యన్.యన్.ఆర్ గారూ, నమస్కారములు. ఆంధ్రదేశంలో పౌరాణిక నాటకాలకు పద్యాలకు కాలం చెల్లినదని అనుకుంటున్నారు. ఒక్కసారిగా రంగస్థలపద్యాల వాయుగుండంలాగా ఉంది. ఎక్కడెక్కడో దాగిన గత రెండు తరాల సంపదను ఆధునిక సాంకేతిక సహాయంతో, మెరుగులు పెట్టి రాబోయే రెండు తరాలకు అందిస్తున్నమీ వంటి కళారక్షకులకు, ప్రచారకులకు అభినందనలు. కళామ తల్లికి సేవలతో మీరు ధన్యులు. ఇంకా ఎన్ని కోకిలకు రెక్కలు శుభ్రము చేసి తెలుగు ప్రజలు ఉన్న ప్రదేశాలకు వదులబోతున్నారో, ఎదురు చూస్తుంటాము.
చాల సంతోషం పెద్ది సాంబశివరావు గారు . మీలాంటి పెద్ద వారి అశీసులు , కళాభిమానులు ప్రోత్సాహం ఉంటె మన తెలుగు వారికే సొంతమైన ఈ కళను మరల మంచి స్థాయికి తీసుకురావచ్చు .
Unfortunately everyone including the greats sing "thalapa vythivi" instead of "thalapa vythi".It may not hurt many but definitely hurts some including Chilakamarthi Laxminarasimham garu.
సంగీతపరిజ్ఞానం, సాహిత్యం లో Depth, సంస్కృతభాషావ్యాకరణ సాహిత్యాలలో పాండిత్యం కలిగిఉన్న హాత్ములీయన, తిరుపతి వేంకటకవులు, విశ్వనాథ వంటి వారి మెప్పును ఆశీస్సులను పొందిన మహానుభావులీయన
great artists, kalakaruLU , not media hyped. Great pandityamu. TElugu kalma tallli Biddalu. Not English convent educated. Sorry to note , that modern Telugu artists can not hold handle to such artistis
చాలా బాగా వుంది
యన్.యన్.ఆర్ గారూ, నమస్కారములు. ఆంధ్రదేశంలో పౌరాణిక నాటకాలకు పద్యాలకు కాలం చెల్లినదని అనుకుంటున్నారు. ఒక్కసారిగా రంగస్థలపద్యాల వాయుగుండంలాగా ఉంది. ఎక్కడెక్కడో దాగిన గత రెండు తరాల సంపదను ఆధునిక సాంకేతిక సహాయంతో, మెరుగులు పెట్టి రాబోయే రెండు తరాలకు అందిస్తున్నమీ వంటి కళారక్షకులకు, ప్రచారకులకు అభినందనలు. కళామ తల్లికి సేవలతో మీరు ధన్యులు. ఇంకా ఎన్ని కోకిలకు రెక్కలు శుభ్రము చేసి తెలుగు ప్రజలు ఉన్న ప్రదేశాలకు వదులబోతున్నారో, ఎదురు చూస్తుంటాము.
చాల సంతోషం పెద్ది సాంబశివరావు గారు . మీలాంటి పెద్ద వారి అశీసులు , కళాభిమానులు ప్రోత్సాహం ఉంటె మన తెలుగు వారికే సొంతమైన ఈ కళను మరల మంచి స్థాయికి తీసుకురావచ్చు .
@@NNRDramaPadyalu extraordinary
Supr
Excellent Excellent Excellent
Excellent clarity of voice even today .. people of recent origin rangasthala dramas ..
Great artists padhayalu vinipinchina nnr drama vaariki dhanyavaadhalu
Thanks vishnu garu
Mee shrama chala adhbhutham nnr garu.telugu vibhavanni chati cheppinaru
Very nice 🆗👍
అద్భుతం.ఇలాంటి దిగ్గజ నటగాయకుల పద్యాలు మీనుండి ఆశిస్తున్నాను.
వాటన్నిటినీ అందించడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను పాండురంగారావు గారు
Great singer peesapati wonderful
very very nice....🙏🙏
ఇంత మంచి వాచకం ఈనాడు సినిమా ల్లో వినపడదు
Pisapati sir is my favourite artist. Thank you for uploading sir.
Excellent
Excellent padyamulu
Konchmanna raga mundali .maree vachana roopamlo undi.basha bagundi
Sir pisapati vari style is great.
I have been searching for these... thank you for uploading them in youtube. your efforts really appreciatable.
WONDERFUL COLLECTION ! KEEP IT UP NNR !👌👌
Old is gold
Thanks ssreddy garu
స్వర్గీయ బి.వి.రంగారావు గారి జయంతి 20-9-1920
You will not find such talent artists.
Their flow of dialogues, poems way of style with high pitch tunes without any problem.
సాటిరారు పీసపాటి కెవరు
Unfortunately everyone including the greats sing "thalapa vythivi" instead of "thalapa vythi".It may not hurt many but definitely hurts some including Chilakamarthi Laxminarasimham garu.
సంగీతపరిజ్ఞానం, సాహిత్యం లో Depth, సంస్కృతభాషావ్యాకరణ సాహిత్యాలలో పాండిత్యం కలిగిఉన్న హాత్ములీయన, తిరుపతి వేంకటకవులు, విశ్వనాథ వంటి వారి మెప్పును ఆశీస్సులను పొందిన మహానుభావులీయన
పీసపాటి గురువు గారు పద్యమును చదివే శైలి ఆయనకు ఆయనే సాటి. ఆలాపన తీరు నభూతో నభవిష్యతి.
Andrapradesh Asthana rangastala vidwamsudu.
Ee tharam Natulu Eepeddal Notanunchi Veluvaduthunna TeluguBhasani GamaninchaGalaru.
భాష మీద పట్టు పాదాల ఉచ్చరణ వారి నుండు కచ్చితంగా నేర్చుకోవాలి
great artists, kalakaruLU , not media hyped. Great pandityamu. TElugu kalma tallli Biddalu.
Not English convent educated.
Sorry to note , that modern Telugu artists can not hold handle to such artistis
Old is gold