ఈ సినిమా మేము థియేటరులో (ఆంధ్ర ప్రాంతం) నాలుగు సార్లు చూసాము, అప్పడు నాకు పదహారేళ్ళు, ఈ రోజుల్లో పిల్లల దగ్గిర దండిగా డబ్బులు, స్వేచ్ఛ ఉన్నాయి,. మాగతి వేరు, తండ్రికి భయపడుతూ బిక్కు బిక్కుమంటూ బతికేవాళ్లము,ఒక్క షోకే డబ్బిచ్చేవారు మా నాన్న. అమ్మ దగ్గిర బెల్లించి తీసుకునేవాడిని. ఒక్కోసారి డబ్బులు చాలకపోతే నేల టిక్కెట్టు కొనుక్కుని చూసేవాడిని. ఇప్పుడు ధియేటర్లలో ఒకటే క్లాసు. అప్పుడు ఉన్నవాడికీ, లేనివాడికీ, మధ్యతరగతి వాళ్ళకీ అందరికీ తగినట్లు నేల, బెంచీ, కుర్చీ, బాల్కనీ అని నాల్గు క్లాసులు ఉండేవి. అప్పటి సినిమాలు అధ్బుతంగా ఉండేవి, ప్రతి సినిమా ఒకటి కంటే ఎక్కువ సార్లు చూసేవాళ్ళము, 7సార్లు (మొనగాళ్ళకు మొనగాడు )చూసిన ఘటనలు కూడా ఉన్నాయు.
Yenukati kalamloo nenu enduku puttaledu anipistundi video back ground looo pachani chetlu thappa pollution ledu nice video
ఈ సినిమా మేము థియేటరులో (ఆంధ్ర ప్రాంతం) నాలుగు సార్లు చూసాము, అప్పడు నాకు పదహారేళ్ళు, ఈ రోజుల్లో పిల్లల దగ్గిర దండిగా డబ్బులు, స్వేచ్ఛ ఉన్నాయి,. మాగతి వేరు, తండ్రికి భయపడుతూ బిక్కు బిక్కుమంటూ బతికేవాళ్లము,ఒక్క షోకే డబ్బిచ్చేవారు మా నాన్న. అమ్మ దగ్గిర బెల్లించి తీసుకునేవాడిని. ఒక్కోసారి డబ్బులు చాలకపోతే నేల టిక్కెట్టు కొనుక్కుని చూసేవాడిని. ఇప్పుడు ధియేటర్లలో ఒకటే క్లాసు. అప్పుడు ఉన్నవాడికీ, లేనివాడికీ, మధ్యతరగతి వాళ్ళకీ అందరికీ తగినట్లు నేల, బెంచీ, కుర్చీ, బాల్కనీ అని నాల్గు క్లాసులు ఉండేవి. అప్పటి సినిమాలు అధ్బుతంగా ఉండేవి, ప్రతి సినిమా ఒకటి కంటే ఎక్కువ సార్లు చూసేవాళ్ళము, 7సార్లు (మొనగాళ్ళకు మొనగాడు )చూసిన ఘటనలు కూడా ఉన్నాయు.
Intha manchi natudu ayana tharuvada evadu puttakedy super nice sir
Nice Comedy.
Buddimanthudu movie......very nice
😀😀😀😀😀😀😀😀super comedy
Gunta nakka charecters cheyyadam lo allu ramalingayya ki minchi evru leru...
Feel good Comedy TeLuGu
super comedy
What is the movie name???
which movie
movie name plssss
Its old
Buddhimanthudu