Maharaju Telugu Songs | Rajuvayya Maharajuvayya | TeluguOne

Поделиться
HTML-код

Комментарии • 1 тыс.

  • @VinayTruth
    @VinayTruth 5 лет назад +12

    *ఎవరైనా నన్ను బాధపెట్టినప్పుడూ ఈ పాటే నాకు గుర్తొస్తుంది.*
    ఎంతో ధైర్యాన్ని నింపుతుంది.

  • @mohammedakramuddin6392
    @mohammedakramuddin6392 4 года назад +12

    P. సుశీల గారు పాడిన ఆణిముత్యాలలో తప్పకుండా ఈ పాట ఒకటి. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని ఉంటుంది.

  • @mellowmarsh4332
    @mellowmarsh4332 4 месяца назад +35

    2024 lo e song vennavallu oka like chayandi❤😊👍

  • @dodlavijaykumar6940
    @dodlavijaykumar6940 5 лет назад +145

    శోభన్ బాబు గారు
    మీ నటన ఒక సముద్రం
    కానీ దేవుడు నిన్ను మెచ్చి త్వరగా తీసుకవేళ్ళాడు

  • @hemanth7119
    @hemanth7119 6 лет назад +9

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @katamanil01
    @katamanil01 5 лет назад +10

    ఆనాటి కలల కథానాయకుడు శోభన్‌బాబు.

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 3 года назад +79

    ఈ లాంటి పాటలు ఇప్పుడు
    లేవు
    2021 లో కూడా ఇటువంటి పాటలు చూసే వారు ఒక్క lick
    వేయం డీ

  • @sekharmatha
    @sekharmatha 4 года назад +42

    ప్రేమ కన్నా నిధులు లేవు
    ఈ ప్రపంచంలో...
    శోభన్ బాబు గారు మీరు ఒక్కసారి బ్రతికితే బాగుండును అనిపిస్తుంది😢😢

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 2 года назад +9

    కైలాస శిఖరాన కొలువైన స్వామి
    నీ కంట పొంగేనా గంగమ్మ తల్లీ
    మనసున్న మంచోల్లె మారాజులు
    మమతంటు లేనోల్లె నిరుపేదలు
    ప్రేమే నీ రూపం.... త్యాగం నీ ధర్మం
    ఎవరేమి అనుకుంటే నీకేమిలే
    రాజువయ్యా... మహరాజువయ్యా
    రాజువయ్యా... మహరాజువయ్యా
    చరణం 1 :
    కన్నీట తడిసినా కాలాలు మారవు
    మనసారా నవ్వుకో పసిపాపల్లే
    ప్రేమ కన్నా నిధులు లేవు
    నీకన్న ఎవరయ్యా మారాజులు
    నిన్నెవరు ఏమన్నా నీ దాసులు
    జరిగినవి జరిగేవి కలలే అనుకో
    జరిగినవి జరిగేవి కలలే అనుకో
    రాజువయ్యా మహరాజువయ్యా
    రాజువయ్యా మహరాజువయ్యా
    చరణం 2 :
    త్యాగాల జీవితం తనవారికంకితం
    మిగిలింది నీ నేను.. నా నువ్వేలే
    దేవుండంటి భర్త వుంటే....
    నాకన్నా ఎవరయ్యా మారాణులు
    మనకున్నా బంధాలే మాగాణులు
    ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు
    ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు
    రాజువయ్యా మహరాజువయ్యారాజువయ్యా మహరాజువయ్యా
    కైలాస శిఖరాన కొలువైన స్వామి
    నీ కంట పొంగేనా గంగమ్మ తల్లీ
    మనసున్న మంచోల్లె మారాజులు
    మమతంటు లేనోల్లె నిరుపేదలు
    ప్రేమే నీ రూపం.... త్యాగం నీ ధర్మం
    ఎవరేమి అనుకుంటే నీకేమిలే
    రాజువయ్యా... మహరాజువయ్యా
    రాజువయ్యా... మహరాజువయ్యా
    చిత్రం : మహారాజు ( 1985 )
    సంగీతం : చక్రవర్తి
    గీతరచయిత : వేటూరి
    నేపధ్య గానం : సుశీల

  • @sankark7723
    @sankark7723 Год назад +4

    మనిషికి డబ్బులు కన్నా, విలువులు ముఖ్యం అని చక్కని సందేశం తో రాజుల ఎలా బ్రతకాలో చూపించారు 🙏🏻

  • @hifriends3607
    @hifriends3607 Месяц назад +7

    అందమైన నటుడు ☀శోభన్ బాబు గారు
    తెలుగు ప్రజల మనస్సు లో
    శాశ్వతంగా నిలిచి ఉంటాడు 🙏
    మనస్సు కి నచ్చే పాట
    చక్కని అర్థం
    ఆనాటి పాటలు ఎంతో విలువైన వి ☀

  • @devivarmapenmetsa3539
    @devivarmapenmetsa3539 6 лет назад +278

    మనసున్న మంచోల్లే మారాజులు..
    మమతంటూ లేనోల్లే నిరుపేదలూ..
    ప్రేమే నీరూపం..త్యాగం నీ ధర్మం..
    ఎవరేమి అనుకుంటే నీకేమిలే..
    రాజువయ్యా..మహా రాజువయ్యా..

  • @narendraswaroopVellampally
    @narendraswaroopVellampally 7 лет назад +19

    నాకు ఇష్టమైన పాట ల్లో ఒకటి ది

  • @nareshk110
    @nareshk110 7 лет назад +169

    మన ఎప్పుడు మహరాజులమై కాని ఒక్క సారీ మన ఆహంకారము వల్లే మన దూరమౌతున్నాము

  • @raghuveersriramula6920
    @raghuveersriramula6920 4 года назад +2

    Shobhan babu Garu nijamaina MAHARAJU The great Legend Shobhan babu Garu

  • @gondimallamadhumohan4973
    @gondimallamadhumohan4973 6 лет назад +16

    Ee roju Mee vardhanthi. Natabhushana Amar rahe. Sobhan lives on..
    MAA gundello eppatikee MAHARAJU

  • @maheshsama7846
    @maheshsama7846 5 лет назад +421

    వజ్రం ఎప్పటికీ వజ్రమే...శోభన్ బాబు గారు కూడా అంతే...🙏

    • @Feelgood-videos.143
      @Feelgood-videos.143 5 лет назад +1

      Nippu kuda eppudu nipey bro
      Ram kuda antey

    • @jaaza9393
      @jaaza9393 5 лет назад +2

      Yes, of course 😍💙

    • @voorevardharao6952
      @voorevardharao6952 5 лет назад

      Well said Mahesh garu

    • @chennaibasaweshwarchennaib4027
      @chennaibasaweshwarchennaib4027 5 лет назад +3

      Mahesh Sama సూపర్ గా చెప్పారు బ్రో ఎవర్ గ్రీన్ డైమండ్ శోభన చలపతి రావు. శోభన్ బాబు

    • @santhoshreddy2627
      @santhoshreddy2627 5 лет назад +1

      🙏🙏🙏🙏🙏

  • @70tourniquet
    @70tourniquet 13 лет назад +7

    amazing song honestly i am a person who listens to only heavy metal and hip hop, but this song really touched my heart. only shoban babu really deserves this song not even GOD. He is a real legend when it comes to glamour. only none other.

  • @lakkireddynarasimhareddy6074
    @lakkireddynarasimhareddy6074 4 года назад +2

    సూపర్ మెలోడీ సాంగ్ రోజుకు ఒక్కసారైనా వినాలనిపిస్తుంది

  • @ramadugubaskarramadugubask3052
    @ramadugubaskarramadugubask3052 5 лет назад +2

    ఆణిముత్యం ....
    ఒల్డ్ ఇస్ గోల్డ్ ....సాంగ్...

  • @srikarsarma
    @srikarsarma 8 лет назад +62

    Sobhan babu...... Chethulethi dandam petteyachu aayana chesina cinema characters ki alaage aayana personal life character ki kudaa... We MISS U BABU garu

  • @venubabu4356
    @venubabu4356 9 лет назад +81

    The best professional..lot there to learn from you........perfect human being.....Mr.Perfectionaist...shoban sir where ever you are,you are always with telugu industry...Actors shd learn from you....What is acting...

  • @sindhura1239
    @sindhura1239 4 года назад +55

    ఈపాటని ఇష్టపడనివాల్లు ఉండరు ఏం రాసినరుపాటని

    • @ravikiransingarapu5912
      @ravikiransingarapu5912 3 года назад +1

      వుంటారు దరిధృలు అక్కడక్కడ

  • @raghavenderrajuratnakara135
    @raghavenderrajuratnakara135 5 лет назад +4

    Shoban Babu Garu Gem in Telugu Film Industry 🙏🙏🙏 My Mother's Favourite Hero

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +28

    ఈ రోజు మనందరి అందాల అభిమాన నటుడు నటభూషణ శోభన్ బాబు గారి జయంతి 14.01.2020

  • @nagaraju1957
    @nagaraju1957 6 лет назад +31

    MARUTI 800 car,demand vunna rojullo(kotthalo), producer Sobhan Babu gari ki gift ga ichhaaru.ee cinema chusina 1st day nade,thama all family hrudayalanu kariginchi, kanneeru pettinchina maha natuniki 'chandhruniko noolipogu' ane tittle tho, Andhra Jyothi daily paper main full page lo prakatana dvara Maruti 800 bahumathi ga iccharu.

    • @thotarani.3099
      @thotarani.3099 3 года назад

      What a great hapiest incident..🙏🙏🙏

  • @cskk3548
    @cskk3548 4 года назад +1

    Great song....suseelamma gaariki🙏🙏🙏🙏🙏what a sweet voice

  • @devivarmapenmetsa3539
    @devivarmapenmetsa3539 6 лет назад +366

    సంగీతం::చక్రవర్తి
    రచన::వేటూరి
    గానం::P.సుశీల
    కైలాస శిఖరాన కొలువైన స్వామి
    నీ కంట పొంగేన గంగమ్మతల్లి
    మనసున్న మంచోళ్ళే మారాజులు
    మమతంటు లేనోళ్ళే నిరుపేదలు
    ప్రేమే నీరూపం త్యాగం నీ ధర్మం
    ఎవరేమి అనుకుంటే నీకేమిలే
    రాజువయ్య మహరాజువయ్య
    రాజువయ్య మహరాజువయ్య
    కన్నీట తడిసినా కాలాలు మారవు
    మనసార నవ్వుకో పసిపాపల్లే
    ప్రేమకన్నా నిధులులేవు
    నీకన్న ఎవరయ్యా మారాజులు
    నిన్నెవరు ఏమన్నా నీ దాసులు
    జరిగినవి జరిగేవి కలలే అనుకో
    జరిగినవి జరిగేవి కలలే అనుకో
    రాజువయ్య మహరాజువయ్య
    రాజువయ్య మహరాజువయ్య
    త్యాగాల జీవితం తనవారికంకితం
    మిగిలింది నీ నేను నా నువ్వేలే
    దేవుడంటి భర్త వుంటే
    నాకన్న ఎవరయ్య మారాణులు
    మనసున్న బంధాలే మాగాణులు
    ప్రతిజన్మకు నీ సతినై పుడితే చాలు
    ప్రతిజన్మకు నీ సతినై పుడితే చాలు
    రాజువయ్య మహరాజువయ్య
    రాజువయ్య మహరాజువయ్య
    కైలాస శిఖరాన కొలువైన స్వామి
    నీ కంట పొంగేన గంగమ్మతల్లి
    మనసున్న మంచోళ్ళే మారాజులు
    మమతనుటు లేనోళ్ళే నిరుపేదలు
    ప్రేమే నీరూపం త్యాగం నీ ధర్మం
    ఎవరేమి అనుకుంటే నీకేమిలే
    రాజువయ్య మహరాజువయ్య
    రాజువయ్య మహరాజువయ్య

    • @Sk00792
      @Sk00792 6 лет назад +2

      Tq for giving such A great lyrics

    • @SanthoshKumar-bk6bi
      @SanthoshKumar-bk6bi 6 лет назад

      Devi varma penmetsa thank q

    • @nandhudigital1556
      @nandhudigital1556 6 лет назад +4

      Devi varma penmetsa
      చాలా చక్కగా అక్షర రూపం ఇచ్చారండి
      Ur sooo Great.
      మరిన్నీ పాటలు ఏమైనా ఉంటే మాకు send చేయగలరు.... plz

    • @AnilKumar-nx9hc
      @AnilKumar-nx9hc 6 лет назад

      Thanks devi varmagaru

    • @yaminivyshnavipravalikapav7696
      @yaminivyshnavipravalikapav7696 6 лет назад

      Devi varma penmetsa uh

  • @bobby1339
    @bobby1339 15 лет назад +18

    Maharaju ki tru meaning Shoban babu .
    we miss u

  • @somesh6
    @somesh6 9 лет назад +3

    Really great actor Soban babu. Telugu Film industry missed many great actors like this. But Soban babu is unique of them. The best Sad song.

  • @shivachaitanya007
    @shivachaitanya007 15 лет назад +8

    i love this soban babu...he has very good character.....rEALLY VERY handsome hero in tollywood...

  • @ramakrishnaangirekula8390
    @ramakrishnaangirekula8390 6 лет назад +54

    ఆంధ్రుల అందగాడు శోభన్ బాబు

    • @mothechinnasayanna6946
      @mothechinnasayanna6946 5 лет назад

      Rama Krishna

    • @chirukuriravichirukuriravi3030
      @chirukuriravichirukuriravi3030 5 лет назад +1

      Supar song

    • @virallovelystar
      @virallovelystar 2 года назад

      Kaadhu andi rama krishna andha gaadu

    • @JayarajuJayaraju-rv5du
      @JayarajuJayaraju-rv5du 7 месяцев назад +2

      ఎవరు నోము సినిమా లో హీరో నా, పర్సనాలిటీ బాగానే వుంటాడు, కాని ,dull గా ( మబ్బుగా, మబ్బు రెడ్డి అంటారు చూడు అలాగ) But shoban Babu is handsome active, హుషారుగా వుంటాడు

  • @munnavilak1375
    @munnavilak1375 6 лет назад +17

    ఈ పాట వినగానే వెంటనే గుర్తుకొచ్చే దివంగత జననేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారే...

  • @chandrasekhar6577
    @chandrasekhar6577 8 лет назад +5

    Great actors..great lyrics..susheelamma pataki pranam posaru...greatest singer..

  • @srinivasyoganand9590
    @srinivasyoganand9590 6 лет назад +141

    మంచి మనసు ఎప్పటికి మహా రాజు

  • @ravindaroggula300
    @ravindaroggula300 4 года назад +7

    ప్రేమ కన్నా నిధులు లేవుగా ఓహ్

  • @annapurnaboggavarapu636
    @annapurnaboggavarapu636 10 лет назад +11

    entha chakkati saahitam,vinnappudalla tears vastayi naakite

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +16

    2019 watching 👍 👍 👍 ever green handsome hero 👍 👍👍👍

  • @ramkrishna0508
    @ramkrishna0508 13 лет назад +2

    song's meaning kekaaaaaaaaaa.........and hatsofffff to shobhanbabu....

  • @sainathaj7388
    @sainathaj7388 5 лет назад +1

    Systematic & Disciplined...The Great Shobhan Babu... Very Very Handsome Hero...

  • @RajeshKumar-re3oe
    @RajeshKumar-re3oe 5 лет назад +5

    Excellent song, so many times I listen this song, still listening

  • @neeluangel9
    @neeluangel9 4 года назад +44

    Super song.. Anyone 2019??

  • @user-ku7ze9cr8h
    @user-ku7ze9cr8h 4 месяца назад

    Maa shobhan songs vintunte 100 years hayiga bratikey galam

  • @phanikrishnamovva
    @phanikrishnamovva 11 лет назад +8

    What a sng is it, a great legend sobhans from

  • @swaroopkumar4199
    @swaroopkumar4199 10 лет назад +122

    Shoban babu life time hero

  • @maheshmai9921
    @maheshmai9921 11 лет назад +5

    what a lovely song ...beautiful lyrics..

  • @y.srikanth6421
    @y.srikanth6421 4 года назад +2

    I like this song.... Sobhan babu garu 😍😘🙏❤️

  • @khodesaivenkat4760
    @khodesaivenkat4760 4 года назад +1

    Best of the best

  • @shekarbalaga3405
    @shekarbalaga3405 7 лет назад +45

    Super ma babu sobanbabu

  • @sraasforu
    @sraasforu 15 лет назад +3

    one of the best best song for our telugu cinema

  • @rammunna9424
    @rammunna9424 6 лет назад +4

    Superstar 🌟 Shobha Babu!!!😃😃😃

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 года назад +2

    పల్లవి:
    కైలాస శిఖరాన కొలువైన స్వామి
    నీ కంట పొంగేనా గంగమ్మ తల్లి
    మనసున్న మంచోల్లే మహారాజులు
    మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు
    ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం
    ఎవరేమి అనుకుంటే నీకేమిలే
    రాజువయ్యా మహారాజువయ్యా
    రాజువయ్యా మహారాజువయ్యా
    చరణం:
    కన్నీట తడిసినా కాలాలు మారవు
    మనసారా నవ్వుకో పసిపాపల్లే
    ప్రేమకన్నా నిధులు లేవు
    నీ కన్న ఎవరయ్యా మారాజులు
    నిన్నెవరూ ఏమన్నా నీ దాసులు
    జరిగినవి జరిగేవి కలలే అనుకో
    జరిగినవి జరిగేవి కలలే అనుకో
    రాజువయ్యా మహారాజువయ్యా
    రాజువయ్యా మహారాజువయ్యా
    చరణం:2
    త్యాగాల జీవితం తనవారికంకితం
    మిగిలింది నీ నేను నా నువ్వేలే
    దేవుడంటి భర్త ఉంటే
    నాకన్నా ఎవరయ్యా మారాణులు
    మనకున్న బంధాలే మాగాణులు
    ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు
    ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు
    రాజువయ్యా మహారాజువయ్యా
    రాజువయ్యా మహారాజువయ్యా
    కైలాస శిఖరాన కొలువైన స్వామి
    నీ కంట పొంగేనా గంగమ్మ తల్లి
    మనసున్న మంచోల్లే మహారాజులు
    మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు
    ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం
    ఎవరేమి అనుకుంటే నీకేమిలే
    రాజువయ్యా మహారాజువయ్యా
    రాజువయ్యా మహారాజువయ్యా
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    Cell:9603008800

  • @kopparapusatyamahesh1126
    @kopparapusatyamahesh1126 5 лет назад +4

    ever green super star "soban babu",&super song.

  • @MrTadanki
    @MrTadanki 5 лет назад +8

    Mr.Perfect, Andhra Andagaru shobhan Babu garu.

  • @csreedharreddy
    @csreedharreddy 15 лет назад +2

    i am waiting for this song since 20 days
    tks for uploading un forgatable person in telugu industry.

  • @satyanarayanadv5752
    @satyanarayanadv5752 5 лет назад +1

    Sobhan babu garu correct ga apt and fully involved in this movie....I am great fan of all old actors .....They are very well dedicated, commitment and professionals

  • @srivaas
    @srivaas 7 лет назад +24

    susheelamma Telugu vaariga puttadam manandari adrushtam!

  • @abdulahmadsyed7033
    @abdulahmadsyed7033 11 лет назад +8

    ever green melodeys hats up

  • @radhan8862
    @radhan8862 8 лет назад +2

    What aa fantestic song ...wowww ,super.beautifullll.

  • @bindhusagarpeddaboodi5327
    @bindhusagarpeddaboodi5327 4 года назад +1

    Manusuna manchole maharajulu

  • @voorevardharao6952
    @voorevardharao6952 5 лет назад +10

    Real maharaju cinimalalo& nija jeevithamlo

  • @maddelaswarnalatha6255
    @maddelaswarnalatha6255 9 лет назад +62

    Its a awesome song so meaning full al time memorable one

  • @voorevardharao6952
    @voorevardharao6952 9 лет назад +16

    no one live like him so he is god to ciny industry

  • @srinivaskagga4024
    @srinivaskagga4024 4 года назад

    సూపర్ హిట్ సాంగ్

  • @tnagarajt4760
    @tnagarajt4760 4 года назад +3

    Super old is gold. Song🎶

  • @adarshnethak
    @adarshnethak 11 лет назад +8

    one of the my favorite song.

  • @karnenajanardhanarao2349
    @karnenajanardhanarao2349 8 месяцев назад +1

    A real wife to real husband to pacify in all life troubes. That is a real hero and heroine Sobhan babu and Suhasini. I like for everylasting. We miss Soggadu.

  • @HariKrishna-hm6vq
    @HariKrishna-hm6vq 6 лет назад +2

    evergreen star shobanbabu garu

  • @chitturibadrivishal521
    @chitturibadrivishal521 10 лет назад +5

    i love this song.......................

  • @pvinnusujiperkavinnusuji1901
    @pvinnusujiperkavinnusuji1901 5 лет назад +5

    We missu sir the great legendary attitude

  • @vvskameswararaobantumilli3917
    @vvskameswararaobantumilli3917 5 лет назад +1

    Super song

  • @shekar988
    @shekar988 11 лет назад +5

    really all time hit song in tollywood

  • @dimaakunda
    @dimaakunda 9 лет назад +9

    evergreen shoban babu... telugu valla andagaadu ...

  • @swamyg5110
    @swamyg5110 4 года назад +1

    Ever green song $ ever green hero

  • @jayarammohithchannal2843
    @jayarammohithchannal2843 11 лет назад +4

    ee cinima nijajivithamulo andharaki oka manchi sandesam esthuodhi chala manchi cinima

  • @user-ik8po9lm8m
    @user-ik8po9lm8m 5 лет назад +6

    చాల మంచి పాటలు ఈవి

  • @poornachandrareddymadhavar4948
    @poornachandrareddymadhavar4948 3 года назад

    Suhasini gari Expressions..🙏

  • @himabindu1210
    @himabindu1210 5 лет назад +21

    Telugu cinema field lo raju sob han babu political King ysr

  • @palamakulasrinivas
    @palamakulasrinivas 11 лет назад +5

    Positive thinking and human related song

  • @lakshmidarisa8804
    @lakshmidarisa8804 3 месяца назад +1

    Na super hero sobhan babu garu

  • @bsangamesh8831
    @bsangamesh8831 7 лет назад +1

    great re suhasini and shoban babu good.

  • @nandakishorevj261
    @nandakishorevj261 8 лет назад +3

    I like this song very much.... more importantly the lyrics. I heard this song on FM radio y'day. Got to RUclips today and searched for it. The song is that way so catchy . The picturization is very good. The song, very nicely depicts the wife's support to a man at the juncture where is feeling dejected and frustrated dealing with the life challenges... I think this is a masterpiece work of the directors and the actors. Superb!!!! ..... Nanda

  • @praveentej5912
    @praveentej5912 7 лет назад +44

    super song...one can know values by these kind of songs

  • @talasilasrivani6783
    @talasilasrivani6783 3 месяца назад

    Ee song ni naa bhartha anthima yaathralo vaadukunnanu.its a beautiful song very happy to share this

  • @kilarisivasankar2840
    @kilarisivasankar2840 6 лет назад +1

    excellent song by. sobhanbabu

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 11 лет назад +12

    EVERY ONCE FAMILY MUST WANT THIS TYPE OF POSITIVE WIFE ROLE .IN THIS MOVIE SHOBAN BABU AND SUHASINI BEST ACTING.

  • @rameshraghupatruni8706
    @rameshraghupatruni8706 11 лет назад +6

    super legend song

  • @krishnamohan6736
    @krishnamohan6736 5 лет назад

    అందాల నటుడు మహారాజు తీసిన వేళా విశేషము ఏమో గాని అప్పటి నుంచి శోభన్ గారు మహారాజు గా చిరస్థాయిగా మిగలిపోయాడు సోగ్గాడు కాక మహారాజు అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఒక్క అందగాడు శోభన్ మాత్రమే జై శోభన్ జోహార్ శోభన్

  • @t.r.ramireddy5728
    @t.r.ramireddy5728 5 лет назад

    ఇలాంటి పాటలూ ఎప్పటి రావు పాత పాటలు బంగారం లాంటివి

  • @krishnasuma3742
    @krishnasuma3742 7 лет назад +20

    This song is create for shobanbabu peddannaki

  • @TheSaarangadhara
    @TheSaarangadhara 11 лет назад +4

    Who else but P Suseela can sing this song so soulfully and melodiously...

  • @gayatrikotha4364
    @gayatrikotha4364 5 лет назад +2

    Meaning fullsong.shoban babu garu good human being.hats off sir.

  • @thotarani.3099
    @thotarani.3099 3 года назад

    Really he is a gifted evergreen handsomehero to parents , family and to all alongwith film industry..hatsof to Sobhanbabugaru. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralikrishnaijjagani3912
    @muralikrishnaijjagani3912 5 лет назад +6

    Lejend hero shohan babu

    • @zkyuseri8919
      @zkyuseri8919 5 лет назад

      Murali Krishna Ijjagani shoban babu is jeyalalitha husband

  • @Simba_Naga11
    @Simba_Naga11 9 лет назад +4

    Beautiful meaning and msg

  • @talariprasadarao6145
    @talariprasadarao6145 5 лет назад

    Brother Shobhan Garu really Maharaju.

  • @shyamprasad1757
    @shyamprasad1757 7 лет назад +2

    heart touching song.... i realy feel when i lisen....

  • @sekharmatha
    @sekharmatha 6 лет назад +18

    No one can give expressions like great sobhan babu

  • @nagesararaobunga782
    @nagesararaobunga782 7 лет назад +28

    Real ga MAHARAJU only one hero SOBHAN BABU

  • @srianusri2888
    @srianusri2888 7 лет назад +1

    Sobhan babu is a legendary actor.