జగన్ అండ్ కో శిక్షార్హులు కాదా? అప్పుడే ఏమైందన్నా | YS Jagan & Co | THE DEBATE | ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 84

  • @jupiter9123
    @jupiter9123 2 месяца назад +9

    ప్రజాస్వామ్యం ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ కే support...ఆ పార్టీకి అన్ని విధాల మద్దతిస్తాం..

  • @jupiter9123
    @jupiter9123 2 месяца назад +14

    ప్రజా సంపదను దోచుకున్న YCP ముఖ్య నాయకుడి దగ్గర నుంచి అందరి నాయకులను ....అరెస్టు చేయాలి...ఎవ్వరినీ వదలొద్దు...Officers ని కూడ వదలొద్దు..

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 2 месяца назад +21

    బాల కోటయ్య గారు మీరు చెప్పినది 1000 టయిమ్స్ కరక్టు.
    నేను కూడా అదే అనుకున్నాను.
    ప్రత్యేకం గా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
    మిగతా పరిపాలనకు కలపకుండా సెపరేటుగా ఆ మంత్రిత్వ శాఖ వుండాలి.

  • @enamalareddappa9253
    @enamalareddappa9253 2 месяца назад +3

    V.kgaru good analysis 🎉

  • @jupiter9123
    @jupiter9123 2 месяца назад +5

    ప్రజలకు నమ్మకం కుదరాలి అంటే...కొడాలి, వంశీ లను కూడ వెంటనే అరెస్టుచేయాలి....

  • @premkumar-mt6zm
    @premkumar-mt6zm 2 месяца назад +2

    ఒక్కడి కూడా వదలవద్దు......... సార్!!!

  • @msvramasai11
    @msvramasai11 2 месяца назад +1

    Meeru Great VK garu namaste

  • @SreenuG-e6e
    @SreenuG-e6e Месяц назад

    👌👌👌👌👌👌👌

  • @jupiter9123
    @jupiter9123 2 месяца назад +3

    NRI అంటే దిగొచ్చాడా.....డబ్బులుంటే వెళ్ళొచ్చు...పెద్ద అదేమైనా Qualification అనుకుంటున్నారా...?చదువు, సంస్కారం ఉంటేనే అప్పుడు ...వాటికి value ఉంటుంది.

  • @gnvrao
    @gnvrao 2 месяца назад +1

    Constitution gave RKBA (RIGHT TO KEEP AND BARE ARMS) to all citizens of India without any criminal background. But that right is being denied.

  • @Kundhan1972
    @Kundhan1972 2 месяца назад +6

    Five days TV lo kanipinchaledu ....mee debates miss iyyamu sir

  • @singamsingam8390
    @singamsingam8390 2 месяца назад +1

    వైసీపీ నాయకులు కు మతి పోయింది

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 2 месяца назад

    Enta baga chepparu venkata krishna garu.

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 месяца назад +1

    రాష్ట్రంలో జరిగిన రిజిస్ట్రేషన్లు అన్నిటి పైన కూడా ఎంక్వయిరీ చేసి ప్రభుత్వ భూములను వివిధ మార్గాల ద్వారాతప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ చేశారు ఇంకా కూడా చేస్తున్నారు వాటన్నిటిపై కూడా ఎంక్వయిరీ చేసేటట్టు చూడాలి వెంకటకృష్ణ గారు

  • @GrandhiselaVenkatakrishnarao
    @GrandhiselaVenkatakrishnarao 2 месяца назад

    🎉🎉🎉🎉🎉

  • @jupiter9123
    @jupiter9123 2 месяца назад

    Officers should have integrity....

  • @venkatlponnam6778
    @venkatlponnam6778 2 месяца назад

    Em talking vk

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 2 месяца назад +2

    చట్టం న్యాయం కచ్చితంగా పనిచేస్తుంది అని హనీ ప్రజలలోకి వెళ్ళాలి అంటే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్లని తప్పుడు పనులు చేసిన వాళ్ళని భూకబ్జాలు చేసిన వాళ్లని ఎవ్వరిని వదిలిపెట్టకూడదు

  • @1955Hani
    @1955Hani 2 месяца назад

    Panel members are talking too lengthy causing bored feeling to the viewers.

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 2 месяца назад +1

    అక్రమాలు చేసిన వారిని ఎంతటి వారినైనా వదలాల్సిన పనిలేదు పార్టీ మారి కేసులు మాఫీ చేసుకోవాలని చూస్తున్నారు చాలామంది అలాంటి వారిని పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాంటివారు లేకుండానే ఇంత రికార్డ్ విజయం సాధించారు అనేది మర్చిపోకూడదు కూటమి ప్రభుత్వం. అరెస్టు చేయటమే కాదు త్వరగా ఎంక్వయిరీలు చేసి శిక్షించేలా చూడాలి. వారు దోచుకున్న సొమ్ము తోనే ప్రజా ఉపయోగాలకు ఉపయోగించాలి. వెంకట కృష్ణమూర్తి సాంబశివరావు విజయ మీలాంటి వారందరూ ఎప్పటికప్పుడు ఓటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తూవుండాలి తప్పు చేసిన వారిని శిక్షించాలి అని అలాగే కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తే కూడా బయట పెడతాము అని.

  • @sitaramayyapasalapudi1185
    @sitaramayyapasalapudi1185 2 месяца назад +2

    రెండు దవడలు వాయించాలి

  • @klnrao3543
    @klnrao3543 2 месяца назад

    All are facts which revealed by these people

  • @jupiter9123
    @jupiter9123 2 месяца назад +5

    YSR వాళ్ళు కొత్త పదాలేంటి...అవన్ని వాళ్ళ పనులే...ఇప్పుడు YCP ముఖ్యనాయకుడితో సహా వారి పార్టీ వారు చేస్తున్న ఆరోపణలన్ని వారు గత 5 years లో చేసినవే. వారు అలాటి దౌర్భాగ్య పనులు . నీతిలేని, ఛండాలపు పనులు చేసిన ఈ నికృష్టులు ..వారిలాగే అందరూ చేస్తారని...అనుకుంటున్నారు..ఈ govt. లో అన్ని చట్టప్రకారం జరుగుతాయి..so keep quiet.

  • @jupiter9123
    @jupiter9123 2 месяца назад

    ఇది బయటికి వచ్చిన కేసు...ఇంకా ఎక్కడెక్కడ ఇలాటివి చేశాడు అనేవి ఇంకా enquiry చేయాలి..

  • @Nphmn1942
    @Nphmn1942 2 месяца назад

    సార్ అప్పుడు పెట్టిన కాడికి ఇప్పుడు ఇంకా ఎక్కువ డిబేట్లు పెట్టి వాళ్లు చేసినా అరాచకాలను ప్రజలకు వివరించండి సార్

  • @nrnarayana3278
    @nrnarayana3278 2 месяца назад +1

    Chalu upekshinchindhi eppudu veellaki katina sikdhalu

  • @jupiter9123
    @jupiter9123 2 месяца назад +1

    ఈ కేసులో చాలా మంది YCP వాళ్ళని అరెస్టు చేయాలి..

  • @singamsingam8390
    @singamsingam8390 2 месяца назад

    ముందు అసలు వాడిని లోపల పెట్టండి

  • @TheVagabond116
    @TheVagabond116 2 месяца назад

    Anchor man Venkatakrishnaiah Garu, I wish C.B. Naidu Garu would ask the same questions you are asking and make the same comments you are making.

  • @bangarappaonteddu2940
    @bangarappaonteddu2940 2 месяца назад +2

    Kitti sir face veligipotundi

  • @ChandrashekarPaladugula
    @ChandrashekarPaladugula 2 месяца назад

    Yevarini vadalakandi

  • @madhusudhanreddy8062
    @madhusudhanreddy8062 Месяц назад

    వికె గారు Pనాని గారిని అంకుశం రామిరెడ్డి మాదిరి సోక్నచించి వీది వేంట తిప్పి తె ఆప్పుడు ప్రజలు మీకు జె జె లు పలుకులు తారు

  • @sv2200
    @sv2200 2 месяца назад

    అల్లలూయా గాళ్లను తలుస్తూ ఉండి టైమ్ వేస్ట్ చేసుకోవడం కన్నను, హాయిగా హాయి హాయిగా దేవునికి భజనలు చేసుకున్నా కూడా ఎంతో ఎంతెంతో పుణ్యము కలుగుతుంది కదా , అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే చాలా చాలా గా పలు విధాలుగా , నిజమే కదా మరి 🤔

  • @rubburoll
    @rubburoll Месяц назад

    Anni kaburle bhanu praksh garu . Mee center nunchi green signal Ivvandi first action theesukovadaniki. Hurry up andi

  • @bhanumathimarri5163
    @bhanumathimarri5163 2 месяца назад

    Us lo chaduvukonte tappucheyara

  • @jupiter9123
    @jupiter9123 2 месяца назад

    రౌడీ నాయకుల YCP పార్టీ వారు ...భారత రాజ్యాంగం గురించి మాట్లాడటం....దయ్యాలు వేదాలు వర్లిస్తున్నట్లు గా ఉంది...

  • @venkatasrinivasarao5254
    @venkatasrinivasarao5254 2 месяца назад

    Samgam dulipala karona time lo himsa marachara sir

  • @SrinivasKrothapalli
    @SrinivasKrothapalli 2 месяца назад

    Why are you talking abo 15:21 ut they crimes. Just arrest whoever looted money

  • @venkatasrinivasarao5254
    @venkatasrinivasarao5254 2 месяца назад

    Balupu extra

  • @gaddipatisivaprasad3973
    @gaddipatisivaprasad3973 2 месяца назад

    What ever they have done in last 5 years now they are remembering or recollecting their nasty acts against the people and other party activists and leaders. Now they are playing blame game on others. Shame on them.

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 2 месяца назад

    పందికొక్కుల్లా తిన్నారన్న వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. పందుల్లాగా, కుక్కాల్లాగా తిన్నారే గానీ, పందికొక్కుల్లా తినలేదు.

  • @rubburoll
    @rubburoll Месяц назад

    Sir dopidi ayyana sommu ni khajana ki cheristhe 14 lakh crores appu theecheyochu

  • @HaseenaBegam-o7h
    @HaseenaBegam-o7h 2 месяца назад +1

    Manchi panni ayandi, in ka ni srivari ki jail lo padiyali.

  • @jupiter9123
    @jupiter9123 2 месяца назад +1

    Revenue inspector ని కూడ అరెస్టు చేయాలి..

  • @venkateshkanikella1217
    @venkateshkanikella1217 2 месяца назад

    Ysrcp vallu eemi cheyakapoyina media vallaku machi pani kalpincharu.

  • @nagarajua3251
    @nagarajua3251 2 месяца назад

    Jagan jamana lo virravigina, vichavidiga praja dhananni bhumulanu dochukonna, jagan& batch, IPS, IAS pai ED raids cheyali. otherwise state ACB raid.

  • @nagarajua3251
    @nagarajua3251 2 месяца назад

    Ycp mosagalla, bhukabjadarulaku sanjayisi ledu. Kathinaga sikshinchali. Villaku matlade hakku ledu.

  • @nagarajua3251
    @nagarajua3251 2 месяца назад

    Ycp nayakula akramalaku anni vyavastala adhikarulu badhyule andaru akramarkule andaru siksha arhule. andariki siksha padali. Prajalaku nyayam jaragali vari kallalo anandam chudali.

  • @nagarajua3251
    @nagarajua3251 2 месяца назад

    Adhikarulu kuda dogale dabbuku dasoham virini jail ku pampali job nundi terminate cheyali.

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 2 месяца назад

    పోయిన ఐదు సంవత్సరాల వీళ్ళ చేసిన బాగోతం ఏమిటి ఒక రాజు పరిపాలన లాగా బాగోతం చేశారు అచ్చం నాయుడు గారు పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఆయనను

  • @achuthanaiduaddanki9387
    @achuthanaiduaddanki9387 2 месяца назад

    Vk gari svaram marindhi.why?

  • @SatyanarayanaBekkam
    @SatyanarayanaBekkam 2 месяца назад

    YSR mplu mlalu pratiokaneeyojakavargamuvallanuchakimgcheyamdi
    Tdpvallanuysrvallavalejarugakumdavarnimgivvamditappuchechinaemploisnicheccheyali
    Redbookterasisampoornamugaamalucheyali

  • @saikrishnavlogs9634
    @saikrishnavlogs9634 2 месяца назад

    Pattabi garu telusukoni matladandi

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 2 месяца назад

    ఎదుటి వాళ్ళ భూమి మీద వీళ్ళకే ఇంత ఆశ ఉంటే సొంత భూమి ఉన్న వాళ్ళకి వాళ్ళకి బిడ్డలు ఉంటారు సంసారం ఉంటది వాళ్ళకి ఎన్ని ఆశలు ఉంటాయి