చాలామంది శనగపిండి లేకుండా అడిగారు. మీరు శనగపిండి వేసుకోవాలంటే 3 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు పుట్నాలుమిక్సి లో వేసి జిల్లించి కలుపుకోవాలి. ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా ఒకటే అయితే దానిలో అంతవేడి నీళ్ళుకాకుండా మామూలనీ ళై నా పోసుకోని కలుపుకోవచ్చు.
అమ్మా నిన్ననే కదా సిజరిన్ అయింది. డాక్టరు గారిని అడిగి ఆ టాబ్లెట్సు వాడు. ఇక పోతే పొట్ట పెరగ కుండా నడికట్టు తప్పనిసరి. ఇప్పుడు డాక్టర్స్ కూడా నడికట్టు కట్టుకో మంటున్నారు. ఇక బాలింతలు ఆహారం ఏమి తీసుకోవాలో త్వరలో ఒక వీడి యోచేస్తాను.
చాలా బాగున్నాయి అమ్మ.. నేను try చేస్తాను
ఈ రోజే నేను try చేస్తా అమ్ముమ్మ, thanks for sharing 👌 recipe అమ్ముమ్మ 🙏😘
అమ్మా..ట్రై చేసి నాకు చెప్పు ఎలా వచ్చిందో..
@@RarandoiAmmammaIntiki తప్పకుండ చేప్తాను అమ్ముమ్మ 👍
V on
Amma meru super ga chesaru
Super amma
😋👍👌👌👌
Super 😍😍😋😋😋
Pinni garu henna n indigo powder unadha?
ఉందమ్మా..
Inka delivery aina vallaki thisukovalsina precaution S kuda cheppandi potta rakunda
Reply ivvandi plz Nenu mi videos anni clearga follow avthuna
Sengapindi kuda chupiñchadi ammama
చాలామంది శనగపిండి లేకుండా అడిగారు. మీరు శనగపిండి వేసుకోవాలంటే 3 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు పుట్నాలుమిక్సి లో వేసి జిల్లించి కలుపుకోవాలి. ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా ఒకటే అయితే దానిలో అంతవేడి నీళ్ళుకాకుండా మామూలనీ ళై నా పోసుకోని కలుపుకోవచ్చు.
Namaste ammammagaru naku 3 days back 2nd delivery aindi operation chesaru nenu suthikabaranam tablets vadocha

Yummy 😋