Is Ram Mandir a Waste of Money? | రాముడి గుడితో దేశానికేంటి లాభం

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 2,7 тыс.

  • @nbshowtelugu
    @nbshowtelugu  3 месяца назад +1

    For More Updates Join Our Whatsapp Channel 👇
    👉 whatsapp.com/channel/0029VaVicfi6xCSOjH6vyo1V

  • @mandangiharsha7
    @mandangiharsha7 9 месяцев назад +26

    Bro.. మీరు అన్ని ఆధారాలతో Clear గా చెప్తున్నారు.. Thank you Sooo much.. Jai Sriram 🚩🚩Jai Hindu 🔱🔱🕉️🕉️✊🏻✊🏻🇮🇳🇮🇳

  • @chedalajagapathi5260
    @chedalajagapathi5260 10 месяцев назад +109

    అన్న మనకి రాముడి గుడి చాలా అవసరం ఎందుకంటే అంతరించిపోతున్న మన హిందూ సంప్రదాయం మళ్లీ తెలుసుకుంటోంది నాకు రాముడు అంటే చాలా అభిమానం

  • @nimmakaneelakanthu7986
    @nimmakaneelakanthu7986 10 месяцев назад +75

    హిందువుల కు Opposite గా మాట్లాడేవారికి చెంప మీద లాగి కొట్టినట్టు మంచి video చేశారు bro.. good information జై శ్రీరామ్ 🚩🚩🚩 జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 9 месяцев назад +13

    🚩🇮🇳🛕 మీలాంటి వాళ్లే మన దేశంలో ఉన్న కొందరు మూర్ఖులకి జ్ఞానోదయం కలిగించారు మీకు ఆ భగవంతుడు చల్లగా చూడాలన్న భారత్ మాతాకీ జై 🛕🇮🇳🚩🙏🙏

  • @Naagavalli-n9r
    @Naagavalli-n9r 9 месяцев назад +10

    చాలా మంచి విషయాలు చెప్పారు మంచి వీడియో మీకు శతకోటి ధన్యవాదాలు జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @moksha_editz567
    @moksha_editz567 9 месяцев назад +129

    ధర్మం గెలవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కానీ... ధర్మం గెలవడం మాత్రం పక్క ❤... జై శ్రీ రామ్ 🚩💪

  • @sumanpashikanti259
    @sumanpashikanti259 10 месяцев назад +279

    ఇక నుంచి రామరాజ్యం నడుస్తుంది ... మాన దేశం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది .. జై శ్రీ రామ్ 🚩🚩🚩

    • @kaladar5377
      @kaladar5377 10 месяцев назад +9

      మోదీ గారి లాంటి పాలకులు ఉంటేనే భారత్ కి రామ రాజ్యం దక్కుతుంది

    • @prabhakarprabhakar7494
      @prabhakarprabhakar7494 9 месяцев назад +3

      అవును రామ రాజ్యంలో సతీ సహగమనం,బాల్య వివాహాలు,అన్ని తిరిగి మొదలవుతాయి,దేశం అభవృద్ధి కాదు 100 ఏళ్లు వెనక్కి పోతుంది.

    • @tippanachandu9928
      @tippanachandu9928 9 месяцев назад

      ​@@prabhakarprabhakar7494భారత్ దేశంలో సతి అనే పద్ధతి ఎవరు ఈ దేశం కి వచ్చినప్పుడు మొదలైంది తెలుసా ఏర్రి పు?
      అసలు భారత్ దేశం యొక్క సంపదను ఏ ఎడారి మతాలు వచ్చి నా దేశ సంపదను దిచుకున్నయో నికు తెలుసా రా ఏర్రి పూ?
      ఇప్పుడు అదే భారత్ ను దోచుకున్న క్రిస్టియన్ దేశం అయినా బ్రిటన్ ఎందుకు భారత్ కంటే వెనక పడ్డది?
      ఎందుకు భారత్ దేశం ను నాశనం చేసిన చుస్లం దేశాలు అడక్కు తింటున్నయి?😂😂😂😂😂😂

    • @PAVANKUMARPONUGOTI
      @PAVANKUMARPONUGOTI 9 месяцев назад +3

      ​@@prabhakarprabhakar7494 Edina information telusukoni matladu. Women ki respect ivvali ani cheppina culture Hindu Dharma. Sati is the wife of Shiva, Sati married Shiva even though Sati's father was not interested. Sati vala Nana garu yagam chestunte, Sati & Lord Shiva ki invitation ivvaledu, Ayina Sati pattubatti Shivudu vaddanna vellaru. Akkada vala Nana garu tanani avamanicharu, so she committed suicide. Tanu chuttu mantalu vachayi.
      Sati ante idhi concept, ayina sati practices vala own ga ayyevi, evaru force chesevalu kadhu initial ga. Dani Taruvata ayina incidents ki perfect proof ledhu.

    • @kaladar5377
      @kaladar5377 9 месяцев назад

      @@prabhakarprabhakar7494 సతి సహాగమనం ఎలా మోదలైంది చెప్పు ఆ బహ్మని సుల్తానులు , మొహమ్మాదిలు ఆ లంజకొడుకులు చేయబట్టి సతి సహాగామనము మొదలైంది ..... తుగ్లక్ ముండాకొడుకు రాజ్ పుట్ రాని అయిన పద్మవతి మీద కన్నెసాడు , దుర్మార్గుడు .. అలా కోటాలోఉన్న రాణులు , అంతః పుర స్త్రీలు ఆ లంజకొడుకుల రాకా తో ప్రాణం కన్న మానం ముఖ్యం అని భావించి ఏ భావిలో దూకెవారు .. లేదా ఒంటికి నిప్పంటించుకునేవారు....
      ఇక బ్రిటిష్ లంజకొడుకులు చేరి బానిసలుగా మార్చు వారి కుత తీర్చుకునేవారు .... ఆడవాళ్ళ రొమ్ముల కు పన్ను విధించేవారు .... మగవారిని కాళ్ళు వొత్తించుకునేవారు ... పిక్కలు , అలా నడుము , నడుము వెనక భాగం దగ్గరికి వచ్చేసరికీ పిర్రలను తీడించుకునేవారు ఇంకా ' వానికి మొడ్డ లేచిందనుకో బలిమీటికి నోరు తెరిపించి నోట్లో దూర్చి చీకురా బాష్టర్డ్ అని నడుము ఊపుతుండేవారు లమిడి కొడుకులు ... వినకపోతే ఇస్తిరి పెట్టె వీపు పై పెట్టి కాల్చే వారు ...
      నువ్వు ఇట్లా ఎలా అనగాలుగుతున్నావ్ ప్రభాకర్ బయ్యా ? ఏ నీకు తెల్వదా ? సతి సహాగమనం ఎందుకు మొదలైందని .... రామ రాజ్యం ఉంటే ఇన్ని చేష్టలు ఉండకపోయేవి భరత్ ఇల ఉండకపోయేది ..... జపాన్ వాళ్ళగా ఇండియా సారీ ' భారత్ ' కూడా తుర్క, britishers, పోర్చు్గీస్ బా డ్ కౌలను రానీయకపోతే మన దేశం సుసంపణ్ణంగా ఉండేది .. రాజ్యాలు క్షేమంగా ఉండేవి , నిది , నిక్షేపాలు , బంగారు ఘనులు దోచుకునేవారు కాదు

  • @bunnybabuminumula6319
    @bunnybabuminumula6319 10 месяцев назад +138

    ముందుగా మోదీ గారికి నా మనసారా పాదాభి వందనాలు 💐, జై శ్రీ రాం 🙏🙏🙏

  • @KOTINAGULUMareedu
    @KOTINAGULUMareedu 9 месяцев назад +15

    Bro చాలా బాగా వివరించారు. హిందుత్వం బాగా అభివృద్ధి చెందాలంటే ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని అందుకు ఆ శ్రీ రాముని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుతున్నాను.

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 9 месяцев назад +4

    ❤ Jai shree Ram ❤ శ్రీరాములు గారు వచ్చిన వేళా విశేషం భారతదేశం సుభిక్షంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది

  • @Almighty_Shiv
    @Almighty_Shiv 10 месяцев назад +37

    తమ్మా అద్భుతమైన విశ్లేషణ వివరణ వీడియో ద్వారా చెప్పారు.
    రాముని ఆసేసులు మీకు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను.
    అవును మనా సంస్కృతి, సంప్రదాయాలు, దైవ నమ్మకం, పురాతన విద్యా విధానం అంటే గురుకుల విద్యా విధానం, ఇలా అన్నింటిని ధ్వంసం చేశారు ఇప్పుడు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
    ఆ పరమాత్ముడే కాపాడాలి.

  • @thotaraju9191
    @thotaraju9191 10 месяцев назад +312

    మన హిందువుల గురించి మన రామయ్య గురించి మంచిగా చెపుతున్న ఈ అన్నకు సపోర్టు చేయండి జై శ్రీ రామ్ ❤❤❤❤❤

    • @tharunpalyam6648
      @tharunpalyam6648 10 месяцев назад +4

      Avunu bro

    • @zaiwritings
      @zaiwritings 10 месяцев назад

      Mari islamic people's evaru ...?

    • @20204043
      @20204043 9 месяцев назад

      Yes

    • @tippanachandu9928
      @tippanachandu9928 9 месяцев назад

      ​@@zaiwritingsబయట దేశం నుండి వచ్చి మీ పూర్వీకులను మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా మతం మార్చిన వారు ఇస్లాం భారత్ కి వచ్చి మీలాంటి వారు ఈ రోజు మతం మారారు

    • @srikanthkarjala2262
      @srikanthkarjala2262 9 месяцев назад +2

      @@zaiwritings pakistan velli adugu correct information istaru

  • @subrahmanyammajjiga2956
    @subrahmanyammajjiga2956 9 месяцев назад +25

    You are great👍👏 sir. మీరు ఎవ్వరికి భయపడకుండ ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు...🙏👌👏
    మీకు హ్యట్స్ఆఫ్ సార్. ధన్యవాదాలు సార్...

  • @vishwanath-pd4fk
    @vishwanath-pd4fk Месяц назад

    చాలా బాగా వివరించారు. హిందుత్వం బాగా అభివృద్ధి చెందాలంటే ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని అందుకు ఆ శ్రీ రాముని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుతున్నాను.

  • @janardhanjan6575
    @janardhanjan6575 9 месяцев назад +2

    నువ్వు చాలా క్లియర్ గా చెప్పినవ్ అన్న చాలా దైర్యంగా చెప్పినవ్ 🤝👍🏻👍🏻🙏🏻

  • @nagarjunabotla1086
    @nagarjunabotla1086 10 месяцев назад +190

    ఆలయంలోకి తిరిగి వచ్చిన అయెద్య రామయ్యకు అనంత కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏

  • @భారతీయఆయుర్వేదం
    @భారతీయఆయుర్వేదం 10 месяцев назад +14

    మీ వీడియోలో మీరు చెప్పే విధానం చాలా శ్రద్ధగాను క్లియర్ గాను వినటానికి వీనుల విందుగా ఉంటాయి మీ పేరు ఏంటో నాకు తెలియదు అయినా మీకు నా ధన్యవాదాలు

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 9 месяцев назад +59

    లాభం నష్టం బేరీజు వేసుకునే వాళ్ళను విస్మరించండి!
    రామ మందిరం మన సంస్కృతి! మన ఉనికి!

  • @samudralasridevi6944
    @samudralasridevi6944 9 месяцев назад +2

    చాలా అద్భుతంగా చెప్పారు. రాముడు దేశానికిబ్శుభం కలుగ చేస్తాడు

  • @madhukarmedishetti2329
    @madhukarmedishetti2329 9 месяцев назад +1

    మన సంస్కృతి సాంప్రదాయాలు మరియు దైవం గురుంచి అయోధ్య లొ రాముడి గురించి చాలా బాగా చెప్పారు. హిందూ వ్యతిరేకుల గువ్వ గుయ్ మనేటట్టు చెప్పారు బ్రో

  • @daughterofarkchannel9762
    @daughterofarkchannel9762 10 месяцев назад +24

    జైశ్రీరామ్ శ్రీరాములు వారి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @venkateshgoud327
    @venkateshgoud327 10 месяцев назад +14

    చాల బాగుంది .పాఠశాల ల పుస్తకం లో హిందూ పాఠాలు పెటలి

  • @krishnakittu9365
    @krishnakittu9365 10 месяцев назад +27

    సూపర్ చెప్పారు బ్రో.....
    చాలా మంది డౌట్ క్లియర్ చేశారు 👍👍👍👍👍

  • @PUBGNEMO-GAMING-123
    @PUBGNEMO-GAMING-123 5 месяцев назад

    మీలాంటి వాళ్ళు మాకు చాలా అవసరం బ్రదర్ 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️

  • @ramanaramana7937
    @ramanaramana7937 9 месяцев назад +1

    నరేష్ బ్రో మీరు ప్రతీ విషయం ఫ్యాక్ట్ గా చెప్పారు

  • @ashokkumarBODDUPALLY
    @ashokkumarBODDUPALLY 9 месяцев назад +178

    ఇండియాలో
    1st. హిందు రాజుల పాలన చూసాం సంతోషంగా ఉన్నాం
    2nd. బాబర్ అక్బర్ రజాకార్ల పాలన చూసాం . దోపిడీలు దొంగతనాలు, మనబంగాలు ఆత్మహత్యలు
    3rd. బ్రిటీషేర్స్ పాలన చూసాం . బానిసళ్ళ బతికం
    4. ప్రస్తుతం మళ్ళీ హిందు పాలన
    ఎంత సంతోషంగా ఉన్నాం
    ప్రపంచమే మనవైపు చూస్తుంది
    సో మళ్ళీ నెక్స్ట్ హిందు పాలన రావాలి.
    జై శ్రీ రాం. జై సనాతన ధర్మం. జై హిందు

  • @rajamanurivenkataraghavend6969
    @rajamanurivenkataraghavend6969 10 месяцев назад +37

    జైజైజై శ్రీరాం
    సనాతన ధర్మం వర్థిల్లాలి భారత దేశం సమున్నతమైన మహిమాన్వతమైన గరిమ మహిమ జై శ్రీరాం

  • @chinnaVenkatesh143
    @chinnaVenkatesh143 10 месяцев назад +17

    జై శ్రీ రామ్......!! మిరు చేసిన ఈ వీడియో ఛాల ఉపోయోగం
    మన మోడి sir మరో హనుమాన్......!!

  • @RaamalingaswamyPonna
    @RaamalingaswamyPonna 9 месяцев назад +1

    Ans :3 Uttharpadesh
    Good job brother..
    🙏 Jai Shree Ram 🙏

  • @NarsaiahNarsaiah-l1f
    @NarsaiahNarsaiah-l1f 9 месяцев назад +1

    మీరు థాంక్యూ సార్ మీరు చాలా బాగా చెప్పారు మీరు చెప్పినవి అన్నీ నిజం సార్ మీకు కోటి వందనాలు మీకు ధన్యవాదములు సార్

  • @Manoj-gk8cv
    @Manoj-gk8cv 9 месяцев назад +23

    ఇంత దైర్యంగ చెప్పే వాళ్ళను ఇప్పటి వరకు నేనూ చూడలేదు yoy are great leader of youtuber❤🙏

  • @shreeshree5207
    @shreeshree5207 9 месяцев назад +103

    కలియుగ హనుమంతుడు మన మోడీ గారు మన రాములవారిని మల్లి తానా ఇంటికి తీస్కోచారు జై శ్రీ రామ్,జై జై శ్రీ రామ్ 🙏జై బజరంగబలి జై హనుమాన్

    • @RevanthReddy0999
      @RevanthReddy0999 9 месяцев назад

      జోక్

    • @RishikRio
      @RishikRio 9 месяцев назад +1

      @@RevanthReddy0999 nuv kattagalava gudi ni?

    • @gurum4355
      @gurum4355 9 месяцев назад

      😂

    • @gurum4355
      @gurum4355 9 месяцев назад

      Ithe ap ni thana bujala pai moyya manu bro or sis

    • @gandikota29
      @gandikota29 9 месяцев назад +1

      ​@@RevanthReddy0999 yes sonia and pappu are good leaders for you . What a foolish people are . Revanth is agent of TDP .

  • @gopigopu7162
    @gopigopu7162 10 месяцев назад +689

    రాబోయే 5 సంత్సరకాలంలో రామాలయం ద్వారానే భారత్ అభివృద్ధి చెందుతుంది....

    • @drsyoutubechannel5729
      @drsyoutubechannel5729 10 месяцев назад +18

      Jai shree Ram ❤

    • @Ravindra.boggula.no07
      @Ravindra.boggula.no07 10 месяцев назад +22

      అభివృధి లో భగం అవుతుంది బ్రో

    • @Jeevan267
      @Jeevan267 10 месяцев назад +11

      Nijam bro

    • @vijaykumar99887
      @vijaykumar99887 10 месяцев назад +1

      Why​@@Ravindra.boggula.no07

    • @Ravindra.boggula.no07
      @Ravindra.boggula.no07 10 месяцев назад

      @@vijaykumar99887 ఎందుకు అంటే కేవలం మన రామ గుడి వలా నే అభివృధి జరగదు బ్రో చాలా గుడిలు ఉన్నాయి. అందులో రామ్ మందిర్ ఒక భాగం మాత్రమే....తిరుపతి దేవస్థానం. ప్రపంచము లో రెండోవ పెద్ద దేవస్థానం...ఎక్కువ ఆదాయం గాల వాడు మంగలకరుడు వెంకటేశ్వర స్వామి

  • @banalahemanthkumar7021
    @banalahemanthkumar7021 9 месяцев назад +1

    అద్భుతంగా చెప్పారు సార్ అయోధ్య రామాలయం ఉత్తరప్రదేశ్లో ఉంది అని అనుకుంటున్నాము సార్🙏🙏🙏

  • @Mahashri0308
    @Mahashri0308 9 месяцев назад +1

    మి వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి ❤ nice కంటెంట్

  • @anandreddypothakanti4964
    @anandreddypothakanti4964 9 месяцев назад +9

    జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻🙏🏻 అయోధ్య ఉత్తార ప్రదేశ్ లో ఉన్నది. మీరు చక్కకని వీడియోలు తీస్తున్నందుకు ధన్య ధన్యవాదాలు

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 9 месяцев назад +97

    నేను కూడా అయోధ్య నిర్మాణానికి Rs:2000/-ఇచ్చాను. జై శ్రీరామ్ 🙏🏽🙏🏽🙏🏽

  • @sbonjubabu
    @sbonjubabu 10 месяцев назад +80

    అయోధ్య రామాలయం ఉత్తర ప్రదేశ్ లో ఉంది ,బ్రో

  • @bharathbanjaraculture3623
    @bharathbanjaraculture3623 9 месяцев назад +3

    100% Truthful Speech to all religions people..... SVPSO Org Experts teams, Bharat.

  • @gopalakrishnareddy4549
    @gopalakrishnareddy4549 9 месяцев назад +1

    ఒళ్ళు పులకరించింది అన్న
    ఈ వీడియో చూసి tq very much 🙏

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 10 месяцев назад +29

    ❤ మీరు చెప్పింది 100% కరెక్ట్❤ రాజకీయాలంటేనే స్వార్థంతో కూడుకున్నది❤ ఈ విషయాన్ని మీరే కాదు ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కానీ ప్రజలు కూడా స్వార్థంతో ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుని వారికి ఓటు వేసి గెలిపించారు❤

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 10 месяцев назад +136

    మోడీ గారు యుగపురుషుడు జైశ్రీరామ్ ఆయనకు నా పాదాభివందనాలు

  • @uttamraoponugoti709
    @uttamraoponugoti709 10 месяцев назад +9

    సోదరా ఉత్తర్ ప్రదేశ్ మధురలో ఉన్న శ్రీ కృష్ణ మందిరం పురాతనమైన అక్కడ ఒక మహిమ నాకు అనిపించింది మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది జై శ్రీకృష్ణ నమో నమః 👌

  • @pendramsrinivas3792
    @pendramsrinivas3792 9 месяцев назад +2

    Jai sriram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @lifesciencelearners-nandin6280
    @lifesciencelearners-nandin6280 9 месяцев назад +1

    Very organised explanation. Jai shree Ram

  • @apparaovanjarapu2142
    @apparaovanjarapu2142 10 месяцев назад +142

    మోడీ గారికి జై శ్రీరామ్... 🙏🙏🙏👌👌👍👍👍

  • @jsrinivas6506
    @jsrinivas6506 10 месяцев назад +238

    మోడీ గారు వచ్చాకే అభివృద్ధి మొదలైంది అన్న గారు💪🙏

  • @yaswanthyash3088
    @yaswanthyash3088 10 месяцев назад +13

    అన్నా నేను వెళ్ళాను.."కాశి అయోధ్య అలహాబాద్ త్రివేణి సంగం" అయోధ్య "ఉత్తరప్రదేశ్"లో ఉంది...

  • @ReddyDigitalWorld1987
    @ReddyDigitalWorld1987 9 месяцев назад +2

    Jai Sri Ram ❤

  • @srinivascharyboddupally1249
    @srinivascharyboddupally1249 9 месяцев назад +1

    A vishyam chppina clear ga chepputharu Handsap super ❤

  • @gouseshaik5458
    @gouseshaik5458 10 месяцев назад +19

    శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్ర నామ
    తత్తుల్యం 🙏రామ నామ వరాననే🙏 🙏గౌస్ 🙏

    • @SrinuSrinu-dz7jj
      @SrinuSrinu-dz7jj 10 месяцев назад +2

      Nuvu. Matram. Supar. Annaya

    • @gouseshaik5458
      @gouseshaik5458 9 месяцев назад +3

      Thank q Anna మీలాంటి వారి help ఉంటే చాలు

    • @sunkuvenkatakalyani5358
      @sunkuvenkatakalyani5358 9 месяцев назад +1

      We are equal. But our culture is different. Thats all . anyway you are super anna🙏🙏

    • @gouseshaik5458
      @gouseshaik5458 9 месяцев назад

      Thank Q అన్న

  • @a.vchanal9186
    @a.vchanal9186 10 месяцев назад +18

    భారత్ ప్రజలకు రామ్ మందిర్ ఒక కల

  • @adumullerabindar942
    @adumullerabindar942 10 месяцев назад +10

    జై శ్రీరాం.
    జై జై శ్రీరామ్.
    జై హిందుస్థాన్.

  • @VedhaBHARAT
    @VedhaBHARAT 9 месяцев назад +2

    ధన్యవాదాలు బ్రదర్❤🚩🇮🇳🙏

  • @rajeshvassthav5535
    @rajeshvassthav5535 9 месяцев назад +2

    ఇంతకంటే చక్కని విశ్లేషణ ఎవరు చెప్పలేరు 🤷

  • @satyanarayanalingam9858
    @satyanarayanalingam9858 10 месяцев назад +9

    తమ్ముడు చాలా భాగా వివరించారు

  • @srinivast2920
    @srinivast2920 9 месяцев назад +5

    Well said brother!!
    Excellent Topic!!🙏
    Jai Shree Ram 🚩
    Jai Bharath!!

  • @redmioppo5620
    @redmioppo5620 9 месяцев назад +4

    Thanks for the great information bro. ఇలాంటి videos మీరు మరిన్ని చేస్తారు అని ఆశిస్తూ , ఇంత study చేస్తున్న మీకు హ్యాట్సాఫ్ 🕉️👏

  • @deepikajangalapelly5707
    @deepikajangalapelly5707 9 месяцев назад +1

    Anna super anna.mi videos ki nenu fida.but e video lo nenu chala new imp vishayalu naku teliyani telusukunnanu.chala happy ga undi anna tqqqqqqqqq. Jai shree Ram

  • @dasharathram104
    @dasharathram104 9 месяцев назад +2

    Superb analysis and explanation Sir. Thank you very much

  • @auaramesh1304
    @auaramesh1304 10 месяцев назад +11

    చాలా కరెక్ట్ గా చెప్పారు...

  • @hihoney5609
    @hihoney5609 9 месяцев назад +49

    సార్ నిజాలను ధైర్యంగా నిజాయితీ గా చెప్పేవారే మొనగాడు

  • @sangepu85g
    @sangepu85g 10 месяцев назад +10

    జై శ్రీ రాం🙏🙏🙏 ఇంతకన్న ఆనందమేముంది..

  • @satyamenagandula6960
    @satyamenagandula6960 9 месяцев назад +1

    మీరు అద్భుతమైన వీడియో చేశారు 🙏🙏🙏

  • @sankaranarayanatough4060
    @sankaranarayanatough4060 5 месяцев назад

    How beautiful your expression and explanation about Ram temple. Your speech cleared all doubts and shut mouths of negetive people

  • @padmanabhanp9236
    @padmanabhanp9236 10 месяцев назад +29

    JAI SREERAM.
    EXCELLENT REPLIES TO MANY QUESTIONS OF MANY PEOPLES' DOBTS.

  • @Suresh_lover_of_Jesus
    @Suresh_lover_of_Jesus 10 месяцев назад +63

    I'm Cristian but I support yedhi yemaina we are indians and rule is rule rule for all 😊

  • @yogk.s643
    @yogk.s643 10 месяцев назад +30

    Jai shree Ram Jai Hanuman bharat mata ki jai ho jai Narendra Modi ji Jai adityanath yogi ji 💐🚩❤️👌

  • @vereshkumarkumar9063
    @vereshkumarkumar9063 9 месяцев назад +4

    ఈ అయెద్యా లొ ఆ గూడి విజయంతొ నైనా మన హిందువుల్లొ ఐకమత్యం పెరగాలని ఆరశ్రీ రామున్ని వెడుకుంటూన్నా జై శ్రీరామ్ 🕺🏿🕺🏿

  • @mogiliramesh2039
    @mogiliramesh2039 9 месяцев назад +1

    Good information bro. Jai shree Ram

  • @AhmedAli-hq5lu
    @AhmedAli-hq5lu 10 месяцев назад +36

    ఛానల్ వారికి నమస్కారాలు 🙏🙏🙏ఇప్పటికైనా హిందువులు కులాలకు అతీతంగా అందరూ కలిసి హిందువుల కోసం దేశం కోసం కృషి చేసే వారిని ఉచితాలు కోసం కాకుండా దేశం అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళని ఓటు వేసి గెలిపించండి 🙏జైహింద్🇮🇳 జైశ్రీరామ్🕉🙏

    • @nickysiragam16
      @nickysiragam16 10 месяцев назад +5

      జాగో హిందు🕉️🙏🙏🙏🚩

    • @vchannel2130
      @vchannel2130 10 месяцев назад +1

      @AhmedAli-hq5lu meeru Muslim kada? Jai Shree Raam Antunnaru,... Malli, Hindu God Pic kooda pettukunnaru! Meeru Jai Shree Raam Anadam valla Mee Muslimlaku vacchina nashtam emiti?

    • @AhmedAli-hq5lu
      @AhmedAli-hq5lu 9 месяцев назад

      @@vchannel2130 వి ఛానల్ వారికి నమస్కారాలు నేను ముస్లిం లో పుట్టిన ఈ జీవుడికి పూర్వ జన్మలో వాసన వచ్చిందని అనుకుంటున్నాను నాకు మన గురువు గారు చాగంటి కోటేశ్వరావు గారు పరిచయం అయిన తర్వాత ఆయన ప్రవచనాలు వింటూ మెల్లిమెల్లిగా నా జీవన విధానాన్ని మార్చుకున్న సనాతనం ధర్మం గురించి తెలుసుకున్న ఇది జరిగే 15 సంవత్సరాలయింది ఇస్లాం కూడా సనాతన ధర్మంలో నుంచే వచ్చిందని నేను తెలుసుకున్నాను దానిని మెసేజ్ లో చెప్పలేము అర్థం చేసుకోగలరు మరోసారి ధన్యవాదాలు జై శ్రీరామ భారత్ మాతాకీ జై

  • @Mahesh_Sharma_Malladi
    @Mahesh_Sharma_Malladi 9 месяцев назад +4

    Super bro, wonderful content ❤ Jai Sree Ram 🙏🙏🛕🛕

  • @Seenucnu-cm7ts
    @Seenucnu-cm7ts 10 месяцев назад +8

    గ్రేట్ సార్ మీరు చెపింది నిజం 🙏

  • @sunkuvenkatakalyani5358
    @sunkuvenkatakalyani5358 9 месяцев назад +1

    Meeru cheppindi chala bagundi. Thank you for your vedio. Thvaralo aa Ramarajyam manadesamlo vastundani korukuntooo Jai shree Ram 🙏🙏🙏 God bless you

  • @tanakantianilkumar682
    @tanakantianilkumar682 9 месяцев назад +2

    Jai Shree Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @suresh1689
    @suresh1689 10 месяцев назад +6

    సాఫ్ట్వేర్ గురించి ఒక వీడియో తీసి అందులో చేసే కార్యకర్తలు గురించి క్లియర్గా అర్థమయ్యేటట్టు పెట్టాను అన్నా

  • @bhukyarajashekar1693
    @bhukyarajashekar1693 10 месяцев назад +14

    Nice explanation 👏👏👏

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us 9 месяцев назад +4

    మీరు చెప్పేది 100%వాస్తవం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @giridivya6370
    @giridivya6370 9 месяцев назад +2

    Jai sriram video super ga chesv annaya 👍🇮🇳👌👏🎉🎉

  • @manjunathamanju-ss5kk
    @manjunathamanju-ss5kk 9 месяцев назад +2

    Super sir good job you have given very clear explanation for all haters of ayodhya

  • @v.pavankumarpavan4811
    @v.pavankumarpavan4811 10 месяцев назад +17

    🕉️🕉️Jai shree Ram🕉️🕉️

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 10 месяцев назад +9

    NB garu...జై శ్రీరామ్,,,nenu 600y back పుట్టి వున్నాను....అపుడు Ramlalla temple chusanu.....మళ్లీ పుట్టి modiji ప్రతిష్ట చేసిన టెంపుల్ ని today చూశాను...జన్మ జన్మ ల బంధం, జై శ్రీరామ్ 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

  • @balajiyadav4780
    @balajiyadav4780 10 месяцев назад +14

    Kashi - The land of lord Shiva in utthar pradesh
    Ayodhya -The land of lord Rama in utthar pradesh
    Mathura -The land of lord Krishna in utthar pradesh

    • @harigaaduneneharigaadu4169
      @harigaaduneneharigaadu4169 10 месяцев назад +4

      అన్నీ కూడా.. సెత్రువుల పాలిట మహా సింహ స్వప్నం లాంటి.. మహా యోగి అయిన యోగి ఆదిత్య నాద్ గారి పర్యవేక్షణలో ఉన్నాయి 🙏జైహో యోగి ఆదిత్యనాద్ జీ కి 🙏

    • @hemsundarp6835
      @hemsundarp6835 10 месяцев назад +4

      Tirupathi --The land of Lord venkateshwara in Andrapradesh
      Kerala -The land of Lord padmanabaswamy

    • @balajiyadav4780
      @balajiyadav4780 9 месяцев назад +2

      @@hemsundarp6835 but North people don't know Venkateshwar swamy and padmanabha swamy they know Venkateshwar and padmanabha swamy as lord Vishnu
      But from north to south east to west most popular gods are shiv ram Krishna

  • @pnagaraju2799
    @pnagaraju2799 9 месяцев назад +2

    Superb video bro and true information

  • @sathyamaya6410
    @sathyamaya6410 9 месяцев назад +1

    Superb message bro

  • @thuvvaraju1142
    @thuvvaraju1142 10 месяцев назад +30

    జై శ్రీరామ్,,,🙏🙏 🚩🚩

  • @crazyguy____
    @crazyguy____ 10 месяцев назад +31

    Jai Shree Ram 🙏❤️

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 10 месяцев назад +17

    అయోధ్య రామమందిరం మన ఆత్మాభిమానానికి సంబంధించిన సున్నితమైన అంశం అలాగే భారత్ ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా పెంచే అంశం
    అలాగే భారత్ ను విశ్వంలో అగ్రగామిగా నిలిపే అంశం
    అందుకే ఇది జరిగితే మనల్ని ఎవరు దెకరు అని ఖాన్ గ్రేస్ భావించింది లాయర్లను పెట్టించి ప్రతి వాదం చేపించింది మేము ఇస్లాం ను ఉద్దరిస్తున్నం అని ముస్లింలను రెచ్చగొట్టారు కానీ ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది ఈ ఖాన్ గ్రేస్ మర్చిపోయింది ఇంతా జరిగిన కనీసం హిందువులు ఓట్లు కోసమైనా రామ జన్మభూమి కి రాలేదు ఎందుకంటే ఏదైతే జరగకూడదని నెహ్రూ ఇందిరా రాజీవ్ అనుకున్నారో అది ఈరోజు జరిగింది అందుకే ఈ ఫేక్ ఇండియా కూటమి మోహం చాటేసింది.
    జై శ్రీరామ్
    జై భారత్
    🕉️🕺🇮🇳

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 9 месяцев назад

    ఆదర్శవంతమైన పరిపాలన జరుగుతుంది ఆదర్శవంతమైన జీవితం ఏర్పాటవుతుంది తద్వారా దేశాభివృద్ధి జరుగుతుంది

  • @itshanumesh
    @itshanumesh 9 месяцев назад +2

    అన్న జై శ్రీ రామ్ మన రామ్ మందిర అలయ ఆదాయం ఒక ఆర్ధిక స్థితిగతుల మారుతాయి అని అనుకుంటున్నాను.🚩🚩🙏

  • @Sreeni_vas..444
    @Sreeni_vas..444 10 месяцев назад +30

    Up❤❤❤❤ cm of Yogi🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @gugulothuhemanth-m9g
    @gugulothuhemanth-m9g 10 месяцев назад +15

    JAI SHREE RAM🙏🙏🌹🌹

  • @nagarjunareddy488
    @nagarjunareddy488 10 месяцев назад +7

    Jai Shree Ram 🏹🏹🏹🚩🚩🚩🙏🙏🙏

  • @kumarswamy3713
    @kumarswamy3713 9 месяцев назад +1

    Ee video tho mee meda gouravam perigindi jai sriram jai NB

  • @naveenb3242
    @naveenb3242 9 месяцев назад +2

    Chala baga padathiga vina sompuga chepav brother super

  • @thalamariranga4191
    @thalamariranga4191 10 месяцев назад +6

    అన్నా సూపర్ గా చెప్పారు🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @godavarisurya939
    @godavarisurya939 9 месяцев назад +4

    బాగా చెప్పారు,500 ఏళ్ల సమస్య ని పరిష్కారం చేయడమే గొప్ప,60 ఏళ్లు పాలించిన వారి వల్ల కాలేదు,15 ఏళ్లు పాలిచిన వారి వల్లే సాకారం అయ్యింది,జై శ్రీరామ్🙏👏 జై భారత్ 🇮🇳జై హింద్🚩
    విగ్రహాలు కడితే ఓట్లు పడతాయి అనుకోవడం నిజం కాదు ప్రపంచం లో ఎత్తయిన విగ్రహం కట్టినా BRS పార్టీ ఓటమి.100 కోట్లు పైగా ఖర్చుచేసారు

  • @SPKFROMINDIANSPKFROMINDIAN
    @SPKFROMINDIANSPKFROMINDIAN 10 месяцев назад +5

    భారత దేశంలో ఉత్తప్రదేశ్ లో జై శ్రీ రామ్

  • @nareshvishwani3220
    @nareshvishwani3220 9 месяцев назад +1

    అన్న చాలా బాగా చెప్పారు....🙏🏻
    జై శ్రీ రామ్ ✊🏻🚩