Комментарии •

  • @apparaom3856
    @apparaom3856 Год назад +13

    కళాపూర్ణ కాంతారావు ఎన్టీఆర్ ఏఎన్నార్ ఈ ముగ్గురు మాత్రమే తెలుగు సినిమా ఇండస్ట్రీకి రారాజులు వీళ్ళ పేరు తెలుగు సినిమా ఉన్నంతకాలం కళా అమ్మ తల్లి రూపం లాంటివారు

  • @muralimohanchitturu
    @muralimohanchitturu Год назад +4

    మీరు చెప్పింది కరెక్ట్ సార్ మురళి 🌅🌷🌹👍 బ్రహ్మ విష్ణు శివ నమః 👌👌👌👌👌👌👌👈

  • @apparaom3856
    @apparaom3856 10 месяцев назад +2

    తెలంగాణ బిడ్డ రో మన కాంతారావు గారు రో గుడిబండ బ్లడ్ రో కోదాడ తిరిగాడు రో చందమామ లాంటి వాడు రో చుక్కల్లో చంద్రుడు అంటే మన కాంతారావు గారు రో వెండితెరను ఏలిన భలే మొనగాడు రో అగ్గిమీద గుగ్గిలం అంటూ ప్రతిజ్ఞ పాలన అంటూ గుండెలు తీసిన మొనగాడు అయినా రో

    • @Bhadrudu
      @Bhadrudu 9 месяцев назад

      ఆ రోజుల్లో వాళ్ళకు అలాంటి ప్రాంతీయ ఫీలుంగులు లేవు. అందరూ కళాకారులే, అన్ని ప్రాంతాలనుండి నటులు ఉండేవారు.

  • @seshuphanign
    @seshuphanign 2 года назад +4

    ఈ సినిమా పేరు " సప్త స్వరాలు " , పక్కలో బెల్లం కాదు

  • @nrk2892
    @nrk2892 2 года назад +5

    KATTHI KANTHARAO GAARU,
    RAJASHREE GAARU , SIMPLY LOOTS OUR HEARTS 💕WITH AMAZING PERFORMANCE

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 9 месяцев назад +1

    D. B. నారాయణ గారు 1965 లో పక్కలో బల్లెం v
    సినిమా పుట్టన్న దర్శకత్వం లో నిర్మించారు. విలన్ నాగభూషణం. కానీ సినిమా ఆడలేదు. కాంతారావు గారి మూవీ.

  • @apparaom3856
    @apparaom3856 Год назад +2

    నట పరిపూర్ణ కాంతారావు నాకు ఆయన సినిమాల గురించి తెలియజేస్తూ ఏమీ లేవు ఆయన పక్కలో బలం మెరుపు వీరుడు మాకు తెలియని సినిమాలు ఎన్నో రావట్లేదు ఈ సినిమా సప్త స్వరాలు కాంతారావు హీరోగా రాజశ్రీ హీరోయిన్గా విజయ లలిత కాంతారావు గారి సినిమాలో చెలికెత్తి వేషాలు చాలా చేశారు

  • @apparaom3856
    @apparaom3856 Год назад +2

    నటప్రా పూర్ణ కాంతారావు ఆయన సినిమాలు తీయడం మానేసి ఒక స్టూడియోలు నిర్మించుకుంటే ఆయనకు మంచి మంచి వేషాలు వేసేవారు ఆయనకు చెప్పేవారు లేక చెడిపోయారు ఎన్టీఆర్ ఏఎన్నార్ వాళ్ళ నీ ఫాలో అయ్యుంటే బాగుండేది

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 8 месяцев назад +1

    శ్రీ కాంతారావు గారు పాడిన " యదుబాల శ్రిత జనపాలా" ఈ సాంగ్ కడప జిల్లా " కోదండరామ స్వామి టెంపుల్" ఒంటిమిట్ట . లో షూటింగ్ చేశారు. కడప - తిరుపతి మార్గం లో ఉంది. అప్పట్లో అలా ఉండేది. ఇది ఖచ్చితంగా " సప్త స్వరాలు" మూవీ నే.

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 года назад +6

    Heroien rajasri glamer kevvu keko keka in this movie she was looking a so glamorous in this movie her dance and dialogs delivery movements and action behaviour movements superb in this movie she was gives a sufficient performance in this movie she was a so glamorous heroine in the Telugu film industry.

    • @gs1880
      @gs1880 3 года назад

      Yes. Rajasri glamour, hot dance performance and beauty queen. Super heroine.

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 2 года назад

    ఇది పక్కలో బల్లెం సిన్మా కాదు. కాంతారావు own movie సప్త స్వరాలు.చాలా మంచి మూవీ.బడ్ టైం వల్ల ఈ సినిమా ఆరోజుల్లో ఆడలేదు.

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 года назад +1

    JAI kanta rao SIR legendary ACTOR

  • @apparaom3856
    @apparaom3856 2 года назад

    Eyana cinima anaganaga oka rakumarudu cinema kosam adhuri chustunna fans apparao ramarao Srinu govind siva Raju naga chari ramu Venu bujji suribabu nani balu

  • @sajeedabegum6718
    @sajeedabegum6718 2 года назад

    My favourite lovely love Rajsri beautiful movie greatest fan of Rajsri garu my favourite great Actor dancing talent Rajsri beautiful gauu AZIZ BABU BHONGIR

  • @nelapudiprudvivikas6804
    @nelapudiprudvivikas6804 2 года назад +1

    Nice movie

  • @sanghamitra265
    @sanghamitra265 Год назад

    Super movie super sangs old is gold 👌👌👌

  • @chinthalapallyrajagoud1128
    @chinthalapallyrajagoud1128 5 лет назад +1

    Nice movie kantharao rajbabu nagaiah others also great

  • @somsolesrinivasarao2346
    @somsolesrinivasarao2346 4 месяца назад

    YOU ARE SHOWING THE FILM SAPTHA SWARALU INSTEAD OF PAKKALO BALLEM FILM.THE DIRECTOR FOR THIS FILM IS S.R.PUTTANNA KANGAL AND THE HEROINE IS VANISRI

  • @jagadishkumar6409
    @jagadishkumar6409 2 месяца назад

    The film name is saptaswaralu

  • @grandhiprasad6571
    @grandhiprasad6571 7 лет назад +3

    This is not Pakkalo Ballem. This is Saptaswaralu movie. Why you are misguding people. Correct yourself.

  • @pragadapaatisreedhar8660
    @pragadapaatisreedhar8660 9 лет назад +4

    show pakkalo ballem fullmovie with out cuts

  • @Gowriprasad1970
    @Gowriprasad1970 5 месяцев назад

    పక్కలో బల్లెం మూవీని ఎవరిదగ్గరైనా ఉంటే upload చెయ్యండి.

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha8090 8 месяцев назад

    Kantharao gariki 🙏🙏🙏🙏🙏💐💐

  • @Bhadrudu
    @Bhadrudu 9 месяцев назад

    ఇది పక్కలో బల్లెం సినిమా కాదు. పక్కలో బల్లెం అనే మూవీ ఉంది. అది నేను చిన్నప్పుడు థియేటరులో చూసాను. బాగుంది ఆ మూవీ. నాకు బాగా గుర్తు, అందులో కృష్ణ హీరో, జానపద చిత్రం. ఆ మూవీ వేరు. ఇది పక్కలో బళ్ళెం అని రాసి మోసం చేస్తున్నాడు, "ల" బదులు "ళ" రాసాడు.

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 9 месяцев назад

    ఇది హేమ ఫిలిమ్స్ సప్తస్వరాలు మూవీ.సినిమా టైటిల్ పక్కలో బల్లెం అని పెట్టారు. కాంతారావు own మూవీ.

  • @Mihi-cw5uc9tv1k
    @Mihi-cw5uc9tv1k 2 года назад

    ఈ విడియో సప్తస్వరాలు. పక్కలో బల్లెం కాదు. పేరు మార్చగలరు.

  • @mnsudhakar1802
    @mnsudhakar1802 Год назад

    pakkalo ballem sp kodanda pani d b narayana s r puttanna

  • @syamalaraovadlamani5496
    @syamalaraovadlamani5496 Год назад +1

    Sapta. Swaralu.

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 Год назад

    This movie is Saptaswaralu

  • @Srideviraju-j4i
    @Srideviraju-j4i 16 дней назад

    Ee film pakkalo bhallem kadu, saptaswaraalu film

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 2 года назад +2

    జై కాంతారావు సార్ 🌹❤

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 2 года назад

    Print is very good

  • @pragadapaatisreedhar8660
    @pragadapaatisreedhar8660 9 лет назад +6

    saptaswaralu movie name changed.I reqest the producers to present currect titled movies without single cut. I want to see Apoorvachinthaman ifullmovie 3+hrs without cuts

    • @pragadapaatisreedhar8660
      @pragadapaatisreedhar8660 9 лет назад +2

      no response

    • @pragadapaatisreedhar8660
      @pragadapaatisreedhar8660 8 лет назад +1

      thanQ for the reponse. please honour my reqest.apoorva chinthamani fullmovie ,whitch is 3+hrs be uploaded.Don't cut old movies. Swarna Manjari not yet uploaded

  • @maldoddisanjeevulupatel4814
    @maldoddisanjeevulupatel4814 3 года назад

    super movie

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 7 месяцев назад

    లెజండ్ కత్తి కాంతారావు

  • @chnani9995
    @chnani9995 8 месяцев назад

    Om good 👍

  • @sethumadhav2137
    @sethumadhav2137 9 лет назад

    Its not a Pakkalo Ballem telugu movie.Its Swapta Swaralu telugu movie. Only title changed.

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 3 года назад

    Elder sister gid pakkalo ballem reward from his family member very sad

  • @srinivasarao6759
    @srinivasarao6759 4 года назад +1

    This is not pakkalo ballem this is sapta swaralu movie

  • @MrDatta3
    @MrDatta3 Год назад

    సప్తస్వరాలు మూవీ ని పక్కలో బల్లెం పేరుతొ జనాన్ని మోసం చేస్తున్నారు. మూవీ టైటిల్ వరకు పక్కలో బల్లెం అని ఎడిట్ చేసి, మిగతా సినిమా మొత్తం సప్తస్వరాలు మూవీ అలాగే ఉంచారు. అదే నీవంటివి సాంగ్ చూసి గుర్తు పట్టాను.

  • @ramalingasastry5213
    @ramalingasastry5213 2 года назад

    Cinimaa lo sound

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +1

    పక్క లో బల్లెం.కాంతారావు.రాజశ్రీ.నటించిన.చిత్రం.

  • @abdulaleem3182
    @abdulaleem3182 2 года назад +1

    టైటిల్స్ పక్కలో బల్లెం..సినిమా మాత్రం సప్త స్వరాలు..జనాలను పిచ్చోళ్ళను ఇలా కూడా చేస్తారను కొంటా 😄😃

  • @tgchalamareddy
    @tgchalamareddy 3 года назад +1

    బ్రదర్ పాండవ వనవాసం మూవీ పెట్టండి ప్లీజ్

  • @hodahoda7028
    @hodahoda7028 3 месяца назад

    Rebabununnuanthaeasygavadulthaanukunnavaanimapakkintayamararababuneekukaddikalchipakkalopedathavathalestasoolaluthoguchuthavallanthahoonamchestayemmayemichesnayendimaintloparirotarothachesnavemusilodareaparakaethakarandraseninakodukuokkamethukupettagakandiokatanteokatti4

  • @ymalli1155
    @ymalli1155 6 лет назад +2

    Pakka lo ballem is different
    But film is saptha swaralu.
    It is not pakkalo ballem

    • @salalagolden8294
      @salalagolden8294 4 года назад

      కరెక్ట్ సార్... మోసం సార్..😭😭😭😭

  • @rajendrakumarchukka1039
    @rajendrakumarchukka1039 3 года назад

    👍🏻👍🏻

  • @harathis2756
    @harathis2756 8 лет назад +1

    pl add " prathijna palana "full telugu movie producer d.ramanaidu of suresh productions.staring kantha rao.

  • @ramanamurthyrajapithamahun2435
    @ramanamurthyrajapithamahun2435 3 года назад +4

    ఈ సినీమా పక్కలో బల్లెం కాదు. ఇది సప్త స్వరాలు సినీమా.

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 года назад +1

    Songs parama worest in this movie. Fights so worest in this movie. Story too much in this movie. Screenplay taking so worst in this movie. I am disappointed in this movie this movie is not correct story contained.iam confused in this movie.

  • @gundijagan
    @gundijagan 7 лет назад +5

    this is sapthaswaraalu movie

  • @vijayaramaraovudayagiri2366
    @vijayaramaraovudayagiri2366 3 года назад

    It is sapta swaralu movie

  • @mouni.1928
    @mouni.1928 4 года назад

    yidi saptaswaraalu film not pakkalo ballem ..yilaa viewe

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 года назад

    Hero kantha Rao. Action parama chandalamgaa vundi. His dialogs delivery movements and action energy levels and dance and fights not superb in this movie he was not gives sufficient performance in this movie he was a wonderful artist in the Telugu film industry.

  • @kishorebabupagolu7027
    @kishorebabupagolu7027 Год назад

    Edhi sapthaswaralu movie

  • @koteshwararaotoolla2728
    @koteshwararaotoolla2728 8 лет назад

    krutagnatalu.

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 года назад +1

    This is only yevarage movie not high expectations in this movie. Diniki antha bomma ledu. Camediyan rajababu carecter parama daridrangaa vundi. Thuu bour his dialogs delivery movements in this movie he was not gives sufficient performance in this movie he was a wonderful artist in the Telugu film industry.

  • @IdhiNaachanal
    @IdhiNaachanal 5 лет назад

    Wrong title...

  • @allukotayya8175
    @allukotayya8175 Год назад

    😂😊

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 2 года назад

    Pakklo ballem not movies irrespected people getting that name

  • @sunithajee3881
    @sunithajee3881 10 месяцев назад

    Idi mosam
    Saptaswaralu movie flop… boring
    Kantharao gariki nastam migilchina movie…
    This is not pakkalo ballem..
    ee movie kosam vedukuthunna kani RUclips lo ledu

  • @kukatpallijosephpaul2067
    @kukatpallijosephpaul2067 4 года назад +1

    Yicinema tittele nijamganenaa asalu cinema ki storyki yemayaina relation vunda. This is rong tittele not correct tittele. Voriginal cinema tittle is sapthaswaralu.this is blady neusence movie mind dobbuthundi.

  • @yarramprasanthi4730
    @yarramprasanthi4730 4 года назад

    NM y CNN