్టుంది..... అసెంబ్లీ అంటే ఒకలను ఒకలు పొగడడమా..
ముసి ముసి
తెలంగాణా లో kcr దోర కామెడీ తర్వాత మల్లి సార్ కామెడీ.... మన తెలంగాణా అసెంబ్లీ కామెడీ షో అయిపోయింది... ఈ లీడర్స్ కు 😏
Enjoy cheyandi next evaru vuntaro evaru potharo elections lo
భూములు కబ్జాలు చేసుట్ల మాత్రం నువ్వే frist కదా సార్
అరె ఓ జోకుడు పెలో.. పేద ప్రజల గురించి మాట్లాడు.ఎoదుకు నివు కష్టపడి సంపాదించలేదు.. ఇలాగే అందరినీ జోకి సంపాదించవూ... ఎందుకు ఆ డబ్బు పాడుగాను...
అసెంబ్లీ అంటే గరం చాయ్, కాఫీ హౌస్ లాగా అనిపిస్తున్నది
BRS Pani iepoiende sir
మలిగా నువ్వు జబర్దస్త్ లోకి పోరా
Lathkore no.1
ఐటి అంటే పాల 🥫 కాదు
Bandla Ganesh kuda paniki raadu mawa 😂
😊😊😊😊😊😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
ಅಲಿಗಾರು ಈಯನಿ ಮುಂದು zero
మంచి కామెడియన్ movie లొ try చెయ్యండి ఇంకా డబ్బు బాగా సంపాదించవచ్చు
King of comedy
Assemble ante comedy show kadu malli
Telangana state and Telangana people are very pity to have this type of leaders
జోకర్ మంత్రి