రాములు తాత... మాట వరుసకు నువ్వు అన్న మాట చాలా బాగుంది. అడవాళ్ళతో పాటు, మొగోళ్లకు కూడా ఫ్రీ బస్ పెట్టలే.. దీని వల్ల రాష్ట్రానికి, జనాలకు అనేక లాభాలు ఉన్నాయ్... 1. ప్రజా రవాణా ఫ్రీ కాబట్టి ప్రయివేట్ వాహనాలు( బైకులు, కార్లు ) వంటివి రోడ్ల మీద ఎక్కువ తిరుగవు కాబట్టి ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. 2. అందరికి ఫ్రీ బస్ ఉండటం వల్ల ప్రయివేట్ వాహన వినియోగం తగ్గుతుంది. తద్వారా పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గుతుంది. దేశానికి వీటి దిగుమతి చేసుకునే భారం కూడా తగ్గుతుంది. 3. ప్రయివేట్ వాహన వినియోగం తగ్గటం వల్ల పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ధ్వని కాలుష్యం కూడా తగ్గుతుంది. 4. ఫ్రీ బస్ ఉండగా కూడా ప్రయివేట్ వాహనాలు వినియోగించే వాళ్ళను ధనవంతులుగా భావించాలి. కార్ పైన 2లక్షల కొనుగోలు సుంకం అదనంగా వేయాలి. వచ్చిన డబ్బు తో కొత్త బస్ లు కొనాలి. 5. ప్రజా రవాణా వ్యవస్థ ఫ్రీ వల్ల జనాలు దూర ప్రాంతాలకు వెళుతూ వస్తూ ఉపాధి వెతుకుంటారు. ఇన్ని ఉపయోగాలు ఉన్నపుడు ఆడ, మగ తేడా లేకుండా ఫ్రీ బస్ ఇవ్వటం మంచిదేగా???
అసలు బయట దేశం లా డ్రగ్స్ ఎలా తయారు చేస్తారు ❓ఇక్కడికి అక్కడికి ఏంటి తేడా ❓❓
రాములు తాత... మాట వరుసకు నువ్వు అన్న మాట చాలా బాగుంది.
అడవాళ్ళతో పాటు, మొగోళ్లకు కూడా ఫ్రీ బస్ పెట్టలే..
దీని వల్ల రాష్ట్రానికి, జనాలకు అనేక లాభాలు ఉన్నాయ్...
1. ప్రజా రవాణా ఫ్రీ కాబట్టి ప్రయివేట్ వాహనాలు( బైకులు, కార్లు ) వంటివి రోడ్ల మీద ఎక్కువ తిరుగవు కాబట్టి ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి.
2. అందరికి ఫ్రీ బస్ ఉండటం వల్ల ప్రయివేట్ వాహన వినియోగం తగ్గుతుంది. తద్వారా పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గుతుంది. దేశానికి వీటి దిగుమతి చేసుకునే భారం కూడా తగ్గుతుంది.
3. ప్రయివేట్ వాహన వినియోగం తగ్గటం వల్ల పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ధ్వని కాలుష్యం కూడా తగ్గుతుంది.
4. ఫ్రీ బస్ ఉండగా కూడా ప్రయివేట్ వాహనాలు వినియోగించే వాళ్ళను ధనవంతులుగా భావించాలి. కార్ పైన 2లక్షల కొనుగోలు సుంకం అదనంగా వేయాలి.
వచ్చిన డబ్బు తో కొత్త బస్ లు కొనాలి.
5. ప్రజా రవాణా వ్యవస్థ ఫ్రీ వల్ల జనాలు దూర ప్రాంతాలకు వెళుతూ వస్తూ ఉపాధి వెతుకుంటారు.
ఇన్ని ఉపయోగాలు ఉన్నపుడు ఆడ, మగ తేడా లేకుండా ఫ్రీ బస్ ఇవ్వటం మంచిదేగా???
News reading is nice 👍 👍👍
JAI KCR BRS ZB TIGHAR KCR TELANGANA ❤🌺🍁🌷🌹💐💐💐💐
Niec
BRS party laga unavu ga channel 😂
మీరు.... చాలా... ఏకువ మాట్లాడుతున్నారు...... న్యూస్ ఈల్లమాట్లాడ్డం... సరికాదు..
Pothu.pothu.kotuhkuntaru.Edhi.nijam
😂😂🎉🎉😅😢😊😅
మహేశ్వరూ రెడ్డీ నీకు చెప్పిండా tG cm సరేరా ఏమోరా నాయన 🙏
Kcr
బస్సు ఫ్రీ బస్సు వద్దు