Комментарии •

  • @vinay8188
    @vinay8188 5 дней назад +19

    బిందు గారు మీలా ప్రశాంతంగా ప్రకృతి తో పాటు జీవించాలని కోరిక

  • @SumaVillagewife
    @SumaVillagewife 5 дней назад +5

    నమస్తే బిందు గారు 🙏🙏
    ఈరోజు ఎలా అయినా సరే మీ వీడియో
    ప్రశాంతంగా చూడాలి అనుకున్నాను చూసేసాను 😍♥️♥️👍 నేను కూడా మీ లానే మా పిల్లల చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని దాచండి 😜
    మీ వీడియోస్ చూస్తే ఒక వంద సంవత్సరాలు
    వెనక్కి వెళ్ళినట్లు ఉంటుందండి 👍😂😂
    మీలా జీవించడానికి మేము సదా ప్రయత్నిస్తాము
    మీరే మాకు ఆదర్శం. ఇలానే మీ మంచి మంచి వీడియోస్ తో మమ్మల్ని మోటివేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అభిమాని ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU 4 дня назад +2

      నమస్తే డియర్ సుమా గారు . 🤗😍🙏ఎలా ఉన్నారమ్మా?బాగున్నారా?ఒక్కోసారి నాకు కూడా ఓపిక నశించి ఇక కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అండీ . అది కూడా అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగనప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది . కానీ మీ వంటి వారు మోటివేట్ చేయడం వల్లనే లేదు నేను ఆగకూడదు అలసిపోకూడదు ఎలా అయినా అనుకున్నవి చేయాలి అన్న ఉత్సాహం మరలా వస్తుంది మా . థాంక్యూ సో మచ్ 😍❤🤗🙏

  • @shirishashirisha8816
    @shirishashirisha8816 5 дней назад +3

    Ruta Graveolenos తెలుగులో నాగదాళి అని కూడా అంటారు అక్క ఈ చెట్టును పెడితే పాములు రావు దోమ లాంటివి బాలింతరాల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మా ఇంటి దగ్గర ఉంది చెట్టు మీరు కూడా నాటి చూడండి

  • @rajaleela7004
    @rajaleela7004 5 дней назад +5

    Nenu maa babu milk bottle school dress one year appati dres vunchanu.ippudu tanaki 36 years. Nalanti vaallu vunnaranna mata even 1st konna bommala book kuda vunnadi.valla pillalu chusi enjoy chestunnaru

    • @chaitubiotek
      @chaitubiotek 4 дня назад

      Na chinnapsti sweater undi 36 years bavk

  • @user-mi3lg7qn1m
    @user-mi3lg7qn1m 5 дней назад +2

    Only nature/animal lovers knows the importance and satisfaction in having vegetarian food 😊

  • @Ukukuk113
    @Ukukuk113 5 дней назад +4

    హాయ్ బిందు గారు గుడ్ ఈవెనింగ్ అండి. కాశీ ఇంచుమించు శారదా గంగ కలర్ లో కలిసిపోయాడు. నైస్ video👍👍👍🤗🤗

    • @BLikeBINDU
      @BLikeBINDU 4 дня назад +1

      హాయ్ ఉదయ్ గారు నమస్తే అండీ 🤗🙏గుడ్ ఈవెనింగ్ ..అవునండీ చూస్తుండగానే రంగు మారిపోయింది . థాంక్యూ సో మచ్ అండీ 🤗

    • @Ukukuk113
      @Ukukuk113 4 дня назад

      @@BLikeBINDU 👍👍

  • @hemalathamanda5190
    @hemalathamanda5190 5 дней назад +1

    Bindu garu మీ ఆవుల కోసం తప్పకుండా ఒక గరుకు స్థంభం వేయించండి. 👍😊

  • @degondakumar358
    @degondakumar358 5 дней назад +3

    హరే కృష్ణ అక్క ❤
    శరన్నవరాత్రి శుభాకాంక్షలు

    • @BLikeBINDU
      @BLikeBINDU 4 дня назад +1

      హరే కృష్ణ మా 🤗🙏మీకు కూడా దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు..ధన్యవాదములు ❤

  • @chkiranmayee3786
    @chkiranmayee3786 5 дней назад

    Amma bindu me nature presentation chala chala plesent ga untunde. Agni seka ana dumpajathi creepar untundi edi passiones plant red colour flowers bloom avutae deeni dumpani gilli smell chustha snake poison nunchi kapadavachu ani dr Kadar garu chappi unnaru. Agni seka matram poisones plant .kondalu forest areaallo untae me surroundings lo unnatllu aitha talisepattukondi kani fam lo aitha plant chayali antamatram poorthi vevaralu talusukondi.

  • @sureshmanvitha3988
    @sureshmanvitha3988 5 дней назад

    kasakayalu test baguntundhi sister

  • @yasamaruna760
    @yasamaruna760 3 дня назад

    Mam pioni I bulb begonia ekkada tech ari

  • @anuradhadhonde882
    @anuradhadhonde882 4 дня назад

    Very beautiful nature andi

  • @Twosmartfriends1415
    @Twosmartfriends1415 2 дня назад

    Hi Andi, Do you have a log of what are all the different plants that you planted of fruits, vegetables and flowers etc.. I think you should start logging them and the place before you loose count if you haven’t already cos I think you have already planted few hundreds of different plants. hats off to your dedication, much appreciated. Thank you for being like Bindu 😊 very rare to find people like you ❤

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 5 дней назад +1

    హలో బిందు గారు ప్రాతఃకాల అందాన్ని సచిన్ గారి ఫొటో లో చూస్తున్నాము

  • @Anuday-zi7zp
    @Anuday-zi7zp 4 дня назад +2

    హాయ్ అక్క బాగున్నారా మీరు పాములు రాకుండా ఉండాలంటే ఇంటి చుట్టూ బంతినారు నాటండి అలా నాటడం వల్ల పాములకు ఎలర్జీ బంతినారు ఆ వాసన తగిలినా కానీ పాములు అనేవి దరిచేరకుండా ఉంటాయి ఇది నేను చెప్పిన మాట కాదు ఎందుకంటే మా ఇంట్లోనే సైంటిస్ట్ అని అబ్బాయి ఉన్నారు కాబట్టి వాళ్లు పాముల మీద రీసెర్చ్ చేసి ఈ విషయాన్ని అయితే కనుగొన్నారు మీరు మీకు ఎంతమంది చెప్పినా బంతినారు అయితే నాటండి ఒకసారి ట్రై చేస్తేనే కదా

  • @alaharigeetha1193
    @alaharigeetha1193 5 дней назад

    All birds animals and other creatures are so curious about us and they keenly observe us and at times they help us

  • @arunaj880
    @arunaj880 3 дня назад

    Maaku meelaga polala madhyalo undalani korika kani thappaka city lo vundalsi vasthundi.Meerunna area city ki entha dooram vuntundi.Akkada one ekar land cost entha vuntundi.

  • @KodeSrilatha
    @KodeSrilatha 5 дней назад

    Karnataka rayachur area lo e kasara kayalu ekkuva ga polam lo kalupu lekka molustundi kuleelatho pikinchaleka chachevallam enduku ala ante kasara kayalu kosukovatanike sagam time saripayedi

  • @bhanutejadasari8557
    @bhanutejadasari8557 День назад

    Hi andi, miru mi BLUE COLOR BOOTS ekkada konnaru and emani adagali vatini, nakkuda kavali farming cheyadaniki.

  • @AVకృష్ణారెడ్డి

    బిందు గారు నమస్కారం అండీ
    ఈరోజు వీడియో కూడా చాలా ప్రశాంతం గా అనిపించిందండి
    ఐతే పైన వున్న ఇల్లు చూయించినప్పుడు అక్కడ పాము కుబుసం వుంది కదా సాధారణంగా కుబుసం కనిపిస్తే అది పాము లు ఎక్కువగా తిరిగే ప్రాంతం క్రిందనే భావించాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు చాలా ప్రమాదం కదా మూగ జీవాలు కూడా చాలానే మీ ఫామ్ లో వున్నాయి దీనికి పరిష్కారం ఆలోచించండి మనకి పల్లెటూరుల్లో ఐతే దీనికి పరిష్కారం గా కొన్ని రకాలైన మొక్కలు పెంచాలి అని చెప్తుంటారు
    నాకు తెలిసి కొన్ని నర్సరీ లల్లో కూడా ఇప్పుడు స్నేక్ రిప్లెంట్ మొక్కలు దొరుకుతున్నాయి అని విన్నాను ఇప్పుడు వర్షాలు పడ్తున్నాయ్ కదా మీరు ఇంటికోసం కేటాయించుకున్న స్థలం వరకు ఐనా సరిహద్దులు లో కొన్ని మొక్కలు స్నేక్ రిప్లెంట్స్ పెడితే ఉపయోగం ఉండొచ్చు నేమో ఆలోచించండి

  • @lakshmijampani681
    @lakshmijampani681 5 дней назад +3

    హాయ్ బిందు బంగారం 🥰

  • @hemanthuttarkar2369
    @hemanthuttarkar2369 5 дней назад +1

    Anantapur lo kasarakai chala doruktai. The best food for diabetic patients.

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад

      ఓహ్ అవునా అండీ . ..దియాబెటిక్ వారికి మంచిది అని మీ ద్వారా తెలుసుకున్నాను . థాంక్యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండీ 🤗🙏

    • @sangemdairyfarm2327
      @sangemdairyfarm2327 4 дня назад

      @@BLikeBINDUme farm unde village ekada andi?

  • @prathipatiramkumar
    @prathipatiramkumar 4 дня назад +1

    Happy Navratri amma

    • @BLikeBINDU
      @BLikeBINDU 4 дня назад

      నమస్తే అండీ . .🤗🙏మీకు కూడా దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు అండీ . .ధన్యవాదములు

  • @Deepika8665
    @Deepika8665 4 дня назад +2

    Naku kuda meelaga prakruthi lo illu kattukuni weekly velladam chala istam kani snakes phobia valla start cheyalante chala bayamga undhi . . Meeku bayam avvadha? Aela manage chesthunnaru?

    • @BLikeBINDU
      @BLikeBINDU 4 дня назад +2

      నిజంగా మీకా అవకాశమే ఉంటే వదులుకోకండి . పాములు అంటే మాకు కూడా చాలా భయమే అండీ . కానీ పాములు లేని చోటు ఎక్కడ చెప్పండి . మా అపార్ట్మెంట్ లో ఎప్పడూ పాములు కనిపిస్తూ ఉంటాయి . సెక్యూరిటీ వాళ్ళు వాటిని జాగ్రత్తగా తీసి బయటకు పంపించేస్తుంటారు . లేదా స్నేక్ catchers ని పిలుస్తూ ఉంటారు . cellar లో కార్ ల మధ్య బైక్ లకు చుట్టుకుని అప్పుడప్పుడూ పాములు కనిపిస్తూనే ఉంటాయి . పాములు అన్ని చోట్లా ఉంటాయి అండీ . మనం ఎలాగో అవి కూడా అలాగే. కాకపోతే మనం ఇలాంటి చోటుల్లో ఉండేటప్పుడు తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు . కిటికీలు ఉన్నా మెష్ తప్పకుండా ఉండాలి . అలాగే ఎక్కడా రంధ్రాలు లేకుండా చూసుకోవాలి . ఇంటి చుట్టూ పొదలు లేకుండా చూసుకోవాలి . దట్టమైన చోటులోకి వెళ్ళేటప్పుడు కాళ్ళకి బూట్లు చేతిలో కర్ర ఉంటే చాలు అండీ . 99% తప్పించుకోవచ్చు . మిగతా 1% మాత్రం వాటి దయ అండీ . 🤗🙏

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 5 дней назад +1

    Good video 💚💚

  • @Geethucollections
    @Geethucollections 5 дней назад

    Please mam meeku thelisthe Naaku Thapa Kunda cheppandi

  • @B.vPrasad-en9gy
    @B.vPrasad-en9gy 5 дней назад

    nature video good mam

  • @airlinesafety5667
    @airlinesafety5667 4 дня назад

    Mee efforts super sister

  • @Sreekanth41
    @Sreekanth41 23 часа назад

    Kasara kayalu ekkuvaga kadapa dist lo vaduntunaru andi

  • @AlekhyaRams
    @AlekhyaRams 5 дней назад

    Nenu daily search chestanu video me videos chusthunapudu nenu akkade unnattu feel avuthuntanu Bindu ❤❤❤

  • @Eshwar_Real_Estate.
    @Eshwar_Real_Estate. 3 дня назад

    👏🏻

  • @lightweightterracegardenga5556
    @lightweightterracegardenga5556 2 дня назад

    🙏😊

  • @ganeshramavath9965
    @ganeshramavath9965 2 дня назад

    Hi Bindhu....
    CA final exams vunnayee next month lo....
    Preparation chesthunna....
    Pressure lo oka 20 min relaxation
    Entha bhagundho ippudu.....
    30 days tharuvatha malli mee videos chudalii
    Ento pressure handles ki medicine aipoyaaru

  • @RamachandraVarma-e5r
    @RamachandraVarma-e5r 5 дней назад

    Hi bindu garu mi vidio chusthey na chinapudu rojulu gurthuku vastunnai andi mi vidioes chala bhaunti helthy vantalu chindi na peru geetha andi miru na sontha sontha chelli la anukuntanu

  • @chkiranmayee3786
    @chkiranmayee3786 5 дней назад

    Agni seka plant aakulu tuch aina kalinatllu bobalu vasthae 2019 lo danne chusanu yanadevaredagara

  • @shriharidra
    @shriharidra День назад

    Hi రా, జాగ్రత్త

  • @sarithajanakiram8683
    @sarithajanakiram8683 4 дня назад

    Akka ma poorvikula dhaggara nundi maku aavulu unnay vaatiki kindha floor kante Matti tho untene challaga untundhi vaatiki haii ga untundhi anedhi na abhiprayam...akka❤

  • @Parvathi-q7d
    @Parvathi-q7d 5 дней назад +2

    Kakara gadalu nalaregadi llo pethandi

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад

      అయ్యో అవునా అండీ . .మేము మాములు ఎర్ర మట్టిలోనే పెట్టేశాము ..మాకు అక్కడ కొంత చోటులో లైట్ గా నల్ల రేగడి కూడా ఉంటుంది . .ముందే తెలిసి ఉంటే అక్కడే నాటేవాళ్లము . ..ఈసారి వెళ్ళినప్పుడు చూస్తాను అండీ . .మళ్ళీ తీసి పెట్టె వీలుంటే పెడతాము . థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏

  • @prameela9349
    @prameela9349 4 дня назад

    Hi bindhu garu. Peacefull vlog

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 20 часов назад +1

    Peony bulbs ekada tepincharu bindu mam.... Plzzz chepandi

    • @BLikeBINDU
      @BLikeBINDU 28 минут назад +1

      radhakrishnaagriculture.in/ ఈ వెబ్సైటు లో వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసి తీసుకున్నాను అండీ .మొదట కొన్న peony బల్బ్ ని ఆ రోజే డిస్పాచ్ చేశారు. మంచిగా పంపారు అని రెండోసారి ఆర్డర్ చేసిన ఇంకో 2 bulbs మాత్రం ఇంకా డిస్పాచ్ చేయలేదు అండీ . .ఆర్డర్ పెట్టి కూడా వారం దాటింది. అందుకే మీరు ఇప్పుడే కొనకండి నాకు వాళ్ళు పంపారో లేదో చెప్తాను అప్పుడు మీరు నమ్మకంగా కొనుక్కోవచ్చు .

    • @maheshsyamineni7226
      @maheshsyamineni7226 26 минут назад

      Sare bindu mam.... Namasthe🙏

  • @Rudresh_dance_diary
    @Rudresh_dance_diary 4 дня назад

    Hi akka ma ananthapuram side lo kasara kayalu samvastharani okka Sarina thinali arogyaniki chaala manchidi akka. jonna rotti Lo ki combination akka memu chinnapudu ma ammama tho kalisi thottalo velli kosukoni vacchevalam aptlo kani ippudu ma pillalu thinadaniki ishtapadatledu

  • @obharathreddy7850
    @obharathreddy7850 5 дней назад +1

    Hi mam where did u order peony plants and wheeping begonia plants please share the details

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад

      హలో అండీ . ..నమస్తే 🤗🙏 అవి radhakrishnaagriculture.in/ ఈ వెబ్సైటు లో చూసి అందులో ఉన్న వాట్సప్ నెంబర్ లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను అండీ 81303 94725 ఢిల్లీ వాళ్ళు అనుకుంటాను అండీ

    • @obharathreddy7850
      @obharathreddy7850 5 дней назад

      @@BLikeBINDU thanqq mam 👍

  • @rupashivaram5138
    @rupashivaram5138 4 дня назад

    Maaku baaga dorukutai andi kaasara kaayalu...chitti chitti kakarakaya la untai.,chedu ga .

  • @pandutuluri6017
    @pandutuluri6017 День назад +1

    ❣️❣️❣️👌👌❣️❣️

  • @s.harithareddy3972
    @s.harithareddy3972 День назад

    Bindu garu flower bulbus naku kavali... please link share cheyandi

  • @noorjahanbegum7809
    @noorjahanbegum7809 5 дней назад

    👌

  • @Ramyas_lifestyle
    @Ramyas_lifestyle 4 дня назад

    Naku ilanti life istam andi but konni responsibilities valla plan cheylenu ippudu but definet ga mee suggestion tisukunta bindu garu 🙏❤️

  • @anjalidasari2697
    @anjalidasari2697 4 дня назад

    Hiiiiii akka ela vunnav ninu chuste prasantham ga hai ga vuntundi happy navaratri akka ❤❤❤❤❤

  • @rajaleela7004
    @rajaleela7004 5 дней назад

    Kasara kayalu karnool daggara p chusamu.bandi meeda ammutunnaru.sree sailam velleppydu chusamu.manak kuda vunnayi

  • @dhanalakshmik777
    @dhanalakshmik777 5 дней назад +1

    naagajemudu brahma jemudu ekkuvagaa donka side border gaa undevi polaaniki

  • @gouthamim2405
    @gouthamim2405 4 дня назад

    You are best Bindu ❤

  • @Sritha-x5j
    @Sritha-x5j 3 дня назад

    Hi bindhu garu Rayalaseema lo bhaga dorukutayi

  • @GondiRajesh
    @GondiRajesh 4 дня назад

    Terrace home to change please

  • @PatelPatel-tl3np
    @PatelPatel-tl3np 2 дня назад

    🍀👏🍀

  • @hymamovva9318
    @hymamovva9318 5 дней назад +1

    Hi Bindu guru

  • @varalaxmi1722
    @varalaxmi1722 5 дней назад +2

    Please Bindhu garu naku kuda avi kavali flowers please ekkada dhorukuthayo cheppara please please please

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад +1

      ayyo plz Laxmi garu meeru anthala adaganavasram ledu andi..nenu isthanu..plz wait for 30 mins..lunch chestunna number chusi istanu..andi sarena

  • @akbaro5949
    @akbaro5949 5 дней назад +1

    SISTER KASARAKAYALU CHETLA KINDA TELLU UNTAI

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад +1

      ఆమ్మో అవునా అండీ ఇప్పటికీ మాకు బోల్డెన్ని తేళ్లు ఉంటాయి 😅ఇంట్లోకి వచ్చేస్తుంటాయి.అయితే అవి పెరిగితే జాగ్రత్తగా ఉండాలన్నమాట 🤗🙏

  • @Vijayalaxmidevi381
    @Vijayalaxmidevi381 5 дней назад +1

    Hi Bindu అందరూ bagunnara❤️❤️

  • @sangeethamediga1183
    @sangeethamediga1183 5 дней назад

    Hello Bindu garu.

  • @komalkanneganti8060
    @komalkanneganti8060 5 дней назад +1

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад

      నమస్తే అండీ 🙏🤗థాంక్యూ సో

  • @irajeshewerraohuaweinova3424
    @irajeshewerraohuaweinova3424 5 дней назад +1

    🎉🎉

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад

      నమస్తే అండీ 🤗🙏

  • @srikanthjangala5899
    @srikanthjangala5899 11 часов назад +1

    Hi sister…chudataniki video entha baguntundo but Dani venuka me kastam matallo cheppalenidi..

    • @BLikeBINDU
      @BLikeBINDU 32 минуты назад

      హాయ్ అండీ నమస్తే 😊🙏 నేను శారీరిక శ్రమ అయినా భరిస్తాను కానీ మానసిక శ్రమ ఇక నా వల్ల కావడం లేదు అండీ . ..పని వాళ్ళు రాక నేను అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగక బాగా విసుగు వచ్చేసింది అండీ .

  • @GeethaKumar-t9n
    @GeethaKumar-t9n 5 дней назад +1

    Hari Krishna..neenu meeku laa maa paapa puttinappadu use chesinavi anni daachi frame kattinchi 25th birthday ki gift ga echhanu....😊😊🤣

    • @BLikeBINDU
      @BLikeBINDU 4 дня назад

      నమస్తే అండీ 🤗🙏మీరు ఆ బహుమతి ఇచ్చినప్పుడు మీ పాప ఎంత సంతోషించి ఉంటుందో కదండీ 🤗

    • @GeethaKumar-t9n
      @GeethaKumar-t9n 3 дня назад

      First meeru naaku reply echhinanduku chala happy ga feel avthunna....Avunu friends andariki chupinchindi....konni happy moments maatalo cheppalemu ...😘

  • @srimukhipulluri9301
    @srimukhipulluri9301 5 дней назад +1

    Hi bindu garu bagunnara nice video mr grape germination baga vachai

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад

      హలో అండీ నమస్తే 🤗🙏అసలు ఆ రెడ్ గ్లోబ్ గ్రేప్ ప్లాంట్ కోసం దాదాపు అన్ని నర్సరీ ల వాళ్ళని అడిగాను అండీ . .ఎక్కడ దొరకలేదు . చివరికి kolkota నుండి రెండు కొన్నాను . ఈలోపే ఇవి కూడా మొలకెత్తాయి . విత్తనాలయితే మొలిచాయి కానీ అవి పెరిగే వరకు జాగ్రత్తగా పెరిగే వరకు కోళ్ల నుండి కాపాడాలి అండీ . ఓ నాలుగు వచ్చినా చాలు అనుకుంటున్నాను .

    • @srimukhipulluri9301
      @srimukhipulluri9301 4 дня назад

      @@BLikeBINDU 👍

  • @puttaguntavenkataramana6309
    @puttaguntavenkataramana6309 4 дня назад

    Hi bindu maa papa ki kuda chinnapudu same bommalu, first chupinchina dress same unnayae ippatikikuda tanu chusukoni murisi potundhi tanu 2 nd class nunchi small stories rasina diary inka gurthuga unnaie adokka sweet memories kada

  • @bredara6000
    @bredara6000 5 дней назад +1

    బిందమ్మా పాపని హాస్టల్ లో పెట్టారా

  • @AsmaBegum-xn8de
    @AsmaBegum-xn8de 5 дней назад +1

    Namasthe Bindu gaaru 🙏...jagratha ga Undandi....

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад +1

      నమస్తే డియర్ అస్మా గారు . ..థాంక్యూ సో మచ్ అండీ . ..తప్పకుండా జాగ్రత్తగా ఉంటాను . ధన్యవాదములు అండీ🤗🙏😍

    • @AsmaBegum-xn8de
      @AsmaBegum-xn8de 4 дня назад

      💚🙏

  • @sudheshnabai528
    @sudheshnabai528 4 дня назад

    nice video bindu 💐👍🤝

  • @RachapallyVanaja
    @RachapallyVanaja 4 дня назад

    Hi akka naa chinnapudu 5 months baby ga vunnappudu hyd lo 2 boul s konnadhi brother ki naku avi eppati ki dhachi pettamu chinnapati gnapakalu 🙏🙏😂❤

  • @bharathim8459
    @bharathim8459 5 дней назад

    Kasara kayalu chala bhagutayi raa

  • @varalaxmi1722
    @varalaxmi1722 5 дней назад +1

    Prathi kuthuruku melanti amma undali

  • @AndhraPillaLearning
    @AndhraPillaLearning 4 дня назад +1

    Good evening mam,
    I want to talk with you
    Is there any possibility

    • @BLikeBINDU
      @BLikeBINDU 4 дня назад

      గుడ్ ఈవెనింగ్ అండీ 🤗🙏మీరు నా మెయిల్ maatamanti@gmail కి రాయగలరు . నేను సమయం చూసుకుని తప్పకుండా స్పందిస్తాను అండీ

  • @vgouthamkumar
    @vgouthamkumar 4 дня назад +1

    నమస్తే బిందు గారు ఎలా వున్నారు మీ వీడియో కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తునాను మీ ఎన్నో టెన్సీషన్స్ లో వున్నపుడు మీ వీడియో చూడగానే రిలాక్సియాషన్ వుంటుంది నాకు తెలిసి ప్రకృతి నీ ఇష్టపడే వాళ్ళ కు ఎన్ని టెన్సీషన్స్ వున్నా మీ వీడియో నే మెడిసిన్. పాత వీడియో లో మీకు ఒక మెసేజ్ పెట్టను చూడలేదు అనుకుంట కుదిరితే చూడండి

    • @BLikeBINDU
      @BLikeBINDU 4 дня назад +1

      నమస్తే అండీ గౌతమ్ గారు 🤗🙏ఎలా ఉన్నారండీ నేను బాగున్నాను . నా వీడియోస్ మీకు కనీసం ఆ విధంగా అన్నా ఉపయోగపడితే సంతోషం అండీ . మొన్న వారం కొంచెం ఒంట్లో నీరసంగా అనిపించింది అండీ అందుకే చివర కొన్ని కామెంట్స్ కి రిప్లై ఇవ్వలేకపోయాను . ఇప్పుడు చూస్తాను అండీ

  • @eshwarin5053
    @eshwarin5053 5 дней назад

    When ever I watching your video's full of joy and happiness in my heart . They really stress buster ❤❤❤

  • @telugufoodieeofficial6905
    @telugufoodieeofficial6905 5 дней назад +1

    ❤❤❤❤

    • @BLikeBINDU
      @BLikeBINDU 4 дня назад

      నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 5 дней назад +1

    Peony bulbs ekkada konnaru

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад

      నమస్తే అండీ అవి నేను ఈ radhakrishnaagriculture.in/ వెబ్సైటు లో చూసి వారి వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేశాను అండీ . వాట్స్ అప్ నెంబర్ కూడా వెబ్సైటు లోనే ఉంటుంది

    • @vinoda14
      @vinoda14 4 дня назад

      హాయ్ బిందు గారు మీటర్ కి కోళ్లను చూసిమేము కూడా కొన్నాము❤😂😂

    • @saraswathipenneru2373
      @saraswathipenneru2373 4 дня назад

      @@BLikeBINDU Thanks

  • @chagantisanjanavarshitha8840
    @chagantisanjanavarshitha8840 5 дней назад +2

    Namaskaramandi Bindu garu ela unnaru

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад +1

      నమస్కారం అండీ 🙏🤗😍చాలా రోజుల తర్వాత కనిపించారు. ఎలా ఉన్నారు అండీ . బాగున్నారా?😍🤗

    • @chagantisanjanavarshitha8840
      @chagantisanjanavarshitha8840 4 дня назад

      ​​@@BLikeBINDUme videos అన్ని chsthanadi బిందు గారు ,చాలా సంతోషంగా ఉంది .ధన్యవాదాలు,Bavunnamu andi me papa Honey ఏలా undi videos lo kanipichatledhu

  • @varalaxmi1722
    @varalaxmi1722 5 дней назад

    Hi Bindhu garu

  • @annapurnakallakuri4868
    @annapurnakallakuri4868 5 дней назад

    Seeds plz mam

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад

      ఏ సీడ్స్ అండీ 🤗

  • @VaniJ-f6d
    @VaniJ-f6d 5 дней назад +1

    Hi Andi

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад

      హలో అండీ . .నమస్తే 🤗🙏

  • @durgabhavani8152
    @durgabhavani8152 5 дней назад +1

    ❤ akka

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад

      హాయ్ మా నమస్తే 🤗🙏

  • @6nakumari
    @6nakumari 5 дней назад +3

    Hi Bindu garu🎉

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад

      హలో అండీ నమస్తే 🤗🙏

  • @talamanchitharuni
    @talamanchitharuni 4 дня назад

    🙏👍🥰👌

  • @mutyalamanjula1423
    @mutyalamanjula1423 5 дней назад

    Hai bindu meeru anni rakaala mokkalu vestunnaru kada potols ani vegetable vuntaai kada avi kooda rendu lines vesukondi maadi Odiha andi anduku aa vegetable kosam cheptunna maaku chaala vuntaai avi bindu garu Ee roju meeru mee tatayya garu gurtu vachharu poddunna oka chota eye donation camp pettaru temple daggara adi choosi gurtu vachhindi

  • @t.lavanya6778
    @t.lavanya6778 4 дня назад

    బిందు garu mee papa
    kanipinchatamledu yenduku papa yelavundi

  • @Padmavathi.456
    @Padmavathi.456 5 дней назад

    Hi sister❤

  • @sridevikondragunta5771
    @sridevikondragunta5771 5 дней назад

    Hi

  • @maatemedicine
    @maatemedicine 5 дней назад

    Hi Bindu garu
    Seeds contact pettandi

  • @sahisiromani8695
    @sahisiromani8695 5 дней назад

    ,👍👍👏👏 wala

  • @GarisepalliVenkataDurgaPrasad
    @GarisepalliVenkataDurgaPrasad 5 дней назад +1

    Bhindu Garu Meru oka honey 🍯 Box pettavachu kada

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад

      ఒక 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను అండీ . .కొంతమంది అడిగారు అక్కడ హనీ బాక్స్ లు పెట్టుకుంటాము అని. అప్పుడు తెలిసింది నాకు అలా మనకు తోట ఉంటే హనీ బాక్స్ లు పెట్టుకోవచ్చు అని . కానీ మేము రోజూ అక్కడ లేకుండా పెట్టడం మంచిది కాదేమో అనిపించింది అండీ . ఇప్పుడంటే ఓన్లీ వారాంతాల్లోనే కదండీ భవిష్యత్తులో అక్కడే ఉండడం మొదలు పెట్టినప్పుడు హనీ బాక్స్ లు పెట్టాలి అనుకున్నాము అండీ . 🤗🙏

  • @SSOrganicFarms
    @SSOrganicFarms 4 дня назад +1

    Hi andi,
    Meeru, Sachin garu and Honey bagunaru ani anukuntunanu.
    Lucky mimalni farm lo baga atu itu parigettisthadu anukunta kada andi. Around 10:50 degira opika ledu ani anukunaru Oka sari.
    Please take care 🙂.

    • @BLikeBINDU
      @BLikeBINDU 4 дня назад

      హాయ్ డియర్ సుమన్ గారు 🤗😍🙏 మేము అందరమూ బాగున్నాము అండీ . .మీరు కూడా అందరూ బాగున్నారని భావిస్తున్నాను . అవునండీ ఎప్పుడూ అల్లరే.అటూ ఇటూ పరుగులే.అవునండీ లాస్ట్ 15 డేస్ గా కాస్త పని ఎక్కువ రెస్ట్ తక్కువ వల్ల అలసటగా అనిపించింది . ఇప్పుడు బాగానే ఉన్నాను . ఈ వారం కాస్త విశ్రాంతి తీసుకున్నాను అండీ . థాంక్యూ సో మచ్ సుమన్ గారు అమ్మ గారిని అందరినీ అడిగానని చెప్పగలరు 🤗😊😍

  • @tadiboyenatirumularao6154
    @tadiboyenatirumularao6154 5 дней назад

    Hi mam

  • @Geethucollections
    @Geethucollections 5 дней назад

    నమస్తే బీందు గారు మీ గంగ ఉంది కాదండి గంగ ఏంత వయసు కు యాదకు వస్తుంది అంటే pregnancy ki injection veasthara kadha అదేండి

  • @mandalasiri272
    @mandalasiri272 5 дней назад

    Hii akka

  • @borapydithalli536
    @borapydithalli536 5 дней назад

    Hi. Aka

  • @Perrajutolety
    @Perrajutolety 4 дня назад

    Meeru donda sagu chesi chudandi.

  • @madhavikoutha3818
    @madhavikoutha3818 5 дней назад +1

    😂kommulu vastunnayi ganga ki

    • @BLikeBINDU
      @BLikeBINDU 4 дня назад

      అవునండీ 🤗🙏అప్పుడప్పుడు కోపం వస్తే కొమ్ముల్ని విసురుతుంది కూడా

  • @lakshmich4058
    @lakshmich4058 5 дней назад +1

    కీచురాళ్ళ ధ్వని వుంటే భయమేస్తోంది

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад

      అవునండీ కొంచెం అలాగే ఉంటుంది 😅. మాకేమో అలవాటు అయిపొయింది . 🤗🙏

  • @abburivani7711
    @abburivani7711 5 дней назад

    Okasari chudandi bulb meeru wrong ga plant chesinatlu unnaru

    • @BLikeBINDU
      @BLikeBINDU 5 дней назад

      నమస్తే అండీ 🤗🙏ఆ bulbs పెట్టేముందు నాకు కూడా అదే సందేహం వచ్చి ఇంటర్నెట్ లో చూశాను అండీ . .అందరూ వాటిని అలాగే పెట్టారు. ఈసారి వెళ్ళినప్పుడు మొలక వచ్చిందో లేదో చూసి వీడియో లో అప్డేట్ చేస్తాను అండీ

  • @atharvasarpatwari8472
    @atharvasarpatwari8472 4 дня назад +1

    Sorry to say andi kani now a days your videos are becoming boring.. Mee videos ante nakh chala istam frequently mee kotta video ochinda ani check chesthu untanu... Nenu mee videos chudataniki karanam mee farm land and meeru chese farming.... May be mee life lo vere chala jargutu untay and meeru ee channel lo just farming ee pedthanu ani kuda cheppaledu... Kani mostly mee videos chuse vallu andaru... Mee farming chudatanike chusthu untaru... Because mee deggara cows and farm land undi ala chala mandi deggara undadu.... Dogs and street dogs andar deggara untayi and informative videos anipiyatlevu... Meeru oka video lo chepparu naaku videos pettali ante bore anipisthundi mee time waste chesthunnana ani... Naku ippudu anipisthundi boring ga.... Actually idantha nduku chepthunna ante.... Mee problems mee reasons meeku untay kani Meeru inka kuda mee farm land ni develop cheyochu... Just ee comment valla meeku emana zeal osthademo cheyalani ani chepthunna.... Pittalu aeroplane dogs purugulu avanni bane unnay kani proper content madyalo ilanti clips pedthe baguntadi chudataniki

    • @BLikeBINDU
      @BLikeBINDU 4 дня назад +1

      నమస్తే అండీ 🤗🙏 మీరు అనుకున్నదాంట్లో ఒక్క మాట కూడా తప్పు లేదు . మీకే అలా ఉంటే ఇంక నాకు ఎలా ఉండి ఉంటుంది చెప్పండి . లాస్ట్ వీడియో లోనే చెప్పాను ruclips.net/video/g5K56WTechE/видео.htmlsi=OXIs2e0V4j1pKQ_3&t=220 ఇది లింక్ జస్ట్ ఒక 30 secs వినండి . ఇప్పుడు మీరు ఏది అన్నారో as it is గా ఆరోజు నా మనసులో exact అదే థాట్స్ రన్ అవుతూ కొంచెం బాగానే బాధ పడ్డాను అండీ . లాస్ట్ ఇయర్ అంతా 2023 లో 365 డేస్ ఉంటె నేను కనీసం 10-15 వీడియోస్ కూడా పెట్టలేదేదేమో అండీ .ఎందుకంటే ఆ ఇయర్ లో నేను చేయాలి అని రాసి పెట్టుకున్న పెద్ద లిస్ట్ లో సరదాగా ఒక్కటంటే ఒక్క పని కూడా జరగలేదు . ఎంతో info gather చేసి దాన్ని ఆ ల్యాండ్ మీద implement చేసి చూపించాలి అనుకున్నాను . కానీ అవేమీ మచ్చుక్కి ఒక్కటి కూడా జరగలేదు . కారణం నేను కాదు అండీ . .అక్కడ ఎందుకో ఎవరూ రారు పని ఇస్తాము అన్నా కూడా రారు . అలా అందరిని అడిగి అడిగి బాగా విసిగి విసిగి పోయాము . చెప్పడానికి ఏమీ లేదు అనవసరంగా వీడియోస్ ఎందుకు పెట్టాలి అనిపించి నేను లాస్ట్ ఇయర్ అసలు వీడియోస్ పెట్టలేదు . 2 మంత్స్ కి ఒకటి అలా పెట్టాను . అప్పుడు అందరూ నాకు ఏదో అయింది అనుకుని పాత వీడియో కామెంట్స్ లో "ఏమైంది వీడియోస్ ఎందుకు పెట్టడంలేదు" అని చాలా మంది అడిగేవారు అండీ . అలా అడిగి అడిగి చివరికి కొంత మంది followers ఇక నేను వీడియోస్ పెట్టను అనుకుని వెళ్లిపోయారు . ఒకప్పుడు నేను వీడియోస్ పెడితే 2lakh వ్యూస్ వచ్చేవి . ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ రెగ్యులర్ గా వీడియోస్ పెట్టడం మానేశానో అప్పుడు మెల్లిగా అందరూ వెళ్లిపోయారు . అంటే రెగ్యులర్ గా కంటెంట్ పెట్టకపోతే యూట్యూబ్ పొరబాటున కూడా recommend చేయదు . reachability ని బాగా తగ్గిస్తుంది . అప్పుడు అర్ధం అయింది మనం భవిష్యత్తులో ఏదైనా ఒక మంచిని చెప్పాలి అది నలుగురికి యూస్ అవ్వాలి అంటే మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక continuity ఉండాలి అనేది తెలుసుకున్నాను . అందుకే నా మనసుకు విరుద్ధంగా వీడియోస్ పెడుతున్నాను . పెడుతున్నానే కానీ నాకు మనసులో నచ్చడం లేదు అందుకే ఆ రోజు ఆ వీడియో అలా అడిగాను అండీ . మీకు ఇక్కడ ఒక మాటతో చెప్తే చాలా సింపుల్ గా ఈజీ గా సిల్లీ గా అనిపించవచ్చు కానీ అండీ నిజంగా నిజంగా it's not at all easy andi..అస్సలు తేలిక కాదు . అంత ల్యాండ్ ఉంది కాబట్టి అన్నీ ఈజీ గా అయిపోతాయి అని చూసేవాళ్ళకి అనిపిస్తుంది . కానీ చేసేవాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అండీ .

    • @BLikeBINDU
      @BLikeBINDU 4 дня назад

      ఒకే ఒక్క ఉదాహరణ చెప్తాను . .నేను ఈ ఇయర్ ఏప్రిల్ లో అండీ . .ఎంతో కస్టపడి పెద్ద పెద్ద డ్రాయింగ్స్ అందరికీ యూస్ అవ్వాలి నాకు యూస్ అవ్వాలి ఫస్ట్ నేను implement చేసి నాకు workout అయితే అందరికీ చెప్పాలి అన్న ఉద్దేశ్యంతో కొన్ని వరుసగా ఫార్మ్ ప్లానింగ్ వీడియోస్ చేశాను . అందులో ఒకటి 5 లేయర్ ఫార్మింగ్.. దానికి ముందుగా ఎక్కడ చేస్తామో అక్కడ ల్యాండ్ ని ప్రిపేర్ చేసుకోవాలి . పశువుల ఎరువు తోలాలి . పశువుల ఎరువు కుప్ప పొలం మొదట్లో గేట్ దగ్గర ఉంటే అది వేయాల్సిన చోటు ఎక్కడో వెనుక ఉంది . దాన్ని మా దగ్గర ఉన్న ట్రాలీ లో వేసుకుని తోసుకుంటూ తీసుకెళ్తే 1మంత్ పడుతుంది అలా చేయకూడదు కాబట్టి ట్రాక్టర్ కావాలి.ట్రాక్టర్ కావాలి ఆంటే ఎవరో ఒకర్ని అడగాలి . తెలిసిన అందరికీ ఫోన్ చేస్తే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రాలేదు . వాళ్ళకి ఎదో చోట మట్టి తోలే పని ఉండడంతో అన్ని ట్రక్ లూ అటే వెళ్లిపోయాయి. నెల రోజుల వరకు ఒక్కటంటే ఒక్క ట్రక్ కూడా దొరకలేదు అని నేను మీకు చెప్తే అబద్ధంలాను ఆశ్చర్యంగానూ ఉంటుంది . అలా ఏప్రిల్ లో జరగాల్సిన పని మే కు జరిగింది . సరే పశువుల ఎరువు ఎలాగో చివరికి తోలాము. సాయిల్ సిద్ధం చేసుకునే లోపే ఆ మోడల్ లో వేయాల్సిన వివిధ రకాల నాటు మొక్కలు సిద్ధం చేసుకోవాలి . అంటే అవన్నీ సేకరించాలి . నేను వేయాలి అనుకున్న మొక్కలు రావడానికి ఇంకా 1 month అని నర్సరీ వాళ్ళు చెప్పారు . సరే ఈలోపు ఆ 5 లేయర్ మోడల్ కి డ్రిప్ అన్నా వేయించుదాము అని ఆ డ్రిప్ ఆయనకు కాల్ చేస్తే (అక్కడ ఒకే ఒక్క ఆయన ఉన్నారు వేరే ఎవరూ లేరు రారు) అస్సలు అస్సలు రాలేదు . కాల్ చేస్తూ చేస్తూ ఉంటే చివరికి 1 1/2 మంత్స్ తర్వాత వచ్చారు . ఆ డ్రిప్ వేసే పర్సన్ వచ్చే లోపు జేసిబి తో పైప్ లు వేయడానికి గుంతలు తవ్వించాలి అది జారడానికో యుద్ధం . సరే అన్నీ రెడీ అయ్యాయి అనుకునే లోపు వర్షాకాలం మొదలయింది . వర్షాకాలంలో చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేము అండీ . ఇవన్నీ పక్కన పెడితే phool సింగ్ దేవమ్మ వాళ్ళు గత రెండు నెలల నుండి వాళ్ళ పర్సనల్ పనుల వల్ల అస్సలు సరిగ్గా రావడం లేదు . నేను ఇక్కడ నుండి వెళ్ళే ముందు రేపు ఇది చేయాలి అది చేయాలి అన్నీ పేపర్ మీద రాసుకుని ప్లాన్ చేసుకుని వెళ్తాను . అక్కడికి వెళ్లేసరికి వాళ్ళు ఆ రోజు రారు . వాళ్ళు రాలేదు కాబట్టి ఆవులను వదిలేయడం దాణా కలపడం, షెడ్డు కడగడం ఇలాంటివన్నీ మేమె చేసుకోవాలి . కలుపు తీస్తూ ఉండాలి . ఇక నేననుకున్న ప్రణాళిక ఎలా జరుగుతుంది? ఇదే అండీ మేము పడే నరక యాతన. ఇది జస్ట్ example మాత్రమే . ఇలాంటివి 100 ఉంటాయి . పైగా మేము అచ్చంగా రైతులమే రోజూ అక్కడే ఉంటాము అనుకుంటే కొంచెం ఏదైనా చేయొచ్చు . వారంలో ఉండే రెండే రోజుల్లో అన్నీ అవ్వాలి అంటే అవ్వవు అండీ . అవ్వవు కాబట్టే నేను చెప్పాలి అనుకున్న మంచి ఇన్ఫో ని చెప్పలేక చాలా బాధపడుతూ ఉంటాను . నేను ఒక అతి సామాన్యురాల్ని అండీ నా జీవితంలో ప్రతీ రోజూ అద్భుతాలు జరగవు . వీడియో ను చాలా అర్ధవంతంగా మార్చాలి అంటే అద్భుతాలు జరగాలి . కానీ నేను నిరుత్సాహపడను అండీ . నేను చేయాల్సింది నాకు ఓపిక ఉన్నంత వరకు చేస్తూనే ఉంటాము . ఇక ఆ పై దేవుని దయ . నాకు ఇష్టం లేకపోయినా వీడియో పెడుతున్న కారణం మాత్రం అదే అండీ . .ఇప్పుడేదో డల్ గా ఉంటున్నాయి వీడియోస్ అని పెట్టడం మానేస్తే రేపు మంచి విషయాలు చెప్పాలి అనుకునేసరికి కనీసం నలుగురు followers కూడా మిగలరు . అందుకే లాస్ట్ ఇయర్ చేసిన తప్పు చేయకుండా గాప్స్ ఫిల్ చేయడం కోసం తప్పక వీడియోస్ చేస్తున్నాను . అందుకే మొన్న అందరి అభిప్రాయం అడిగాను . ఆ రోజు ఆ వీడియో లో ఒక్కరు తప్ప అందరూ మాకేమి ఇబ్బంది లేదు మేము ఆఫీస్ పని ఒత్తిడి తర్వాత మీ వీడియో చూసి relaxed stress రిలీఫ్ గా ఫీల్ అవుతున్నాము అని చెప్పారు అండీ . సరే కనీసం ఆ విధంగా అయినా యూస్ అవుతుంది ఎవరూ ఇబ్బందిగా ఉంది అని కూడా చెప్పలేదు అని మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేశాను అండీ . సారీ అండీ మీకు ఇంత రాశాను మీరు ఇబ్బంది పడి ఉంటారు . మనసులో ఉన్న బాధ చెప్పేస్తేనో రాసేస్తోనో పోతుంది అంటారు అందుకే రాశాను అండీ . ఇవాళ మీరు రాసిన కామెంట్ నిజానికి నా మనసులోని బాధ అండీ .

    • @atharvasarpatwari8472
      @atharvasarpatwari8472 4 дня назад +1

      Artham ayindi andi mee problem... Nenu edo porapatu lo anesanemo kani naa comment lo oka badha undi oka emotion undi... Nenu chala thakkuva ga chusthanu youtube... Mostly nenu youtube open chesedi mee videos chudatanike... Naku thalsu mee life oka gulabi chattu laga undi ani ..... chala mullulu chala kastalu untay ani... Avvantini datukuntu meeru maku andamaina gulabi puvu lanti video pedtharu adi chala kastam ayna...oka die heart fan ki valla hero movie flop aythe entha badha ga untadi... Nenu kuda same... Nenu mee prati video 3 4 times chusi untanu...meedi nadi same aavedana... Meeru video pettalekapothunna ani badha aduthunnaru... Nenu emo meeru pettatledu ani badha padthunnanu... Prati video chudagane naku mee face lo aa stress and badha kanipisthadi... Adi meeru notice chesaro ledo kani... Andaru youtubers chala excited ga chestharu video kani mee videos lo pichi pichi jokes pichi pichi time pass vishayalu undavu... Oka dignity maintain chestharu anduke nenu asalu youtube chudanu kani meevi matrame chusthanu..mee problems annintiki chala tyarall solutions ravali ani korukuntunnanu... Na korikalu ento telusa andi..Mee land oka forest laga avvali ee season lo vellina season ki thagina fruits undali... Meeku theliyakundane vittanalu padi chetlu molavali.... Kalupu rakunda chetla akulathone land cover aupovali meee avocado chettuku pallu ravali... Micro climate create chesi vintha vintha chatlu penchali... Hari babu natural farming laga... Meeku workers ki kodava undoddu... Jcb la venta padalsina avasaram povali... Meeru cheyalsina panulu seeds pettatam eruvulu ivvatam harvest cheskovatam ala avvali.... Harvest kosam manushulanu pettinche antha ravali❤❤
      Mee soil entha balamga avvali ante kashayalu kottanavasaram undoddu... Mee land lo soil kanapadali ante endu akulanu thovvalsinde ala avvali.... Jeevamrutam kosam perfect system prepare cheslovali...ila avvataniki koncham time padthadi kani mee kastam waste avvadu...Ala pandinchina food thini meeru sukham ga undi arogyam ga undi mammalni protstahinchali... Idi na korika... Kaleja cinema lo laga nakosam korukunte avademo kani nenu kalmasham lekunda meekosam korukunna pakka avthadi.. Soo meeku kasta padandi kani aa kastam forever solution kosam kastapadandi

    • @BLikeBINDU
      @BLikeBINDU 4 дня назад

      చాలా చాలా థాంక్స్ అండీ మీరు మీ విలువైన టైం ని కేటాయించి నాకు ఇంత రిప్లై రాశారు.మీరు రాసిన ప్రతీ మాట అక్షరాలా నా మనసులో నేను అనుకునేవే అండీ . .నా హస్బెండ్ తో వెళ్ళేటప్పుడు దారి పొడవునా ప్రతీ సారీ ఇదే ఇదే అంటూ ఉంటాను . అలా అనుకుంటూ ఉంటె అన్నా జరుగుతాయి అన్న ఆశతో.చివరికి బయట నుండి కరెంటు గ్యాస్ కోసం కూడా ఆధారపడకూడదు అన్నీ మనమే అక్కడ ఉండేలా చేసుకోవాలి . మీరన్నట్టు అడవిలో ఎలా అయితే ఎవరూ పురుగు మందులు కాషాయాలు కొట్టరో అలాంటి వాతావరణమే ఇక్కడ తయారు చేయాలి అని అనుకుంటూ ఉంటాను అండీ . ఈ మధ్య అయితే అండీ కాస్త ఓపిక కూడా తగ్గింది . రెండు చోట్లా చాకిరీ చేయలేకపోతున్నాము. లాస్ట్ 15 డేస్ గా అయితే అసలు శరీరం సహకరించకపోయినా మొండిగా వచ్చి చేస్తూ ఉన్నాము . కానీ ఖచ్చితంగా చెప్తున్నాను అండీ . మీరన్నట్లుగా ప్రతీదీ అమలు చేస్తాను.నేను అనుకున్న లిస్ట్ లో ని పనులు అవడం మొదలయితే ఆటోమేటిక్ గా అది నా పేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అండీ . ఇంకా కష్టపడతాను అండీ నేను అనుకున్నది అయ్యేవరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేస్తాను . థాంక్యూ సో మచ్ అండీ . ..మీరు చివరలో అన్న మాట ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్ టు మీ అండీ . అప్పటివరకు నా వీడియోస్ వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే క్షమించగలరు . మీ కుటుంబంలోని వ్యక్తిగా మీ మనసుకు ఆలోచనలకూ అద్దంగా నన్ను భావించి మీరు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను . థాంక్యూ సో మచ్ అండీ . 🤗❤😍🙏🙏🙏