పరలోక మేఘం దిగిరావాలి పరిశుద్ధ శక్తి వర్షించాలి సరస్సులు నిండాలి ఆత్మ ఏరులై పారాలి స్థలము లేక పోవునట్లు దిగిరావాలి జడివానగా ఆత్మశక్తి దేశమంతా కానరావాలి రాజా కానరావాలి సరస్సులు నిండాలి ఆత్మ ఏరులై పారాలి పరలోక మేఘం దిగిరావాలి పరిశుద్ధ శక్తి వర్షించాలి దూతల సమూహం దిగుచుండాలి పరలోక నిచ్చెన మెట్టులపై యాకోబు దేవుని స్వరం వినాలి సంఘమంతా వినాలి రాజా సరస్సులు నిండాలి ఆత్మ ఏరులై పారాలి పరలోక మేఘం దిగిరావాలి పరిశుద్ధ శక్తి వర్షించాలి ఆదిసంఘపు అద్భుతముల్ అన్ని సంఘాలలో జరిగించుమా అంధులు చూడాలి బసిరిలు వినాలి కుంటి వారు నడవాలి రాజా సరస్సులు నిండాలి ఆత్మ ఏరులై పారాలి పరలోక మేఘం దిగిరావాలి పరిశుద్ధ శక్తి వర్షించాలి
దేవునికి స్తోత్రం
Abhishekam andaripiki digi raavaali adbutaalu pondali India devuni aatmatho nindaali amen Glory
amen praise the lord
Praise God
Glory to God
❤❤❤all glory to God hallelujah tq jesus ❤❤❤
❤దేవునికి స్తోత్రం ❤
Praise the lord ayyagaru
Heart touching song love you jesus
praise the lord
Devon ke Mahima kalakar
Amen
All glory to God 🙌🙌🙌👏👏👏
Super song
Praise God 🛐
We need holly spirit rain ayya
Very blessed song
Priase lord 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayya garu
🙏🙏🙏🙏
తేలుగు,పాటలు,యప్,అందిచలని,ప్రార్థనా,ఫాదర్,గారికి,నా,ని,డువందనములు,సంఘనికి,వందనములు,ఈ,కామెంట్సే,మీకు,అందిచల,ప్రార్థనా,ఆమేన్,
👏👏👏👏👏
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏
👏👏👏💞👏
❤
పరలోక మేఘం దిగిరావాలి పరిశుద్ధ శక్తి వర్షించాలి
సరస్సులు నిండాలి ఆత్మ ఏరులై పారాలి
స్థలము లేక పోవునట్లు దిగిరావాలి జడివానగా ఆత్మశక్తి దేశమంతా కానరావాలి రాజా కానరావాలి
సరస్సులు నిండాలి
ఆత్మ ఏరులై పారాలి పరలోక మేఘం దిగిరావాలి పరిశుద్ధ శక్తి వర్షించాలి
దూతల సమూహం దిగుచుండాలి పరలోక నిచ్చెన మెట్టులపై యాకోబు దేవుని స్వరం వినాలి సంఘమంతా వినాలి రాజా
సరస్సులు నిండాలి ఆత్మ ఏరులై పారాలి పరలోక మేఘం దిగిరావాలి పరిశుద్ధ శక్తి వర్షించాలి
ఆదిసంఘపు అద్భుతముల్ అన్ని సంఘాలలో జరిగించుమా అంధులు చూడాలి బసిరిలు వినాలి కుంటి వారు నడవాలి రాజా
సరస్సులు నిండాలి ఆత్మ ఏరులై పారాలి పరలోక మేఘం దిగిరావాలి పరిశుద్ధ శక్తి వర్షించాలి
A
A
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏
Hallelujah 🙌 🙌 🙌
6:31
Sar,hala,Baga,padinru,pata,halabagundi,pata,lirsc,pampandi
Telugu lyrics plz
Lyrics