చిచ్చు పెట్టిన మంత్రి పదవి.. | Kuna Ravi Kumar | Chandrababu | Minister Post | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 179

  • @HR_TV9
    @HR_TV9 7 месяцев назад +7

    కళింగ ఐక్యత ఉంటే దువ్వాడ గెలిచేవారు ఇప్పుడు ఇక్కడ గోల ఉండేది ఒకే ఫ్యామిలీకి రెండు మంత్రులు వచ్చేవే కాదు...

  • @satyagirada2553
    @satyagirada2553 7 месяцев назад +8

    జిల్లాలో కాపులకి రెండు పార్టీలు అన్యాయం జరుగుతుంది

    • @AnilJyothsna
      @AnilJyothsna 7 месяцев назад

      Unity undali kada miku

    • @MyEnemies....................
      @MyEnemies.................... 7 месяцев назад

      ​@@AnilJyothsnaYes యూనిటీ లేకనే... 8 మండలా ల్లో మాత్రమే ఉన్న కులం శ్రీకాకుళం ని ఏలు తున్నారు

    • @HarinathGai-wh5xk
      @HarinathGai-wh5xk 7 месяцев назад

      మనం verrollam

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 2 месяца назад

      @@satyagirada2553 మీరు చెప్పింది కరెక్ట్.
      ఎచ్చర్ల. ఆమదాలవలస. పాలకొండ. రాజాం.
      పాత పట్టణం. ఆమదాలవలస. లో తూరుపు కాపు ల వే ఈ నియోజకవర్గం లు రెండు ఎస్ టీ... ఎస్ సి.. ల కు ఒకటి కళింగ కి ఇంకొకటి కమ్మల కి
      మరొక తి కాపు లు ప్రస్తుతం వున్నారు.
      కిమిడి కుటుంబం ని ఈ జిల్లా నుండి విజయనగరం పంపించారు. రాజాం లో కిమిడీ పాలకొండ లో పాల వలస. ఎచ్చర్ల లో గోర్ల.
      ఆమదాలవలస లో పీరుకట్ల. పాత పట్టణం లో
      కలమట. ల ప్రాబల్యం వుంది ఎవరో గాని ఈ నియోజకవర్గం ల ను తాను తీ ను చేసారు.
      మన వాళ్ళు పదవులు కోసం తప్ప కేంద్రం లో చక్రం తిప్పే ఆలోచన చేయరు మన కాపోళ్ళు వీళ్ళ దగ్గరికి వెళితే ఏ సహాయం చేయరు చూద్దాం చేద్దాం అంటారు. ఇతర కులం నాయకులు అలా కాదు అక్కున వాళ్ళని చేర్చుకొని సహాయం చేస్తా రు

  • @PadiSantarao
    @PadiSantarao 7 месяцев назад +9

    దువ్వాడ ని ఓడించినప్పుడు కాలింగ గుర్తు రాలేదా

    • @saisigilipelli2741
      @saisigilipelli2741 7 месяцев назад

      Athanu avriki viluva evvadu allanti vadiki ticket evvadamey bokka inka gelipinchadam okkati ippudu vunna vaallaki kakunda kotha vallaki isthey kachitham ga gelustham

    • @HR_TV9
      @HR_TV9 7 месяцев назад +1

      కళింగ ఐక్యత ఉంటే దువ్వాడ గెలిచేవారు ఇప్పుడు ఇక్కడ గోల ఉండేది ఒకే ఫ్యామిలీకి రెండు మంత్రులు వచ్చేవే కాదు...

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 7 месяцев назад +8

    ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా లో వైసీపీ హయాంలో శ్రీకాకుళం డివిజన్ తమ్మినేని సీతారాం స్పీకర్. ధర్మాన ప్రసాద్. ధర్మాన కృష్ణ దాస్ మంత్రి పదవులు. టెక్కలి డివిజన్ సిదిరి అప్పల రాజు మంత్రి. పిరియ విజయజిల్లా పరిషత్ చైర్మన్ దువ్వాడ శ్రీనివాస్ ఎం ఎల్ సి. పాలకొండ పాలవలస విక్రాంత్ ఎం ఎల్ సి. అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు ఇచ్చారు కళింగ కులం కి శ్రీకాకుళం డివిజన్ కి మంత్రి వర్గం లో స్థానం లేకపోతే నిర్వీర్యం కి అవకాశం ఎక్కువ. ఎన్నో అవమానాలు ఎదుర్కొనే కూన రవి గారి కి అధిష్టానం ఎందుకొ సము చిత స్థానం క లి పించ లేదు పునః పరిశీలించి స్థానం కలిపించి జిల్లా లో రాష్ట్రము లో అతని వాయిస్ వినిపించడం టిడి పి కర్తవ్యం

    • @jspnaresh5367
      @jspnaresh5367 2 месяца назад

      నువ్వు పెట్టిన వాళ్ళలో స్పీకర్ తప్ప ఎవరు కళింగులు కాదు

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 2 месяца назад

      @@jspnaresh5367 దువ్వాడ శ్రీనివాస్ ఎం ఎల్ సి కళింగ.
      పేరాడతిలక్. కళింగ కార్పొరేషన్ చైర్మన్
      తమ్మినేని సీతారాం కళింగ స్పీకర్
      పిరియ సాయి రాజ్ భార్య విజయభర్త కులం కళింగ జడ్ పి చైర్మన్.
      వైసీపీ లో ఇచ్చిన పదవులు
      ఇప్పుడు కూన రవి కళింగ. ఎం ఎల్ ఏ 2014లో కేబినెట్ విప్ రెండో దఫా ఎన్నిక
      బెందా లం అశోక్ కళింగ ఎం ఎల్ ఏ.మూడో దఫా ఎన్నిక.
      వైసీపీ లో ఎంపి సీటు కళింగ కె 2019..2024లో ఇచ్చింది. ఇంకా ఏం కావాలి.
      ప్రస్తుతం టీడీపీ ఇవ్వలేదు ఇస్తా రే మొ చూడాలి.
      రెండవ సంవత్సరం లో.

  • @balagaraviprasad720
    @balagaraviprasad720 6 месяцев назад +1

    కళింగులు ఒకరు బాగుపడితే ఒక్కడు చూడలేరు వెనకాల గోతులు తీసుకుంటారు పొగరు ఒక్కో నా కో.....

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 7 месяцев назад +3

    విశ్లేషణ లు పోయాయి. ఇప్పుడు రెచ్చగొట్టుడు మీడియా మాత్రమే ఉంది. కులాల పేర్ల జాబితా తీస్తే తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2800 కులాలు, ఉప కులాలు ఉన్నాయ్. 2019-24 వరకూ కేంద్రం లో ఏపీ కి అసలు మంత్రే లేడు.
    మీ ప్రాంత అభివృద్ది, నిధుల కేటాయింపు గురించి డిమాండ్ చెయ్యండి బ్రో.

  • @mGowrishankarGowri-k9d
    @mGowrishankarGowri-k9d 7 месяцев назад +5

    కాలింగ్ తెలుసుకుని ఇప్పటికైనా మారండి అమ్మ

    • @modalavalasatavitinaidu7191
      @modalavalasatavitinaidu7191 7 месяцев назад

      ఇది నిజం,కాలింగాలి కలిగోటీల చూస్తున్నారు

  • @madhulammata5764
    @madhulammata5764 7 месяцев назад +4

    తెదెపా పార్టీ ఆవిర్భావంనుండి కళింగ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తే,అదే సామాజిక వర్గం తెదేపా పట్ల ఎంత అభిమానంతొ ఉందో అందరికీ తెలిసినదే. ఆమదాలవలస తప్ప మిగిలిన ఆరు నియోజక వర్గాలలో ప్రతీ పోలింగ్ స్టేషన్ పరిధిలో గణాంకాలు తీద్దాం. పచ్చి స్వార్దంతో కులాన్ని విడదీసి,అవసరమైనపుడు మనమంతా కళింగులమని స్టాటిస్టిక్స్ ఇవ్వడంకాదు .అన్ని నియోజక వర్గాల గణాంకాలు సమికరించి అపుడు మాట్లాడదాం.

    • @subramanyamHanumantu
      @subramanyamHanumantu 7 месяцев назад +1

      గణాంకలు బూత్ వైజ్ తీయండి ఏ పార్టీకి ఎవరు వేసారో తెలుస్తది

    • @pvdrao3853
      @pvdrao3853 7 месяцев назад

      Kalingulu support lekunda bolli gadu yela gelustado telustundi

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 7 месяцев назад

      Ivanni mamule sir. Edo okati istharu.
      Konni rojullo antha normal avuthundi. Tea cup lo tufan ante.

  • @balagaraviprasad720
    @balagaraviprasad720 7 месяцев назад +1

    కళింగులు కి ఎప్పటికి బుద్ది రాదు. పొగరు ఒక్కోనాకో.... కి

  • @appalanaiduuppada9616
    @appalanaiduuppada9616 7 месяцев назад +11

    రవిగారిని కూటమి ప్రభుత్వం బలిపాసువుని చేసారు కాలింగులు కి బుద్ది రావాలి ఎందుకంటే జిల్లా లో అనగా డొక్కే ప్రయత్నం జరుగుతుంది

  • @pailaramarao6692
    @pailaramarao6692 7 месяцев назад +3

    what about Dr.B Ashok MLA From Ichapuram

  • @nageswararaopatini1561
    @nageswararaopatini1561 7 месяцев назад +8

    BC a రిజర్వేషన్ సౌకర్యం పొంది స్టేట్ లో ఉన్నత స్థానం లో ఉన్నారు, మరి ఇతర సామాజిక వర్గాలకు మీరు చేసిన సహాయం ఏది, మీలో మీరే సహాయం చేస్తారేమో కానీ ఇతరులకు చేయరు

    • @SrinivasRao-qe3cf
      @SrinivasRao-qe3cf 7 месяцев назад

      Mana tatala kalamlo vunnava inka BC A ekkada vundhi antha obc

    • @MyEnemies....................
      @MyEnemies.................... 7 месяцев назад +2

      ​@@SrinivasRao-qe3cf state గవర్నమెంట్ 7% రిజర్వేషన్.. B. C-A కి విద్యా, ఉద్యోగాలు లో ఇస్తున్నారు... తాత ల కాలం లో కాదు.. Present ఇస్తున్నారు..... ఓబీసీ రిజర్వేషన్ యూనియన్ గవర్నమెంట్ ఇస్తుంది...

  • @VijayashankaraKrishnarao
    @VijayashankaraKrishnarao 7 месяцев назад +1

    కూన రవి కుమార్ గారికి మంత్రి పదవి ఇవ్వాలి

  • @mycreativity8098
    @mycreativity8098 7 месяцев назад

    మేడమ్, కరెక్ట్ గా చెప్పారు

  • @anjaneyalub4824
    @anjaneyalub4824 7 месяцев назад +1

    CBN most consider later May think kuna will come back

  • @chaitanyametta2944
    @chaitanyametta2944 7 месяцев назад +1

    Jai kuna Ravi Kumar garu

  • @Harinarayana-m8j
    @Harinarayana-m8j 2 месяца назад

    Yankar garu sand kosam review cheyyendi

  • @chanumolukoteswararao7888
    @chanumolukoteswararao7888 7 месяцев назад +1

    Areas development important

  • @gurramsrinivasarao1930
    @gurramsrinivasarao1930 7 месяцев назад +1

    Only srikakulam district lo unnaru, intha feel avvalsina pani ledu

  • @thumumunirathnam4938
    @thumumunirathnam4938 7 месяцев назад +2

    యాంకర్ గారు ఎందుకండి కుల రాజకీయాలు ఎగదోస్తున్నారు. పార్టీలో మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకొంటారు. బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేవిదంగ నడిపిస్తున్నారు. మీరు ఓర్పు వహించండి సమస్యను ఝటిలం చేసుకోవద్దు.

  • @khwjashaik6432
    @khwjashaik6432 7 месяцев назад +1

    బలమైన సామాజిక వర్గం మొత్తం తెలుగుదేశానికి గ్యారెంటీ ఏమన్నా ఉందా😅 ఒకవేళ వీళ్ళందరూ వేగి పోయిన ఈవీఎంల ద్వారా గెలుపును ఎవరు ఆపలేక పోయేవారు😅😂

  • @kalidindirama8638
    @kalidindirama8638 7 месяцев назад

    Great Insult

  • @jagannadharaosanapala3745
    @jagannadharaosanapala3745 7 месяцев назад +1

    తప్పకుండా కళింగ సామాజిక వర్గానికి, సమసిత స్థానం కల్పించాలి, అది అశోక్ అయినా రవికుమార్, వెంటనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుర్తించి న్యాయం చేయాలి, అశోక్ గారు అయితే వరుసగా మూడుసార్లు గెలిచారు. వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి న్యాయం చేయాలి 🙏

  • @VenkateshVenkatesh-n5e1r
    @VenkateshVenkatesh-n5e1r 7 месяцев назад +2

    రవి కుమార్ లాంటి నాయకుడుకు కీ అవసరమైతే కాపు కూడా సిద్దం భూర్జ మండలం

    • @AnilJyothsna
      @AnilJyothsna 7 месяцев назад +1

      Ponduru mandalam lo kapulaki anyayam cheasadu cooperative Bank chairman ysrcp Congress lo kapulaki icchavallu tdp ivyyaleadu zptc icchina tokkasaru

    • @MyEnemies....................
      @MyEnemies.................... 7 месяцев назад

      తూర్పు కాపు ని అనగ తొక్కుతున్నది... వెలమ & కళింగ... ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా లో ఎక్కువ మంది తూర్పు కాపు ఓటర్లే.... 2006 నియోజకవర్గ పునరవిభజన కమీషన్ లో సభ్యులు అయ్యిన అప్పటి శ్రీకాకుళం Mp వెలమ నాయకులు... తూర్పు కాపులు అడ్డా అయిన పాల కొండ, రాజాం లను ST& SC RESRVE చేసారు... ఇప్పుడు ఆయన తమ్ముడు & కూన కలిసి తూర్పు కాపులు నియోజకవర్గం అయిన ఎచ్చెర్ల ని బీజేపీ కి కేటాయించి" కమ్మ "వాళ్ళని MLA చేసారు.. అయినా తూర్పు కాపు ల కి సిగ్గు రాలేదు... శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ హయాంలో.... జడ్పీ చైర్మన్, MLC( LOCALBODY), పదవులు ఉండేవి... 2014 లో టీడీపీ వాటికి ఎసరు పెట్టింది... జగన్ కూడా పెద్ద బొక్క పెట్టాడు... 70 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి అని కూడా చూడకుండా... శ్రీకాకుళం జిల్లా నుంచి పోటీ చెయ్యనివ్వకుండా పక్క జిల్లాకు పంపిన వ్యక్తులు... టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు & జిల్లా అధ్యక్షులు..... పాత పట్నం లో KALMATA VENKATA RAMANA గెలిస్తే.. మినిస్టర్ పదవకి అడ్డు వస్తాడని... ఇంకోక రికి టికెట్ ఇచ్చిన వ్యక్తులు... తూర్పు కాపు లు ను అనగ దొక్కుతున్నా.. కులానికి సపోర్ట్ చేస్తాను అంటున్నావు....

  • @gurugubelliumamahesh1245
    @gurugubelliumamahesh1245 7 месяцев назад +7

    మాకు పెద్ద పీట వేస్తాము అని చెప్పి మాకు వెన్నుపోటు పొడిచారు జై రవికుమార్ కి మంత్రి పదవి ఇవ్వాలి ✊🏻

  • @HR_TV9
    @HR_TV9 7 месяцев назад +2

    త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు కళింగ సత్తా ఏంటో చూపించండి... మన దూల బాగా తీర్చా రు... కొజ్జా ఫ్యామిలీ

  • @RaviKumar-l9l7e
    @RaviKumar-l9l7e 7 месяцев назад +2

    Ellanti vallaku ticket kuda evva kudadu,blackmail cheste asalu ivvakudadu

  • @vennelachinnarao6220
    @vennelachinnarao6220 7 месяцев назад +2

    M L A ga kudaa seva cheyavachu

  • @AnilJyothsna
    @AnilJyothsna 7 месяцев назад +2

    Srikakulam jialla lo 39 zptc lu unnaru andulo kapulu 21 Mandi up nnaru okka mla seat vacchindi minister kuda ivyyaleadu

    • @HarinathGai-wh5xk
      @HarinathGai-wh5xk 7 месяцев назад +1

      తూర్పు కాపు lu skl ఎక్కువుగా వున్నారు lost govt ఒక MLC గాని జిల్లా పరిషత్ గానిu minister post గాని Vacchinda mi కంటే మాకు అన్యాయం జరిగింది పాతపట్నం పాలకొండ రాజం eccherla lo 1stplace, అమదలవలస lo నరసన్నపేట lo 2nd placelo, పలస lo 3rdplace lo ఉన్నాం e dist lo ప్రతి నియోజకవర్గంలో 15000 votes ఉన్నాయి

    • @MyEnemies....................
      @MyEnemies.................... 7 месяцев назад

      ​@@HarinathGai-wh5xk మనలో యూనిటీ లేదు....

    • @MyEnemies....................
      @MyEnemies.................... 7 месяцев назад

      ​@@HarinathGai-wh5xkశ్రీకాకుళంtdp Mp వెలమ లు గెలవడానికి ముఖ్యకారణం తూర్పు కాపులే... వాళ్లే తూర్పు కాపులు ను కళింగలును ముందు పెట్టి అనగదొక్కుతున్నారు

  • @srinuruttala4881
    @srinuruttala4881 7 месяцев назад +3

    కళింగ వర్గ వారు శ్రీకాకుళం జిల్లాలో పెద్ద వెదవలు అందుకు మంత్రి పదవి ఇవ్వలేదు.మీకు తెలుసా..

  • @kunakushi1375
    @kunakushi1375 7 месяцев назад

    18:08 🎉

  • @tirupathinakka3152
    @tirupathinakka3152 7 месяцев назад +1

    ఒక్క రవిగారు పేరు చెపుతున్నారు, ఏం అశోక్ గారు ఉన్నారు కదా,

    • @rameshp22
      @rameshp22 7 месяцев назад

      Avunu kadha , u told correct , Ashok some what better person than ravi kumar

  • @mGowrishankarGowri-k9d
    @mGowrishankarGowri-k9d 7 месяцев назад +1

    అక్కడ చంద్రబాబునాయుడు కాలింగ్ విమర్శించే తొక్కిస్తారెందుకు

  • @gangadharguduru5872
    @gangadharguduru5872 7 месяцев назад +1

    Wait public wait next 2yers istharemoooo kalasi unte kaladi sukham.

  • @nageswararao8602
    @nageswararao8602 7 месяцев назад +1

    Jai Ravi anna

  • @mdn_7106
    @mdn_7106 7 месяцев назад

    Ravikumar is capable leader and deserved to be given cabinet minister. Let’s hope.

  • @nageswararaopatini1561
    @nageswararaopatini1561 7 месяцев назад +1

    ఇంకా కొన్ని మంత్రి పదవులు ఉన్నాయి, వాటిలో రవికి అవకాశం ఉంటుంది

  • @nageswararaopatini1561
    @nageswararaopatini1561 7 месяцев назад +1

    ప్రతీ సామాజిక వర్గాల 7గరు M.L కు ఒక మంత్రి పదవి ఇచ్చారు

  • @satyanandaraob4631
    @satyanandaraob4631 7 месяцев назад

    కూన రవి కుమార్ గారికి సముచిత స్థానం కల్పించాలి.🎉

  • @mGowrishankarGowri-k9d
    @mGowrishankarGowri-k9d 7 месяцев назад +2

    అక్కడ వచ్చినాడు చంద్రబాబు అచ్చం నాయుడు ఏది చెప్తే అదే చేస్తాడు అందుకే తెలుసుకుని ఓట్లు ఇయ్యాల

  • @gurugubellikrishna6785
    @gurugubellikrishna6785 7 месяцев назад

    జై కూన రవికుమార్

  • @newcell-e8y
    @newcell-e8y 7 месяцев назад

    జై కూన రవికుమార్
    ఇట్లు
    కూన రవికుమార్ అభిమాని

  • @maheshphotographyadv3375
    @maheshphotographyadv3375 7 месяцев назад +1

    జై కాళింగ

  • @kalidindirama8638
    @kalidindirama8638 7 месяцев назад +1

    Thokalu Cut Chesthaaru BABU gaaru ,Be careful.

  • @avinash-rq3xo
    @avinash-rq3xo 7 месяцев назад +2

    Malli kulam gola start ayyindhi AP lo

    • @rameshp22
      @rameshp22 7 месяцев назад

      it's only from this community from sklm , that was the reason sklm always backward place

  • @bodapallipaparao5335
    @bodapallipaparao5335 7 месяцев назад +1

    అడిగే నోరుని మూయించిన చంద్రన్న

  • @ratnakumarupadrasta9583
    @ratnakumarupadrasta9583 7 месяцев назад +1

    BRAHMIN COMMUNITY KI ? WHERE IS THE IMPORTANCE >

  • @chanumolukoteswararao7888
    @chanumolukoteswararao7888 7 месяцев назад

    State important

  • @donkayyachodimudi9532
    @donkayyachodimudi9532 7 месяцев назад +1

    Cast wise adgakndi kuna Ravi Kumar garu andrhu varu ayna ki nayam chyli minster evli we want to minster KRK.

  • @P.Nagaraju2
    @P.Nagaraju2 6 месяцев назад

    All kalinga peoples fight to minister post,but not begging ok na

  • @bhanusura1359
    @bhanusura1359 7 месяцев назад

    King of Kalinga 🔥🔥🔥

  • @boddepallinaveen9730
    @boddepallinaveen9730 7 месяцев назад +3

    Em chesina vallu emi ivvaru, manalo unity ledu. Gattiga poradithene edina sadinchagalam.... Jai Kalinga

  • @rajendrasuvvari7633
    @rajendrasuvvari7633 7 месяцев назад

    Jai Kalinga

  • @modalavalasatavitinaidu7191
    @modalavalasatavitinaidu7191 7 месяцев назад +1

    కాలింగాలు మారరు

  • @annajeerao972
    @annajeerao972 6 месяцев назад

    💔

  • @naidubabu3685
    @naidubabu3685 7 месяцев назад

    Manandaram enkoaraki support cheddam

  • @suvvarirajesh5912
    @suvvarirajesh5912 7 месяцев назад

    జై రవన్న

  • @kumarapuvijaykumar6679
    @kumarapuvijaykumar6679 7 месяцев назад +1

    75 percent kalingas aite migilina vallu evaru...

    • @rameshp22
      @rameshp22 7 месяцев назад

      Avunu kadha , later it will become 90%

  • @NagarajuPolaki
    @NagarajuPolaki 7 месяцев назад

    Jai kuna

  • @palaapparao4176
    @palaapparao4176 7 месяцев назад

    If you want minister or employment

  • @kunakushi1375
    @kunakushi1375 7 месяцев назад

  • @issairamakrishna1975
    @issairamakrishna1975 7 месяцев назад

    Wait and see, dont threaten and provok basing caste

  • @kunakushi1375
    @kunakushi1375 7 месяцев назад

    🎉

  • @saisigilipelli2741
    @saisigilipelli2741 7 месяцев назад

    Srikakulam lo kalinga vallaki baga ayyindi lendi valla mana kalinga vallalo haa velama valla daggara kukka biscuits kosam karthu padey vallu vunnannallu mana paristhithi illaney vuntundi ippatikayina mana vallu marutharu ani anukuntunna

  • @goteti4447
    @goteti4447 7 месяцев назад +1

    Gatha prabhutwam lo kalingulaku speaker isthe aayana emi chesaru

  • @jayaprakashs9034
    @jayaprakashs9034 7 месяцев назад +1

    Kulam peru tho enduku prajalani separate chestunnaru

  • @kancharapumadhu7208
    @kancharapumadhu7208 7 месяцев назад

    Anna manaki Chigguledu

  • @ratnakumarupadrasta9583
    @ratnakumarupadrasta9583 7 месяцев назад

    TAMMINENI GARU AMI UDDARINCHARU?

  • @chanumolukoteswararao7888
    @chanumolukoteswararao7888 7 месяцев назад

    Minister kadu development important

  • @ajaykumar-do3gh
    @ajaykumar-do3gh 7 месяцев назад

    Jai కళింగ jai kuna ravi kumar jai tdp jai cbn

    • @SuryaSuryanarayana-mw8qc
      @SuryaSuryanarayana-mw8qc 6 месяцев назад

      జై కళింగ జై కూన రవికుమార్

    • @SuryaSuryanarayana-mw8qc
      @SuryaSuryanarayana-mw8qc 6 месяцев назад

      కలింగుల ఐక్యత వర్ధిల్లాలి మరల ఐక్యత లేనందుని మనని అడగదొక్కుతున్నారు ఇది ప్రతి కళింగ సామాజిక కుటుంబానికి చెందిన వ్యక్తి ఆలోచించాలి ఇంతకంటే తరుణం లేదు లేదా మనమే అన్ని వర్గాలు అనగ దుక్కుతాయి జై కళింగ కదం తొక్కుతాము రండి

    • @SuryaSuryanarayana-mw8qc
      @SuryaSuryanarayana-mw8qc 6 месяцев назад

      మనల్ని

  • @kalidindirama8638
    @kalidindirama8638 7 месяцев назад

    AYYO

  • @srinivasarao8357
    @srinivasarao8357 7 месяцев назад

    Jai ravanna

  • @rameshkumarguduru3723
    @rameshkumarguduru3723 7 месяцев назад

    Rtv కి ఏం ఆనందమో పుల్లలు పెట్టడానికి 😅😅😅.. కదా రెడ్డి ఛానల్ 😅😅😅

  • @sparkchemistrym7726
    @sparkchemistrym7726 7 месяцев назад

    Aboo

  • @alekyaalla256
    @alekyaalla256 7 месяцев назад

    Hello News channel ,don't encourage this type politics .Just New government is going.

  • @lalithakamminana7768
    @lalithakamminana7768 7 месяцев назад

    Kalinga ku gurthimpu ivvali

  • @chanumolukoteswararao7888
    @chanumolukoteswararao7888 7 месяцев назад

    Anchor news enjoy chestunaru

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 7 месяцев назад

    Channels ragada pettendhuku mundhu vuntayi

  • @kalidindirama8638
    @kalidindirama8638 7 месяцев назад +1

    Atchem Naidu Drama

    • @rameshp22
      @rameshp22 7 месяцев назад

      Why crying on achhanna

    • @asp8055
      @asp8055 3 месяца назад

      @@rameshp22because achanna is erripuku

  • @sikkolu_kurrodu_dr_bose
    @sikkolu_kurrodu_dr_bose 7 месяцев назад

    కళింగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరుతూ@ncbn@pawan kalyan@modi for bharat

    • @RamireddyRamireddy-i1n
      @RamireddyRamireddy-i1n 7 месяцев назад

      Kalinga samajika vargamu ante a cast ? Vari vruthi emiti brother? Teliyaka adugutunnamu tappuga anukovaddu.madi rayalasema aria.

    • @asp8055
      @asp8055 4 месяца назад

      @@RamireddyRamireddy-i1nbro have u forgot the Ashoka’s Kalinga war

  • @ravadakrishna2512
    @ravadakrishna2512 7 месяцев назад

    Nextc time istarule...

  • @ramusanker1069
    @ramusanker1069 7 месяцев назад +1

    Aninavinchu Jilla adyksaduga vunna meeru gunda family ki anyayam chesaru

  • @saineeraj5333
    @saineeraj5333 7 месяцев назад

    Ravi kumarki ministerivvkapovadam vicharakarame

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 7 месяцев назад

    Madam jagana garu ,anni samjaka vargalu yedagalani ,andariki seats esthe athanni chittuga odincharu.chandrababu nu 14yrs ga cheesi malli mosa poyadu. Motham agra varnaleke itcharu.

  • @padmanabhakotareddy5216
    @padmanabhakotareddy5216 7 месяцев назад

    JAGAN as CM. He gave good respect to to your community. What mistake they did? Why your community denied JAGAN ? Your community has no moral on JAGAN for good predatory gave to you

  • @blnarayana8923
    @blnarayana8923 7 месяцев назад

    Ayya anchor chedakottaku... Padavilekapote niyojaka vargam development cheyalera...

  • @ramanamurthypv1625
    @ramanamurthypv1625 6 месяцев назад

    Manam kaalingulamaa siggu eggu unda manaku sasti jaraga valasinde poutysham unte mp mla seatlaku indipendent ga gelavali lekapothe kinjaraapu vallamojetikinda panicheyali aa family unnanthakalamu mana perstiti inthe idi nijam nijam nijam

  • @sanyasirao5715
    @sanyasirao5715 7 месяцев назад

    Vilmas ki votes vesitappudu calling feeling ledha

  • @srinivasaraotammineni150
    @srinivasaraotammineni150 7 месяцев назад

    Kalinga cast paniaypoindi DS ni 60% vundi vodincharu eppudu chudandi

  • @AppanaYadala
    @AppanaYadala 7 месяцев назад

    Evarikani istharu

  • @KiranKumar-do4yk
    @KiranKumar-do4yk 7 месяцев назад

    Still Achamnaidu ,no post at all kalinga cast, Epudu ana change ayandi kalanga group.

  • @ChallarangaSwamy-gj5ws
    @ChallarangaSwamy-gj5ws 7 месяцев назад

    Me rechagotte pracharlu vaddu

  • @santanyyasakuna-pb8wx
    @santanyyasakuna-pb8wx 7 месяцев назад

    Jagan Cm Best goad

  • @venkatasivareddy9737
    @venkatasivareddy9737 7 месяцев назад

    CBN nu velethi chupe antha scene evarikee ledu, aayanaku annee thelusu, thagina samayamlo thaginavariki thaginavidanga preference istharu,dayachesi aayannu artham chesukondi, , jagan chesina pani CBN cheyakudadu, caste politics, vote politics CBN cheyadu, , Party inka thakkuvalo thakkuvaga kaneesam 10 years palisthundi , So CBN ki Swechani ichi party ni , prabuthvanni pragathi pathamlo nadipinchadaniki manam korukunna prabuthvanni nilapalani , chethulu jodinchi vedumuntunnanu, Thsppulu unte kshaminchandi..

  • @RaviKumar-l9l7e
    @RaviKumar-l9l7e 7 месяцев назад

    E Anchor tdp lo pullalu petta tanikk try chestunnavu veedu ycp manishi

  • @RaviKumar-l9l7e
    @RaviKumar-l9l7e 7 месяцев назад

    Amma Rrr mee Ravi kanna ekkuva chesaru ,buchaiah chowdary ycp try Chisinau Vella ledu,ayyana padrudu ycp meeda fight chesadu Mari valla sangati enti

  • @rajendranaidu3675
    @rajendranaidu3675 7 месяцев назад

    😂

  • @ramanamurthypv1625
    @ramanamurthypv1625 6 месяцев назад

    Ithara kulalalo unna aikyata mana kaalingulalo unnadaa udaharanaku kaapulu andaroo kalasi pawankalyan nu ela gelipinchukunnaro siggu techukondi seetharam duvvada bros koona mariyu kruparani eerevvarilo aikamatyam unda okarante okariki padadu samayamvachinapudu kalasi panichesi taruvata tannukovachukadaa kaneesam dharmana kinjarapu baggu varini choosaina siggupadandi

  • @balagaraviprasad720
    @balagaraviprasad720 7 месяцев назад +6

    కళింగులు కి ఎప్పటికి బుద్ది రాదు. పొగరు ఒక్కోనాకో.... కి

  • @SantoshkumarPedada
    @SantoshkumarPedada 7 месяцев назад

    Mundu undi musalaa pandagaaa undii