జోర్దార్ వార్తలు || Jordar Varthalu || Full Episode || 01-11-2024 || hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 3 ноя 2024
  • జోర్దార్ వార్తలు || Jordar Varthalu || Full Episode || 01-11-2024 || hmtv
    #jordarnews #jordarfull #jordarvarthalu #jordar #hmtv
    #jordarramulu #jordarsirisha #jordarvennela
    Jordar Varthalu, your go-to source for satire with substance! Embark on a journey through the realms of politics, current affairs, and trending topics with our hilarious commentators leading the way. Tune in to the hmtv live news channel every day for a perfect blend of laughter and enlightenment. Stay informed, stay entertained!
    ► Watch hmtv Live : ruclips.net/user/li...
    ► Subscribe to hmdgtl : / @hmdgtl
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

Комментарии • 16

  • @NarsimhamurthyNarsimha
    @NarsimhamurthyNarsimha 3 дня назад +12

    అసలు బయట దేశం లా డ్రగ్స్ ఎలా తయారు చేస్తారు ❓ఇక్కడికి అక్కడికి ఏంటి తేడా ❓❓

  • @mutukularenuka3975
    @mutukularenuka3975 3 дня назад +5

    News reading is nice 👍 👍👍

  • @Karshakajivanam
    @Karshakajivanam 2 дня назад +1

    రాములు తాత... మాట వరుసకు నువ్వు అన్న మాట చాలా బాగుంది.
    అడవాళ్ళతో పాటు, మొగోళ్లకు కూడా ఫ్రీ బస్ పెట్టలే..
    దీని వల్ల రాష్ట్రానికి, జనాలకు అనేక లాభాలు ఉన్నాయ్...
    1. ప్రజా రవాణా ఫ్రీ కాబట్టి ప్రయివేట్ వాహనాలు( బైకులు, కార్లు ) వంటివి రోడ్ల మీద ఎక్కువ తిరుగవు కాబట్టి ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి.
    2. అందరికి ఫ్రీ బస్ ఉండటం వల్ల ప్రయివేట్ వాహన వినియోగం తగ్గుతుంది. తద్వారా పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గుతుంది. దేశానికి వీటి దిగుమతి చేసుకునే భారం కూడా తగ్గుతుంది.
    3. ప్రయివేట్ వాహన వినియోగం తగ్గటం వల్ల పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ధ్వని కాలుష్యం కూడా తగ్గుతుంది.
    4. ఫ్రీ బస్ ఉండగా కూడా ప్రయివేట్ వాహనాలు వినియోగించే వాళ్ళను ధనవంతులుగా భావించాలి. కార్ పైన 2లక్షల కొనుగోలు సుంకం అదనంగా వేయాలి.
    వచ్చిన డబ్బు తో కొత్త బస్ లు కొనాలి.
    5. ప్రజా రవాణా వ్యవస్థ ఫ్రీ వల్ల జనాలు దూర ప్రాంతాలకు వెళుతూ వస్తూ ఉపాధి వెతుకుంటారు.
    ఇన్ని ఉపయోగాలు ఉన్నపుడు ఆడ, మగ తేడా లేకుండా ఫ్రీ బస్ ఇవ్వటం మంచిదేగా???

  • @karuprabhakar6646
    @karuprabhakar6646 2 дня назад +3

    JAI KCR BRS ZB TIGHAR KCR TELANGANA ❤🌺🍁🌷🌹💐💐💐💐

  • @AMVChanelstudio
    @AMVChanelstudio 2 дня назад

    BRS party laga unavu ga channel 😂

  • @VenuBhanu-w8y
    @VenuBhanu-w8y 2 дня назад +7

    మీరు.... చాలా... ఏకువ మాట్లాడుతున్నారు...... న్యూస్ ఈల్లమాట్లాడ్డం... సరికాదు..

  • @axmedera757
    @axmedera757 2 дня назад +1

    Pothu.pothu.kotuhkuntaru.Edhi.nijam

  • @GsaiSai-c1j
    @GsaiSai-c1j 3 дня назад +1

    😂😂🎉🎉😅😢😊😅

  • @NarsimhamurthyNarsimha
    @NarsimhamurthyNarsimha 3 дня назад

    మహేశ్వరూ రెడ్డీ నీకు చెప్పిండా tG cm సరేరా ఏమోరా నాయన 🙏

  • @tekmal.shankartekmal.shank1358
    @tekmal.shankartekmal.shank1358 2 дня назад +1

    Kcr

  • @M.PrasadM.Prasad-tk3dl
    @M.PrasadM.Prasad-tk3dl 2 дня назад

    బస్సు ఫ్రీ బస్సు వద్దు