రమాగారు .......మాలతీ చందుర్ గారీ నవల. ....మనసులోని మనసు. ...గురించి బాగా చెప్పారు. ఇందులో అరుణ పడిన సమస్యలనుగురించి. ....అభిమానవతి అఇన అరుణ చివరకు తన జీవితాన్ని ఆనందమయం చేసుకున్న విషయాన్ని గురించి. ...మాలతీ చందుర్ గారు. ....ఇలాంటి కధలకి ఇచ్చే ముగింపు గురించి కూడా బాగా చెప్పారు. రమాగారు. .....ఈ నవల ని సీరియల్ గా కూడా తీశారు. ....పేరు మంగమ్మ గారి మనవరాలు. ....నేను చాలా ఎపిసోడ్ లు చూశాను. ...బాగా నే తీశారు. ....కానీ చివరన చూడలేక పోయాను. ...చివరన ఏమైందో తెలియదు. ....కానీ ఇందులో అరుణగా నటించిన కథానాయిక బాగా నటించింది. ....మీరు చూడండి. నవల గురించి బాగా చెప్పారు. .....మంచి నవల గురించి చెప్పినందుకు మీకు అభినందనలు.
చాల బాగుండి రామా రావి గారు. మీ కథలు, మీరు వర్ణించే తీరు అథ్యాద్బుతం. వింటూ పడుకోవడం రోజు నా ధీనాచార్యలో ఒక భాగం. వింటూ వింటూ నేనూ కథలు చదివి వాటిని ఆడియోలుగా అందించాలనే కుతూహలం కలిగింది. అందుకే ఆడియో వ్లాగ్స్ మొదలెట్టాను. ఈ నవల ను ఆడియో రూపంగా నా ఛానల్ లో అందించాను . చాల థాంక్స్ అండి మీరు మాకు స్ఫూర్తిదాయకమైన మహిళ.
Intha baaaga story cheppadam ante adi mire cheppali...miru story cheptunte kalla mundu kanipistu untadi ah story... god's gift for us in this century 🥰🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏
అమ్మ నేను మీ నోటి ద్వారా విన్న మొదటి నవల. మమ్మల్ని ఎంతో ఆనంద పరిచారు. మా ఆవిడ మీకు ఎంతో అభిమాని. రోజు మీ కథలు పెట్టుకుని వింటుంటే నేను తిడతా ఉంటాను. కానీ నేను ఈ రోజు ఆవిడ కదా వింటుంటే నేను కూడా విని, నేను కూడా మీకు అభిమానిని అయ్యాను. మాలతి చందూర్ గారు ఎంతో గొప్ప రచయిత మాకు అర్ధం అయ్యింది.
Naa life ee kathaki chala daggaraga vundi kakapothe naa life shubham card tho end avvaledu still struggling to lead my life, Arunaki 1000 retla emotions ni nenu face chesanu yet am strong enough
Good evening madam, this is real life ni story rupamlo malathi chandrun garu rasinatllu unnaru. Nijam ga e rojulo kuda others valla Life lu problem's lo suffer avthuntaru,nindalu,avamanalu, lonelyness madam Ella cheyadam correct antaraa,aruna ki self control undhi but last ki thanu kuda thana life ni vadhu anukunadhi nigher normal person iee untye suicide thapa inkym lydhu but story excellent madam.🙏🙏🙏
Ma chinna tanamlo novels rent ki ichevaru ma nanamna garu chadive varu one rupee ala undedi ala alavatayindi naku novels avanni gynapakaniki vachayi thq ramagaru
మంగమ్మ గారి మనవరాలు సీరియల్ చూసి నట్టు వుంది ఈ స్టోరీ
Yes
ఇది అదే స్టోరీ
Yes
Yes Anna
Avunu. Zee telugu serial
చదివడం కంటే రమా.గారి నోటి నుండి. వింటే చాలా బాగుంది.
రమాగారు .......మాలతీ చందుర్ గారీ నవల. ....మనసులోని మనసు. ...గురించి బాగా చెప్పారు. ఇందులో అరుణ పడిన సమస్యలనుగురించి. ....అభిమానవతి అఇన అరుణ చివరకు తన జీవితాన్ని ఆనందమయం చేసుకున్న విషయాన్ని గురించి. ...మాలతీ చందుర్ గారు. ....ఇలాంటి కధలకి ఇచ్చే ముగింపు గురించి కూడా బాగా చెప్పారు. రమాగారు. .....ఈ నవల ని సీరియల్ గా కూడా తీశారు. ....పేరు మంగమ్మ గారి మనవరాలు. ....నేను చాలా ఎపిసోడ్ లు చూశాను. ...బాగా నే తీశారు. ....కానీ చివరన చూడలేక పోయాను. ...చివరన ఏమైందో తెలియదు. ....కానీ ఇందులో అరుణగా నటించిన కథానాయిక బాగా నటించింది. ....మీరు చూడండి. నవల గురించి బాగా చెప్పారు. .....మంచి నవల గురించి చెప్పినందుకు మీకు అభినందనలు.
అవును నిజమేనండీ నేను కూడా చూశాను ఆ సీరియల్
Mangammagari manamaralu serial ga vachchindi mam maaku chaalaa nachchindi.thank you so much mam🙏🙏
Amma nenu tailaring chesthanu. Chadhavadaaniki kudharadhu.meeru chebuthunnavanni vintaanu kallaki kattinattu chebutharu tq so much.
మీరు చెప్పిన తర్వత ఈ నవల చదివాను. చాలా చాలా బాగుంది. ఇలాంటివి ఇంకా మంచి నవలలు మీరు చెప్తే, మేము కూడా విని మళ్ళా చదువుతాం
చాల బాగుండి రామా రావి గారు. మీ కథలు, మీరు వర్ణించే తీరు అథ్యాద్బుతం. వింటూ పడుకోవడం రోజు నా ధీనాచార్యలో ఒక భాగం. వింటూ వింటూ నేనూ కథలు చదివి వాటిని ఆడియోలుగా అందించాలనే కుతూహలం కలిగింది. అందుకే ఆడియో వ్లాగ్స్ మొదలెట్టాను. ఈ నవల ను ఆడియో రూపంగా నా ఛానల్ లో అందించాను . చాల థాంక్స్ అండి మీరు మాకు స్ఫూర్తిదాయకమైన మహిళ.
Amma, mangammagari manavaralu serial la undhi, kani meru chepte super
Chala బాగుంది rama Amma ....ee Katha naa జీవితానికి దగ్గర గా ఉంది.
Super exllent Amma Chala Baga chepparu super Amma 🙏👌👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👌👌👌👌
Super story madam meru chyeputhuntey vinali anipestundi
Madam nenu meeru cheppina navalalanni na chinnappudu chadivanu meeru chepthunte gurthostunnayi chala tqs rama garu
Intha baaaga story cheppadam ante adi mire cheppali...miru story cheptunte kalla mundu kanipistu untadi ah story... god's gift for us in this century 🥰🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏
Rama gaaru chala Baga chepparu chala bagundhi story...thank u Rama gaaru for sharing your knowledge
శంఖం లో పోస్తేనే తీర్థం. రమా గారు చెప్తేనే కథ. 😁
Bhale chepparu
సూపర్
😍😍😍😍😍yes
Baga chepparu
@@bhaskararaorayapati2367 tt the vqcv
Ramagaru Meeru ee Navalani visleshinchina taruvaata ee Navala naa favourite’s lo okati ayipoindi. Appude rendu Saarlu chadivenu. Manasulo manasu naa manasuni baagaa aakattukundi. Meeku dhanyavaadaalu🙏👏👍😊
ఈ నవల కూడ నా దగ్గర ఉన్న పుస్తకం చాలా చాలా మంచి స్టోరీ.సుపర్👌👌👌👌👌
Nenu idivaraku chadivanu...but meeru cheppindi malli malli vinali anipistundi
Chala Chala Bagundi Andi... 👍👌
Super. Heart' touching. Very good narration by madam Ramaa Ravi
Idi mangammagari manavaralu zee tv lo serial vachhindi mam
Bagundi seral
Hi amma zee telugu lo vachena serial laga undi amma kani meeru explanations super naval chala chala chalabagundi
Really nice story mam
Nenu me pedda fan ma'am naku mi videos chusteyney nidra vastundi mi videos chudaka potey naku emi tochadu😍😍😍
Me. Stories ki addict aipoyam mam a stories kuda meru cheptene vinali anipinchelaga untunnai
Very nice narration aunty😊 miru chepthunte chala haiga untundhi
Superb Story Rama Garu … U made my Saturday Fun Filled ..
తతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతతచతచతచచచచచచచచచచచతచచచచచచతతతచతచచచచచచచచచచచచచచచచచచచచచతత
రకరకాల మనోభావాలు ఉన్న ఆడవాళ్లు ఈ కథలో కనిపించారు రమాగారు. Super story👌🙏🙏
Chaaala baaga Chapparu Amma chaala manchi katha
చాల చాల బాగుంది madam
This story is like a serial which was telecasted in ZEE Telugu "MANGAMA GAARI MANAVARALU"
Wonderful story Rama garu! Very much impressed by ur style of story telling.
Namasthe Rama garu viswanadha vari books mana college library lo chadivanu. Nepala rajulu Kashmir rajula vamsa charithra adbhutam.
చాలా బాగుంది చాల బాగా చెప్పారు 🙏
Super
Rama గారు... నేను కూడా మహర్షి కాలేజీ విద్యార్థిని ని. వసంత Madam అంటే నాకూ ఎంతో అభిమానము అండీ
I am a student of vasantha mam
కథ చాలా బాగుంది, రామా గారు మీరు ఇలాంటి కథలు మరిన్ని చేయండి.
P
రమా గారు మరిన్ని మంచి రచనలు మాకు పరిచయం చేయండి
చాలా చా లా బాగుంది మేడం
Super Story Rama gaaru e story mangamma gari manuvaralu serial ga teesaru
Nenu pusthakam chadavanu rama garu edukante meeru chebhuthuntene ammai pade bhadaki kallallo neellu theruthunnai. Pusthakam chadivithe ela vuntundho parishithi
సుశీల పేరు అరుణదృష్టిలో మామ్మగారి పాడియావు .రమా నువు చెపుతుంటే కథ అంతా గుర్తుఅవస్తోంది
Super Rama garu
धन्यवाद आपको इतनी सुंदर काहानी सुनाये रमा जी आपको नमन करती हुं
Super story
నమస్తే మేడమ్ గారు మంచి కథ చెప్పారు ఇది సినిమా ఉంది ఆనంద్ సినిమా లో ఈ సీన్ పెట్టారుగా హీరోయిన్
Nice story ramagaru
Thankyou
అమ్మ నేను మీ నోటి ద్వారా విన్న మొదటి నవల. మమ్మల్ని ఎంతో ఆనంద పరిచారు. మా ఆవిడ మీకు ఎంతో అభిమాని. రోజు మీ కథలు పెట్టుకుని వింటుంటే నేను తిడతా ఉంటాను. కానీ నేను ఈ రోజు ఆవిడ కదా వింటుంటే నేను కూడా విని, నేను కూడా మీకు అభిమానిని అయ్యాను. మాలతి చందూర్ గారు ఎంతో గొప్ప రచయిత మాకు అర్ధం అయ్యింది.
Naa life ee kathaki chala daggaraga vundi kakapothe naa life shubham card tho end avvaledu still struggling to lead my life, Arunaki 1000 retla emotions ni nenu face chesanu yet am strong enough
Zee telugu lo e novel serial ga vachindii andi
Am ina me oka katha cheppe vidanam baguntadii...
Vennello adapilla meru chepite vinalani undi Rama garu...
ప్రస్తుత రోజుల్లో కన్నా
గత కాలంలో చాలా మటుకు ప్రోగ్రెసివ్ పీపుల్స్ ఉన్నారనీ చెప్పటానికి..
ఈ నవల కూడా ఒక రుజువు గా అనిపిస్తోంది.
Ma home library lo ee book undi madam. Every holidays lo i used to read this novel. My favorite too
👌👌👌
Chala chala bagundhi ...
Good life story.......
Meeru chepina story serial ga tisaru Mangamma Gari manavaralu ani👍
Rama Garu the best
E story serial vochindi andi Rama madam
🙏🌲🌸🌺 Rama garu super
So much This story
Super mam
సూపర్బ్ madem నా మనసులోని మాట
Super amma
Rama garu e story serial thesaru mangammagarimanvaralu serial
Malati chandur Hari naval chal super ga vuntundi
👌🏻👌🏻👌🏻
Ramaagaru nenu e katha chadivanu
❤️
Pallavi garu rasina. m.s.subhalakshmi gari pustakam chadivi napudu nenu kuda milanti pain face chesa
🙏🏻🙏🏻🙏🏻
E novel ne mangamma gari manavaralu serial zee telugu lo telecast chesaru
అమ్మ నమస్కారం
Mangamma gari manavaralu serial ki ee story a base anukunta
Good evening madam, this is real life ni story rupamlo malathi chandrun garu rasinatllu unnaru.
Nijam ga e rojulo kuda others valla Life lu problem's lo suffer avthuntaru,nindalu,avamanalu, lonelyness madam Ella cheyadam correct antaraa,aruna ki self control undhi but last ki thanu kuda thana life ni vadhu anukunadhi nigher normal person iee untye suicide thapa inkym lydhu but story excellent madam.🙏🙏🙏
Idhi mangamma gari manumaralu and serial story I think ee book nunche theesaremo
మనసులోని మనసు.
Mangamma gari manavaraalu serial in zee telugu same as this 90%
Part 3 cheppandi madam
Intamanchi vak chaturyam gala meru maku kadhalu cheppatam ma adrushtam...
ఈ కథ 'సీత సీరియల్ స్టోరీ
ఇది మంగమ్మగారి మనుమరాలు కథ
Ma chinna tanamlo novels rent ki ichevaru ma nanamna garu chadive varu one rupee ala undedi ala alavatayindi naku novels avanni gynapakaniki vachayi thq ramagaru
Rama garu meru chepiena ee story Telugu serial thiesaru
Mangamma gari manavaralu serial vachindi same storie
🙏
Mangamma gari manavaralu serial vachindhi
Mangamma gaari manavadu Zee Thelugu seeriyal laagaa vundi
s IT ha saketh Ragu
E story zee telugu lo mangamma gari manavadu serial ga vachindi
Mangammagari manamadu ani serial Zee Telugu lo vachindi
Meena kadha chepandi
Mangamma gari manavaralu seriyal same story
Aradhana Yaddanapoodi varide
Nannu nenu chukunttuga undi medam garu
With due respect may I know who is she
Zee lo mangamma gari manavaralu Ani vachindi alage undi ea story anta
Same story
Same story mangama manavarallu serial in Zee tv .. few years back
Climax different
Mangamma manavaralu Ani Zee thelugu serial vachindhi same idhae story
Zee Telugu serial mem mangamma gari manavadu
Yes its the same story
Zee telugu mangamagari manavadu serioul story laga undhi
Avunu
Aaraadhana Yaddanapudi Sukochanaaranigaaridi
Mangamagari manavaralu serial is same story