శ్వాసకూ మనసుకూ ఉన్న లింకు తెంపెయ్యి | upadesha saaram sloka 12 talk 15 | Kanth’Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 25

  • @srisaimadhuravahini8975
    @srisaimadhuravahini8975 13 дней назад +2

    రమణ నీ స్థితి అందరి హృదయం 🙏🙏🙏🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 15 дней назад +1

    ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః🙏🙏🙏
    "వదనం సహజం, రమణీయం.. నీ జ్ఞానం సదా స్మరణీయం.!
    సాకారం, నిర్వికారం...సునిశ్చలం.! ఆకారం,ప్రాకారం..అరుణాచలం.!
    రూపం అతి కోమలం...నిశ్చల సుందర శ్యామలం.!
    నడిచే అరుణ కిరణం..కురిసే కరుణ శిఖరం.!
    సర్వ ప్రాణ కోటి సమానం..సమత్వమే ఆత్మ ప్రమాణం.!
    నిర్గుణ మౌన ప్రసాద ద్వారం...కర్తా శూన్య ఉపదేశ సారం
    రీసామృత వాక్వద్వయం..రమణా..నీ స్థితి నా హృదయం".!
    భగవాన్ రమణుల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థితుల గురించి శ్రీ కాంత్ రీసా ఆశువుగా అందించిన మాటలు కడు రమ్యం..రసమయం.!
    మౌన ముని...శ్రీ రమణుల ఆచరణాత్మక జీవితానుభవాన్ని దర్సింపచేసే....రమణుల స్వీయ రచనా సారమైన "ఉపదేశ సారం" గురించి సమగ్రమైన వ్యాఖ్యకు శ్రీకారం...మనందరి కోసం...🙏🙏🙏🙏🙏
    ruclips.net/video/H_wVFBDluHA/видео.htmlsi=EqNpjO2iW7y7NMVN
    ruclips.net/video/QXAlt5FA2eY/видео.htmlsi=QGfh64DDs0OGPfF2
    ruclips.net/video/lFp0WGe3WTc/видео.htmlsi=5HDscwpxWqkiAUWj
    ruclips.net/video/2xtNB8MMuUE/видео.htmlsi=P6qGHDGnHwEKuZMJ
    ruclips.net/video/tsIhJtOJ7yY/видео.htmlsi=y5bygSwx_QrAoKAv
    ruclips.net/video/Gt7McX3QmrU/видео.htmlsi=UFhguxnLRXmKlYP3
    ruclips.net/video/rs5Qzk2m6Ls/видео.htmlsi=zKC7VESA9N2QEkiz
    ruclips.net/video/cVy-nlBR3Hw/видео.htmlsi=cJj766maFWd0sRUa
    ruclips.net/video/9gA-4ryuE-E/видео.htmlsi=FVAaxez4jwUpxhY0
    ruclips.net/video/Wt4KWtxqh-c/видео.htmlsi=vOQS4VBNSw0WwRfE
    ruclips.net/video/LFmM4HVRjCg/видео.htmlsi=Qz2A2yAP_8xS-6XM
    ruclips.net/video/ayQmSx2gSWc/видео.htmlsi=7xKzdirYQ2DgoyfN
    ruclips.net/video/IifV9xKVd8Q/видео.htmlsi=A_vmFnZ8cpcj4zuV
    ruclips.net/video/zx7Gg3-IE5U/видео.htmlsi=cYwpOc-xmfrbgG9e

  • @praveenreddy9312
    @praveenreddy9312 День назад

    Thanks for sharing this information

  • @lakshmichebolu8436
    @lakshmichebolu8436 7 дней назад

    Adbhutam risa garu ❤

  • @rudravenikarthik8027
    @rudravenikarthik8027 14 дней назад

    Great content 🎉🎉🎉🎉🎉

  • @srinivasraj8687
    @srinivasraj8687 14 дней назад +1

    Talk చివరిలో మీ మనస్సు సత్యం యొక్క బరువు మొస్తున్నట్లు నేను అనుభూతి చెందాను. 🙏🙏🙏

  • @gjagannatham9777
    @gjagannatham9777 15 дней назад +1

    ❤❤❤❤❤ ఓం భగవతే శ్రీ రమణాయ.

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 15 дней назад +1

    జైశ్రీరామ్ 🙏

  • @konkularamanaiah4902
    @konkularamanaiah4902 15 дней назад

    స్వధర్మం అంటే వివరించవలసినది గా మనవి

  • @thatipallybhagyalakshmi6785
    @thatipallybhagyalakshmi6785 15 дней назад +1

    Thank you 🙏🙏😊

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 15 дней назад +2

    నీ మనసులో ఆలోచన లేకపోతే నువ్వు ఎవరు నువ్వు చూసేది దేని వైపు...

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 15 дней назад +1

    🙏🌹

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 15 дней назад +1

    🌹🌹🙏

  • @prasannakumar453
    @prasannakumar453 15 дней назад +1

    The dire & acute need of the hour is to liberate & transform .devudu dharmayukta kaaryacharanaki alambana , korikalu teerchadaniki kadu.

  • @sudhakarara8354
    @sudhakarara8354 15 дней назад +1

    🙏

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 15 дней назад +1

    ❤ Krishna Surat
    11.26am

  • @yallashiva8917
    @yallashiva8917 15 дней назад +1

    Every day one vedio is enough for learning and listening

  • @naganjaneyulu4066
    @naganjaneyulu4066 13 дней назад

    🥲🙏

  • @yallashiva8917
    @yallashiva8917 15 дней назад +1

    Risa garu rojuku oka vedio andham ,more vedios athi avuthadi,dani valla mee channel fallow avvey vallu confusion loki velatharu

    • @KanthRisa
      @KanthRisa  15 дней назад +3

      ప్రస్తుతం అలా.. భవిష్యత్తు తెలియదు.. మీకు జీవితం స్ఫురిస్తే చూడటం ఆపి మీరూ చేయండి.. మూడు పూటల తిన్న ఏ కన్ఫ్యూషన్ లేదు.. ఎన్ని చేయాలో ఎలా తెలుస్తుంది.. నాదొక ప్రయోగం నా మీదే

    • @yallashiva8917
      @yallashiva8917 15 дней назад +1

      @KanthRisa jivitham spurinchana me lanti vallu politics Loki Ravali ,Pawan kalyan laga

    • @kanumuriramaraju5245
      @kanumuriramaraju5245 15 дней назад +1

      Today's message is ultimate and quite invaluable 🎉❤

  • @kalpavallipeddada5340
    @kalpavallipeddada5340 15 дней назад +1

    🙏🏿

  • @manoharyadav9121
    @manoharyadav9121 15 дней назад +1

    🙏