ప్లీనరీలో నా స్పీచ్ అయ్యాక జగన్ గారు నన్ను పిలిచి ఏమన్నారంటే?-Yanamala Nagarjuna Yadav | iDream News

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Here is the snippet from exclusive interview with YSRCP State Official Spokesperson Yanamala Nagarjuna Yadav Only on మీ iDream Nagaraju show
    #YanamalaNagarjunaYadav #మీiDreamNagaraju #YSRCP #YSRCPLeaderYanamalaNagarjunaYadav
    Watch the full interview here : • చంద్రబాబు చేతిలో పవన్ ...
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost...

Комментарии • 442

  • @nagireddykarnati2782
    @nagireddykarnati2782 2 года назад +33

    నాగార్జున యాదవ్ గారికి మంచి ఫ్యూచర్ ఉంది

  • @swethabujji7476
    @swethabujji7476 2 года назад +37

    సూపర్ స్పీచ్ సార్ 👏👏👏👌

  • @ravikumardevarapalli120
    @ravikumardevarapalli120 2 года назад +46

    చాలా బాగా మాట్లాడారు

  • @chennurraviravi8541
    @chennurraviravi8541 2 года назад +34

    నాగార్జున యాదవ్ అన్న గారు మీరు నిజాయతీగా సూపర్ గా సమాధానం ఇచ్చారు

  • @neelamramesh5474
    @neelamramesh5474 2 года назад +37

    గుంటూరులో జాబ్ మేళా జరుగుతున్నా సందర్భంలో నాగార్జున గారిని కలిసి మాట్లాడాను . పార్టీపట్ల ఎంతో అంకితభావం కలిగినవారు . ప్లీనరీలో చాలా చక్కగా మాట్లాడారు . అలాగే ఇప్పుడు ఆయన ఇచ్చిన సమాధానాలు అద్భుతం . జగన్ గారి దృష్టిలో ఉన్నారు నాగారుజునకు రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ తప్పక వస్తోంది .ముందుగా నాగార్జునకు శుభాకాంక్షలు .

  • @bandrevubhaskarreddy
    @bandrevubhaskarreddy 2 года назад +21

    Very good inspiring speech Nagarjuna. Keep it up and all the best for all your future endeavors.

  • @onjekrishnarao6447
    @onjekrishnarao6447 2 года назад +42

    నాగార్జున సోదరా! అభినందనలు.

  • @bonthalaraviprakash1215
    @bonthalaraviprakash1215 2 года назад +32

    Ayya Nagarjuna yadav plenary lo adaragottaru .Hats off to you.

  • @bonasipenchalaiah6537
    @bonasipenchalaiah6537 2 года назад +55

    సూపర్ నాగరాజు యాదవ గారు

  • @rameshthatiboyina4328
    @rameshthatiboyina4328 2 года назад +52

    అన్న మీ స్పీడు తగించకు y s r కార్యకర్త అంటే అలానే ఉండాలి

    • @beribalu1168
      @beribalu1168 Год назад

      Vadu kachitham ga debbalu thintadu. Muthi mida mosam sarigga rani yedava ki ilanti speech avasarama. Pilla punka

  • @lionstemple8699
    @lionstemple8699 Год назад +32

    నాగార్జున యాదవ్ గారికి త్వరలో ఎమ్మెల్యే సీటు అవకాశం ఉంది 11:34 👍

  • @prasadsurada9772
    @prasadsurada9772 2 года назад +20

    ప్లీనరీ సమవేశంలో జగనన్న విద్యాదీవన కోసం చాలా బాగా చెప్పారు సూపర్ ...goodjob

  • @velamarthiraju2882
    @velamarthiraju2882 2 года назад +22

    He has all the qualities of a "Good Leader"... Really, as a Shepherd, he knew the smell of the sheep....
    May God bless him.

  • @rajucv5011
    @rajucv5011 2 года назад +18

    Excellent interview by Mr.Nagaraj.

  • @shivaraorampeesa2993
    @shivaraorampeesa2993 2 года назад +37

    👍 🇮🇳 నీ మతాన్ని పూజించు
    పర మతాన్ని గౌరవించు
    🙏🏾🙏🏾
    ఇధీ మన భారత దేశం 🇮🇳 💙💚👌

    • @tsnreddy4341
      @tsnreddy4341 2 года назад

      Super. Subject

    • @venkatanarayanadasari2824
      @venkatanarayanadasari2824 7 месяцев назад

      నీ speach బాగా నచ్చింది, నీను నీ fan, నేనే కాదు నీ speach విన్నవారు ఎవరైనా fan అవలసిందే

  • @ravitejab
    @ravitejab Год назад +7

    Excellent yadav brother

  • @sudhakarreddy394
    @sudhakarreddy394 2 года назад +18

    Nagarjun yadhav u r rock

  • @sureshkumarreddyketireddy315
    @sureshkumarreddyketireddy315 2 года назад +37

    ఎంత ఎదిగినా ఒదిగే తత్వం,keep it up

  • @thethroneofgraceministries2830
    @thethroneofgraceministries2830 2 года назад +85

    నాగార్జున యాదవ్ గారు మంచిగా మాట్లాడారు.... అయితే వయసుకు మించిన వేగం మంచిది కాదు... అనుభవము తో కూడిన వేగం మంచింది.... మాట వుంది కాదా నేర్పు ఉంది కదా అని దూసుకు పోవడం మంచింది కాదు... వేగం ఎక్కువ అయితే ముగింపు అంత వేగం అవుతుంది అంటే ఇప్పుడు వేదిక మీద ఉన్న వ్యక్తి రేపు వేదిక క్రింద ఉండవచ్చు కాబట్టి నెమ్మది నెమ్మదిగా ఎదగాలి

    • @desertrose6516
      @desertrose6516 2 года назад +2

      Can you please use your personal account rather than the ministry account for comments? Sorry to say this but it doesn’t look good

    • @chintalayadaiah3976
      @chintalayadaiah3976 2 года назад +1

      Yes you r right. O pika undali konchem

    • @Nara-kp4hj
      @Nara-kp4hj Год назад

      గుడ్ మెస్సేజ్... సార్

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 года назад +46

    మి స్పీచ్ అద్భుతం అండి ప్లీనరీ సమావేశంలో నాగార్జున యాదవ్ గారు 👏👏👏👌🤗 🙏ధన్యవాదములు అండి జై జగన్ అన్న ❤️

  • @gogulakshmikanth2008
    @gogulakshmikanth2008 2 года назад +12

    🇸🇱🇸🇱హాయ్❤ అన్న 🇸🇱🇸🇱

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 Год назад +5

    Good Nagarjuna,hats up

  • @abhinavreddy524
    @abhinavreddy524 Год назад +2

    సూపర్.. అన్న.. మీకు మంచి భవిష్యత్ ఉంది.. Ysrcp లో

  • @BMRTelugustatus
    @BMRTelugustatus 2 года назад +59

    ఆ స్పీచ్ కి అక్కడ ఉన్న వాళ్లకి పునాకలే 💪💪 నేను కూడా అక్కడకి వెళ్లిన అన్నా స్పీచ్ next level 💪💪💪💪💪💪

    • @rajureddy4370
      @rajureddy4370 2 года назад +2

      Vaniki antha scene ledu Ra ayya....Vadu Vani mokam

    • @desertrose6516
      @desertrose6516 2 года назад

      @@rajureddy4370 you are jealous of him 😁

  • @paddumekala3055
    @paddumekala3055 Год назад +4

    Great bro

  • @sambasivaraju3737
    @sambasivaraju3737 5 месяцев назад +1

    Well dear Nagarjuna, I wish that you will have very bright & wonderful future. God bless you my dear youngman 🎉🎉🎉🎉🎉

  • @shyamalarao3182
    @shyamalarao3182 7 месяцев назад +1

    Excellent speech bro

  • @vinayeakula
    @vinayeakula Год назад +1

    తమ్ముడు మీ స్పీచ్ విన్నప్పుడు ఇతని మంచి భవిష్యత్ ఉందని అనుకున్న ఈ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చూసి కరెక్ట్ అనుకున్నాను బ్రదర్ ఒక్కమాట గుర్తుంచుకో సభ లో ఎంతో మంది ఉన్న మన స్పీచ్ చివర అయినా మాట్లాడిన వారికంటే కొత్త పాయింట్స్ మాట్లాడి సబ్జెక్టు అదే ఉండే టట్టు చూసుకోవాలి. మీ స్పీచ్ బాగుంది.

  • @arunkanthtalluri4989
    @arunkanthtalluri4989 2 года назад +62

    నాగరాజు గారు నిజంగా నాగార్జున అన్న స్పీచ్ కి యెవరైనా ఫిదా అవ్వ వలసినదే.

  • @SrinuS-ln9gm
    @SrinuS-ln9gm 5 месяцев назад +1

    ఫ్యూచర్లో మనందరి నాయకుడు నాగార్జున అన్న ❤️💐💐💐

  • @k.govindppa9248
    @k.govindppa9248 Год назад +1

    Mr.Nagarjuna .What a wonderful analysis of your....!? I can't . Super analysis.I love your valuable speech.Thank you.

  • @ratnamncv5235
    @ratnamncv5235 2 года назад +23

    I have been watching this boy on various debates, plenary ..etc. He is very clear in his thought process & good asset to his party !! Soon he will become MLA/ MP.
    Good luck to Nagarjuna Yadav !!

    • @rajendraprasad7265
      @rajendraprasad7265 2 года назад +2

      24 lo pakka boram Boku avtdu 🤣

    • @tsnreddy4341
      @tsnreddy4341 2 года назад

      @@rajendraprasad7265 ii.am talking about pollitical and also he.is.an.orator

    • @tsnreddy4341
      @tsnreddy4341 2 года назад

      @@rajendraprasad7265 ii.am talking about pollitical and also he.is.an.orator

    • @VijayaLakshmi-yr7vf
      @VijayaLakshmi-yr7vf 2 года назад

      @@rajendraprasad7265 how do you know?
      Any telepathy about yourself?

    • @pamidisrinivas2497
      @pamidisrinivas2497 Год назад

      @@rajendraprasad7265 oh already nuvvu ayyav anamata Boku gadivi

  • @hanochpbe6574
    @hanochpbe6574 7 месяцев назад +1

    Yes your I too appreciate your good heart.

  • @AnandKumar-en8wr
    @AnandKumar-en8wr 2 года назад +26

    తమ్ముడు మన ycp లో నువ్వు మరో కొడాలి nani. Alldabest

  • @sudhakarrvs5541
    @sudhakarrvs5541 7 месяцев назад +1

    U r so balanced ra tammudu keep it up proud of you

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv 4 месяца назад +2

    Naagarjuna anna telugu పర్యాయ పదాలు బాగా vachhu. Ani అర్ధమైంది
    Mee speech chaala బాగుంది

  • @venkatanarayanadasari2824
    @venkatanarayanadasari2824 7 месяцев назад +1

    నాగార్జున యాదవ్ గారికి రాజకీయాలలో మంచి భవిష్యత్తు ఉంది. మంచి స్పీకర్, సబ్జెక్టు కూడా ఉంది. You are a great knowledge go head all the best

  • @sreenivasareddylekireddy7625
    @sreenivasareddylekireddy7625 Год назад +1

    Thammudooo..Nagarjunaa... you are upcoming dynamic leader... I LIKE YOU HUMBLENESS....

  • @innovativeideas3968
    @innovativeideas3968 2 года назад +5

    One of the Best Debater with Subject in YSR cp

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 2 года назад +9

    నాగార్జున యాదవ్ గారు సంస్కారం తో పాటు విషయ పరిజ్ఞానం అపారం బెస్ట్ ఆఫ్ LUCKY

  • @laxmanmandala5287
    @laxmanmandala5287 2 года назад +18

    నిజం వయస్సుకి మించి మాట్లాడకూడదు, అలా మాట్లాడాలిసివాస్తే చాలా మంది వున్నారు, అహం పనికి రాదు, శాంతం మనిషికి కావాలి... ఎవరైనా అది నేర్చుకోవాలి...

    • @desertrose6516
      @desertrose6516 2 года назад

      NY is a great orator. One of my favorite political leaders

  • @sreeconstructions987
    @sreeconstructions987 2 года назад +7

    You are great great speaker no doubt. I have been watching you bro. Your analysis in debates also is excellent 👌👌. God bless you brother.

  • @bandarusatyanandachary1181
    @bandarusatyanandachary1181 2 года назад +8

    He speaks with good statistics. Statistics and previous talks of different politicians are best tasks for a speaker either in TV debates or public platforms. Best example for such public talk is Late Sri Rosaiah Garu, former CM of combined AP.

  • @yashwanthpaul7521
    @yashwanthpaul7521 2 года назад +8

    నాగరాజు గారు ఐఏఎస్ అధికారి p.అరుణ్ బాబు గారి ని ఇంటర్వూ చేయండి

  • @yavprasad3556
    @yavprasad3556 2 года назад +5

    Nagarjuna garu
    Meeru great sir

  • @nasaraiah.peddha.vadakoppu4262
    @nasaraiah.peddha.vadakoppu4262 Год назад +1

    నాగార్జున యాదవ్ అన్నా. శ్రీ కృష్ణుడు.వారసుడను నేనే. అని. దేశ ప్రజలకు హితోపదేశం చేసిన. /నీ ఘనతను చరిత మరవధు అన్నా. జై జగన్ అన్న ./జై జై నాగార్జున యాదవ్ అన్నా. ధన్యవాదాలు

  • @K.S.V.A.JagannadhaCharyulu
    @K.S.V.A.JagannadhaCharyulu 7 месяцев назад +1

    You are a very luckiest person. Hava bright future in polatics definitely. All the Best

  • @venkatanarasareddynavuru8508
    @venkatanarasareddynavuru8508 2 года назад +17

    Good Speech Sir

  • @SrinuS-ln9gm
    @SrinuS-ln9gm 5 месяцев назад +2

    జై యాదవ్ జై జై యాదవ్

  • @desertrose6516
    @desertrose6516 2 года назад +4

    Humble folks will always succeed. This guy will have great future 👏

  • @nandanareddyreddy6569
    @nandanareddyreddy6569 Год назад +1

    Jai YSRCP Jai JAGAN GARU Brother Nagarjuna Super

  • @ARUNAKUMARI-sx4gu
    @ARUNAKUMARI-sx4gu Год назад +1

    Super Speech Nagarjuna Yadav garu! Congratulations

  • @kvrprasad5701
    @kvrprasad5701 2 года назад +15

    Very good interview with good upcoming leader.

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Год назад +2

    Excellent God bless you

  • @RaviKumar-io7lm
    @RaviKumar-io7lm 5 месяцев назад +1

    BROTHER నాగార్జున GARU GOD BLESS YOU.

  • @volunteersboru6562
    @volunteersboru6562 2 года назад +6

    Super speech anna 🥰

  • @rajutv2111
    @rajutv2111 2 года назад +4

    Super yadav garu

  • @devadulauma7889
    @devadulauma7889 Год назад +3

    VERY TELENTED BOY NAGARAJU ..GOD BLESS YOU 👍

  • @lionstemple8699
    @lionstemple8699 Год назад +2

    నాగార్జునయాదవ్ గారికి త్వరలో MLA గా అవకాశాలు వస్తునాయి

  • @user-th5tu6gc4q
    @user-th5tu6gc4q 6 месяцев назад +1

    Super speech

  • @m.ameersaheb2388
    @m.ameersaheb2388 2 года назад +3

    సూపర్ అనాల్సిస్ నాగార్జున యాదవ్ గారు భవిష్యత్తులో రాజకీయంలో అగ్రస్థానము మీదే రాజకీయ భవిష్యత్తు మీకు మెండుగా ఉంది

  • @muneshamt2551
    @muneshamt2551 5 месяцев назад +1

    ఫ్యూచర్ లీడర్ ❤❤❤

  • @duggempudiprabhakarareddy8215
    @duggempudiprabhakarareddy8215 2 года назад +19

    Brother you have a great future. All the best

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 2 года назад +3

    చిన్నో డ,చించేసావురా ! నీ సందర్భోచిత వ్యాఖ్యానం, మాట తీరు, అద్భుతం. జీతో రహో బెటా!

  • @bhaskarporachenu7943
    @bhaskarporachenu7943 2 года назад +2

    Good maravaless

  • @raajnandam
    @raajnandam 2 года назад +3

    Amazed to see such brilliance and mature personality ..

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 2 года назад +12

    Nagarjuna Yadav gariki dhanyavadalu mee fan's aeipoyam sir meeru manchi vakta

  • @mpchinna4397
    @mpchinna4397 2 года назад +12

    ఎక్కువగా 10 tv లొ మాట్లాడుతారు
    Content ఉన్న leader
    vagdati super

  • @rammohan5385
    @rammohan5385 2 года назад +5

    Anna mee speech superrrrrrt

  • @malleshnaidu7674
    @malleshnaidu7674 2 года назад +4

    Good job, all the best

  • @srinu.eagala2739
    @srinu.eagala2739 2 года назад +4

    Super Anna 💓💓good luck

  • @saibabakamatam10
    @saibabakamatam10 2 года назад +2

    What a command on telugu language.

  • @chenchireddy1639
    @chenchireddy1639 2 года назад +3

    Nagaraju garu nagarjuna yadav basically brilliant and he will talks with proof and clearly.

  • @seelamhanumanth3716
    @seelamhanumanth3716 2 года назад +7

    Good

  • @saibabuburugula8326
    @saibabuburugula8326 7 месяцев назад +1

    Good nagaraju

  • @drkotireddy882
    @drkotireddy882 2 года назад +5

    ఎదిగినా ఒదిగే తత్వం, good luck

  • @devivaraprasadkota8258
    @devivaraprasadkota8258 2 года назад +5

    T v లో చూసా 👌👌👌బయ్య

  • @samuelgudipally8469
    @samuelgudipally8469 2 года назад +3

    Hearty congratulations dear sir you will become a great leader in future and you speach is so.God bless you abundantly .

  • @shivaraorampeesa2993
    @shivaraorampeesa2993 2 года назад +12

    నాగార్జున. అన్నా. మీ. స్పీచ్. ఇరగదీశారు
    జై జై జగన్ అన్నా జై జై షర్మిల రెడ్డి అక్కా

  • @raosvenky.3870
    @raosvenky.3870 Год назад

    Well nagarjunagaru your speech and analysis on subject very good sir you pl continue being as dynamic leader in party .

  • @baskarreddy3134
    @baskarreddy3134 7 месяцев назад +1

    Super Anna

  • @venkateswarluyadavalli5654
    @venkateswarluyadavalli5654 2 года назад +4

    👌👌👏👏👏👏

  • @dharmaraotumula2748
    @dharmaraotumula2748 2 года назад +3

    Nagarjuna your are good leader very knowledgeable person keep it up

  • @sudhakarreddy4023
    @sudhakarreddy4023 2 года назад +4

    this boy given excellent speech

  • @tsnreddy4341
    @tsnreddy4341 2 года назад +3

    Good future

  • @shivaraorampeesa2993
    @shivaraorampeesa2993 2 года назад +9

    🇮🇳 చిన్న రాష్ట్రాల అభివృద్దే. లక్ష్యంా తెలంగాణా. ఆవిర్భావం. ప్రజల్ని. వేరు చెయ్యడం. కాదు. ప్రాంతాల. మధ్య. కులాల మధ్య. మతాల మధ్య. కక్షలు. లేపడం. కాదు. 👏👌

  • @lakkapamusuresh4921
    @lakkapamusuresh4921 Год назад +2

    Superb bro

  • @shobharani7138
    @shobharani7138 8 месяцев назад +1

    Very nice ammaki jay

  • @vankalaappalasatyam6823
    @vankalaappalasatyam6823 Год назад

    Yes

  • @yanamalaveeravenkataramana3351
    @yanamalaveeravenkataramana3351 2 года назад +2

    నైస్ స్పీచ్ యాదవ్ అన్న

  • @grandhichittibabu4527
    @grandhichittibabu4527 Год назад

    super speech

  • @vellankinagaraju2843
    @vellankinagaraju2843 2 года назад +5

    Super Nagarjuna Yadav

  • @saiharsha3202
    @saiharsha3202 2 года назад +12

    Political Parties.... Karyakarthalaki prathinela salaries ichi poshisthai...vallaki aa dabbulu ekkada nunchi vasthunnai....prajala sommu ae kada...ilanti vallani encourage cheyyakudadu...

  • @narayanasangana4140
    @narayanasangana4140 7 месяцев назад +1

    Anna nevu super

  • @venuvardhan1997
    @venuvardhan1997 Год назад

    Wow super nagarjuna yadav 🎉

  • @rajuluboddepalli1837
    @rajuluboddepalli1837 2 года назад +3

    🙏🙏👍👍🤝💐

  • @mariadastammisetti9
    @mariadastammisetti9 2 года назад +1

    Nagarjuna yadav Up coming minister of ap cabinet.

  • @kamalakarpala3893
    @kamalakarpala3893 2 года назад +1

    Keep up Nagarjuna yadav
    Hats up u are inspired facts are focused on your plenary mesage reached specialy for youth

  • @lakshmanraolakshmi8534
    @lakshmanraolakshmi8534 2 года назад +3

    ఎక్కినోడి లాగా పూనకం వచ్చి మాట్లాడు మీకు దమ్ముంటే నూనె రేట్ తగ్గించండి మీకు దమ్ముంటే అప్పుడు తెలుస్తుంది

    • @k.jayanthi9440
      @k.jayanthi9440 3 месяца назад

      అన్ని తగ్గిస్తా పోతే రైతులు ఎలా బతకాలి అన్న.

  • @srinivasareddykarumuri5859
    @srinivasareddykarumuri5859 Год назад +1

    నాగార్జున 2 024సత్తెనపల్లి ఎమ్మెల్యే గా పోటీ చేసి విజయం సాధించాలని కోరుకుందాం అంబటి రాంబాబు ఎలాగు గెలవ డు